Difference between revisions of "Linux/C3/The-sed-command/Telugu"
From Script | Spoken-Tutorial
Line 216: | Line 216: | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | ఇప్పుడు sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల front slash ( | + | | ఇప్పుడు sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల front slash (స్క్వేర్ బ్రాకెట్ తెరిచి ) [cC] ( స్క్వేర్ బ్రాకెట్ మూసి) omputers/p సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 06:20 | | 06:20 |
Revision as of 14:33, 27 November 2017
Time | Narration | |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు sed - the stream editor నకు స్వాగతం. | |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం sed command యొక్క ఉపయోగం గురించి నేర్చుకొంటాము. | |
00:11 | దీనిని కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకొంటాము. | |
00:14 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు | |
00:16 | నేను ఉపయోగిస్తున్నది Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం వర్షన్ 12.04 మరియు GNU BASH వర్షన్ 4.2.24. | |
00:26 | సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి. | |
00:34 | ముందుగా కావలసినవి | |
00:36 | మీకు Linux టెర్మినల్ పై అవగాహన, | |
00:39 | సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org | |
00:45 | sed యొక్క ఒక పరిచయంతో ప్రారంభిద్దాం. | |
00:48 | sed ఒక స్ట్రీమ్ ఎడిటర్ | |
00:51 | sed ఒక ఫైల్ లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో కొన్ని పాటర్న్స్ ను కనుగొంటుంది. | |
00:58 | అది ప్రదర్శన లేదా మార్పులు చేయుట చేస్తుంది. | |
01:02 | మార్పులు చేయుట అనగా insertion, substitution మరియు deletion లను పోలిన టెక్స్ట్ తో చేయుట. | |
01:10 | కొన్ని ఉదాహారణలతో మొదలుపెడదాం. | |
01:13 | sed కమాండ్ ను ఉపయోగించి ముద్రించుట చూద్దాం. | |
01:19 | నావద్ద home directory version నందు seddemo.txt అనే ఫైల్ ఉన్నది. | |
01:24 | దానిలోని విషయాలను చూద్దాం. | |
01:26 | ఈ ఫైల్ నందు మనకు roll no, name, stream, marks, pass or fail and the stipend amount లాంటి కొన్ని ఎంట్రీలు కలవు. | |
01:39 | ఇప్పుడు, మనము ఫైల్ యొక్క రెండవ లైనును ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనుకుందాము. | |
01:44 | దీని కోసం, మీ కీబోర్డు నుండి Ctrl + Alt మరియు T కీలను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవాలి. | |
01:53 | ఇప్పుడు | |
01:55 | sed స్పేస్ సింగిల్ కోట్స్ లోపల 2p సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, | |
02:03 | ఎంటర్ ను నొక్కండి. | |
02:06 | ఇక్కడ, 2 రెండవ పంక్తిని సూచిస్తుంది. | |
02:11 | P ముద్రణను సూచిస్తుంది ( p ). | |
02:16 | ఇప్పుడు అవుట్పుట్ ను చూడండి. | |
02:18 | ఇది మొత్తం ఫైల్ ను చూపుతుంది, కాని రెండవ పంక్తి రెండు సార్లు ముద్రించబడినదని చూడండి. | |
02:25 | ఇది p చర్య యొక్క అప్రమేయ ప్రవర్తన. | |
02:29 | రెండవ పంక్తిని మాత్రమే ప్రింట్ చేయడానికి, | |
02:31 | sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల 2p సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని | |
02:33 | టైప్ చేసి, | |
02:44 | ఎంటర్ ను నొక్కండి. | |
02:46 | మనం రెండవ పంక్తి మాత్రమే ముద్రిపబడుట చూస్తాము. | |
02:51 | -n అంటే silent mode , అది అవసరం లేని ఔట్పుట్ ను తొలిగిస్తుంది. | |
02:58 | తరువాత మనము ఎడిట్ లేదా డిస్ప్లే చేయదలిచిన స్ట్రీమ్ లోని స్థానాన్ని ఇస్తాము. | |
03:03 | మనము రెండవ పంక్తిని ఎంచుకోవాలనుకుంటున్నాము. | |
03:07 | P మనము తీసుకునే చర్యను సూచిస్తుంది, అనగా రెండవ పంక్తిని ముద్రించటము. | |
03:12 | మరియు seddemo.txt ఫైలు యొక్క పేరు. | |
03:18 | ఇది sed command యొక్క సాధారణ సింటాక్స్. | |
03:21 | ఇప్పుడు మనము ఫైల్ చివరి పంక్తిని ప్రింట్ చేద్దాము. | |
03:26 | ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. | |
03:29 | ఇప్పుడు | |
03:32 | sed space -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల (dollar) p $p సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, | |
03:42 | ఎంటర్ ను నొక్కండి. చివరి పంక్తి ముద్రించినట్లు మనము చూస్తాము. | |
03:49 | ఇప్పుడు తిరిగి మన టెక్స్ట్ ఎడిటట్ కు రండి. | |
03:51 | మనం 3 నుండి 6 వరకు ఎంట్రీలు ప్రింట్ చేయాలనుకుంటున్నాము అని అనుకుందాము, | |
03:57 | దీని కొరకు, మనము టెర్మినల్ పై | |
04:00 | sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల 3 (కామా) ,6p స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, | |
04:14 | ఎంటర్ ను నొక్కండి. | |
04:16 | అవుట్పుట్ మూడవ లైన్ నుండి ఆరవ లైన్ వరకు ప్రదర్శించబడుతుంది. | |
04:21 | ఏదైనా చర్యకు ముందు ఆశ్చర్యార్థకం గుర్తును ఉపయోగించడం ద్వారా చర్యలకు వ్యతిరేకార్థం ఇవ్వవచ్చు. | |
04:28 | 3 నుండి 6 వరకు gala పంక్తుlu మినహా migilina అన్ని పంక్తులను ప్రింట్ చేయాలనుకుంటే, మనం sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల 3 (కామా) ,6 (exclamation mark) !p | |
04:44 | సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ chesi, | |
04:51 | ఎంటర్ ను నొక్కండి. | |
04:53 | అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | |
04:56 | తిరిగి మన స్లయిడ్లకు వెళ్ళుదాం. | |
04:58 | Line addressing మరియు context addressing . | |
05:03 | ఇప్పటివరకు, మనము చర్య తీసుకోవలసిన అవసరం ఉన్న ఫైల్లోని పంక్తులను పేర్కొన్నాము. | |
05:09 | దీనిని లైన్-అడ్రసింగ్ అని పిలుస్తారు - | |
05:12 | అడ్రసు , పంక్తి సంఖ్యల ద్వారా తెలుపబడుతుంది. | |
05:15 | ఇది అడ్డ్రసింగ్ కు ఒక మార్గం. | |
05:18 | అడ్డ్రసింగ్ యొక్క మరొక మార్గం కాంటెక్స్ట్ అడ్రసింగ్ | |
05:22 | ప్రత్యేక సందర్భాన్ని కలిగి ఉన్న పంక్తులు ఒక నిర్దిష్ట పదాన్ని తెలుపును. | |
05:28 | మనము ఒక నిర్దిష్ట పదాన్ని కలిగి ఉన్న పంక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటే, మనము కాంటెక్స్ట్ అడ్రెసింగ్ ను ఉపయోగిస్తాము. | |
05:36 | క్రమబద్ధమైన వ్యక్తీకరణలను కూడా ఉపయోగించవచ్చు. | |
05:39 | మనము ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. | |
05:42 | ఇప్పుడు తిరిగి మన టెక్స్ట్ ఎడిటట్ కు రండి. | |
05:44 | మనము computers కలిగి ఉన్న పంక్తులను ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనుకుందాం. | |
05:50 | ఇప్పుడు తిరిగి మన టెర్మినల్ కు రండి. | |
05:53 | ఇప్పుడు sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల front slash (స్క్వేర్ బ్రాకెట్ తెరిచి ) [cC] ( స్క్వేర్ బ్రాకెట్ మూసి) omputers/p సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, | |
06:20 | ఎంటర్ ను నొక్కండి. | |
06:23 | computers అనే పదంతో ఉన్న పంక్తులు ప్రదర్శించబడటం మనం చూస్తాము. | |
06:28 | మనము నమూనాను చదరపు బ్రాకెట్లలో వ్రాస్తాము. | |
06:31 | ఇది చదరపు బ్రాకెట్లలోని అక్షరాలలో ఒకటి లేదా రెండింటినీ సరిపోల్చడం. | |
06:36 | మనకు నమూనాలను సరిపోల్చడం అవసరం అయితే, నమూనా ను front శ్లాష్ల మధ్య టైప్ చేయాలి. | |
06:43 | w ఎంపికను ఉపయోగించి, దానిని ఒక ఫైల్ లో కూడా ముద్రించవచ్చు. | |
06:50 | దీని కొరకు, | |
06:52 | sed స్పేస్ -n స్పేస్ సింగిల్ కోట్స్ లోపల front-slash (ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్) [cC] (క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్) omputers/w space computer_student.txt సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, | |
07:18 | ఎంటర్ nu నొక్కండి. | |
07:21 | ఇప్పుడు సరిపోల్చబడిన అన్ని పంక్తులు computer_student.txt కు బదిలీ చేయబడతాయి. | |
07:27 | మనం computer_student యొక్క కంటెంట్ ను చూద్దాం | |
07:31 | cat space computer_student.txt అని టైప్ చేయండి. | |
07:38 | ఎంటర్ ను నొక్కండి. | |
07:42 | మనము ఎంట్రీలను చూస్తాము. మనకు వేర్వేరు ఫైళ్లకు వ్రాయగల నమూనాలు కూడా ఉన్నాయి. | |
07:50 | ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాము. | |
07:52 | sed స్పేస్ -n స్పేస్ -e స్పేస్ (సింగిల్ కోట్స్ లోపల ) (front slash) /electronics/w స్పేస్ electro.txt సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ -e స్పేస్ (సింగిల్ కోట్స్ లోపల ) (front slash) /civil/w స్పేస్ civil.txt సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt అని టైప్ చేసి, | |
08:24 | ఎంటర్ ను నొక్కండి. | |
08:28 | ఇక్కడ -e బహుళ పద్ధతులను కలపడానికి ఉపయోగిస్తాము. | |
08:34 | ఇది రెండు ఫైల్స్ electro.txt మరియు civil.txt లను సృష్టిస్తుంది. | |
08:41 | ఆ ఫైళ్ళలో ఉన్నదాన్ని చూడడానికి, | |
08:43 | cat space electro.txt అని టైప్ చేయండి: | |
08:49 | ఇది electronics అనే పదంతో గల ఎంట్రీలను ప్రదర్శిస్తుంది. | |
08:54 | civil ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము. | |
08:58 | cat స్పేస్ civil.txt అని టైప్ చేసి, | |
09:01 | ఎంటర్ ను నొక్కండి. | |
09:03 | ఇది civil పదాన్ని కలిగి ఉన్న ఎంట్రీలను ప్రదర్శిస్తుంది. | |
09:08 | మరొక ట్యుటోరియల్ లో మనము మరికొన్ని ఆదేశాలను చూస్తాము. | |
09:12 | నేను అదే program ను ఉపయోగిస్తాను. | |
09:14 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | |
09:18 | మనం తిరిగి మన స్లయిడ్ కు మారుదాం. | |
09:20 | సంగ్రహంగా, | |
09:22 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. sed: | |
09:25 | Sed ఉపయోగించి ప్రింట్. Line Addressing. | |
09:27 | Context Addressing. | |
09:30 | అసైన్మెంట్ గా | |
09:32 | అదే టెక్స్ట్ ఫైల్ seddemo.txt ను ఉపయోగించి, | |
09:35 | 6 నుండి 12 వ వరకుగల రికార్డులను ముద్రించడానికి ప్రయత్నించండి. | |
09:40 | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial | |
09:42 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. | |
09:46 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
09:51 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: | |
09:53 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. | |
09:55 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | |
10:00 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. | |
10:07 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |
10:11 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
10:18 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | |
10:25 | దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు. |