Difference between revisions of "Firefox/C4/Add-ons/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
|| Time | || Time | ||
− | || | + | || Narration |
− | + | ||
|- | |- | ||
− | + | | 00:01 | |
| మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | | మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
|- | |- | ||
− | + | | 00:08 | |
− | + | | ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము. | |
|- | |- | ||
− | + | | 00:19 | |
− | | ఇక్కడ, ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను. | + | | ఇక్కడ, నేను ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
− | + | | 00:26 | |
| Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము. | | Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము. | ||
− | + | |- | |
− | + | | 00:29 | |
| అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. | | అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. | ||
|- | |- | ||
− | + | | 00:33 | |
− | + | | ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము. | |
|- | |- | ||
− | + | | 00:37 | |
− | + | | Firefox నందు వెబ్-పేజీలో లింకులను వెతకవచ్చు మరియు కనుగొనవచ్చు. | |
|- | |- | ||
− | + | | 00:43 | |
− | + | | అడ్రస్ బార్ లో www.google.co.in అని టైప్-చేసి, ఎంటర్ ను నొక్కండి. | |
− | + | ||
|- | |- | ||
− | + | | 00:51 | |
− | + | | కర్సర్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్ మధ్య లో ఉండుట గమనించండి. | |
|- | |- | ||
− | + | | 00:58 | |
− | + | | తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:04 | |
− | + | | ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి. | |
|- | |- | ||
− | + | | 01:09 | |
− | + | | విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది. | |
|- | |- | ||
− | + | | 01:16 | |
| ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి. | | ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి. | ||
|- | |- | ||
− | + | | 01:25 | |
| మీరు ఇప్పుడు వెబ్ పేజీలోని లింక్ ల కోసం త్వరగా మరియు సులభంగా శోధించవచ్చు. | | మీరు ఇప్పుడు వెబ్ పేజీలోని లింక్ ల కోసం త్వరగా మరియు సులభంగా శోధించవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | + | | 01:31 | |
| మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కంప్యూటర్ లాంటి పరికరం నుండి మీ సెట్టింగులు మరియు ప్రాధాన్యతలతో Firefox బ్రౌజర్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. అది సాధ్యమేనా? | | మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కంప్యూటర్ లాంటి పరికరం నుండి మీ సెట్టింగులు మరియు ప్రాధాన్యతలతో Firefox బ్రౌజర్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. అది సాధ్యమేనా? | ||
|- | |- | ||
− | + | | 01:43 | |
− | + | | అవును సాధ్యమే. ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది. | |
− | | అవును సాధ్యమే ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది. | + | |
|- | |- | ||
− | + | | 01:55 | |
| మీరు ఈ సర్వర్కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు. | | మీరు ఈ సర్వర్కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 02:02 | |
| ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం. | | ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం. | ||
|- | |- | ||
− | + | | 02:06 | |
| మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | | మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 02:15 | |
| మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి. | | మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 02:21 | |
− | | Account Details | + | | Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
− | + | | 02:24 | |
− | | ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశ్యంలో, మనం ఇప్పటికే ఒక | + | | ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశ్యంలో, మనం ఇప్పటికే ఒక gmail ఖాతాను సృష్టించాము- |
|- | |- | ||
− | + | | 02:30 | |
− | | అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి. | + | |అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి. |
|- | |- | ||
− | + | | 02:42 | |
| Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి. | | Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి. | ||
|- | |- | ||
− | + | | 02:47 | |
− | | Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను | + | | Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్ళి నమోదు చేయండి. |
|- | |- | ||
− | + | | 02:52 | |
| అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది. | | అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది. | ||
|- | |- | ||
− | + | | 02:58 | |
− | | మనము సెట్టింగులను మార్చలేము Terms of Service | + | | మనము సెట్టింగులను మార్చలేము. Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి. |
|- | |- | ||
− | + | | 03:08 | |
| Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది. | | Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 03:11 | |
| ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ. | | ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ. | ||
|- | |- | ||
− | + | | 03:18 | |
| వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి. | | వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి. | ||
|- | |- | ||
− | + | | 03:24 | |
| డెస్క్టాప్కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. | | డెస్క్టాప్కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 03:28 | |
| Firefox sync key.html ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది. | | Firefox sync key.html ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది. | ||
|- | |- | ||
− | + | | 03:35 | |
| మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి. | | మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి. | ||
|- | |- | ||
− | + | | 03:41 | |
− | | మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు. | + | | మీరు ఈ కీని నమోదు చేయకుండా, ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు. |
|- | |- | ||
− | + | | 03:48 | |
− | | Next పై క్లిక్ చేయండి. మీరు | + | | Next పై క్లిక్ చేయండి. మీరు confirm you are not a robot డైలాగ్ బాక్స్ నందు, |
|- | |- | ||
− | + | | 03:53 | |
| బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది. | | బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది. | ||
|- | |- | ||
− | + | | 03:59 | |
| ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి. | | ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 04:06 | |
| మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు. | | మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 04:09 | |
− | | ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి. | + | | ఈ ట్యుటోరియల్ కొరకు, మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | + | | 04:17 | |
− | | | + | |Next పై క్లిక్ చేయండి. |
+ | |||
+ | ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది. తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 04:25 | |
− | | మీరు మీ కంప్యూటర్లో Firefox Sync | + | | మీరు మీ కంప్యూటర్లో Firefox Sync ను సెటప్ చేశారు. |
|- | |- | ||
− | + | | 04:29 | |
− | | ఇప్పుడు, మీరు మీ బ్రౌజర్ డేటాను మరొక కంప్యూటర్ నుండి ఎలా పొందుతారు | + | |ఇప్పుడు, మీరు మీ బ్రౌజర్ డేటాను మరొక కంప్యూటర్ నుండి ఎలా పొందుతారు? |
|- | |- | ||
− | + | | 04:35 | |
| మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం. | | మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం. | ||
|- | |- | ||
− | + | | 04:40 | |
− | | ఈ ట్యుటోరియల్ కొరకు , మనము ఈ సూచనలను స్లయిడ్ లలో జాబితాగా చేయాలి. | + | | ఈ ట్యుటోరియల్ కొరకు, మనము ఈ సూచనలను స్లయిడ్ లలో జాబితాగా చేయాలి. |
|- | |- | ||
− | + | | 04:46 | |
− | | మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync | + | | మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు. |
|- | |- | ||
− | + | | 04:52 | |
| ఇతర కంప్యూటర్ లేదా పరికరంలో Firefox బ్రౌజర్ ను తెరవండి. | | ఇతర కంప్యూటర్ లేదా పరికరంలో Firefox బ్రౌజర్ ను తెరవండి. | ||
|- | |- | ||
− | + | | 04:57 | |
| మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి. | | మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:03 | |
| I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి. | | I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:10 | |
| మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి. | | మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:15 | |
| ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు. | | ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 05:23 | |
| మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు. | | మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 05:28 | |
| ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి. | | ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి. | ||
|- | |- | ||
− | + | | 05:34 | |
| చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం. | | చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | + | | 05:42 | |
| ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి. | | ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | + | | 05:46 | |
− | | Sync options,Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి. | + | | Sync options, Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి. |
|- | |- | ||
− | + | | 05:51 | |
| Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు. | | Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 05:55 | |
− | + | | మీరు మీ ఫైర్ఫాక్స్ Sync accountను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు. | |
