Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
|| 00:16 | || 00:16 | ||
− | | Blender 2.59 | + | | Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | |ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee | + | |ఈ లిపిని Chirag Raman అందించారు మరియు |
+ | ఇది Monisha Banerjee చే సవరించబడింది. | ||
|- | |- | ||
Line 28: | Line 29: | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | |Camera view ను roll, pan, dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము. |
|- | |- | ||
Line 40: | Line 41: | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | |ఒకవేళ తెలియకపోతే, దయచేసి | + | |ఒకవేళ తెలియకపోతే, దయచేసి Installing Blender ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి. |
|- | |- | ||
Line 51: | Line 52: | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | |3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న View tab కు వెళ్ళండి. |
|- | |- | ||
|01:21 | |01:21 | ||
− | | | + | |menu నుండి Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | |కీ బోర్డు shortcut కోసం | + | |కీ బోర్డు shortcut కోసం numpad 0 ను నొక్కండి. |
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి. | + | |ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. | + | |numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | |ఇది | + | |ఇది Camera View. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | ఆక్టివ్ కెమెరా వ్యూ ను | + | | ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ | + | | ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి. |
|- | |- | ||
Line 91: | Line 92: | ||
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | | + | | perspective view కు తిరిగి వెళ్ళడానికి Numpad నుండి జీరో ను నొక్కండి. |
|- | |- | ||
Line 99: | Line 100: | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | mouse wheel | + | | mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి, కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి. |
|- | |- | ||
Line 107: | Line 108: | ||
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | |Control, Alt & Num-Pad zero ను నొక్కండి. |
|- | |- | ||
Line 119: | Line 120: | ||
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | |బ్లెండర్ నందు మీరు, | + | |బ్లెండర్ నందు మీరు, కెమెరా లో rolling, panning, tracking మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు. |
|- | |- | ||
Line 127: | Line 128: | ||
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | |కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ | + | |కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | |ఇప్పటి నుండి మీరు ఇతర object | + | |ఇప్పటి నుండి మీరు ఇతర object లను మార్చువిధంగా, కెమెరా ను కూడా manipulate చేయవచ్చు. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | |ఈ చర్యలు నిర్వహించడానికి మీరు | + | |ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | |మొదటి చర్యగా మనం | + | |మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ ను roll చేయడం చూస్తాము. |
|- | |- | ||
Line 150: | Line 151: | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది. | + | |డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z-అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | చర్యను రద్దు చేయడానికి | + | | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ | + | |ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది. |
|- | |- | ||
Line 170: | Line 171: | ||
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | | Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత Xను రెండుసార్లు నొక్కండి. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |మొదటి X, rotation | + | |మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
Line 181: | Line 182: | ||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | global మరియు local ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం. | + | | global మరియు local ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం. |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
Line 190: | Line 191: | ||
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |మొదటి | + | |మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | రెండవ y రొటేషన్ ని local y axis | + | | రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
Line 205: | Line 206: | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది. |
|- | |- | ||
|05:12 | |05:12 | ||
Line 212: | Line 213: | ||
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. | + | |తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
|- | |- | ||
Line 224: | Line 225: | ||
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని | + | | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | |తరువాత local z | + | |తరువాత local z axisకు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే ,అదే ప్రభావాన్ని ఇస్తుంది. | + | | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుంది. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
Line 237: | Line 238: | ||
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ | + | |కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | G ను నొక్కండి, | + | | G ను నొక్కండి, X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | Camera view | + | | Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది. |
|- | |- | ||
|06:42 | |06:42 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
|- | |- | ||
Line 283: | Line 284: | ||
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | |ఎడమవైపుకి తరలించడానికి | + | |ఎడమవైపుకి తరలించడానికి, A ను నొక్కండి. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | కుడివైపుకి తరలించడానికి | + | | కుడివైపుకి తరలించడానికి, D ను నొక్కండి. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | |కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. | + | |కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి, రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | fly mode లో కెమెరా వ్యూను zoom in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. | + | | fly mode లో కెమెరా వ్యూను, zoom in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. |
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, | + | | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, Fను నొక్కండి. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
Line 305: | Line 306: | ||
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | |సత్వరమార్గం కోసం, numpad + | + | |సత్వరమార్గం కోసం, numpad + ను నొక్కండి. |
|- | |- | ||
Line 313: | Line 314: | ||
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | |సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) | + | |సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) నొక్కండి. |
|- | |- | ||
Line 321: | Line 322: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | |చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి | + | |చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం. |
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | | fly మోడ్ కు | + | | fly మోడ్ కు ప్రవేశించటానికి, Shift+ F ను నొక్కండి. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | D ను నొక్కి, mouse wheel | + | | D ను నొక్కి, mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
| 09:13 | | 09:13 | ||
− | | కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు | + | | కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది. |
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | | | + | |screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 345: | Line 346: | ||
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | | దీనితో Navigation - Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. | + | | దీనితో Navigation- Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. |
|- | |- | ||
Line 361: | Line 362: | ||
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | | ఈ ట్యుటోరియల్ Project Oscar | + | | ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది. |
|- | |- | ||
Line 390: | Line 391: | ||
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
− | | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. | + | | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 11:30, 17 November 2017
Time | Narration |
00:07 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:11 | ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము. |
00:16 | Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం. |
00:21 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు
ఇది Monisha Banerjee చే సవరించబడింది. |
00:30 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, |
00:32 | కొత్త camera view ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము. |
00:38 | Camera view ను roll, pan, dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము. |
00:43 | fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము. |
00:50 | మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను. |
00:54 | ఒకవేళ తెలియకపోతే, దయచేసి Installing Blender ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి. |
01:02 | డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు 3D view అనునది User Perspective view లో ఉంటుంది. |
01:11 | ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము. |
01:15 | 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న View tab కు వెళ్ళండి. |
01:21 | menu నుండి Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:25 | కీ బోర్డు shortcut కోసం numpad 0 ను నొక్కండి. |
01:29 | ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి. |
01:36 | numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
01:45 | ఇది Camera View. |
01:49 | ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము. |
01:55 | ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి. |
02:01 | తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము. |
02:05 | బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత view point కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది. |
02:11 | దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము. |
02:15 | perspective view కు తిరిగి వెళ్ళడానికి Numpad నుండి జీరో ను నొక్కండి. |
02:20 | షార్ట్ కట్ numpad జీరో అనునది, కెమెరా వ్యూ నుండి మరియు కెమెరా వ్యూ కు మారుటకు, ఒక toggleగా మీరు చూడవచ్చు. |
02:26 | mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి, కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి. |
02:36 | నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను. |
02:40 | Control, Alt & Num-Pad zero ను నొక్కండి. |
02:46 | కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది. |
02:49 | అదే సమయంలో 3D view camera view కు మారుతుంది. |
02:54 | బ్లెండర్ నందు మీరు, కెమెరా లో rolling, panning, tracking మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు. |
03:03 | ఇప్పుడు మనం వీటిని చూద్దాం. |
03:05 | కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి. |
03:10 | ఇప్పటి నుండి మీరు ఇతర object లను మార్చువిధంగా, కెమెరా ను కూడా manipulate చేయవచ్చు. |
03:17 | ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. |
03:22 | మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ ను roll చేయడం చూస్తాము. |
03:26 | object rotation mode కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై R ను నొక్కండి. |
03:32 | ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి. |
03:42 | డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z-అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది. |
03:53 | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి. |
03:58 | ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది. |
04:04 | ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వ్యూ. |
04:09 | Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి. |
04:15 | Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత Xను రెండుసార్లు నొక్కండి. |
04:22 | మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది. |
04:26 | రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది. |
04:31 | global మరియు local ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం. |
04:38 | ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి. |
04:42 | Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది. |
04:47 | ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి. |
04:51 | మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది. |
04:56 | రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది. |
05:00 | ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి. |
05:05 | Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది. |
05:12 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
05:16 | తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
05:21 | మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి. |
05:25 | Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచి, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
05:43 | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి. |
05:53 | తరువాత local z axisకు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి. |
05:59 | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుంది. |
06:11 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:15 | కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది. |
06:24 | G ను నొక్కండి, X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి. |
06:35 | Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది. |
06:42 | ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
06:48 | కెమెరా వ్యూను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది. |
06:53 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:59 | బ్లెండర్ కెమెరా ను fly mode లో కూడా అందిస్తుంది. |
07:05 | fly mode కు ప్రవేశించడానికి Shift +F ను నొక్కండి. |
07:10 | ఇప్పుడు, మీరు కెమెరా వ్యూను మూడు మార్గాలలో తరలించవచ్చు. |
07:14 | మొదటిది కీబోర్డ్ నందు shortcut key లను ఉపయోగించడం. |
07:19 | zoom-in అవుటకు కీబోర్డులో W ను నొక్కండి |
07:30 | zoom-out అవుటకు S ను నొక్కండి |
07:40 | ఎడమవైపుకి తరలించడానికి, A ను నొక్కండి. |
07:51 | కుడివైపుకి తరలించడానికి, D ను నొక్కండి. |
08:02 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి, రైట్-క్లిక్ చేయండి. |
08:05 | fly mode లో కెమెరా వ్యూను, zoom in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. |
08:13 | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, Fను నొక్కండి. |
08:18 | zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి. |
08:25 | సత్వరమార్గం కోసం, numpad + ను నొక్కండి. |
08:30 | జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి. |
08:38 | సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) నొక్కండి. |
08:43 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్ క్లిక్ చేయండి. |
08:49 | చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం. |
08:59 | fly మోడ్ కు ప్రవేశించటానికి, Shift+ F ను నొక్కండి. |
09:04 | D ను నొక్కి, mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి. |
09:13 | కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది. |
09:28 | screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:33 | ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వ్యూ. |
09:38 | దీనితో Navigation- Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. |
09:43 | ఇప్పుడు, కొత్త ఫైలులో, |
09:45 | కెమెరా మరియు కెమెరా వ్యూ యొక్క స్థానాన్ని మార్చండి. మీ కెమెరా వ్యూను Roll, pan, dolly మరియు track చేయండి. |
09:54 | కొత్త కెమెరా వ్యూను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి. |
10:00 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది. |
10:08 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
10:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది. |
10:33 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:38 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org |
10:45 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |