Difference between revisions of "Firefox/C4/Extensions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- ||00:00 | Mozilla Firefox లో Extensions పై స్పోకెన్ ట్యుటోరియల్ క...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
|  Mozilla Firefox లో     Extensions     పై  స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.   
+
|  Mozilla Firefox లో Extensions పై  స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.   
 
|-
 
|-
 
||00:05
 
||00:05
| ఈ ట్యుటోరియల్ లో మనం   Extensions   ,లేదా     Add-ons   , Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము.  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం Extensions,లేదా Add-ons, Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
||00:14
 
||00:14
|ఇక్కడ,నేను       ఉబుంటు 10.04     OS పై     ఫైర్ఫాక్స్ 7.0    ను    ఉపయోగిస్తున్నాను.   
+
|ఇక్కడ,నేను ఉబుంటు 10.04 OS పై ఫైర్ఫాక్స్ 7.0ను ఉపయోగిస్తున్నాను.   
 
|-
 
|-
 
||00:20
 
||00:20
Line 17: Line 17:
 
|-
 
|-
 
||00:23
 
||00:23
|అప్రమేయంగా, "యాహూ" హోమ్ పేజీ     తెరవబడును.  
+
|అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును.  
 
|-
 
|-
 
||00:27
 
||00:27
|   Extensions   or   Add-ons   అంటే ఏమిటి?  
+
| Extensions or Add-ons అంటే ఏమిటి?  
 
|-
 
|-
 
||00:29
 
||00:29
|   Extensions     మనకు,
+
| Extensions మనకు,
 
|-
 
|-
 
||00:31
 
||00:31
Line 35: Line 35:
 
|-
 
|-
 
||00:42
 
||00:42
| Extensions     అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం
+
| Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం
 
|-
 
|-
 
||00:45
 
||00:45
Line 41: Line 41:
 
|-
 
|-
 
||00:48
 
||00:48
| ఉదాహరణకు, మీరు     ఎక్స్టెన్షన్స్ ను     ఇన్స్టాల్ చేసి,
+
| ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి,
 
|-
 
|-
 
||00:51
 
||00:51
| ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు,  
+
| ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు,  
 
|-
 
|-
 
||00:54
 
||00:54
Line 53: Line 53:
 
|-
 
|-
 
||01:00
 
||01:00
|ముందుగా     Grab and Drag   పొడిగింపును ఇన్స్టాల్ cheddam.
+
|ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ cheddam.
 
|-
 
|-
 
||01:03
 
||01:03
|   Grab and Drag   వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును.   
+
| Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును.   
 
|-
 
|-
 
||01:07
 
||01:07
| ఇది   అడోబ్ అక్రోబాట్   లో  grab and drag  లాగా పనిచేస్తుంది.  
+
| ఇది అడోబ్ అక్రోబాట్ లో  grab and drag  లాగా పనిచేస్తుంది.  
 
|-
 
|-
 
|| 01:12
 
|| 01:12
|     మెనూ బార్     నుండి,     టూల్స్   ఆపై     యాడ్-ఆన్స్     పై క్లిక్ చెయ్యండి.
+
| మెనూ బార్ నుండి, టూల్స్, ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
|| 01:16
 
|| 01:16
|     యాడ్-ఆన్స్ మేనేజర్     టాబ్ తెరుచుకుంటుంది.
+
| యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||01:20
 
||01:20
| ప్రత్యామ్నాయంగా, మీరు     Ctrl + Shift + A   కీలను     ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్     ట్యాబ్ నుతెరవవచ్చు.  
+
| ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు.  
 
|-
 
|-
 
||01:28
 
||01:28
|     యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది.
+
| యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||01:34
 
||01:34
| అప్రమేయంగా     Get Add-ons     ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి.  
+
| అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి.  
 
|-
 
|-
 
|| 01:39
 
|| 01:39
Line 80: Line 80:
 
|-
 
|-
 
||01:45
 
||01:45
| కాబట్టి, కుడి పానెల్   Add-ons    లను నిర్వచిస్తూ,  యాడ్-ఆన్లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది.
+
| కాబట్టి, కుడి పానెల్ Add-onsలను నిర్వచిస్తూ,  యాడ్-ఆన్లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది.
 
