Difference between revisions of "Firefox/C3/Themes-Popup-blocking/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:00 || మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల "Themes” పై స్పోక...") |
|||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | || మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల | + | || మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Themes పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:05 | ||00:05 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో మనం నేర్చుకునేవి Themes, Personas, Ad blocking | + | ||ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో మనం నేర్చుకునేవి Themes, Personas, Ad blocking. |
|- | |- | ||
||00:13 | ||00:13 | ||
− | || మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది | + | || మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది. |
|- | |- | ||
||00:20 | ||00:20 | ||
− | ||అనుకూలీకరణలో | + | ||అనుకూలీకరణలో ఒకటి Themes. |
|- | |- | ||
||00:23 | ||00:23 | ||
− | ||ఒక Theme | + | ||ఒక Theme Firefox రూపాన్ని ఎలా మారుస్తుందంటే, |
|- | |- | ||
||00:27 | ||00:27 | ||
− | ||background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది | + | ||background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది. |
|- | |- | ||
||00:32 | ||00:32 | ||
− | || ఈ ట్యుటోరియల్ లో | + | || ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు 10.04 లో ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
||00:40 | ||00:40 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం. |
|- | |- | ||
||00:43 | ||00:43 | ||
− | ||మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం | + | ||మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
||00:48 | ||00:48 | ||
− | ||బ్రౌజర్ లో కనబడే | + | ||బ్రౌజర్ లో కనబడే Images చూడాలనుకుంటే మొదట Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి. |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | || | + | || మెనూ బార్ లో ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:03 | ||01:03 | ||
− | ||ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి | + | ||ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి. |
|- | |- | ||
||01:08 | ||01:08 | ||
− | || Load images automatically ఆప్షన్ | + | || Load images automatically ఆప్షన్ check చేయండి. |
|- | |- | ||
||01:12 | ||01:12 | ||
− | || Close క్లిక్ చెయ్యండి | + | || Close క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | || URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ | + | || URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చేసి. |
|- | |- | ||
||01:25 | ||01:25 | ||
− | ||Enter ప్రెస్ చెయ్యండి | + | ||Enter ప్రెస్ చెయ్యండి. |
|- | |- | ||
||01:27 | ||01:27 | ||
− | ||ఇది Mozilla Firefox Add-ons అనే Themes పేజీకి తీసుకువెళుతుంది | + | ||ఇది Mozilla Firefox Add-ons అనే Themes పేజీకి తీసుకువెళుతుంది. |
|- | |- | ||
||01:32 | ||01:32 | ||
− | ||మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో thumbnails గా చూడవచ్చు | + | ||మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో thumbnails గా చూడవచ్చు. |
|- | |- | ||
||01:37 | ||01:37 | ||
− | || ఈ thumbnails | + | || ఈ thumbnails themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి. |
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | || ఇక్కడ మీరు theme ప్రివ్యూ చూడవచ్చు | + | || ఇక్కడ మీరు theme ప్రివ్యూ చూడవచ్చు. |
|- | |- | ||
||01:43 | ||01:43 | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
||01:46 | ||01:46 | ||
− | ||theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి | + | ||theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి. |
|- | |- | ||
||01:52 | ||01:52 | ||
− | || మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి move చేద్దాం | + | || మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి move చేద్దాం. |
|- | |- | ||
||01:57 | ||01:57 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు Shine Bright Skin పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:01 | ||02:01 | ||
