Difference between revisions of "Java/C2/Errors-and-Debugging-in-Eclipse/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొనేవి -  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొనేవి-  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
Line 26: Line 26:
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|లేకపోతే, తత్సంబంధిత ట్యుటోరియల్ కొరకు క్రింద వెబ్సైట్ సంప్రదించగలరు. http://spoken-tutorial.org
+
|లేకపోతే, తత్సంబంధిత ట్యుటోరియల్ కొరకు క్రింద వెబ్సైట్ని సంప్రదించగలరు. http://spoken-tutorial.org
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
Line 47: Line 47:
 
|-  
 
|-  
 
|01:04
 
|01:04
|ఈ ఎక్లిప్స్ ఐడిఈ లో హాల్లో  వర్ల్ద్ ట్యుటోరియల్ లో ఉపయోగించిన ప్రాజెక్ట్ ఉంది.
+
|ఈ ఎక్లిప్స్ ఐడిఈ లో హాల్లో  వర్ల్ద్ ట్యుటోరియల్ లో ఉపయోగించిన ప్రాజెక్ట్ ఉంది.
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
 
|ఇందులో ఒక కొత్త క్లాస్ సృష్టించి ఉపయోగిద్దాం.
 
|ఇందులో ఒక కొత్త క్లాస్ సృష్టించి ఉపయోగిద్దాం.
  
న్యూ లో క్లాస్ ఎంచుకొని, ErrorFree అని పేరుఇచ్చి, మెథడ్ స్టబ్స్ ని   పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్  గా  ఎంచుకొండి.  
+
న్యూ లో క్లాస్ ఎంచుకొని, ErrorFree అని పేరునిచ్చి, మెథడ్ స్టబ్స్ ని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్  గా  ఎంచుకొండి.  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
Line 67: Line 67:
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
| మొదటి లోపం అనగా,   
+
| మొదటి లోపం అనగా,   
 
syntax error, insert  semi-colon to complete block statements అని కనిపిస్తుంది.  
 
syntax error, insert  semi-colon to complete block statements అని కనిపిస్తుంది.  
 
|-
 
|-
Line 74: Line 74:
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
| అందుకే, ఈ వాక్య చివరికి సెమీకోలన్  పెడదాం.   
+
| అందుకే, ఈ వాక్యం చివరికి సెమీకోలన్  పెడదాం.   
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
Line 91: Line 91:
 
|-
 
|-
 
|  03:41
 
|  03:41
| సందేశం నకు ఇరువైపులా కోట్స్ పెడదాం.
+
| సందేశంనకు ఇరువైపులా కోట్స్ పెడదాం.
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|Crtl+ S నొక్కి సేవ్ చేయండి. ఎర్ర క్రాస్ గుర్తు పోయింది, ప్రోగ్రాం ఇప్పుడు లోపరహితమైనది. ఇప్పుడు  దానిని అమలుపరుచుదాం.  
+
|Ctrl+ S నొక్కి సేవ్ చేయండి. ఎర్ర క్రాస్ గుర్తు పోయింది, ప్రోగ్రాం ఇప్పుడు లోపరహితమైనది. ఇప్పుడు  దానిని అమలుపరుచుదాం.  
 
|-
 
|-
 
|  04:10
 
|  04:10
Line 148: Line 148:
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
|తదుపరి error, ప్రింట్ స్టేమెంట్ తప్పుగా టైప్ చేయడం వలన సంభవిస్తుంది.
+
|తదుపరి error, ప్రింట్ స్టేమెంట్ తప్పుగా టైప్ చేయడం వలన సంభవించింది.
 
|-
 
|-
 
|  06:09
 
|  06:09

Latest revision as of 10:32, 17 November 2017

Time Narration
00:01 ఎర్రర్స్ అండ్ డిబగ్గింగ్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొనేవి-
00:10 జావా ప్రోగ్రాం నిర్మించే సమయంలో, సామాన్యంగా జరిగే లోపాలు,
00:14 ఎక్లిప్స్ లో వాటిని గుర్తించి, సవరణలు చేసే విధానం.
00:20 ఈ ట్యుటోరియల్ కొరకు నేను,

ఉబంటు 11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాను.

