Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"
From Script | Spoken-Tutorial
Line 10: | Line 10: | ||
| 00:07 | | 00:07 | ||
|ఈ ట్యుటోరియల్ లో మనము | |ఈ ట్యుటోరియల్ లో మనము | ||
− | |||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | |element ను | + | |element ను array నుండి సంగ్రహించడం, |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |element ను array లో భర్తీ చేయడం | + | |element ను array లో భర్తీ చేయడం, |
|- | |- | ||
Line 25: | Line 24: | ||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | element ను | + | | element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | |ఈట్యుటోరియల్ ని | + | |ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | | | + | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
Line 41: | Line 40: | ||
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | |GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను | + | |GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
Line 49: | Line 48: | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |మనం element | + | |మనం element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | array లో ని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | |ఇక్కడ, స్థానం అనేది | + | |ఇక్కడ, స్థానం అనేది index number. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | | + | | index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | |సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది | + | |సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | ArrayName | + | | ArrayName వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign colon position colon Number of elements. |
|- | |- | ||
Line 77: | Line 76: | ||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | terminal ను Ctrl+Alt మరియు | + | | terminal ను Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా తెరుద్దాం. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి | + | | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | |ఇది | + | |ఇది Shebang line. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | |ఈ | + | |ఈ "declare" command Linux పేరుగల ఒక array ను ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది. |
|- | |- | ||
Line 109: | Line 107: | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | |ఈ | + | |ఈ echo command , array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | |తరువాత | + | |తరువాత echo command , తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | |కమాండ్ <nowiki>${Linux[@]:1:2}</nowiki> | + | |కమాండ్ <nowiki>${Linux[@]:1:2}</nowiki> index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Terminal కు మారండి . |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |మొదటగా, chmod | + | |మొదటగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | dot slash array2.sh అని టైప్ చేసి Enter నొక్కండి. | + | | dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora" | + | |మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora". |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ | + | | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము. |
− | + | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం. |
|- | |- | ||
Line 153: | Line 148: | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | ArrayName within square brackets n equals to within single quote | + | | ArrayName within square brackets n equals to within single quote NewWord. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ nఅనేది index number లేదా element number. |
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | |మన | + | |మన text editor కు వెళ్ళండి. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | Linux[2]= | + | | Linux[2]= 'Mandriv' . |
|- | |- | ||
Line 173: | Line 168: | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | |ఈ echo కమాండ్ | + | |ఈ echo కమాండ్ Linux భర్తీ అయిన తరువాత array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |తిరిగి మన Terminal | + | |తిరిగి మన Terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | | + | |మళ్ళీ execute చేద్దాం. |
|- | |- | ||
Line 208: | Line 203: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |హైలైట్ చేయబడిన command | + | |హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | |అప్పుడు మనము "Suse" ను | + | |అప్పుడు మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము. |
|- | |- | ||
Line 220: | Line 215: | ||
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | | + | |నేను prompt ను క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | |మనం | + | |మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | | All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్ళండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | |మనం element ను array | + | |మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
|- | |- | ||
Line 252: | Line 247: | ||
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | |ఇక్కడ, మనము unset | + | |ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | |మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | |తరువాత మనము Mandriva | + | |తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము. |
|- | |- | ||
Line 268: | Line 263: | ||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |మనం ప్రోగ్రాం ని execute చేద్దాం | + | |మనం ప్రోగ్రాం ని execute చేద్దాం. |
|- | |- | ||
Line 281: | Line 276: | ||
| 06:16 | | 06:16 | ||
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | |దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | ||
− | |||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |మన | + | |తిరిగి మన slides కు వెళ్ళండి. |
|- | |- | ||
Line 298: | Line 292: | ||
| 06:25 | | 06:25 | ||
|element ను array నుండి సంగ్రహించడం | |element ను array నుండి సంగ్రహించడం | ||
− | |||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
Line 306: | Line 299: | ||
| 06:30 | | 06:30 | ||
|element ను array కు జోడించడం మరియు | |element ను array కు జోడించడం మరియు | ||
− | |||
− | |||
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
|element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం. | |element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం. | ||
− | |||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |ఒక అసైన్మెంట్ గా -# పొడవు | + | |ఒక అసైన్మెంట్ గా -# 7 పొడవు తో, names2 array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | |ఇండెక్స్ | + | |ఇండెక్స్ రెండు నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి. |
