Difference between revisions of "BASH/C3/Using-File-Descriptors/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{|border = 1 | {|border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
− | + | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన స్నేహితులారా, | + | |ప్రియమైన స్నేహితులారా, Using File Descriptors పై spoken tutorial కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
|ఈ ట్యుటోరియల్లో,మనము | |ఈ ట్యుటోరియల్లో,మనము | ||
− | |||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | output file descriptor ను కేటాయించడం, |
− | + | ||
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | | input file descriptor ను కేటాయించడం, |
− | + | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | | + | | file descriptor (fd) ను మూసివేయడం, |
− | + | ||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | |కొన్ని ఉదాహరణాల సహాయం తో | + | |కొన్ని ఉదాహరణాల సహాయం తో నేర్చుకుంటాము. |
− | + | ||
|- | |- | ||
|00:23 | |00:23 | ||
− | |ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, | + | |ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి. |
− | + | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపిన మా వెబ్ సైట్ | + | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
− | + | ||
|- | |- | ||
|00:35 | |00:35 | ||
|ఈ ట్యుటోరియల్ కోసం | |ఈ ట్యుటోరియల్ కోసం | ||
− | |||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 Operating System |
− | + | ||
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | | + | | GNU BASH version 4.2 ని ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | GNU Bash | + | | GNU Bash version 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి. |
− | + | ||
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు పరిచయం తో ప్రారంభిద్దాము. |
− | + | ||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |మనం ముందు ట్యుటోరియల్ లో | + | |మనం ముందు ట్యుటోరియల్ లో file descriptors గురించి నేర్చుకున్నాము. |
− | + | ||
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | |0,1 మరియు 2 అనునవి | + | |0,1 మరియు 2 అనునవి stdin , stdout మరియు stderr కు ప్రామాణిక file descriptors. |
− | + | ||
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | | | + | | File descriptors ను i/o redirection కొరకు ఉపయోగిస్తాము. |
− | + | ||
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | file descriptor ను output file కు ఒక కేటాయించడానికి సింటాక్స్ |
|- | |- | ||
|01:25 | |01:25 | ||
− | | | + | | exec [File descriptor] greater than symbol filename |
− | + | ||
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | |మనం | + | |మనం ఒక ఉదాహరణను చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | |నేను | + | |నేను fdassign dot sh పేరుతో ఒక code file ను కలిగి ఉన్నాను. |
− | + | ||
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | |మొదటి లైన్ | + | |మొదటి లైన్ shebang line. |
− | + | ||
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | | | + | | exec కమాండ్ ప్రస్తుత shell process ను భర్తీ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | |ఇది ప్రస్తుత | + | |ఇది ప్రస్తుత shell బదులుగా, కొత్త processను సృష్టించకుండా అమలు అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | |మనకు 0, 1, మరియు2 | + | |మనకు 0, 1, మరియు2 అనేవి ప్రామాణిక file descriptors అని తెలుసు. |
− | + | ||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | |క్రొత్తగా తెరిచి ఉన్న ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు | + | |క్రొత్తగా తెరిచి ఉన్న ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు file descriptors ఉంటాయి. |
− | + | ||
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
− | |ఇక్కడ,3 | + | |ఇక్కడ,3 అనేది file descriptor . |
− | + | ||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | |ఇది | + | |ఇది output ను output dot txt ఫైల్ కు వ్రాస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
− | | | + | | Welcome to BASH learning అనే string output dot txt ఫైల్ కు పంపబడింది. |
− | + | ||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |ఇది | + | |ఇది file descriptor 3 ద్వారా జరుగుతుంది. |
− | + | ||
|- | |- | ||
|02:42 | |02:42 | ||
|ఇది ఒక string ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది. | |ఇది ఒక string ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
|02:49 | |02:49 | ||
| ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది. | | ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|02:52 | |02:52 | ||
|ఉదాహరణకు: | |ఉదాహరణకు: | ||
− | |||
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | |మనము ప్రస్తుత | + | |మనము ప్రస్తుత system date ను output dot txt ఫైల్ కు చేర్చుదాం. |
− | + | ||
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | |సింటాక్స్: | + | |సింటాక్స్: date SPACE greater-than symbol ampersand sign 3. |
− | + | ||
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, file descriptor ని మూసివేద్దాము. |
− | + | ||
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | |ఈ లైన్ తరువాత, | + | |ఈ లైన్ తరువాత, descriptor, output dot txt ఫైల్ కు ఏది వ్రాయలేదు. |
− | + | ||
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | | | + | | code ను execute చేసి, output ను చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | | | + | | CTRL+ALT+T కీ లను ఉపయోగించి terminal ను తెరవండి. |
− | + | ||
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | | | + | | chmod space plus x space fdassign dot sh అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | dot slash fdassign dot sh అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | |ఇప్పుడు cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా | + | |ఇప్పుడు cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా output ను తనిఖీ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | |మనం string Welcome to BASH learning | + | |మనం string, Welcome to BASH learning మరియు ప్రస్తుత system date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | |మనం | + | |మనం editor కు తిరిగి వెళ్దాము. |
− | + | ||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | ఇప్పుడు నేను | + | | ఇప్పుడు నేను echo ను చివరన, descriptor మూసివేయబడిన తరువాత టైప్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | | echo space డబుల్ కోట్స్ లోపల Hi కోట్స్ తరువాత space greater than symbol ampersand sign 3 అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | | save పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | script | + | | script ను మళ్ళీ execute చేసి ఏమి జరుగుతుందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | terminal పై, రెండుసార్లు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash fdassign dot sh ను పిలవండి. |
− | + | ||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | Enter | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |మనం error | + | |మనం error ను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | "Bad file descriptor" . |
− | + | ||
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
|మనం ఈ error ని సరిచేద్దాం. | |మనం ఈ error ని సరిచేద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | editor కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | |నేను కోడ్ నందు | + | |నేను కోడ్ నందు చివరి లైన్ ను కట్ చేసి, date command క్రిందన పేస్ట్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | Save పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | Terminal పైన | + | | Terminal పైన code ను మళ్ళీ execute చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | |మునుపటి command | + | |మునుపటి command dot slash fdassign.sh ను పిలవండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు output dot txt ఫైల్ ను తెరుద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | cat space output dot txt అని టైప్ చేయండి |
− | + | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
| మనం output ను చూడవచ్చు. | | మనం output ను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
| "Hi" అనే స్ట్రింగ్ చివరన ప్రదర్శింపబడుతుంది. | | "Hi" అనే స్ట్రింగ్ చివరన ప్రదర్శింపబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |ఇప్పుడు మనము | + | |ఇప్పుడు మనము file descriptor ను input file కు కేటాయిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
|మనం ఒక ఉదాహరణను చూద్దాం. | |మనం ఒక ఉదాహరణను చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | |నేను | + | |నేను fdread dot sh అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను. |
− | + | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
|మనం దీనిని పరిశీలిద్దాము. | |మనం దీనిని పరిశీలిద్దాము. | ||
− | |||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |ఇది | + | |ఇది exec కమాండ్ |
− | + | ||
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | |ఇక్కడ మనము ఫైల్ | + | |ఇక్కడ మనము ఫైల్ output dot txt ను చదువుతాము. |
− | + | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | "exec 3 lesser than symbol output dot txt" | + | | "exec 3 lesser than symbol output dot txt" లైన్ ఫైలు ను చదవటానికి తెరుస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | cat command ఫైలు యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | చివరికి, | + | | చివరికి, మనము file descriptor ను మూసివేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, ఈ shell script ను execute చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | | + | | terminal పైన, నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
− | + | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | chmod space plus x space fdread dot sh అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | dot slash fdread dot sh అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | మనం output | + | | మనం output ను terminal పై చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | output dot txt ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | |దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | ||
− | |||
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | |తిరిగి | + | |తిరిగి slides కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
|సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం | |సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం | ||
− | |||
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | | + | | output file descriptor ను కేటాయించడం, |
− | + | ||
|- | |- | ||
|07:22 | |07:22 | ||
− | | | + | | input file descriptor ను కేటాయించడం, |
− | + | ||
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | file descriptor (fd) ను మూసివేయడం నేర్చుకున్నాం. |
− | + | ||
|- | |- | ||
|07:28 | |07:28 | ||
|ఒక అసైన్మెంట్ గా | |ఒక అసైన్మెంట్ గా | ||
− | |||
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | | | + | | file descriptors ను ఉపయోగించి test dot txt ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | | file descriptors ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి. |
− | + | ||
|- | |- | ||
|07:41 | |07:41 | ||
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
− | |||
|- | |- | ||
|07:45 | |07:45 | ||
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|07:48 | |07:48 | ||
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
− | |||
− | |||
|- | |- | ||
|07:53 | |07:53 | ||
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|07:58 | |07:58 | ||
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|08:02 | |08:02 | ||
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | ||
− | |||
|- | |- | ||
|08:10 | |08:10 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
− | + | ||
|- | |- | ||
|08:14 | |08:14 | ||
Line 378: | Line 287: | ||
|08:22 | |08:22 | ||
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
− | |||
|- | |- | ||
|08:28 | |08:28 | ||
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. | ||
− | |||
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు నేను ఉదయలక్ష్మి. |
− | + | ||
|- | |- | ||
|08:37 | |08:37 | ||
|మీకు ధన్యవాదాలు. | |మీకు ధన్యవాదాలు. | ||
− | |||
|} | |} |
Revision as of 00:16, 25 February 2018
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Using File Descriptors పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్లో,మనము |
00:11 | output file descriptor ను కేటాయించడం, |
00:14 | input file descriptor ను కేటాయించడం, |
00:17 | file descriptor (fd) ను మూసివేయడం, |
00:19 | కొన్ని ఉదాహరణాల సహాయం తో నేర్చుకుంటాము. |
00:23 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి. |
00:29 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం |
00:38 | Ubuntu Linux 12.04 Operating System |
00:43 | GNU BASH version 4.2 ని ఉపయోగిస్తున్నాను. |
00:46 | GNU Bash version 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి. |
00:54 | ఇప్పుడు పరిచయం తో ప్రారంభిద్దాము. |
00:56 | మనం ముందు ట్యుటోరియల్ లో file descriptors గురించి నేర్చుకున్నాము. |
01:02 | 0,1 మరియు 2 అనునవి stdin , stdout మరియు stderr కు ప్రామాణిక file descriptors. |
01:15 | File descriptors ను i/o redirection కొరకు ఉపయోగిస్తాము. |
01:20 | file descriptor ను output file కు ఒక కేటాయించడానికి సింటాక్స్ |
01:25 | exec [File descriptor] greater than symbol filename |
01:31 | మనం ఒక ఉదాహరణను చూద్దాం. |
01:33 | నేను fdassign dot sh పేరుతో ఒక code file ను కలిగి ఉన్నాను. |
01:43 | మొదటి లైన్ shebang line. |
01:49 | exec కమాండ్ ప్రస్తుత shell process ను భర్తీ చేస్తుంది. |
01:56 | ఇది ప్రస్తుత shell బదులుగా, కొత్త processను సృష్టించకుండా అమలు అవుతుంది. |
02:04 | మనకు 0, 1, మరియు2 అనేవి ప్రామాణిక file descriptors అని తెలుసు. |
02:09 | క్రొత్తగా తెరిచి ఉన్న ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు file descriptors ఉంటాయి. |
02:19 | ఇక్కడ,3 అనేది file descriptor . |
02:22 | ఇది output ను output dot txt ఫైల్ కు వ్రాస్తుంది. |
02:30 | Welcome to BASH learning అనే string output dot txt ఫైల్ కు పంపబడింది. |
02:36 | ఇది file descriptor 3 ద్వారా జరుగుతుంది. |
02:42 | ఇది ఒక string ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది. |
02:49 | ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది. |
02:52 | ఉదాహరణకు: |
02:54 | మనము ప్రస్తుత system date ను output dot txt ఫైల్ కు చేర్చుదాం. |
03:00 | సింటాక్స్: date SPACE greater-than symbol ampersand sign 3. |
03:13 | ఇక్కడ, file descriptor ని మూసివేద్దాము. |
03:16 | ఈ లైన్ తరువాత, descriptor, output dot txt ఫైల్ కు ఏది వ్రాయలేదు. |
03:23 | code ను execute చేసి, output ను చూద్దాం. |
03:26 | CTRL+ALT+T కీ లను ఉపయోగించి terminal ను తెరవండి. |
03:34 | chmod space plus x space fdassign dot sh అని టైప్ చేయండి. |
03:41 | dot slash fdassign dot sh అని టైప్ చేయండి. |
03:46 | ఇప్పుడు cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా output ను తనిఖీ చేద్దాం. |
03:56 | మనం string, Welcome to BASH learning మరియు ప్రస్తుత system date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
04:05 | మనం editor కు తిరిగి వెళ్దాము. |
04:11 | ఇప్పుడు నేను echo ను చివరన, descriptor మూసివేయబడిన తరువాత టైప్ చేస్తాను. |
04:17 | echo space డబుల్ కోట్స్ లోపల Hi కోట్స్ తరువాత space greater than symbol ampersand sign 3 అని టైప్ చేయండి. |
04:31 | save పై క్లిక్ చేయండి. |
04:35 | script ను మళ్ళీ execute చేసి ఏమి జరుగుతుందో చూద్దాం. |
04:38 | terminal పై, రెండుసార్లు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash fdassign dot sh ను పిలవండి. |
04:50 | Enter నొక్కండి. |
04:52 | మనం error ను చూడవచ్చు. |
04:55 | "Bad file descriptor" . |
04:58 | మనం ఈ error ని సరిచేద్దాం. |
05:00 | editor కు వెళ్ళండి. |
05:03 | నేను కోడ్ నందు చివరి లైన్ ను కట్ చేసి, date command క్రిందన పేస్ట్ చేస్తాను. |
05:11 | Save పై క్లిక్ చేయండి. |
05:13 | Terminal పైన code ను మళ్ళీ execute చేద్దాము. |
05:19 | మునుపటి command dot slash fdassign.sh ను పిలవండి. |
05:24 | Enter నొక్కండి. |
05:26 | ఇప్పుడు output dot txt ఫైల్ ను తెరుద్దాం. |
05:29 | cat space output dot txt అని టైప్ చేయండి |
05:41 | మనం output ను చూడవచ్చు. |
05:43 | "Hi" అనే స్ట్రింగ్ చివరన ప్రదర్శింపబడుతుంది. |
05:49 | ఇప్పుడు మనము file descriptor ను input file కు కేటాయిస్తాము. |
05:54 | మనం ఒక ఉదాహరణను చూద్దాం. |
05:56 | నేను fdread dot sh అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను. |
06:03 | మనం దీనిని పరిశీలిద్దాము. |
06:07 | ఇది exec కమాండ్ |
06:13 | ఇక్కడ మనము ఫైల్ output dot txt ను చదువుతాము. |
06:19 | "exec 3 lesser than symbol output dot txt" లైన్ ఫైలు ను చదవటానికి తెరుస్తుంది. |
06:30 | cat command ఫైలు యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. |
06:35 | చివరికి, మనము file descriptor ను మూసివేస్తాము. |
06:39 | ఇప్పుడు, ఈ shell script ను execute చేద్దాము. |
06:42 | terminal పైన, నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
06:47 | chmod space plus x space fdread dot sh అని టైప్ చేయండి. |
06:55 | dot slash fdread dot sh అని టైప్ చేయండి. |
07:01 | మనం output ను terminal పై చూడవచ్చు. |
07:05 | output dot txt ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది. |
07:10 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:13 | తిరిగి slides కు వెళ్ళండి. |
07:16 | సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం |
07:19 | output file descriptor ను కేటాయించడం, |
07:22 | input file descriptor ను కేటాయించడం, |
07:26 | file descriptor (fd) ను మూసివేయడం నేర్చుకున్నాం. |
07:28 | ఒక అసైన్మెంట్ గా |
07:30 | file descriptors ను ఉపయోగించి test dot txt ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి. |
07:36 | file descriptors ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి. |
07:41 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:45 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
07:48 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
07:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:02 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
08:10 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
08:14 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
08:22 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:28 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
08:33 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు నేను ఉదయలక్ష్మి. |
08:37 | మీకు ధన్యవాదాలు. |