Difference between revisions of "Java-Business-Application/C2/Database-and-validation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| ''' Database and validation''' పై '''spoken-tutorial''' కు స్వాగతం.  
+
| Database and validation   పై   spoken-tutorial కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| డేటాబేస్ తో సంకర్షణ అవడం మరియు  
+
| డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు  
  
 
|-
 
|-
 
|00:10
 
|00:10
| '''Validate''' ''fields'''ల గురించి నేర్చుకుంటాము.
+
| fields ను  Validate  చేయడం గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| ఇక్కడ మేము: ''' Ubuntu''' Version '''12.04'''
+
| ఇక్కడ మనము  Ubuntu   Version   12.04  
  
 
|-
 
|-
 
|00:15
 
|00:15
| ''' Netbeans IDE''' 7.3
+
| Netbeans IDE   7.3
  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
| '''JDK''' 1.7
+
| JDK   1.7
  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
| '''Firefox''' web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
+
|   Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
| మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
+
| మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
| '''Java Servlets '''మరియు '''JSPs'''యొక్క ప్రాథమిక అంశాలు
+
|   Java Servlets   మరియు   JSPs   యొక్క ప్రాథమిక అంశాలు,
  
 
|-
 
|-
 
|00:35
 
|00:35
| '''Netbeans IDE'' నుండి '''MySQL Database ''' కు కనెక్ట్ అవడం
+
| Netbeans IDE   నుండి   MySQL Database కు కనెక్ట్ అవడం,
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| '''database ''' మరియు '''tables''' లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
+
| database మరియు tables   లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:47
 
|00:47
| ఇప్పుడు '''Netbeans IDE''' కు వెళదాము.
+
| ఇప్పుడు Netbeans IDEకు వెళదాము.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| నేను '''MySQL server'''ను ప్రారంభిస్తాను.  
+
| నేను MySQL server ను ప్రారంభిస్తాను.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| నేను ఒక '''database''' ను'''library''' లో సృష్టించాను.
+
| నేను library అను పేరు తో  ఒక database ను సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
| నేను ఒక '''table ''' ను '''Users''' లో సృష్టించాను.  
+
| నేను Users అను పేరు తో  ఒక table ను సృష్టించాను.  
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| నేను ఈ '''table''' లో కొన్ని విలువలను ఉంచాను.
+
| నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను.
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| దీని కొరకు, మీరు '''Users ''' పై కుడి క్లిక్ చేయండి మరియు '''View Data'''పై క్లిక్ చేయండి.  
+
| దీని కొరకు Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|క్రింద ఉన్న '''Output''' బటన్ పై క్లిక్ చేయండి.
+
|క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| మనం ఇక్కడ '''15 users ''' ఉండటాన్ని చూడవచ్చు.  
+
| ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 01:23  
 
| 01:23  
| '''FirstName, Surname, Age, Gender, email, Username''' and '''Password''' లను మనం చూడవచ్చు.
+
| మనం  FirstName, Surname, Age, Gender, email, Username మరియు Password లను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| ఇప్పుడు మనం '''JDBC driver''' ని '''load''' చేద్దాం అంటే '''Java Database Connectivity Driver.'''
+
| ఇప్పుడు JDBC driver, అంటే Java Database Connectivity Driver ను  load చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
| దీని కోసం '''Projects tab''' పై క్లిక్ చేయండి.  
+
| దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
| '''Libraries''' పై Rightక్లిక్ చేయండి మరియు '''Add Library''' పై క్లిక్ చేయండి.
+
| Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| తరువాత '''MySQL JDBC Driver''' పై క్లిక్ చేయండి.
+
| తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేసి,
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| మరియు '''Add Library''' పై క్లిక్ చేయండి.
+
| Add Library పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| ఇది '''JDBC Driver''' ని లోడ్ చేస్తుంది.  
+
| ఇది   JDBC Driver ను  లోడ్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| ముందు మనం చేసిన '''Project''' ని '''run''' చేద్దాం.  
+
| ఇంతకు ముందు చేసినట్టు  Project ను  run   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| ఇప్పుడు '''User Name ''' ని '''"arya" అని మరియు '''Password ''' ని '''"arya123*" అని టైప్ చేయండి.  
+
| ఇప్పుడు   User Name ను  arya అనిPassword ను  arya123* అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| తరువాత '''Sign In''' పై క్లిక్ చేయండి.
+
| తరువాత   Sign In పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| మనం '''Success Greeting Page''' ని చూడవచ్చు.  
+
| మనం   Success Greeting Page   ను  చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| '''logout''' కు '''here''' పై క్లిక్ చేయండి.  
+
|   logout   కొరకు  here   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
| ఇప్పుడు '''IDE.''' కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు తిరిగి  IDE కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| మనం '''GreetingServlet '''dot '''java.''' కు వెళదాం.
+
| GreetingServlet   dot   java కు వెళ్తాము.  
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| '''doPost''' '''method''' కు వెళ్ళండి.  
+
| doPost   method   వద్దకు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| మొదటగా మనం '''username ''' మరియు '''password ''' ని '''request ''' నుండి '''getParameter() method''' ఉపయోగించి పొందుతాము.  
+
| ముందుగా మనం   username మరియు password లను  request నుండి   getParameter() method ను ఉపయోగించి పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
| తరువాత మనం '''JDBC connection''' కొరకు కోడ్ ని చూద్దాం.  
+
| తరువాత JDBC connection కు  కోడ్ ని చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| మొదటగా మనం '''null'''కు '''Connection object, PreparedStatement object '''మరియు '''ResultSet object ''' ని ఇనిషిలైజేషన్ చేద్దాం.
+
| ముందుగా మనం Connection object, PreparedStatement object మరియు ResultSet object లను null తో initialize చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| తరువాత మన '''program''' లోకి '''driver ''' ని '''register ''' చేద్దాం.  
+
| తరువాత మన program లో  driver ను  register చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| తరువాత మనం '''database''' కు కనెక్షన్ ని సృష్టిదాం.
+
| తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను  సృష్టిదాం.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| తరువాత మనం '''prepareStatement method ''' ని '''Connection object.''' పై '''execute''' చేద్దాం.  
+
| తరువాత మనం     Connection object తో  prepareStatement method ను  execute చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
| మేము '''Users''' టేబుల్ నుండి user  వివరాలను పొందడానికి '''query'''  ని ఇస్తాము.  
+
| మనము  Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ను  ఇస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| '''form''' లో ఎంటర్ చేసిన విధంగా '''username ''' మరియు '''password ''' ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము.  
+
| form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి '''field''' ను సూచిస్తుంది.
+
| ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మేము '''setString()''' '''method.''' ని ఎగ్జిక్యూట్ చేస్తాము.  
+
| ప్రశ్న గుర్తు కు బదులుగా విలువలను పంపడానికి మనము setString() method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| దీన్ని మేము '''PreparedStatement object.''' ఉపయోగించి చేస్తాము.  
+
| దీన్ని మనము PreparedStatement object ను  ఉపయోగించి చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
| తరువాత మేము '''executeQuery method ''' ని '''Prepared statement''' పై ఎగ్జిక్యూట్ చేస్తాము.  
+
| మనం Prepared statementను ఉపయోగించి  executeQuery method ను  ఎగ్జిక్యూట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
| మేము '''ResultSet''' object లో ఫలితాన్ని నిల్వ చేస్తాము.
+
| మనము  ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము.
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| విజయవంతమైన లాగిన్ కొరకు మేము '''successGreeting page.''' ని ప్రదర్శిస్తాము.  
+
| విజయవంతమైన లాగిన్ కొరకు మనము  successGreeting pageను  ప్రదర్శిస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| దీని కోసం మేము '''RequestDispatcher interface.''' ని ఉపయోగిస్తాము.  
+
| దీని కోసం మనము  RequestDispatcher interface ను  ఉపయోగిస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| '''RequestDispatcher''' object ని పొందడానికి '''request ''' పై '''getRequestDispatcher()''' ని మేము ఉపయోగిస్తాము.  
+
| మనము RequestDispatcher object ని పొందడానికి request తో getRequestDispatcher() ను  ఉపయోగిస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
| తరువాత మేము '''RequestDispatcher.''' object పై '''forward()''' పద్దతిని సహాయం కోరుతాము.
+
| తరువాత మనము, RequestDispatcher object పై forward() ను ఎగ్జిక్యూట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
| ఇదే పద్ధతి లో మేము '''successGreeting '''dot '''jsp.''' కు '''forward ''' చేస్తాము.  
+
| ఈ విధంగా,  మనము    successGreeting   dot   jspకు    forward     చేస్తాము.  
  
 
|-
 
|-
 
|04:07
 
|04:07
| ఇప్పుడు '''slides''' కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు తిరిగి  slides కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
| ఇప్పుడు మనం ''RequestDispatcher interface''' గురించి నేర్చుకుందాం.  
+
| మనం ఇప్పుడు  RequestDispatcher interface ను  గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| ఈ '''interface''' మరొక వనరుకు '''request''' పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
+
| ఈ interface మరొక రిసోర్స్ కు  request ను  పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| ఈ వనరు '''html, servlet''' లేదా '''jsp''' కావచ్చు.  
+
| ఈ రిసోర్స్  html, servlet లేదా jsp కావచ్చు.  
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| ఇప్పుడు '''IDE''' కు వెల్దాము.
+
| ఇప్పుడు తిరిగి IDE   కు వెల్దాము.
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
| '''successGreeting ''' '''dot''''''jsp.''' కు వెల్దాము.
+
|   successGreeting   dot jsp కు వెల్దాము.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| ఇక్కడ మేము '''You have successfully logged in''' అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.  
+
| ఇక్కడ మనము    You have successfully logged in   అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.  
  
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
| ఇప్పుడు '''browser.''' కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు browser కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| మేము ''database''' లో చేర్చని '''username ''' మరియు '''password ''' ని టైప్ చేస్తాము.  
+
| మనము  database లో చేర్చని   username     మరియు   password లను టైప్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
| కాబట్టి నేను '''username ''' గా '''abc ''' ని మరియు '''password.'' గా '''abc123* ''' ని టైప్ చేస్తాను.  
+
| నేను   username     గా   abc     ని మరియు   password గా   abc123*     ని టైప్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| తరువాత '''Sign In.''' పై క్లిక్ చేస్తాను.
+
| తరువాత   Sign In పై క్లిక్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| మనం అదే '''page''' పై '''error message ''' ని పొందడాన్ని చూడవచ్చు.
+
| మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| ''' "Please correct the following errors!!! Invalid username or password" '''.
+
| Please correct the following errors!!! Invalid username or password     .
  
 
|-
 
|-
 
|05:09
 
|05:09
| ఇప్పుడు మనం దీనికి కోడ్ ని చూద్దాము.
+
| ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| అందుకు '''IDE''' కు వెళ్ళండి.  
+
| అందుకు IDE కు తిరిగి వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| '''GreetingServlet '''dot '''java.''' కు వెళ్ళండి.
+
|   GreetingServlet   dot   java   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|05:17
 
|05:17
| ఒకవేళ '''validation ''' విఫలం చెందితే అప్పుడు మేము '''error message''' ని ప్రదర్శిస్తాము.  
+
| ఒకవేళ validation విఫలం చెందితే error message ను  ప్రదర్శిస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| మొదటగా మనం '''errorMsgs.''' యొక్క '''List ''' ని ఇనిషియలైజ్ చేద్దాం.  
+
| ముందుగా  errorMsgs యొక్క List ను సృష్టిద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| మేము '''errorMsgs ''' ని '''request scope''' లో '''setAttribute''' '''method''' ని ఉపయోగించి సెట్ చేస్తాము.  
+
| మనము  errorMsgs వేరియబుల్ ను  request scope లో   setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|05:35
 
|05:35
| ఇక్కడ '''errorMsgs ''' అనేది '''attribute''' పేరు.  
+
| ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు.  
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| మనం '''String variable id ''' ని '''null''' కు ఇనిషియలైజ్ చేద్దాం.
+
| String variable   id ను  null తో ఇనిషియలైజ్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|05:44
 
|05:44
| తరువాత మనం '''database.''' లో '''user ''' ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.  
+
| తరువాత మనం database లో   user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
| ఒకవేళ అవును అయితే మనం విలువని వెరియబుల్ లో ''id'''నిల్వ చేస్తాము.  
+
| ఒకవేళ ఉంటే, అయితే మనం విలువని id  వెరియబుల్ లో నిల్వ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
| లేకపోతె error '''"Invalid username or password" '''  ని '''errorMsgs''' లిస్ట్ కు జోడిస్తాము.  
+
| లేకపోతే Invalid username or password అనే error  ను  errorMsgs లిస్ట్ కు జోడిస్తాము.  
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| ఒక వేళా '''errorMsgs list ''' ఖాళీగా లేకపోతే అప్పడు మేము '''error messages ''' ని '''index '''dot '''jsp.''' పై ప్రదర్శిస్తాము.
+
| ఒక వేళ  errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము  error messages ను  index dot jsp పై ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
| కాబట్టి మేము '''index ''' dot'''jsp.'' కు రీడైరెక్ట్ అవుతాము.  
+
| కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము.  
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| '''RequestDispatcher.''' ఉపయోగించి మరొక '''page''' ని ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.  
+
|   RequestDispatcher ను  ఉపయోగించి , మరొక page కు  ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.  
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| '''exception ''' దృశ్యాలు నిర్వహించడానికి '''try catch block '' లోపల ఈ కోడ్ చేర్చామని గమనించండి.
+
|   exception సందర్భాలను  నిర్వహించడానికి ఈ కోడ్ ను  try catch block లోపల చేర్చామని గమనించండి.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| ఇప్పుడు మనం '''errorMsgs '''variable ని'''index '''dot '''jsp''' లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం.  
+
| ఇప్పుడు మనం   errorMsgs   variable ని   index   dot   jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| మొదటిది, మనము '''attribute "errorMsgs"''' యొక్క విలువను పొందుతాము.
+
| ముందుగా, మనము errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
| ఇది '''getAttribute method ''' ని ఉపయోగించి '''request.''' పై జరుగుతుంది.
+
| ఇది request తో  getAttribute method ను ఉపయోగించడం  ద్వారా జరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| మేము '''within the opening tag which is ''less than sign percentage sign ''మరియు closing tag ''percentage sign and greater than sign'' లో '''Java code ''' ని చేర్చామని గమనించండి.
+
| మనము    Java code ను  opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%)  మరియు closing tag అనగా percentage గుర్తు,  greater than గుర్తు (%>) మధ్యన  చేర్చామని గమనించండి.
  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
| ఈ బ్లాక్ కోడ్ ని '''scriptlet''' అంటారు.  
+
| ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు.  
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
| ఇది '''Java code ''' ను కలిగి ఉంటుంది, ఇది ప్రతిసారీ  '' 'JSP' '' ద్వారా అమలు చేయబడుతుంది.
+
| ఇది JSP ఇన్వొక్ అయిన  ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే  Java code ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
| '' 'ErrorMsgs' ' విలువ శూన్యం కాకపోతే అప్పుడు మేము ఈ సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
| ErrorMsgs విలువ శూన్యం(నల్)  కాకపోతే అప్పుడు మనము
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
|'''"Please correct the following errors".'''
+
|   Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| అప్పుడు '' 'errorMsgs యొక్క జాబితా ద్వారా మళ్ళిస్తాము.
+
|తరువాత errorMsgs యొక్క జాబితా లోని అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
| అప్పుడు '''error messages ''' ని ఒక '''list''' గా మేము ప్రదర్శిస్తాము.
+
| ఆపై  error messagesని ఒక   list   గా మనము ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
|07:27
 
|07:27
| ఈ విధంగా '''error messages''' ని '''index dot jsp''' పై ప్రదర్శిస్తాము.
+
| ఈ విధంగా error messages ను  index dot jsp   పై ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| ఇప్పుడు, '''database ''' లో ''' user''' ను ఎలా జత చేయాలో చూద్దాం.
+
| ఇప్పుడు, database కు ఒక  user ను ఎలా జత చేయాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
| '''database''' లో '' 'యూజర్' '' ని '' 'జోడించే ముందు '''User table''' కోసం '''model ''' సృష్టించాలి.
+
| databaseలో  యూజర్ ని జోడించే ముందు User table కు  ఒక model సృష్టించాలి.
  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
| ఇప్పుడు, '' 'మోడల్' '' అంటే ఏమిటో చూద్దాం.
+
| ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
| '''model :'అనేది ఒక '''software application''' లో '''logical structure''' యొక్క డేటాను సూచిస్తుంది.
+
|   model అనేది ఒక   software application లో   logical structure   యొక్క డేటాను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| ఒక '''Java class ''' '''attributes '''మరియు ''setters ''' తో మరియు వాటికోసం '''getters ''' ఉంటాయి
+
| attributes setters మరియు getters తో ఒక  Java class.
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| ఈ విధంగా, మనము '''model ''' ని వ్యక్తిగత '''attributes''' కి బదులుగా పరిగణించవచ్చు.'
+
| ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|Now, switch back to '''Netbeans IDE.'''
+
| ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.  
| ఇప్పుడు '''Netbeans IDE''' కు వెళ్ళండి.  
+
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
| నేను ఇప్పటికే '''User '''dot '''java''' మోడల్ ను సృష్టించాను.
+
| నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| ఈ '''Java class ''' ని '''package org dot spokentutorial dot model''' లో మేము సృష్టించామని గమనించండి.
+
| ఈ మనము ఈ  Java class ను  org dot spokentutorial dot model అనే package లో సృష్టించామని గమనించండి.
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
| మనము అనుసరించవలసిన attributes- ''firstName, surname, age, gender, email, username''' మరియు '''password'''.
+
| దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి.  
 