− | | మీరు మీ ఫైర్ఫాక్స్ Sync accountను | + | |
|- | |- | ||
− | + | | 06:02 | |
| మీరు దీన్ని ఎలా చేస్తారు? ఇది చాలా సులభం. | | మీరు దీన్ని ఎలా చేస్తారు? ఇది చాలా సులభం. | ||
|- | |- | ||
− | + | | 06:06 | |
| క్రొత్త బ్రౌజర్ని తెరవండి. అడ్రస్ బార్లో, https://account.services.mozilla.com అని టైప్ చేసి, ఎంటర్ చేయండి. | | క్రొత్త బ్రౌజర్ని తెరవండి. అడ్రస్ బార్లో, https://account.services.mozilla.com అని టైప్ చేసి, ఎంటర్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 06:21 | |
| యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి. | | యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి. | ||
|- | |- | ||
− | + | | 06:28 | |
| ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. | | ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 06:33 | |
| Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. | | Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. | ||
|- | |- | ||
− | + | | 06:36 | |
| మీరు ఇప్పుడు ఫైరుఫాక్సు సెట్టింగులు మరియు డేటాను సవరించవచ్చు. | | మీరు ఇప్పుడు ఫైరుఫాక్సు సెట్టింగులు మరియు డేటాను సవరించవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 06:40 | |
| ఇప్పుడు ఈ పేజీ నుండి లాగ్అవుట్ అవుదాం | | ఇప్పుడు ఈ పేజీ నుండి లాగ్అవుట్ అవుదాం | ||
|- | |- | ||
− | + | | 06:43 | |
| ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి? | | ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి? | ||
|- | |- | ||
− | + | | 06:49 | |
− | | ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్ కు ఒక specific functionality | + | | ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్ కు ఒక specific functionality(నిర్దిష్ట కార్యాచరణను) ను జోడిస్తుంది. |
|- | |- | ||
− | + | | 06:57 | |
− | | అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. | + | | అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. ప్లగిన్ లు ఇతర సంస్థలచే సృష్టింపబడిన ప్రోగ్రాంస్. |
|- | |- | ||
− | + | | 07:04 | |
− | + | | ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ ప్రోగ్రాంస్ను ఏకీకృతం చేస్తాయి. | |
− | | ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ | + | |
|- | |- | ||
− | + | | 07:10 | |
− | | ప్లగ్-ఇన్లు | + | | ప్లగ్-ఇన్లు మీకు వీడియోస్ ప్లే చేయుట, మల్టీ మీడియా కంటెంట్ ను చూచుట, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox మొదలగు వాటిని అందజేస్తాయి. |
|- | |- | ||
− | + | | 07:21 | |
| ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్. | | ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్. | ||
|- | |- | ||
− | + | | 07:28 | |
| ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్ లను చూద్దాం. | | ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్ లను చూద్దాం. | ||
|- | |- | ||
− | + | | 07:33 | |
− | | మెనూ బార్ లోని , Tools నుండి addonsను ఎంచుకోండి. | + | | మెనూ బార్ లోని, Tools నుండి addonsను ఎంచుకోండి. |
|- | |- | ||
− | + | | 07:38 | |
| యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి. | | యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 07:45 | |
| కుడి పానల్, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్లను ప్రదర్శిస్తుంది. | | కుడి పానల్, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్లను ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 07:50 | |
| మీరు ప్లగిన్లను ఎలా ఇన్స్టాల్ చేస్తారు? | | మీరు ప్లగిన్లను ఎలా ఇన్స్టాల్ చేస్తారు? | ||
− | + | |- | |
− | + | | 07:53 | |
| ప్రతి ప్లగ్ ఇన్ సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ అయ్యి మీ కంప్యూటర్లో స్థాపించబడుతుంది. | | ప్రతి ప్లగ్ ఇన్ సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ అయ్యి మీ కంప్యూటర్లో స్థాపించబడుతుంది. | ||
|- | |- | ||
− | + | | 08:01 | |
| స్థాపనా విధానం ప్రతి ప్లగ్-ఇన్ కొరకు వేరుగా ఉండవచ్చు. | | స్థాపనా విధానం ప్రతి ప్లగ్-ఇన్ కొరకు వేరుగా ఉండవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 08:05 | |
| మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి. | | మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి. | ||
|- | |- | ||
− | + | | 08:16 | |
| ఈ బ్రౌజర్ను మూసివేయండి. | | ఈ బ్రౌజర్ను మూసివేయండి. | ||
|- | |- | ||
− | + | | 08:19 | |
| ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి. | | ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 08:24 | |
| ఇంతటితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | | ఇంతటితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
|- | |- | ||
− | + | | 08:27 | |
− | | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. | + | | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quick find links, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ |
|- | |- | ||
− | + | | 08:36 | |
− | | | + | |అసైన్మెంట్ గా, |
|- | |- | ||
