Difference between revisions of "Java-Business-Application/C2/Overview-of-Library-Management-System/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:00 |''' Overview of the Web Application – Library Management System''' పై '''spoken-tutorial''' కు స్వా...")
 
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
|  00:00
 
|  00:00
|''' Overview of the Web Application – Library Management System'''  పై '''spoken-tutorial'''  కు స్వాగతం.  
+
|   Overview of the Web Application – Library Management System     పై   spoken-tutorial     కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
|  00:08  
 
|  00:08  
|ఈ ట్యుటోరియల్ లో మేము మీకు '''web application''' ను పరిచయం చేస్తున్నాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మేము, మీకు   web application   ను పరిచయం చేస్తున్నాము.
  
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
|ఈ శ్రేణిలో, '''basic inventory'' వ్యవస్థను ఎలా సృష్టించాలో మేము ప్రదర్శించాము.
+
|ఈ శ్రేణిలో, మనం    basic inventory   వ్యవస్థను ఎలా సృష్టించాలో ప్రదర్శిస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
|మేము '''Library Management system'''  ఉదాహరణను ఉపయోగించాము.
+
|మనము    Library Management system     ఉదాహరణను ఉపయోగించాము.
  
 
|-
 
|-
Line 25: Line 24:
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
| '''Netbeans IDE'' మరియు '''HTML''' ను ఉపయోగించే 
+
|   Netbeans IDE     ఉపయోగించి      Core Java    మరియు  
  
 
|-
 
|-
 
| 00:31  
 
| 00:31  
| ''' Core Java'''  పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
+
|   HTML      పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|ఇప్పుడు, మనం  వెబ్ అప్లికేషన్ - '''Library Management System'''  ను చూద్దాం.
+
|ఇప్పుడు, మనం  వెబ్ అప్లికేషన్ -   Library Management System     ను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 00:43   
 
| 00:43   
|'''library management system''' అనేది   
+
|   library management system   అనేది   
  
 
|-
 
|-
Line 49: Line 48:
 
|-
 
|-
 
|00:54
 
|00:54
| మనకి '''Library Management System''' ఎందుకు అవసరం?
+
| మనకి   Library Management System   ఎందుకు అవసరం?
  
 
|-
 
|-
 
| 00:58   
 
| 00:58   
|ఇటువంటి వ్యవస్థ ఉపయోగంఏమిటంటే:
+
|ఇటువంటి వ్యవస్థ ఉపయోగం ఏమిటంటే
  
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి
+
|గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి,
  
 
|-
 
|-
 
|01:05  
 
|01:05  
|ఒక కేంద్రీకృత సర్వర్ పై  సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి
+
|ఒక కేంద్రీకృత సర్వర్ పై  సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి,
  
 
|-
 
|-
Line 77: Line 76:
 
|-
 
|-
 
| 01:17  
 
| 01:17  
|దీని కోసం, నేను '''Netbeans IDE''' కి మారతాను.
+
|దీని కోసం, నేను   Netbeans IDE   కి మారతాను.
  
 
|-
 
|-
Line 85: Line 84:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|'''MyFirstProject.''' పేరుగల ఈ '''Project''' ను నన్ను'''run ''' చేయనివ్వండి.   
+
|   MyFirstProject.   పేరుగల ఈ   Project   ను నన్ను   run     చేయనివ్వండి.   
  
 
|-
 
|-
Line 93: Line 92:
 
|-
 
|-
 
|01:33
 
|01:33
|మనము '''Library Management System'''  యొక్క'''Home Page''' ను చూడవచ్చు.
+
|మనము   Library Management System     యొక్క   Home Page   ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:38
 
|01:38
|ఇక్కడ మనము సాధారణమైన ''login form''' చూడవచ్చు.
+
|ఇక్కడ మనము సాధారణమైన   login form   చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|'''Visitor’s Home Page''' అని పిలువబడే '''page'''  కు ఒక '''link''' ఉంది.
+
|అక్కడ    Visitor’s Home Page   అని పిలువబడే   page     కు ఒక   link   ఉంది.
  
