Difference between revisions of "Firefox/C4/Extensions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 14: Line 14:
 
|-
 
|-
 
||00:20
 
||00:20
| Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము
+
| Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము.
 
|-
 
|-
 
||00:23
 
||00:23
Line 113: Line 113:
 
|-
 
|-
 
|| 02:46
 
|| 02:46
| తరువాత, add-on will be installed  
+
| తరువాత, add-on will be installed when you restart Mozilla Firefox
 
|-
 
|-
 
||02:50
 
||02:50
| when you restart Mozilla Firefox అనే  సందేశం ప్రదర్శించబడుతుంది.
+
| అనే  సందేశం ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
|| 02:54
 
|| 02:54
Line 128: Line 128:
 
|-
 
|-
 
|| 03:05
 
|| 03:05
| ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో   Grab and Drag     పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి.
+
| ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి.
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11

Revision as of 22:48, 10 December 2017

Time Narration
00:00 Mozilla Firefox లో Extensions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం Extensions,లేదా Add-ons, Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము.
00:14 ఇక్కడ,నేను ఉబుంటు 10.04 OS పై ఫైర్ఫాక్స్ 7.0ను ఉపయోగిస్తున్నాను.
00:20 Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము.
00:23 అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును.
00:27 Extensions or Add-ons అంటే ఏమిటి?
00:29 Extensions మనకు,
00:31 Firefox బ్రౌజర్ కు క్రొత్త ఫీచర్లను జోడించడం,
00:35 ఇప్పటికే ఉన్న లక్షణాలను మెరుగుపరచడం,
00:37 మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను అనుకూలీకరించడం మొదలైన వాటిని అందిస్తుంది.
00:42 Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం
00:45 ఇవి బ్రౌజర్ యొక్క సామర్థ్యాలను విస్తరిస్తాయి.
00:48 ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి,
00:51 ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు,
00:54 సరుకుల ధరలను కూడా సరిపోల్చవచ్చు మరియు
00:56 నవీకరించబడినదో లేదో ప్రదర్శించవచ్చు.
01:00 ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ cheddam.
01:03 Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును.
01:07 ఇది అడోబ్ అక్రోబాట్ లో grab and drag లాగా పనిచేస్తుంది.
01:12 మెనూ బార్ నుండి, టూల్స్, ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి.
01:16 యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
01:20 ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు.
01:28 యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది.
01:34 అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి.
01:39 ఎడమ పానెల్ లో ఎంపిక చేసిన ఐచ్చికం యొక్క సమాచారాన్ని కుడి పానల్ ప్రదర్శిస్తుంది.
01:45 కాబట్టి, కుడి పానెల్ Add-onsలను నిర్వచిస్తూ, యాడ్-ఆన్లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది.
01:51 ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add-onsజాబితాను కూడా ప్రదర్శిస్తుంది.
01:55 ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము.
01:59 మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
02:08 కుడి పానెల్, ఇప్పుడు మనం శోధించిన పేరుకు సరిగ్గా సరిపోయే add-ons జాబితా ను ఇస్తుంది.
02:14 అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి.
02:20 ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి,
02:26 ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి.
02:28 చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreementsలను కలిగి ఉండవచ్చు.
02:35 End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై క్లిక్ చేయండి.
02:41 యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది.
02:46 తరువాత, add-on will be installed when you restart Mozilla Firefox
02:50 అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
02:54 Restart Now పై క్లిక్ చేయండి.
02:57 ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును.
03:01 యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్లో తెరువబడును.
03:05 ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి.
03:11 మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్ ను స్క్రాప్ బుక్ ను ఇన్స్టాల్ చేద్దాము.
03:18 స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు.
03:24 ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి.
03:33 అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి.
03:36 Restart Now పై క్లిక్ చేయండి.
03:40 స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది.
03:44 ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment ను చేయండి.
03:48 ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను తెరవండి.
03:52 Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి.
03:59 మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం వంటి వాటిని
04:03 యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను
04:06 ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు
04:08 ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి.
04:13 ఎడమ పానెల్ నుండి,Extensions పై క్లిక్ చేయండి.
04:16 ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది.
04:22 ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై క్లిక్ చేయండి.
04:27 స్క్రాప్ బుక్ గురించి వివరాలు ప్రదర్శించబడతాయి.
04:31 Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి.
04:35 ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి.
04:40 గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
04:46 Grab and Dragను ఎంచుకుని, Preferences పై క్లిక్ చేయండి.
04:49 మీరు ఈ డైలాగ్ బాక్స్ ను ఉపయోగించి మీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు
04:53 డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి.
04:57 ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి.
05:01 Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని గమనించండి.
05:09 అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి.
05:13 ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే,
05:17 దీనికి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు అని సూచిస్తుంది.
05:21 ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై క్లిక్ చేయండి.
05:26 చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, యాడ్-ఆన్లు కూడా క్రమంగా update చేయబడతాయి. .
05:31 Scrap Book ను update చేయాడానికి , దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,Find Updates పై క్లిక్ చేయండి.
05:37 Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది.
05:42 యాడ్-ఆన్ ని update చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
05:47 Scrap Book కు ఎటువంటి updateలు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు.
05:51 చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి.
05:58 మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి.
06:03 మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం!
06:06 మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు.
06:13 మీరు ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు.
06:18 తరువాత మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
06:24 ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి.
06:31 ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:34 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము.
06:42 అసైన్-మెంట్ గా,
06:45 WebMail Notifier అనే extension కోసం శోధించండి
06:49 మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి.
06:52 ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
07:01 extension ను Disable చేయండి.(నిలిపివేయండి)
07:03 తరువాత దానిని ఫైర్ఫాక్స్ నుంచి తొలగించండి.
07:07 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.
07:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:13 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
07:19 స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:23 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
07:27 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
07:33 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:37 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:45 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
07:48 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
07:56 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి.
08:00 ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india