Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 | '''Time''' |'''Narration''' |- || 00:07 |'''Blender tutorials'''సిరీస్ కు స్వాగతం. |- ||00:11 |ఈ ట్యుటోరియ...")
 
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
| '''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
|-
 
|-
 
|| 00:07
 
|| 00:07
|'''Blender tutorials'''సిరీస్ కు స్వాగతం.
+
|   Blender tutorials   సిరీస్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
||00:11
 
||00:11
|ఈ ట్యుటోరియల్ లో '' 'Navigation-Camera view' '' గురించి నేర్చుకుందాము  
+
|ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము.
  
 
|-
 
|-
 
|| 00:16
 
|| 00:16
|'''Blender 2.59''' లో కెమెరా ను   ఎలా నావిగేట్  చేయాలో నేర్చుకుందాం.
+
|   Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్  చేయాలో నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
|ఈ లిపినిChirag Raman  అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
+
|ఈ లిపిని Chirag Raman  అందించారు మరియు  
 +
ఇది  Monisha Banerjee చే సవరించబడింది.
  
 
|-
 
|-
Line 24: Line 25:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|కొత్త ‘’’camera view’’’ ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము.
+
|కొత్త camera view ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
|“‘roll,pan,dolly’’’ మరియు ''camera view'' ను '''track'' చేయడం ఎలాగో నేర్చుకుంటాము  
+
|Camera view  ను  roll, pan, dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|మరియు '' 'fly' 'మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వీక్షణను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుంటాము.
+
| fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 40: Line 41:
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|ఒక వేళా లేకపోతే, దయచేసి  “‘Installing Blender”’ లో ని ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.  
+
|ఒకవేళ తెలియకపోతే, దయచేసి  Installing Blender    ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.  
  
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|డిఫాల్ట్ బ్లెండర్ తెరుచుకున్నపుడు   "’3D view’’’' అనునది "User Perspective view " లో ఉంటుంది.  
+
|డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు 3D view అనునది User Perspective view లో ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|ఇప్పుడు కెమెరా వీక్షణ కు వెళ్దాము
+
|ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము.
 
+
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|'' '3D panel' ''దిగువ ఎడమ మూలలో ''’View’’’''''tab''' కు వెళ్ళండి.
+
|3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న View tab కు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
|01:21
 
|01:21
|“‘menu’’’ నుండి “Camera”’ ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|menu నుండి Camera  పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|కీ బోర్డు "shortcut" కోసం "numpad 0"' నొక్కండి.  
+
|కీ బోర్డు shortcut కోసం numpad 0 ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| ఒక వేళా మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను '' 'numpad' '' గా మీరు అనుకరించాలి.
+
|ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, '' 'User Preferences' ''  ట్యుటోరియల్ ను చూడండి.
+
|numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|ఇది ‘’’Camera View”’
+
|ఇది Camera View. 
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| ఆక్టివ్ కెమెరా వ్యూ కు డాటెడ్ బాక్స్ అనునది ఫీల్డ్.  
+
| ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.  
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.  
+
| ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.  
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|తరువాతి ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.  
+
|తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.  
|-
+
  
 +
|-
 
| 02:05
 
| 02:05
  మీ ప్రస్తుత "view point" ను  ఆక్టివ్ కెమెరా స్థానాన్ని మరియు ఆధారాన్ని మ్యాచ్ చేయడానికి  బ్లెండర్  అనుమతిస్తుంది.
+
| బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత view point  కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
 
| 02:11
 
| 02:11
 
|దీనిని  ఎలా చేయాలో తెలుసుకుందాము.  
 
|దీనిని  ఎలా చేయాలో తెలుసుకుందాము.  
 
|-
 
|-
 +
|02:15
 +
| perspective view కు తిరిగి వెళ్ళడానికి  Numpad  నుండి  జీరో ను నొక్కండి.
  
|02:15
 
|"'perspective view'' కు తిరిగి వెళ్ళడానికి "Numpad"' జీరో ను నొక్కండి.
 
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|కెమెరా వీక్షణ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు.  
+
| షార్ట్ కట్ numpad జీరో అనునది, కెమెరా వ్యూ నుండి మరియు కెమెరా వ్యూ కు మారుటకు, ఒక toggleగా మీరు చూడవచ్చు.  
  
 
|-
 
|-
 +
| 02:26
 +
| mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి,  కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.
  
| 02:26
 
|"mouse wheel" లేదా "'MMB'''(middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.
 
 
|-
 
|-
 
 
| 02:36
 
| 02:36
|నేను ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.  
+
|నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.  
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|'''Control, Alt & Num-Pad zero''' ను నొక్కండి.  
+
|Control, Alt & Num-Pad zero ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది
+
|కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|అదే సమయంలో '' '3D view' '' '''camera view''' కు మారుతుంది.
+
|అదే సమయంలో 3D view camera view కు మారుతుంది.
  
 
|-
 
|-
 
|02:54
 
|02:54
|కెమెరా లో "rolling,panning,tracking" మొదలగు సంచార చర్యలు నిర్వహించడానికి కూడా బ్లెండర్ మీకు  అనుమతిస్తుంది.
+
|బ్లెండర్ నందు మీరు, కెమెరా లో rolling, panning, tracking మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు.  
 +
 
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
Line 131: Line 128:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్ - క్లిక్ చేయండి.  
+
|కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|ఇప్పటి నుండి మీరు  ఇతర "object" ల ను మార్చడానికి  చేయు విధంగా కెమెరా ను"manipulate" చేయవచ్చు.  
+
|ఇప్పటి నుండి మీరు  ఇతర object లను మార్చువిధంగా, కెమెరా ను కూడా  manipulate చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|ఈ చర్యలు నిర్వహించడానికి మీరు '''camera view'''  లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.  
+
|ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.  
 
+
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|మొదటి చర్యగా మనం  కెమెరా వీక్షణ ను "rollచేయడం చూస్తాము.
+
|మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ ను roll చేయడం చూస్తాము.
  
 
|-
 
|-
 
|03:26
 
|03:26
|"object rotation mode" కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై "R" ను నొక్కండి.  
+
| object rotation mode కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై R ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|ఇప్పుడు, మీ '' 'mouse' '' ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
+
|ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|డిఫాల్ట్గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వీక్షణ లోనికి వెళ్లే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ.
+
|డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z-అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ ఫై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై'' 'Esc' '' నొక్కండి.
+
| చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వీక్షణ కు  తీసుకెళ్తుంది.
+
|ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు  తీసుకెళ్తుంది.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|ఇప్పుడు, మనము  చూసే తదుపరి చర్య '' 'panning' '' 'కెమెరా వీక్షణ.
+
|ఇప్పుడు, మనము  చూసే తదుపరి చర్య panning కెమెరా వ్యూ.  
  
 
|-
 
|-
 
|04:09  
 
|04:09  
| '' 'Panning' '' 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
+
| Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|'''object rotation mode'''' కు ప్రవేశించడానికి '''R''' నొక్కండి'''X''' ని రెండుసార్లు నొక్కండి.
+
| Rను  నొక్కి  object rotation mode కు ప్రవేశించండితరువాత  Xను  రెండుసార్లు నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|మొదటి '''X'''  '''rotation''' ను '''global X-axis''' కు లాక్ చేస్తుంది.
+
|మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|04:26
 
|04:26
|రెండవ  '''X'''  భ్రమణాన్ని '''local X-axis''' కు లాక్ చేస్తుంది.
+
|రెండవ  X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది.
 +
 
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| '' 'global' '' మరియు '' 'local' '' ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p>
+
| global మరియు local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.
 
+
 
|-
 
|-
 
|04:38
 
|04:38
| ఇప్పుడు '''mouse''  ను  పైకి మరియు క్రిందికి కదిలించండి.
+
| ఇప్పుడు mouse ను  పైకి మరియు క్రిందికి కదిలించండి.
 
+
 
|-
 
|-
 
|04:42
 
|04:42
| '''Camera view''' పైకి మరియు క్రిందికి కదులుతుంది.
+
| Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది.
 
+
 
|-
 
|-
 
|04:47
 
|04:47
| ఇప్పుడు, '' 'Y' '' ను రెండుసార్లు నొక్కండి.
+
| ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|మొదటి '' 'Y' '' రొటేషన్ ని '''global y axis''' కు లాక్ చేస్తుంది.
+
|మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| రెండవ '''y'''  రొటేషన్ ని '''local y axis''' కు  లాక్ చేస్తుంది.
+
| రెండవ y రొటేషన్ ని local y axis కు  లాక్ చేస్తుంది.
 
|-
 
|-
 
|05:00
 
|05:00
| ఇప్పుడు, '' 'mouse' '' ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
+
| ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| '''Camera view'''  ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది.
+
| Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది.
 
|-
 
|-
 
|05:12
 
|05:12
| కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
+
| కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| తరువాత, మనం కెమెరా వీక్షణను '''dolly''' చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
+
|తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
|  మొదటది, కెమెరాను పట్టుకోడానికి '''G''' ని నొక్కండి.  
+
|  మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| '''Mouse wheel''' లేదా'''MMB''' పట్టుకొని ఉంచండి మరియు '''mouse'''  ను పైకి క్రిందికి కదిలించండి.
+
| Mouse wheel  లేదా MMB పట్టుకొని ఉంచి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
|05:43
 
|05:43
| రెండవ మార్గం, మీరు కెమెరాను దాని '''local z axis''' పాటు తరలించవచ్చు.  ''' G'''  ను నొక్కండి.
+
| రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు.  G ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
|తరువాత '''local z axis''' కు  కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు '''Z''' ను నొక్కండి.
+
|తరువాత local z axisకు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ఇప్పుడు, '''mouse'''  ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే అదే ప్రభావాన్ని ఇస్తుంది.
+
| ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుంది.
 
+
 
+
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
| కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
+
| కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|06:15
 
|06:15
| కుడి నుండి ఎడమ కు లేదా పైకి క్రిందికి కెమెరా వీక్షణను ట్రాకింగ్ చేయడం ద్వారా అది స్థానిక X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
+
|కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| ''' G''' ను నొక్కండి, ప్రెస్''' X'''ను రెండుసార్లు నొక్కండి మరియు'''mouse''' ను ఎడమ నుండి కుడికి తరలించండి.
+
| G ను నొక్కండి, X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి.
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
| '''Camera view'''  ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా '''tracks''' చేస్తుంది.
+
| Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది.
  
 
|-
 
|-
 
|06:42
 
|06:42
| ఇప్పుడు''' Y'''  ను రెండుసార్లు నొక్కండి మరియు,'''mouse''' ను పైకి క్రిందికి కదిలించండి.
+
| ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| కెమెరా వీక్షణను పైకి మరియు క్రిందికి  ట్రాక్ చేస్తుంది.
+
| కెమెరా వ్యూను పైకి మరియు క్రిందికి  ట్రాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|06:53
 
|06:53
|కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
+
|కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
| బ్లెండర్ కెమెరా కోసం '''fly mode''' ను కూడా అందిస్తుంది.
+
| బ్లెండర్ కెమెరా ను fly mode లో కూడా అందిస్తుంది.
  
 
|-
 
|-
 
|07:05
 
|07:05
| '''fly mode'''  కు ప్రవేశించడానికి '''Shift, F''' ను నొక్కండి.
+
| fly mode కు ప్రవేశించడానికి Shift +F ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|ఇప్పుడు, మీరు కెమెరా వీక్షణను మూడు మార్గాలలో తరలించవచ్చు.
+
|ఇప్పుడు, మీరు కెమెరా వ్యూను మూడు మార్గాలలో తరలించవచ్చు.
  
 
|-
 
|-
 
|07:14
 
|07:14
|మొదటిది కీబోర్డ్ లో '''shortcut''' కీలను ఉపయోగించడం.
+
|మొదటిది కీబోర్డ్ నందు shortcut key లను ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
| '''zoom-in''' కావడానికి కీబోర్డులో'''W''' ను నొక్కండి
+
| zoom-in అవుటకు కీబోర్డులో W ను నొక్కండి
 
+
 
|-
 
|-
 
|07:30  
 
|07:30  
|'''zoom-out''' కావడానికి ''' S''' ను  నొక్కండి
+
| zoom-out అవుటకు S ను  నొక్కండి
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|ఎడమవైపుకి తరలించడానికి ''' A''' ను నొక్కండి.
+
|ఎడమవైపుకి తరలించడానికి, A ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| కుడివైపుకి తరలించడానికి ''' D''' ను నొక్కండి.
+
| కుడివైపుకి తరలించడానికి, D ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|కెమెరా వీక్షణ కు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి.
+
|కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి, రైట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| '''fly mode''' లో కెమెరా వీక్షణను  '''zoom''' in మరియు out చేయడానికి '''mouse wheel''' లేదా'''scroll'''  ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
+
| fly mode లో కెమెరా వ్యూను, zoom  in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
 
+
 
|-
 
|-
 
|08:13
 
|08:13
| fly మోడ్లోకి ప్రవేశించడానికి''' Shift, F''' నొక్కండి.
+
| fly మోడ్లోకి ప్రవేశించడానికి Shift, Fను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| '''zoom-in''' చేయడానికి '''mouse wheel'''ను  పైకి  స్క్రోల్ చేయండి.
+
| zoom-in చేయడానికి mouse wheel ను  పైకి  స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|సత్వరమార్గం కోసం, '''numpad, '+' '''  ను నొక్కండి.
+
|సత్వరమార్గం కోసం, numpad + ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|జూమ్ అవుట్ చేయడానికి'''mouse wheel''' ను క్రిందికి స్క్రోల్ చేయండి.
+
|జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|సత్వరమార్గం కోసం,'''numpad, '-' ''' నొక్కండి.
+
|సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) నొక్కండి.
  
 
|-
 
|-
 
|08:43
 
|08:43
| కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్ క్లిక్ చేయండి.
+
| కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|చివరి పద్దతి-'''fly mode''' లో కెమెరా వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి '''mouse wheel'''లేదా '''scroll''' ను ఉపయోగించడం.
+
|చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
| fly మోడ్లోకి ప్రవేశించటానికి '''Shift, F''' నొక్కండి.
+
| fly మోడ్ కు ప్రవేశించటానికి,   Shift+ F ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| ''' D''' ను నొక్కండి మరియు'''mouse wheel''' ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
+
| D ను నొక్కి,  mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
| కెమెరా వీక్షణ కుడి నుండి ఎడమవైపుకు కదులుతుంది.
+
| కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| '''screen''' పై కెమెరా వీక్షణను '''lock''' చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
|ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వీక్షణ.
+
|ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వ్యూ.
  
 
|-
 
|-
 
|09:38
 
|09:38
| దీనితో '''Navigation - Camera View''' పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
+
| దీనితో Navigation- Camera View  పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
  
 
|-
 
|-
Line 368: Line 354:
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
| కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను '''Roll, pan, dolly''' మరియు'''track''' చేయండి  
+
| కెమెరా మరియు కెమెరా వ్యూ యొక్క స్థానాన్ని మార్చండి. మీ కెమెరా వ్యూను  Roll, pan, dolly మరియు track చేయండి.
  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
| మరియు  కొత్త కెమెరా వీక్షణను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి.
+
| కొత్త కెమెరా వ్యూను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
+
| ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది.
  
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
  
|దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
  
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది;
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 405: Line 391:
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి  మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 11:30, 17 November 2017

Time Narration
00:07 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:11 ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము.
00:16 Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం.
00:21 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు

ఇది Monisha Banerjee చే సవరించబడింది.

00:30 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత,
00:32 కొత్త camera view ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము.
00:38 Camera view ను roll, pan, dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము.
00:43 fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము.
00:50 మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను.
00:54 ఒకవేళ తెలియకపోతే, దయచేసి Installing Blender ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.
01:02 డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు 3D view అనునది User Perspective view లో ఉంటుంది.
01:11 ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము.
01:15 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న View tab కు వెళ్ళండి.
01:21 menu నుండి Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:25 కీ బోర్డు shortcut కోసం numpad 0 ను నొక్కండి.
01:29 ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
01:36 numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
01:45 ఇది Camera View.
01:49 ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.
01:55 ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.
02:01 తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.
02:05 బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత view point కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది.
02:11 దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము.
02:15 perspective view కు తిరిగి వెళ్ళడానికి Numpad నుండి జీరో ను నొక్కండి.
02:20 షార్ట్ కట్ numpad జీరో అనునది, కెమెరా వ్యూ నుండి మరియు కెమెరా వ్యూ కు మారుటకు, ఒక toggleగా మీరు చూడవచ్చు.
02:26 mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి, కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.
02:36 నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.
02:40 Control, Alt & Num-Pad zero ను నొక్కండి.
02:46 కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది.
02:49 అదే సమయంలో 3D view camera view కు మారుతుంది.
02:54 బ్లెండర్ నందు మీరు, కెమెరా లో rolling, panning, tracking మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు.
03:03 ఇప్పుడు మనం వీటిని చూద్దాం.
03:05 కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి.
03:10 ఇప్పటి నుండి మీరు ఇతర object లను మార్చువిధంగా, కెమెరా ను కూడా manipulate చేయవచ్చు.
03:17 ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.
03:22 మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ ను roll చేయడం చూస్తాము.
03:26 object rotation mode కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై R ను నొక్కండి.
03:32 ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
03:42 డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z-అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది.
03:53 చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి.
03:58 ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది.
04:04 ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వ్యూ.
04:09 Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
04:15 Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత Xను రెండుసార్లు నొక్కండి.
04:22 మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
04:26 రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది.
04:31 global మరియు local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.
04:38 ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి.
04:42 Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది.
04:47 ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి.
04:51 మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది.
04:56 రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది.
05:00 ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
05:05 Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది.
05:12 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
05:16 తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
05:21 మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి.
05:25 Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
05:43 రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి.
05:53 తరువాత local z axisకు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి.
05:59 ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుంది.
06:11 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
06:15 కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
06:24 G ను నొక్కండి, X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి.
06:35 Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది.
06:42 ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
06:48 కెమెరా వ్యూను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది.
06:53 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
06:59 బ్లెండర్ కెమెరా ను fly mode లో కూడా అందిస్తుంది.
07:05 fly mode కు ప్రవేశించడానికి Shift +F ను నొక్కండి.
07:10 ఇప్పుడు, మీరు కెమెరా వ్యూను మూడు మార్గాలలో తరలించవచ్చు.
07:14 మొదటిది కీబోర్డ్ నందు shortcut key లను ఉపయోగించడం.
07:19 zoom-in అవుటకు కీబోర్డులో W ను నొక్కండి
07:30 zoom-out అవుటకు S ను నొక్కండి
07:40 ఎడమవైపుకి తరలించడానికి, A ను నొక్కండి.
07:51 కుడివైపుకి తరలించడానికి, D ను నొక్కండి.
08:02 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి, రైట్-క్లిక్ చేయండి.
08:05 fly mode లో కెమెరా వ్యూను, zoom in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
08:13 fly మోడ్లోకి ప్రవేశించడానికి Shift, Fను నొక్కండి.
08:18 zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి.
08:25 సత్వరమార్గం కోసం, numpad + ను నొక్కండి.
08:30 జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి.
08:38 సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) నొక్కండి.
08:43 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్ క్లిక్ చేయండి.
08:49 చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం.
08:59 fly మోడ్ కు ప్రవేశించటానికి, Shift+ F ను నొక్కండి.
09:04 D ను నొక్కి, mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
09:13 కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది.
09:28 screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:33 ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వ్యూ.
09:38 దీనితో Navigation- Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
09:43 ఇప్పుడు, కొత్త ఫైలులో,
09:45 కెమెరా మరియు కెమెరా వ్యూ యొక్క స్థానాన్ని మార్చండి. మీ కెమెరా వ్యూను Roll, pan, dolly మరియు track చేయండి.
09:54 కొత్త కెమెరా వ్యూను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి.
10:00 ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది.
10:08 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
10:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
10:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
10:33 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:38 మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org
10:45 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
10:47 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india