Difference between revisions of "Git/C2/The-git-checkout-command/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|Border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |''' git checkout command'''పై '''spoken tutorial'''కు స్వాగతం. |- |00:06...") |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|Border=1 | {|Border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |git checkout command పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ | + | |ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను Git repository కు ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | అలాగే | + | | అలాగే Git repository నుండి ఫైల్ తొలగించడం, |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |తొలగించిన ఫైల్ | + | |తొలగించిన ఫైల్ ను restore చేయడం, |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | |మునుపటి రివిజన్ | + | |మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను | + | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04. |
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | | | + | |Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | |మీరు మీకునచ్చిన | + | |మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | |ఈ | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
− | | 00:47 | + | |00:47 |
− | |లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి | + | |లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
− | | 00:52 | + | |00:52 |
− | |ఇపుడు మనం Git repositry | + | |ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | | | + | |terminal తెరవడానికి, Ctrl + Alt + T నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |01:02 |
− | |మనము | + | |మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోనికి వెళదాం. |
|- | |- | ||
− | | 01:09 | + | |01:09 |
− | |cd space mywebpage టైప్ | + | |cd space mywebpage టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | ప్రదర్శించడానికి | + | | ప్రదర్శించడానికి నేను html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | |మీకునచ్చిన | + | |మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్ని అయిన మీరు ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | |మనము ఇప్పుడు రెండు html | + | |మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టిస్తాము. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | |కాబట్టి | + | |కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | ప్రాంప్ట్ | + | |ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము &(ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | |నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి | + | |నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లోనికి paste చేస్తాను. |
|- | |- | ||
− | | | + | |01:50 |
|ఈ ఫైళ్ళను save చేద్దాము. | |ఈ ఫైళ్ళను save చేద్దాము. | ||
|- | |- | ||
− | | | + | |01:53 |
− | |terminal లో, ముందుగా git space | + | |terminal లో, ముందుగా git space status అని టైప్ చేసి, Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |02:03 |
− | |ఇది రెండు untracked files ను చూపిస్తుంది | + | |ఇది రెండు untracked files ను చూపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |02:06 |
− | | | + | |tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము. |
|- | |- | ||
− | | | + | |02:10 |
− | |git space add space | + | |git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
− | | 02:17 | + | |02:17 |
− | |git add dot కమాండ్ staging area కు అన్ని untracked | + | |git add dot కమాండ్, staging area కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది. |
|- | |- | ||
− | | 02:23 | + | |02:23 |
− | |అందువల్ల | + | |అందువల్ల mystory.html మరియు mynovel.html అనే రెండు ఫైల్స్ staging area కు జోడించబడ్డాయి. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | |git space status టైప్ చేసి Enter | + | |git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేస్తాం. |
|- | |- | ||
Line 127: | Line 125: | ||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |మనం mystory.html మరియు mynovel.html | + | |మనం, mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము. |
|- | |- | ||
− | | | + | |02:54 |
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, మన రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము. |
|- | |- | ||
− | | | + | |03:00 |
− | | | + | |ముందువలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను. |
|- | |- | ||
− | | | + | |03:05 |
− | |మరోసారి | + | |మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి. |
|- | |- | ||
− | | | + | |03:08 |
− | |git space | + | |git space status అని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |03:16 |
− | |ఇది | + | |ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:26 |
|దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు. | |దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు. | ||
|- | |- | ||
− | | | + | |03:32 |
− | |ఇప్పుడు మన పనిని commit చేద్దాము | + | |ఇప్పుడు మన పనిని commit చేద్దాము. |
|- | |- | ||
− | | | + | |03:36 |
− | |కాబట్టి, git space commit space hyphen a space hyphen m space | + | |కాబట్టి, git space commit space hyphen a space hyphen m space డబల్ కోట్స్ లోపల Added two files అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |03:50 |
− | |మనం | + | |మనం మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కు జత చేయలేదని గమనించండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |మనం | + | |మనం మునుపటి ట్యుటోరియల్లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు. |
|- | |- | ||
− | | | + | |04:03 |
− | |ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m | + | |ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flags ను ఉపయోగించాము. |
|- | |- | ||
− | | 04:10 | + | |04:10 |
− | | ఈ | + | |ఈ flags ఎందుకు? |
|- | |- | ||
− | | 04:13 | + | |04:13 |
− | |మన | + | |మన slides కు తిరిగి మారండి. |
|- | |- | ||
− | | | + | |04:15 |
− | |Hyphen | + | |Hyphen a flag మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు జోడించడానికి ఉపయోగిస్తాము. |
|- | |- | ||
− | | | + | |04:21 |
|మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు. | |మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు. | ||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | |command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag | + | |command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | |మనము hyphen a మరియు hyphen m flag | + | |మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am అని కూడా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | |తిరిగి Terminal కు వెళ్ళండి . | + | |తిరిగి Terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | |Git log ను తనిఖీ చేయుటకు git space | + | |Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |మీరు | + | |మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి | + | | కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | |అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి. | + | |అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి అని గమనించండి. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | |ఒకవేళ మీరు Git repository | + | |ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే, దాన్ని సులభంగా తీసివేయవచ్చు. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | |ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను | + | |ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | |git space rm space hyphen hyphen cached space mypage dot | + | |git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |05:26 |
− | |ఈ కమాండ్ staging area నుండి | + | |ఈ కమాండ్ staging area నుండి mypage.html ఫైల్ ను తొలగిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |05:32 |
− | | git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు | + | |git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | |అది mypage.html | + | |అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్ అని చెబుతుంది. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి | + | | ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి, |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |rm space mypage dot | + | |rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
Line 257: | Line 251: | ||
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | |ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం | + | |ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | |కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి | + | |కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | |ఇది | + | |ఇది deleted: mypage.html అనే సందేశాన్ని చూపుతుంది. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు ls అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | |ఇక్కడ, మనము ఇకపై mypage.html | + | |ఇక్కడ, మనము ఇకపై mypage.html ను చూడలేము. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | |ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం | + | |ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | |commit, కొరకు git space commit space hyphen am space | + | |commit, కొరకు git space commit space hyphen am space డబుల్ కోట్స్ లో Deleted mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | |Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి | + | |Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | |exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న | + | |exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q కీ ను నొక్కండి. |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | |ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు | + | |ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, mypage.html పొరపాటున తొలగించబడింది అని అనుకుందాం. ఇప్పుడు మనం దాన్ని పునరుద్దించాలంటే, |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | |మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన | + | |మనం ఏమి చేయవచ్చు? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | |రెండవ commit hash | + | |రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | |వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి. |
|- | |- | ||
Line 325: | Line 319: | ||
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | |git space checkout | + | |git space checkout space అని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | |ఇప్పుడు, ఫైల్ పేరు | + | |ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | |Git | + | |Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 341: | Line 335: | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | |ఇప్పుడు మన పనిని commit చేద్దాము | + | |ఇప్పుడు మన పనిని commit చేద్దాము. |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | |మనం ఏ ఫైల్ ను | + | |మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | |git space commit space hyphen am space | + | |git space commit space hyphen am space Restored mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | |ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా చూడవచ్చు | + | |ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | |మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు | + | |మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | |ఈ | + | |ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | |మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము | + | |మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | |రెండు | + | |రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | |తరువాత save చేసి ఫైల్స్ ను మూసివేయండి. |
− | + | ||
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | |కొన్ని | + | |కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | |అంటే మన పని యొక్క మునుపటి stage కు | + | |అంటే మన పని యొక్క, మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం. |
|- | |- | ||
Line 394: | Line 387: | ||
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | |ముందుగా, Git statusను తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది | + | | ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | |ఈ command మన | + | |ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | |git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి | + | |git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | |ఇది | + | |ఇది nothing to commit అని చెప్తుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | |మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో | + | |మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | |gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి | + | |gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | |మన మార్పులు | + | |మన మార్పులు discarded అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి. |
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | |ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి | + | |ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
− | |ఇది commits యొక్క | + | |ఇది commits యొక్క list ను చూపుతుంది. |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | |మరికొన్ని చూడడానికి | + | |మరికొన్ని చూడడానికి down arrow కీ ను నొక్కండి. |
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | |exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ | + | |exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ను నొక్కండి. |
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | |commits list | + | |commits list ను ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | |ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit | + | |ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు. |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
− | |మన పని యొక్క మునుపటి రివిజన్ కు | + | |మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు? |
− | + | ||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | |ప్రస్తుతం మన repository లో నాలుగు | + | |ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి. |
|- | |- | ||
Line 469: | Line 457: | ||
|- | |- | ||
| 11:01 | | 11:01 | ||
− | |మనము | + | |మనము Initial commit దశకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకొందాము. |
|- | |- | ||
| 11:05 | | 11:05 | ||
− | |కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క | + | |కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 11:15 | | 11:15 | ||
− | | | + | |ఫైళ్ళ లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 11:19 | | 11:19 | ||
− | |మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ | + | |మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది. |
|- | |- | ||
| 11:28 | | 11:28 | ||
− | |ఇప్పుడు git space | + | |ఇప్పుడు git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి. |
|- | |- | ||
| 11:34 | | 11:34 | ||
− | |మనము మొదటి commit, | + | |మనము మొదటి commit, అంటే, Initial commit మాత్రమే చూడగలము. |
|- | |- | ||
Line 497: | Line 485: | ||
|- | |- | ||
| 11:48 | | 11:48 | ||
− | |మనము master అనే పదం గురించి | + | |మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము. |
− | + | ||
|- | |- | ||
| 11:53 | | 11:53 | ||
− | |మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం | + | |మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 11:57 | | 11:57 | ||
− | |git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి | + | |git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 12:03 | | 12:03 | ||
− | |ఇప్పుడు మీరు | + | |ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము. |
|- | |- | ||
| 12:10 | | 12:10 | ||
− | |ఇదే పద్ధతి లో | + | |ఇదే పద్ధతి లో మనము ఏ stage లోకైనా వెళ్ళవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 12:14 | | 12:14 | ||
− | |పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది | + | |పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది. |
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
− | |git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి | + | |git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 12:23 | | 12:23 | ||
− | |తరువాత Initial | + | |తరువాత Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 12:29 | | 12:29 | ||
− | |git space | + | |git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి. |
|- | |- | ||
| 12:35 | | 12:35 | ||
− | |ఇది మనము Initial | + | |ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది. |
|- | |- | ||
| 12:39 | | 12:39 | ||
− | |ఇప్పుడు, తాజా రివిజన్ కు | + | |ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 12:43 | | 12:43 | ||
− | |ముందు చేసినట్లుగా git space checkout space master | + | |ఇంతక ముందు చేసినట్లుగా, git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 12:51 | | 12:51 | ||
− | |మనము తాజా రివిజన్ కు తిరిగి | + | |మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము. |
|- | |- | ||
| 12:55 | | 12:55 | ||
− | |బదులుగా, | + | |బదులుగా, Already on master అనే సందేశాన్ని చూస్తున్నాము. |
|- | |- | ||
| 12:58 | | 12:58 | ||
− | |దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్ | + | |దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్. |
|- | |- | ||
| 13:02 | | 13:02 | ||
− | |కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు | + | |కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి. |
|- | |- | ||
| 13:11 | | 13:11 | ||
− | |కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి | + | |కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. |
|- | |- | ||
Line 573: | Line 556: | ||
|- | |- | ||
|13:18 | |13:18 | ||
− | |ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ | + | |ట్యుటోరియల్ సారాంశం. |
+ | |||
+ | ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్ ను ను Git repository కు జోడించండం. | ||
|- | |- | ||
| 13:27 | | 13:27 | ||
− | |Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం తొలగించిన ఫైల్ ని | + | |Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం, తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించడం. |
|- | |- | ||
| 13:32 | | 13:32 | ||
− | |ఫైల్ లో మార్పులు | + | |ఫైల్ లో మార్పులు చేయటం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం. |
|- | |- | ||
| 13:39 | | 13:39 | ||
− | | అస్సైన్మెంట్ గా మీరు | + | | అస్సైన్మెంట్ గా, మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్ళి, |
|- | |- | ||
| 13:46 | | 13:46 | ||
− | |ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి | + | |ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి. |
|- | |- | ||
| 13:49 | | 13:49 | ||
− | |మార్పులు | + | |మార్పులు Commit చేయండి. |
|- | |- | ||
| 13:52 | | 13:52 | ||
− | |మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి | + | |మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
| 13:55 | | 13:55 | ||
− | |మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి | + | |మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
| 14:02 | | 14:02 | ||
− | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | + | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. |
+ | |||
+ | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
|- | |- | ||
| 14:11 | | 14:11 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
| 14:18 | | 14:18 | ||
− | |మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి | + | |మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
|- | |- | ||
Line 621: | Line 608: | ||
|- | |- | ||
| 14:29 | | 14:29 | ||
− | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో | + | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 14:34 | | 14:34 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు స్వామి. మీకు ధన్యవాదాలు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 19:49, 24 November 2017
Time | Narration |
00:01 | git checkout command పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను Git repository కు ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం. |
00:12 | అలాగే Git repository నుండి ఫైల్ తొలగించడం, |
00:16 | తొలగించిన ఫైల్ ను restore చేయడం, |
00:18 | ఫైల్ కు చేసిన మార్పులను విస్మరించడం, |
00:21 | మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం నేర్చుకుందాం. |
00:25 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04. |
00:31 | Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
00:36 | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
00:40 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:47 | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:52 | ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం. |
00:58 | terminal తెరవడానికి, Ctrl + Alt + T నొక్కండి. |
01:02 | మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోనికి వెళదాం. |
01:09 | cd space mywebpage టైప్ చేసి, Enter నొక్కండి. |
01:14 | ప్రదర్శించడానికి నేను html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను. |
01:19 | మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్ని అయిన మీరు ఉపయోగించవచ్చు. |
01:23 | మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టిస్తాము. |
01:27 | కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి. |
01:37 | ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము &(ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి. |
01:43 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లోనికి paste చేస్తాను. |
01:50 | ఈ ఫైళ్ళను save చేద్దాము. |
01:53 | terminal లో, ముందుగా git space status అని టైప్ చేసి, Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి. |
02:03 | ఇది రెండు untracked files ను చూపిస్తుంది. |
02:06 | tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము. |
02:10 | git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి. |
02:17 | git add dot కమాండ్, staging area కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది. |
02:23 | అందువల్ల mystory.html మరియు mynovel.html అనే రెండు ఫైల్స్ staging area కు జోడించబడ్డాయి. |
02:32 | git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేస్తాం. |
02:40 | ఇప్పుడు, మనము Git repository యొక్క staging areaకి రెండు ఫైళ్లు జతచేయబడడం చూడవచ్చు. |
02:47 | మనం, mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము. |
02:54 | ఇప్పుడు, మన రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము. |
03:00 | ముందువలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను. |
03:05 | మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి. |
03:08 | git space status అని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enter నొక్కండి. |
03:16 | ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది. |
03:26 | దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు. |
03:32 | ఇప్పుడు మన పనిని commit చేద్దాము. |
03:36 | కాబట్టి, git space commit space hyphen a space hyphen m space డబల్ కోట్స్ లోపల Added two files అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
03:50 | మనం మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కు జత చేయలేదని గమనించండి. |
03:57 | మనం మునుపటి ట్యుటోరియల్లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు. |
04:03 | ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flags ను ఉపయోగించాము. |
04:10 | ఈ flags ఎందుకు? |
04:13 | మన slides కు తిరిగి మారండి. |
04:15 | Hyphen a flag మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు జోడించడానికి ఉపయోగిస్తాము. |
04:21 | మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు. |
04:30 | command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము. |
04:36 | మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am అని కూడా ఉపయోగించవచ్చు. |
04:42 | తిరిగి Terminal కు వెళ్ళండి. |
04:45 | Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:52 | మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు. |
04:54 | కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి. |
04:58 | అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి అని గమనించండి. |
05:03 | ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే, దాన్ని సులభంగా తీసివేయవచ్చు. |
05:10 | ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను. |
05:16 | git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
05:26 | ఈ కమాండ్ staging area నుండి mypage.html ఫైల్ ను తొలగిస్తుంది. |
05:32 | git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు. |
05:40 | అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్ అని చెబుతుంది. |
05:45 | ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి, |
05:49 | rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
05:55 | ఈ కమాండ్ mywebpage ఫోల్డర్ నుండి ఫైల్ ను పూర్తిగా తీసివేస్తుంది. |
06:00 | ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం. |
06:06 | కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:12 | ఇది deleted: mypage.html అనే సందేశాన్ని చూపుతుంది. |
06:16 | ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు ls అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:21 | ఇక్కడ, మనము ఇకపై mypage.html ను చూడలేము. |
06:28 | ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం. |
