Difference between revisions of "PERL/C3/Access-Modifiers-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 6: Line 6:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|   Access Modifiers in PERL   పై     Spoken Tutorial    కు స్వాగతం.  
+
| Access Modifiers in PERL పై Spoken Tutorial    కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|ఈ ట్యుటోరియల్ లో మనము  
+
| ఈ ట్యుటోరియల్ లో మనము వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.  
వేరియబుల్స్ పరిధి,   Private   వేరియబుల్స్,   Dynamically scoped   వేరియబుల్స్, Global   వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.  
+
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం ను    Perl 5.14.2   మరియు   gedit   టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టంను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
|మీకు నచ్చిన ఏ   text editor   ను అయినా మీరు ఉపయోగించవచ్చు  
+
| మీరు, మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించవచ్చు  
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|మీకు   Perl   ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి  
+
| మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|ఒకవేళ లేకపోతే, సంబంధిత   Perl     ట్యుటోరియల్ కోసం   spoken tutorial     వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్  పరిచయం తో  ప్రారంభిద్దాం  
+
| మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్  పరిచయం తో  ప్రారంభిద్దాం  
  
 
|-
 
|-
 
|00:51
 
|00:51
|వేరియబుల్ యొక్క scope అనేది  ఆ వేరియబుల్ ను పొందగల  కోడ్ యొక్క ప్రాంతం.
+
| వేరియబుల్ యొక్క scope అనేది  ఆ వేరియబుల్ ను పొందగల  కోడ్ యొక్క ప్రాంతం.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది.
+
| మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|ముందుగా మనం Perl లో  my, local మరియు  our  modifiers ల గురించి చర్చిద్దాం.  
+
| ముందుగా మనం Perl లో  my, local మరియు  our  modifiers ల గురించి చర్చిద్దాం.  
  
 
|-
 
|-
 
|01:10
 
|01:10
| my  అంటే     Private variables   అని అర్ధం,
+
| my  అంటే Private variables అని అర్ధం,
  
 
|-
 
|-
 
|01:13
 
|01:13
| local   అంటే   Dynamically scoped variables   అని అర్ధం,  
+
| local అంటే Dynamically scoped variables అని అర్ధం,  
  
 
|-
 
|-
 
|01:17
 
|01:17
| our     అంటే  Global variables   అని అర్ధం.
+
| our అంటే  Global variables అని అర్ధం.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| my   కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అవి డిక్లేర్ చేయబడిన  block వెలుపల పరిధిని కోల్పోతాయి.
+
| my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, అవి డిక్లేర్ చేయబడిన  block వెలుపల పరిధిని కోల్పోతాయి.
  
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు   my $fvalue semicolon     
+
| మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon     
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
+
| మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|   my $fValue = 1 semicolon   
+
| my $fValue = 1 semicolon   
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|   my $fname   = డబుల్ కోట్స్ లోపల   Rahul semicolon   
+
| my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon   
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|వివిధ వేరియబుల్స్ ను ఇదే    my   స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది:  
+
| వివిధ వేరియబుల్స్ ను ఒకే  my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది:  
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|   my   ఓపెన్ బ్రాకెట్     $fname   comma   $lname   comma   $age   క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
+
| my ఓపెన్ బ్రాకెట్ $fname comma $lname comma $age క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి   private   వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
+
| నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని  gedit  Text editor లో తెరుస్తాను.  
+
| నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని  gedit  Text editor లో తెరుస్తాను.  
  
 
|-
 
|-
Line 95: Line 94:
 
|-
 
|-
 
|02:34
 
|02:34
|ఇప్పుడు   Scope-my dot pl   ఫైల్     gedit   లో తెరుచుకుంటుంది.  
+
| ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|ఇక్కడ, నేను   my   కీ వర్డ్ తో   private  వేరియబుల్    $fname    ను డిక్లేర్ చేసాను  
+
| ఇక్కడ, నేను my కీ వర్డ్ తో private  వేరియబుల్    $fname    ను డిక్లేర్ చేసాను  
  
 
|-
 
|-
Line 111: Line 110:
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఈ బ్లాక్ లోపల,   print  స్టేట్మెంట్ fname  వేరియబుల్ లో ని విలువ అనగా  "Raghu" ను  ముద్రిస్తుంది.   
+
| ఈ బ్లాక్ లోపల, print  స్టేట్మెంట్ fname  వేరియబుల్ లో  విలువ అనగా  "Raghu" ను  ముద్రిస్తుంది.   
  
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|తరువాత బ్లాక్ లో, నేను  ఇదే private   వేరియబుల్   $fname కు "Other" విలువను కేటాయించాను.
+
| తరువాత బ్లాక్ లో, నేను  అదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను.
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|కాబట్టి  print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.  
+
| కాబట్టి  print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:17
 
|03:17
|ఈ ప్రోగ్రాం లోని చివరి  print statement  ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.  
+
| ఈ ప్రోగ్రాం లో చివరి  print statement  ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.  
  
 
|-
 
|-
 
|03:23
 
|03:23
|ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధికి వెలుపల, fnameకు  ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
+
| ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధి  వెలుపల, fnameకు  ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
  
 
|-
 
|-
 
|03:32
 
|03:32
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు  Ctrl+S   ను నొక్కండి  
+
| ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు  Ctrl+S ను నొక్కండి  
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
+
| ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|03:40
 
|03:40
|తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్  చేసి Enter నొక్కండి.
+
| తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్  చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:
+
| అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:
 
"Block 1: Raghu"  "Block 2: Other" "Outside Block: " there is no output.
 
"Block 1: Raghu"  "Block 2: Other" "Outside Block: " there is no output.
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|అందువల్ల my  variable  యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది.   
+
| అందువల్ల my  variable  యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది.   
  
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా  మారుద్దాం.
+
| ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా  మారుద్దాం.
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|మనం చివరి print   స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = within double quotes John semicolon   ను జోడిద్దాం. మార్పులను సేవ్ చేయండి.  
+
| మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = within double quotes John semicolon అని జోడించి, మార్పులను సేవ్ చేయండి.  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|తిరిగి terminal కు మారి,  మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి.
+
| తిరిగి terminal కు మారి,  మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి.
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
+
| ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
  
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
|బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల  my ను ఉపయోగిచుకుని వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాము.  
+
| my ను ఉపయోగిచుకుని  బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల  వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|తరువాత మనం  Perlలో dynamically scoped variable గురించి చూద్దాం.  
+
| తరువాత మనం  Perlలో dynamically scoped variable గురించి చూద్దాం.  
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|   Local   కీవర్డ్   global  వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
+
| Local కీవర్డ్ global  వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| ఇది ఏ ఫంక్షన్ కు అయినా విజిబుల్ గా ఉండును. ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడుతుంది. 
+
| ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడే, ఏ ఫంక్షన్ కు అయినా విసిబుల్ గా ఉండును.
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname =  within double quotes "Rakesh" semicolon 
+
| మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname =  డబుల్ కోట్స్ లో  "Rakesh" సెమికోలన్
 
+
 
|-
 
|-
 
|05:13
 
|05:13
|మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం.   
+
| మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం.   
  
 
|-
 
|-
Line 191: Line 188:
 
|-
 
|-
 
|05:27
 
|05:27
|ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో  తెరుస్తుంది.  
+
| ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో  తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ వివరిస్తాను.
  
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|ఇక్కడ, మనం మొదటి లైన్ లో  $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.   
+
| ఇక్కడ, మనం మొదటి లైన్ లో  $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.   
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|Welcome() ఫంక్షన్  లోపల, మనం local వేరియబుల్ ను అదే పేరు  $fname తో డిక్లేర్ చేస్తాం.
+
| Welcome() ఫంక్షన్  లోపల, మనం local వేరియబుల్ ను పై  పేరు  $fname తో డిక్లేర్ చేస్తాం.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి  
+
| వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి  
  
 
|-
 
|-
Line 215: Line 212:
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
|కాబట్టి, ప్రధానంగా, ఫంక్షన్    Welcome() లోపల, $fname  తాత్కాలిక క్రొత్త   local   వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, ఫంక్షన్    Hello()  లో  call  చేయబడుతుంది.
+
| కాబట్టి, ప్రధానంగా, Welcome() ఫంక్షన్ లోపల, $fname  తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత,   Hello() ఫంక్షన్ లో  call  చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|ఇది  Hello()  ఫంక్షన్  యొక్క నిర్వచనం.  
+
| ఇది  Hello()  ఫంక్షన్  యొక్క నిర్వచనం.  
  
