Difference between revisions of "PERL/C2/Comments-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 37: Line 37:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|ఒకవేళ లేకపోతె, సంభందిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|ఒకవేళ లేకపోతే, సబంధిత  ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|  Perl    లో కోడ్ భాగపు వ్యాఖ్యానాన్ని  రెండు మార్గాలలో  చేయవచ్చు:
+
|  Perl    లో కొంత కోడ్ ను కామెంట్ గా రెండు మార్గాలలో  చేయవచ్చు:
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
|00:55
 
|00:55
|కోడ్ భాగపు  కార్యాచరణను వివరించడానికి  ఒక లైనర్ టెక్స్ట్ ను జోడించడానికి ఉపయోగించబడుతుంది.
+
|కొంత కోడ్ యొక్క కార్యాచరణను వివరించడానికి, ఒక లైన్ టెక్స్ట్ ను జోడించడానికి ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
|మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం  terminal    లో ప్రాంప్ట్ ను ఫ్రీ  చేయడానికి  అంపెర్సన్డ్  ను ఉపయోగిస్తాము. ఇప్పుడు    Enter   నొక్కండి.   
+
|మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం  terminal    లో ప్రాంప్ట్ ను ఫ్రీ  చేయడానికి  అంపెర్సన్డ్  ను ఉపయోగిస్తాము. ఇప్పుడు    Enter ను  నొక్కండి.   
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|  Ctrl S     నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేయండి మరియు    Perl    స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.  
+
|  Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, మరియు    Perl    స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|  Terminal   కు, మారి  perl hyphen c comments dot pl  అని టైప్ చేసి  Enter    నొక్కండి.  
+
|  Terminal కు, మారి  perl hyphen c comments dot pl  అని టైప్ చేసి,   Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|ఇప్పుడు    perl comments dot pl    టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|ఇప్పుడు    perl comments dot pl    టైప్ చేసి,   Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 121: Line 121:
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|  Hash exclamation mark slash usr slash bin slash perl   
+
|  Hash exclamation mark slash u s r slash bin slash perl   
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
|02:59
 
|02:59
|ఇది    Perl Interpreter   ను ఎక్కడ వెతకాలో చెప్తుంది.  
+
|ఇది    Perl Interpreter ను ఎక్కడ వెతకాలో చెప్తుంది.  
  
 
|-
 
|-
 
|03:03
 
|03:03
|గమనిక: ఈ లైన్ హాష్ గుర్తుతో మొదలైనప్పటికీ, ఇది ఒక సింగిల్ లైన్ కామెంట్ గా   Perl    ద్వారా పరిగణించబడదు.
+
|గమనిక: ఈ లైన్ హాష్ గుర్తుతో మొదలైనప్పటికీ, Perl దీనిని  ఒక సింగిల్ లైన్ కామెంట్ గా పరిగణించదు.
  
 
|-
 
|-
Line 161: Line 161:
 
|-
 
|-
 
|03:45
 
|03:45
|  print space double quote count variable is used for counting purpose  double quote complete    Enter    నొక్కండి.  
+
|  print space double quote count variable is used for counting purpose  డబుల్ కోట్స్ ముగించి  Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|  Terminal    పై    perl hyphen c comments dot pl    అని టైప్ చేసి   Enter  నొక్కండి.
+
|  Terminal    పై    perl hyphen c comments dot pl    అని టైప్ చేసిEnter  నొక్కండి.
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
|-
 
|-
 
|04:48
 
|04:48
|ఇవి  Perl  ఉపయోగించే ప్రత్యేక కీ వర్డ్ లు కాదు.
+
|ఇవి  Perl లో ఉపయోగించే ప్రత్యేక కీ వర్డ్ లు కాదు.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|ఏదైనా లీడింగ్  లేదా ట్రేలింగ్ స్పేస్ (లు) =  (equal to sign) ముందు కానీ మరియు    head  ,    cut  ,    begin    లేదా    end    వర్డ్ తరువాత కానీ  ఉండకూడదు.
+
|  =  (equal to sign) ముందు కానీ మరియు    head  ,    cut  ,    begin    లేదా    end    వర్డ్ తరువాత కానీ  ఎటువంటి స్పేస్ (లు) ఉండకూడదు.
  