− | + | | 08:38 | |
| ఏవైనా 3 firefox ప్లగ్-ఇన్ లు డౌన్-లోడ్ చేసి స్థాపన చేయండి. | | ఏవైనా 3 firefox ప్లగ్-ఇన్ లు డౌన్-లోడ్ చేసి స్థాపన చేయండి. | ||
|- | |- | ||
− | + | | 08:43 | |
| ఒక Firefox Sync accountను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి. | | ఒక Firefox Sync accountను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి. | ||
|- | |- | ||
− | + | |08:50 | |
− | | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | + | | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. |
+ | |||
+ | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 08:56 | |
| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 09:01 | |
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 09:06 | |
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | ||
|- | |- | ||
− | + | |09:10 | |
− | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. | + | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
|- | |- | ||
− | + | |09:16 | |
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | + | |09:21 | |
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | + | |09:28 | |
| ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
− | + | |09:31 | |
| spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | ||
|- | |- | ||
− | + | |09:36 | |
| ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. | | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. | ||
− | | } | + | |- |
+ | |} |
Latest revision as of 12:49, 21 January 2018
Time | Narration |
00:01 | మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము. |
00:19 | ఇక్కడ, నేను ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను. |
00:26 | Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము. |
00:29 | అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. |
00:33 | ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము. |
00:37 | Firefox నందు వెబ్-పేజీలో లింకులను వెతకవచ్చు మరియు కనుగొనవచ్చు. |
00:43 | అడ్రస్ బార్ లో www.google.co.in అని టైప్-చేసి, ఎంటర్ ను నొక్కండి. |
00:51 | కర్సర్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్ మధ్య లో ఉండుట గమనించండి. |
00:58 | తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి. |
01:04 | ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి. |
01:09 | విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది. |
01:16 | ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి. |
01:25 | మీరు ఇప్పుడు వెబ్ పేజీలోని లింక్ ల కోసం త్వరగా మరియు సులభంగా శోధించవచ్చు. |
01:31 | మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కంప్యూటర్ లాంటి పరికరం నుండి మీ సెట్టింగులు మరియు ప్రాధాన్యతలతో Firefox బ్రౌజర్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. అది సాధ్యమేనా? |
01:43 | అవును సాధ్యమే. ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది. |
01:55 | మీరు ఈ సర్వర్కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు. |
02:02 | ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం. |
02:06 | మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:15 | మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి. |
02:21 | Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:24 | ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశ్యంలో, మనం ఇప్పటికే ఒక gmail ఖాతాను సృష్టించాము- |
02:30 | అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి. |
02:42 | Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి. |
02:47 | Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్ళి నమోదు చేయండి. |
02:52 | అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది. |
02:58 | మనము సెట్టింగులను మార్చలేము. Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి. |
03:08 | Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది. |
03:11 | ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ. |
03:18 | వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి. |
03:24 | డెస్క్టాప్కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
03:28 | Firefox sync key.html ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది. |
03:35 | మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి. |
03:41 | మీరు ఈ కీని నమోదు చేయకుండా, ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు. |
03:48 | Next పై క్లిక్ చేయండి. మీరు confirm you are not a robot డైలాగ్ బాక్స్ నందు, |
03:53 | బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది. |
03:59 | ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి. |
04:06 | మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు. |
04:09 | ఈ ట్యుటోరియల్ కొరకు, మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి. |
04:17 | Next పై క్లిక్ చేయండి.
ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది. తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి. |
04:25 | మీరు మీ కంప్యూటర్లో Firefox Sync ను సెటప్ చేశారు. |
04:29 | ఇప్పుడు, మీరు మీ బ్రౌజర్ డేటాను మరొక కంప్యూటర్ నుండి ఎలా పొందుతారు? |
04:35 | మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం. |
04:40 | ఈ ట్యుటోరియల్ కొరకు, మనము ఈ సూచనలను స్లయిడ్ లలో జాబితాగా చేయాలి. |
04:46 | మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు. |
04:52 | ఇతర కంప్యూటర్ లేదా పరికరంలో Firefox బ్రౌజర్ ను తెరవండి. |
04:57 | మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి. |
05:03 | I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి. |
05:10 | మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి. |
05:15 | ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు. |
05:23 | మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు. |
05:28 | ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి. |
05:34 | చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం. |
05:42 | ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి. |
05:46 | Sync options, Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి. |
05:51 | Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు. |
05:55 | మీరు మీ ఫైర్ఫాక్స్ Sync accountను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు. |
06:02 | మీరు దీన్ని ఎలా చేస్తారు? ఇది చాలా సులభం. |
06:06 | క్రొత్త బ్రౌజర్ని తెరవండి. అడ్రస్ బార్లో, https://account.services.mozilla.com అని టైప్ చేసి, ఎంటర్ చేయండి. |
06:21 | యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి. |
06:28 | ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి. |
06:33 | Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. |
06:36 | మీరు ఇప్పుడు ఫైరుఫాక్సు సెట్టింగులు మరియు డేటాను సవరించవచ్చు. |
06:40 | ఇప్పుడు ఈ పేజీ నుండి లాగ్అవుట్ అవుదాం |
06:43 | ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి? |
06:49 | ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్ కు ఒక specific functionality(నిర్దిష్ట కార్యాచరణను) ను జోడిస్తుంది. |
06:57 | అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. ప్లగిన్ లు ఇతర సంస్థలచే సృష్టింపబడిన ప్రోగ్రాంస్. |
07:04 | ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ ప్రోగ్రాంస్ను ఏకీకృతం చేస్తాయి. |
07:10 | ప్లగ్-ఇన్లు మీకు వీడియోస్ ప్లే చేయుట, మల్టీ మీడియా కంటెంట్ ను చూచుట, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox మొదలగు వాటిని అందజేస్తాయి. |
07:21 | ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్. |
07:28 | ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్ లను చూద్దాం. |
07:33 | మెనూ బార్ లోని, Tools నుండి addonsను ఎంచుకోండి. |
07:38 | యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి. |
07:45 | కుడి పానల్, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్లను ప్రదర్శిస్తుంది. |
07:50 | మీరు ప్లగిన్లను ఎలా ఇన్స్టాల్ చేస్తారు? |
07:53 | ప్రతి ప్లగ్ ఇన్ సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ అయ్యి మీ కంప్యూటర్లో స్థాపించబడుతుంది. |
08:01 | స్థాపనా విధానం ప్రతి ప్లగ్-ఇన్ కొరకు వేరుగా ఉండవచ్చు. |
08:05 | మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి. |
08:16 | ఈ బ్రౌజర్ను మూసివేయండి. |
08:19 | ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి. |
08:24 | ఇంతటితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
08:27 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quick find links, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ |
08:36 | అసైన్మెంట్ గా, |
08:38 | ఏవైనా 3 firefox ప్లగ్-ఇన్ లు డౌన్-లోడ్ చేసి స్థాపన చేయండి. |
08:43 | ఒక Firefox Sync accountను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి. |
08:50 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
08:56 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:01 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:06 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
09:10 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
09:16 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:21 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:28 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
09:31 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
09:36 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. |