Difference between revisions of "BASH/C2/Introduction-to-BASH-Shell-Scripting/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border =1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |ప్రియమైన మిత్రులారా, స్పోకెన్ ఇంగ్లీష్ ట్యు...") |
|||
Line 2: | Line 2: | ||
|'''Time''' | |'''Time''' | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన మిత్రులారా, స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ నందు ఇంట్రడక్షన్ టు బాష్ షెల్ స్క్రిప్టింగ్ కు స్వాగతం | + | | ప్రియమైన మిత్రులారా, స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ నందు ఇంట్రడక్షన్ టు బాష్ షెల్ స్క్రిప్టింగ్ కు స్వాగతం |
− | + | ||
|- | |- | ||
− | |00:08 | + | | 00:08 |
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది: | + | | ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది: |
− | + | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | |వివిధ రకాల షెల్స్ గురించి | + | | వివిధ రకాల షెల్స్ గురించి |
− | + | ||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | |ఒక బాష్ షెల్ స్క్రిప్టు రాయడం, | + | | ఒక బాష్ షెల్ స్క్రిప్టు రాయడం, |
− | + | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |దానిని ఎగ్జిక్యూట్ (అమలు) చేయడం. | + | | దానిని ఎగ్జిక్యూట్ (అమలు) చేయడం. |
− | + | ||
|- | |- | ||
− | |00:18 | + | | 00:18 |
− | |ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు Linux ఆపరేటింగ్ సిస్టమ్ తో పరిచయం ఉండాలి. | + | | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు Linux ఆపరేటింగ్ సిస్టమ్ తో పరిచయం ఉండాలి. |
− | + | ||
|- | |- | ||
− | |00:25 | + | | 00:25 |
− | |లేకపోతే, అప్పుడు సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి ఇక్కడ చూపించిన మా వెబ్-సైట్ ను సందర్శించండి. | + | | లేకపోతే, అప్పుడు సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి ఇక్కడ చూపించిన మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
− | + | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది: | + | | ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది: |
− | + | ||
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | |ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 12.04 మరియు | + | | ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 12.04 మరియు |
− | + | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | |GNU bash వెర్షన్ 4.1.10. | + | | GNU bash వెర్షన్ 4.1.10. |
− | + | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | |GNU బాష్ వెర్షన్ 4 లేదా అంతకంటే కంటే ఎక్కువ వెర్షన్ సాధన కోసం సిఫార్సు చేయబడింది అని గమనించండి. | + | | GNU బాష్ వెర్షన్ 4 లేదా అంతకంటే కంటే ఎక్కువ వెర్షన్ సాధన కోసం సిఫార్సు చేయబడింది అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |00:50 | + | | 00:50 |
− | | | + | |ప రిచయం తో మొదలు పెడదాం |
− | + | ||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
|బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం | |బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం | ||
− | |||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
|బాష్ షెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే ఒక కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. | |బాష్ షెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే ఒక కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. | ||
− | |||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
|ఈ కమాండ్స్ ను ప్రామాణిక ఇన్పుట్ పరికరం నుండి గ్రహిస్తాం (స్వీకరిస్తాం). | |ఈ కమాండ్స్ ను ప్రామాణిక ఇన్పుట్ పరికరం నుండి గ్రహిస్తాం (స్వీకరిస్తాం). | ||
− | |||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
