Difference between revisions of "BASH/C2/Logical-Operators/Telugu"
From Script | Spoken-Tutorial
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | if-else statement <br > command line arguments మరియు Bash లో quoting | + | | if-else statement <br > command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | Ubuntu Linux 12. | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | Logical operators | + | | Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | Logical operators రెండు expressions ను లేదా conditions ను | + | | Logical operators రెండు expressions ను లేదా conditions ను కలపడంలో సహాయపడతాయి. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition1 space స్క్వేర్ బ్రాకెట్ మూసి space ampersand ampersand space స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | condition1 మరియు condition2 | + | | Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition1 spaceస్క్వేర్ బ్రాకెట్ మూసి space vertical bar మళ్ళీ vertical bar space స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
|- | |- | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | | + | | స్క్వేర్ బ్రాకెట్ తెరచిspace dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | | Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | gedit space logical.sh space ampersand | + | | gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | మీ "logical.sh" ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | - (hyphen) z string పొడవు | + | | - (hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | terminal పై man space test | + | | terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | |ఒకవేళ string | + | |ఒకవేళ string ఖాళీ కాకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | |ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" | + | |ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |అందువల్ల, రెండు | + | |అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |ఇక్కడ, అది string "raj" లేదా "jit" | + | |ఇక్కడ, అది string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | | ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | |చివరగా, మనకు డిఫాల్ట్ | + | |చివరగా, మనకు డిఫాల్ట్ else statement ఉంది. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | |పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | terminal కు | + | | terminal కు మారండి. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |ముందుగా chmod space plus x space logical dot sh | + | |ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | |ఇప్పుడు dot slash logical.sh | + | |ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | |నేను | + | |నేను "jitinraj" అని ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | |అవుట్పుట్: | + | |అవుట్పుట్: "jitinraj contains both the words raj and jit ". |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | |దీని అర్థం control రెండవ statement | + | |దీని అర్థం control రెండవ statement కు పంపబడింది. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | up-arrow | + | | up-arrow కీ ని నొక్కండి. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | ./logical.sh | + | | ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | |ఈసారి నేను | + | |ఈసారి నేను "abhijit" అని ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |దయచేసి వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ప్రయత్నించి, output | + | |దయచేసి, వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | |ఇది expression యొక్క Boolean | + | |ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | |దీని అర్ధం, | + | |దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | expression | + | | expression విలువ True అయితే False ని రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | logical NOT | + | | logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్- |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | ఆశ్చర్యార్ధకం గుర్తు space expression |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | |లేదా | + | |లేదా స్క్వేర్ బ్రాకెట్ తెరచి space exclamation mark space expression space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
Line 254: | Line 254: | ||
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | |కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను | + | |కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | |ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
Line 263: | Line 263: | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | |కానీ NOT operator | + | |కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది.. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
Line 275: | Line 275: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | terminal | + | | terminal కు మారండి. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను | + | | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం. |
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
Line 296: | Line 296: | ||
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | |మన ఫైల్ test dot txt | + | |మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | |తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది | + | |తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
Line 305: | Line 305: | ||
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | | + | | ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists . |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
Line 314: | Line 314: | ||
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | |మన | + | | తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
Line 323: | Line 323: | ||
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | |ఫైల్ ఉన్నదో లేదో అని | + | |ఫైల్ ఉన్నదో లేదో అని మరియు |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | | | + | | అది executable అవునో కాదో అని |
|- | |- | ||
| 09:51 | | 09:51 |
Revision as of 00:40, 29 November 2017
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:10 | Logical AND Logical OR Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు |
00:22 | if-else statement command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:30 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:36 | ఈ ట్యుటోరియల్ కోసం నేను |
00:38 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:43 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:47 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:53 | Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం. |
00:57 | Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. |
01:02 | Logical operators రెండు expressions ను లేదా conditions ను కలపడంలో సహాయపడతాయి. |
01:09 | ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి. |
01:15 | logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం. |
01:19 | స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition1 space స్క్వేర్ బ్రాకెట్ మూసి space ampersand ampersand space స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
01:38 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగిద్దాం- |