00:27 ఈ ట్యుటోరియల్ ని అనుసరించేందుకు మీకు,
00:30 ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం సృష్టించుట మరియు అమలుపరుచుట తెలిసి ఉండాలి.
00:33 లేకపోతే, తత్సంబంధిత ట్యుటోరియల్ కొరకు క్రింద వెబ్సైట్ని సంప్రదించగలరు. http://spoken-tutorial.org
00:41 ఒక జావా ప్రోగ్రాం లో సామాన్యంగా వచ్చే లోపాలు ఏమనగా;
00:45 సెమీకోలన్ లేకపోవుట(;)
00:47 సందేశాల వరసలో కొట్స్ లేక పోవుట.
00:50 ఫైల్ పేరు మరియు క్లాస్ పేరు వేరువేరుగా ఉండుట.
00:52 ప్రింట్ స్టేమెంట్ లోవర్ కేస్ లో టైప్ చేయుట.
00:55 ఒక ప్రోగ్రాం ని వ్రాసి అందులో ఈ లోపాల ను చేసి, అవి ఎక్లిప్స్ లో ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.
01:04 ఈ ఎక్లిప్స్ ఐడిఈ లో హాల్లో వర్ల్ద్ ట్యుటోరియల్ లో ఉపయోగించిన ప్రాజెక్ట్ ఉంది.
01:11 ఇందులో ఒక కొత్త క్లాస్ సృష్టించి ఉపయోగిద్దాం.

న్యూ లో క్లాస్ ఎంచుకొని, ErrorFree అని పేరునిచ్చి, మెథడ్ స్టబ్స్ ని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ గా ఎంచుకొండి.

01:37 ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ని మినిమైజ్ చేసి, కామెంట్ ని తొలగించి, కొన్ని లోపాలతో కూడిన ప్రింట్ స్టేమెంట్ ను జతచేద్దాం.
02:23 ఎక్లిప్స్ లో లోపాలున్న వరసన, ఎడమ వైపు మార్జిన్ లో ఎర్ర క్రాస్ గుర్తు తో సూచించబడుతుంది.
02:35 ఇక్కడ System.out.println వరసలో ఒక లోపం ఉంది, కనుక ఎడమ వైపు ఎర్ర క్రాస్ గుర్తు కనిపిస్తుంది.
02:44 మౌస్ పాయింటర్ ని క్రాస్ గుర్తు పై తీసుకెళ్తే, లోపాల జాబితా కనిపిస్తుంది.
02:51 మొదటి లోపం అనగా,

syntax error, insert semi-colon to complete block statements అని కనిపిస్తుంది.

02:58 ఎందుకంటే మనం ప్రతి వాక్యాన్ని సెమీకోలన్ తో ముగించాలి.
03:03 అందుకే, ఈ వాక్యం చివరికి సెమీకోలన్ పెడదాం.
03:08 Crtl + S నొక్కి ఫైల్ సేవ్ చేయండి.
03:16 సెమీ కోలన్ వేసి, సేవ్ చేసిన వెంటనే మొదటి లోపం పోయింది.
03:21 ఇప్పుడు ఒకే ఒక లోపం ఉంది.

(హాల్లో వర్ల్ద్ వేరియబల్ గా నిర్ణయించబడలేదు) Helloworld cannot be resolved to a variable అది ఎందుకంటే కంసోల్ పై ముద్రించవలసిన సందేశాలు డబల్ కోట్స్ లో ఉంచాలి.

03:37 కోట్స్ లేకపోతే, జావా హాల్లో వర్ల్ద్ ని ఒక వేరియబల్ పేరుగా పరిగణిస్తుంది.
03:41 సందేశంనకు ఇరువైపులా కోట్స్ పెడదాం.
03:55 Ctrl+ S నొక్కి సేవ్ చేయండి. ఎర్ర క్రాస్ గుర్తు పోయింది, ప్రోగ్రాం ఇప్పుడు లోపరహితమైనది. ఇప్పుడు దానిని అమలుపరుచుదాం.
04:10 రన్ యాస్ ఎంపికలో జావా అప్లికేషన్ ను ఎంచుకోండి.
04:15 కంసోల్ పై సందేశం ముద్రింపబడటం కనిపిస్తుంది.
04:22 మరొక లోపాన్ని చూద్దాం.
04:25 ఇది ఫైల్ పేరు మరియు క్లాస్ పేరు వేరేగా పెట్టడం వలన జరుగుతుంది.
04:29 ఎక్లిప్స్ లో ఇది సాదారణంగా కాదు.
04:31 ఎందుకంటే ఎక్లిప్స్ లో ఫైల్ సృష్టించేందుకు న్యూ క్లాస్ విజార్డ్ ఉపయోగిస్తాం, మరియు
04:39 ఎక్లిప్స్ ఫైల్ ను సొంతంగా నిర్మిస్తుంది.
04:41 ఐతే, జావా ఫైల్ ను ఎక్లిప్స్ బైట సృష్టించి, ఎక్లిప్స్ లో ఒక ప్రాజెక్ట్ కి జత చేస్తే ఈ లోపం సంభవించే అవకాశం ఉంది.
04:47 క్లాస్ పేరు మార్చి ఈ లోపానికి చిరుకుదనం పెంచుదాం.
04:59 జావా కేస్ సెన్సిటివ్ కనుక, క్లాస్ పేరు మరియు ఫైల్ పేరు వేరు వేరుగా పరిగణిస్తుంది.
05:09 వరస ఎడమ వైపు ఎరుపు రంగు క్రాస్ గుర్తు గమనిచండి.
05:14 "ది పబ్లిక్ టైప్ ఎర్రర్ ఫ్రీ మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫైల్" (The public type errorfree must be defined in its own file) అనే లోపం ను చూపు సూచనను ఇస్తుంది.
05:20 ఎర్రర్ ఫ్రీ (errorfree) అనే పదం ఎరుపు రంగులో అండర్ లైన్ చేసి ఉందని గమనించండి.
05:29 ఎక్లిప్స్ వివేకవంతమైన సవరణలను అందిస్తుంది. ఇక్కడ మనకు 2 సవరణలు ఉన్నాయి.
05:35 మొదటి సవరణ, Rename compilation unit to errorfree java
05:39 రెండవది, Rename the type to errorfree.
05:43 మనకు కావాల్సినది రెండవ సవరణ, ఫైల్ పేరు మరియు క్లాస్ పేరు ఎర్రర్ ఫ్రీ (ErrorFree) కి మార్చిన వెంటనే లోపం కనుమరుగౌతుంది.
06:03 తదుపరి error, ప్రింట్ స్టేమెంట్ తప్పుగా టైప్ చేయడం వలన సంభవించింది.
06:09 ఇక్కడ క్యాపిటల్ S కు బదులు గా స్మాల్ s వేద్దాం.
06:15 ఎర్ర క్రాస్ గుర్తును గమనించండి.
06:18 మరియు system cannot be resolved అనే లోపముము చూపు సూచన కనిపిస్తుంది.
06:23 అంటే, జావా system ను ఒక క్లాస్ లేదా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక వేరియబల్ గా పరిగణిస్తుంది అని అర్థం.
06:28 ఐతే ఈ కోడ్ లో system అనే ఆబ్జెక్ట్ లేదు.
06:33 అందుకే, సవరణలను చూద్దాం.
06:39 మొత్తం 11 సవరణలు ఉన్నాయి, అందులో 8వ సవరణ మనకు సరిపోతుంది.
06:48 Change to 'System' (java.lang). s ని క్యాపిటల్ S కు మారుద్దాం.
06:58 క్యాపిటల్ S తో మార్చిన వెంటనే లోపం మాయమైంది.
07:06 ఇలా ఎక్లిప్స్ ఉపయోగించుకొని జావా లో లోపాలను గుర్తించి సవరణాలను చేయగలం.
07:15 ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము.
07:18 ఈ ట్యుటోరియల్ లో మనం,
07:20 జావా ప్రోగ్రాం నిర్మిచేసమయంలో వచ్చే సామాన్యమైన లోపాలను మరియు
07:23 ఎక్లిప్స్ ఉపయోగించుకొని వాటిని గుర్తించి సవరణలను చేసే విధానాన్ని తెలుసుకున్నాం.
07:30 అసైన్మెంట్ గా, క్రింద చూపించిన కోడ్ లో లోపాలను గుర్తించి తగిన సవరణలు చేయండి.
07:39 స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు,
07:42 ఈ లింక్ లోని వీడియో చూడగలరు. ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం.
07:48 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:53 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్ స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్-లను నిర్వహిస్తుంది.
07:57 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:07 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
08:11 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:17 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.

స్పోకన్ హైఫాన్ ట్యుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో.

08:23 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig