Difference between revisions of "BASH/C2/Arithmetic-Comparison/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్లో,మనము | + | | ఈ ట్యుటోరియల్లో, మనము |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | equal to (-eq), not equal to (-ne) |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | less than (-lt), less than equal to (-le) |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | |మనం | + | | మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం. |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను, | + | | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | నా దగ్గర | + | | నా దగ్గర ఇప్పటికే arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | |నన్నుదానికి మారనివ్వండి. | + | | నన్నుదానికి మారనివ్వండి. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | |నేను ఆ ఫైల్ కు | + | | నేను ఆ ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | మీకు నచ్చిన editorలో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | మీకు | + | | మీకు ఇప్పటికే ఎలా చేయాలో తెలిసి ఉండాలి. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | | ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | |నేను code | + | | నేను code ను వివరిస్తాను. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | |మొదటగా, | + | | మొదటగా, console పై Enter filename ముద్రితమవుతుంది, |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | | read command, standard input నుండి ఒక లైన్ డేటాను చదువుతుంది. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |ఈ | + | | ఈ command, backticks మధ్యలో ఉంటుంది. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | | Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | |మీరు | + | | మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | cat కమాండ్, ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | | wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | -(hyphen) w పద గణనను ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | |ఏం జరుగుతుందంటే- | + | | ఏం జరుగుతుందంటే- |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | |మొదట | + | | మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | |ఇది | + | | ఇది, pipe చేయబడు లేదా |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | wc కమాండ్ కు పంపబడే input file. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | |కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. | + | | కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | | output variable x లో నిల్వచేయబడుతుంది. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | ఇది | + | | ఇది if స్టేట్మెంట్. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | | + | | -(hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా లేదా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | |ఒకవేళ ఈ | + | | ఒకవేళ ఈ condition True అయితే, మనం File has zero words అనే సందేశాన్ని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | | fi అనేది, మొదటి if కండిషన్ యొక్క ముగింపు. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | |ఇక్కడ ఇంకొక | + | | ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | | -(hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా? కాదా? అనేదాన్ని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | |ఒకవేళ ఈ | + | | ఒకవేళ ఈ condition True అయితే, File has so-and-so words అనే సందేశాన్ని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |ఇది రెండవ | + | | ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |మీ | + | | మీ program ఫైల్ ను Save చేయండి. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | |మన ప్రోగ్రాం ను | + | | మన ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | terminal ను తెరవండి. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |మొదటగా | + | | మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | touch list.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | |ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం. | + | | ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | echo డబల్ కోట్స్ లో How are you డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | |ఇప్పుడు మన | + | | ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | chmod plus x example1 dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | | | + | | Enter filename: అని ప్రదర్శింపచడుతుంది. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | | + | | list.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | |అవుట్పుట్ | + | | అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | |ఇప్పుడు మరికొన్ని | + | | ఇప్పుడు మరికొన్ని operators గురించి తెలుసుకుందాం. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | |నేను వేరొక | + | | నేను వేరొక ఫైల్ కు మారుతాను. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | |ఇది | + | | ఇది example2.sh |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | |దయచేసి మీ | + | | దయచేసి మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, దానికి example2.sh అని పేరు ఇవ్వండి. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |నేను | + | | నేను codeను వివరిస్తాను. |
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | |ఈ ప్రోగ్రాం | + | | ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | ఒకటికీ, వందకీ మధ్య ఉందా | + | | ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ అని ఉందా తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | |ఇక్కడ మన | + | | ఇక్కడ మన shebang line ఉంది. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, -(hyphen) c కమాండ్ byte లెక్కను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | | if statement | + | | if statement లో, -(hyphen) lt కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | |ఒకవేళ ఈ condition | + | | ఒకవేళ ఈ condition True అయితే, మనం No characters present in the file అని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | | + | | fi, if condition ను ముగిస్తుంది. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | తరువాత | + | | తరువాత if statement ఒక నెస్టెడ్ if statementను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | |మొదటగా, | + | | మొదటగా, - (hyphen) gt కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | ఒకవేళ yes | + | | ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | |ఈ | + | | ఈ if statement లో బహుళ షరతులు ఉన్నాయి. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | |ఇక్కడ ఈ | + | | ఇక్కడ ఈ if లో -(hyphen) ge కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు |
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | | | + | | - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది, | + | | ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది, |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | Number of characters ranges between 1 and 100 అని ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | |దయచేసి గమనించండి మొత్తం | + | | దయచేసి గమనించండి మొత్తం if condition ను సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి ఉండాలి. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | |ఇది ఎందుకంటే మనం | + | | ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | తరువాత | + | | తరువాత if statement విశ్లేషించబడుతుంది. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | | + | | - (hyphen) gt కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | |కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred | + | | కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred అని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | | fi అనేది if కండిషన్ యొక్క ముగింపు. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |ఇక్కడ మనం రెండవ | + | | ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
Line 262: | Line 262: | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | + | | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | chmod plus x example2 dot sh |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | dot slash example2 dot sh |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | list.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | | list.txt has more than one character |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | Number of characters ranges between one and hundred గా ఔట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |అప్పుడు ఏ | + | | అప్పుడు ఏ if statement అమలవుతుందో గమనించండి. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. | + | | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | |ట్యుటోరియల్ సారాంశం | + | | ఈ ట్యుటోరియల్ సారాంశం. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము, | + | | ఈ ట్యుటోరియల్ లో మనము, equal to, not equal to, less than , less than equal to, greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | ఒక అసైన్మెంట్ గా, | + | | ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | | సూచన: - (hyphen) ne. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
Line 316: | Line 316: | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | + | | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | + | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | + | | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. | + | | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. | + | | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | |మీకు ధన్యవాదాలు. | + | | మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 20:07, 31 January 2018
Time | Narration |
00:01 | BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్లో, మనము |
00:09 | equal to (-eq), not equal to (-ne) |
00:12 | less than (-lt), less than equal to (-le) |
00:15 | greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం. |
00:19 | మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం. |
00:23 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:26 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, |
00:30 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను. |
00:34 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను. |
00:39 | నా దగ్గర ఇప్పటికే arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది. |
00:43 | నన్నుదానికి మారనివ్వండి. |
00:45 | నేను ఆ ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను. |
00:50 | మీకు నచ్చిన editorలో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి. |
00:56 | మీకు ఇప్పటికే ఎలా చేయాలో తెలిసి ఉండాలి. |
01:00 | ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము. |
01:06 | నేను code ను వివరిస్తాను. |
01:08 | ఇది shebang line. |
01:10 | మొదటగా, console పై Enter filename ముద్రితమవుతుంది, |
01:15 | read command, standard input నుండి ఒక లైన్ డేటాను చదువుతుంది. |
01:20 | ఈ command, backticks మధ్యలో ఉంటుంది. |
01:24 | Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది. |
01:27 | మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును. |
01:32 | cat కమాండ్, ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది. |
01:37 | wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది. |
01:43 | -(hyphen) w పద గణనను ముద్రిస్తుంది. |
01:47 | ఏం జరుగుతుందంటే- |
01:49 | మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది. |
01:53 | ఇది, pipe చేయబడు లేదా |
01:55 | wc కమాండ్ కు పంపబడే input file. |
02:00 | కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది. |
02:05 | output variable x లో నిల్వచేయబడుతుంది. |
02:08 | ఇది if స్టేట్మెంట్. |
02:10 | -(hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా లేదా అని తనిఖీ చేస్తుంది. |
02:16 | ఒకవేళ ఈ condition True అయితే, మనం File has zero words అనే సందేశాన్ని ముద్రిస్తాము. |
02:22 | fi అనేది, మొదటి if కండిషన్ యొక్క ముగింపు. |
02:26 | ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది. |
02:28 | -(hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా? కాదా? అనేదాన్ని తనిఖీ చేస్తుంది. |
02:35 | ఒకవేళ ఈ condition True అయితే, File has so-and-so words అనే సందేశాన్ని ముద్రిస్తాము. |
02:40 | $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది. |
02:43 | ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు. |
02:46 | మీ program ఫైల్ ను Save చేయండి. |
02:48 | మన ప్రోగ్రాం ను execute చేద్దాం. |
02:51 | terminal ను తెరవండి. |
02:53 | మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం. |
02:57 | touch list.txt అని టైప్ చేయండి. |
03:01 | ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం. |
03:04 | echo డబల్ కోట్స్ లో How are you డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి. |
03:13 | ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం. |
03:16 | chmod plus x example1 dot sh అని టైప్ చేయండి. |
03:21 | ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి. |
03:26 | Enter filename: అని ప్రదర్శింపచడుతుంది. |
03:28 | list.txt అని టైప్ చేయండి. |
03:31 | అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శించబడుతుంది. |
03:36 | ఇప్పుడు మరికొన్ని operators గురించి తెలుసుకుందాం. |
03:40 | నేను వేరొక ఫైల్ కు మారుతాను. |
03:43 | ఇది example2.sh |
03:46 | దయచేసి మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, దానికి example2.sh అని పేరు ఇవ్వండి. |
03:52 | ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి. |
03:58 | నేను codeను వివరిస్తాను. |
04:00 | ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య |
04:04 | ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా, |
04:07 | ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ అని ఉందా తనిఖీ చేస్తుంది. |
04:11 | ఇక్కడ మన shebang line ఉంది. |
04:14 | read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. |
04:19 | ఇక్కడ, -(hyphen) c కమాండ్ byte లెక్కను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
04:24 | if statement లో, -(hyphen) lt కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
04:31 | ఒకవేళ ఈ condition True అయితే, మనం No characters present in the file అని ముద్రిస్తాము. |
04:37 | fi, if condition ను ముగిస్తుంది. |
04:40 | తరువాత if statement ఒక నెస్టెడ్ if statementను కలిగి ఉంటుంది. |
04:45 | మొదటగా, - (hyphen) gt కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది. |
04:51 | ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది. |
04:56 | ఈ if statement లో బహుళ షరతులు ఉన్నాయి. |
05:01 | ఇక్కడ ఈ if లో -(hyphen) ge కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు |
05:09 | - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
05:17 | ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది, |
05:21 | Number of characters ranges between 1 and 100 అని ముద్రిస్తుంది. |
05:25 | దయచేసి గమనించండి మొత్తం if condition ను సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి ఉండాలి. |
05:33 | ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము. |
05:39 | fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు. |
05:43 | తరువాత if statement విశ్లేషించబడుతుంది. |
05:47 | - (hyphen) gt కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
05:53 | కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred అని ముద్రిస్తాము. |
06:00 | fi అనేది if కండిషన్ యొక్క ముగింపు. |
06:04 | ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం. |
06:07 | ఇప్పుడు మన terminal కు తిరిగి రండి. |
06:10 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
06:13 | chmod plus x example2 dot sh |
06:18 | dot slash example2 dot sh |
06:22 | list.txt అని టైప్ చేయండి. |
06:25 | list.txt has more than one character |
06:31 | Number of characters ranges between one and hundred గా ఔట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
06:36 | ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి. |
06:40 | అప్పుడు ఏ if statement అమలవుతుందో గమనించండి. |
06:46 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. |
06:49 | ఈ ట్యుటోరియల్ సారాంశం. |
06:51 | ఈ ట్యుటోరియల్ లో మనము, equal to, not equal to, less than , less than equal to, greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము. |
07:03 | ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
07:09 | సూచన: - (hyphen) ne. |
07:12 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:15 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
07:18 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:23 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, |
07:25 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
07:28 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:32 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:40 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:43 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:51 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
07:56 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
08:02 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
08:06 | మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు. |