 
|-
 
|-
 
|01:46
 
|01:46
| ఆ'''link''' పై క్లిక్ చేయండి.
+
| ఆ   link   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 113: Line 112:
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|ఒక '''library'''  చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది.
+
|ఒక   library     చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|కాబట్టి ఇప్పుడు, మనం సభ్యుడిగా లాగిన్ చేద్దాము అంటే ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న వారు.
+
|కాబట్టి ఇప్పుడు, ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న సభ్యుడిగా లాగిన్ చేద్దాము.  
 
   
 
   
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|నేను ''“mdhusein”''' గా '''login''' అవుతాను మరియు పాస్  వర్డ్ ఇచ్చి '''Enter''' నొక్కుతాను  
+
|నేను   mdhusein    గా   login   అయ్యి, పాస్  వర్డ్ ఇచ్చి,    Enter   నొక్కుతాను  
  
 
|-
 
|-
 
| 02:10  
 
| 02:10  
|మనం  ఒక '''Success Greeting Page'''  ను చూడవచ్చు.
+
|మనం  ఒక   Success Greeting Page     ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|02:13  
 
|02:13  
|మేము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము.
+
|మనము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము.
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఇప్పుడు '''logout'''  చేద్దాం.
+
|ఇప్పుడు   logout     చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|తరువాత, మేము '''librarian ''' గా అవుతాము అంటే '''admin.''గా
+
|తరువాత, మనము    librarian     గా అంటే   admin గా
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|మనము లాగిన్ అయిన వెంటనే, '''Admin Section page''' ని చూడవచ్చు.
+
|లాగిన్ అయిన వెంటనే,   Admin Section page   ని చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 153: Line 152:
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|మొదటిది, '''List Books''' ఎంపిక.  
+
|మొదటిది,   List Books   ఎంపిక.  
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|ఇక్కడ, '''library''' లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మేము పొందుతున్నాము.
+
|ఇక్కడ,   library   లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము పొందుతాము.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|తరువాత, మనకు '''List Borrowed Books''' ఉన్నాయి.
+
|తరువాత, మనకు   List Borrowed Books   ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|ఇక్కడ, విభిన్న '''members''' కు ఇచ్చిన పుస్తకాల జాబితాను
+
|ఇక్కడ, విభిన్న   members   కు ఇచ్చిన పుస్తకాల జాబితా,  మరియు
  
 
|-
 
|-
 
|02:54
 
|02:54
|మరియు వారి రిటర్న్ డేట్ అయిన పుస్తకాల జాబితాను మేము పొందుతున్నాము.
+
| వారి రిటర్న్ డేట్ పూర్తి అయిన పుస్తకాల జాబితాను మనము పొందుతాము.  
  
 
|-
 
|-
 
|02:59
 
|02:59
|దీనికి మనకు '''List Users'''  ఎంపిక ఉంటుంది.
+
|దీనికి మనకు     List Users     ఎంపిక ఉంటుంది.
  
 
|-
 
|-
 
|03.03
 
|03.03
|ఇక్కడ, మనము '''library''' లో రిజిస్టర్ అయిన '''users''' ల జాబితాను పొందుతాము.
+
|ఇక్కడ, మనము   library   లో రిజిస్టర్ అయిన     users   ల జాబితాను పొందుతాము.
  
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|దీనికి, మనకు '''Checkout/Return a Book'''  ఎంపిక ఉంటుంది.
+
|దీనికి, మనకు   Checkout/Return a Book     ఎంపిక ఉంటుంది.
  
 
|-
 
|-
Line 189: Line 188:
 
|-
 
|-
 
|03:15
 
|03:15
|ఇది '''Checkout / Return Book''' కు ఇంటర్ఫేస్ అవుతుంది.
+
|ఇది   Checkout / Return Book   కు ఇంటర్ఫేస్.  
  
 
|-
 
|-
 
|03:20
 
|03:20
|ఇప్పుడు, మన '''login page''' కు తిరిగి రండి.
+
|ఇప్పుడు, మన   login page   కు తిరిగి రండి.
  
 
|-
 
|-
Line 201: Line 200:
 
|-
 
|-
 
|03:28
 
|03:28
|రిజిస్టర్ చెయ్యడానికి '''here'''  పై  క్లిక్ చేయండి
+
|రిజిస్టర్ చెయ్యడానికి   here     పై  క్లిక్ చేయండి
  
 
|-
 
|-
 
|03:31
 
|03:31
|క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి ఇది '''registration form'''.
+
| ఇది క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి     registration form.
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|కాబట్టి, ఇది '''simple web application''' యొక్క సారాంశం.
+
|కాబట్టి, ఇది   simple web application   యొక్క సారాంశం.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
|ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ '''Library Management System''' ను సృష్టించగలరు.
+
|ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ   Library Management System   ను సృష్టించగలరు.
  
 
|-
 
|-
Line 221: Line 220:
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|ఈ శ్రేణిలో: '''web application''' ను నిర్మించడానికి మేము '' 'JSP' '' మరియు '' 'servlets' '' ను ఉపయోగిస్తాము.
+
|ఈ శ్రేణిలో:   web application   ను నిర్మించడానికి మనము    JSP     మరియు     servlets     ను ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|మీరు ''' MVC architecture'''  గురించి కూడా  వివరంగా నేర్చుకుంటారు
+
|మీరు     MVC architecture     గురించి కూడా  వివరంగా నేర్చుకుంటారు
  
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
|మరియు మీరు '' 'MVC' '' నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను  అయినా అభివృద్ధి చేయగలరు.
+
| మీరు     MVC     నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను  అయినా అభివృద్ధి చేయగలరు.
  
 
|-
 
|-
Line 265: Line 264:
 
|-
 
|-
 
|04:38
 
|04:38
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్లో భాగం.
  
 
|-
 
|-
Line 281: Line 280:
 
|-
 
|-
 
|04:59
 
|04:59
|ప్రముఖ '''software MNC''' వారి "Corporate Social Responsibility" program ద్వారా '''Library Management System'''  ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
+
| ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
  
 
|-
 
|-
 
|05:08
 
|05:08
|వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ను ధృవీకరించారు.
+
|వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
  
 
|-
 
|-

Latest revision as of 12:06, 2 November 2017

Time Narration
00:00 Overview of the Web Application – Library Management System పై spoken-tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మేము, మీకు web application ను పరిచయం చేస్తున్నాము.
00:13 ఈ శ్రేణిలో, మనం basic inventory వ్యవస్థను ఎలా సృష్టించాలో ప్రదర్శిస్తాము.
00:19 మనము Library Management system ఉదాహరణను ఉపయోగించాము.
00:24 ఈ సిరీస్ ని నేర్చుకోడానికి మీకు
00:27 Netbeans IDE ఉపయోగించి Core Java మరియు
00:31 HTML పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:38 ఇప్పుడు, మనం వెబ్ అప్లికేషన్ - Library Management System ను చూద్దాం.
00:43 library management system అనేది
00:46 పుస్తకాలను జారీ చేయడం మరియు తిరిగి ఇవ్వడం వంటివి
00:50 మరియు library users లను నిర్వహించే ఒక సిస్టమ్.
00:54 మనకి Library Management System ఎందుకు అవసరం?
00:58 ఇటువంటి వ్యవస్థ ఉపయోగం ఏమిటంటే
01:00 గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి,
01:05 ఒక కేంద్రీకృత సర్వర్ పై సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి,
01:10 సమయం మరియు వనరులను సేవ్ చేయడానికి మరియు
01:13 శ్రమను తగ్గించడానికి సహాయపడుతుంది.
01:15 ఇప్పుడు, మీకు త్వరగా వ్యవస్థను చూపనివ్వండి.
01:17 దీని కోసం, నేను Netbeans IDE కి మారతాను.
01:22 మనకి ఇక్కడ చాలా సులభమైన వ్యవస్థ ఉంది.
01:24 MyFirstProject. పేరుగల ఈ Project ను నన్ను run చేయనివ్వండి.
01:30 బ్రౌజర్ విండో తెరుచుకుంటుంది.
01:33 మనము Library Management System యొక్క Home Page ను చూడవచ్చు.
01:38 ఇక్కడ మనము సాధారణమైన login form చూడవచ్చు.
01:42 అక్కడ Visitor’s Home Page అని పిలువబడే page కు ఒక link ఉంది.
01:46 ఆ link పై క్లిక్ చేయండి.
01:48 లైబ్రరీలో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము చూడవచ్చు.
01:53 ఒక library చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది.
01:56 కాబట్టి ఇప్పుడు, ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న సభ్యుడిగా లాగిన్ చేద్దాము.
02:03 నేను mdhusein గా login అయ్యి, పాస్ వర్డ్ ఇచ్చి, Enter నొక్కుతాను
02:10 మనం ఒక Success Greeting Page ను చూడవచ్చు.
02:13 మనము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము.
02:18 ఇప్పుడు logout చేద్దాం.
02:21 తరువాత, మనము librarian గా అంటే admin గా
02:26 లాగిన్ అయిన వెంటనే, Admin Section page ని చూడవచ్చు.
02:31 ఇక్కడ 4 ఎంపికలను చూడవచ్చు.
02:33 ఒక్కొక్కటి ప్రయత్నించి ఫలితాలు చూద్దాం.
02:37 మొదటిది, List Books ఎంపిక.
02:41 ఇక్కడ, library లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము పొందుతాము.
02:46 తరువాత, మనకు List Borrowed Books ఉన్నాయి.
02:50 ఇక్కడ, విభిన్న members కు ఇచ్చిన పుస్తకాల జాబితా, మరియు
02:54 వారి రిటర్న్ డేట్ పూర్తి అయిన పుస్తకాల జాబితాను మనము పొందుతాము.
02:59 దీనికి మనకు List Users ఎంపిక ఉంటుంది.
03.03 ఇక్కడ, మనము library లో రిజిస్టర్ అయిన users ల జాబితాను పొందుతాము.
03:08 దీనికి, మనకు Checkout/Return a Book ఎంపిక ఉంటుంది.
03:12 ఈ ఎంపిక పై క్లిక్ చేద్దాం.
03:15 ఇది Checkout / Return Book కు ఇంటర్ఫేస్.
03:20 ఇప్పుడు, మన login page కు తిరిగి రండి.
03:23 క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి మనం ఒక ఎంపికను కూడా కలిగి ఉన్నామని గమనించండి.
03:28 రిజిస్టర్ చెయ్యడానికి here పై క్లిక్ చేయండి
03:31 ఇది క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి registration form.
03:35 కాబట్టి, ఇది simple web application యొక్క సారాంశం.
03:39 ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ Library Management System ను సృష్టించగలరు.
03:46 మీరు పుస్తకాన్ని శోధించడం వంటి దానిపై మరింత కార్యాచరణను కూడా జోడించగలరు.
03:53 ఈ శ్రేణిలో: web application ను నిర్మించడానికి మనము JSP మరియు servlets ను ఉపయోగిస్తాము.
03:59 మీరు MVC architecture గురించి కూడా వివరంగా నేర్చుకుంటారు.
04:04 మీరు MVC నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను అయినా అభివృద్ధి చేయగలరు.
04:10 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి,
04:13 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
04:16 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
04:20 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
04:24 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
04:26 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
04:29 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
04:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
04:38 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్లో భాగం.
04:42 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
04:49 ఈ మిషన్ ఫై మరింత సమాచారం:
04:52 http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
04:59 ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
05:08 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
05:13 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india