Difference between revisions of "BASH/C3/Recursive-function/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border= 1 | {| border= 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన స్నేహితులారా, | + | | ప్రియమైన స్నేహితులారా, Recursive function పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం, | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | Recursive ఫంక్షన్ అంటే ఏమిటి అనేది, |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | |కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. | + | | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, | + | | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను | + | | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను, | + | | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | GNU BASH | + | | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | GNU Bash | + | | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | recursive function | + | | recursive function అంటే ఏమిటో చూద్దాం. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | Recursion అనేది క్లిష్టమైన algorithm లను, సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత. |
|- | |- | ||
− | | | + | | 00:59 |
− | |నేను | + | | నేను factorial.sh పేరు గల ఫైల్ ను తెరుస్తాను. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | |నేను దీనిలో | + | | నేను దీనిలో code ని టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | | factorial() అనేది function పేరు. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | |దీని లోపల, మనం Inside factorial function అనే సందేశాన్ని ముద్రిద్దాం. | + | | దీని లోపల, మనం Inside factorial function అనే సందేశాన్ని ముద్రిద్దాం. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | ఈ స్టేట్మెంట్ యూజర్ | + | | ఈ స్టేట్మెంట్ యూజర్ ఇన్పుట్ గా తీసుకుని, value ను n అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది. |
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | |ఇక్కడ, మనము | + | | ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ True అయితే, ఇది factorial value of n is 1 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | |ఇది | + | | ఇది if స్టేట్మెంట్ లోని else భాగం. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |ఇది | + | | ఇది factorial function ను పిలుస్తుంది. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | fi అనేది if-else స్టేట్మెంట్ ముగింపు. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | "factorial.sh" | + | | "factorial.sh" ని run చేద్దాం. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | మీ కీబోర్డులో CTRL + ALT మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి. |
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
− | | | + | |chmod space plus x space factorial dot sh అని టైప్ చేసి, |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | | dot slash factorial.sh అని టైప్ చేసి |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | | + | | Enter the number: అని చూస్తారు. |
|- | |- | ||
Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | output | + | | output |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | | factorial value of 0 is 1 అని ప్రదర్సింపబడుతుంది. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి command ను పిలవండి. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | |ఈ సారి నేను, ఐదును | + | | ఈ సారి నేను, ఐదును ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు output, |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | | + | | Inside factorial function గా ప్రదర్శించబడును. |
|- | |- | ||
− | | | + | | 02:51 |
− | | factorial | + | | factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |ఒక సంఖ్య యొక్క | + | | ఒక సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | | code కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | |ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను Inside the factorial function అనే | + | | ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను Inside the factorial function అనే code block తో భర్తీ చేద్దాము. |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | | + | | Save పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | | temp అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | |కండిషన్ | + | | కండిషన్ If వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ True అయితే, ఇది 1 ని ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | |ఈ | + | | ఈ else అనేది if స్టేట్మెంట్ లో ఒక భాగం. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | |ఇది | + | | ఇది temp వేరియబుల్ యొక్క విలువ ను ఒకటి తగ్గిస్తుంది. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | |మరియు విలువని వేరియబుల్ | + | | మరియు విలువని వేరియబుల్ f లో నిల్వ చేస్తుంది. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |వేరియబుల్ | + | | వేరియబుల్ f, factorial function యొక్క output ను నిల్వ చేస్తుంది. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | |ఇది ఒక | + | | ఇది ఒక recursive call. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | f | + | | f మరియు temp యొక్క లబ్దం f లో నిల్వ చేయబడుతుంది. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |తరువాత మనం | + | | తరువాత మనం f విలువని print చేస్తాం. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | ఇది | + | | ఇది if-else స్టేట్మెంట్ మరియు function ల ముగింపు. |