 
|-
 
|-
Line 224: Line 224:
 
|-
 
|-
 
|05:28
 
|05:28
|తరువాత నేను ఈ భాగాన్ని ఇక్కడ కామెంట్ చేస్తాను.
+
|తరువాత నేను ఇక్కడ కొంత కోడ్ ను కామెంట్ చేస్తాను.
  
 
|-
 
|-
Line 244: Line 244:
 
|-
 
|-
 
|05:57
 
|05:57
| ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు.  
+
| ఇక్కడ ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు.  
  
 
|-
 
|-
Line 267: Line 267:
 
|-
 
|-
 
|06:19
 
|06:19
|ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు పెర్ల్ స్క్రిప్ట్ ను రాయండి.
+
|ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు పెర్ల్ లో స్క్రిప్ట్ ను రాయండి.
  
 
|-
 
|-
Line 279: Line 279:
 
|-
 
|-
 
|06:34
 
|06:34
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు  సారాంశం ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
|06:37
 
|06:37
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతె మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
+
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే  మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 315: Line 315:
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మీకు ధన్యవాదాలు.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను స్వామి మీకు ధన్యవాదాలు.
  
 
|}
 
|}

Revision as of 21:58, 23 December 2017

Time Narration
00:00 Comments in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:08 Perl లో కామెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:10 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను
00:18 అంటే, Perl revision 5 వర్షన్ 14 మరియు సబ్ వర్షన్ 2.
00:23 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:27 మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు
00:31 మీకు పెర్ల్ లో కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ మరియు వేరియబుల్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి.
00:37 ఒకవేళ లేకపోతే, సబంధిత ట్యుటోరియల్ కోసం స్పోకన్ ట్యుటోరియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
00:43 Perl లో కొంత కోడ్ ను కామెంట్ గా రెండు మార్గాలలో చేయవచ్చు:
00:47 Single Line , Multi-Line .
00:49 ఈ రకమైన కామెంట్ యూజర్ సింగిల్ లైన్ ను కామెంట్ చేయాలనుకున్నప్పుడు లేదా
00:55 కొంత కోడ్ యొక్క కార్యాచరణను వివరించడానికి, ఒక లైన్ టెక్స్ట్ ను జోడించడానికి ఉపయోగించబడుతుంది.
01:01 ఈ రకమైన కామెంట్ # (hash) గుర్తుతో మొదలవుతుంది.
01:05 ఇక్కడ ఒక డెమో ఉంది . మనము టెక్స్ట్ ఎడిటర్ లో క్రొత్త ఫైల్ ను తెరుద్దాం.
01:11 Terminal ను తెరచి, gedit comments dot pl space & టైప్ చేయండి
01:19 మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం terminal లో ప్రాంప్ట్ ను ఫ్రీ చేయడానికి అంపెర్సన్డ్ ను ఉపయోగిస్తాము. ఇప్పుడు Enter ను నొక్కండి.
01:27 ఇప్పుడు క్రింది కమాండ్ లను టైప్ చేయండి.
01:29 hash Declaring count variable Enter నొక్కండి.
01:37 dollar count space equal to space 1 semicolon Enter నొక్కండి.
01:45 print space double quotes Count is dollar count slash n double quotes complete semicolon space hash Prints Count is 1
02:03 Ctrl S నొక్కడం ద్వారా ఫైల్ ను సేవ్ చేసి, మరియు Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.
02:08 Terminal కు, మారి perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:18 ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని చెప్తుంది.
02:21 ఇప్పుడు perl comments dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
02:28 ఇది మనకు క్రింది అవుట్ పుట్ Count is 1 ను చూపిస్తుంది.
02:33 మనం తిరిగి gedit కు మారుదాం.
02:36 gedit లో, మొదటి లైన్ కు వెళ్ళి, Enter నొక్కండి.
02:40 మొదటి లైన్ కు వెళ్ళి, క్రింది కమాండ్ ను టైప్ చేయండి.
02:44 Hash exclamation mark slash u s r slash bin slash perl
02:52 Perl లో ఈ లైన్ ను shebang line గా పిలుస్తారు. Perl ప్రోగ్రాం లో ఇది మొదటి లైన్.
02:59 ఇది Perl Interpreter ను ఎక్కడ వెతకాలో చెప్తుంది.
03:03 గమనిక: ఈ లైన్ హాష్ గుర్తుతో మొదలైనప్పటికీ, Perl దీనిని ఒక సింగిల్ లైన్ కామెంట్ గా పరిగణించదు.
03:11 ఇప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్ లను చూద్దాం.
03:13 Multi Line: ఈ రకమైన కామెంట్ లు
03:17 యూజర్ కోడ్ భాగాన్ని కామెంట్ చేయాలనుకున్నపుడు లేదా కోడ్ భాగాన్ని వర్ణించేటప్పుడు /ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాము.
03:25 ఈ రకమైన కామెంట్ లు equal to head గుర్తుతో మొదలయి, equal to cut తో ముగుస్తాయి.
03:33 తిరిగి geditకు మారి, క్రింది దానిని comments dot pl ఫైల్ లో టైప్ చేద్దాం.
03:39 ఫైల్ చివరిలో, equal to head టైప్ చేసి, Enter నొక్కండి.
03:45 print space double quote count variable is used for counting purpose డబుల్ కోట్స్ ముగించి Enter నొక్కండి.
03:59 equal to cut
04:01 ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి మరియు స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయండి.
04:05 Terminal పై perl hyphen c comments dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:13 ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు.
04:15 కాబట్టి మనం దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం perl comments dot pl
04:21 ఇది ముందుగా చూపించిన అదే అవుట్పుట్ ను చూపుతుంది. Count is 1 .
04:27 ఇది “count variable is used for counting purpose” అనే వాక్యాన్ని ప్రింట్ చేయదు.
04:32 ఎందుకంటే మనం ఆ భాగాన్ని equal to head మరియు equal to cut ను ఉపయోగించి కామెంట్ చేసాం.
04:40 మీరు =head =cut లేదా =begin =end ను ఉపయోగించవచ్చు
04:48 ఇవి Perl లో ఉపయోగించే ప్రత్యేక కీ వర్డ్ లు కాదు.
04:52 = (equal to sign) ముందు కానీ మరియు head , cut , begin లేదా end వర్డ్ తరువాత కానీ ఎటువంటి స్పేస్ (లు) ఉండకూడదు.
05:02 మళ్ళీ ఒకసారి Terminal ను తెరవండి.
05:05 gedit commentsExample dot pl space & అని టైప్ చేసి Enter నొక్కండి.
05:15 క్రింది కమాండ్ లను స్క్రీన్ పై చూపించిన విధంగా టైప్ చేయండి.
05:19 ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ firstNum మరియు secondNum ను డిక్లేర్ చేసి,నేను వాటికి కొన్ని విలువలను కేటాయిస్తాను.
05:28 తరువాత నేను ఇక్కడ కొంత కోడ్ ను కామెంట్ చేస్తాను.
05:32 ఇప్పుడు నేను ఈ రెండు సంఖ్యలను సంకలనం చేసి, విలువను addition పేరు గల మూడవ వేరియబుల్ కు కేటాయిస్తాను.
05:39 తరువాత, నేను print కమాండ్ ను ఉపయోగించి విలువను ముద్రించాలనుకుంటున్నాను
05:44 ఫైల్ ను సేవ్ చేయండి మరియు Perl స్క్రిప్ట్ ను Terminal పై ఎగ్జిక్యూట్ చేయండి.
05:49 టెర్మినల్ పై perl hyphen c commentsExample dot pl అని టైప్ చేసి Enter నొక్కండి
05:57 ఇక్కడ ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు.
05:59 కాబట్టి స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి
06:01 perl commentsExample dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
06:07 ఇది క్రింది అవుట్ పుట్ ను చూపిస్తుంది. Addition is 30 .
06:12 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేర్చుతుంది.
06:16 ఇక్కడ మనము Perl లో కామెంట్ లను జోడించడం నేర్చుకున్నాం.
06:19 ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు పెర్ల్ లో స్క్రిప్ట్ ను రాయండి.
06:23 single line comment & multiline Comment ను ఉపయోగించి వ్రాసిన కోడ్ యొక్క కార్యాచరణను వివరించండి.
06:30 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
06:34 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
06:37 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
06:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
06:44 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:48 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
06:51 మర్రిన్ని వివరాల కోసం contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
06:58 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:03 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
07:11 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
07:15 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించారని భావిస్తున్నాము.ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను స్వామి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india