|- | |- | ||
Line 335: | Line 325: | ||
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను | + | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
|- | |- | ||
Line 343: | Line 333: | ||
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
|- | |- | ||
Line 355: | Line 345: | ||
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
Line 371: | Line 360: | ||
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ | + | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
|- | |- |
Revision as of 17:50, 16 October 2017
Time | Narration |
00:02 | BASH లో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:10 | element ను array నుండి సంగ్రహించడం, |
00:13 | element ను array లో భర్తీ చేయడం, |
00:16 | element ను array కు జోడించడం మరియు |
00:19 | element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము. |
00:22 | ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:34 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:41 | GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను. |
00:45 | "GNU Bash"వర్షన్ 4లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:50 | మనం element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం. |
00:55 | array లో ని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు. |
01:00 | ఇక్కడ, స్థానం అనేది index number. |
01:04 | index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి. |
01:09 | సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది. |
01:12 | ArrayName వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign colon position colon Number of elements. |
01:25 | మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం. |
01:29 | terminal ను Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా తెరుద్దాం. |
01:37 | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి |
01:47 | ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి. |
01:54 | ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను. |
01:56 | ఇది Shebang line. |
01:59 | ఈ "declare" command Linux పేరుగల ఒక array ను ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది. |
02:06 | “Debian”,”Redhat” |
02:08 | “Ubuntu” మరియు “Fedora”. |
02:11 | ఈ echo command , array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:16 | తరువాత echo command , తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:21 | కమాండ్ ${Linux[@]:1:2} index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:34 | ఇప్పుడు Terminal కు మారండి . |
02:36 | మొదటగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి. |
02:50 | dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:56 | మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora". |
03:06 | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము. |
03:12 | ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం. |
03:15 | మనం ఎలిమెంట్ లను array లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం. |
03:19 | ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్‌ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు. |
03:25 | ArrayName within square brackets n equals to within single quote NewWord. |
03:34 | ఇక్కడ nఅనేది index number లేదా element number. |
03:38 | మన text editor కు వెళ్ళండి. |
03:41 | Linux[2]= 'Mandriv' . |
03:45 | ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది. |
03:51 | ఈ echo కమాండ్ Linux భర్తీ అయిన తరువాత array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది. |
03:58 | తిరిగి మన Terminal కు వెళ్ళండి. |
04:01 | మళ్ళీ execute చేద్దాం. |
04:04 | ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది. |
04:12 | ఇప్పుడు slides కు మారండి. |
04:14 | మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం. |
04:18 | ArrayName equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket ArrayName opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes New_Word_1 space within double quotes New_Word_2 and closing round bracket. |
04:45 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం. |
04:50 | కోడ్ ఫైల్ కు మారండి. |
04:52 | హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది. |
04:59 | అప్పుడు మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము. |
05:05 | terminal కు మారండి. |
05:07 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
05:09 | మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:12 | All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది. |
05:22 | ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్ళండి. |
05:24 | మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
05:29 | ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు - |
05:35 | unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
05:44 | కోడ్ ఫైల్ కు మారండి . |
05:46 | ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము. |
05:50 | మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము. |
05:56 | తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము. |
06:02 | ఇప్పుడు terminal కు వెళ్ళండి. |
06:04 | మనం ప్రోగ్రాం ని execute చేద్దాం. |
06:07 | Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది. |
06:12 | Debian Redhat Fedora మరియు Suse |
06:16 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
06:19 | తిరిగి మన slides కు వెళ్ళండి. |
06:21 | సారాంశం చూద్దాం. |
06:23 | ఈ ట్యుటోరియల్ లో మనం |
06:25 | element ను array నుండి సంగ్రహించడం |
06:28 | element ను array లో ఒక భర్తీ చేయడం |
06:30 | element ను array కు జోడించడం మరియు |
06:32 | element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం. |
06:36 | ఒక అసైన్మెంట్ గా -# 7 పొడవు తో, names2 array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి. |
06:44 | ఇండెక్స్ రెండు నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి. |
06:48 | మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి. |
06:55 | array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి . |
06:58 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:01 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
07:04 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
07:12 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:27 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:31 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
07:44 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
07:50 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. |
07:55 | మీకు ధన్యవాదాలు. |