|- | |- | ||
− | | | + | | 04:05 |
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు slides కు తిరిగి రండి. |
|- | |- | ||
− | | | + | | 04:08 |
− | |మనం ప్రోగ్రామ్ యొక్క | + | | మనం ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | n | + | | n విలువ యూజర్ నుండి తీసుకోబడింది. |
|- | |- | ||
− | | | + | | 04:17 |
− | |ఒక వేళ ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే, | + | | ఒక వేళ ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే, అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 04:24 |
− | |లేదంటే ఇది | + | | లేదంటే ఇది factorial function కు వెళుతుంది. |
|- | |- | ||
− | | | + | | 04:29 |
− | |ఇక్కడ, ఒక వేళ విలువ | + | | ఇక్కడ, ఒక వేళ విలువ equal to one అయితే, అది విలువను one గా ముద్రిస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 04:36 |
− | |లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది | + | | లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది recursive call చేస్తుంది. |
|- | |- | ||
− | |04:44 | + | |04:44 |
− | |తరువాత, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి. | + | | తరువాత, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు terminal కు తిరిగి రండి. |
|- | |- | ||
− | | | + | | 04:52 |
− | | | + | | up-arrow కీ ని నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 04:54 |
− | |మునుపటి కమాండ్ | + | | మునుపటి కమాండ్ ./factorial.sh ను పిలవండి. |
|- | |- | ||
− | | | + | | 04:58 |
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 05:00 |
− | |ఇప్పుడు నేను | + | | ఇప్పుడు నేను 5 ను input value గా ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | |మనం | + | | మనం 5 యొక్క factorial |
|- | |- | ||
− | | | + | | 05:08 |
− | | అంటే | + | | అంటే 120 ను పొందుతాము. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | terminal | + | | terminal పై ప్రోగ్రాం యొక్క execution విధానం ను చూడవచ్చు. ప్రోగ్రామ్ execution విధానమును విశ్లేషించవచ్చు మరియు గుర్తించవచ్చు. |
|- | |- | ||
− | | | + | | 05:18 |
− | | slides | + | | slides కు తిరిగి రండి. |
|- | |- | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
− | | | + | | 05:23 |
− | | | + | | Recursive ఫంక్షన్ గురించి, |
|- | |- | ||
− | | | + | | 05:25 |
− | |కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం. | + | | కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | |ఒక అసైన్మెంట్ గా, | + | | ఒక అసైన్మెంట్ గా, N సంఖ్యల యొక్క మొత్తాన్ని recursive function ను ఉపయోగించి, లెక్కించుటకు ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
− | | | + | | 05:39 |
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. | + | | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 05:43 |
− | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్ | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | + | | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 05:58 |
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
− | | | + | | 06:06 |
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
− | | | + | | 06:10 |
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | | 06:18 |
− | |ఈ మిషన్ ఫై | + | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. | + | | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. | + | | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. |
|- | |- | ||
− | | | + | | 06:33 |
− | |మీకు | + | | మీకు ధన్యవాదములు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 12:39, 24 March 2018
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Recursive function పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:10 | Recursive ఫంక్షన్ అంటే ఏమిటి అనేది, |
00:12 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:20 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:27 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:29 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:33 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:37 | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి. |
00:44 | recursive function అంటే ఏమిటో చూద్దాం. |
00:48 | recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది. |
00:52 | Recursion అనేది క్లిష్టమైన algorithm లను, సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత. |
00:59 | నేను factorial.sh పేరు గల ఫైల్ ను తెరుస్తాను. |
01:04 | నేను దీనిలో code ని టైప్ చేసి ఉంచాను. |
01:07 | ఇది shebang line. |
01:10 | factorial() అనేది function పేరు. |
01:12 | దీని లోపల, మనం Inside factorial function అనే సందేశాన్ని ముద్రిద్దాం. |
01:19 | ఈ స్టేట్మెంట్ యూజర్ ఇన్పుట్ గా తీసుకుని, value ను n అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది. |
01:26 | ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము. |
01:30 | If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది. |
01:36 | ఒకవేళ True అయితే, ఇది factorial value of n is 1 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
01:42 | ఇది if స్టేట్మెంట్ లోని else భాగం. |
01:46 | ఇది factorial function ను పిలుస్తుంది. |
01:50 | fi అనేది if-else స్టేట్మెంట్ ముగింపు. |
01:55 | "factorial.sh" ని run చేద్దాం. |
01:59 | మీ కీబోర్డులో CTRL + ALT మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి. |
02:07 | chmod space plus x space factorial dot sh అని టైప్ చేసి, |
02:15 | Enter నొక్కండి. |
02:17 | dot slash factorial.sh అని టైప్ చేసి |
02:21 | Enter నొక్కండి. |
02:24 | Enter the number: అని చూస్తారు. |
02:26 | నేను సున్నాని ఎంటర్ చేస్తాను. |
02:29 | output |
02:31 | factorial value of 0 is 1 అని ప్రదర్సింపబడుతుంది. |
02:35 | ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి command ను పిలవండి. |
02:40 | Enter నొక్కండి. |
02:42 | ఈ సారి నేను, ఐదును ఎంటర్ చేస్తాను. |
02:45 | ఇప్పుడు output, |
02:47 | Inside factorial function గా ప్రదర్శించబడును. |
02:51 | factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం. |
02:56 | ఒక సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం. |
03:01 | code కు తిరిగి వెళ్ళండి. |
03:03 | ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను Inside the factorial function అనే code block తో భర్తీ చేద్దాము. |
03:10 | Save పై క్లిక్ చేయండి. |
03:13 | temp అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable. |
03:19 | కండిషన్ If వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది. |
03:25 | ఒకవేళ True అయితే, ఇది 1 ని ముద్రిస్తుంది. |
03:29 | ఈ else అనేది if స్టేట్మెంట్ లో ఒక భాగం. |
03:33 | ఇది temp వేరియబుల్ యొక్క విలువ ను ఒకటి తగ్గిస్తుంది. |
03:37 | మరియు విలువని వేరియబుల్ f లో నిల్వ చేస్తుంది. |
03:42 | వేరియబుల్ f, factorial function యొక్క output ను నిల్వ చేస్తుంది. |
03:46 | ఇది ఒక recursive call. |
03:50 | f మరియు temp యొక్క లబ్దం f లో నిల్వ చేయబడుతుంది. |
03:57 | తరువాత మనం f విలువని print చేస్తాం. |
04:00 | ఇది if-else స్టేట్మెంట్ మరియు function ల ముగింపు. |
04:05 | ఇప్పుడు slides కు తిరిగి రండి. |
04:08 | మనం ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ను అర్థం చేసుకుందాం. |
04:12 | n విలువ యూజర్ నుండి తీసుకోబడింది. |
04:17 | ఒక వేళ ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే, అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
04:24 | లేదంటే ఇది factorial function కు వెళుతుంది. |
04:29 | ఇక్కడ, ఒక వేళ విలువ equal to one అయితే, అది విలువను one గా ముద్రిస్తుంది. |
04:36 | లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది recursive call చేస్తుంది. |
04:44 | తరువాత, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి. |
04:49 | ఇప్పుడు terminal కు తిరిగి రండి. |
04:52 | up-arrow కీ ని నొక్కండి. |
04:54 | మునుపటి కమాండ్ ./factorial.sh ను పిలవండి. |
04:58 | Enter నొక్కండి. |
05:00 | ఇప్పుడు నేను 5 ను input value గా ఎంటర్ చేస్తాను. |
05:05 | మనం 5 యొక్క factorial |
05:08 | అంటే 120 ను పొందుతాము. |
05:11 | terminal పై ప్రోగ్రాం యొక్క execution విధానం ను చూడవచ్చు. ప్రోగ్రామ్ execution విధానమును విశ్లేషించవచ్చు మరియు గుర్తించవచ్చు. |
05:18 | slides కు తిరిగి రండి. |
05:20 | సారాంశం ను చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం, |
05:23 | Recursive ఫంక్షన్ గురించి, |
05:25 | కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం. |
05:28 | ఒక అసైన్మెంట్ గా, N సంఖ్యల యొక్క మొత్తాన్ని recursive function ను ఉపయోగించి, లెక్కించుటకు ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
05:36 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
05:39 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
05:43 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:47 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
05:53 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
05:58 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:06 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:10 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
06:18 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:24 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
06:29 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. |
06:33 | మీకు ధన్యవాదములు. |