Difference between revisions of "Firefox/C3/Themes-Popup-blocking/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:00 || మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల "Themes” పై స్పోక...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
|| మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల "Themes”  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం
+
|| మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Themes పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:05
 
||00:05
||ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో  మనం  నేర్చుకునేవి  Themes, Personas, Ad blocking
+
||ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో  మనం  నేర్చుకునేవి  Themes, Personas, Ad blocking.
 
|-
 
|-
 
||00:13
 
||00:13
|| మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది
+
|| మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది.
 
|-
 
|-
 
||00:20
 
||00:20
||అనుకూలీకరణలో ఒకటి Themes
+
||అనుకూలీకరణలో ఒకటి Themes.
 
|-
 
|-
 
||00:23
 
||00:23
||ఒక Theme   Firefox రూపాన్ని ఎలా  మారుస్తుందంటే  
+
||ఒక Theme Firefox రూపాన్ని ఎలా  మారుస్తుందంటే,
 
|-
 
|-
 
||00:27
 
||00:27
||background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది  
+
||background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది.
 
|-
 
|-
 
||00:32
 
||00:32
|| ఈ ట్యుటోరియల్ లో మేము  ఉబుంటు 10.04  లో  ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0  ఉపయోగిస్తున్నాము
+
|| ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు 10.04  లో  ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0  ఉపయోగిస్తున్నాము.
 
|-
 
|-
 
||00:40
 
||00:40
|| ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం  
+
|| ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం.
 
|-
 
|-
 
||00:43
 
||00:43
||మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం
+
||మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||00:48
 
||00:48
||బ్రౌజర్ లో  కనబడే Images  చూడాలనుకుంటే మొదట  Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి  
+
||బ్రౌజర్ లో  కనబడే Images  చూడాలనుకుంటే మొదట  Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి.
 
|-
 
|-
 
||00:58
 
||00:58
|| మెనూ బార్ లో  ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై  ప్రిఫరెన్సెస్ పై  క్లిక్ చేయండి
+
|| మెనూ బార్ లో  ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై  ప్రిఫరెన్సెస్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:03
 
||01:03
||ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి
+
||ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
||01:08
 
||01:08
|| Load images automatically  ఆప్షన్ తనిఖీ చేయండి
+
|| Load images automatically  ఆప్షన్ ను check చేయండి.
 
|-
 
|-
 
||01:12
 
||01:12
|| Close క్లిక్ చెయ్యండి  
+
|| Close క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
||01:14
 
||01:14
|| URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చెయ్యండి
+
|| URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చేసి.
 
|-
 
|-
 
||01:25
 
||01:25
||Enter  ప్రెస్  చెయ్యండి
+
||Enter  ప్రెస్  చెయ్యండి.
 
|-
 
|-
 
||01:27
 
||01:27
||ఇది  Mozilla Firefox Add-ons  అనే  Themes  పేజీకి  తీసుకువెళుతుంది
+
||ఇది  Mozilla Firefox Add-ons  అనే  Themes  పేజీకి  తీసుకువెళుతుంది.
 
|-
 
|-
 
||01:32
 
||01:32
||మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో  thumbnails గా  చూడవచ్చు  
+
||మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో  thumbnails గా  చూడవచ్చు.
 
|-
 
|-
 
||01:37
 
||01:37
|| ఈ  thumbnails   themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి  
+
|| ఈ  thumbnails themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి.
 
|-
 
|-
 
||01:41
 
||01:41
|| ఇక్కడ మీరు theme  ప్రివ్యూ చూడవచ్చు  
+
|| ఇక్కడ మీరు theme  ప్రివ్యూ చూడవచ్చు.
 
|-
 
|-
 
||01:43
 
||01:43
Line 69: Line 69:
 
|-
 
|-
 
||01:46
 
||01:46
||theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి
+
||theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి.
 
|-
 
|-
 
||01:52
 
||01:52
|| మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి  move చేద్దాం  
+
|| మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి  move చేద్దాం.
 
|-
 
|-
 
||01:57
 
||01:57
|| ఇప్పుడు "Shine Bright Skin" పై క్లిక్ చేయండి
+
|| ఇప్పుడు Shine Bright Skin పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:01
 
||02:01
||ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక  థీమ్ లలో  ఇది ఒకటి
+
||ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక  థీమ్ లలో  ఇది ఒకటి.
 
|-
 
|-
 
||02:05
 
||02:05
Line 84: Line 84:
 
|-
 
|-
 
||02:09
 
||02:09
|| Continue to Download  బటన్ పై  క్లిక్ చేయండి
+
|| Continue to Download  బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:12
 
||02:12
|| ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది
+
|| ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది.
 
|-
 
|-
 
||02:17
 
||02:17
||థీమ్ ను  ఇనస్టాల్  చేయుటకు Add to Firefox  బటన్ పై క్లిక్ చేయండి  
+
||థీమ్ ను  ఇనస్టాల్  చేయుటకు Add-on to Firefox  బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:22
 
||02:22
|| Add-on  డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది  
+
|| Add-on  డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||02:27
 
||02:27
Line 99: Line 99:
 
|-
 
|-
 
||02:32
 
||02:32
|| Install Now పై  క్లిక్ చెయ్యండి  
+
|| Install Now పై  క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
||02:34
 
||02:34
|| మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది  
+
|| మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||02:40
 
||02:40
|| “Restart Now” పై  క్లిక్  చెయ్యండి  
+
|| Restart Now  పై  క్లిక్  చెయ్యండి.
 
|-
 
|-
 
||02:43
 
||02:43
||మొజిల్లా  shut down  అయ్యింది  
+
||మొజిల్లా  shut down  అయ్యింది.
 
|-
 
|-
 
||02:46
 
||02:46
||రీస్టార్ట్  అవ్వగానే  కొత్త థీమ్ అప్లై  అయ్యింది  
+
||రీస్టార్ట్  అవ్వగానే  కొత్త థీమ్ అప్లై  అయ్యింది.
 
|-
 
|-
 
||02:51
 
||02:51
|| మనము Themes పేజికి తిరిగి వెళ్దాం  
+
|| మనము Themes పేజికి తిరిగి వెళ్దాం.
 
|-
 
|-
 
||02:54
 
||02:54
|| ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం
+
|| ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం.
 
|-
 
|-
 
||02:57
 
||02:57
||ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది  
+
||ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది.
 
|-
 
|-
 
||03:01
 
||03:01
|| ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది
+
|| ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది.
 
|-
 
|-
 
||03:05
 
||03:05
Line 129: Line 129:
 
|-
 
|-
 
||03:10
 
||03:10
|| Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి  
+
|| Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
||03:13
 
||03:13
|| ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని Promptఇస్తుంది
+
|| ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని Prompt ను ఇస్తుంది.
 
|-
 
|-
 
||03:16
 
||03:16
|| Restart Now పై  క్లిక్  చెయ్యండి  
+
|| Restart Now పై  క్లిక్  చెయ్యండి.
 
|-
 
|-
 
||03:19
 
||03:19
||మొజిల్లా  shut down  అయ్యింది  
+
||మొజిల్లా  shut down  అయ్యింది.
 
|-
 
|-
 
||03:22
 
||03:22
||రీస్టార్ట్  అవ్వగానే  కొత్త థీమ్ అప్లై  అయ్యింది
+
||రీస్టార్ట్  అవ్వగానే  కొత్త థీమ్ అప్లై  అయ్యింది.
 
|-
 
|-
 
||03:27
 
||03:27
|| కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు  
+
|| కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు.
 
|-
 
|-
 
||03:31
 
||03:31
||ఇది మీ taste కి తగ్గట్టుగా  ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది
+
||ఇది మీ taste కి తగ్గట్టుగా  ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది.
 
|-
 
|-
 
||03:36
 
||03:36
|| ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే  
+
|| ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే.
 
|-
 
|-
 
||03:40
 
||03:40
||తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై  క్లిక్ చేయండి  
+
||తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:44
 
||03:44
|| లెఫ్ట్ ప్యానల్ లో Appearance  Tab  పై  క్లిక్ చేయండి  
+
|| లెఫ్ట్ ప్యానల్ లో Appearance  Tab  పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:48
 
||03:48
|| ఇక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి.
+
|| అక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి.
 
|-
 
|-
 
||03:53
 
||03:53
|| ఇక్కడ  డిఫాల్ట్  థీమ్  చూడండి.
+
|| అక్కడ డిఫాల్ట్  థీమ్  చూడండి.
 
|-
 
|-
 
||03:56
 
||03:56
||Enable బటన్ పై  క్లిక్ చేయండి.
+
||Enable బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:59
 
||03:59
|| Restart Now  బటన్ పై క్లిక్ చేయండి
+
|| Restart Now  బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:02
 
||04:02
||మొజిల్లా ఫైర్ ఫాక్స్  shut down  అయ్యి  restart అవుతుంది  
+
||మొజిల్లా ఫైర్ ఫాక్స్  shut down  అయ్యి  restart అవుతుంది.
 
|-
 
|-
 
||04:06
 
||04:06
Line 177: Line 177:
 
|-
 
|-
 
||04:12
 
||04:12
|| Add-ons  Tab  క్లోజ్  చేయండి  
+
|| Add-ons  Tab  క్లోజ్  చేయండి.
 
|-
 
|-
 
||04:16
 
||04:16
||Personas  అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్  చేసుకునే  Skins
+
||Personas  అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్  చేసుకునే  Skins.
 
|-
 
|-
 
||04:22
 
||04:22
Line 189: Line 189:
 
|-
 
|-
 
||04:28
 
||04:28
|| సులభంగా access చేయుట కొరకు,  వాటిపై  ఎక్కువ నియంత్రణ కొరకు  అంతర్నిర్మిత functionalityను  విస్తృతపరుస్తుంది  
+
|| సులభంగా access చేయుట కొరకు,  వాటిపై  ఎక్కువ నియంత్రణ కొరకు  అంతర్నిర్మిత functionalityను  విస్తృతపరుస్తుంది.
 
|-
 
|-
 
||04:34
 
||04:34
||URL బార్  పై  క్లిక్  చేసి  addons dot mozilla dot org slash firefox slash personas  అని  టైప్  చెయ్యండి
+
||URL బార్  పై  క్లిక్  చేసి  addons dot mozilla dot org slash firefox slash personas  అని  టైప్  చేసి,
 
|-
 
|-
 
||04:44
 
||04:44
||Enter  ప్రెస్ చెయ్యండి  
+
||Enter  ప్రెస్ చెయ్యండి.
 
|-
 
|-
 
||04:47
 
||04:47
||ఇది  Mozilla Firefox Add-ons  కోసం  Personas  పేజీకి  తీసుకువెళుతుంది
+
||ఇది  Mozilla Firefox Add-ons  కోసం  Personas  పేజీకి  తీసుకువెళుతుంది.
 
|-
 
|-
 
||04:52
 
||04:52
|| ఇక్కడ పెద్ద సంఖ్యలో Personas చూస్తాము  
+
|| ఇక్కడ ఎక్కువ  సంఖ్యలో Personas చూస్తాము.
 
|-
 
|-
 
||04:56
 
||04:56
|| మీకు కావలసిన ఏదైనా  Persona పై క్లిక్ చేయండి
+
|| మీకు కావలసిన ఏదైనా  Persona పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:01
 
||05:01
Line 213: Line 213:
 
|-
 
|-
 
||05:09
 
||05:09
|| ఒక కొత్త థీమ్ install చేయబడిందని  నోటిఫికేషన్ బార్  పైన  కనిపిస్తుంది
+
|| ఒక కొత్త థీమ్ install చేయబడిందని  నోటిఫికేషన్ బార్  పైన  కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||05:16
 
||05:16
Line 219: Line 219:
 
|-
 
|-
 
||05:21
 
||05:21
|| Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది  
+
|| Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది.
 
|-
 
|-
 
||05:28
 
||05:28
|| తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interfere చూస్తుంటాము  
+
|| తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interface చూస్తుంటాము.
 
