Difference between revisions of "BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:09  
 
| 00:09  
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
|ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
Line 44: Line 44:
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|దయచేసి,    GNU Bash    వర్షన్ 4 లేదా దానికన్నా  పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash    వర్షన్ 4 లేదా దానికన్నా  పైవి అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.  
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| మనం     Nested if-else statement   యొక్క ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం.  
+
| మనం   Nested if-else statement యొక్క executiion ఫ్లోను  అర్ధం చేసుకుందాం.  
  
 
|-
 
|-
Line 56: Line 56:
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|ఒకవేళ    condition2       True    అయితే అప్పుడు    statement 1    అమలు  అవుతుంది.
+
|ఒకవేళ    condition2   True    అయితే అప్పుడు    statement 1    అమలు  అవుతుంది.
  
 
|-
 
|-
Line 64: Line 64:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
|ఒకవేళా    condition1        False,    అయితే  అప్పుడు    statement 3    అమలు  అవుతుంది.
+
|ఒకవేళ  condition1        False,    అయితే  అప్పుడు    statement 3    అమలు  అవుతుంది.
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|మరియు, ఒకవేళ    condition 2        False    అయితే అప్పుడు    statement 2    అమలు  అవుతుంది.
+
| ఒకవేళ    condition 2        False    అయితే అప్పుడు    statement 2    అమలు  అవుతుంది.
  
 
|-
 
|-
Line 76: Line 76:
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|నేను కోడ్ ను ఫైల్    nestedifelse.sh    లో రాసాను.  
+
|నేను కోడ్ ను ఫైల్    nestedifelse.sh    లో వ్రాశాను.  
  
 
|-
 
|-
Line 92: Line 92:
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|వేరియబుల్   NAME     విలువ   anusha   ను కేటాయిస్తుంది.
+
|వేరియబుల్ NAME కు  విలువ anusha ను కేటాయించాము.  
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|వేరియబుల్    PASSWORD      విలువ  abc123  ను కేటాయిస్తుంది.
+
|వేరియబుల్    PASSWORD కు     విలువ  abc123  ను కేటాయించబడింది.  
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|     read     కమాండ్    standard input    నుండి  ఒక లైన్ డేటా ను చదువుతుంది.
+
|   read   కమాండ్    standard input    నుండి  ఒక లైన్ డేటా ను చదువుతుంది.
  
 
|-
 
|-
Line 108: Line 108:
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| - (హైఫన్) p తరువాత    string   ,“Enter name:”    terminal    పై ప్రదర్శించబడుతుంది.
+
| - (హైఫన్) p తరువాత,   string “Enter name:”    terminal    పై ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|  myname     యూజర్ ద్వారా ఎంటర్ చేస్తున్న టెక్స్ట్ ను నిల్వ చేసే వేరియబుల్ అంటే యూజర్ ఇన్ పుట్.
+
|  myname, యూజర్ చే  ఎంటర్ చేయబడు  టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్.  
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|మొదటి    if    స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్    myname   మరియు   NAME     ను పోల్చుతుంది
+
|మొదటి    if    స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్    myname మరియు NAME అంటే,
  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|యూజర్ ఇన్ పుట్ మరియు వేరియబుల్    Name     లో నిల్వ చేయబడిన విలువ అనగా   Anusha .
+
| యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా Anusha లను పోల్చుతుంది
  
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
|ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు ఈ b  if    స్టేట్మెంట్  లోని కోడ్ విశ్లేషించబడుతుంది.
+
|ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడుif    స్టేట్మెంట్  లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|   read   కమాండ్ వేరియబుల్    mypassword    లో ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదువుతుంది మరియు నిల్వ చేస్తుంది.
+
| read కమాండ్ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, వేరియబుల్  mypassword లో నిల్వ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|ఇక్కడ,  - (hyphen) s    flag         silent mode    కోసం.
+
|ఇక్కడ,  - (hyphen) s    flag     silent mode    కోసం,
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|దీని అర్థం, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్   terminal    పై  ప్రదర్శించబడదు.
+
|అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal    పై  ప్రదర్శిపబడకుండా చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|ఇక్కడ, మనకు మరొక    if-else statements   ల సముదాయం ఉంది.  
+
|ఇక్కడ, మనకు కొన్ని if-else statements ఉన్నాయి.  
  
 
|-
 
|-
 
|  02:59
 
|  02:59
|ఈ    if-else statements     యొక్క సముదాయం మొదటి   if     లో ఉంది.
+
|ఈ    if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి.  
  
 
|-
 
|-
 
|  03:05
 
|  03:05
|రెండవ    if    స్టేట్మెంట్ వేరియబుల్స్    mypassword   మరియు     PASSWORD   లను పోల్చుతుంది.
+
|రెండవ    if    స్టేట్మెంట్mypassword మరియు PASSWORD వేరియబుల్స్  లను పోల్చుతుంది.
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|   if       condition       True   అయినపుడు   terminal     పైన    “Welcome”     అనే సందేశాన్ని   echo    ప్రదర్శిస్తుంది.  
+
| echo ,  if condition   True అయినపుడు terminal   పై  “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|అంటే పాస్ వర్డ్ మ్యాచ్ అయింది.
+
|అంటే passwords మ్యాచ్ అయినవి.  
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| -e     backslash escape   యొక్క వ్యాఖ్యానాన్ని ఇస్తుంది.
+
| -e   backslash escape   యొక్క interpretation ను enable చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| \n  అంటే     new line   అని అర్ధం అంటే  స్ట్రింగ్    Welcome”    కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
+
| \n  అంటే new line అని అర్ధం, అంటే  స్ట్రింగ్    Welcome  కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:35  
 
| 03:35  
| ఎప్పుడు అయితే   if   కండిషన్    True   కాదో అప్పుడు    else    కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
+
|    if కండిషన్    True కానప్పుడు  else    కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
  
 
|-
 
|-
Line 176: Line 176:
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|ఈ కేసు లో    echo         “Wrong password”    ను ప్రదర్శిస్తుంది.
+
|ఈ సందర్భంలో  echo   “Wrong password”    ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
Line 184: Line 184:
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|మన మొదటి    if-else statement-    కు వెళ్ళండి
+
|మన మొదటి    if-else statement కు రండి.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|ఒకవేళ     myname   మరియు   NAME   లోని విలువలు సరిపోలేక పోతే అప్పుడు ఈ  else    స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
+
|ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా ఉంటే, అప్పుడు ఈ else   స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|  terminal   పై ఈ    echo    సందేశం    “Wrong Name”     అవుతుంది.
+
| ఇది   terminal పై   “Wrong Name” అనే  సందేశం ను  echo చేస్తుంది.  
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|ఇప్పుడు, మీ కీబోర్డ్ లో  ctrl+alt     మరియు   t    కీ లను ఏకకాలంలో నొక్కడం ద్వారా  terminal window     ని తెరవవచ్చు.
+
|ఇప్పుడు, మీ కీబోర్డ్ లో  ctrl+alt   మరియు కీ లను ఏకకాలంలో నొక్కి,  terminal window ని తెరవండి.  
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|అమలు చేయడానికి ఫైల్ ని చేయండి.
+
| ఫైల్ ని executable చేయండి.
  
 
|-
 
|-
Line 216: Line 216:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను వెరిఫై చేస్తుంది
+
| అది    terminal    పై ఎగ్జిక్యూట్  చేయబడినప్పుడు. 
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|అవి    Name    మరియు    Password 
+
| ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను 
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|అది    terminal    పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు.
+
|అంటే, Name  మరియు  Password  లను  వెరిఫై చేస్తుంది
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|ఇక్కడ    prompt         Enter Name   ను ప్రదర్శిస్తుంది  
+
|ఇక్కడ    prompt   Enter Name ను ప్రదర్శిస్తుంది  
  
 
|-
 
|-
Line 236: Line 236:
 
|-
 
|-
 
|  04:57
 
|  04:57
|ఈ    condition       True   అవగానే, తరువాతి   if    కండిషన్ అమలుచేయబడుతుంది.
+
|ఈ    condition    True  కాబట్టి, తరువాత   if    కండిషన్ అమలు చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  05:02
 
|  05:02
|ఇప్పుడు    prompt       Password    అని చేప్తుంది.
+
|ఇప్పుడు    prompt   Password    అని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|వేరియబుల్   PASSWORD   లోని విలువతో పాస్ వర్డ్ సరిపోతుంది.
+
| పాస్ వర్డ్  వేరియబుల్ PASSWORD లోని విలువతో సరిపోతుంది.
  
