Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
|Time  
|| '''Narration'''
+
| Narration  
  
 
|-
 
|-
 
|00:03  
 
|00:03  
|''' Blender tutorials'''  సిరీస్ కు స్వాగతం.
+
|Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ లో, మనము '''hardware specifications''' మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
 
+
 
|-
 
|-
 
|00:16
 
|00:16
ఈ లిపిని Chirag Raman అందించారు.
+
|ఈ లిపిని Chirag Raman అందించారు.
 
+
 
+
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వెర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
+
|ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్  అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
 
+
 
|-
 
|-
 
|00:28  
 
|00:28  
|మీ ''' internet browser''' తెరవండి.
+
|మీ Internet browser ను తెరవండి.
 
+
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|నేను '''Firefox 3.09''' ఉపయోగిస్తున్నాను.
+
|నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|చిరునామా బార్లో, '' www.blender.orgHYPERLINK "http://www.blender.org'''/"'HYPERLINK "http://www.blender.org'''/"'HYPERLINK "http://www.blender.org'''/"' టైప్ చేసి, '''Enter ''' కీ ని నొక్కండి.
+
| అడ్డ్రస్ బార్లో, www.blender.org అని  టైప్ చేసి, Enter ను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|ఇది మిమ్మల్ని అధికారిక '''blender''' వెబ్ సైట్ కి తీసుకువెళ్తుంది.
+
|ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
 
+
 
+
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే '''System Requirements''' పేజీని లోడ్ చేసాను.
+
|ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే   System Requirements పేజీని లోడ్ చేసాను.
 
+
 
|-
 
|-
 
|00:53
 
|00:53
|''' Blender''' అనేది ఉచితం మరియు '''Open Source'''.
+
| Blender అనేది ఉచితం మరియు Open Source.
 
+
 
+
 
|-
 
|-
 
|00:56   
 
|00:56   
| ''Blender 2.59''' దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ పై పనిచేస్తుంది.
+
|Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను '''Windows XP''' ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
|01:07   
 
|01:07   
|'''Blender''' యొక్క వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వెర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
+
| Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్  యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
|01:13
 
|01:13
| వేగవంతమైన CPU మరియు మరింత RAM రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడుతుంది, బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వీక్షణ పోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగంతో ప్రభావితమవుతుంది.
+
| వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.
  
 +
గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.
 
|-
 
|-
 
|01:26
 
|01:26
 
|పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు.
 
|పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు.
 
 
 
|-
 
|-
 
|01:32   
 
|01:32   
|మీరు చూడడానికి, బ్లెండర్ ఆర్గనైజేషన్ వాడుక యొక్క 3 విభాగాల కోసం '''Hardware Specifications'''  చూపిస్తుంది.
+
| బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల  స్థాయిలలో  Hardware Specifications లను చూపిస్తుంది.
 
+
 
+
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|'''Minimum''', '''Good''' మరియు'''Production''' స్థాయిలు
+
| అవి  Minimum, Good మరియు Production స్థాయిలు.
 
+
 
+
 
|-
 
|-
 
|01:44  
 
|01:44  
|బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన హార్డ్ వెర్ '''Minimum''' లక్షణాలు-
+
|బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
 
+
 
|-
 
|-
 
|01:48
 
|01:48
| '''1 GHZ Single Core CPU'''
+
|1 GHZ Single Core CPU
 
+
 
+
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|'''512 MB RAM'''
+
|512 MB RAM
 
+
 
|-
 
|-
 
|01:56
 
|01:56
'''1024 x 768 pixels Display''' '''16 bit color''' తో
+
| 16 bit color తో 1024 x 768 pixels Display,     
 
+
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|'''3 Button Mouse'''
+
|3 Button Mouse మరియు
 
+
 
|-
 
|-
 
|02:05
 
|02:05
| '''Open GL Graphics Card''' 64 MB RAM తో ఉండాలి.
+
| 64 MB RAM తో Open GL Graphics Card.  
 
+
 
+
 
|-
 
|-
 
|02:12   
 
|02:12   
|'''Good''' స్పెసిఫికేషన్ల స్థాయి
+
|Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
 
+
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|'' 2 GHZ Dual Core CPU'''
+
|2 GHZ Dual Core CPU
 
+
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|'''2 GB RAM'''
+
|2 GB RAM
 
+
 
+
  
 
|-
 
|-
 
|02:22
 
|02:22
| ''' 1920 x 1200 pixels Display'''  '''24 bit color'' తో
+
|24 bit color తో  1920 x 1200 pixels Display,       
 
+
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|''' 3 Button Mouse'''
+
|3 Button Mouse మరియు
 
+
 
+
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| '''Open GL Graphics Card'''  '''256 or 512 MB RAM''' తో ఉంటాయి.
+
|256 or 512 MB RAMతో  Open GL Graphics Card.  
+
 
+
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|'''Production''' స్థాయి హార్డ్ వెర్ స్పెసిఫికేషన్లు-
+
|Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
 
+
 
|-
 
|-
 
|02:43
 
|02:43
|'''64 bits, Multi Core CPU''
+
|64 bits, Multi Core CPU,
 
+
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|''' 8-16 GB RAM'''
+
|8-16 GB RAM
 
+
 
|-
 
|-
 
|02:50
 
|02:50
|రెండు సార్లు '''1920 x 1200 pixels Display'''  24 బిట్ రంగుతో
+
|24 బిట్  కలర్ తో,  రెండు రెట్ల సామర్ధ్యంగల  1920 x 1200 pixels Display,
 
+
 
|-
 
|-
 
|02:56
 
|02:56
| '''3 Button Mouse + tablet'''
+
| 3 Button Mouse + tablet,
 
+
 
|-
 
|-
 
|02:59
 
|02:59
|'''Open GL  Graphics Card''' తో 1 GB RAM, ATI firegl '' 'లేదా'''Nvidia Quadro'''  ఉంటాయి.
+
| 1 GB RAM  తో Open GL  Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro.  
 
+
 
+
 
|-
 
|-
 
|03:09  
 
|03:09  
|మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు చేసేందుకు, మీ'''system configuration''' తనిఖీ చేయాలి.
+
|మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి.
 
+
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|మీ'''browser window '' ను కనిష్టీకరించండి.
+
|మీ browser window ను మినిమైజ్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|''' Control Panel'''  కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, ''' System ''' ఐకాన్ ఫై డబుల్ క్లిక్ చేయండి.
+
| Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై  డబుల్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:25   
 
|03:25   
|కాబట్టి, ఇక్కడ మీరు మీ యంత్రం యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు '''Blender Foundation'''సూచిస్తున్న దానికి వ్యతిరేకంగా సరిపోల్చవచ్చు.
+
|కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation   సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు.
+
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|చాలా '''Windows Operating systems''' 32 -bit' '' లేదా '' '64 -bit' '' వి ఉంటాయి . నేను ''' 32-bit Windows''' ఉపయోగిస్తున్నాను.
+
|చాలా   Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి  ఉంటాయి . నేను 32-bit Windows ను  ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
|03:44  
 
|03:44  
| '' '32 -bit' '' మరియు '' '64 -bit' '' పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తుంది.
+
| 32 -bit మరియు 64 -bit  పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి.  
 
+
 
|-
 
|-
 
|03:51
 
|03:51
|'''64-bit''' వెర్షన్ విండోస్ 32-బిట్ సిస్టమ్ కంటే పెద్ద మొత్తంలో RAM విధానాన్ని  సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
+
| విండోస్ యొక్క 64-bit వర్షన్  32-బిట్ వర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|03:59
 
|03:59
| మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ లో పెట్టుబడి యోచిస్తోంది ఉంటే,
+
| మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే,
 
+
 
|-
 
|-
 
|04:04  
 
|04:04  
| ''Www.blenderguru .com / the-ultimate-guide-to-purchase-a-computer-for-blender "వద్ద ఈ కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
+
|   www.blenderguru.com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
 
+
 
|-
 
|-
 
|04:21   
 
|04:21   
|ఈ '''guide''' మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది
+
|ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|04:29   
 
|04:29   
 
|CPU,  
 
|CPU,  
 
 
 
 
|-
 
|-
 
|04:35  
 
|04:35  
 
|RAM,
 
|RAM,
 
 
 
|-
 
|-
 
|04:41   
 
|04:41   
 
|Graphics card,  
 
|Graphics card,  
 
 
|-
 
|-
 
|04:49  
 
|04:49  
 
|Case,  
 
|Case,  
 
 
|-
 
|-
 
|04:55   
 
|04:55   
|మరియు hard drive
+
|మరియు hard drive.
 
+
 
|-
 
|-
 
| 05:02  
 
| 05:02  
|'''Blender''' కొరకు పనిచేసే '''Hardware Requirements''' పై ట్యుటోరియల్ పూర్తయింది.  
+
| Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements  పై ట్యుటోరియల్ పూర్తయింది.  
 
+
 
+
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|ఈ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఆస్కార్చే సృష్టించబడింది మరియు  NMEICT  మద్దతు ఇస్తుంది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT  మద్దతు ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|ఇదే విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు '' 'spoken-tutorial.org/NMEICT-Intro' ''
+
|విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.   
 
+
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|05:37
 
|05:37
 
| ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
| ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|05:42
 
|05:42
|మరిన్ని వివరాల కోసం, దయచేసి  contact@spoken-tutorial.org కు వ్రాయండి -
+
|మరిన్ని వివరాల కోసం, దయచేసి  contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
|05:50  
 
|05:50  
 
|మీకు ధన్యవాదాలు.  
 
|మీకు ధన్యవాదాలు.  
 
 
|-
 
|-
 
|05:53  
 
|05:53  
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.  
 +
|-
 +
|}

Latest revision as of 10:08, 17 November 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
00:16 ఈ లిపిని Chirag Raman అందించారు.
00:20 ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
00:28 మీ Internet browser ను తెరవండి.
00:30 నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను.
00:34 అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
00:44 ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
00:47 ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను.
00:53 Blender అనేది ఉచితం మరియు Open Source.
00:56 Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది.
01:02 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
01:07 Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
01:13 వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.

గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.

01:26 పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు.
01:32 బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది.
01:40 అవి Minimum, Good మరియు Production స్థాయిలు.
01:44 బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
01:48 1 GHZ Single Core CPU,
01:53 512 MB RAM,
01:56 16 bit color తో 1024 x 768 pixels Display,
02:03 3 Button Mouse మరియు
02:05 64 MB RAM తో Open GL Graphics Card.
02:12 Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:15 2 GHZ Dual Core CPU,
02:20 2 GB RAM,
02:22 24 bit color తో 1920 x 1200 pixels Display,
02:28 3 Button Mouse మరియు
02:30 256 or 512 MB RAMతో Open GL Graphics Card.
02:40 Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:43 64 bits, Multi Core CPU,
02:47 8-16 GB RAM,
02:50 24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display,
02:56 3 Button Mouse + tablet,
02:59 1 GB RAM తో Open GL Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro.
03:09 మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి.
03:16 మీ browser window ను మినిమైజ్ చేయండి.
03:19 Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి.
03:25 కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు.
03:35 చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను.
03:44 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి.
03:51 విండోస్ యొక్క 64-bit వర్షన్ 32-బిట్ వర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
03:59 మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే,
04:04 www.blenderguru.com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
04:21 ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
04:29 CPU,
04:35 RAM,
04:41 Graphics card,
04:49 Case,
04:55 మరియు hard drive.
05:02 Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది.
05:07 ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది.
05:15 ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
05:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
05:37 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:42 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:50 మీకు ధన్యవాదాలు.
05:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india