Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|   Time   
+
|Time   
|   Narration     
+
|Narration     
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం  మరియు వాటికి విలువలను కేటాయించడం  
+
|ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం  మరియు వాటికి విలువలను కేటాయించడం.
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| array పొడవు మరియు దాని n<sup>th</sup>   elementను     కనుగొనటం,
+
| array పొడవు మరియు దాని n<sup>th</sup> elementను కనుగొనడం.
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
Line 19: Line 19:
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు  Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|  00:27
 
|  00:27
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం
+
| Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
| GNU BASH వర్షన్ 4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
+
| మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| array అనేది బహుళ  values  తో కూడిన ఒక  variable   .
+
| array అనేది బహుళ  values  తో కూడిన ఒక  variable.
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
Line 61: Line 61:
 
|-
 
|-
 
|  01:24
 
|  01:24
| declare hyphen a arrayname   
+
| declare hyphen a arrayname.    
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
Line 67: Line 67:
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| ఇది Bash లో అంతర్నిర్మిత command   .
+
| ఇది Bash లో అంతర్నిర్మిత command.
 
|-
 
|-
 
| 01:35  
 
| 01:35  
Line 76: Line 76:
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
| ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం.
+
| ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం.
 
|-
 
|-
 
|  01:51
 
|  01:51
Line 88: Line 88:
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
| declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్ , విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్.  
+
| declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్.  
 
|-
 
|-
 
|  02:19
 
|  02:19
Line 94: Line 94:
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
| Ctrl+Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కి,terminal ను తెరవండి.  
+
| Ctrl + Alt మరియు T కీ లను కలిపి ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి.  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
Line 106: Line 106:
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| ఈ లైన్ Linux అను పేరుగల array ను-"Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora" వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
+
| ఈ లైన్ Linux అను పేరుగల array ను- Debian, Redhat, Ubuntu మరియు Fedora వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
Line 121: Line 121:
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ "At" (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.  
+
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ At (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.  
 
|-  
 
|-  
 
| 03:22
 
| 03:22
Line 136: Line 136:
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" sign (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
+
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" గుర్తు (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| హైఫన్  e, బాక్ స్లాష్  excapes యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
+
| హైఫన్  e, బాక్ స్లాష్  escape యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
Line 166: Line 166:
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.  
+
| మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్  చేద్దాం. Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
Line 175: Line 175:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
+
| array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora.
+
| array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu మరియు Fedora.
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu. మరియు
+
| array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu.  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.  
+
| మనం ఉహించునట్లుగా మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం  
+
| array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం.
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
Line 202: Line 202:
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| array మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup> పొడవు కనుగొనటం.
+
| array పొడవు మరియు దాని n<sup>th</sup> ఎలిమెంట్ ను కనుగొనటం.
 
|-
 
|-
 
| 05:51  
 
| 05:51  
Line 232: Line 232:
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
Line 259: Line 259:
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
| మీకు ధన్యవాదాలు.
+
| మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 11:52, 24 March 2018

Time Narration
00:01 Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం మరియు వాటికి విలువలను కేటాయించడం.
00:12 డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం.
00:15 array పొడవు మరియు దాని nth elementను కనుగొనడం.
00:20 array ను ముద్రించడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:27 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:37 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
00:50 మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
00:55 array అనేది బహుళ values తో కూడిన ఒక variable.
01:01 విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు చెంది ఉండవచ్చు.
01:04 array size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
01:08 Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.
01:12 Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది.
01:16 ఇప్పుడు మనం arrayను డిక్లేర్ చేయడం మరియు దానికి value ను కేటాయించడం ఎలానో చూద్దాం.
01:21 array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-
01:24 declare hyphen a arrayname.
01:28 declare కీవర్డ్ ను arrayను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.
01:31 ఇది Bash లో అంతర్నిర్మిత command.
01:35 array కు విలువను కేటాయించుటకు సింటాక్స్ -
01:38 Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value.
01:46 ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం.
01:51 Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.
01:56 Elements ను space ద్వారా వేరుచేయాలి.
02:00 ప్రతి element parentheses లోపల ఉండాలి.
02:03 declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్.
02:19 మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
02:21 Ctrl + Alt మరియు T కీ లను కలిపి ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి.
02:28 ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.
02:36 మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.
02:41 ఇక్కడ చూపించిన విధంగా codeను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి.
02:47 ఈ లైన్ Linux అను పేరుగల array ను- Debian, Redhat, Ubuntu మరియు Fedora వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది.
02:57 ఇక్కడ హైఫన్ a అనేది flag.
03:00 ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
03:05 తిరిగి మన slides కు మారండి.
03:07 array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:12 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ At (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:22 nth element యొక్క పొడవు ను ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:28 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:37 ఇక్కడ n అనేది పొడవు కనుగొనవలసిన element యొక్క సంఖ్య.
03:42 array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
03:48 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" గుర్తు (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:57 ఇప్పుడు తిరిగి మన text editor కు రండి.
04:00 ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
04:06 హైఫన్ e, బాక్ స్లాష్ escape యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
04:11 మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
04:18 తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
04:23 ఈ లైన్ array Linux యొక్క 3 rd ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
04:28 array యొక్క index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి.
04:34 చివరగా, ఈ లైన్ 3 rd ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
04:40 ఇప్పుడు Terminal కు మారండి.
04:42 మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. Enter నొక్కండి.
04:56 dot slash array.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:01 output ప్రదర్శింపబడుతుంది.
05:04 array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
05:10 array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu మరియు Fedora.
05:18 array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu.
05:22 మనం ఉహించునట్లుగా మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.
05:29 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
05:32 సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి.
05:35 ఈ ట్యుటోరియల్ లో, మనం
05:40 array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం.
05:43 డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం.
05:46 array పొడవు మరియు దాని nth ఎలిమెంట్ ను కనుగొనటం.
05:51 మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం.
05:53 ఒక అసైన్మెంటుగా-
05:55 names అనే array ను పొడవు 7 తో డిక్లేర్ చేయండి.
06:00 మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
06:02 అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.
06:04 5th ఎలిమెంట్ ని ముద్రించండి.
06:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:10 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:13 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:18 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
06:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:24 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:35 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:47 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
06:52 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
07:02 మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india