|ఇన్పుట్ పరికరం అనేది | |ఇన్పుట్ పరికరం అనేది | ||
− | |||
|- | |- | ||
|01:09 | |01:09 | ||
|మీ కీబోర్డ్ | |మీ కీబోర్డ్ | ||
− | |||
|- | |- | ||
|01:11 | |01:11 | ||
|లేదా ఒక సాధారణ టెక్స్ట్ ఫైల్ కావచ్చు. | |లేదా ఒక సాధారణ టెక్స్ట్ ఫైల్ కావచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
|బాష్ షెల్ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. | |బాష్ షెల్ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. | ||
− | |||
|- | |- | ||
| 01:16. | | 01:16. | ||
|మీ కీబోర్డ్ లో ఒకేసారి Ctrl + Alt + T కీలు నొక్కడం ద్వారా టెర్మినల్ విండోను తెరవండి. | |మీ కీబోర్డ్ లో ఒకేసారి Ctrl + Alt + T కీలు నొక్కడం ద్వారా టెర్మినల్ విండోను తెరవండి. | ||
− | |||
|- | |- | ||
|01:24 | |01:24 | ||
|ఇది గ్నోమ్ టెర్మినల్ ను తెరుస్తుంది | |ఇది గ్నోమ్ టెర్మినల్ ను తెరుస్తుంది | ||
− | |||
|- | |- | ||
|01:27 | |01:27 | ||
|మనం ఏ టైప్ షెల్ ఉపయోగిస్తున్నామో తనిఖీ చెయ్యడానికి, echo space dollar sign SHEL అని పెద్ద అక్షరాలలో టైపు చెయ్యండి. | |మనం ఏ టైప్ షెల్ ఉపయోగిస్తున్నామో తనిఖీ చెయ్యడానికి, echo space dollar sign SHEL అని పెద్ద అక్షరాలలో టైపు చెయ్యండి. | ||
− | |||
|- | |- | ||
|01:38 | |01:38 | ||
|ఎంటర్ కీ ని నొక్కండి | |ఎంటర్ కీ ని నొక్కండి | ||
− | |||
|- | |- | ||
|01:40 | |01:40 | ||
|slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీరు తదుపరి లైన్లో చూస్తారు. | |slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీరు తదుపరి లైన్లో చూస్తారు. | ||
− | + | |- | |
− | |- | + | |
|01:47 | |01:47 | ||
|ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది. | |ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
|అందుబాటులోఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. | |అందుబాటులోఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. | ||
− | |||
|- | |- | ||
|01:56 | |01:56 | ||
Line 112: | Line 85: | ||
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | |ఇది | + | |ఇది స్టీఫెన్ బోర్న్ చే వ్రాయబడిన అసలు యూనిక్స్ షెల్. |
− | + | ||
|- | |- | ||
|02:06 | |02:06 | ||
|దీనియందు ప్రస్తుతం మోడర్న్ షెల్స్ అందిస్తున్న సౌలభ్యత లోపించింది. | |దీనియందు ప్రస్తుతం మోడర్న్ షెల్స్ అందిస్తున్న సౌలభ్యత లోపించింది. | ||
− | |||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
|C షెల్ - ఇది బోర్న్ షెల్ లో లేని ఫీచర్లను అందిస్తుంది. | |C షెల్ - ఇది బోర్న్ షెల్ లో లేని ఫీచర్లను అందిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
|K షెల్ - ఇది డేవిడ్ కార్న్ చే సృష్టించబడింది. | |K షెల్ - ఇది డేవిడ్ కార్న్ చే సృష్టించబడింది. | ||
− | |||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
|ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులోఉంటుంది. | |ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులోఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
|బాష్ షెల్ - | |బాష్ షెల్ - | ||
− | |||
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
| బాష్ షెల్ GNU ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. | | బాష్ షెల్ GNU ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. | ||
− | |||
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
| ఇది B షెల్ భాష పై ఆధారపడి ఉంటుంది. | | ఇది B షెల్ భాష పై ఆధారపడి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
|02:35 | |02:35 | ||
|ఇది C మరియు K షెల్స్ యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. | |ఇది C మరియు K షెల్స్ యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
|TC షెల్ - ఇది FreeBSD మరియు దాని సంతతికి డిఫాల్ట్ షెల్ గా ఉంది. | |TC షెల్ - ఇది FreeBSD మరియు దాని సంతతికి డిఫాల్ట్ షెల్ గా ఉంది. | ||
− | |||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
|Z షెల్- | |Z షెల్- | ||
− | |||
|- | |- | ||
|02:49 | |02:49 | ||
− | |ఇది సౌలభ్యతకు డిజైన్ చేయబడినది. | + | |ఇది సౌలభ్యతకు డిజైన్ చేయబడినది.|- |
− | |- | + | |
| 02:52 | | 02:52 | ||
| ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఊంది | | ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఊంది | ||
− | |||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
| ఇప్పుడు మనం బాష్ షెల్ స్క్రిప్టు అంటే ఏమిటో చూద్దాం. | | ఇప్పుడు మనం బాష్ షెల్ స్క్రిప్టు అంటే ఏమిటో చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
| బాష్ షెల్ స్క్రిప్టు బాష్ వరుస కమాండ్స్ ని సాదా టెక్స్ట్ ఫైల్ లో కలిగి ఉంటుంది. | | బాష్ షెల్ స్క్రిప్టు బాష్ వరుస కమాండ్స్ ని సాదా టెక్స్ట్ ఫైల్ లో కలిగి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | ఇది కమాండ్స్ ని టైపు చేసే | + | | ఇది కమాండ్స్ ని టైపు చేసే బదులు టెక్స్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయమని షెల్ కు చెబుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
|మనం ఒక సాధారణ బాష్ స్క్రిప్ట్ వ్రాయడం ఎలాగో చూద్దాం. | |మనం ఒక సాధారణ బాష్ స్క్రిప్ట్ వ్రాయడం ఎలాగో చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
|టెర్మినల్ మీద హలో వరల్డ్ అని ముద్రించే ఎకో కమాండ్ ని మనం పరీక్షించుదాం. | |టెర్మినల్ మీద హలో వరల్డ్ అని ముద్రించే ఎకో కమాండ్ ని మనం పరీక్షించుదాం. | ||
− | |||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
| టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి. | | టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి. | ||
− | |||
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
|ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల హలో వరల్డ్ అని టైపు చెయ్యండి | |ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల హలో వరల్డ్ అని టైపు చెయ్యండి | ||
− | |||
|- | |- | ||
|03:35 | |03:35 | ||
| మరియు ఎంటర్ ను నొక్కండి. | | మరియు ఎంటర్ ను నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
|03:37 | |03:37 | ||
|ఇది Hello World అని టెర్మినల్ మీద ముద్రిస్తుంది. | |ఇది Hello World అని టెర్మినల్ మీద ముద్రిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
|కమాండ్ అంచనా వేసినట్లుగా పనిచేస్తుంది. | |కమాండ్ అంచనా వేసినట్లుగా పనిచేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | మనం ఇప్పుడు, | + | | మనం ఇప్పుడు, ఒక ఫైల్ లో ఈ కమాండ్ ఎలా ఉపయోగిస్తే ఏమిటి. |
− | + | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
|కేవలం కమాండ్ ని ఫైల్ లో ఉంచి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి. | |కేవలం కమాండ్ ని ఫైల్ లో ఉంచి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి. | ||
− | |||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
|నేను ఈ ప్రయోజనం కోసం, gedit అనే టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగిస్తున్నాను. | |నేను ఈ ప్రయోజనం కోసం, gedit అనే టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగిస్తున్నాను. | ||
− | |||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
|మీరు మీ ఇష్టమైన టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగించుకోవచ్చు. | |మీరు మీ ఇష్టమైన టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగించుకోవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | నేను డెస్క్టాప్ మీద ఫైల్ create చేద్దాం అనుకుంటున్నాను. | + | |నేను డెస్క్టాప్ మీద ఫైల్ create చేద్దాం అనుకుంటున్నాను. |
− | + | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
|కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి | |కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి | ||
− | |||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
|ఎంటర్ కీ ను నొక్కండి | |ఎంటర్ కీ ను నొక్కండి | ||
− | |||
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | |ఇప్పుడు gedit space hello underscore world dot sh space & '(ఏంపర్సెండ్ సైన్) | + | |ఇప్పుడు gedit space hello underscore world dot sh space & '(ఏంపర్సెండ్ సైన్) అని టైపు చెయ్యండి. |
− | + | ||
|- | |- | ||
|04:20 | |04:20 | ||
| gedit అనునది ఒక టెక్స్ట్ ఎడిటర్. Hello underscore world dot sh ఫైలు పేరు మరియు | | gedit అనునది ఒక టెక్స్ట్ ఎడిటర్. Hello underscore world dot sh ఫైలు పేరు మరియు | ||
− | |||
|- | |- | ||
|04:27 | |04:27 | ||
|ప్రామ్ట్ ని ఫ్రీ చెయ్యడానికి మనం & (ఏంపర్సెండ్) ను ఉపయోగిస్తాం. | |ప్రామ్ట్ ని ఫ్రీ చెయ్యడానికి మనం & (ఏంపర్సెండ్) ను ఉపయోగిస్తాం. | ||
− | |||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
| ఇప్పుడు ఎంటర్ నొక్కండి. మనం gedit ని ఉపయోగించి hello_world.sh అనే కొత్త ఫైల్ ను తెరిచాం. | | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. మనం gedit ని ఉపయోగించి hello_world.sh అనే కొత్త ఫైల్ ను తెరిచాం. | ||
− | |||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు hash exclamation mark front slash bin front slash bash అని టైపు చెయ్యండి. |
− | + | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
|ఇది ప్రతి బాష్ స్క్రిప్ట్ యొక్క మొదటి లైన్. | |ఇది ప్రతి బాష్ స్క్రిప్ట్ యొక్క మొదటి లైన్. | ||
− | |||
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
|దీనిని shebang లేదా బ్యాంగ్ లైన్ అని పిలుస్తారు. | |దీనిని shebang లేదా బ్యాంగ్ లైన్ అని పిలుస్తారు. | ||
− | |||
|- | |- | ||
|04:55 | |04:55 | ||
|ఎంటర్ కీ ను నొక్కండి. | |ఎంటర్ కీ ను నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
| ఇప్పుడు, టైప్ చేయుట ద్వారా ఫైల్ కు ఒక కామెంట్ ని జోడిద్దాం. | | ఇప్పుడు, టైప్ చేయుట ద్వారా ఫైల్ కు ఒక కామెంట్ ని జోడిద్దాం. | ||
− | |||
|- | |- | ||
|05:00 | |05:00 | ||
|hash space My first Bash script | |hash space My first Bash script | ||
− | |||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
|హాష్ తర్వాత ఏ లైన్ ను అయినా కామెంట్ గా పరిగణిస్తామని గుర్తుంచుకోండి. | |హాష్ తర్వాత ఏ లైన్ ను అయినా కామెంట్ గా పరిగణిస్తామని గుర్తుంచుకోండి. | ||
− | |||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
|కామెంట్స్ బాష్ ఇంటర్ప్రెటర్ చేత ఇగ్నోర్ చెయ్యబడతాయి (విస్మరించబడతాయి). | |కామెంట్స్ బాష్ ఇంటర్ప్రెటర్ చేత ఇగ్నోర్ చెయ్యబడతాయి (విస్మరించబడతాయి). | ||
− | |||
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | |మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం ఉపయోగించిన కమాండ్ ని | + | |మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం ఉపయోగించిన కమాండ్ ని జోడిద్దాం. |
− | + | ||
|- | |- | ||
|05:19 | |05:19 | ||
|ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి మరియు డబుల్ కోట్స్ లోపల echo space Hello world అని టైపు చెయ్యండి. | |ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి మరియు డబుల్ కోట్స్ లోపల echo space Hello world అని టైపు చెయ్యండి. | ||
− | |||
− | |||
|- | |- | ||
|05:27 | |05:27 | ||
|ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని (పెద్ద అక్షరాలలో) టైపు చెయ్యండి. | |ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని (పెద్ద అక్షరాలలో) టైపు చెయ్యండి. | ||
− | |||
|- | |- | ||
|05:34 | |05:34 | ||
|ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space backtick date backtick అని టైపు చెయ్యండి. | |ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space backtick date backtick అని టైపు చెయ్యండి. | ||
− | |||
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | |బ్యాక్టిక్ సింబల్ | + | |బ్యాక్టిక్ సింబల్ టిల్డ్ క్యారెక్టర్ కలిగి ఉన్న కీ మీద ఊంటుంది. |
− | + | ||
|- | |- | ||
|05:47 | |05:47 | ||
|ఇప్పుడు, ఫైలు సేవ్ చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి. | |ఇప్పుడు, ఫైలు సేవ్ చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
|05:50 | |05:50 | ||
|ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం | |ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం | ||
− | |||
|- | |- | ||
|05:55 | |05:55 | ||
|మొదట, మనం ఫైల్ ని ఎక్జిక్యూటబుల్ చేసుకోవాలి. | |మొదట, మనం ఫైల్ ని ఎక్జిక్యూటబుల్ చేసుకోవాలి. | ||
− | |||
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
| దీని కొసం chmod స్పేస్ plus x స్పేస్ hello underscore world dot sh అని టైపు చేసి, | | దీని కొసం chmod స్పేస్ plus x స్పేస్ hello underscore world dot sh అని టైపు చేసి, | ||
− | |||
|- | |- | ||
|06:09 | |06:09 | ||
| ఎంటర్ కీ ని నొక్కండి. | | ఎంటర్ కీ ని నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
|06:12 | |06:12 | ||
|ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి | |ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి | ||
− | |||
|- | |- | ||
|06:14 | |06:14 | ||
|dot slash hello underscore world dot sh | |dot slash hello underscore world dot sh | ||
− | |||
|- | |- | ||
|06:19 | |06:19 | ||
|ఎంటర్ కీ ను నొక్కండి. | |ఎంటర్ కీ ను నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
| టెర్మినల్ మీద Hello World అని డిస్ప్లే అవ్వడం మీరు చూడగలరు. | | టెర్మినల్ మీద Hello World అని డిస్ప్లే అవ్వడం మీరు చూడగలరు. | ||
− | |||
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
|షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది).అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు | |షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది).అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు | ||
− | |||
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
| రోజు, నెల, సమయం, సమయం జోన్ మరియు సంవత్సరం ప్రదర్శించబడతాయి. | | రోజు, నెల, సమయం, సమయం జోన్ మరియు సంవత్సరం ప్రదర్శించబడతాయి. | ||
− | |||
|- | |- | ||
|06:38 | |06:38 | ||
|అవుట్ పుట్ సిస్టంను బట్టి మారుతూ ఉంటుంది. | |అవుట్ పుట్ సిస్టంను బట్టి మారుతూ ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
| తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం | | తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం | ||
− | |||
|- | |- | ||
|06:46 | |06:46 | ||
|ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకునేది | |ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకునేది | ||
− | |||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
|వివిధ రకాల షెల్స్. | |వివిధ రకాల షెల్స్. | ||
− | |||
|- | |- | ||
|06:50 | |06:50 | ||
|బాష్ షెల్, బాష్ షెల్ స్క్రిప్టు. | |బాష్ షెల్, బాష్ షెల్ స్క్రిప్టు. | ||
− | |||
|- | |- | ||
|06:52 | |06:52 | ||
− | |ఒక సాధారణ షెల్ స్క్రిప్టు | + | |ఒక సాధారణ షెల్ స్క్రిప్టు వ్రాయడం మరియు ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ (అమలు) చెయ్యడం |
− | + | ||
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
|అసైన్మెంట్ గా Welcome to Bash learning అనే మెసేజ్ ని డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | |అసైన్మెంట్ గా Welcome to Bash learning అనే మెసేజ్ ని డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | ||
− | |||
|- | |- | ||
|07:03 | |07:03 | ||
