Difference between revisions of "Java/C2/Introduction-to-Array/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00:02 |ఇంట్రడక్షన్ టు ఆర్రేస్ అనే స్పోకెన్ టుటోరి...")
 
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
|  00:02
 
|  00:02
|ఇంట్రడక్షన్ టు ఆర్రేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
+
| ఇంట్రడక్షన్ టు ఆర్రేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|  00:07
 
|  00:07
Line 12: Line 12:
 
|-
 
|-
 
|  00:14
 
|  00:14
|ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11. 10
+
| ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11. 10, JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
JDK1.6 మరియు Eclipse 3.7.0
+
ఉపయోగిస్తున్నాం.
+
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటా టైప్స్ మరియు ఫర్ లూప్ యొక్క అవగాహన ఉండాలి.
+
| ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు, జావాలోని డాటా టైప్స్ మరియు ఫర్ లూప్ యొక్క అవగాహన ఉండాలి.
|-
+
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
 
| లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు చూపిన మా వెబ్సైట్ ను సందర్శించండి.
 
| లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు చూపిన మా వెబ్సైట్ ను సందర్శించండి.
|-
 
  
 
|-
 
|-
Line 32: Line 28:
 
|-  
 
|-  
 
| 00:40
 
| 00:40
|ఉదాహరణకి, మార్కుల జాబితా,పేర్ల జాబితా,ఉష్ణోగ్రతల జాబితా,వర్షపాతం జాబితా.
+
| ఉదాహరణకి, మార్కుల జాబితా, పేర్ల జాబితా, ఉష్ణోగ్రతల జాబితా, వర్షపాతం జాబితా.
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|ప్రతి అంశం దాని స్థానం ఆధారంగా ఒక సూచీని (ఇండెక్స్) కలిగి ఉంటుంది.
+
| ప్రతి అంశం దాని స్థానం ఆధారంగా ఒక సూచీని (ఇండెక్స్) కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
Line 56: Line 52:
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
| కనుక,మెయిన్ మెథడ్ లో మెథడ్ లో,   
+
| కనుక, మెయిన్ మెథడ్ లో మెథడ్ లో,   
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
Line 78: Line 74:
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| System dot out dot println rainfall అని టైప్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో2 ని టైప్ చేయండి.'.  
+
| System dot out dot println rainfall అని టైప్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో2 ని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
Line 90: Line 86:
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
|మనం చూస్తున్నట్లుగా,మూడవ అంశం యొక్క అవుట్ పుట్ అనేది 29.
+
|మనం చూస్తున్నట్లుగా, మూడవ అంశం యొక్క అవుట్ పుట్ అనేది 29.
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
Line 96: Line 92:
 
|-
 
|-
 
| 02:56  
 
| 02:56  
| ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
+
| ప్రోగ్రాంని సేవ్ చేసి, రన్ చేద్దాం.
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
Line 108: Line 104:
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| ఇప్పుడు, దాని విలువను చూద్దాం.కనుక, ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
+
| ఇప్పుడు, దాని విలువను చూద్దాం. కనుక, ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
Line 120: Line 116:
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
| మెయిన్ ఫంక్షన్ లో ఉన్నవన్నీ తొలగించి  
+
| మెయిన్ ఫంక్షన్ లో ఉన్నవన్నీ తొలగించి,
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| int square[] = new int[10]; టైప్ చేయండి
+
| int squares[] = new int[10]; టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| ఈ స్టేట్మెంట్ 10 అంశాలు కలిగిన పూర్ణంకాల యొక్క ఒక ఆర్రే ని సృష్టిస్తుంది.ఈ ఆర్రే యొక్క పేరు స్క్వేర్స్.
+
| ఈ స్టేట్మెంట్ 10 అంశాలు కలిగిన పూర్ణంకాల యొక్క ఒక ఆర్రే ని సృష్టిస్తుంది. ఈ ఆర్రే యొక్క పేరు స్క్వేర్స్.
 
|-  
 
|-  
 
| 04:30
 
| 04:30
Line 139: Line 135:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| తర్వాతి వరుసల, squares[1] = 4;
+
| తర్వాతి వరుసలో, squares[1] = 4;
 
+
 
+
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
Line 147: Line 141:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| squares[3] = 16;అని టైప్ చేయండి.
+
| squares[3] = 16; అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
 
| కనుక, మనం మొదటి 4 సంఖ్యల యొక్క వర్గాలను ప్రవేశపెట్టాం.
 
| కనుక, మనం మొదటి 4 సంఖ్యల యొక్క వర్గాలను ప్రవేశపెట్టాం.
 
 
|-  
 
|-  
 
| 05:20
 
| 05:20
Line 159: Line 151:
 
|  05:26
 
|  05:26
 
| కనుక, మనం ఆర్రే లోని 6 వ విలువ ను ముద్రిస్తాము.
 
| కనుక, మనం ఆర్రే లోని 6 వ విలువ ను ముద్రిస్తాము.
 
 
|-  
 
|-  
 
| 05:30
 
| 05:30
| టైప్: System S capital .out.println(squares[5]);
+
| System S capital.out.println(squares[5]); అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
Line 173: Line 163:
 
| 06:11  
 
| 06:11  
 
| ఇదేవిధంగా, ఫ్లోట్స్ యొక్క ఆర్రే లో కూడా అన్నీ విలువలు 0.0 తో ప్రారంభం అవుతాయి.
 
| ఇదేవిధంగా, ఫ్లోట్స్ యొక్క ఆర్రే లో కూడా అన్నీ విలువలు 0.0 తో ప్రారంభం అవుతాయి.
 
 
|-  
 
|-  
 
| 06:18
 
| 06:18
| మనము ప్రతి విలువను అర్రే లో టైప్ చేస్తే అది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. అందుకు బదులుగా,మనం ఫర్ లూప్ ను ఉపయోగిద్దాం.
+
| మనము ప్రతి విలువను అర్రే లో టైప్ చేస్తే అది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. అందుకు బదులుగా, మనం ఫర్ లూప్ ను ఉపయోగిద్దాం.
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| కనుక,
+
| కనుక, int n, x; for(x = 4; x  < 10; x = x + 1){n = x + 1; మరియు squares[x] = n * n;}} అని టైప్ చేయండి.
int n, x ;
+
+
for(x = 4; x  < 10; x = x + 1){
+
 
+
n = x + 1; మరియు
+
 
+
squares[x] = n * n;
+
 
+
}
+
 
+
 
+
 
+
} అని టైప్ చేయండి.
+
 
|-
 
|-
 
 
| 07:25
 
| 07:25
| కనుక, మనం 4 నుండి 9 వరకు సంఖ్యలను పునరావృతం గావించాలి మరియు ''అర్రే' 'లో సంబంధిత అంశాన్ని సెట్ చేయాలి.
+
| కనుక, మనం 4 నుండి 9 వరకు సంఖ్యలను పునరావృతం గావించాలి మరియు అర్రే లో సంబంధిత అంశాన్ని సెట్ చేయాలి.
 
+
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| ఇప్పుడు ,ఔట్పుట్ ని చూద్దాం.
+
| ఇప్పుడు, ఔట్పుట్ ని చూద్దాం.
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| మనం చూస్తున్నట్లుగా, మనం ఆర్రే లోని 6 వ అంశం యొక్క విలువ ముద్రిస్తున్నాం. కనుక,సేవ్ చేసి రన్ చేయండి.
+
| మనం చూస్తున్నట్లుగా, మనం ఆర్రే లోని 6 వ అంశం యొక్క విలువ ముద్రిస్తున్నాం. కనుక, సేవ్ చేసి రన్ చేయండి.
 
|-
 
|-
  
Line 211: Line 185:
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| నిజానికిఇప్పుడు మనం అన్ని విలువలని for loop లో అమర్చవచ్చు.
+
| నిజానికి, ఇప్పుడు మనం అన్ని విలువలని for loop లో అమర్చవచ్చు.
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
| మానవీయంగా మనం అమర్చిన విలువల యొక్క వరుసలని తొలగించి 4 ను 0 కి మార్చండి.
+
|మానవీయంగా మనం అమర్చిన విలువల యొక్క వరుసలని తొలగించి 4 ను 0 కి మార్చండి.
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
Line 223: Line 197:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
| కనుక,5 ను 2 కు మార్చండి.
+
| కనుక, 5 ను 2 కు మార్చండి.
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
Line 229: Line 203:
 
|-
 
|-
 
| 08:35
 
| 08:35
| మనం చూస్తున్నట్టుగా 3 వ అంశం విలువ loop లో అమర్చబడింది.దాని విలువ 9.
+
| మనం చూస్తున్నట్టుగా 3 వ అంశం విలువ loop లో అమర్చబడింది. దాని విలువ 9.
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| ఈ విధంగా ఆర్రేస్ ని సృస్టించి మరియు వాటిని ఉపయోగించవచ్చు.
+
| ఈ విధంగా ఆర్రేస్ ని సృష్టించవచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 244: Line 218:
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|ఆర్రే ని ప్రకటించడం మరియు ప్రారంభించడం
+
|ఆర్రే ని ప్రకటించడం మరియు ప్రారంభించడం.
 
