Difference between revisions of "BASH/C2/Case-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా,   BASH   లో   Case statement   పై   spoken tutorial   కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం,   case statement   యొక్క ప్రాముఖ్యత,   case statement   యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
+
| ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యత, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,   Shell Scripting     గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:23
 
|00:23
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,   Ubuntu Linux   12.04   Operating System   మరియు   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|     GNU Bash వెర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
| Bash shell లో రెండు రకాలైన  conditional statements ఉన్నాయి   if statement మరియు case statement.   
+
| Bash shell లో రెండు రకాలైన  conditional statements ఉన్నాయి. if statement మరియు case statement.   
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| Case   స్టేట్మెంట్ ను     if-else   స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
+
| Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
+
| ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో   menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
| ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు.  
+
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.
 +
 
 +
case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు.  
 
|-
 
|-
 
|01:27
 
|01:27
| match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
+
| match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round-bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
| VARIABLE  అనేది   match_1 తో పోల్చబడుతుంది.
+
| VARIABLE  అనేది match_1 తో పోల్చబడుతుంది.
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్   match_n  కు వెళ్తుంది.  
+
| ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్ match_n  కు వెళ్తుంది.  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|ఇది వీటిలోని  ఏఒక్క   strings   అయినా   VARIABLE   తో  మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.  
+
| ఇది వీటిలోని  ఏఒక్క strings అయినా VARIABLE తో  మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.  
 
|-
 
|-
 
|02:01
 
|02:01
|ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.  
+
| ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.  
 
|-
 
|-
 
| 02:07  
 
| 02:07  
|ఒకవేళ   VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే,   asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
+
| ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
 
|-
 
|-
 
| 02:14  
 
| 02:14  
|ఇది డిఫాల్ట్ case     కండిషన్, ఎందుకంటే,   asterisk     అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.   
+
| ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే, asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.   
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|   esac   అనేది   case block   ముగింపును సూచిస్తుంది.
+
| esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|మనం   case statement   ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.  
+
| మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
+
| నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు,  ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
+
| డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు,  ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|ఇది   shebang line.
+
| ఇది shebang line.
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|   bash యొక్క స్థానం ఇతర   Linux లలో అంటే   CentOS, RedHat     మొదలైన వాటిలో కంటే భిన్నంగా  ఉంటుంది.   
+
| bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే, CentOS, RedHat మొదలైన వాటిలో కంటే భిన్నంగా  ఉంటుంది.   
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|గతంలో ఉపయోగించిన   /bin/bash  నేరుగా  binary file ను పాయింట్ చేస్తుంది.  
+
| గతంలో ఉపయోగించిన /bin/bash నేరుగా binary file ను పాయింట్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
| ఇక్కడ  ఉపయోగించిన  env,  bash యొక్క  నిజమైన స్థానమును abstract చేస్తుంది.   
+
| ఇక్కడ  ఉపయోగించిన  env,  bash యొక్క  నిజమైన స్థానమును abstract చేస్తుంది.   
 
|-
 
|-
 
|03:07
 
|03:07
|ఈ   shebang line, ఏ GNU/Linux   సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
+
| ఈ shebang line, ఏ GNU/Linux సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|   df -(hyphen)h   అనేది   disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.  
+
| df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
|03:22
 
|03:22
| దీని output   sort -rk5  కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను  రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.  
+
| దీని output sort -rk5  కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను  రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.  
 
|-
 
|-
 
|03:31
 
|03:31
| తరువాత వచ్చిన అవుట్పుట్     awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది
+
| తరువాత వచ్చిన అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది.
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|ఇది రెండవ లైన్ యొక్క ఐదవ  field  ను  బయటకు తెస్తుంది.   
+
| ఇది రెండవ లైన్ యొక్క ఐదవ  field  ను  బయటకు తెస్తుంది.   
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు  cut -(hyphen)d “% -(hyphen)f1”  కు పంపబడుతుంది.
+
| చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు  cut -(hyphen)d “% -(hyphen)f1”  కు పంపబడుతుంది.
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|ఇది   case statement   యొక్క మొదటి లైన్.  
+
| ఇది case statement యొక్క మొదటి లైన్.  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|ఇక్కడ మనం  space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.  
+
| ఇక్కడ మనం  space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది   "Everything is OK” ను ముద్రిస్తుంది  
+
| ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|తరువాత, ఇది   space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు  మధ్య పోల్చుతుంది.
+
| తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు  మధ్య పోల్చుతుంది.
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది   “Clean out. There s a partition that is $(dollar)space % full” ను  ముద్రిస్తుంది.
+
| ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There is a partition that is $(dollar)space % full” ను  ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 04:27  
 
| 04:27  
|ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
+
| ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది   “Hurry. There s a partition at $(Dollar) space %!”  ను ముద్రిస్తుంది.
+
| ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There is a partition at $(Dollar) space %!”  ను ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
|04:39
 
|04:39
|ఇది డిఫాల్ట్   case     కండిషన్ ఎందుకంటే asterisk  అన్ని   strings  కు మ్యాచ్ అగును.  
+
| ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే asterisk  అన్ని stringsకు మ్యాచ్ అగును.  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| ఇది   case statement   ముగింపు.  
+
| ఇది case statement ముగింపు.  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి     terminal    కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి terminalకు వెళ్ళండి.  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|     chmod  plus x case dot sh   అని టైప్ చేయండి.  
+
| chmod  plus x case dot sh అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|   dot slash case dot sh     అని టైప్ చేయండి.
+
| dot slash case dot sh అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| "Everything is OK".   అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.  
+
| "Everything is OK". అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|నా మెషిన్ లో,   0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది   "Everything is OK”   ను ముద్రించింది.  
+
| నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
+
| మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
 
|-
 
|-
 
|05:20
 
|05:20
|ఏ   case     స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.   
+
| ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.   
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|ఈ ట్యుటోరియల్ లో మనం,   case statement   యొక్క ప్రాముఖ్యతను,     case statement   యొక్క సింటాక్స్ ను   disc-space   ఉదాహరణతో నేర్చుకుంటాం.
+
| ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి.
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|అది ఇన్పుట్ యూజర్స్ గా  a మరియు b ను తీసుకోవాలి:  
+
| అది ఇన్పుట్ యూజర్స్ గా  a మరియు b ను తీసుకోవాలి:  
 
|-
 
|-
 
|05:51  
 
|05:51  
|ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడగాలి. గణన చేసి, అవుట్ పుట్ ను ముద్రించండి.   
+
| ఇది (plus +, minus -, division / and multiplication *) మాథెమటికల్ ఆపరేటర్ కోసం అడగాలి. గణన చేసి, అవుట్ పుట్ ను ముద్రించండి.   
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|06:06
 
|06:06
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది:  http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది:  http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 23:49, 26 March 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యత, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:47 Bash shell లో రెండు రకాలైన conditional statements ఉన్నాయి. if statement మరియు case statement.
00:56 Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
01:03 ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
01:09 ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:14 ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.

case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు.

01:27 match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round-bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
01:45 VARIABLE అనేది match_1 తో పోల్చబడుతుంది.
01:48 ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్ match_n కు వెళ్తుంది.
01:54 ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.
02:01 ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:07 ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:14 ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే, asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.
02:21 esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
02:26 మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
02:32 నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
02:38 డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు, ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
02:45 ఇది shebang line.
02:47 bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే, CentOS, RedHat మొదలైన వాటిలో కంటే భిన్నంగా ఉంటుంది.
02:55 గతంలో ఉపయోగించిన /bin/bash నేరుగా binary file ను పాయింట్ చేస్తుంది.
03:01 ఇక్కడ ఉపయోగించిన env, bash యొక్క నిజమైన స్థానమును abstract చేస్తుంది.
03:07 ఈ shebang line, ఏ GNU/Linux సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
03:16 df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.
03:22 దీని output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.
03:31 తరువాత వచ్చిన అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది.
03:38 ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను బయటకు తెస్తుంది.
03:43 చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు cut -(hyphen)d “% -(hyphen)f1” కు పంపబడుతుంది.
03:55 ఇది case statement యొక్క మొదటి లైన్.
03:59 ఇక్కడ మనం space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.
04:04 ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది
04:08 తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది.
04:17 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There is a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది.
04:27 ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
04:30 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There is a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది.
04:39 ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే asterisk అన్ని stringsకు మ్యాచ్ అగును.
04:45 ఇది case statement ముగింపు.
04:48 ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి terminalకు వెళ్ళండి.
04:52 chmod plus x case dot sh అని టైప్ చేయండి.
04:57 dot slash case dot sh అని టైప్ చేయండి.
05:02 "Everything is OK". అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.
05:10 నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.
05:18 మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
05:20 ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.
05:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
05:31 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
05:41 ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి.
05:47 అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:
05:51 ఇది (plus +, minus -, division / and multiplication *) మాథెమటికల్ ఆపరేటర్ కోసం అడగాలి. గణన చేసి, అవుట్ పుట్ ను ముద్రించండి.
06:02 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:06 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
06:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
06:16 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:31 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:35 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:48 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india