− | ||ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక థీమ్ లలో ఇది ఒకటి | + | ||ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక థీమ్ లలో ఇది ఒకటి. |
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
Line 84: | Line 84: | ||
|- | |- | ||
||02:09 | ||02:09 | ||
− | || Continue to Download బటన్ పై క్లిక్ చేయండి | + | || Continue to Download బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:12 | ||02:12 | ||
− | || ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది | + | || ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది. |
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | ||థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి | + | ||థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | || Add-on డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది | + | || Add-on డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||02:27 | ||02:27 | ||
Line 99: | Line 99: | ||
|- | |- | ||
||02:32 | ||02:32 | ||
− | || Install Now పై క్లిక్ చెయ్యండి | + | || Install Now పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
||02:34 | ||02:34 | ||
− | || మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది | + | || మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||02:40 | ||02:40 | ||
− | || | + | || Restart Now పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
||02:43 | ||02:43 | ||
− | ||మొజిల్లా shut down అయ్యింది | + | ||మొజిల్లా shut down అయ్యింది. |
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
− | ||రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది | + | ||రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది. |
|- | |- | ||
||02:51 | ||02:51 | ||
− | || మనము Themes పేజికి తిరిగి వెళ్దాం | + | || మనము Themes పేజికి తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
||02:54 | ||02:54 | ||
− | || ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం | + | || ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం. |
|- | |- | ||
||02:57 | ||02:57 | ||
− | ||ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది | + | ||ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది. |
|- | |- | ||
||03:01 | ||03:01 | ||
− | || ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది | + | || ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది. |
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
||03:10 | ||03:10 | ||
− | || Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి | + | || Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
||03:13 | ||03:13 | ||
− | || ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని | + | || ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని Prompt ఇస్తుంది. |
|- | |- | ||
||03:16 | ||03:16 | ||
− | || Restart Now పై క్లిక్ చెయ్యండి | + | || Restart Now పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
||03:19 | ||03:19 | ||
− | ||మొజిల్లా shut down అయ్యింది | + | ||మొజిల్లా shut down అయ్యింది. |
|- | |- | ||
||03:22 | ||03:22 | ||
− | ||రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది | + | ||రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది. |
|- | |- | ||
||03:27 | ||03:27 | ||
− | || కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు | + | || కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు. |
|- | |- | ||
||03:31 | ||03:31 | ||
− | ||ఇది మీ taste కి తగ్గట్టుగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది | + | ||ఇది మీ taste కి తగ్గట్టుగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది. |
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
− | || ఏదైనా కారణం వలన | + | || ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే. |
|- | |- | ||
||03:40 | ||03:40 | ||
− | ||తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై క్లిక్ చేయండి | + | ||తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:44 | ||03:44 | ||