+
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| మేము వాటిని ఖాళి విలువలకు ఇనిష్యలైజ్ చేసాము.
+
| మనము వాటినిఖాళీ విలువలతో  ఇనిష్యలైజ్ చేస్తాము. .
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
| తరువాత మేము '''parameterized constructor''' ను కలిగి ఉన్నాము.  
+
| తరువాత మనకు ఒక parameterized constructor ఉంది.  
 
+
 
|-
 
|-
 
|08:41
 
|08:41
| మేము '''default constructor''' ను కూడా కలిగి ఉన్నాము.  
+
| మనము  default constructor ను కూడా కలిగి ఉన్నాము.  
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
| మేము '''getFirstName method'''ని నిర్వచిస్తాము.
+
|మనము  getFirstName method   ని నిర్వచిస్తాము.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
| మేము '''getFirstName method'''ని కూడా నిర్వచిస్తాము.
+
| మనము  setFirstName method   ని కూడా నిర్వచిస్తాము.
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
| అదే విధముగా మేము '''set '''మరియు '''get methods ''' ను ప్రతి '''attributes''' పై నిర్వచించాము  
+
| అదే విధముగా మనము ప్రతి attribute  పై set మరియు get methods ను నిర్వచించాము.
 
+
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
| '''browser''' కు వెళ్ళండి.  
+
| browser కు తిరిగి వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| ఇప్పుడు '''register'''కొరకు '''here'''  లింక్ పై క్లిక్ చేద్దాం.  
+
| ఇప్పుడు   register   కొరకు   here లింక్ పై క్లిక్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| '''Registration page''' లోని అన్ని '''fields''' ను '''Type''' చేయండి.  
+
| Registration page లోని అన్ని fields ను Type   చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
| తరువాత '''Add User''' పై క్లిక్ చేయండి.  
+
| తరువాత   Add User   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| మనం '''Add User Success''' '''page''' ను పొందుతాము.
+
| మనం Add User Success pageను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
| మనం ''' "Your request to add harshita was successful"''' అనే సందేశాన్ని పొందుతాము  
+
| మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము.
  
 
|-
 
|-
 
|09:20  
 
|09:20  
| ఇక్కడ '''harshita''' మేము ఇచ్చిన '''username'''.  
+
| ఇక్కడ   harshita   మనము ఇచ్చిన   username.  
  
 
|-
 
|-
Line 480: Line 472:
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| కాబట్టి '''IDE''' కు తిరిగి వెళ్ళండి.
+
| IDE కు మారండి.  
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
| '''AddUserServlet''' '''dot ''' '''java''' కు వెళ్ళండి.
+
|   AddUserServlet       dot       java   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 09:35
 
| 09:35
| ఈ దశలు మనం '''GreetingServlet '''dot '''java''' అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
+
| ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు  అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| మొదట, '''getParameter method''' ఉపయోగించి'''form parameters''' ని పొందుతాము.
+
| ముందుగా  getParameter method   ఉపయోగించి   form parametersని పొందుతాము.
  
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
| మేము వ్యక్తిగత '''attributes''' తో '''User model ''' యొక్క '''instance ''' గా variable '''user ''' ని ఇనిష్యలైజ్ చేస్తాము.
+
| మనము  user వేరియబుల్ ను  User model యొక్క instance గా వ్యక్తిగత  attributes తో  ఇనిష్యలైజ్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
| మేము '''setAttribute method''' ను ఉపయోగించి '''request scope ''' లో వేరియబుల్ '' 'యూజర్' '' ను సెట్ చేసాము.  
+
| మనము setAttribute methodను ఉపయోగించి   request scope లో వేరియబుల్ user ను సెట్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
| ''''form''' ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే '''Users''' టేబుల్ లో విలువలను insert చేయడానికి మేము '''query''' ని '''execute''' చేస్తాము  
+
| form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే, Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము query ని execute చేస్తాము.
  
 
|-
 
|-
 
|10:10
 
|10:10
| తరువాత మనం '''successUser''' పేజీ కు పంపుతాము.
+
| తరువాత మనం   successUser   పేజీ కు వెళ్తాము.  
  
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
|ఇప్పుడు '''successUser ''' ''dot '' '''jsp'''కు వెళ్ళండి.  
+
|ఇప్పుడు   successUser       dot       jsp   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|10:19  
 
|10:19  
| మొదట మనం '''User '''dot '''java'''ని దిగుమతి చేయాలి.
+
| ముందుగా మనం   User   dot   java   ని దిగుమతి చేశాము.  
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| ఈ లైన్ యొక్క కోడ్ ని '''directive '''in '''JSP''' అంటారు.  
+
| ఈ లైన్ ను  JSP లో  directive  అంటారు.  
  
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
| '''JSP directive''' అనేది 'less than sign percentage sign and at the rate sign'  తో మొదలవుతుంది  మరియు 'percentage sign and greater than sign తో ముగుస్తుంది.  
+
| JSP directive అనేది less than sign percentage sign మరియు  at the rate sign   తో మొదలయ్యి,  percentage sign మరియు  greater than sign తో ముగుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| ఇది ఒక '''page directive.'''
+
| ఇది ఒక page directive.  
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
| '''page directive ''' అన్ని దిగుమతి అయిన '''packages''' ల జాబితాను కలిగి ఉంటుంది.
+
| page directive దిగుమతి చేసుకొనిన అన్ని  packagesల జాబితాను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
| మనం attribute '''user ''' యొక్క విలువని పొందుతాము మరియు దీనిని '''User object.''' గా నిల్వ చేద్దాము.  
+
| మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము.  
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
| తరువాత మనకు ఇక్కడ '''success message ''' ఉంటుంది.
+
| తరువాత మనకు ఇక్కడ success message ఉంది.  
  
 
|-
 
|-
 
|11:00
 
|11:00
| ఇక్కడ, మేము '''Username''' ను తిరిగి పొందాము.
+
| ఇక్కడ, మనము  Username ను తిరిగి పొందాము.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
| మేము '''request object''' లో '''getUsername() method ''' ని ఉపయోగించాము.
+
| మనము request object పై  getUsername() method ని ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| మనము దీనిని '''scriptlet tags''' ను ఉపయోగించి చేసాము.
+
| మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము.
 
+
 
|-
 
|-
 
| 11:12
 
| 11:12
| ఇప్పుడు, బ్రౌజర్కు తిరిగి రండి.
+
| ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి.
 
+
 
|-
 
|-
 
|11:15
 
|11:15
| డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న '''user ''' ను జోడించడానికి మేము ప్రయత్నిస్తాము.
+
| డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము.
 
+
 
|-
 
|-
 
|11:20
 
|11:20
| కాబట్టి, మళ్ళీ '''harshita ''' ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
+
| కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
 
+
 
|-
 
|-
 
| 11:24
 
| 11:24
| మనము ''' "Please correct the following errors!!!!  Duplicate entry 'harshita' for key 'UserName'''' అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.  
+
| మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 11:33
 
| 11:33
| ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళి ఒకసారి '''register''' చేద్దాం.
+
| ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register చేద్దాం.
  
 
|-
 
|-
 
| 11:37
 
| 11:37
| ఇక్కడ, నేను ఇప్పుడు '''form''' ను నింపాను.
+
| ఇక్కడ, నేను ఇప్పుడు   form   ను నింపాను.
  
 
|-
 
|-
 
| 11:40
 
| 11:40
| నేను '''Age''' '''field'''  లో ఒక  తప్ప ను సృష్టించాను
+
| నేను   Age field లో ఒక తప్పును సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
| నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా '' 'ab' '' అని టైప్ చేసాను.
+
| నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను.
  
 
|-
 
|-
 
| 11:48
 
| 11:48
| ఇప్పుడు '''Add User''' పై క్లిక్ చేయండి.  
+
| ఇప్పుడు   Add User   పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|11:51
 
|11:51
| మనం ''"The age must be a positive integer" అనే '''error''' సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు
+
| మనం   The age must be a positive integer అనే   error   సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 11:57
 
| 11:57
Line 599: Line 586:
 
|-
 
|-
 
| 12:00
 
| 12:00
| '''IDE''' కు తిరిగి వెళ్ళండి.  
+
|   IDE   కు తిరిగి వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 12:03
 
| 12:03
| '''AddUserServlet '''dot '''java''' ను తెరవండి.  
+
|   AddUserServlet   dot   java   ను తెరవండి.  
  
 
|-
 
|-
 
| 12:08
 
| 12:08
| ఇక్కడ కూడా, '' 'errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
+
| ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
  
 
|-
 
|-
 
| 12:11
 
| 12:11
| తరువాత మనము '''setAttribute method''' ఉపయోగించి '''request scope ''' లో వేరియబుల్ '' 'errorMsgs' '' సెట్ చేస్తాము.  
+
| తరువాత మనము   setAttribute method ఉపయోగించి   request scope లో వేరియబుల్     errorMsgs     సెట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 12:18
 
| 12:18
| తరువాత మేము టైప్ చేసిన '''integer''' యొక్క '''ageUser ''' ప్రకటించాము మరియు దానిని -1 (minus one) కు ఇనిష్యలైజ్ చేసాము.
+
| తరువాత మనము  integer type గా  ageUser ను  డిక్లేర్ చేసి, దానికి  -1 (minus one)ను  ఇనిష్యలైజ్ చేసాము.
  
 
|-
 
|-
 
| 12:26
 
| 12:26
| '''try catch block''' లోపల మేము '''parseInt method''' ని ఉపయోగించము.
+
|   try catch block   లోపల మనము    parseInt method   ని ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
| 12:31
 
| 12:31
| ఇది ఒక పూర్ణాంకను తిరిగి ఇస్తుంది, ఇచ్చిన '''string''' సంఖ్య యొక్క ఇన్ ఫుట్ గా సూచింపబడుతుంది .
+
| ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 12:37
 
| 12:37
| కాబట్టి, ఇక్కడ '''age field''' చెల్లుబాటు అయ్యే సానుకూల పూర్ణాంకంను కలిగి ఉంది.
+
| కాబట్టి, ఇక్కడ   age field   చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది.
  
 
|-
 
|-
 
| 12:44
 
| 12:44
| ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని '''errorMsgs list''' కు జత చేస్తాము  
+
| ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని   errorMsgs listకు జత చేస్తాము.
  
 
|-
 
|-
 
| 12:51
 
| 12:51
| '''age''' సానుకూల పూర్ణాంకంగా ఉండాలి.
+
|   age ధన  పూర్ణాంకంగా ఉండాలి.
  
 
|-
 
|-
 
| 12:54
 
| 12:54
| అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను కలిగి ఉన్న ఇతర '''fields''' ను ధృవీకరించాలి.
+
| అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి.  
 
+
 
|-
 
|-
 
| 13:01
 
| 13:01
| '' 'ErrorMsgs' 'జాబితా ఖాళీగా లేకపోతే మేము' '' addUser '' 'dot' '' 'jsp' '' లోనే '''errorMsgs ''' మేము ప్రదర్శిస్తాము.
+
| ErrorMsgs   జాబితా ఖాళీగా లేకపోతే మనము  addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 13:09
 
| 13:09
| '''RequestDispatcher''' ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
+
|   RequestDispatcher   ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
  
 
|-
 
|-
 
| 13:15
 
| 13:15
| ఇప్పుడు '''addUser '''dot '''jsp''' కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు   addUser   dot   jsp   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 13:19
 
| 13:19
| ఇక్కడ కూడా, మొదట మేము '''User '''dot '''java''' ను దిగుమతి చేసుకున్నాము.
+
| ఇక్కడ కూడా, ముందుగా  User   dot   java ను దిగుమతి చేసుకున్నాము.
  
 
|-
 
|-
 
| 13:24
 
| 13:24
| '''scriptlet tags,''' లోపల మేము టైప్ ''User''' యొక్క ఒక '''object ''' ని సృష్టించాము.
+
|   scriptlet tags లోపల మనము  User కు ఒక object ను సృష్టించాము.
  
 
|-
 
|-
 
| 13:31
 
| 13:31
| తరువాత మనం attribute '''errorMsgs''' యొక్క విలువని ''getAttribute method''' ఉపయోగించి పొందాము  
+
| తరువాత మనం errorMsgs   attribute  యొక్క విలువని   getAttribute method   ఉపయోగించి పొందాము  
  
 
|-
 
|-
 
| 13:38
 
| 13:38
| ఈ విలువ శూన్యంగా ఉంటే మేము తనిఖీ చేస్తాము.
+
| ఈ విలువ శూన్యంమా అని  తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 13:43
 
| 13:43
| ఇది శూన్యంకు సమానంగా లేకపోతే మేము '''index ''' '''dot''' '''jsp''' కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము  
+
| ఇది శూన్యంకు సమానంగా కాకపోతే,  మనము    index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము  
  
 
|-
 
|-
 
| 13:51
 
| 13:51
| లేకపోతే, మేము ''''User' model''' ను ఉపయోగించి '''request ''' నుంచి '''user''' యొక్క విలువను పొందుతాము.
+
| లేకపోతే, మనము  User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 13:59
 
| 13:59
| అప్పుడు మనకి '''form'''ఉంటుంది.  
+
| తరువాత  మనకి form ఉంది.  
  
 
|-
 
|-
 
| 14:01
 
| 14:01
| '''form tag ''' '''action ''' ను ''AddUserServlet ''' గా మరియు '''method '''ను '''POST''' గా కలిగి ఉంటుంది  
+
|   form tag   కు action గా   AddUserServlet  ను మరియు method గా POST  ను  కలిగి ఉంటుంది  
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 14:07
 
| 14:07
| | మొదటి ఫీల్డ్ అనేది '''First Name ''' యొక్క '''input type ''' ''' text ''' గా '''name ''' '''firstName ''' గా మరియు '''value ''' '''user '''dot '''getFirstName''' గా ఉంటుంది.
+
| | మొదటి ఫీల్డ్ First Nameను  input type గా text ను , name గా firstName  మరియు   value గా    user   dot getFirstName లతో  సృష్టించాము.  
  
 
|-
 
|-
 
| 14:18
 
| 14:18
| ఇక్కడ, మేము '' 'firstName' '' యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ కు ప్రారంభించాము.
+
| ఇక్కడ, మనము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము.
  
 
|-
 
|-
 
| 14:24
 
| 14:24
| అదేవిధంగా, మీరు ఇతర '''fields''' కోసం చేయాలి.
+
| అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి.
 
+
 
|-
 
|-
 
| 14:28
 
| 14:28
| మేము ''submit ''' బటన్ మరియు '''value''' ని ''' Add User''' గా కలిగి ఉన్నాము
+
| value గా  Add User ను కలిగిన submit బటన్  ఉన్నది.
  
 
|-
 
|-
 
| 14:33
 
| 14:33
| '' 'AddUser.jsp లో '''fields''' మేము ధృవీకరించే విధానం ఈ విధంగా ఉంటుంది.
+
| ఇది AddUser.jsp లో fieldsను  మనము ధృవీకరించే విధానం.  
  
 
|-
 
|-
 
| 14:38
 
| 14:38
| మీరు "addUser" పేజీలో విభిన్న '''errors''' ప్రయత్నించవచ్చు.
+
| మీరు addUser పేజీలో విభిన్న errors ను  ప్రయత్నించవచ్చు.
  
 
|-
 
|-
 
| 14:42
 
| 14:42
| ఇప్పుడు, '''user''' '''harshita''' '''database''' కు చేర్చబడిందో లేదో చూద్దాం.  
+
| ఇప్పుడు, user harshita మన  database కు చేర్చబడిందో లేదో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 14:49
 
| 14:49
| కాబట్టి, '' 'యూజర్స్' 'టేబుల్ కు తిరిగి రండి. '' 'హర్షిత' ' డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
+
| కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షితడేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 14:56
 
| 14:56
| ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
 
| 14:58
 
| 14:58
| '''Database connectivity''' మరియు
+
|   Database connectivity   మరియు
  
 
|-
 
|-
 
| 15:00
 
| 15:00
| '''Field validation''' గురించి నేర్చుకుంటాము .
+
|   Field validation గురించి నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
| 15:02
 
| 15:02
| '''spoken tutorial''' ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
|   spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
Line 745: Line 727:
 
|-
 
|-
 
|15:15
 
|15:15
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
  
 
|-
 
|-
Line 757: Line 739:
 
|-
 
|-
 
| 15:23
 
| 15:23
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 15:29
 
| 15:29
| '''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
Line 773: Line 755:
 
|-
 
|-
 
| 15:48
 
| 15:48
| ప్రముఖ '''software MNC''' వారి "Corporate Social Responsibility" program ద్వారా '''Library Management System''' ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
+
| ప్రముఖ   software MNC   వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
  
 
|-
 
|-
Line 782: Line 764:
 
| 16:02
 
| 16:02
  
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
మీకు ధన్యవాదాలు.
+
  
 
|}
 
|}

Latest revision as of 16:22, 2 November 2017

Time Narration
00:01 Database and validation పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:08 డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు
00:10 fields ను Validate చేయడం గురించి నేర్చుకుంటాము.
00:12 ఇక్కడ మనము Ubuntu Version 12.04
00:15 Netbeans IDE 7.3
00:19 JDK 1.7
00:21 Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
00:24 మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:28 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు-
00:31 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:35 Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం,
00:39 database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
00:42 ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:47 ఇప్పుడు Netbeans IDEకు వెళదాము.
00:52 నేను MySQL server ను ప్రారంభిస్తాను.
00:55 నేను library అను పేరు తో ఒక database ను సృష్టించాను.
01:00 నేను Users అను పేరు తో ఒక table ను సృష్టించాను.
01:04 నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను.
01:08 ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను.
01:10 దీని కొరకు Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి.
01:15 క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి.
01:19 ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు.
01:23 మనం FirstName, Surname, Age, Gender, email, Username మరియు Password లను చూడవచ్చు.
01:31 ఇప్పుడు JDBC driver, అంటే Java Database Connectivity Driver ను load చేద్దాం.
01:39 దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి.
01:42 Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి.
01:46 తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేసి,
01:50 Add Library పై క్లిక్ చేయండి.
01:53 ఇది JDBC Driver ను లోడ్ చేస్తుంది.
01:56 ఇంతకు ముందు చేసినట్టు Project ను run చేద్దాం.
02:00 ఇప్పుడు User Name ను arya అని, Password ను arya123* అని టైప్ చేయండి.
02:06 తరువాత Sign In పై క్లిక్ చేయండి.
02:08 మనం Success Greeting Page ను చూడవచ్చు.
02:12 logout కొరకు here పై క్లిక్ చేయండి.
02:15 ఇప్పుడు తిరిగి IDE కు వెళ్ళండి.
02:17 GreetingServlet dot java కు వెళ్తాము.
02:21 doPost method వద్దకు వెళ్ళండి.
02:23 ముందుగా మనం username మరియు password లను request నుండి getParameter() method ను ఉపయోగించి పొందుతాము.
02:31 తరువాత JDBC connection కు కోడ్ ని చూద్దాం.
02:35 ముందుగా మనం Connection object, PreparedStatement object మరియు ResultSet object లను null తో initialize చేద్దాం.
02:44 తరువాత మన program లో driver ను register చేద్దాం.
02:48 తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను సృష్టిదాం.
02:52 తరువాత మనం Connection object తో prepareStatement method ను execute చేద్దాం.
02:58 మనము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ను ఇస్తాము.
03:03 form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తాము.
03:09 ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది.
03:15 ప్రశ్న గుర్తు కు బదులుగా విలువలను పంపడానికి మనము setString() method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:22 దీన్ని మనము PreparedStatement object ను ఉపయోగించి చేస్తాము.
03:26 మనం Prepared statementను ఉపయోగించి executeQuery method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:33 మనము ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము.
03:37 విజయవంతమైన లాగిన్ కొరకు మనము successGreeting pageను ప్రదర్శిస్తాము.
03:43 దీని కోసం మనము RequestDispatcher interface ను ఉపయోగిస్తాము.
03:48 మనము RequestDispatcher object ని పొందడానికి request తో getRequestDispatcher() ను ఉపయోగిస్తాము.
03:56 తరువాత మనము, RequestDispatcher object పై forward() ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
04:02 ఈ విధంగా, మనము successGreeting dot jspకు forward చేస్తాము.
04:07 ఇప్పుడు తిరిగి slides కు వెళ్ళండి.
04:10 మనం ఇప్పుడు RequestDispatcher interface ను గురించి నేర్చుకుందాం.
04:15 ఈ interface మరొక రిసోర్స్ కు request ను పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
04:22 ఈ రిసోర్స్ html, servlet లేదా jsp కావచ్చు.
04:26 ఇప్పుడు తిరిగి IDE కు వెల్దాము.
04:29 successGreeting dot jsp కు వెల్దాము.
04:33 ఇక్కడ మనము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
04:38 ఇప్పుడు browser కు వెళ్ళండి.
04:41 మనము database లో చేర్చని username మరియు password లను టైప్ చేస్తాము.
04:47 నేను username గా abc ని మరియు password గా abc123* ని టైప్ చేస్తాను.
04:56 తరువాత Sign In పై క్లిక్ చేస్తాను.
04:59 మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు.
05:03 Please correct the following errors!!! Invalid username or password .
05:09 ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము.
05:12 అందుకు IDE కు తిరిగి వెళ్ళండి.
05:14 GreetingServlet dot java కు వెళ్ళండి.
05:17 ఒకవేళ validation విఫలం చెందితే error message ను ప్రదర్శిస్తాము.
05:22 ముందుగా errorMsgs యొక్క List ను సృష్టిద్దాం.
05:27 మనము errorMsgs వేరియబుల్ ను request scope లో setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము.
05:35 ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు.
05:39 String variable id ను null తో ఇనిషియలైజ్ చేద్దాం.
05:44 తరువాత మనం database లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.
05:48 ఒకవేళ ఉంటే, అయితే మనం విలువని id వెరియబుల్ లో నిల్వ చేస్తాము.
05:53 లేకపోతే Invalid username or password అనే error ను errorMsgs లిస్ట్ కు జోడిస్తాము.
06:00 ఒక వేళ errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము.
06:09 కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము.
06:13 RequestDispatcher ను ఉపయోగించి , మరొక page కు ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.
06:20 exception సందర్భాలను నిర్వహించడానికి ఈ కోడ్ ను try catch block లోపల చేర్చామని గమనించండి.
06:27 ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం.
06:34 ముందుగా, మనము errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము.
06:38 ఇది request తో getAttribute method ను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది.
06:44 మనము Java code ను opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%) మరియు closing tag అనగా percentage గుర్తు, greater than గుర్తు (%>) మధ్యన చేర్చామని గమనించండి.
06:57 ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు.
07:02 ఇది JSP ఇన్వొక్ అయిన ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే Java code ను కలిగి ఉంటుంది.
07:08 ErrorMsgs విలువ శూన్యం(నల్) కాకపోతే అప్పుడు మనము
07:15 Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
07:18 తరువాత errorMsgs యొక్క జాబితా లోని అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము.
07:23 ఆపై error messagesని ఒక list గా మనము ప్రదర్శిస్తాము.
07:27 ఈ విధంగా error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము.
07:32 ఇప్పుడు, database కు ఒక user ను ఎలా జత చేయాలో చూద్దాం.
07:37 databaseలో యూజర్ ని జోడించే ముందు User table కు ఒక model సృష్టించాలి.
07:44 ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం.
07:48 model అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది.
07:55 attributes , setters మరియు getters తో ఒక Java class.
08:00 ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు.
08:07 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:11 నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను.
08:16 ఈ మనము ఈ Java class ను org dot spokentutorial dot model అనే package లో సృష్టించామని గమనించండి.
08:24 దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి.
08:33 మనము వాటినిఖాళీ విలువలతో ఇనిష్యలైజ్ చేస్తాము. .
08:37 తరువాత మనకు ఒక parameterized constructor ఉంది.
08:41 మనము default constructor ను కూడా కలిగి ఉన్నాము.
08:44 మనము getFirstName method ని నిర్వచిస్తాము.
08:47 మనము setFirstName method ని కూడా నిర్వచిస్తాము.
08:51 అదే విధముగా మనము ప్రతి attribute పై set మరియు get methods ను నిర్వచించాము.
08:57 browser కు తిరిగి వెళ్ళండి.
08:59 ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం.
09:03 Registration page లోని అన్ని fields ను Type చేయండి.
09:07 తరువాత Add User పై క్లిక్ చేయండి.
09:10 మనం Add User Success pageను పొందుతాము.
09:14 మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము.
09:20 ఇక్కడ harshita మనము ఇచ్చిన username.
09:24 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
09:28 IDE కు మారండి.
09:30 AddUserServlet dot java కు వెళ్ళండి.
09:35 ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
09:40 ముందుగా getParameter method ఉపయోగించి form parametersని పొందుతాము.
09:46 మనము user వేరియబుల్ ను User model యొక్క instance గా వ్యక్తిగత attributes తో ఇనిష్యలైజ్ చేస్తాము.
09:53 మనము setAttribute methodను ఉపయోగించి request scope లో వేరియబుల్ user ను సెట్ చేస్తాము.
10:01 form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే, Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము query ని execute చేస్తాము.
10:10 తరువాత మనం successUser పేజీ కు వెళ్తాము.
10:15 ఇప్పుడు successUser dot jsp కు వెళ్ళండి.
10:19 ముందుగా మనం User dot java ని దిగుమతి చేశాము.
10:24 ఈ లైన్ ను JSP లో directive అంటారు.
10:28 JSP directive అనేది less than sign percentage sign మరియు at the rate sign తో మొదలయ్యి, percentage sign మరియు greater than sign తో ముగుస్తుంది.
10:42 ఇది ఒక page directive.
10:45 page directive దిగుమతి చేసుకొనిన అన్ని packagesల జాబితాను కలిగి ఉంటుంది.
10:50 మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము.
10:57 తరువాత మనకు ఇక్కడ success message ఉంది.
11:00 ఇక్కడ, మనము Username ను తిరిగి పొందాము.
11:04 మనము request object పై getUsername() method ని ఉపయోగించాము.
11:09 మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము.
11:12 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి.
11:15 డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము.
11:20 కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
11:24 మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.
11:33 ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register చేద్దాం.
11:37 ఇక్కడ, నేను ఇప్పుడు form ను నింపాను.
11:40 నేను Age field లో ఒక తప్పును సృష్టించాను.
11:44 నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను.
11:48 ఇప్పుడు Add User పై క్లిక్ చేయండి.
11:51 మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు.
11:57 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
12:00 IDE కు తిరిగి వెళ్ళండి.
12:03 AddUserServlet dot java ను తెరవండి.
12:08 ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
12:11 తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము.
12:18 తరువాత మనము integer type గా ageUser ను డిక్లేర్ చేసి, దానికి -1 (minus one)ను ఇనిష్యలైజ్ చేసాము.
12:26 try catch block లోపల మనము parseInt method ని ఉపయోగించాము.
12:31 ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది.
12:37 కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది.
12:44 ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs listకు జత చేస్తాము.
12:51 age ధన పూర్ణాంకంగా ఉండాలి.
12:54 అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి.
13:01 ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మనము addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము.
13:09 RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
13:15 ఇప్పుడు addUser dot jsp కు వెళ్ళండి.
13:19 ఇక్కడ కూడా, ముందుగా User dot java ను దిగుమతి చేసుకున్నాము.
13:24 scriptlet tags లోపల మనము User కు ఒక object ను సృష్టించాము.
13:31 తరువాత మనం errorMsgs attribute యొక్క విలువని getAttribute method ఉపయోగించి పొందాము
13:38 ఈ విలువ శూన్యంమా అని తనిఖీ చేస్తాము.
13:43 ఇది శూన్యంకు సమానంగా కాకపోతే, మనము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము
13:51 లేకపోతే, మనము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము.
13:59 తరువాత మనకి form ఉంది.
14:01 form tag కు action గా AddUserServlet ను మరియు method గా POST ను కలిగి ఉంటుంది
14:07 మొదటి ఫీల్డ్ First Nameను input type గా text ను , name గా firstName మరియు value గా user dot getFirstName లతో సృష్టించాము.
14:18 ఇక్కడ, మనము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము.
14:24 అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి.
14:28 value గా Add User ను కలిగిన submit బటన్ ఉన్నది.
14:33 ఇది AddUser.jsp లో fieldsను మనము ధృవీకరించే విధానం.
14:38 మీరు addUser పేజీలో విభిన్న errors ను ప్రయత్నించవచ్చు.
14:42 ఇప్పుడు, user harshita మన database కు చేర్చబడిందో లేదో చూద్దాం.
14:49 కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత, డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
14:56 ఈ ట్యుటోరియల్ లో మనం
14:58 Database connectivity మరియు
15:00 Field validation గురించి నేర్చుకున్నాము.
15:02 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
15:07 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
15:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
15:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
15:17 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
15:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
15:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
15:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
15:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
15:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
15:48 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
15:57 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
16:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india