Difference between revisions of "PERL/C2/Conditional-statements/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |'''PERL''' లో '''if and if-else conditional statements''' పై స్పోకన్ ట్యుటోరి...")
 
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
| '''Time'''
+
| Time  
| '''Narration'''
+
| Narration  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''PERL''' లో '''if and if-else conditional statements'''  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
| PERL లో if and if-else conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
| ఈ ట్యుటోరియల్ లో మనము,
  
 
|-
 
|-
 
|00:09
 
|00:09
| '''if ''' స్టేట్మెంట్ మరియు
+
| if స్టేట్మెంట్ మరియు
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
| పెర్ల్ లో ''' if-else''' స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాము. నేను '''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం మరియు '''Perl 5.14.2''' ను ఉపయోగిస్తున్నాను.
+
| పెర్ల్ లో if-else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాము.
 +
 
 +
నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|నేను '''gedit Text Editor''' కూడా ఉపయోగిస్తున్నాను.  
+
| నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తున్నాను.  
 
+
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
+
| మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|మీకు ''' Perl''' లో వేరియబుల్ మరియు '''comments''' గురించి కొంత అవగాహన ఉండాలి.  
+
| మీకు Perl లో వేరియబుల్ మరియు comments గురించి కొంత అవగాహన ఉండాలి.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:33
 
|00:33
|''' Perl''' లో '''for''', '''foreach''' , '''while''' మరియు '''do-while ''' లూప్ ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
+
| Perl లో for, foreach, while మరియు do-while లూప్ ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు '''Spoken Tutorial'' వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
| దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|పెర్ల్ క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది:
+
| Perl క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|00:49
 
|00:49
'''if''', '''if-else '''
+
| if, if-else,
 
   
 
   
 
|-
 
|-
 
|00:51
 
|00:51
|'''if-elsif-else''' మరియు
+
| if-elsif-else మరియు
 
   
 
   
 
|-
 
|-
 
|00:53
 
|00:53
|'''switch '''.ఈ ట్యుటోరియల్ లో మనం '''if ''' మరియు '''if-else''' స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
+
| switch.  
 +
 
 +
ఈ ట్యుటోరియల్ లో మనం if మరియు if-else స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
 
   
 
   
 
|-
 
|-
 
|00:59
 
|00:59
|'''Perl''' లో స్టేట్మెంట్ '''if'''  ను  
+
| Perl లో if స్టేట్మెంట్ ను,
 
   
 
   
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|పేర్కొన్న కండిషన్ సంతృప్తిపడినప్పుడు కోడ్ యొక్క భాగాన్ని అమలు చేయడానికి ఉపయోగిస్తారు.
+
| పేర్కొన్న కండిషన్ సంతృప్తిపడినప్పుడు కొంత కోడ్ ను అమలు చేయడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
|01:07
 
|01:07
|'''if''' కండిషనల్ స్టేట్మెంట్ కు సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది:
+
| if కండిషనల్ స్టేట్మెంట్ కు సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|01:11
 
|01:11
|'''if''' space open bracket '''condition''' close bracket space open curly bracket  
+
| if space open bracket condition close bracket space open curly bracket అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|01:19
 
|01:19
|'''Enter'''. కండిషన్ నిజమైనప్పడు కోడ్ సెమికోలన్ యొక్క భాగం అమలు అవుతుంది
+
| Enter మరియు కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్.
 
   
 
   
 
|-
 
|-
 
|01:25
 
|01:25
|'''Enter''' close curly bracket.
+
| Enter మరియు close curly bracket.
 
   
 
   
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|'''if'''  స్టేట్మెంట్ లోపల ఉన్న కోడ్ '''condition'''  నిజమైనప్పుడు మాత్రమే అమలు అవుతుంది.
+
| if స్టేట్మెంట్ లోపల ఉన్న కోడ్ condition నిజమైనప్పుడు మాత్రమే అమలు అవుతుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|01:36
 
|01:36
|ఇప్పుడు, మనం '''if '''  స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాం.
+
| ఇప్పుడు, మనం if స్టేట్మెంట్ ను ఒక ఉదాహరణతో చూద్దాం.
 
   
 
   
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|టెర్మినల్ ను తెరవండి మరియు:
+
| టెర్మినల్ ను తెరవండి.
 
   
 
   
 
|-
 
|-
 
|01:43
 
|01:43
|'''gedit conditionalBlocks dot pl''' space '''&'''(ampersand ) అని టైప్ చేయండి
+
| gedit conditionalBlocks dot pl space & (ampersand) అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|01:49
 
|01:49
| మరియు '''Enter''' నొక్కండి.
+
| Enter ను నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|ఇది '''conditionalBlocks.pl'''  ఫైల్ ను '''gedit''' లో తెరుస్తుంది.  
+
| ఇది conditionalBlocks.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|01:57
 
|01:57
|స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ యొక్క క్రింది భాగాన్ని టైప్ చేయండి.  
+
| స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:02
 
|02:02
|ఇక్కడ మనకు వేరియబుల్ '''count''' యొక్క విలువని తనిఖీ చేస్తున్న '''if''' కొరకు ఒక ప్రత్యేకమైన కండిషన్ ఉంది.
+
| ఇక్కడ మనకు వేరియబుల్ count యొక్క విలువను తనిఖీ చేస్తున్న కండిషన్ ను if లో ఉపయోగించాము.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:09
 
|02:09
|ఇక్కడ '''equal to equal to'''గుర్తును గమనించండి. ఇది పోలిక ఆపరేటర్.
+
| ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది comparison ఆపరేటర్.  
  
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|కండిషన్ '''$count equal to equal to 5 ''' అనేది వేరియబుల్ '''count''' విలువకు వ్యతిరేఖంగా తనిఖీ చేస్తుంది.
+
| $count equal to equal to 5 అనే కండిషన్ వేరియబుల్ count విలువను తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|ఇది 5 కు సమానం అయినప్పుడు, '''if'''  బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలవుతుంది.
+
| ఇది 5 కు సమానం అయినప్పుడు, if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలవుతుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|ఇప్పుడు, ఫైల్ '''save''' చేయడానికి '''ctrl+s''' నొక్కండి.  
+
| ఇప్పుడు, ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|తరువాత టెర్మినల్ కు మారండి.  
+
| తరువాత టెర్మినల్ కు మారండి.  
  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలో ఉన్నారని నిర్ధారించుకోండి.
+
| మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలోనే ఉన్నారని నిర్ధారించుకోండి.
 
   
 
   
 
|-
 
|-
 
|02:41
 
|02:41
|కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ని తనిఖీ చేయడానికి క్రింది వాటిని టైప్ చేయండి:
+
| కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ని తనిఖీ చేయడానికి,
 
   
 
   
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|'''perl hyphen c conditionalBlocks dot pl'''
+
| perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|మరియు  '''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|క్రింద లైన్ టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుంది:
+
| క్రింద లైన్ టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుంది.
 
   
 
   
 
|-
 
|-
| 02:59
+
| 02:59
|"conditionalBlocks.pl syntax OK".  
+
| conditionalBlocks.pl syntax OK.  
  
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, మనము పెర్ల్ స్క్రిప్ట్ ని అమలు చేద్దాం:
+
| ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన, మనము పెర్ల్ స్క్రిప్ట్ ను
 
   
 
   
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|'''perl conditionalBlocks dot pl ''' అని టైప్ చేయండి
+
| perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|మరియు  '''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కి అమలు చేద్దాం.
 
   
 
   
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
+
| క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|"I am inside if statement".
+
| I am inside if statement.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|తిరిగి '''gedit''' కు మారండి.  
+
| తిరిగి gedit కు మారండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:26
 
|03:26
|ప్రత్యామ్నాయంగా, మనము పైన పేర్కొన్న ''' if'''  స్టేట్మెంట్ ను వ్రాయొచ్చు;
+
| ప్రత్యామ్నాయంగా, మనము పైన పేర్కొన్న if స్టేట్మెంట్ ను వ్రాయవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|03:31
 
|03:31
|'''print''' space double quotes '''I am inside if statement''' backslash '''n''' close double quotes space '''if''' space open bracket '''dollar count space equal to equal to space 5''' close bracket semicolon.
+
| print space double quotes I am inside if statement backslash n close double quotes space if space open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|ఇప్పుడు , మనం '''if-else''' స్టేట్మెంట్ ను చూద్దాం.
+
| ఇప్పుడు, మనం if-else స్టేట్మెంట్ ను చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|04:01
 
|04:01
|ఈ స్టేట్మెంట్ యూజర్  
+
| ఈ స్టేట్మెంట్ యూజర్  
 
   
 
   
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|కండిషన్ '''True'' అయినప్పుడు కోడ్ యొక్క ఒక భాగం మరియు
+
| కండిషన్ True అయినప్పుడు ఒక కోడ్ను మరియు  
 
   
 
   
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|కండిషన్ '''False''' అయినప్పుడు కోడ్ యొక్క మరొక భాగాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది.
+
| కండిషన్ False అయినప్పుడు మరొక కోడ్ను అమలు చేయాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
 
|04:13
 
|04:13
|'''If-else''' యొక్క సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
+
| If-else యొక్క సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|'''if ''' space open bracket '''condition''' close bracket space open curly bracket '''Enter'''నొక్కండి.  
+
| if space open bracket condition close bracket space open curly bracket మరియు Enter నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|04:27
 
|04:27
|కోడ్ సెమికోలన్ యొక్క భాగం 
+
| if కండీషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్
  
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|'''if'''  కండీషన్ '''true''' అయినప్పుడు అమలు అవుతుంది, 
+
| సెమికోలన్
 
   
 
   
 
|-
 
|-
 
|04:32
 
|04:32
| '''Enter'''నొక్కండి.
+
| Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|close curly bracket space '''else''' space open curly bracket '''Enter'''
+
| close curly bracket space else space open curly bracket Enter.
 
   
 
   
 
|-
 
|-
 
|04:41
 
|04:41
|మరొక కోడ్ సెమికోలన్ యొక్క భాగం
+
| if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు కావలసిన కోడ్  
 
   
 
   
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|'''if'''  కండీషన్ '''true''' అయినప్పుడు అమలు అవుతుంది,
+
| సెమికోలన్
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
| '''Enter'''నొక్కండి close curly bracket.  
+
| Enter నొక్కండి మరియు close curly bracket.  
  
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|ఇప్పుడు, మళ్ళీ మనము '' gedit '' 'లో ఇప్పటికే సృష్టించిన' '' conditionalBlocks.pl '' 'ఫైలుకు వెల్దాము.
+
| ఇప్పుడు, మళ్ళీ మనము gedit లో ఇప్పటికే సృష్టించిన conditionalBlocks.pl ఫైలుకు వెళ్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|4  ను  '''count''' వేరియబుల్ కు కేటాయించండి.తరువాత '''if'''  బ్లాక్ చివరిలో space  
+
| count వేరియబుల్ కు 4 ను కేటాయించండి. తరువాత if బ్లాక్ చివరిలో space  
 
+
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|''' else '''
+
| else  
 
   
 
   
 
|-
 
|-
 
|05:09
 
|05:09
| space open curly bracket అని చేసి '''Enter '''నొక్కండి
+
| space open curly bracket అని చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|'''print''' space double quotes '''I am inside else statement backslash n'''  double quotes complete semicolon.  
+
| print space double quotes I am inside else statement backslash n double quotes complete semicolon.  
 
   
 
   
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|'''Enter '''నొక్కండి మరియు close curly bracket.
+
| Enter నొక్కండి మరియు close curly bracket.
  
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|ఇక్కడ 4  వేరియబుల్  '''$count'''కు కేటాయించబడింది.
+
| ఇక్కడ $count వేరియబుల్ కు 4 కేటాయించబడింది.
 
   
 
   
 
|-
 
|-
 
|05:38
 
|05:38
|'''count'' వేరియబుల్ విలువ 5 కు సరిపోలేదు కనుక,  
+
| count వేరియబుల్ విలువ 5 కు సరిపోలేదు కనుక,  
  
 
|-
 
|-
 
|05:43
 
|05:43
| '''if''' బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడదు.
+
| if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడదు.
 
   
 
   
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|బదులుగా, '' 'else' '' బ్లాక్ లోని కోడ్ అమలు చేయబడుతుంది.
+
| బదులుగా, else బ్లాక్ లోని కోడ్ అమలు చేయబడుతుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|ఫైల్ '''save''' చేయడానికి ''' Ctrl+S'''ను నొక్కండి.
+
| ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|05:56
 
|05:56
|ఇప్పుడు టెర్మినల్ కు మారండి
+
| ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
 
   
 
   
 
|-
 
|-
 
|05:59
 
|05:59
|మరియు ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ అయినా తనిఖీ చేయుటకు '''perl hyphen c conditionalBlocks dot pl''' అని టైప్ చేయండి.
+
| కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ తనిఖీ చేయుటకు perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|ఇప్పుడు  '''Enter''' నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:13
 
|06:13
|క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.  
+
| క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|06:17
 
|06:17
|"conditionalBlocks.pl syntax OK"
+
| conditionalBlocks.pl syntax OK  
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
|కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున మనం ఇప్పుడు '''Perl script''' ను అమలు చేద్దాం.
+
| కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన మనం ఇప్పుడు Perl script ను  
 
   
 
   
 
|-
 
|-
 
|06:27
 
|06:27
|'''perl conditionalBlocks dot pl ''' అని టైప్ చేయండి
+
| perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|06:33
 
|06:33
|మరియు '''Enter''' నొక్కండి.  
+
| Enter నొక్కి అమలు చేద్దాం.  
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.  
+
| క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.  
  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|"I am inside else statement".
+
| I am inside else statement.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|మనం సారాంశం చూద్దాం.
+
| మనం సారాంశం చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
| ఈ ట్యుటోరియల్ లో మనము,
 
   
 
   
 
|-
 
|-
 
|06:49
 
|06:49
|పెర్ల్ లో '''if''' మరియు '''if-else''' కండిషనల్ స్టేట్మెంట్స్ ను  
+
| పెర్ల్ లో if మరియు if-else కండిషనల్ స్టేట్మెంట్స్ ను  
 
   
 
   
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాం
+
| నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
| 06:55
+
| 06:55
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-
+
| ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-  
 
   
 
   
 
|-
 
|-
| 06:57
+
| 06:57
|“It is an open source language” ను 
+
| డిక్లేర్ చేయబడిన వేరియబుల్ విలువ perl అయినప్పుడు
  
 
|-
 
|-
 
|07:01
 
|07:01
| 'Perl' విలువని వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ముద్రించండి
+
| “It is an open source language” ను
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
|లేదా, “It's a proprietary language” ను ముద్రించండి.
+
| కానప్పుడు “It s a proprietary language” ను ముద్రించండి.
 
   
 
   
 
|-
 
|-
 
|07:08
 
|07:08
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
+
| క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
  
 
|-
 
|-
 
|07:11
 
|07:11
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం చేస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|07:15
 
|07:15
|ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
+
| Spoken Tutorial ప్రాజెక్టు బృందం,
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|07:26
 
|07:26
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.  
+
| మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.  
 
   
 
   
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
|"Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
 
   
 
   
 
|-
 
|-
 
|07:42
 
|07:42
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
+
| ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
 
+
 
|-
 
|-
 
|07:50
 
|07:50
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
| ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
 +
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
   
 
   
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|మీరు ఈ '''Perl''' ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
| మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
 
   
 
   
 
|-
 
|-
 
|08:04
 
|08:04
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను స్వామి. 
 
+
 
|-
 
|-
 
|08:06
 
|08:06
|మీకు ధన్యవాదాలు.
+
| మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 17:16, 21 March 2018

Time Narration
00:01 PERL లో if and if-else conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:09 if స్టేట్మెంట్ మరియు
00:11 పెర్ల్ లో if-else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాము.

నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.

00:20 నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తున్నాను.
00:24 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:28 మీకు Perl లో వేరియబుల్ మరియు comments గురించి కొంత అవగాహన ఉండాలి.
00:33 Perl లో for, foreach, while మరియు do-while లూప్ ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:40 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:45 Perl క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది.
00:49 if, if-else,
00:51 if-elsif-else మరియు
00:53 switch.

ఈ ట్యుటోరియల్ లో మనం if మరియు if-else స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.

00:59 Perl లో if స్టేట్మెంట్ ను,
01:01 పేర్కొన్న కండిషన్ సంతృప్తిపడినప్పుడు కొంత కోడ్ ను అమలు చేయడానికి ఉపయోగిస్తారు.
01:07 if కండిషనల్ స్టేట్మెంట్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
01:11 if space open bracket condition close bracket space open curly bracket అని టైప్ చేసి,
01:19 Enter మరియు కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్.
01:25 Enter మరియు close curly bracket.
01:29 if స్టేట్మెంట్ లోపల ఉన్న కోడ్ condition నిజమైనప్పుడు మాత్రమే అమలు అవుతుంది.
01:36 ఇప్పుడు, మనం if స్టేట్మెంట్ ను ఒక ఉదాహరణతో చూద్దాం.
01:40 టెర్మినల్ ను తెరవండి.
01:43 gedit conditionalBlocks dot pl space & (ampersand) అని టైప్ చేసి,
01:49 Enter ను నొక్కండి.
01:52 ఇది conditionalBlocks.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:57 స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
02:02 ఇక్కడ మనకు వేరియబుల్ count యొక్క విలువను తనిఖీ చేస్తున్న కండిషన్ ను if లో ఉపయోగించాము.
02:09 ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది comparison ఆపరేటర్.
02:15 $count equal to equal to 5 అనే కండిషన్ వేరియబుల్ count విలువను తనిఖీ చేస్తుంది.
02:23 ఇది 5 కు సమానం అయినప్పుడు, if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలవుతుంది.
02:28 ఇప్పుడు, ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:32 తరువాత టెర్మినల్ కు మారండి.
02:36 మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలోనే ఉన్నారని నిర్ధారించుకోండి.
02:41 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ని తనిఖీ చేయడానికి,
02:46 perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి,
02:53 Enter నొక్కండి.
02:55 క్రింద లైన్ టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుంది.
02:59 conditionalBlocks.pl syntax OK.
03:04 ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన, మనము పెర్ల్ స్క్రిప్ట్ ను
03:10 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
03:14 Enter నొక్కి అమలు చేద్దాం.
03:16 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
03:19 I am inside if statement.
03:23 తిరిగి gedit కు మారండి.
03:26 ప్రత్యామ్నాయంగా, మనము పైన పేర్కొన్న if స్టేట్మెంట్ ను వ్రాయవచ్చు.
03:31 print space double quotes I am inside if statement backslash n close double quotes space if space open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon.
03:57 ఇప్పుడు, మనం if-else స్టేట్మెంట్ ను చూద్దాం.
04:01 ఈ స్టేట్మెంట్ యూజర్
04:06 కండిషన్ True అయినప్పుడు ఒక కోడ్ను మరియు
04:09 కండిషన్ False అయినప్పుడు మరొక కోడ్ను అమలు చేయాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది.
04:13 If-else యొక్క సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
04:17 if space open bracket condition close bracket space open curly bracket మరియు Enter నొక్కండి.
04:27 if కండీషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్
04:29 సెమికోలన్
04:32 Enter నొక్కండి.
04:34 close curly bracket space else space open curly bracket Enter.
04:41 if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు కావలసిన కోడ్
04:43 సెమికోలన్
04:47 Enter నొక్కండి మరియు close curly bracket.
04:51 ఇప్పుడు, మళ్ళీ మనము gedit లో ఇప్పటికే సృష్టించిన conditionalBlocks.pl ఫైలుకు వెళ్దాం.
04:58 count వేరియబుల్ కు 4 ను కేటాయించండి. తరువాత if బ్లాక్ చివరిలో space
05:07 else
05:09 space open curly bracket అని చేసి, Enter నొక్కండి.
05:14 print space double quotes I am inside else statement backslash n double quotes complete semicolon.
05:30 Enter నొక్కండి మరియు close curly bracket.
05:34 ఇక్కడ $count వేరియబుల్ కు 4 కేటాయించబడింది.
05:38 count వేరియబుల్ విలువ 5 కు సరిపోలేదు కనుక,
05:43 if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడదు.
05:47 బదులుగా, else బ్లాక్ లోని కోడ్ అమలు చేయబడుతుంది.
05:52 ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
05:56 ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
05:59 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ తనిఖీ చేయుటకు perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి,
06:11 Enter నొక్కండి.
06:13 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
06:17 conditionalBlocks.pl syntax OK
06:20 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన మనం ఇప్పుడు Perl script ను
06:27 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
06:33 Enter నొక్కి అమలు చేద్దాం.
06:35 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది.
06:39 I am inside else statement.
06:44 మనం సారాంశం చూద్దాం.
06:46 ఈ ట్యుటోరియల్ లో మనము,
06:49 పెర్ల్ లో if మరియు if-else కండిషనల్ స్టేట్మెంట్స్ ను
06:53 నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాం.
06:55 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-
06:57 డిక్లేర్ చేయబడిన వేరియబుల్ విలువ perl అయినప్పుడు
07:01 “It is an open source language” ను
07:04 కానప్పుడు “It s a proprietary language” ను ముద్రించండి.
07:08 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:11 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం చేస్తుంది.
07:15 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:20 Spoken Tutorial ప్రాజెక్టు బృందం,
07:22 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:26 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
07:31 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
07:37 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
07:42 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
07:50 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.

08:00 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:04 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను స్వామి.
08:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india