 
|-
 
|-
Line 256: Line 256:
 
|-
 
|-
 
|  05:19
 
|  05:19
|ఇప్పుడు    script   ని మళ్ళి అమలు చేద్దాం.  
+
|ఇప్పుడు    script ను మళ్ళీ అమలు చేద్దాం.  
  
 
|-
 
|-
Line 264: Line 264:
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|    dot slash nestedifelse.sh     కు వెళ్ళండి  
+
|    dot slash nestedifelse.sh   కు వెళ్ళండి  
  
 
|-
 
|-
Line 272: Line 272:
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|ఈ సమయంలో, మేము అదే పేరును వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేస్తాము.
+
|ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము.  
  
 
|-
 
|-
Line 284: Line 284:
 
|-
 
|-
 
|  05:49  
 
|  05:49  
|కాబట్టి, సందేశo    Wrong password   ప్రదర్శించబడుతుంది.
+
|కాబట్టి,   Wrong password అనే సందేశం  ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|  05:53
 
|  05:53
|మొదటి    if statement     లోని     nested else statement     అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
+
|మొదటి    if statement లోని   nested else statement   అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|మళ్ళి ఒకసారి    script     ని    execute    చేద్దాం.  
+
| మళ్ళీ ఒకసారి    script ని    execute    చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:04  
 
| 06:04  
|ఈ సారి మేము swati  ను పేరుగా ఇస్తాము.
+
|ఈ సారి మనము swati  ను పేరుగా ఇస్తాము.
  
 
|-
 
|-
 
|  06:08
 
|  06:08
|సందేశo “  Wrong name” గా      ప్రదర్శించబడుతుంది.
+
| Wrong name  అనే సందేశo    ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|ఇది ఎందుకంటే  swati  పేరు గతంలో ప్రకటించిన విలువ  anusha  తో సరిపోయేలా  లేదు.
+
|ఇది ఎందుకంటే  swati  పేరు, గతంలో డిక్లేర్ చేసిన విలువ  anusha  తో సరిపోయేలా  లేదు.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|మొదటి    if    స్టేట్మెంట్ యొక్క    control    బయటకు వస్తుంది మరియు    else    స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
+
| control  మొదటి    if    స్టేట్మెంట్   బయటకు వచ్చి, else    స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
  
 
|-
 
|-
Line 316: Line 316:
 
|-
 
|-
 
|  06:29
 
|  06:29
|ఇప్పుడు మనం    multilevel if-else statement    ను చుద్ద్దాం.
+
|ఇప్పుడు మనం    multilevel if-else statement    ను చూద్దాం.  
  
 
|-
 
|-
Line 332: Line 332:
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|మరియు ఒకవేళ    condition 2          False    అయితే  అప్పుడు    condition N    ముల్యాంకం అవుతుంది.
+
|ఒకవేళ    condition 2          False    అయితే  అప్పుడు    condition N    ముల్యాంకం అవుతుంది.
  
 
|-
 
|-
Line 340: Line 340:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|మరియు ఒకవేళ    condition N        false    అయితే  అప్పుడు    statement X    అమలు అవుతుంది.
+
| ఒకవేళ    condition N        false    అయితే  అప్పుడు    statement X    అమలు అవుతుంది.
  
 
|-
 
|-
Line 348: Line 348:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది.
+
|నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|నేను దానిని తెరుస్తాను. గమనిక    multilevel hyphen ifelse dot sh   మన ఫైల్ పేరు.  
+
|నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు  multilevel hyphen ifelse dot sh   అని గమనించండి.  
  
 
|-
 
|-
 
|  07:23
 
|  07:23
|కోడ్ ద్వారా వెళ్లదామ్.
+
|కోడ్ ను చూద్దాం.  
  
 
|-
 
|-
Line 364: Line 364:
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|  mystring     అనేది ఒక వేరియబుల్ ఇది అమలుచేసే సమయంలో వర్డ్, యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేస్తుంది.
+
|  mystring   అనేది  యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే  ఒక వేరియబుల్.  
  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|ఇన్ ఫుట్ స్ట్రింగ్   null   అవునా కాదా అని   if    కండిషన్ తనిఖీ చేస్తుంది.
+
| if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| - (hyphen) z      string    యొక్క పొడవు    zero     అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.  
+
| - (hyphen) z      string    యొక్క పొడవు    zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:44  
 
| 07:44  
|     terminal     పై   man test     అని టైప్ చేయండి మరియు వివిధ   string     పోలికలను అన్వేషించండి.
+
| terminal పై man test అని టైప్ చేయండివివిధ string పోలికలను అన్వేషించండి.
  
 
|-
 
|-
 
|  07:51
 
|  07:51
|ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే ఈ   echo     స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.  
+
|ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|మొదటి    elif      కండిషన్    input string       raj ను  కలిగి  ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
|మొదటి    elif      కండిషన్    input string   raj ను  కలిగి  ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-

Revision as of 18:21, 17 October 2017

Time Narration
00:00 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం
00:12 Nested if-else మరియు
00:14 Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము.
00:17 దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
00:22 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:46 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:52 మనం Nested if-else statement యొక్క executiion ఫ్లోను అర్ధం చేసుకుందాం.
00:57 ఇక్కడ, ఒకవేళ condition 1 True అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది,
01:04 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 1 అమలు అవుతుంది.
01:10 దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది.
01:19 ఒకవేళ condition1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది.
01:25 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది.
01:31 ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను కోడ్ ను ఫైల్ nestedifelse.sh లో వ్రాశాను.
01:38 నేను దానిని తెరుస్తాను.
01:40 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:43 ఇది shebang line.
01:45 వేరియబుల్ NAME కు విలువ anusha ను కేటాయించాము.
01:50 వేరియబుల్ PASSWORD కు విలువ abc123 ను కేటాయించబడింది.
01:56 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
02:02 - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది.
02:05 - (హైఫన్) p తరువాత, string “Enter name:” terminal పై ప్రదర్శించబడుతుంది.
02:11 myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్.
02:18 మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME అంటే,
02:24 యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా Anusha లను పోల్చుతుంది
02:31 ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది.
02:38 read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, వేరియబుల్ mypassword లో నిల్వ చేస్తుంది.
02:46 ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం,
02:49 అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది.
02:56 ఇక్కడ, మనకు కొన్ని if-else statements ఉన్నాయి.
02:59 ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి.
03:05 రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది.
03:12 echo , if condition True అయినపుడు terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:18 అంటే passwords మ్యాచ్ అయినవి.
03:21 -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది.
03:27 \n అంటే new line అని అర్ధం, అంటే స్ట్రింగ్ Welcome కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
03:35 if కండిషన్ True కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
03:42 అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:48 ఈ సందర్భంలో echo “Wrong password” ను ప్రదర్శిస్తుంది.
03:53 fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
03:57 మన మొదటి if-else statement కు రండి.
04:01 ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా ఉంటే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
04:09 ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది.
04:14 fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
04:18 ఇప్పుడు, మీ కీబోర్డ్ లో ctrl+alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి.
04:27 ఫైల్ ని executable చేయండి.
04:29 chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి
04:38 dot slash nestedifelse.sh అని టైప్ చేయండి.
04:43 అది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు.
04:46 ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను
04:48 అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది
04:52 ఇక్కడ prompt Enter Name ను ప్రదర్శిస్తుంది
04:55 anusha అని టైప్ చేద్దాం.
04:57 ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది.
05:02 ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది.
05:05 నేను పాస్ వర్డ్ abc123 ను టైప్ చేస్తాను.
05:10 పాస్ వర్డ్ వేరియబుల్ PASSWORD లోని విలువతో సరిపోతుంది.
05:15 కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం.
05:21 up-arrow కీ ను నొక్కండి.
05:24 dot slash nestedifelse.sh కు వెళ్ళండి
05:29 Enter నొక్కండి.
05:31 ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము.
05:37 కాబట్టి నేను anusha ను పేరు గా మరియు 123 ని పాస్ వర్డ్ గా ఎంటర్ చేస్తాను.
05:44 name విలువలు సరిపోలతాయి కానీ password విలువలు సరిపోలవు.
05:49 కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
05:53 మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
06:01 మళ్ళీ ఒకసారి script ని execute చేద్దాం.
06:04 ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము.
06:08 Wrong name అనే సందేశo ప్రదర్శించబడుతుంది.
06:12 ఇది ఎందుకంటే swati పేరు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు.
06:19 control మొదటి if స్టేట్మెంట్ బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
06:25 ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
06:29 ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం.
06:34 ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది,
06:40 ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది.
06:46 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:52 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది.
06:58 ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది.
07:03 ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది.
07:10 ఒక ఉదాహరణని చూద్దాం.
07:12 నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది.
07:14 నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి.
07:23 కోడ్ ను చూద్దాం.
07:25 ఇది shebang line.
07:27 mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్.
07:34 if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:39 - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:44 terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి.
07:51 ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.
07:56 మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:03 అది ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది.
08:08 wildcard character దానిలో raj తో ఏదైనా పదం గుర్తించబడుతుందని అని నిర్ధారిస్తుంది.
08:15 తరువాతి elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:22 అది ఉంటే అప్పుడు ఈ echo ను స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
08:27 పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది.
08:33 మరియు ఇది ఈ సందేశాన్ని ప్రదర్శిస్తుంది Sorry! Input does not contain either raj or jit .
08:41 fi multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
08:46 ప్రోగ్రామ్ ని execute చేద్దాం.
08:48 తిరిగి మన terminal కు వెళ్ళండి.
08:51 chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి
09:00 dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి
09:06 ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ ని చేద్దాం.
09:09 వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇవ్వండి మరియు ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:14 మొదట ఏది టైప్ చేయకుండానే Enter నొక్కండి.
09:19 సందేశం Nothing was Entered ప్రదర్శించబడింది.
09:22 మరియు control multilevel if-else statement నుంచి వస్తుంది.
09:28 నన్ను prompt ని క్లియర్ చేయనివ్వండి.
09:30 మనం వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
09:34 up-arrow కీ ని నొక్కండి.
09:36 dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి.
09:41 Enter నొక్కండి.
09:43 ప్రాంప్ట్ Enter a Word ను ప్రదర్శిస్తుంది.
09:45 నేను abhijit అని టైప్ చేస్తాను.
09:48 ప్రదర్శించబడిన అవుట్పుట్: “abhijit jit అనే పదాన్ని కలిగి ఉంది.
09:53 ఇది మన కోడ్ లో control మూడవ condition కు ప్రవహించిందని చూపిస్తుంది.
09:59 మొదటి రెండు కండిషన్ లు సరిపోయేలా లేదు.
10:03 ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
10:07 వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
10:13 సారాంశం చేద్దాం.
10:15 ఈ ట్యుటోరియల్ లో మనం
10:18 Nested if-else  : Name మరియు Password తో వెరిఫై చేయడం మరియు
10:23 Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
10:28 ఒక అసైన్మెంట్ గా, సంఖ్య ఇలా ఉన్నప్పుడు వేర్వేరు సందేశాలను అవుట్ ఫుట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
10:34 3 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ
10:37 లేదా 3 కు సమానం
10:39 లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు.
10:42 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
10:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
10:55 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:13 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:20 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india