Difference between revisions of "Java/C2/do-while/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | జావాలోని డూ వైల్- లూప్ అనే స్పోకెన్ టుటోరి...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
|- | |- | ||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: | + | | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: డూ వైల్ - లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | ఈ టుటోరియల్ కొరకు, మనం | + | | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు వర్షన్ 11. 10, JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
Line 27: | Line 27: | ||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | |ఇది రెండు భాగాలను | + | |ఇది రెండు భాగాలను కలిగి ఉంది. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | ఒకేఒక్క తేడా ఏమిటంటే,కండిషన్ అనేది do బ్లాక్ తర్వాత | + | | ఒకేఒక్క తేడా ఏమిటంటే, కండిషన్ అనేది do బ్లాక్ తర్వాత వ్రాయబడింది. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | | ఇక్కడ మనకు | + | | ఇక్కడ మనకు ఎక్లిప్స్ IDE మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం. |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
Line 58: | Line 58: | ||
| 01:29 | | 01:29 | ||
|int n ఈక్వల్ టు 1; | |int n ఈక్వల్ టు 1; | ||
− | |||
− | |||
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
Line 74: | Line 72: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | మనము n విలువను ముద్రిస్తాము ఆపై దాన్ని పెంచుతాము. | + | | మనము n విలువను ముద్రిస్తాము ఆపై దాన్ని పెంచుతాము. n ఈక్వల్ టు n ప్లస్ 1; |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | మరియు మనం దీనిని పెంచడం అనేది | + | | మరియు మనం దీనిని పెంచడం అనేది, |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
Line 83: | Line 81: | ||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | కనుక,బ్రేసెస్ వెలుపల,while పరాంతసిస్ లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని టైప్ చేయండి | + | | కనుక, బ్రేసెస్ వెలుపల,while పరాంతసిస్ లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని టైప్ చేయండి మరియు |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | డూ –వైల్ ని ఒక సెమికోలన్ ఉపయోగించి మూసివేయండి. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
Line 98: | Line 96: | ||
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | |ఇప్పుడు, కోడ్ ఎలా అమలు చేయబడిందో అర్థంచేసుకుందాం. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | | + | |ముందుగా, విలువ 1 ముద్రించబడుతుంది మరియు n, 2 అవుతుంది. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | |తర్వాత,కండిషన్ పరీక్షించ బడుతుంది. | + | |తర్వాత, కండిషన్ పరీక్షించ బడుతుంది. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | |ఇది సత్యం కాబట్టి మరలా 2 ముద్రించబడుతుంది మరియు n 3 అవుతుంది. | + | |ఇది సత్యం కాబట్టి మరలా 2 ముద్రించబడుతుంది మరియు n, 3 అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
Line 114: | Line 111: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | |N= | + | |N=11 అయినప్పుడు, కండిషన్ విఫలమవుతుంది మరియు లూప్ ముగుస్తుంది. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | ఇప్పుడు, 50 నుండి 40 వరకు సంఖ్యలని అవరోహణ క్రమం లో ముద్రిద్దాం. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
Line 126: | Line 123: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకూ లూపింగ్ చేస్తున్నాం కాబట్టి , మనం లూప్ వేరియబుల్ ని డిక్రిమెంట్ చేస్తున్నాం. | + | | మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకూ లూపింగ్ చేస్తున్నాం కాబట్టి, మనం లూప్ వేరియబుల్ ని డిక్రిమెంట్ చేస్తున్నాం. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
|కనుక,n = n + 1 ను n = n - 1 కు మార్చండి. | |కనుక,n = n + 1 ను n = n - 1 కు మార్చండి. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | n విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ గా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం లూప్ ని కొనసాగించాలి. | + | | n విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ గా, ఎంతవరకు ఉంటే అంతవరకు మనం లూప్ ని కొనసాగించాలి. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | కనుక,కండిషన్ ను n >= 40 కు మార్చండి. | + | | కనుక, కండిషన్ ను n >= 40 కు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
Line 162: | Line 156: | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | మనం n విలువ ఖచ్చిత వర్గం అవునా | + | | మనం n విలువ ఖచ్చిత వర్గం అవునా కాదా అనేది చూద్దాం. |
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | తర్వాత int x = 0;అని టైప్ చేయండి. | + | | తర్వాత int x = 0; అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
Line 189: | Line 183: | ||
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | x into x is less than n, అయ్యేవరకు మనం x విలువను పెంచుతూ ఉండాలి | + | | x into x is less than n, అయ్యేవరకు మనం x విలువను పెంచుతూ ఉండాలి. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
Line 207: | Line 201: | ||
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | ఇప్పుడు చివరగా ,మనం కండిషన్ ని ముద్రిస్తాము. | + | | ఇప్పుడు చివరగా, మనం కండిషన్ ని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
Line 216: | Line 210: | ||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | సేవ్ చేసి రన్ చేయండి.మనం చూస్తున్నట్టుగా,ఔట్పుట్ | + | | సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్టుగా, ఔట్పుట్ అనేది సత్యం. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
Line 222: | Line 216: | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | n = 25 ను n = 49 కు మార్చండి | + | | n = 25 ను n = 49 కు మార్చండి. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
Line 234: | Line 228: | ||
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | 49 ని | + | | 49 ని 23కి మార్చండి. సేవ్ చేసి రన్ చేయండి. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
Line 247: | Line 241: | ||
| 06:52 | | 06:52 | ||
| కోడ్ ని రన్ చేద్దాం. | | కోడ్ ని రన్ చేద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
Line 253: | Line 246: | ||
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | మనం ఊహించినట్టుగానే | + | | మనం ఊహించినట్టుగానే అసత్యం అని వస్తుంది. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
Line 271: | Line 264: | ||
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | |ప్రత్యేకంగా,లూప్ ని కనీసం ఒకసారి అయినా తప్పనిసరిగా అమలు చేయాలి. | + | |ప్రత్యేకంగా, లూప్ ని కనీసం ఒకసారి అయినా తప్పనిసరిగా అమలు చేయాలి. |
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము | + | | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు | + | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు, |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | డూ-వైల్ లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది | + | | డూ-వైల్ లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | ఈ టుటోరియల్ కొరకు ఒక అసైన్మెంట్ గా:ఈ క్రింది సమస్యను సాధించండి. | + | | ఈ టుటోరియల్ కొరకు ఒక అసైన్మెంట్ గా: ఈ క్రింది సమస్యను సాధించండి. |
|- | |- | ||
− | |||
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | ఇచ్చిన బైనరీ నెంబర్ కు సమానమైన దశాంశ సంఖ్యను కనుక్కోండి.ఉదా: 11010 => 26 | + | | ఇచ్చిన బైనరీ నెంబర్ కు సమానమైన దశాంశ సంఖ్యను కనుక్కోండి. ఉదా: 11010 => 26 |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
Line 297: | Line 286: | ||
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
− | | ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు | + | | ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ | + | | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. | + | | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
Line 309: | Line 298: | ||
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | + | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. Spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో | + | | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. Spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
| ఈ టుటోరియల్ రచనకు సహకరించినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి ధన్యవాదములు. | | ఈ టుటోరియల్ రచనకు సహకరించినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 22:20, 26 November 2017
Time | Narration |
00:01 | జావాలోని డూ వైల్- లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: డూ వైల్ - లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది. |
00:12 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు వర్షన్ 11. 10, JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:20 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని while loop యొక్క అవగాహన ఉండాలి. |
00:25 | లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. |
00:32 | ఇక్కడ డూ-వైల్ లూప్ కొరకు నిర్మాణం ఉంది. |
00:37 | ఇది వైల్ లూప్ లాగానే ఉంటుందని గమనించండి. |
00:40 | ఇది రెండు భాగాలను కలిగి ఉంది. |
00:42 | మొదటిది లూప్ రన్నింగ్ కండిషన్ మరియు రెండవది లూప్ వేరియబుల్. |
00:51 | ఒకేఒక్క తేడా ఏమిటంటే, కండిషన్ అనేది do బ్లాక్ తర్వాత వ్రాయబడింది. |
00:58 | అందువల్ల, do బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ను అమలు చేసిన తర్వాత కండిషన్ తనిఖీ చేయబడుతుంది. |
01:05 | ఇప్పుడు, మనం ఒక ఉదాహరణ చూద్దాం. |
01:07 | ఎక్లిప్స్ కు మారండి. |
01:11 | ఇక్కడ మనకు ఎక్లిప్స్ IDE మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం. |
01:17 | మనం డూవైల్ డెమో అనే క్లాస్ సృష్టించి దానికి మెయిన్ మెథడ్ ను జతచేశాం. |
01:22 | మనం డూ-వైల్ లూప్ ను ఉపయోగించి 1 నుండి 10 వరకు గల సంఖ్యలను ముద్రించబోతున్నాం. |
01:27 | Type: |
01:29 | int n ఈక్వల్ టు 1; |
01:32 | n అనేది లూప్ వేరియబుల్ గా ఉండబోతుంది. |
01:36 | తర్వాత do |
01:40 | ఓపెన్ మరియు క్లోజ్ బ్రేసెస్ |
01:44 | బ్రేసెస్ లోపల System.out.println(n); అని టైప్ చేయండి. |
01:55 | మనము n విలువను ముద్రిస్తాము ఆపై దాన్ని పెంచుతాము. n ఈక్వల్ టు n ప్లస్ 1; |
02:05 | మరియు మనం దీనిని పెంచడం అనేది, |
02:08 | n విలువ 10 కంటే తక్కువ లేదా సమానం అయ్యే వరకు కొనసాగించాలి. |
02:10 | కనుక, బ్రేసెస్ వెలుపల,while పరాంతసిస్ లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని టైప్ చేయండి మరియు |
02:20 | డూ –వైల్ ని ఒక సెమికోలన్ ఉపయోగించి మూసివేయండి. |
02:25 | ఇప్పుడు కోడ్ ని చర్యలో చూద్దాం. |
02:28 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:37 | 1 నుంచి 10 వరకు సంఖ్యలు ముద్రించబడటం మనం చూస్తాము. |
02:42 | ఇప్పుడు, కోడ్ ఎలా అమలు చేయబడిందో అర్థంచేసుకుందాం. |
02:47 | ముందుగా, విలువ 1 ముద్రించబడుతుంది మరియు n, 2 అవుతుంది. |
02:52 | తర్వాత, కండిషన్ పరీక్షించ బడుతుంది. |
02:55 | ఇది సత్యం కాబట్టి మరలా 2 ముద్రించబడుతుంది మరియు n, 3 అవుతుంది. |
03:00 | ఆపై ఆలా మొత్తం 10 సంఖ్యలు వరకు ముద్రించబడతాయి మరియు n విలువ 11 అవుతుంది. |
03:06 | N=11 అయినప్పుడు, కండిషన్ విఫలమవుతుంది మరియు లూప్ ముగుస్తుంది. |
03:11 | ఇప్పుడు, 50 నుండి 40 వరకు సంఖ్యలని అవరోహణ క్రమం లో ముద్రిద్దాం. |
03:17 | కనుక, మనం 50 తో ప్రారంభిద్దాం. |
03:19 | అందుకు, n=1 ని n=50 కి మారుద్దాం. |
03:23 | మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకూ లూపింగ్ చేస్తున్నాం కాబట్టి, మనం లూప్ వేరియబుల్ ని డిక్రిమెంట్ చేస్తున్నాం. |
03:29 | కనుక,n = n + 1 ను n = n - 1 కు మార్చండి. |
03:34 | n విలువ 40 లేదా అంతకంటే ఎక్కువ గా, ఎంతవరకు ఉంటే అంతవరకు మనం లూప్ ని కొనసాగించాలి. |
03:40 | కనుక, కండిషన్ ను n >= 40 కు మార్చండి. |
03:48 | ఇప్పుడు ఔట్పుట్ ను చూద్దాం. |
03:50 | సేవ్ చేసి రన్ చేయండి. |
03:57 | మనం చూస్తున్నట్లుగా, 50 నుండి 40 వరకు సంఖ్యలు ముద్రించబడతాయి. |
04:02 | ఇప్పుడు, మనం డూ-వైల్ లూప్ ఉపయోగించి ఒక విభిన్నమైన తర్కాన్ని[లాజిక్] ప్రయత్నిద్దాం. |
04:10 | ఇచ్చిన ఒక సంఖ్య అనేది, ఖచ్చితమైన వర్గం అవునా లేక కాదా అనేది మనం కనుగొంటాము. |
04:15 | ముందుగా, మెయిన్ మెథడ్ ను తీసివేద్దాం. |
04:19 | తర్వాత, int n = 25; అని టైప్ చేద్దాం. |
04:25 | మనం n విలువ ఖచ్చిత వర్గం అవునా కాదా అనేది చూద్దాం. |
04:32 | తర్వాత int x = 0; అని టైప్ చేయండి. |
04:37 | ఒకవేళ అది ఖచిత వర్గం అయితే, మనం ఆ సంఖ్య యొక్క వర్గమూలాన్ని నిల్వ చేయటానికి x ను ఉపయోగిస్తాం. |
04:44 | తర్వాత do |
04:46 | ఓపెన్ మరియు క్లోజ్ బ్రేసెస్. |
04:49 | బ్రేసెస్ లోపల, x equal to x plus 1; |
04:55 | మరియు బ్రెసెస్ వెలుపల |
04:58 | while పరాంతసిస్ లో x into x is less than n అని టైప్ చేయండి. |
05:06 | మరియు డూ –వైల్ ని సెమీకోలోన్ తో క్లోజ్ చేయండి. |
05:10 | x into x is less than n, అయ్యేవరకు మనం x విలువను పెంచుతూ ఉండాలి. |
05:16 | కావున, లూప్ ఆగినప్పుడు ఈ కండిషన్ కు తలక్రిందులుగా [రివర్స్] ఉండే కండిషన్ సత్యం అవుతుంది. |
05:22 | దాని అర్థం, x into x అనేది తప్పక n కి సమానం అవ్వాలి. |
05:26 | లేదా అది n కన్నా ఎక్కువగా ఉండాలి. |
05:28 | ఒకవేళ x into x అనేది n కు సమానం అయితే, సంఖ్య ఖచ్చితవర్గం అవుతుంది. |
05:32 | ఒకవేళ, అది n కు సమానం కాకపోతే అది ఖచ్చిత వర్గము కాదు. |
05:37 | ఇప్పుడు చివరగా, మనం కండిషన్ ని ముద్రిస్తాము. |
05:47 | System.out.println (x * x == n); |
05:55 | కోడ్ ని చర్యలో చూద్దాం. |
05:59 | సేవ్ చేసి రన్ చేయండి. మనం చూస్తున్నట్టుగా, ఔట్పుట్ అనేది సత్యం. |
06:07 | ఇప్పుడు మనం వేరొక ఖచ్చిత వర్గం తో ప్రయత్నిద్దాం. |
06:10 | n = 25 ను n = 49 కు మార్చండి. |
06:15 | సేవ్ చేసి రన్ చేయండి. |
06:20 | మనకు మరలా సత్యం వస్తుంది అని మనం చూస్తాం. |
06:23 | ఇప్పుడు, ఒక ఖచ్చితవర్గం కాని సంఖ్యతో ప్రయత్నిద్దాం. |
06:26 | 49 ని 23కి మార్చండి. సేవ్ చేసి రన్ చేయండి. |
06:34 | మనం ఊహించినట్టుగానే అసత్యం అని వస్తుంది. |
06:37 | ఇప్పుడు, n విలువ 0 ఐతే ఏమవుతుందో చూద్దాం. |
06:42 | n = 23 ను n = 0 కు మార్చండి. 0 సహజ సంఖ్య కాదు కాబట్టి మనకు తప్పక అసత్యం అని వస్తుంది. |
06:52 | కోడ్ ని రన్ చేద్దాం. |
06:54 | సేవ్ చేసి రన్ చేద్దాం. |
07:00 | మనం ఊహించినట్టుగానే అసత్యం అని వస్తుంది. |
07:05 | ఇలా అవ్వటానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు కండిషన్ లో కూడా |
07:08 | x into x is less than n తనిఖీచేయబడింది, x యొక్క విలువపెంచబడింది మరియు అది 1 అయింది. |
07:16 | లూప్ కండిషన్ విఫలమవుతుంది మరియు అది రన్ అవ్వదు. |
07:20 | ఈ విధంగా, do-while లూప్ ని ఉపయోగించడం ద్వారా, 0 ఖచ్చిత వర్గంగా పరిగణించబడదని మనం నిర్ధారించుకోవాలి. |
07:26 | ఈ విధంగా, do-while లూప్ ను సమస్యల యొక్క ఒక అవధిని పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. |
07:31 | ప్రత్యేకంగా, లూప్ ని కనీసం ఒకసారి అయినా తప్పనిసరిగా అమలు చేయాలి. |
07:37 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
07:40 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు, |
07:42 | డూ-వైల్ లూప్ మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనేది. |
07:46 | ఈ టుటోరియల్ కొరకు ఒక అసైన్మెంట్ గా: ఈ క్రింది సమస్యను సాధించండి. |
07:50 | ఇచ్చిన బైనరీ నెంబర్ కు సమానమైన దశాంశ సంఖ్యను కనుక్కోండి. ఉదా: 11010 => 26 |
07:56 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
08:01 | ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు |
08:06 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
08:10 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
08:16 | మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:22 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:32 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. Spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో. |
08:36 | ఈ టుటోరియల్ రచనకు సహకరించినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి ధన్యవాదములు. |