|-
 
|-
 
||05:32
 
||05:32
|| కానీ ప్రకటనలను  నిరోధించటానికి  ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది  
+
|| కానీ ప్రకటనలను  నిరోధించటానికి  ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది.
 
|-
 
|-
 
||05:36
 
||05:36
||అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock
+
||అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock.
 
|-
 
|-
 
||05:39
 
||05:39
|| Tools పై  క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి
+
|| Tools పై  క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:43
 
||05:43
|| కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock  వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి  
+
|| కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock  వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి.
 
|-
 
|-
 
||05:51
 
||05:51
|| యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది  
+
|| యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||05:55
 
||05:55
|| Adblock Plus కోసం Install  బటన్ పై  క్లిక్ చేయండి
+
|| Adblock Plus కోసం Install  బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:59
 
||05:59
||Adblock  డౌన్ లోడింగ్  మొదలవుతుంది
+
||Adblock  డౌన్ లోడింగ్  మొదలవుతుంది.
 
|-
 
|-
 
||06:02
 
||06:02
||అంతే!  ఇప్పుడు  Ad blocker  ఇనస్టాల్  చేయబడింది  
+
||అంతే!  ఇప్పుడు  Ad blocker  ఇనస్టాల్  చేయబడింది.
 
|-
 
|-
 
||06:06
 
||06:06
||మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత  ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్  చేయమని మెసేజ్ కనిపిస్తుంది  
+
||మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత  ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్  చేయమని మెసేజ్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||06:14
 
||06:14
|| Restart Now లింక్ పై  క్లిక్ చేయండి
+
|| Restart Now లింక్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:17
 
||06:17
|| మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి  restart అవుతుంది  
+
|| మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి  restart అవుతుంది.
 
|-
 
|-
 
||06:21
 
||06:21
||రీస్టార్ట్  చేసిన తరువాత  ad blocker ప్రభావం చూపుతుంది
+
||రీస్టార్ట్  చేసిన తరువాత  ad blocker ప్రభావం చూపుతుంది.
 
|-
 
|-
 
||06:25
 
||06:25
|| అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది
+
|| అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
||06:30
 
||06:30
|| ad blocker  on లో వున్నప్పుడు  కొన్ని సైట్ల  ప్రవేసానికి అనుమతించబడదు  
+
|| ad blocker  on లో వున్నప్పుడు  కొన్ని సైట్ల  ప్రవేసానికి అనుమతించబడదు.
 
|-
 
|-
 
||06:35
 
||06:35
||ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి  
+
||ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి.
 
|-
 
|-
 
||06:41
 
||06:41
|| మీ బ్రౌజర్లో  కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు
+
|| మీ బ్రౌజర్లో  కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు.
 
|-
 
|-
 
||06:46
 
||06:46
Line 276: Line 276:
 
|-
 
|-
 
||06:51
 
||06:51
|| ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
+
|| ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
|-
 
|-
 
||06:54
 
||06:54
||ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు  Ad blocking గురుంచి నేర్చుకున్నాము  
+
||ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు  Ad blocking గురుంచి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
||07:00
 
||07:00
|| ఈ assignmentను  ప్రయత్నించండి
+
|| ఈ assignmentను  ప్రయత్నించండి.
 
|-
 
|-
 
||07:03
 
||07:03
||NASA night launch అనే themeను  ఇనస్టాల్ చేయండి
+
||NASA night launch అనే themeను  ఇనస్టాల్ చేయండి.
 
|-
 
|-
 
||07:06
 
||07:06
||తరువాత  డిఫాల్ట్ థీమ్ కి  మారండి
+
||తరువాత  డిఫాల్ట్ థీమ్ కి  మారండి.
 
|-
 
|-
 
||07:10
 
||07:10
|| Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను  బ్లాక్ చేయండి
+
|| Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను  బ్లాక్ చేయండి.
 
|-
 
|-
 
||07:15
 
||07:15
|| క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
+
|| క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
||07:18
 
||07:18
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది  
+
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
 
|-
 
|-
 
||07:21
 
||07:21
Line 303: Line 303:
 
|-
 
|-
 
||07:25
 
||07:25
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్  
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
 
|-
 
|-
 
||07:28
 
||07:28
||స్పోకెన్ ట్యుటోరియల్స్ని  ఉపయోగించి వర్క్ షాప్లు  నిర్వహిస్తుంది
+
||స్పోకెన్ ట్యుటోరియల్స్ని  ఉపయోగించి వర్క్ షాప్లు  నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
||07:31
 
||07:31
||ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి
+
||ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.
 
|-
 
|-
 
||07:35
 
||07:35
|| మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org  కి వ్రాయగలరు
+
|| మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org  కి వ్రాయగలరు.
 
|-
 
|-
 
||07:41
 
||07:41
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ "టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు" లో ఒక భాగం
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం.
 
|-
 
|-
 
||07:45
 
||07:45
||దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు ఉంది.
+
||దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది.
 
|-
 
|-
 
||07:53
 
||07:53
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం  
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం,
 
|-
 
|-
 
||07:56
 
||07:56
||spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది
+
||spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
||08:04
 
||08:04
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ
+
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి.
 
|-
 
|-
 
||08:08
 
||08:08
||మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.  
+
||మాతో చేరినందుకు ధన్యవాదాలు.  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 00:40, 27 March 2018

Time Narration
00:00 మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Themes పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో మనం నేర్చుకునేవి Themes, Personas, Ad blocking.
00:13 మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది.
00:20 అనుకూలీకరణలో ఒకటి Themes.
00:23 ఒక Theme Firefox రూపాన్ని ఎలా మారుస్తుందంటే,
00:27 background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది.
00:32 ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు 10.04 లో ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తున్నాము.
00:40 ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం.
00:43 మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం.
00:48 బ్రౌజర్ లో కనబడే Images చూడాలనుకుంటే మొదట Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి.
00:58 మెనూ బార్ లో ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
01:03 ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి.
01:08 Load images automatically ఆప్షన్ ను check చేయండి.
01:12 Close క్లిక్ చెయ్యండి.
01:14 URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చేసి.
01:25 Enter ప్రెస్ చెయ్యండి.
01:27 ఇది Mozilla Firefox Add-ons అనే Themes పేజీకి తీసుకువెళుతుంది.
01:32 మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో thumbnails గా చూడవచ్చు.
01:37 ఈ thumbnails themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి.
01:41 ఇక్కడ మీరు theme ప్రివ్యూ చూడవచ్చు.
01:43 అందుబాటులో వున్న themes యొక్క కేటగిరీలను చూడండి మరియు
01:46 theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి.
01:52 మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి move చేద్దాం.
01:57 ఇప్పుడు Shine Bright Skin పై క్లిక్ చేయండి.
02:01 ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక థీమ్ లలో ఇది ఒకటి.
02:05 Shine Bright Skin థీమ్ పేజీ కనిపిస్తుంది.
02:09 Continue to Download బటన్ పై క్లిక్ చేయండి.
02:12 ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది.
02:17 థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add-on to Firefox బటన్ పై క్లిక్ చేయండి.
02:22 Add-on డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది.
02:27 తరువాత సాఫ్ట్ వేర్ ఇన్స్టాలేషన్ మెసేజ్ కనిపిస్తుంది.
02:32 Install Now పై క్లిక్ చెయ్యండి.
02:34 మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది.
02:40 Restart Now పై క్లిక్ చెయ్యండి.
02:43 మొజిల్లా shut down అయ్యింది.
02:46 రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది.
02:51 మనము Themes పేజికి తిరిగి వెళ్దాం.
02:54 ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం.
02:57 ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది.
03:01 ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది.
03:05 డౌన్ లోడ్ పూర్తయిన తర్వాత, ఒక వార్నింగ్ మెసేజ్ విండో కనిపిస్తుంది.
03:10 Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి.
03:13 ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని Prompt ను ఇస్తుంది.
03:16 Restart Now పై క్లిక్ చెయ్యండి.
03:19 మొజిల్లా shut down అయ్యింది.
03:22 రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది.
03:27 కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు.
03:31 ఇది మీ taste కి తగ్గట్టుగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది.
03:36 ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే.
03:40 తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై క్లిక్ చేయండి.
03:44 లెఫ్ట్ ప్యానల్ లో Appearance Tab పై క్లిక్ చేయండి.
03:48 అక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి.
03:53 అక్కడ డిఫాల్ట్ థీమ్ చూడండి.
03:56 Enable బటన్ పై క్లిక్ చేయండి.
03:59 Restart Now బటన్ పై క్లిక్ చేయండి.
04:02 మొజిల్లా ఫైర్ ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది.
04:06 restart అవ్వగానే Default theme మళ్లీ కనిపిస్తుంది.
04:12 Add-ons Tab క్లోజ్ చేయండి.
04:16 Personas అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్ చేసుకునే Skins.
04:22 Personas Plus
04:26 కొత్తది, ప్రముఖమైనది మరియు మీకు ఇష్టమైన వాటిని
04:28 సులభంగా access చేయుట కొరకు, వాటిపై ఎక్కువ నియంత్రణ కొరకు అంతర్నిర్మిత functionalityను విస్తృతపరుస్తుంది.
04:34 URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చేసి,
04:44 Enter ప్రెస్ చెయ్యండి.
04:47 ఇది Mozilla Firefox Add-ons కోసం Personas పేజీకి తీసుకువెళుతుంది.
04:52 ఇక్కడ ఎక్కువ సంఖ్యలో Personas చూస్తాము.
04:56 మీకు కావలసిన ఏదైనా Persona పై క్లిక్ చేయండి.
05:01 ఇది మీరు ఎంచుకున్న Persona యొక్క వివరాలను ఇచ్చే పేజీలోకి తీసుకువెళుతుంది.
05:06 Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి.
05:09 ఒక కొత్త థీమ్ install చేయబడిందని నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది.
05:16 నోటిఫికేషన్ బార్ యొక్క కుడి వైపున చిన్న x గుర్తుపై క్లిక్ చేయండి.
05:21 Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది.
05:28 తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interface చూస్తుంటాము.
05:32 కానీ ప్రకటనలను నిరోధించటానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది.
05:36 అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock.
05:39 Tools పై క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి.
05:43 కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి.
05:51 యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది.
05:55 Adblock Plus కోసం Install బటన్ పై క్లిక్ చేయండి.
05:59 Adblock డౌన్ లోడింగ్ మొదలవుతుంది.
06:02 అంతే! ఇప్పుడు Ad blocker ఇనస్టాల్ చేయబడింది.
06:06 మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది.
06:14 Restart Now లింక్ పై క్లిక్ చేయండి.
06:17 మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది.
06:21 రీస్టార్ట్ చేసిన తరువాత ad blocker ప్రభావం చూపుతుంది.
06:25 అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది.
06:30 ad blocker on లో వున్నప్పుడు కొన్ని సైట్ల ప్రవేసానికి అనుమతించబడదు.
06:35 ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి.
06:41 మీ బ్రౌజర్లో కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు.
06:46 యాడ్స్ ను నిరోధించినప్పుడు ఈ కారకంను జాగ్రత్తగా పరిగణించాలి.
06:51 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:54 ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు Ad blocking గురుంచి నేర్చుకున్నాము.
07:00 ఈ assignmentను ప్రయత్నించండి.
07:03 NASA night launch అనే themeను ఇనస్టాల్ చేయండి.
07:06 తరువాత డిఫాల్ట్ థీమ్ కి మారండి.
07:10 Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను బ్లాక్ చేయండి.
07:15 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:18 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
07:21 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,
07:28 స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:31 ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.
07:35 మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు.
07:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం.
07:45 దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది.
07:53 ఈ మిషన్ గురించి మరింత సమాచారం,
07:56 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది.
08:04 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి.
08:08 మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india