06:32 | commit, కొరకు git space commit space hyphen am space డబుల్ కోట్స్ లో Deleted mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:45 | Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:51 | exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q కీ ను నొక్కండి. |
06:55 | ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు. |
06:59 | ఇప్పుడు, mypage.html పొరపాటున తొలగించబడింది అని అనుకుందాం. ఇప్పుడు మనం దాన్ని పునరుద్దించాలంటే, |
07:08 | మనం ఏమి చేయవచ్చు? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు. |
07:13 | Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం. |
07:20 | రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి |
07:24 | వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి. |
07:28 | మొదటి ఐదు అంకెలు సరిపోతాయి. |
07:31 | కానీ మీరు కోరుకుంటే, ఐదు కంటే ఎక్కువ అంకెలను కూడా కాపీ చేయవచ్చు. |
07:36 | git space checkout space అని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి. |
07:45 | ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:51 | Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:58 | ఇప్పుడు, మీరు mypage.html ఫైల్ ను చూడవచ్చు. |
08:02 | ఇప్పుడు మన పనిని commit చేద్దాము. |
08:05 | మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి. |
08:12 | git space commit space hyphen am space Restored mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
08:22 | ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు. |
08:28 | మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు. |
08:33 | ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము. |
08:38 | ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
08:50 | మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము. |
08:58 | రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి. |
09:03 | తరువాత save చేసి ఫైల్స్ ను మూసివేయండి. |
09:06 | కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము. |
09:11 | అంటే మన పని యొక్క, మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం. |
09:16 | దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. |
09:19 | ముందుగా, Git statusను తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి. |
09:27 | ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది. |
09:30 | ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి. |
09:37 | ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది. |
09:41 | git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి. |
09:48 | ఇది nothing to commit అని చెప్తుంది. |
09:51 | మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం. |
09:57 | gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
10:07 | మన మార్పులు discarded అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి. |
10:13 | ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:20 | ఇది commits యొక్క list ను చూపుతుంది. |
10:23 | మరికొన్ని చూడడానికి down arrow కీ ను నొక్కండి. |
10:26 | exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ను నొక్కండి. |
10:30 | commits list ను ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
10:42 | ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు. |
10:48 | మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు? |
10:53 | ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి. |
10:56 | దీని అర్థం మన పనిలో నాలుగు మార్పులు ఉన్నాయి. |
11:01 | మనము Initial commit దశకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకొందాము. |
11:05 | కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి. |
11:15 | ఫైళ్ళ లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి. |
11:19 | మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది. |
11:28 | ఇప్పుడు git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి. |
11:34 | మనము మొదటి commit, అంటే, Initial commit మాత్రమే చూడగలము. |
11:39 | ప్రస్తుత రివిజన్ కు వెళ్ళడానికి git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
11:48 | మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము. |
11:53 | మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం. |
11:57 | git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
12:03 | ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము. |
12:10 | ఇదే పద్ధతి లో మనము ఏ stage లోకైనా వెళ్ళవచ్చు. |
12:14 | పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది. |
12:18 | git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి. |
12:23 | తరువాత Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి. |
12:29 | git space log అని టైప్ చేసి Enter నొక్కి, Git log ను చెక్ చేయండి. |
12:35 | ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది. |
12:39 | ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. |
12:43 | ఇంతక ముందు చేసినట్లుగా, git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి. |
12:51 | మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము. |
12:55 | బదులుగా, Already on master అనే సందేశాన్ని చూస్తున్నాము. |
12:58 | దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్. |
13:02 | కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి. |
13:11 | కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. |
13:15 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
13:18 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్ ను ను Git repository కు జోడించండం. |
13:27 | Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం, తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించడం. |
13:32 | ఫైల్ లో మార్పులు చేయటం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం. |
13:39 | అస్సైన్మెంట్ గా, మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్ళి, |
13:46 | ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి. |
13:49 | మార్పులు Commit చేయండి. |
13:52 | మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి. |
13:55 | మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి. |
14:02 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
14:11 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
14:18 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
14:22 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
14:29 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
14:34 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు స్వామి. మీకు ధన్యవాదాలు. |