Difference between revisions of "Firefox/C4/Extensions/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
− | + | |00:00 | |
− | | | + | |Mozilla Firefox లో Extensions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | + | |00:05 | |
− | | ఈ ట్యుటోరియల్ లో మనం Extensions,లేదా Add-ons, Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము. | + | | ఈ ట్యుటోరియల్ లో మనం Extensions, లేదా Add-ons, Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
− | + | |00:14 | |
− | |ఇక్కడ,నేను ఉబుంటు 10.04 | + | |ఇక్కడ,నేను ఉబుంటు 10.04 OS పై ఫైర్ఫాక్స్ 7.0ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
− | + | |00:20 | |
| Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము. | | Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము. | ||
|- | |- | ||
− | + | |00:23 | |
|అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. | |అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. | ||
|- | |- | ||
− | + | |00:27 | |
| Extensions or Add-ons అంటే ఏమిటి? | | Extensions or Add-ons అంటే ఏమిటి? | ||
|- | |- | ||
− | + | |00:29 | |
| Extensions మనకు, | | Extensions మనకు, | ||
|- | |- | ||
− | + | |00:31 | |
| Firefox బ్రౌజర్ కు క్రొత్త ఫీచర్లను జోడించడం, | | Firefox బ్రౌజర్ కు క్రొత్త ఫీచర్లను జోడించడం, | ||
|- | |- | ||
− | + | |00:35 | |
|ఇప్పటికే ఉన్న లక్షణాలను మెరుగుపరచడం, | |ఇప్పటికే ఉన్న లక్షణాలను మెరుగుపరచడం, | ||
|- | |- | ||
− | + | |00:37 | |
− | | మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను అనుకూలీకరించడం మొదలైన వాటిని అందిస్తుంది. | + | |మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను అనుకూలీకరించడం మొదలైన వాటిని అందిస్తుంది. |
|- | |- | ||
− | + | |00:42 | |
− | | Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం | + | | Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం. |
|- | |- | ||
− | + | |00:45 | |
| ఇవి బ్రౌజర్ యొక్క సామర్థ్యాలను విస్తరిస్తాయి. | | ఇవి బ్రౌజర్ యొక్క సామర్థ్యాలను విస్తరిస్తాయి. | ||
|- | |- | ||
− | + | |00:48 | |
| ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి, | | ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి, | ||
|- | |- | ||
− | + | |00:51 | |
| ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు, | | ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు, | ||
|- | |- | ||
− | + | |00:54 | |
|సరుకుల ధరలను కూడా సరిపోల్చవచ్చు మరియు | |సరుకుల ధరలను కూడా సరిపోల్చవచ్చు మరియు | ||
|- | |- | ||
− | + | |00:56 | |
| నవీకరించబడినదో లేదో ప్రదర్శించవచ్చు. | | నవీకరించబడినదో లేదో ప్రదర్శించవచ్చు. | ||
|- | |- | ||
− | + | |01:00 | |
− | |ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ | + | |ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
− | + | |01:03 | |
| Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును. | | Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును. | ||
|- | |- | ||
− | + | |01:07 | |
| ఇది అడోబ్ అక్రోబాట్ లో grab and drag లాగా పనిచేస్తుంది. | | ఇది అడోబ్ అక్రోబాట్ లో grab and drag లాగా పనిచేస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 01:12 | |
| మెనూ బార్ నుండి, టూల్స్, ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి. | | మెనూ బార్ నుండి, టూల్స్, ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి. | ||
|- | |- | ||
− | + | | 01:16 | |
| యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. | | యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. | ||
|- | |- | ||
− | + | |01:20 | |
| ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు. | | ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు. | ||
|- | |- | ||
− | + | |01:28 | |
| యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది. | | యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | + | |01:34 | |
| అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి. | | అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి. | ||
|- | |- | ||
− | + | | 01:39 | |
| ఎడమ పానెల్ లో ఎంపిక చేసిన ఐచ్చికం యొక్క సమాచారాన్ని కుడి పానల్ ప్రదర్శిస్తుంది. | | ఎడమ పానెల్ లో ఎంపిక చేసిన ఐచ్చికం యొక్క సమాచారాన్ని కుడి పానల్ ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | + | |01:45 | |
| కాబట్టి, కుడి పానెల్ Add-onsలను నిర్వచిస్తూ, యాడ్-ఆన్‌లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. | | కాబట్టి, కుడి పానెల్ Add-onsలను నిర్వచిస్తూ, యాడ్-ఆన్‌లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. | ||
|- | |- | ||
− | + | | 01:51 | |
− | | ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add- | + | | ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add-ons జాబితాను కూడా ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
− | + | | 01:55 | |
| ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము. | | ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము. | ||
|- | |- | ||
− | + | |01:59 | |
| మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. | | మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. | ||
|- | |- | ||
− | + | | 02:08 | |
| కుడి పానెల్, ఇప్పుడు మనం శోధించిన పేరుకు సరిగ్గా సరిపోయే add-ons జాబితా ను ఇస్తుంది. | | కుడి పానెల్, ఇప్పుడు మనం శోధించిన పేరుకు సరిగ్గా సరిపోయే add-ons జాబితా ను ఇస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 02:14 | |
| అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి. | | అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి. | ||
|- | |- | ||
− | + | | 02:20 | |
| ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి, | | ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి, | ||
|- | |- | ||
− | + | | 02:26 | |
| ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. | | ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 02:28 | |
| చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreementsలను కలిగి ఉండవచ్చు. | | చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreementsలను కలిగి ఉండవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 02:35 | |
| End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై క్లిక్ చేయండి. | | End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | |02:41 | |
| యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది. | | యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 02:46 | |
| తరువాత, add-on will be installed when you restart Mozilla Firefox | | తరువాత, add-on will be installed when you restart Mozilla Firefox | ||
|- | |- | ||
− | + | |02:50 | |
| అనే సందేశం ప్రదర్శించబడుతుంది. | | అనే సందేశం ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | + | | 02:54 | |
| Restart Now పై క్లిక్ చేయండి. | | Restart Now పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 02:57 | |
| ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును. | | ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును. | ||
|- | |- | ||
− | + | | 03:01 | |
| యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్‌లో తెరువబడును. | | యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్‌లో తెరువబడును. | ||
|- | |- | ||
− | + | | 03:05 | |
| ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి. | | ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి. | ||
|- | |- | ||
− | + | | 03:11 | |
| మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్ ను స్క్రాప్ బుక్ ను ఇన్స్టాల్ చేద్దాము. | | మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్ ను స్క్రాప్ బుక్ ను ఇన్స్టాల్ చేద్దాము. | ||
|- | |- | ||
− | + | |03:18 | |
| స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు. | | స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 03:24 | |
| ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి. | | ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి. | ||
|- | |- | ||
− | + | |03:33 | |
| అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి. | | అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి. | ||
|- | |- | ||
− | + | | 03:36 | |
| Restart Now పై క్లిక్ చేయండి. | | Restart Now పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 03:40 | |
| స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది. | | స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది. | ||
|- | |- | ||
− | + | |03:44 | |
| ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment ను చేయండి. | | ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment ను చేయండి. | ||
|- | |- | ||
− | + | |03:48 | |
| ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను తెరవండి. | | ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను తెరవండి. | ||
|- | |- | ||
− | + | |03:52 | |
| Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి. | | Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 03:59 | |
| మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం వంటి వాటిని | | మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం వంటి వాటిని | ||
|- | |- | ||
− | + | |04:03 | |
| యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను | | యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను | ||
|- | |- | ||
− | + | |04:06 | |
| ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు | | ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు | ||
|- | |- | ||
− | + | | 04:08 | |
| ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి. | | ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | |04:13 | |
− | | ఎడమ పానెల్ నుండి,Extensions పై క్లిక్ చేయండి. | + | | ఎడమ పానెల్ నుండి, Extensions పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | + | |04:16 | |
| ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది. | | ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | + | | 04:22 | |
| ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై క్లిక్ చేయండి. | | ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 04:27 | |
| స్క్రాప్ బుక్ గురించి వివరాలు ప్రదర్శించబడతాయి. | | స్క్రాప్ బుక్ గురించి వివరాలు ప్రదర్శించబడతాయి. | ||
|- | |- | ||
− | + | |04:31 | |
| Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి. | | Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | |04:35 | |
| ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి. | | ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 04:40 | |
| గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు. | | గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 04:46 | |
| Grab and Dragను ఎంచుకుని, Preferences పై క్లిక్ చేయండి. | | Grab and Dragను ఎంచుకుని, Preferences పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 04:49 | |
| మీరు ఈ డైలాగ్ బాక్స్ ను ఉపయోగించి మీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు | | మీరు ఈ డైలాగ్ బాక్స్ ను ఉపయోగించి మీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు | ||
|- | |- | ||
− | + | | 04:53 | |
| డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి. | | డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 04:57 | |
| ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి. | | ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:01 | |
| Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని గమనించండి. | | Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని గమనించండి. | ||
|- | |- | ||
− | + | | 05:09 | |
|అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి. | |అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి. | ||
|- | |- | ||
− | + | |05:13 | |
| ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే, | | ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే, | ||
|- | |- | ||
− | + | |05:17 | |
| దీనికి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు అని సూచిస్తుంది. | | దీనికి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు అని సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | + | |05:21 | |
| ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై క్లిక్ చేయండి. | | ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:26 | |
− | | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, యాడ్-ఆన్లు కూడా క్రమంగా update చేయబడతాయి | + | | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, యాడ్-ఆన్లు కూడా క్రమంగా update చేయబడతాయి. |
|- | |- | ||
− | + | |05:31 | |
− | | Scrap Book ను update చేయాడానికి , దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,Find Updates పై క్లిక్ చేయండి. | + | | Scrap Book ను update చేయాడానికి, దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,Find Updates పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | + | | 05:37 | |
| Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది. | | Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | + | |05:42 | |
| యాడ్-ఆన్ ని update చేయడానికి దానిపై క్లిక్ చేయండి. | | యాడ్-ఆన్ ని update చేయడానికి దానిపై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:47 | |
| Scrap Book కు ఎటువంటి updateలు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు. | | Scrap Book కు ఎటువంటి updateలు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు. | ||
|- | |- | ||
− | + | | 05:51 | |
| చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి. | | చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 05:58 | |
| మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి. | | మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | + | | 06:03 | |
| మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం! | | మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం! | ||
|- | |- | ||
− | + | |06:06 | |
| మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు. | | మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
− | + | |06:13 | |
| మీరు ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు. | | మీరు ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు. | ||
|- | |- | ||
− | + | |06:18 | |
| తరువాత మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. | | తరువాత మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. | ||
|- | |- | ||
− | + | |06:24 | |
| ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి. | | ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
|- | |- | ||
− | + | | 06:31 | |
|ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | |ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
|- | |- | ||
− | + | |06:34 | |
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము. | | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
− | + | |06:42 | |
− | | | + | |అసైన్మెంట్ గా, |
|- | |- | ||
− | + | |06:45 | |
− | | WebMail Notifier అనే extension కోసం శోధించండి | + | | WebMail Notifier అనే extension కోసం శోధించండి. |
|- | |- | ||
− | + | |06:49 | |
| మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి. | | మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి. | ||
|- | |- | ||
− | + | |06:52 | |
| ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి. | | ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి. | ||
|- | |- | ||
− | + | |07:01 | |
| extension ను Disable చేయండి.(నిలిపివేయండి) | | extension ను Disable చేయండి.(నిలిపివేయండి) | ||
|- | |- | ||
− | + | |07:03 | |
| తరువాత దానిని ఫైర్ఫాక్స్ నుంచి తొలగించండి. | | తరువాత దానిని ఫైర్ఫాక్స్ నుంచి తొలగించండి. | ||
|- | |- | ||
− | + | |07:07 | |
| ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. | | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. | ||
|- | |- | ||
− | + | |07:10 | |
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | ||
|- | |- | ||
− | + | |07:13 | |
| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
|- | |- | ||
− | + | | 07:18 | |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
|- | |- | ||
− | + | |07:19 | |
|స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | |స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | ||
|- | |- | ||
− | + | |07:23 | |
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. | ||
|- | |- | ||
− | + | |07:27 | |
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. | ||
|- | |- | ||
− | + | |07:33 | |
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | + | |07:37 | |
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | + | |07:45 | |
| ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
− | + | |07:48 | |
| spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | ||
|- | |- | ||
− | + | |07:56 | |
| ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. | | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. | ||
|- | |- | ||
− | + | |08:00 | |
| ధన్యవాదాలు. | | ధన్యవాదాలు. | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 14:33, 18 December 2017
Time | Narration |
00:00 | Mozilla Firefox లో Extensions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం Extensions, లేదా Add-ons, Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఇక్కడ,నేను ఉబుంటు 10.04 OS పై ఫైర్ఫాక్స్ 7.0ను ఉపయోగిస్తున్నాను. |
00:20 | Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము. |
00:23 | అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును. |
00:27 | Extensions or Add-ons అంటే ఏమిటి? |
00:29 | Extensions మనకు, |
00:31 | Firefox బ్రౌజర్ కు క్రొత్త ఫీచర్లను జోడించడం, |
00:35 | ఇప్పటికే ఉన్న లక్షణాలను మెరుగుపరచడం, |
00:37 | మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను అనుకూలీకరించడం మొదలైన వాటిని అందిస్తుంది. |
00:42 | Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం. |
00:45 | ఇవి బ్రౌజర్ యొక్క సామర్థ్యాలను విస్తరిస్తాయి. |
00:48 | ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి, |
00:51 | ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు, |
00:54 | సరుకుల ధరలను కూడా సరిపోల్చవచ్చు మరియు |
00:56 | నవీకరించబడినదో లేదో ప్రదర్శించవచ్చు. |
01:00 | ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ చేద్దాం. |
01:03 | Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును. |
01:07 | ఇది అడోబ్ అక్రోబాట్ లో grab and drag లాగా పనిచేస్తుంది. |
01:12 | మెనూ బార్ నుండి, టూల్స్, ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి. |
01:16 | యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. |
01:20 | ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు. |
01:28 | యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది. |
01:34 | అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి. |
01:39 | ఎడమ పానెల్ లో ఎంపిక చేసిన ఐచ్చికం యొక్క సమాచారాన్ని కుడి పానల్ ప్రదర్శిస్తుంది. |
01:45 | కాబట్టి, కుడి పానెల్ Add-onsలను నిర్వచిస్తూ, యాడ్-ఆన్‌లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. |
01:51 | ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add-ons జాబితాను కూడా ప్రదర్శిస్తుంది. |
01:55 | ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము. |
01:59 | మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
02:08 | కుడి పానెల్, ఇప్పుడు మనం శోధించిన పేరుకు సరిగ్గా సరిపోయే add-ons జాబితా ను ఇస్తుంది. |
02:14 | అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి. |
02:20 | ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి, |
02:26 | ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. |
02:28 | చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreementsలను కలిగి ఉండవచ్చు. |
02:35 | End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై క్లిక్ చేయండి. |
02:41 | యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది. |
02:46 | తరువాత, add-on will be installed when you restart Mozilla Firefox |
02:50 | అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
02:54 | Restart Now పై క్లిక్ చేయండి. |
02:57 | ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును. |
03:01 | యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్‌లో తెరువబడును. |
03:05 | ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి. |
03:11 | మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్ ను స్క్రాప్ బుక్ ను ఇన్స్టాల్ చేద్దాము. |
03:18 | స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు. |
03:24 | ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి. |
03:33 | అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి. |
03:36 | Restart Now పై క్లిక్ చేయండి. |
03:40 | స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది. |
03:44 | ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment ను చేయండి. |
03:48 | ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను తెరవండి. |
03:52 | Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి. |
03:59 | మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం వంటి వాటిని |
04:03 | యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను |
04:06 | ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు |
04:08 | ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి. |
04:13 | ఎడమ పానెల్ నుండి, Extensions పై క్లిక్ చేయండి. |
04:16 | ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది. |
04:22 | ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై క్లిక్ చేయండి. |
04:27 | స్క్రాప్ బుక్ గురించి వివరాలు ప్రదర్శించబడతాయి. |
04:31 | Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి. |
04:35 | ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి. |
04:40 | గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు. |
04:46 | Grab and Dragను ఎంచుకుని, Preferences పై క్లిక్ చేయండి. |
04:49 | మీరు ఈ డైలాగ్ బాక్స్ ను ఉపయోగించి మీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు |
04:53 | డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి. |
04:57 | ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి. |
05:01 | Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని గమనించండి. |
05:09 | అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి. |
05:13 | ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే, |
05:17 | దీనికి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు అని సూచిస్తుంది. |
05:21 | ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై క్లిక్ చేయండి. |
05:26 | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, యాడ్-ఆన్లు కూడా క్రమంగా update చేయబడతాయి. |
05:31 | Scrap Book ను update చేయాడానికి, దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,Find Updates పై క్లిక్ చేయండి. |
05:37 | Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది. |
05:42 | యాడ్-ఆన్ ని update చేయడానికి దానిపై క్లిక్ చేయండి. |
05:47 | Scrap Book కు ఎటువంటి updateలు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు. |
05:51 | చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి. |
05:58 | మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి. |
06:03 | మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం! |
06:06 | మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు. |
06:13 | మీరు ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు. |
06:18 | తరువాత మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
06:24 | ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి. |
06:31 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:34 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము. |
06:42 | అసైన్మెంట్ గా, |
06:45 | WebMail Notifier అనే extension కోసం శోధించండి. |
06:49 | మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి. |
06:52 | ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి. |
07:01 | extension ను Disable చేయండి.(నిలిపివేయండి) |
07:03 | తరువాత దానిని ఫైర్ఫాక్స్ నుంచి తొలగించండి. |
07:07 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. |
07:10 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:13 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
07:19 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:23 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
07:27 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
07:33 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:37 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:45 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
07:48 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07:56 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. |
08:00 | ధన్యవాదాలు. |