− | || లెఫ్ట్ ప్యానల్ లో Appearance Tab పై క్లిక్ చేయండి | + | || లెఫ్ట్ ప్యానల్ లో Appearance Tab పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:48 | ||03:48 | ||
− | || ఇక్కడ, | + | || ఇక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి. |
|- | |- | ||
||03:53 | ||03:53 | ||
− | || ఇక్కడ | + | || ఇక్కడ డిఫాల్ట్ థీమ్ చూడండి. |
|- | |- | ||
||03:56 | ||03:56 | ||
− | ||Enable | + | ||Enable బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:59 | ||03:59 | ||
− | || Restart Now బటన్ పై క్లిక్ చేయండి | + | || Restart Now బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:02 | ||04:02 | ||
− | ||మొజిల్లా ఫైర్ ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది | + | ||మొజిల్లా ఫైర్ ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది. |
|- | |- | ||
||04:06 | ||04:06 | ||
Line 177: | Line 177: | ||
|- | |- | ||
||04:12 | ||04:12 | ||
− | || Add-ons Tab క్లోజ్ చేయండి | + | || Add-ons Tab క్లోజ్ చేయండి. |
|- | |- | ||
||04:16 | ||04:16 | ||
− | ||Personas అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్ చేసుకునే Skins | + | ||Personas అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్ చేసుకునే Skins. |
|- | |- | ||
||04:22 | ||04:22 | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || సులభంగా access చేయుట కొరకు, వాటిపై ఎక్కువ నియంత్రణ కొరకు అంతర్నిర్మిత functionalityను విస్తృతపరుస్తుంది | + | || సులభంగా access చేయుట కొరకు, వాటిపై ఎక్కువ నియంత్రణ కొరకు అంతర్నిర్మిత functionalityను విస్తృతపరుస్తుంది. |
|- | |- | ||
||04:34 | ||04:34 | ||
− | ||URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చెయ్యండి | + | ||URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చెయ్యండి. |
|- | |- | ||
||04:44 | ||04:44 | ||
− | ||Enter ప్రెస్ చెయ్యండి | + | ||Enter ప్రెస్ చెయ్యండి. |
|- | |- | ||
||04:47 | ||04:47 | ||
− | ||ఇది Mozilla Firefox Add-ons కోసం Personas పేజీకి తీసుకువెళుతుంది | + | ||ఇది Mozilla Firefox Add-ons కోసం Personas పేజీకి తీసుకువెళుతుంది. |
|- | |- | ||
||04:52 | ||04:52 | ||
− | || ఇక్కడ పెద్ద సంఖ్యలో Personas చూస్తాము | + | || ఇక్కడ పెద్ద సంఖ్యలో Personas చూస్తాము. |
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | || మీకు కావలసిన ఏదైనా Persona పై క్లిక్ చేయండి | + | || మీకు కావలసిన ఏదైనా Persona పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:01 | ||05:01 | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
||05:09 | ||05:09 | ||
− | || ఒక కొత్త థీమ్ install చేయబడిందని నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది | + | || ఒక కొత్త థీమ్ install చేయబడిందని నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది. |
|- | |- | ||
||05:16 | ||05:16 | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
||05:21 | ||05:21 | ||
− | || Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది | + | || Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది. |
|- | |- | ||
||05:28 | ||05:28 | ||
− | || తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interfere చూస్తుంటాము | + | || తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interfere చూస్తుంటాము. |
|- | |- | ||
||05:32 | ||05:32 | ||
− | || కానీ ప్రకటనలను నిరోధించటానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది | + | || కానీ ప్రకటనలను నిరోధించటానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది. |
|- | |- | ||
||05:36 | ||05:36 | ||
− | ||అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock | + | ||అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock. |
|- | |- | ||
||05:39 | ||05:39 | ||
− | || Tools పై క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి | + | || Tools పై క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:43 | ||05:43 | ||
− | || కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి | + | || కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి. |
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
− | || యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది | + | || యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | || Adblock Plus కోసం Install బటన్ పై క్లిక్ చేయండి | + | || Adblock Plus కోసం Install బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:59 | ||05:59 | ||