|-
 
|-
 
|| 01:51
 
|| 01:51
| ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని   Add-ons  జాబితాను కూడా ప్రదర్శిస్తుంది.  
+
| ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add-onsజాబితాను కూడా ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
|| 01:55
 
|| 01:55
| ఇప్పుడు, మనము కొత్త     యాడ్-ఆన్     అయిన   గ్రాబ్ అండ్ డ్రాగ్     ను ఇన్స్టాల్ చేస్తాము.
+
| ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము.
 
|-
 
|-
 
||01:59
 
||01:59
| మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న     సెర్చ్ బార్     లో,   Grab and Drag   అని టైప్ చేసి ఎంటర్ ను  నొక్కండి.   
+
| మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను  నొక్కండి.   
 
|-
 
|-
 
|| 02:08
 
|| 02:08
Line 95: Line 95:
 
|-
 
|-
 
|| 02:14
 
|| 02:14
| అలాగే, టైటిల్ లో     డ్రాగ్     పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి.
+
| అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి.
 
|-
 
|-
 
|| 02:20
 
|| 02:20
| ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన     Grab and Drag     ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి,  
+
| ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి,  
 
|-
 
|-
 
|| 02:26
 
|| 02:26
|     ఇన్స్టాల్     పై క్లిక్ చేయండి.
+
| ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 02:28
 
|| 02:28
| చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreements lanu కలిగి ఉండవచ్చు.
+
| చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreementsలను కలిగి ఉండవచ్చు.
 
|-
 
|-
 
|| 02:35
 
|| 02:35
|   End-User License Agreement   డైలాగ్ బాక్స్ లో,     Accept and Install   పై  క్లిక్ చేయండి.
+
| End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:41
 
||02:41
|     యాడ్-ఆన్     డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది.  
+
| యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
|| 02:46
 
|| 02:46
| తరువాత,     add-on will be installed  
+
| తరువాత, add-on will be installed  
 
|-
 
|-
 
||02:50
 
||02:50
| when you restart Mozilla Firefox     అనే  సందేశం ప్రదర్శించబడుతుంది.
+
| when you restart Mozilla Firefox అనే  సందేశం ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
|| 02:54
 
|| 02:54
|     Restart Now   పై క్లిక్ చేయండి.
+
| Restart Now పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 02:57
 
|| 02:57
|     ఫైర్ఫాక్స్     బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును.  
+
| ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును.  
 
|-
 
|-
 
|| 03:01
 
|| 03:01
|     యాడ్-ఆన్స్ మేనేజర్     కొత్త ట్యాబ్లో తెరువబడును.  
+
| యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్లో తెరువబడును.  
 
|-
 
|-
 
|| 03:05
 
|| 03:05
|     ఎక్స్టెన్షన్స్     ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో    Grab and Drag    పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి.
+
| ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో    Grab and Drag    పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి.
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11
| మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్nu  స్క్రాప్ బుక్     nu ఇన్స్టాల్ చేద్దాము.  
+
| మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్ ను  స్క్రాప్ బుక్ ను  ఇన్స్టాల్ చేద్దాము.  
 
|-
 
|-
 
||03:18
 
||03:18
|     స్క్రాప్ బుక్     ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు.
+
| స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు.
 
|-
 
|-
 
|| 03:24
 
|| 03:24
| ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు     ఫైర్ఫాక్స్     మూసివేసి, పునఃప్రారంభించే సందేశం  ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి.
+
| ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం  ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి.
 
|-
 
|-
 
||03:33
 
||03:33
| అవి   Scrap Book     బార్లో ప్రదర్శించబడతాయి.
+
| అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి.
 
|-
 
|-
 
|| 03:36
 
|| 03:36
|     Restart Now   పై  క్లిక్ చేయండి.
+
| Restart Now పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 03:40
 
|| 03:40
|  స్క్రాప్ బుక్     ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది.
+
|  స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది.
 
|-
 
|-
 
||03:44
 
||03:44
| ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ     assignment.    ను చేయండి.     
+
| ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment ను చేయండి.     
 
|-
 
|-
 
||03:48
 
||03:48
|     ఫైర్ఫాక్స్     బ్రౌజర్లో,     యాడ్-ఆన్స్ మేనేజర్     ను  తెరవండి.
+
| ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను  తెరవండి.
 
|-
 
|-
 
||03:52
 
||03:52
|   Featured Add-ons   జాబితా నుండి     Get Add-ons     ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి.
+
| Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి.
 
|-
 
|-
 
|| 03:59
 
|| 03:59
| మీరు     extensions   జోడించడం, తొలగించడం లేదా update చేయటం  వంటి వాటిని  
+
| మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం  వంటి వాటిని  
 
|-
 
|-
 
||04:03
 
||04:03
|     యాడ్-ఆన్స్ మేనేజర్     లో     Extensions     ఎంపికను  
+
| యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను  
 
|-
 
|-
 
||04:06
 
||04:06
Line 167: Line 167:
 
|-
 
|-
 
|| 04:08
 
|| 04:08
|     ఫైర్ఫాక్స్     బ్రౌజర్లో,     యాడ్-ఆన్స్ మేనేజర్     టాబ్ పై క్లిక్ చేయండి.
+
| ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:13
 
||04:13
| ఎడమ పానెల్ నుండి,   Extensions   పై క్లిక్ చేయండి.
+
| ఎడమ పానెల్ నుండి,Extensions పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:16
 
||04:16
|  ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన     ఎక్స్టెన్షన్స్     ను ప్రదర్శిస్తుంది.
+
|  ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|| 04:22
 
|| 04:22
|   ScrapBook   గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని,     More   పై  క్లిక్ చేయండి.
+
| ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:27
 
|| 04:27
Line 182: Line 182:
 
|-
 
|-
 
||04:31
 
||04:31
|   Extensions   గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి.
+
| Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:35
 
||04:35
| ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి,     Extension     ఎంపికపై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:40
 
|| 04:40
| గమనిక, మీరు ప్రతి   Extension     యొక్క   ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
+
| గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
 
|-
 
|-
 
|| 04:46
 
|| 04:46
|   Grab and Drag    ను ఎంచుకుని ,     Preferences     పై క్లిక్ చేయండి.
+
| Grab and Dragను ఎంచుకుని, Preferences పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:49
 
|| 04:49
Line 197: Line 197:
 
|-
 
|-
 
|| 04:53
 
|| 04:53
| డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి   Cancel     పై క్లిక్ చేయండి.
+
| డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 04:57
 
|| 04:57
| ఇప్పుడు,   స్క్రాప్ బుక్     ఎంచుకొని,     Preferences     పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:01
 
|| 05:01
|     Scrap Book       Options     డైలాగ్ బాక్స్     Grab and Drag Preferences     డైలాగ్ బాక్స్ కంటే  భిన్నంగా ఉంటుంది అని గమనించండి.  
+
| Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే  భిన్నంగా ఉంటుంది అని గమనించండి.  
 
|-
 
|-
 
|| 05:09
 
|| 05:09
|అందువల్ల, ప్రతి     Extension     కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి.   
+
|అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి.   
 
|-
 
|-
 
||05:13
 
||05:13
| ఏదైనా     Extension   కు   Preferences     బటన్ కనిపించకపోతే,
+
| ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే,
 
|-
 
|-
 
||05:17
 
||05:17
Line 215: Line 215:
 
|-
 
|-
 
||05:21
 
||05:21
|   ScrapBook Options     డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి   Close     పై  క్లిక్ చేయండి.
+
| ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:26
 
|| 05:26
Line 221: Line 221:
 
|-
 
|-
 
||05:31
 
||05:31
|   Scrap Book   ను update చేయాడానికి , దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,   Find Updates   పై  క్లిక్ చేయండి.
+
| Scrap Book ను update చేయాడానికి , దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,Find Updates పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:37
 
|| 05:37
|     Updates   కనిపించినట్లైతే     Update   బటన్ ప్రదర్శించబడుతుంది.
+
| Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
||05:42
 
||05:42
Line 230: Line 230:
 
|-
 
|-
 
|| 05:47
 
|| 05:47
|   Scrap Book   కు ఎటువంటి update లు లేనందున,     Update     బటన్ ప్రదర్శించబడదు.
+
| Scrap Book కు ఎటువంటి updateలు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు.
 
|-
 
|-
 
|| 05:51
 
|| 05:51
| చివరగా, మీరు     ఎక్స్టెన్షన్     ను ఉపయోగించకుంటే     Disable     బటన్ పై క్లిక్ చేయండి.
+
| చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:58
 
|| 05:58
| మీ కంప్యూటర్ నుండి   ఎక్స్టెన్షన్     ను తొలగించడానికి,   Remove     బటన్ పై క్లిక్ చేయండి.
+
| మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 06:03
 
|| 06:03
| మనము     ఎక్స్టెన్షన్స్     గురించి అన్నింటినీ నేర్చుకున్నాం!
+
| మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం!
 
|-
 
|-
 
||06:06
 
||06:06
| మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత  కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి   Extensions     ఉపయోగించవచ్చు.
+
| మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత  కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
||06:13
 
||06:13
| మీరు  ఎక్కువ     యాడ్-ఆన్స్     గురించి  తెలుసుకోవడానికి   Get Add-ons   ఎంపికను వాడవచ్చు.
+
| మీరు  ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి  తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు.
 
|-
 
|-
 
||06:18
 
||06:18
| తరువాత  మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన   Add-ons   ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
+
| తరువాత  మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
||06:24
 
||06:24
|     ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్     గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి     ఫైర్ఫాక్స్     వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
|| 06:31
 
|| 06:31
Line 257: Line 257:
 
|-
 
|-
 
||06:34
 
||06:34
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము.  
+
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము.  
 
|-
 
|-
 
||06:42
 
||06:42
|అసైన్-మెంట్ గా  
+
|అసైన్-మెంట్ గా,
 
|-
 
|-
 
||06:45
 
||06:45
|   WebMail Notifier     అనే extension కోసం శోధించండి
+
| WebMail Notifier అనే extension కోసం శోధించండి
 
|-
 
|-
 
||06:49
 
||06:49
Line 269: Line 269:
 
|-
 
|-
 
||06:52
 
||06:52
| ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
+
| ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
 
|-
 
|-
 
||07:01
 
||07:01
| extension ను  Disable చేయండి. (నిలిపివేయండి)
+
| extension ను  Disable చేయండి.(నిలిపివేయండి)
 
|-
 
|-
 
||07:03
 
||07:03
Line 293: Line 293:
 
|-
 
|-
 
||07:23
 
||07:23
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
+
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
 
|-
 
|-
 
||07:27
 
||07:27

Revision as of 22:46, 10 December 2017

Time Narration
00:00 Mozilla Firefox లో Extensions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం Extensions,లేదా Add-ons, Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము.
00:14 ఇక్కడ,నేను ఉబుంటు 10.04 OS పై ఫైర్ఫాక్స్ 7.0ను ఉపయోగిస్తున్నాను.
00:20 Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము
00:23 అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును.
00:27 Extensions or Add-ons అంటే ఏమిటి?
00:29 Extensions మనకు,
00:31 Firefox బ్రౌజర్ కు క్రొత్త ఫీచర్లను జోడించడం,
00:35 ఇప్పటికే ఉన్న లక్షణాలను మెరుగుపరచడం,
00:37 మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను అనుకూలీకరించడం మొదలైన వాటిని అందిస్తుంది.
00:42 Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం
00:45 ఇవి బ్రౌజర్ యొక్క సామర్థ్యాలను విస్తరిస్తాయి.
00:48 ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి,
00:51 ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు,
00:54 సరుకుల ధరలను కూడా సరిపోల్చవచ్చు మరియు
00:56 నవీకరించబడినదో లేదో ప్రదర్శించవచ్చు.
01:00 ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ cheddam.
01:03 Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును.
01:07 ఇది అడోబ్ అక్రోబాట్ లో grab and drag లాగా పనిచేస్తుంది.
01:12 మెనూ బార్ నుండి, టూల్స్, ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి.
01:16 యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
01:20 ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు.
01:28 యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది.
01:34 అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి.
01:39 ఎడమ పానెల్ లో ఎంపిక చేసిన ఐచ్చికం యొక్క సమాచారాన్ని కుడి పానల్ ప్రదర్శిస్తుంది.
01:45 కాబట్టి, కుడి పానెల్ Add-onsలను నిర్వచిస్తూ, యాడ్-ఆన్లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది.
01:51 ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add-onsజాబితాను కూడా ప్రదర్శిస్తుంది.
01:55 ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము.
01:59 మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
02:08 కుడి పానెల్, ఇప్పుడు మనం శోధించిన పేరుకు సరిగ్గా సరిపోయే add-ons జాబితా ను ఇస్తుంది.
02:14 అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి.
02:20 ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి,
02:26 ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి.
02:28 చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreementsలను కలిగి ఉండవచ్చు.
02:35 End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై క్లిక్ చేయండి.
02:41 యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది.
02:46 తరువాత, add-on will be installed
02:50 when you restart Mozilla Firefox అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
02:54 Restart Now పై క్లిక్ చేయండి.
02:57 ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును.
03:01 యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్లో తెరువబడును.
03:05 ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి.
03:11 మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్ ను స్క్రాప్ బుక్ ను ఇన్స్టాల్ చేద్దాము.
03:18 స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు.
03:24 ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి.
03:33 అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి.
03:36 Restart Now పై క్లిక్ చేయండి.
03:40 స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది.
03:44 ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment ను చేయండి.
03:48 ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను తెరవండి.
03:52 Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి.
03:59 మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం వంటి వాటిని
04:03 యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను
04:06 ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు
04:08 ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి.
04:13 ఎడమ పానెల్ నుండి,Extensions పై క్లిక్ చేయండి.
04:16 ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది.
04:22 ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై క్లిక్ చేయండి.
04:27 స్క్రాప్ బుక్ గురించి వివరాలు ప్రదర్శించబడతాయి.
04:31 Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి.
04:35 ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి.
04:40 గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
04:46 Grab and Dragను ఎంచుకుని, Preferences పై క్లిక్ చేయండి.
04:49 మీరు ఈ డైలాగ్ బాక్స్ ను ఉపయోగించి మీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు
04:53 డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి.
04:57 ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి.
05:01 Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని గమనించండి.
05:09 అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి.
05:13 ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే,
05:17 దీనికి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు అని సూచిస్తుంది.
05:21 ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై క్లిక్ చేయండి.
05:26 చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, యాడ్-ఆన్లు కూడా క్రమంగా update చేయబడతాయి. .
05:31 Scrap Book ను update చేయాడానికి , దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి,Find Updates పై క్లిక్ చేయండి.
05:37 Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది.
05:42 యాడ్-ఆన్ ని update చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
05:47 Scrap Book కు ఎటువంటి updateలు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు.
05:51 చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి.
05:58 మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి.
06:03 మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం!
06:06 మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు.
06:13 మీరు ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు.
06:18 తరువాత మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
06:24 ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి.
06:31 ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:34 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము.
06:42 అసైన్-మెంట్ గా,
06:45 WebMail Notifier అనే extension కోసం శోధించండి
06:49 మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి.
06:52 ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.
07:01 extension ను Disable చేయండి.(నిలిపివేయండి)
07:03 తరువాత దానిని ఫైర్ఫాక్స్ నుంచి తొలగించండి.
07:07 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.
07:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:13 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
07:19 స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:23 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
07:27 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
07:33 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:37 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:45 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
07:48 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
07:56 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి.
08:00 ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india