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్   Welcome()   మరియు   Hello()   లను పిలుస్తాము.  
+
| ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు     Ctrl + S   ను నొక్కండి  
+
| ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి  
  
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం  
+
| మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం  
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|తిరిగి  terminal  కు మారండి మరియు  perl scope hyphen local.pl  అని టైప్ చేసి  Enter నొక్కండి.  
+
| తిరిగి  terminalకు మారి, perl scope hyphen local.pl  అని టైప్ చేసి  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:
+
| అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:
 
"Hello, Rakesh"!
 
"Hello, Rakesh"!
 
"Hello, Welcome to Spoken tutorials!"
 
"Hello, Welcome to Spoken tutorials!"
Line 245: Line 242:
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం  
+
| మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం  
  
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|ఫంక్షన్    Welcome()   ను పిలిచినప్పుడు   Hello()   ఫంక్షన్ లోపల    local   వేరియబుల్ పొందుతుంది.  
+
| Welcome() ఫంక్షన్ ను పిలిచినప్పుడు, దాని లో ఉన్న  Hello() ఫంక్షన్, local వేరియబుల్ ను  access చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|   Welcome()   లోపల   $fname     "Rakesh" విలువను కలిగి ఉంటుంది.  
+
| Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|దీని తరువాత ఫంక్షన్    Hello()   మళ్ళీ ఒకసారి   $fname     ను పొందుతుంది.  
+
| దీని తరువాత Hello() ఫంక్షన్ మళ్ళీ ఒకసారి $fname ను access చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|కానీ ఈ సారి, $fname "Welcome to spoken tutorials" తో  ఇనిష్యలైజ్ చేయబడిబడినది.   
+
|కానీ ఈ సారి,$fname "Welcome to spoken tutorials" తో  ఇనిష్యలైజ్ చేయబడిబడినది.   
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|ఇది స్థానిక వేరియబుల్  $fname    ను    Welcome()   ఫంక్షన్ లోపల పొందదు.   
+
| ఇది స్థానిక వేరియబుల్  $fnameను Welcome() ఫంక్షన్ లోపల పొందదు.   
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|అంటే దీని అర్ధం,   Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్  scope ను తిరిగి నిల్వ చేస్తుంది.  
+
| అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్  scope ను తిరిగి నిల్వ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|తరువాత మనం     Perl   లో   global    వేరియబుల్స్ గురించి చూద్దాం.  
+
| తరువాత మనం Perl లో global    వేరియబుల్స్ గురించి చూద్దాం.  
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
|   global variable   ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము.   
+
| global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము.   
  
 
|-
 
|-
 
|07:43
 
|07:43
|   Global variables     our కీ వర్డ్   తో డిక్లేర్ చేయబడతాయి.  
+
| Global variables our కీ వర్డ్ తో డిక్లేర్ చేయబడతాయి.  
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి our $fvalue = 100 semicolon </nowiki>    our $fname =within double quotes Priya semicolon   
+
| ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి our $fvalue = 100 semicolon </nowiki>    our $fname =డబుల్ కోట్స్ లో  Priya semicolon   
 
|-
 
|-
 
|08:01
 
|08:01
|ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం  
+
| ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం  
 
|-
 
|-
 
|08:06
 
|08:06
|తిరిగి terminal కు మారి,   gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter   నొక్కండి  
+
| తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి  
  
 
|-
 
|-
 
|08:16
 
|08:16
|ఇది scope hyphen our.pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.  
+
| ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
+
| నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|నేను  package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానిని 100 కు ఇనిష్యలైజ్ చేస్తాను.  
+
| నేను  package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానికి  100ను  ఇనిష్యలైజ్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|   package First   డిక్లరేషన్ ను గమనించండి.  
+
| package First డిక్లరేషన్ ను గమనించండి.  
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
|ఒక   package     అనేది సొంత   namespace   ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
+
|ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
  
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|   Namespace       packages లలో     variable name మధ్య collisions   ను నిరోధిస్తుంది.
+
| Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|భవిష్యత్ ట్యుటోరియల్లో   package   మరియు   namespace   గురించి మరింత చూస్తాము.
+
|భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace ల  గురించి మరింత చూస్తాము.
  
 
|-
 
|-
 
|08:56
 
|08:56
|   package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 అవుతుంది.
+
| package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 కేటాయించబడుతుంది.
  
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|   package Second   లో,గ్లోబల్ వేరియబుల్ "i" కు  20 ను కేటాయిస్తుంది.  
+
| package Second లో,గ్లోబల్ వేరియబుల్ "i" కు  20 కేటాయించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|09:08
 
|09:08
|   main package         package First variable   మరియు     package Second variable     రెండింటిని ఉపయోగిస్తుంది.
+
| main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
|నా ప్రోగ్రాం లో, నేను అన్ని   packages   లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను.
+
| నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను.
  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
|   package variable       package name colon colon variable name   ద్వారా ప్రస్తావించబడింది.
+
| package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది.
  
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
|మన ఉదాహరణలో, ఇది  $First colon colon i, $Second colon colon i  .
+
| మన ఉదాహరణలో, ఇది  $First colon colon i, $Second colon colon i  .
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|మనము  ఒక ఫైలులో బహుళ   packages     ను కలిగిఉంటాము. మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని   packages    ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
+
| మనము  ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము  మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని   packages    ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|09:47
 
|09:47
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.  
+
| ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.  
  
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|అందుకు తిరిగి   terminal    కు మారి,   perl scope hyphen our dot pl   టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
| అందుకు తిరిగి terminalకు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|   terminal   పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
+
| terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
|   variable i    కు విలువ ఎలా అసైన్ చేయబడినదో  అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
+
| variable iకు విలువ ఎలా అసైన్ చేయబడినదో  అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
  
 
|-
 
|-
 
|10:11
 
|10:11
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం.
+
| ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. మనం సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables,   Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము.
+
| ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము.
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
|కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local   కంటే  my ను ఉపయోగించడం మంచిది.
+
| కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే  my ను ఉపయోగించడం మంచిది.
  
 
|-
 
|-
 
|10:35
 
|10:35
|ఇక్కడ మీకొక అసైన్మెంట్.
+
| ఇక్కడ మీకొక అసైన్మెంట్.
  
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ ను రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
+
| క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ వ్రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
|   package   ను     FirstModule   గా డిక్లేర్ చేయండి.  
+
| FirstModuleఅను ఒక package ను  డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
|వేరియబుల్    $age   ను   our   గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి.  
+
| $age ను our వేరియబుల్ గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి.  
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|మరొక ప్యాకేజీ ని   SecondModule    గా డిక్లేర్ చేయండి.  
+
| SecondModule  అను మరొక ప్యాకేజీ ని డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|వేరియబుల్    $age   ను   our   గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల  "Forty-Two"విలువను కేటాయించండి.  
+
| $age వేరియబుల్ ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల  "Forty-Two"విలువను కేటాయించండి.  
  
 
|-
 
|-
 
| 11:05
 
| 11:05
|subroutine    First()   ను డిక్లేర్ చేయండి.  
+
| First() అను ఒక  subroutine  ను డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 11:08
 
| 11:08
|subroutine లోపల,   local   మరియు   my   కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి:  
+
|subroutine లోపల,local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి:  
  
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
|   local       $age = 52   సెమికోలన్  
+
| local $age = 52 సెమికోలన్  
  
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
|   my       $ageword   = డబుల్ కోట్స్ లోపల   Fifty-two semicolon     
+
| my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon     
  
 
|-
 
|-
 
| 11:27
 
| 11:27
|   Result()   గా మరొక subroutine ను పిలవండి.  
+
| మరొక subroutine Result() ను పిలవండి.  
  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
|ఫంక్షన్ లోపల   $age     మరియు   $ageword   విలువలను ముద్రించండి.  
+
| ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి.  
  
 
|-
 
|-
Line 429: Line 426:
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
|subroutine    Result()   ను డిక్లేర్ చేయండి.
+
| Result() subroutine ను డిక్లేర్ చేయండి.
  
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|మళ్ళీ   $age     మరియు   $ageword   విలువలను ముద్రించండి.
+
| మళ్ళీ $age మరియు $ageword విలువలను ముద్రించండి.
  
 
|-
 
|-
 
| 11:47
 
| 11:47
|Subroutine ను ముగించండి.
+
| Subroutine ను ముగించండి.
  
 
|-
 
|-
 
| 11:49
 
| 11:49
|ఫంక్షన్    First()   ను పిలవండి.  
+
| First() ఫంక్షన్ ను పిలవండి.  
  
 
|-
 
|-
 
| 11:51
 
| 11:51
|క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి:  
+
| క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి:  
  
 
|-
 
|-
 
|11:57
 
|11:57
|క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
| క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
  
 
|-
 
|-
 
|12:05
 
|12:05
|   Spoken Tutorial   ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.  
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.  
 
|-
 
|-
 
|  12:18
 
|  12:18
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది  
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది  
  
 
|-
 
|-
 
|12:31
 
|12:31
|ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 15:42, 20 December 2017

Time Narration
00:01 Access Modifiers in PERL పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టంను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు, మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించవచ్చు
00:36 మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:40 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:47 మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్ పరిచయం తో ప్రారంభిద్దాం
00:51 వేరియబుల్ యొక్క scope అనేది ఆ వేరియబుల్ ను పొందగల కోడ్ యొక్క ప్రాంతం.
00:58 మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది.
01:03 ముందుగా మనం Perl లో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం.
01:10 my అంటే Private variables అని అర్ధం,
01:13 local అంటే Dynamically scoped variables అని అర్ధం,
01:17 our అంటే Global variables అని అర్ధం.
01:20 my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, అవి డిక్లేర్ చేయబడిన block వెలుపల పరిధిని కోల్పోతాయి.
01:28 మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon
01:37 మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
01:43 my $fValue = 1 semicolon
01:48 my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon
01:55 వివిధ వేరియబుల్స్ ను ఒకే my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది:
02:02 my ఓపెన్ బ్రాకెట్ $fname comma $lname comma $age క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
02:12 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
02:17 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని gedit Text editor లో తెరుస్తాను.
02:24 terminal ను తెరచి, gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:34 ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది.
02:39 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
02:46 ఇక్కడ, నేను my కీ వర్డ్ తో private వేరియబుల్ $fname ను డిక్లేర్ చేసాను
02:52 దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను.
02:56 ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ fname వేరియబుల్ లో విలువ అనగా "Raghu" ను ముద్రిస్తుంది.
03:04 తరువాత బ్లాక్ లో, నేను అదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను.
03:11 కాబట్టి print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.
03:17 ఈ ప్రోగ్రాం లో చివరి print statement ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.
03:23 ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధి వెలుపల, fnameకు ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
03:32 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి
03:37 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:40 తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:49 అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:

"Block 1: Raghu" "Block 2: Other" "Outside Block: " there is no output.

03:59 అందువల్ల my variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది.
04:06 ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం.
04:10 మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = within double quotes John semicolon అని జోడించి, మార్పులను సేవ్ చేయండి.
04:23 తిరిగి terminal కు మారి, మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి.
04:28 ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
04:32 my ను ఉపయోగిచుకుని బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను.
04:41 తరువాత మనం Perlలో dynamically scoped variable గురించి చూద్దాం.
04:47 Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
04:52 ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడే, ఏ ఫంక్షన్ కు అయినా విసిబుల్ గా ఉండును.
04:58 మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname = డబుల్ కోట్స్ లో "Rakesh" సెమికోలన్
05:13 మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
05:17 terminal ను తెరిచి, gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
05:27 ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
05:33 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ వివరిస్తాను.
05:40 ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.
05:47 Welcome() ఫంక్షన్ లోపల, మనం local వేరియబుల్ ను పై పేరు $fname తో డిక్లేర్ చేస్తాం.
05:54 వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి
05:59 మనము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము.
06:03 కాబట్టి, ప్రధానంగా, Welcome() ఫంక్షన్ లోపల, $fname తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, Hello() ఫంక్షన్ లో call చేయబడుతుంది.
06:15 ఇది Hello() ఫంక్షన్ యొక్క నిర్వచనం.
06:18 ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము.
06:25 ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి
06:29 మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం
06:31 తిరిగి terminalకు మారి, perl scope hyphen local.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:41 అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:

"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!"

06:48 మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం
06:51 Welcome() ఫంక్షన్ ను పిలిచినప్పుడు, దాని లో ఉన్న Hello() ఫంక్షన్, local వేరియబుల్ ను access చేస్తుంది.
06:59 Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది.
07:04 దీని తరువాత Hello() ఫంక్షన్ మళ్ళీ ఒకసారి $fname ను access చేస్తుంది.
07:11 కానీ ఈ సారి,$fname "Welcome to spoken tutorials" తో ఇనిష్యలైజ్ చేయబడిబడినది.
07:19 ఇది స్థానిక వేరియబుల్ $fnameను Welcome() ఫంక్షన్ లోపల పొందదు.
07:25 అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్ scope ను తిరిగి నిల్వ చేస్తుంది.
07:32 తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం.
07:38 global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము.
07:43 Global variables our కీ వర్డ్ తో డిక్లేర్ చేయబడతాయి.
07:47 ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి our $fvalue = 100 semicolon </nowiki> our $fname =డబుల్ కోట్స్ లో Priya semicolon
08:01 ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం
08:06 తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి
08:16 ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
08:22 నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
08:27 నేను package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానికి 100ను ఇనిష్యలైజ్ చేస్తాను.
08:37 package First డిక్లరేషన్ ను గమనించండి.
08:40 ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
08:46 Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది.
08:51 భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace ల గురించి మరింత చూస్తాము.
08:56 package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 కేటాయించబడుతుంది.
09:02 package Second లో,గ్లోబల్ వేరియబుల్ "i" కు 20 కేటాయించబడుతుంది.
09:08 main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది.
09:15 నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను.
09:21 package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది.
09:29 మన ఉదాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i .
09:39 మనము ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
09:47 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.
09:51 అందుకు తిరిగి terminalకు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
09:59 terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
10:03 variable iకు విలువ ఎలా అసైన్ చేయబడినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
10:11 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. మనం సారాంశం చూద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము.
10:29 కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే my ను ఉపయోగించడం మంచిది.
10:35 ఇక్కడ మీకొక అసైన్మెంట్.
10:37 క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ వ్రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
10:42 FirstModuleఅను ఒక package ను డిక్లేర్ చేయండి.
10:46 $age ను our వేరియబుల్ గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి.
10:52 SecondModule అను మరొక ప్యాకేజీ ని డిక్లేర్ చేయండి.
10:56 $age వేరియబుల్ ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల "Forty-Two"విలువను కేటాయించండి.
11:05 First() అను ఒక subroutine ను డిక్లేర్ చేయండి.
11:08 subroutine లోపల,local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి:
11:16 local $age = 52 సెమికోలన్
11:20 my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon
11:27 మరొక subroutine Result() ను పిలవండి.
11:31 ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి.
11:37 Subroutine ను ముగించండి.
11:39 Result() subroutine ను డిక్లేర్ చేయండి.
11:42 మళ్ళీ $age మరియు $ageword విలువలను ముద్రించండి.
11:47 Subroutine ను ముగించండి.
11:49 First() ఫంక్షన్ ను పిలవండి.
11:51 క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి:
11:57 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
12:05 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.
12:18 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
12:31 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india