− | ||Adblock డౌన్ లోడింగ్ మొదలవుతుంది | + | ||Adblock డౌన్ లోడింగ్ మొదలవుతుంది. |
|- | |- | ||
||06:02 | ||06:02 | ||
− | ||అంతే! ఇప్పుడు Ad blocker ఇనస్టాల్ చేయబడింది | + | ||అంతే! ఇప్పుడు Ad blocker ఇనస్టాల్ చేయబడింది. |
|- | |- | ||
||06:06 | ||06:06 | ||
− | ||మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది | + | ||మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||06:14 | ||06:14 | ||
− | || Restart Now లింక్ పై క్లిక్ చేయండి | + | || Restart Now లింక్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:17 | ||06:17 | ||
− | || మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది | + | || మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది. |
|- | |- | ||
||06:21 | ||06:21 | ||
− | ||రీస్టార్ట్ చేసిన తరువాత ad blocker ప్రభావం చూపుతుంది | + | ||రీస్టార్ట్ చేసిన తరువాత ad blocker ప్రభావం చూపుతుంది. |
|- | |- | ||
||06:25 | ||06:25 | ||
− | || అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది | + | || అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది. |
|- | |- | ||
||06:30 | ||06:30 | ||
− | || ad blocker on లో వున్నప్పుడు కొన్ని సైట్ల ప్రవేసానికి అనుమతించబడదు | + | || ad blocker on లో వున్నప్పుడు కొన్ని సైట్ల ప్రవేసానికి అనుమతించబడదు. |
|- | |- | ||
||06:35 | ||06:35 | ||
− | ||ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి | + | ||ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి. |
|- | |- | ||
||06:41 | ||06:41 | ||
− | || మీ బ్రౌజర్లో కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు | + | || మీ బ్రౌజర్లో కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు. |
|- | |- | ||
||06:46 | ||06:46 | ||
Line 276: | Line 276: | ||
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
− | || ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము | + | || ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
||06:54 | ||06:54 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు Ad blocking గురుంచి నేర్చుకున్నాము | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు Ad blocking గురుంచి నేర్చుకున్నాము. |
|- | |- | ||
||07:00 | ||07:00 | ||
− | || ఈ | + | || ఈ assignmentను ప్రయత్నించండి. |
|- | |- | ||
||07:03 | ||07:03 | ||
− | ||NASA night launch అనే themeను ఇనస్టాల్ చేయండి | + | ||NASA night launch అనే themeను ఇనస్టాల్ చేయండి. |
|- | |- | ||
||07:06 | ||07:06 | ||
− | ||తరువాత డిఫాల్ట్ థీమ్ కి మారండి | + | ||తరువాత డిఫాల్ట్ థీమ్ కి మారండి. |
|- | |- | ||
||07:10 | ||07:10 | ||
− | || Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను బ్లాక్ చేయండి | + | || Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను బ్లాక్ చేయండి. |
|- | |- | ||
||07:15 | ||07:15 | ||
− | || క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి | + | || క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
||07:18 | ||07:18 | ||
− | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది | + | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
||07:25 | ||07:25 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
|- | |- | ||
||07:28 | ||07:28 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది | + | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
|- | |- | ||
||07:31 | ||07:31 | ||
− | ||ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి | + | ||ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. |
|- | |- | ||
||07:35 | ||07:35 | ||
− | || మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు | + | || మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు. |
|- | |- | ||
||07:41 | ||07:41 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం. |
|- | |- | ||
||07:45 | ||07:45 | ||
− | ||దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క | + | ||దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది. |
|- | |- | ||
||07:53 | ||07:53 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం, |
|- | |- | ||
||07:56 | ||07:56 | ||
− | ||spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది | + | ||spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
||08:04 | ||08:04 | ||
− | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ | + | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి. |
|- | |- | ||
||08:08 | ||08:08 | ||
− | ||మాతో | + | ||మాతో చేరినందుకు ధన్యవాదాలు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 11:27, 26 March 2018
Time | Narration |
00:00 | మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Themes పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో Mozilla Firefox లో మనం నేర్చుకునేవి Themes, Personas, Ad blocking. |
00:13 | మొజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ యొక్క అభిరుచులకు లేదా ప్రాధాన్యతలకు సరిపోయే అనుకూలీకరణను అందిస్తుంది. |
00:20 | అనుకూలీకరణలో ఒకటి Themes. |
00:23 | ఒక Theme Firefox రూపాన్ని ఎలా మారుస్తుందంటే, |
00:27 | background colors ను, బటన్ల రూపాన్ని మరియు Layout ను మారుస్తుంది. |
00:32 | ఈ ట్యుటోరియల్ లో మనము ఉబుంటు 10.04 లో ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తున్నాము. |
00:40 | ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ని తెరుద్దాం. |
00:43 | మొదట మొజిల్లా ఫైర్ఫాక్స్ యొక్క Themeను ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
00:48 | బ్రౌజర్ లో కనబడే Images చూడాలనుకుంటే మొదట Load images automatically ఆప్షన్ ను ఎనేబుల్ చెయ్యండి. |
00:58 | మెనూ బార్ లో ఎడిట్ పై క్లిక్ చేసి ఆపై ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
01:03 | ప్రిఫరెన్సెస్ డైలాగ్ బాక్స్ లో కంటెంట్ టాబ్ ఎంచుకోండి. |
01:08 | Load images automatically ఆప్షన్ check చేయండి. |
01:12 | Close క్లిక్ చెయ్యండి. |
01:14 | URL bar పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash themes అని టైప్ చేసి. |
01:25 | Enter ప్రెస్ చెయ్యండి. |
01:27 | ఇది Mozilla Firefox Add-ons అనే Themes పేజీకి తీసుకువెళుతుంది. |
01:32 | మనం ఇక్కడ themesని పెద్ద సంఖ్యలో thumbnails గా చూడవచ్చు. |
01:37 | ఈ thumbnails themes ఎలా కనిపిస్తాయో చూపిస్తాయి. |
01:41 | ఇక్కడ మీరు theme ప్రివ్యూ చూడవచ్చు. |
01:43 | అందుబాటులో వున్న themes యొక్క కేటగిరీలను చూడండి మరియు |
01:46 | theme ను ఉపయోగించిన ఇతర వినియోగదారులు ఇచ్చిన రేటింగ్లను చూడండి. |
01:52 | మౌస్ పాయింటర్ను కొన్ని themes పైకి move చేద్దాం. |
01:57 | ఇప్పుడు Shine Bright Skin పై క్లిక్ చేయండి. |
02:01 | ఈ పేజీలో అందుబాటులో ఉన్న అనేక థీమ్ లలో ఇది ఒకటి. |
02:05 | Shine Bright Skin థీమ్ పేజీ కనిపిస్తుంది. |
02:09 | Continue to Download బటన్ పై క్లిక్ చేయండి. |
02:12 | ఇది మిమ్మల్ని థీమ్ గురించి అదనపు వివరాలు వున్న పేజికి తీసుకువెళుతుంది. |
02:17 | థీమ్ ను ఇనస్టాల్ చేయుటకు Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి. |
02:22 | Add-on డౌన్ లోడింగ్ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. |
02:27 | తరువాత సాఫ్ట్ వేర్ ఇన్స్టాలేషన్ మెసేజ్ కనిపిస్తుంది. |
02:32 | Install Now పై క్లిక్ చెయ్యండి. |
02:34 | మీరు థీమ్ ఒకసారి ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. |
02:40 | Restart Now పై క్లిక్ చెయ్యండి. |
02:43 | మొజిల్లా shut down అయ్యింది. |
02:46 | రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది. |
02:51 | మనము Themes పేజికి తిరిగి వెళ్దాం. |
02:54 | ఇప్పుడు, మనం మరొక థీమ్ ను ఎంచుకుందాం. |
02:57 | ఈ థీమ్ Add to Firefox బటన్ను చూపిస్తుంది. |
03:01 | ఇది ఎంచుకున్న థీమ్ ను డౌన్లోడ్ చేస్తుంది. |
03:05 | డౌన్ లోడ్ పూర్తయిన తర్వాత, ఒక వార్నింగ్ మెసేజ్ విండో కనిపిస్తుంది. |
03:10 | Install Now బటన్ పై క్లిక్ చెయ్యండి. |
03:13 | ఫైరుఫాక్సు బ్రౌజర్ని రీస్టార్ట్ చేయమని Prompt ఇస్తుంది. |
03:16 | Restart Now పై క్లిక్ చెయ్యండి. |
03:19 | మొజిల్లా shut down అయ్యింది. |
03:22 | రీస్టార్ట్ అవ్వగానే కొత్త థీమ్ అప్లై అయ్యింది. |
03:27 | కాబట్టి బ్రౌజర్ యొక్క రూపాన్ని మెరుగుపరచడానికి థీమ్స్ సహాయం చేయటం మీరు చూసారు. |
03:31 | ఇది మీ taste కి తగ్గట్టుగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను మారుస్తుంది. |
03:36 | ఏదైనా కారణం వలన మీరు డిఫాల్ట్ థీమ్ కి వెళ్లాలనుకుంటే. |
03:40 | తరువాత Tools పై క్లిక్ చేసి Add-ons పై క్లిక్ చేయండి. |
03:44 | లెఫ్ట్ ప్యానల్ లో Appearance Tab పై క్లిక్ చేయండి. |
03:48 | ఇక్కడ, డౌన్లోడ్ చేయబడిన అన్ని థీమ్స్ కనిపిస్తాయి. |
03:53 | ఇక్కడ డిఫాల్ట్ థీమ్ చూడండి. |
03:56 | Enable బటన్ పై క్లిక్ చేయండి. |
03:59 | Restart Now బటన్ పై క్లిక్ చేయండి. |
04:02 | మొజిల్లా ఫైర్ ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది. |
04:06 | restart అవ్వగానే Default theme మళ్లీ కనిపిస్తుంది. |
04:12 | Add-ons Tab క్లోజ్ చేయండి. |
04:16 | Personas అనేవి Firefox కొరకు ఉచితంగా, సులభంగా ఇనస్టాల్ చేసుకునే Skins. |
04:22 | Personas Plus |
04:26 | కొత్తది, ప్రముఖమైనది మరియు మీకు ఇష్టమైన వాటిని |
04:28 | సులభంగా access చేయుట కొరకు, వాటిపై ఎక్కువ నియంత్రణ కొరకు అంతర్నిర్మిత functionalityను విస్తృతపరుస్తుంది. |
04:34 | URL బార్ పై క్లిక్ చేసి addons dot mozilla dot org slash firefox slash personas అని టైప్ చెయ్యండి. |
04:44 | Enter ప్రెస్ చెయ్యండి. |
04:47 | ఇది Mozilla Firefox Add-ons కోసం Personas పేజీకి తీసుకువెళుతుంది. |
04:52 | ఇక్కడ పెద్ద సంఖ్యలో Personas చూస్తాము. |
04:56 | మీకు కావలసిన ఏదైనా Persona పై క్లిక్ చేయండి. |
05:01 | ఇది మీరు ఎంచుకున్న Persona యొక్క వివరాలను ఇచ్చే పేజీలోకి తీసుకువెళుతుంది. |
05:06 | Add to Firefox బటన్ పై క్లిక్ చేయండి. |
05:09 | ఒక కొత్త థీమ్ install చేయబడిందని నోటిఫికేషన్ బార్ పైన కనిపిస్తుంది. |
05:16 | నోటిఫికేషన్ బార్ యొక్క కుడి వైపున చిన్న x గుర్తుపై క్లిక్ చేయండి. |
05:21 | Firefox ఈ Persona ని ఆటోమేటిక్గా Install చేస్తుంది. |
05:28 | తరచుగా మనం internet ఉపయోగిస్తున్నప్పుడు ads యొక్క interfere చూస్తుంటాము. |
05:32 | కానీ ప్రకటనలను నిరోధించటానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉంది. |
05:36 | అలాంటి యాడ్-ఆన్లో ఒకటి Adblock. |
05:39 | Tools పై క్లిక్ చేసి తరువాత Add-ons పై క్లిక్ చేయండి. |
05:43 | కుడి మూలలో పైన సెర్చ్ ట్యాబ్లో Adblock వద్ద ఎంటర్ ప్రెస్ చేయండి. |
05:51 | యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్ వేర్ లిస్ట్ కనిపిస్తుంది. |
05:55 | Adblock Plus కోసం Install బటన్ పై క్లిక్ చేయండి. |
05:59 | Adblock డౌన్ లోడింగ్ మొదలవుతుంది. |
06:02 | అంతే! ఇప్పుడు Ad blocker ఇనస్టాల్ చేయబడింది. |
06:06 | మీరు Adblock ఇనస్టాల్ చేసిన తరువాత ఫైర్ ఫాక్స్ రీస్టార్ట్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. |
06:14 | Restart Now లింక్ పై క్లిక్ చేయండి. |
06:17 | మొజిల్లా ఫైర్ఫాక్స్ shut down అయ్యి restart అవుతుంది. |
06:21 | రీస్టార్ట్ చేసిన తరువాత ad blocker ప్రభావం చూపుతుంది. |
06:25 | అయితే, ad blocker కొన్ని ప్రతికూల పరిణామాలు కలిగి ఉంటుంది. |
06:30 | ad blocker on లో వున్నప్పుడు కొన్ని సైట్ల ప్రవేసానికి అనుమతించబడదు. |
06:35 | ఎందుకంటే అనేక ఉచిత సైట్లు వారి యాడ్స్ నుండి ఆదాయం సంపాదిస్తాయి. |
06:41 | మీ బ్రౌజర్లో కొన్ని సైట్లు ప్రదర్శించబడకుండా Adblocker నిరోధించవచ్చు. |
06:46 | యాడ్స్ ను నిరోధించినప్పుడు ఈ కారకంను జాగ్రత్తగా పరిగణించాలి. |
06:51 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:54 | ఈ ట్యుటోరియల్ లో మనం Themes, Personas మరియు Ad blocking గురుంచి నేర్చుకున్నాము. |
07:00 | ఈ assignmentను ప్రయత్నించండి. |
07:03 | NASA night launch అనే themeను ఇనస్టాల్ చేయండి. |
07:06 | తరువాత డిఫాల్ట్ థీమ్ కి మారండి. |
07:10 | Yahoo.com నుండి తప్ప అన్ని పాప్ అప్స్ ను బ్లాక్ చేయండి. |
07:15 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:18 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
07:21 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
07:28 | స్పోకెన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
07:31 | ఎవరైతే ఆన్ లైన్ పరీక్షలో పాస్ అవుతారో వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. |
07:35 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు. |
07:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం. |
07:45 | దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది. |
07:53 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం, |
07:56 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉంది. |
08:04 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది హరి కృష్ణ. నేను స్వామి. |
08:08 | మాతో చేరినందుకు ధన్యవాదాలు. |