|మరియు ప్రత్యేక (వేరే) వరుసలో *************** (ఆస్టరిస్క్లు) డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | |మరియు ప్రత్యేక (వేరే) వరుసలో *************** (ఆస్టరిస్క్లు) డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | ||
− | |||
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
|ఈ లింక్ వద్ద అందుబటు లో ఉన్న వీడియో ను చూడండి. | |ఈ లింక్ వద్ద అందుబటు లో ఉన్న వీడియో ను చూడండి. | ||
− | |||
|- | |- | ||
|07:10 | |07:10 | ||
|ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | |ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|07:13 | |07:13 | ||
|మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు | |మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
|07:17 | |07:17 | ||
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: | ||
− | |||
|- | |- | ||
|07:20 | |07:20 | ||
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను నిర్వహిస్తుంది. | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను నిర్వహిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|07:22 | |07:22 | ||
|ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|07:26 | |07:26 | ||
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి | ||
− | |||
|- | |- | ||
|07:34 | |07:34 | ||
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ తో ఆ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ తో ఆ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
− | |||
|- | |- | ||
|07:39 | |07:39 | ||
Line 413: | Line 311: | ||
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము దిగువ చూపిన లింకు లో అందుబాటులో ఉంది. | | ఈ మిషన్ గురించి మరింత సమాచారము దిగువ చూపిన లింకు లో అందుబాటులో ఉంది. | ||
http://spoken-tutorial.org/NMEICT-Intro | http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
− | |||
|- | |- | ||
|07:51 | |07:51 | ||
| ఈ స్క్రిప్ట్ FOSSEE మరియు స్పోకెన్-ట్యుటోరియల్ టీమ్స్ చే అందించబడింది. | | ఈ స్క్రిప్ట్ FOSSEE మరియు స్పోకెన్-ట్యుటోరియల్ టీమ్స్ చే అందించబడింది. | ||
− | |||
|- | |- | ||
|07:56 | |07:56 | ||
|ఈ ట్యుటోరియల్ ను అనువదించినది సురేంద్ర. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు. | |ఈ ట్యుటోరియల్ ను అనువదించినది సురేంద్ర. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు. | ||
− | |||
|} | |} |
Revision as of 17:37, 29 January 2018
Time | Narration | ||
00:01 | ప్రియమైన మిత్రులారా, స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ నందు ఇంట్రడక్షన్ టు బాష్ షెల్ స్క్రిప్టింగ్ కు స్వాగతం | ||
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది: | ||
00:10 | వివిధ రకాల షెల్స్ గురించి | ||
00:13 | ఒక బాష్ షెల్ స్క్రిప్టు రాయడం, | ||
00:16 | దానిని ఎగ్జిక్యూట్ (అమలు) చేయడం. | ||
00:18 | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు Linux ఆపరేటింగ్ సిస్టమ్ తో పరిచయం ఉండాలి. | ||
00:25 | లేకపోతే, అప్పుడు సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి ఇక్కడ చూపించిన మా వెబ్-సైట్ ను సందర్శించండి. | ||
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను ఉపయోగిస్తుంది: | ||
00:35 | ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 12.04 మరియు | ||
00:39 | GNU bash వెర్షన్ 4.1.10. | ||
00:43 | GNU బాష్ వెర్షన్ 4 లేదా అంతకంటే కంటే ఎక్కువ వెర్షన్ సాధన కోసం సిఫార్సు చేయబడింది అని గమనించండి. | ||
00:50 | ప రిచయం తో మొదలు పెడదాం | ||
00:53 | బాష్ షెల్ అంటే ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం | ||
00:56 | బాష్ షెల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసే ఒక కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. | ||
01:02 | ఈ కమాండ్స్ ను ప్రామాణిక ఇన్పుట్ పరికరం నుండి గ్రహిస్తాం (స్వీకరిస్తాం). | ||
01:07 | ఇన్పుట్ పరికరం అనేది | ||
01:09 | మీ కీబోర్డ్ | ||
01:11 | లేదా ఒక సాధారణ టెక్స్ట్ ఫైల్ కావచ్చు. | ||
01:14 | బాష్ షెల్ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. | ||
01:16. | మీ కీబోర్డ్ లో ఒకేసారి Ctrl + Alt + T కీలు నొక్కడం ద్వారా టెర్మినల్ విండోను తెరవండి. | ||
01:24 | ఇది గ్నోమ్ టెర్మినల్ ను తెరుస్తుంది | ||
01:27 | మనం ఏ టైప్ షెల్ ఉపయోగిస్తున్నామో తనిఖీ చెయ్యడానికి, echo space dollar sign SHEL అని పెద్ద అక్షరాలలో టైపు చెయ్యండి. | ||
01:38 | ఎంటర్ కీ ని నొక్కండి | ||
01:40 | slash bin slash bash అనే ముద్రిత అవుట్ ఫుట్ మీరు తదుపరి లైన్లో చూస్తారు. | ||
01:47 | ఇది మనం బాష్ షెల్ ను ఉపయోగిస్తున్నామని సూచిస్తుంది. | ||
01:51 | అందుబాటులోఉన్న వివిధ రకాల షెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. | ||
01:56 | తిరిగి మనం మన బౌర్న్ షెల్ స్లైడ్స్ కు వద్దాం. | ||
02:00 | ఇది స్టీఫెన్ బోర్న్ చే వ్రాయబడిన అసలు యూనిక్స్ షెల్. | ||
02:06 | దీనియందు ప్రస్తుతం మోడర్న్ షెల్స్ అందిస్తున్న సౌలభ్యత లోపించింది. | ||
02:11 | C షెల్ - ఇది బోర్న్ షెల్ లో లేని ఫీచర్లను అందిస్తుంది. | ||
02:16 | K షెల్ - ఇది డేవిడ్ కార్న్ చే సృష్టించబడింది. | ||
02:20 | ఇది B షెల్ మరియు C షెల్ రెండింటి లక్షణాల తో పాటు కొన్ని అదనపు ఫీచర్లతో పాటు అందుపాటులోఉంటుంది. | ||
02:27 | బాష్ షెల్ - | ||
02:30 | బాష్ షెల్ GNU ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయబడింది. | ||
02:32 | ఇది B షెల్ భాష పై ఆధారపడి ఉంటుంది. | ||
02:35 | ఇది C మరియు K షెల్స్ యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. | ||
02:40 | TC షెల్ - ఇది FreeBSD మరియు దాని సంతతికి డిఫాల్ట్ షెల్ గా ఉంది. | ||
02:46 | Z షెల్- | ||
02:49 | - | 02:52 | ఇది ksh, బాష్ మరియు tcsh లో ఉన్న అనేక ఉపయోగకరమైన అంశాలు కలిగి ఊంది |
02:58 | ఇప్పుడు మనం బాష్ షెల్ స్క్రిప్టు అంటే ఏమిటో చూద్దాం. | ||
03:02 | బాష్ షెల్ స్క్రిప్టు బాష్ వరుస కమాండ్స్ ని సాదా టెక్స్ట్ ఫైల్ లో కలిగి ఉంటుంది. | ||
03:08 | ఇది కమాండ్స్ ని టైపు చేసే బదులు టెక్స్ట్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయమని షెల్ కు చెబుతుంది. | ||
03:15 | మనం ఒక సాధారణ బాష్ స్క్రిప్ట్ వ్రాయడం ఎలాగో చూద్దాం. | ||
03:20 | టెర్మినల్ మీద హలో వరల్డ్ అని ముద్రించే ఎకో కమాండ్ ని మనం పరీక్షించుదాం. | ||
03:25 | టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి. | ||
03:29 | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల హలో వరల్డ్ అని టైపు చెయ్యండి | ||
03:35 | మరియు ఎంటర్ ను నొక్కండి. | ||
03:37 | ఇది Hello World అని టెర్మినల్ మీద ముద్రిస్తుంది. | ||
03:40 | కమాండ్ అంచనా వేసినట్లుగా పనిచేస్తుంది. | ||
03:43 | మనం ఇప్పుడు, ఒక ఫైల్ లో ఈ కమాండ్ ఎలా ఉపయోగిస్తే ఏమిటి. | ||
03:47 | కేవలం కమాండ్ ని ఫైల్ లో ఉంచి ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి. | ||
03:52 | నేను ఈ ప్రయోజనం కోసం, gedit అనే టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగిస్తున్నాను. | ||
03:57 | మీరు మీ ఇష్టమైన టెక్స్ట్ ఎడిటర్ ని ఉపయోగించుకోవచ్చు. | ||
04:00 | నేను డెస్క్టాప్ మీద ఫైల్ create చేద్దాం అనుకుంటున్నాను. | ||
04:03 | కాబట్టి, cd space Desktop అని టైపు చెయ్యండి | ||
04:07 | ఎంటర్ కీ ను నొక్కండి | ||
04:09 | ఇప్పుడు gedit space hello underscore world dot sh space & '(ఏంపర్సెండ్ సైన్) అని టైపు చెయ్యండి. | ||
04:20 | gedit అనునది ఒక టెక్స్ట్ ఎడిటర్. Hello underscore world dot sh ఫైలు పేరు మరియు | ||
04:27 | ప్రామ్ట్ ని ఫ్రీ చెయ్యడానికి మనం & (ఏంపర్సెండ్) ను ఉపయోగిస్తాం. | ||
04:32 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. మనం gedit ని ఉపయోగించి hello_world.sh అనే కొత్త ఫైల్ ను తెరిచాం. | ||
04:40 | ఇప్పుడు hash exclamation mark front slash bin front slash bash అని టైపు చెయ్యండి. | ||
04:47 | ఇది ప్రతి బాష్ స్క్రిప్ట్ యొక్క మొదటి లైన్. | ||
04:51 | దీనిని shebang లేదా బ్యాంగ్ లైన్ అని పిలుస్తారు. | ||
04:55 | ఎంటర్ కీ ను నొక్కండి. | ||
04:57 | ఇప్పుడు, టైప్ చేయుట ద్వారా ఫైల్ కు ఒక కామెంట్ ని జోడిద్దాం. | ||
05:00 | hash space My first Bash script | ||
05:06 | హాష్ తర్వాత ఏ లైన్ ను అయినా కామెంట్ గా పరిగణిస్తామని గుర్తుంచుకోండి. | ||
05:11 | కామెంట్స్ బాష్ ఇంటర్ప్రెటర్ చేత ఇగ్నోర్ చెయ్యబడతాయి (విస్మరించబడతాయి). | ||
05:15 | మనం ఇప్పుడు ఇంతకు ముందు మనం ఉపయోగించిన కమాండ్ ని జోడిద్దాం. | ||
05:19 | ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి మరియు డబుల్ కోట్స్ లోపల echo space Hello world అని టైపు చెయ్యండి. | ||
05:27 | ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space dollar-sign SHELL అని (పెద్ద అక్షరాలలో) టైపు చెయ్యండి. | ||
05:34 | ఎంటర్ ను ప్రెస్ చెయ్యండి. echo space backtick date backtick అని టైపు చెయ్యండి. | ||
05:41 | బ్యాక్టిక్ సింబల్ టిల్డ్ క్యారెక్టర్ కలిగి ఉన్న కీ మీద ఊంటుంది. | ||
05:47 | ఇప్పుడు, ఫైలు సేవ్ చేయడానికి సేవ్ పై క్లిక్ చేయండి. | ||
05:50 | ఎగ్జిక్యూట్ చేద్దాం. తిరిగి మనం టెర్మినల్ వద్దాం | ||
05:55 | మొదట, మనం ఫైల్ ని ఎక్జిక్యూటబుల్ చేసుకోవాలి. | ||
05:58 | దీని కొసం chmod స్పేస్ plus x స్పేస్ hello underscore world dot sh అని టైపు చేసి, | ||
06:09 | ఎంటర్ కీ ని నొక్కండి. | ||
06:12 | ఇప్పుడు, ఈ విధం గా టైపు చెయ్యండి | ||
06:14 | dot slash hello underscore world dot sh | ||
06:19 | ఎంటర్ కీ ను నొక్కండి. | ||
06:22 | టెర్మినల్ మీద Hello World అని డిస్ప్లే అవ్వడం మీరు చూడగలరు. | ||
06:27 | షెల్ టైపు తదుపరి లైన్ డిస్ప్లే అవుతుంది (ప్రదర్శించబడుతుంది).అనగా slash bin slash bash అని డిస్ప్లే అవుతుంది మరియు | ||
06:32 | రోజు, నెల, సమయం, సమయం జోన్ మరియు సంవత్సరం ప్రదర్శించబడతాయి. | ||
06:38 | అవుట్ పుట్ సిస్టంను బట్టి మారుతూ ఉంటుంది. | ||
06:43 | తిరిగి మన స్లైడ్స్ వద్దకు వెళ్ళి మరియు క్లుప్తంగా చూద్దాం | ||
06:46 | ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకునేది | ||
06:48 | వివిధ రకాల షెల్స్. | ||
06:50 | బాష్ షెల్, బాష్ షెల్ స్క్రిప్టు. | ||
06:52 | ఒక సాధారణ షెల్ స్క్రిప్టు వ్రాయడం మరియు ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ (అమలు) చెయ్యడం | ||
06:57 | అసైన్మెంట్ గా Welcome to Bash learning అనే మెసేజ్ ని డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | ||
07:03 | మరియు ప్రత్యేక (వేరే) వరుసలో *************** (ఆస్టరిస్క్లు) డిస్ప్లే చెయ్యడానికి ఒక స్క్రిప్ట్ వ్రాయండి. | ||
07:06 | ఈ లింక్ వద్ద అందుబటు లో ఉన్న వీడియో ను చూడండి. | ||
07:10 | ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | ||
07:13 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేక పోతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు | ||
07:17 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: | ||
07:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్ లను నిర్వహిస్తుంది. | ||
07:22 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | ||
07:26 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చెయ్యండి | ||
07:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ తో ఆ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
07:39 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. | ||
07:45 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము దిగువ చూపిన లింకు లో అందుబాటులో ఉంది. | ||
07:51 | ఈ స్క్రిప్ట్ FOSSEE మరియు స్పోకెన్-ట్యుటోరియల్ టీమ్స్ చే అందించబడింది. | ||
07:56 | ఈ ట్యుటోరియల్ ను అనువదించినది సురేంద్ర. మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |