Difference between revisions of "BASH/C2/Introduction-to-BASH-Shell-Scripting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది:
+
| ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది,
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| వివిధ రకాల షెల్స్ గురించి
+
| వివిధ రకాల షెల్స్ గురించి,
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది:
+
| ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది,
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
| ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 12.04 మరియు
+
| ఉబుంటు లైనక్స్ 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| పరిచయం తో మొదలు పెడదాం
+
| పరిచయం తో మొదలు పెడదాం.
 
|-
 
|-
 
|00:53
 
|00:53
| బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం
+
| బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం.
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| ఇన్పుట్ పరికరం అనేది
+
| ఇన్పుట్ పరికరం అనేది,
 
|-
 
|-
 
|01:09
 
|01:09
Line 70: Line 70:
 
|-
 
|-
 
|01:38
 
|01:38
| ఎంటర్ కీ ని నొక్కండి
+
| ఎంటర్ కీ ని నొక్కండి.
 
|-
 
|-
 
|01:40
 
|01:40
| slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీరు తదుపరి లైన్లో చూస్తారు.
+
| slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీ తదుపరి లైన్లో చూస్తారు.
|-
+
|-
 
|01:47
 
|01:47
 
| ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది.
 
| ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది.
 
|-
 
|-
 
|01:51
 
|01:51
| అందుబాటులోఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
+
| అందుబాటులో ఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 
|-
 
|-
 
|01:56
 
|01:56
| తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. బౌర్న్ షెల్:
+
| తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. బౌర్న్ షెల్.
 
|-
 
|-
 
|02:00
 
|02:00
Line 97: Line 97:
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులోఉంటుంది.
+
| ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులో ఉంటుంది.
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| బాష్ షెల్ -
+
| బాష్ షెల్-
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
Line 121: Line 121:
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఊంది
+
| ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఉంది.
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
Line 142: Line 142:
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Hello world అని టైపు చెయ్యండి
+
| ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Hello world అని టైపు చెయ్యండి మరియు
 
|-
 
|-
 
|03:35
 
|03:35
| మరియు ఎంటర్ ను నొక్కండి.
+
|ఎంటర్ ను నొక్కండి.
 
|-
 
|-
 
|03:37
 
|03:37
Line 169: Line 169:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి
+
| కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి.
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| ఎంటర్ కీ ను నొక్కండి
+
| ఎంటర్ కీ ను నొక్కండి.
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| ఇప్పుడు gedit space hello underscore world dot sh space & '(ఏంపర్సెండ్ సైన్) అని టైపు చెయ్యండి.
+
| ఇప్పుడు gedit space hello underscore world dot sh space & (ఏంపర్సెండ్ సైన్) అని టైపు చెయ్యండి.
 
|-
 
|-
 
|04:20
 
|04:20
Line 199: Line 199:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| ఇప్పుడు, hash space My first Bash script   
+
| ఇప్పుడు, hash space My first Bash script   
 
|-
 
|-
 
|05:00
 
|05:00
Line 217: Line 217:
 
|-
 
|-
 
|05:27
 
|05:27
| ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని ((capital లలో) టైపు చెయ్యండి.
+
|ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని (capital లలో) టైపు చెయ్యండి.
 
|-
 
|-
 
|05:34
 
|05:34
Line 229: Line 229:
 
|-
 
|-
 
|05:50
 
|05:50
| ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం
+
| ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం.
 
|-
 
|-
 
|05:55
 
|05:55
Line 241: Line 241:
 
|-
 
|-
 
|06:12
 
|06:12
| ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి
+
| ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి.
 
|-
 
|-
 
|06:14
 
|06:14
Line 253: Line 253:
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది).అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు
+
| షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది). అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
Line 262: Line 262:
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం
+
| తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం.
 
|-
 
|-
 
|06:46
 
|06:46
Line 274: Line 274:
 
|-
 
|-
 
|06:52
 
|06:52
| ఒక సాధారణ షెల్ స్క్రిప్టు వ్రాయడం మరియు ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ (అమలు) చెయ్యడం
+
| ఒక సాధారణ షెల్ స్క్రిప్టు వ్రాయడం మరియు ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ (అమలు) చెయ్యడం.
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
Line 286: Line 286:
 
|-
 
|-
 
|07:10
 
|07:10
| ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
+
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
|07:13
 
|07:13
| మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
+
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
 
|-
 
|-
 
|07:17
 
|07:17
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
|-
 
|-
 
|07:20
 
|07:20
Line 301: Line 301:
 
|-
 
|-
 
|07:26
 
|07:26
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి
+
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
|07:34
 
|07:34
Line 318: Line 318:
 
|07:56
 
|07:56
 
| ఈ ట్యుటోరియల్ ను అనువదించినది హరికృష్ణ. మరి నేను ఉదయ లక్ష్మి. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు.
 
| ఈ ట్యుటోరియల్ ను అనువదించినది హరికృష్ణ. మరి నేను ఉదయ లక్ష్మి. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 15:43, 22 March 2018

Time Narration
00:01 ప్రియమైన మిత్రులారా, స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇంట్రడక్షన్ టు బాష్ షెల్ స్క్రిప్టింగ్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది,
00:10 వివిధ రకాల షెల్స్ గురించి,
00:13 ఒక బాష్ షెల్ స్క్రిప్టు రాయడం,
00:16 దానిని ఎగ్జిక్యూట్ (అమలు) చేయడం.
00:18 ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు Linux ఆపరేటింగ్ సిస్టమ్ తో పరిచయం ఉండాలి.
00:25 లేకపోతే, అప్పుడు సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి ఇక్కడ చూపించిన మా వెబ్-సైట్ ను సందర్శించండి.
00:32 ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది,
00:35 ఉబుంటు లైనక్స్ 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:39 GNU bash వెర్షన్ 4.1.10.
00:43 GNU బాష్ వెర్షన్ 4 లేదా అంతకంటే కంటే ఎక్కువ వెర్షన్ సాధన కోసం సిఫార్సు చేయబడింది అని గమనించండి.
00:50 పరిచయం తో మొదలు పెడదాం.
00:53 బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం.
00:56 బాష్ షెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే ఒక కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్.
01:02 ఈ కమాండ్స్ ను ప్రామాణిక ఇన్పుట్ పరికరం నుండి గ్రహిస్తాం (స్వీకరిస్తాం).
01:07 ఇన్పుట్ పరికరం అనేది,
01:09 మీ కీబోర్డ్
01:11 లేదా ఒక సాధారణ టెక్స్ట్ ఫైల్ కావచ్చు.
01:14 బాష్ షెల్ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను.
01:16. మీ కీబోర్డ్ లో ఒకేసారి Ctrl + Alt + T కీలు నొక్కడం ద్వారా టెర్మినల్ విండోను తెరవండి.
01:24 ఇది Gnome టెర్మినల్ ను తెరుస్తుంది
01:27 మనం ఏ టైప్ షెల్ ఉపయోగిస్తున్నామో తనిఖీ చెయ్యడానికి, echo space dollar sign SHELL అని capital లలో టైపు చెయ్యండి.
01:38 ఎంటర్ కీ ని నొక్కండి.
01:40 slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీ తదుపరి లైన్లో చూస్తారు.
01:47 ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది.
01:51 అందుబాటులో ఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
01:56 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. బౌర్న్ షెల్.
02:00 ఇది స్టీఫెన్ బోర్న్ చే వ్రాయబడిన అసలు యూనిక్స్ షెల్.
02:06 దీనియందు ప్రస్తుతం మోడర్న్ షెల్స్ అందిస్తున్న సౌలభ్యత లోపించింది.
02:11 C షెల్ - ఇది బోర్న్ షెల్ లో లేని ఫీచర్లను అందిస్తుంది.
02:16 K షెల్ - ఇది డేవిడ్ కార్న్ చే సృష్టించబడింది.
02:20 ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులో ఉంటుంది.
02:27 బాష్ షెల్-
02:30 బాష్ షెల్ GNU ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయబడింది.
02:32 ఇది B షెల్ భాష పై ఆధారపడి ఉంటుంది.
02:35 ఇది C మరియు K షెల్స్ యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది.
02:40 TC షెల్ - ఇది FreeBSD మరియు దాని సంతతికి, డిఫాల్ట్ షెల్ గా ఉంటుంది.
02:46 Z షెల్-
02:49 ఇది సౌలభ్యతకు డిజైన్ చేయబడినది.
02:52 ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఉంది.
02:58 ఇప్పుడు మనం బాష్ షెల్ స్క్రిప్టు అంటే ఏమిటో చూద్దాం.
03:02 బాష్ షెల్ స్క్రిప్టు బాష్ వరుస కమాండ్స్ ని సాదా టెక్స్ట్ ఫైల్ లో కలిగి ఉంటుంది.
03:08 ఇది కమాండ్స్ ని టైపు చేసే బదులు టెక్స్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయమని షెల్ కు చెబుతుంది.
03:15 మనం ఒక సాధారణ బాష్ స్క్రిప్ట్ వ్రాయడం ఎలాగో చూద్దాం.
03:20 టెర్మినల్ మీద హలో వరల్డ్ అని ముద్రించే ఎకో కమాండ్ ని మనం పరీక్షించుదాం.
03:25 టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి.
03:29 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Hello world అని టైపు చెయ్యండి మరియు
03:35 ఎంటర్ ను నొక్కండి.
03:37 ఇది Hello World అని టెర్మినల్ మీద ముద్రిస్తుంది.
03:40 కమాండ్, అంచనా వేసినట్లుగా పనిచేస్తుంది.
03:43 మనం ఇప్పుడు, ఒక ఫైల్ లో ఈ కమాండ్ ఎలా ఉపయోగిస్తే ఏమిటి?
03:47 కేవలం కమాండ్ ని ఫైల్ లో ఉంచి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి.
03:52 నేను ఈ ప్రయోజనం కోసం, gedit అనే టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగిస్తున్నాను.
03:57 మీరు మీ ఇష్టమైన టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగించుకోవచ్చు.
04:00 నేను డెస్క్టాప్ మీద ఫైల్ create చేద్దాం అనుకుంటున్నాను.
04:03 కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి.
04:07 ఎంటర్ కీ ను నొక్కండి.
04:09 ఇప్పుడు gedit space hello underscore world dot sh space & (ఏంపర్సెండ్ సైన్) అని టైపు చెయ్యండి.
04:20 gedit అనునది ఒక టెక్స్ట్ ఎడిటర్. Hello underscore world dot sh ఫైలు పేరు మరియు
04:27 ప్రామ్ట్ ని ఫ్రీ చెయ్యడానికి మనం & (ఏంపర్సెండ్) ను ఉపయోగిస్తాం.
04:32 ఇప్పుడు ఎంటర్ నొక్కండి. మనం gedit ని ఉపయోగించి hello_world.sh అనే కొత్త ఫైల్ ను తెరిచాం.
04:40 ఇప్పుడు hash exclamation mark front slash bin front slash bash అని టైపు చెయ్యండి.
04:47 ఇది ప్రతి బాష్ స్క్రిప్ట్ యొక్క మొదటి లైన్.
04:51 దీనిని shebang లేదా బ్యాంగ్ లైన్ అని పిలుస్తారు.
04:55 ఎంటర్ కీ ను నొక్కండి.
04:57 ఇప్పుడు, hash space My first Bash script
05:00 అని టైప్ చేయుట ద్వారా ఫైల్ కు ఒక కామెంట్ ని జోడిద్దాం.
05:06 హాష్ తర్వాత ఏ లైన్ ను అయినా కామెంట్ గా పరిగణిస్తామని గుర్తుంచుకోండి.
05:11 కామెంట్స్ బాష్ ఇంటర్ప్రెటర్ చేత ఇగ్నోర్ చెయ్యబడతాయి (విస్మరించబడతాయి).
05:15 మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం ఉపయోగించిన కమాండ్ ని జోడిద్దాం.
05:19 ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి మరియు డబుల్ కోట్స్ లోపల echo space Hello world అని టైపు చెయ్యండి.
05:27 ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని (capital లలో) టైపు చెయ్యండి.
05:34 ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space backtick date backtick అని టైపు చెయ్యండి.
05:41 బ్యాక్టిక్ సింబల్ టిల్డ్ క్యారెక్టర్ కలిగి ఉన్న కీ మీద ఊంటుంది.
05:47 ఇప్పుడు, ఫైలు సేవ్ చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి.
05:50 ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం.
05:55 మొదట, మనం ఫైల్ ని ఎక్జిక్యూటబుల్ చేసుకోవాలి.
05:58 దీని కొసం chmod స్పేస్ plus x స్పేస్ hello underscore world dot sh అని టైపు చేసి,
06:09 ఎంటర్ కీ ని నొక్కండి.
06:12 ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి.
06:14 dot slash hello underscore world dot sh
06:19 ఎంటర్ కీ ను నొక్కండి.
06:22 టెర్మినల్ మీద Hello World అని డిస్ప్లే అవ్వడం మీరు చూడగలరు.
06:27 షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది). అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు
06:32 రోజు, నెల, సమయం, సమయం జోన్ మరియు సంవత్సరం ప్రదర్శించబడతాయి.
06:38 అవుట్ పుట్ సిస్టంను బట్టి మారుతూ ఉంటుంది.
06:43 తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం.
06:46 ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకున్నది.
06:48 వివిధ రకాల షెల్స్.
06:50 బాష్ షెల్, బాష్ షెల్ స్క్రిప్టు.
06:52 ఒక సాధారణ షెల్ స్క్రిప్టు వ్రాయడం మరియు ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ (అమలు) చెయ్యడం.
06:57 అసైన్మెంట్ గా Welcome to Bash learning అనే మెసేజ్ ని డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి.
07:03 మరియు ప్రత్యేక (వేరే) వరుసలో *************** (ఆస్టరిస్క్లు) డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి.
07:06 ఈ లింక్ వద్ద అందుబటు లో ఉన్న వీడియో ను చూడండి.
07:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:13 ఒక వేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
07:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
07:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను నిర్వహిస్తుంది.
07:22 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
07:26 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి.
07:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ తో ఆ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:39 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది.
07:45 ఈ మిషన్ గురించి మరింత సమాచారము దిగువ చూపిన లింకు లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

07:51 ఈ స్క్రిప్ట్ FOSSEE మరియు స్పోకెన్-ట్యుటోరియల్ టీమ్స్ చే అందించబడింది.
07:56 ఈ ట్యుటోరియల్ ను అనువదించినది హరికృష్ణ. మరి నేను ఉదయ లక్ష్మి. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india