01:41 | స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
01:53 | Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది |
02:00 | Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం. |
02:04 | స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition1 spaceస్క్వేర్ బ్రాకెట్ మూసి space vertical bar మళ్ళీ vertical bar space స్క్వేర్ బ్రాకెట్ తెరచి space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
02:22 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
02:24 | స్క్వేర్ బ్రాకెట్ తెరచిspace dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
02:36 | Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది |
02:43 | Logical OR మరియు Logical AND ల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం. |
02:50 | నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను. |
02:55 | ctrl+alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
03:04 | gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:12 | మీ "logical.sh" ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
03:18 | నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను. |
03:21 | ఇది shebang line . |
03:25 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
03:29 | - (hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది. |
03:33 | string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable. |
03:39 | if స్టేట్మెంట్ ఎంటర్ చేసిన string empty గా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
03:45 | - (hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది. |
03:50 | terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి. |
03:57 | ఏమీ నమోదు చేయకపోతే echo statement ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
04:02 | ఒకవేళ string ఖాళీ కాకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది. |
04:08 | ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. |
04:16 | ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:20 | ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి |
04:24 | అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:31 | అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది. |
04:37 | ఇక్కడ, అది string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
04:43 | ఒకవేళ yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:47 | ఇక్కడ logical OR ఉపయోగించబడింది అని గమనించండి |
04:52 | ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:59 | చివరగా, మనకు డిఫాల్ట్ else statement ఉంది. |
05:02 | పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది. |
05:08 | "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు. |
05:12 | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
05:15 | terminal కు మారండి. |
05:17 | ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
05:30 | ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి. |
05:36 | ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది. |
05:38 | నేను "jitinraj" అని ఎంటర్ చేస్తాను. |
05:42 | అవుట్పుట్: "jitinraj contains both the words raj and jit ". |
05:48 | దీని అర్థం control రెండవ statement కు పంపబడింది. |
05:52 | conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:57 | ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం. |
06:00 | up-arrow కీ ని నొక్కండి. |
06:02 | ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి. |
06:07 | ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది. |
06:09 | ఈసారి నేను "abhijit" అని ఎంటర్ చేస్తాను. |
06:13 | అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: "abhijit contains the word raj or jit ". |
06:19 | దయచేసి, వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి. |
06:25 | మన slides కు తిరిగి వెళదాం. |
06:27 | logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం. |
06:31 | ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది. |
06:35 | దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది. |
06:40 | expression విలువ True అయితే False ని రిటర్న్ చేస్తుంది. |
06:44 | logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్- |
06:48 | ఆశ్చర్యార్ధకం గుర్తు space expression |
06:52 | లేదా స్క్వేర్ బ్రాకెట్ తెరచి space exclamation mark space expression space స్క్వేర్ బ్రాకెట్ మూయాలి. |
07:00 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:03 | నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను. |
07:05 | అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand
అని టైప్ ,చేసి Enter నొక్కండి. |
07:18 | ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
07:24 | ఇది shebang line . |
07:28 | $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument . |
07:33 | - (hyphen) f , మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
07:41 | కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది. |
07:48 | ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది. |
07:52 | దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది. |
07:58 | కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది.. |
08:02 | ఇది "FILE does not exist" అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది. |
08:07 | ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:13 | "fi" if loop యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:16 | terminal కు మారండి. |
08:18 | నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
08:20 | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం. |
08:25 | touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
08:32 | తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
08:45 | ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
08:55 | మన shell script ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
09:00 | మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది. |
09:07 | తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది. |
09:12 | మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది. |
09:18 | ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists . |
09:23 | test1.txt ను argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి. |
09:29 | ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి. |
09:33 | తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం. |
09:37 | మనం logical AND logical OR and logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. . |
09:45 | ఒక అసైన్మెంట్ గా, |
09:47 | ఫైల్ ఉన్నదో లేదో అని మరియు |
09:49 | అది executable అవునో కాదో అని |
09:51 | ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి. |
09:56 | (సూచన: man space test ) |
09:59 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:02 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:05 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:12 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
10:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
10:26 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:30 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:37 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:42 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. |
10:51 | మీకు ధన్యవాదాలు. |