 
 
|-
 
|-
Line 252: Line 226:
 
|-
 
|-
 
|  09:01
 
|  09:01
| ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్:
+
| ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్,
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| ఇచ్చిన పూర్ణంక ఆర్రే లో,దాని లోని అంశాల మొత్తాన్ని కనుగొనడం.
+
| ఇచ్చిన పూర్ణంక ఆర్రే లో, దాని లోని అంశాల మొత్తాన్ని కనుగొనడం.
 
|-
 
|-
 
|  09:10
 
|  09:10
Line 264: Line 238:
 
|-  
 
|-  
 
| 09:19
 
| 09:19
| ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
+
| ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
  
 
|-  
 
|-  
 
| 09:26
 
| 09:26
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్, స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
 
| 09:34
 
| 09:34
 
| మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
 
| మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
+
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
|-
 
|-
 
| 09:50
 
| 09:50
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో  
+
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో  
  
 
|-  
 
|-  

Latest revision as of 19:55, 25 November 2017

Time Narration
00:02 ఇంట్రడక్షన్ టు ఆర్రేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మీరు ఆర్రేస్ ను ఎలా సృష్టించాలి మరియు అర్రేస్ లోని అంశాలను ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు.
00:14 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11. 10, JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:25 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు, జావాలోని డాటా టైప్స్ మరియు ఫర్ లూప్ యొక్క అవగాహన ఉండాలి.
00:32 లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు చూపిన మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:38 ఆర్రేస్ అనేది ఒక డేటా యొక్క సేకరణ
00:40 ఉదాహరణకి, మార్కుల జాబితా, పేర్ల జాబితా, ఉష్ణోగ్రతల జాబితా, వర్షపాతం జాబితా.
00:47 ప్రతి అంశం దాని స్థానం ఆధారంగా ఒక సూచీని (ఇండెక్స్) కలిగి ఉంటుంది.
00:52 మొదటి అంశం యొక్క సూచిక 0.
00:55 రెండవ అంశం యొక్క సూచిక 1 తర్వాతివి ఆపై క్రమంగా వచ్చే సంఖ్యలు.
00:59 ఇప్పుడు ఈ డేటాను ఎలా నిల్వ చేయాలో చూద్దాం.
01:03 కనుక ఎక్లిప్స్ కు మారండి.
01:06 ఆర్రేస్ డెమో అనే పేరుగల ఒక క్లాస్ ఇప్పటికే సృష్టించబడింది.
01:11 మెయిన్ మెథడ్ లో మనం రైన్ ఫాల్ డాటా ని చేర్చుదాం.
01:16 కనుక, మెయిన్ మెథడ్ లో మెథడ్ లో,
01:18 int రైన్ ఫాల్ ఓపెన్ మరియు క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ లోపల 25, 31, 29, 13, 27, 35, 12 ఇంకా చివరలో సెమీకోలోన్ అని టైపు చేయండి.
01:53 వేరియబుల్ పేరు రైన్ ఫాల్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ వేయడం గుర్తుంచుకోండి.
01:58 ఇది రైన్ ఫాల్ ని పూ ర్ణాంకాలు యొక్క ఒక ఆర్రే అని ప్రకటిస్తుంది.
02:03 బ్రేసెస్ అనేవి ఆర్రే లోని అంశాలను వివరించడానికి ఉపయోగిస్తారు.
02:09 ఇప్పుడు డేటా ను యాక్సెస్ చేద్దాం.
02:12 కనుక, తర్వాతి వరుసలో
02:14 System dot out dot println rainfall అని టైప్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో2 ని టైప్ చేయండి.
02:28 మనం సూచిక సంఖ్య 2 లో గల అంశాన్ని ముద్రిస్తున్నాం.
02:32 మరోలా చెప్పాలంటే, ఆర్రే లోని మూడవ అంశం 29.
02:38 ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
02:43 మనం చూస్తున్నట్లుగా, మూడవ అంశం యొక్క అవుట్ పుట్ అనేది 29.
02:49 ఇప్పుడు, 2 స్థానంలో 0 ని టైప్ చేద్దాం.
02:56 ప్రోగ్రాంని సేవ్ చేసి, రన్ చేద్దాం.
03:00 మనం చూస్తున్నట్లుగా, మొదటి విలువ అవుట్ పుట్ అనేది 25.
03:07 ఇప్పుడు, మనము మొదటి ఐటెమ్ యొక్క విలువను మార్చుదాం.
03:13 కనుక, rainfall[0] = 11; అని టైప్ చేయండి.
03:27 ఇప్పుడు, దాని విలువను చూద్దాం. కనుక, ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం.
03:34 మనం చూస్తున్నట్లుగా, విలువ 11 కు మార్చబడింది.
03:40 ఇప్పుడు, ఒకవేళ మనకి ఆర్రే పరిమాణం మాత్రమే తెలుసు కానీ దాని విలువ తెలియదనుకోండి.
03:45 అలాంటి ఆర్రే ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.
03:49 మెయిన్ ఫంక్షన్ లో ఉన్నవన్నీ తొలగించి,
03:57 int squares[] = new int[10]; టైప్ చేయండి.
04:19 ఈ స్టేట్మెంట్ 10 అంశాలు కలిగిన పూర్ణంకాల యొక్క ఒక ఆర్రే ని సృష్టిస్తుంది. ఈ ఆర్రే యొక్క పేరు స్క్వేర్స్.
04:30 ఇప్పుడు, దీనికి కొన్ని విలువలని చేర్చుదాం.
04:33 కనుక,
04:35 squares[0] = 1;
04:43 తర్వాతి వరుసలో, squares[1] = 4;
04:53 తర్వాతి వరుసలో, squares[2] = 9;
05:04 squares[3] = 16; అని టైప్ చేయండి.
05:15 కనుక, మనం మొదటి 4 సంఖ్యల యొక్క వర్గాలను ప్రవేశపెట్టాం.
05:20 ఇప్పుడు అర్రే యొక్క ఇతర అంశాల గురించి ఏమి ఉంది. అవి ఏమి కలిగి ఉన్నాయో చూద్దాం.
05:26 కనుక, మనం ఆర్రే లోని 6 వ విలువ ను ముద్రిస్తాము.
05:30 System S capital.out.println(squares[5]); అని టైప్ చేయండి.
05:56 సేవ్ చేసి ప్రోగ్రాం రన్ చేయండి.మనం ఔట్పుట్ లో సున్నా రావడం చూస్తాం.
06:05 ఇది ఎందుకంటే, మనం పూర్ణాంకాల యొక్క ఆర్రే ని సృష్టించినపుడు, అన్ని విలువలు 0 తో ప్రారంభం అవుతాయి.
06:11 ఇదేవిధంగా, ఫ్లోట్స్ యొక్క ఆర్రే లో కూడా అన్నీ విలువలు 0.0 తో ప్రారంభం అవుతాయి.
06:18 మనము ప్రతి విలువను అర్రే లో టైప్ చేస్తే అది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. అందుకు బదులుగా, మనం ఫర్ లూప్ ను ఉపయోగిద్దాం.
06:28 కనుక, int n, x; for(x = 4; x < 10; x = x + 1){n = x + 1; మరియు squares[x] = n * n;}} అని టైప్ చేయండి.
07:25 కనుక, మనం 4 నుండి 9 వరకు సంఖ్యలను పునరావృతం గావించాలి మరియు అర్రే లో సంబంధిత అంశాన్ని సెట్ చేయాలి.
07:36 ఇప్పుడు, ఔట్పుట్ ని చూద్దాం.
07:38 మనం చూస్తున్నట్లుగా, మనం ఆర్రే లోని 6 వ అంశం యొక్క విలువ ముద్రిస్తున్నాం. కనుక, సేవ్ చేసి రన్ చేయండి.
07:52 6వ అంశం అది 6 యొక్క వర్గం 36 అని మనం చూస్తాం.
07:57 నిజానికి, ఇప్పుడు మనం అన్ని విలువలని for loop లో అమర్చవచ్చు.
08:03 మానవీయంగా మనం అమర్చిన విలువల యొక్క వరుసలని తొలగించి 4 ను 0 కి మార్చండి.
08:14 ఈ విధంగా, 0 నుండి 9 సూచికల వరకు ఉన్న అంశాలని వాటికి సంభందించిన వర్గాలతో అమర్చవచ్చు.
08:21 ఇప్పుడు, మనం 3 వ అంశం యొక్క విలువని చూద్దాం.
08:25 కనుక, 5 ను 2 కు మార్చండి.
08:30 సేవ్ చేసి రన్ చేయండి.
08:35 మనం చూస్తున్నట్టుగా 3 వ అంశం విలువ loop లో అమర్చబడింది. దాని విలువ 9.
08:42 ఈ విధంగా ఆర్రేస్ ని సృష్టించవచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు.
08:50 ఇప్పుడు ఈ టుటోరియల్ చివరకు వచ్చాం.
08:53 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
08:55 ఆర్రే ని ప్రకటించడం మరియు ప్రారంభించడం.
08:58 దాని లోని అంశాలని పొందడం.
09:01 ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్,
09:04 ఇచ్చిన పూర్ణంక ఆర్రే లో, దాని లోని అంశాల మొత్తాన్ని కనుగొనడం.
09:10 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం,
09:13 ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
09:19 ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:26 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్, స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
09:34 మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
09:40 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
09:44 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
09:50 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
09:57 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india