Difference between revisions of "BASH/C2/Logical-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|  Time     
 
|  Time     
 
|  Narration     
 
|  Narration     
 
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|ప్రియమైన  స్నేహితులారా,   Bash  లోని    Logical Operators     పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|ప్రియమైన  స్నేహితులారా, Bashలోని  Logical Operators   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
 
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
 
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
 
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|   Logical AND   
+
| Logical AND  <br >  Logical OR <br >  Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం
  Logical OR  
+
  Logical NOT   ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చేద్దాం.
+
 
+
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
Line 23: Line 17:
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
|  if-else statement  
+
|  if-else statement <br >  command line arguments   మరియు   Bash  లో    quoting     
  command line arguments   మరియు
+
  Bash  లో    quoting     
+
 
+
 
|-
 
|-
 
|  00:30
 
|  00:30
 
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
 
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
 
 
|-
 
|-
 
|  00:36
 
|  00:36
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను
 
+
 
|-
 
|-
 
|  00:38
 
|  00:38
 
|  Ubuntu Linux    12.04ఆపరేటింగ్ సిస్టం
 
|  Ubuntu Linux    12.04ఆపరేటింగ్ సిస్టం
 
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
 
|  GNU BASH    వర్షన్    4.1.10    ను ఉపయోగిస్తున్నాను.
 
|  GNU BASH    వర్షన్    4.1.10    ను ఉపయోగిస్తున్నాను.
 
 
 
|-
 
|-
 
|  00:47
 
|  00:47
|దయచేసి,   GNU Bash   వర్షన్ 4 లేదా  దానికన్నా పై వర్షన్   అభ్యాసానికి ఉపయోగించండి.
+
| దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా  దానికన్నా పై వర్షన్ ను  అభ్యాసానికి ఉపయోగించండి.
 
+
 
|-
 
|-
 
|    00:53
 
|    00:53
|    Logical-operators   యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.  
+
|    Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.  
 
+
 
|-
 
|-
 
|    00:57
 
|    00:57
| Logical operators  ప్రోగ్రామ్ యొక్క ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు.
+
| Logical operators  ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
 
|    01:02
 
|    01:02
|  Logical operators   రెండు expressions  ను లేదా   conditions   ను లింక్ చేయడంలో సహాయపడతాయి.
+
|  Logical operators రెండు expressions  ను లేదా conditions ను లింక్ చేయడంలో సహాయపడతాయి.
+
 
|-
 
|-
 
|  01:09
 
|  01:09
|ఇవి    if, while     లేదా  కొన్ని  ఇతర     control statements   లో భాగంగా ఉంటాయి.
+
|ఇవి    if, while లేదా  కొన్ని  ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
|  01:15
 
|  01:15
|  logical AND   యొక్క సింటాక్స్ ను చూద్దాం.  
+
|  logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
|   Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space ampersand ampersand space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket.   
+
| Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space ampersand ampersand space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket.   
 
+
 
|-
 
|-
 
|  01:38
 
|  01:38
 
|లేదా మనం ఈ సింటాక్స్ ను  ఉపయోగిద్దాం-
 
|లేదా మనం ఈ సింటాక్స్ ను  ఉపయోగిద్దాం-
 
 
|-
 
|-
 
|  01:41
 
|  01:41
 
|    Opening square-bracket space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space closing square-bracket.   
 
|    Opening square-bracket space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space closing square-bracket.   
 
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|  condition1    మరియు    condition2    లు    True    అయినప్పుడు మాత్రమే     Logical AND         True       ను రిటర్న్ చేస్తుంది   
+
|  condition1    మరియు    condition2    లు    True    అయినప్పుడు మాత్రమే Logical AND   True ను రిటర్న్ చేస్తుంది   
 
+
 
+
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
 
|  Logical OR    యొక్క సింటాక్స్ చూద్దాం.  
 
|  Logical OR    యొక్క సింటాక్స్ చూద్దాం.  
 
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
Line 96: Line 70:
 
|  02:22
 
|  02:22
 
|లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.   
 
|లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.   
 
 
|-
 
|-
 
|  02:24
 
|  02:24
Line 103: Line 76:
 
|-
 
|-
 
|  02:36
 
|  02:36
|  condition1   లేదా   condition2       True   అయినప్పుడు     Logical OR         True        True     ను రిటర్న్ చేస్తుంది   
+
|  condition1 లేదా   condition2 True అయినప్పుడు Logical OR True ను రిటర్న్ చేస్తుంది   
 
+
 
|-
 
|-
 
|  02:43  
 
|  02:43  
|    Logical OR   మరియు   Logical AND     ల  ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
+
|    Logical OR మరియు Logical AND ల  ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
|నేను ఇప్పటికే   logical.sh     అనే పేరుతో  గల ఫైల్ లో     code   ను టైప్ చేసాను.
+
|నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో  గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
 
+
 
|-
 
|-
 
|  02:55  
 
|  02:55  
|  ctrl+alt   మరియు   t    కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో నొక్కడం ద్వారా   terminal   ను తెరవండి.  
+
|  ctrl+alt మరియు కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.  
 
+
 
|-
 
|-
 
|  03:04  
 
|  03:04  
|  gedit space logical.sh space ampersand   గుర్తు అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
|  gedit space logical.sh space ampersand గుర్తు అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  03:12  
 
|  03:12  
 
|ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని మీ "logical.sh" ఫైల్ లో టైప్ చేయండి.
 
|ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని మీ "logical.sh" ఫైల్ లో టైప్ చేయండి.
 
 
 
|-
 
|-
 
| 03:18     
 
| 03:18     
|ఇప్పుడు నన్ను    code    ని వివరించనివ్వండి.
+
|నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.  
 
+
 
|-
 
|-
 
|  03:21  
 
|  03:21  
 
|ఇది    shebang line  .
 
|ఇది    shebang line  .
 
 
|-
 
|-
 
| 03:25  
 
| 03:25  
|   read     కమాండ్     standard input   నుండి  ఒక లైన్  డేటా ను చదువుతుంది.
+
| read కమాండ్ standard input నుండి  ఒక లైన్  డేటా ను చదువుతుంది.
 
+
 
|-
 
|-
 
| 03:29   
 
| 03:29   
|  - (hyphen) p         prompt  ను ప్రదర్శిస్తుంది.  
+
|  - (hyphen) p   prompt  ను ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 03:33  
 
| 03:33  
|   string     అనేది ఒక    variable  . ఇది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేస్తుంది.
+
| string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక  variable.  
 
+
 
|-
 
|-
 
|  03:39  
 
|  03:39  
|  if   స్టేట్మెంట్ ఎంటర్ చేసిన   string       empty   గా ఉందా అని  తనిఖీ చేస్తుంది.  
+
|  if   స్టేట్మెంట్ ఎంటర్ చేసిన string empty గా ఉందా అని  తనిఖీ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  03:45  
 
|  03:45  
|  - (hyphen) z       string     పొడవు  సున్నానా  అని  తనిఖీ  చేస్తుంది.
+
|  - (hyphen) z   string పొడవు  సున్నానా  అని  తనిఖీ  చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|    03:50  
 
|    03:50  
|   terminal   పై   man space test    అని టైప్ చేసి ఇతర   string     పోలికలను అన్వేషించండి.
+
|   terminal పై man space test    అని టైప్ చేసి ఇతర string పోలికలను అన్వేషించండి.
 
+
 
|-
 
|-
 
|  03:57     
 
|  03:57     
|ఏమీ నమోదు చేయకపోతే   echo       statement   ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
+
| ఏమీ నమోదు చేయకపోతే echo statement ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:02  
 
| 04:02  
|ఒకవేళ    string    ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్  మొదటి   elif statement   కు  వెళుతుంది.   
+
|ఒకవేళ    string    ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్  మొదటి   elif statement కు  వెళుతుంది.   
 
+
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|ఇక్కడ, ఎంటర్ చేసిన   string     "raj"మరియు"jit"  రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit"  రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:16  
 
| 04:16  
|ఒకవేళ  అవును  అయితే  అప్పుడు ఒక సందేశాన్ని   ప్రదర్శిస్తుంది.
+
|ఒకవేళ  అవును  అయితే  అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|  ఇక్కడ     logical AND   ఉపయోగించబడింది అని గమనించండి  
+
|  ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి  
 
+
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
 
|అందువల్ల, రెండు conditions  సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
|అందువల్ల, రెండు conditions  సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
 
|-
 
|-
 
|  04:31  
 
|  04:31  
|అలా కాకపోతే, program controlరెండవ    elif statement     కు తరలించబడుతుంది.
+
|అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:37  
 
| 04:37  
|ఇక్కడ, అది   string     "raj"  లేదా "jit"  అనేదానిని కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
+
|ఇక్కడ, అది string "raj"  లేదా "jit"  అనేదానిని కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:43  
 
| 04:43  
 
|ఒకవేళ  yes  అయితే  అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
|ఒకవేళ  yes  అయితే  అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
 
|-
 
|-
 
| 04:47  
 
| 04:47  
 
|  ఇక్కడ    logical OR    ఉపయోగించబడింది అని గమనించండి  
 
|  ఇక్కడ    logical OR    ఉపయోగించబడింది అని గమనించండి  
 
 
|-
 
|-
 
| 04:52  
 
| 04:52  
 
| ఏదైనా ఒక  condition  సంతృప్తి  చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
| ఏదైనా ఒక  condition  సంతృప్తి  చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
 
|-
 
|-
 
|  04:59  
 
|  04:59  
|చివరగా, మనకు డిఫాల్ట్    else statement   ఉంది.
+
|చివరగా, మనకు డిఫాల్ట్    else statement ఉంది.
 
+
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|పైన ఉన్న వాక్యాలు అన్నీ     False   అయినప్పుడు ఈ వాక్యం  అమలు అవుతుంది.
+
|పైన ఉన్న వాక్యాలు అన్నీ False అయినప్పుడు ఈ వాక్యం  అమలు అవుతుంది.
 
+
 
|-
 
|-
 
|  05:08  
 
|  05:08  
|  "fi"    అనేది    multilevel if-else       loop     యొక్క ముగింపు.
+
|  "fi"    అనేది    multilevel if-else loop యొక్క ముగింపు.
 
+
 
|-
 
|-
 
|  05:12  
 
|  05:12  
 
|ప్రోగ్రామ్ ను    execute    చేద్దాం.  
 
|ప్రోగ్రామ్ ను    execute    చేద్దాం.  
 
 
|-
 
|-
 
|  05:15  
 
|  05:15  
|  terminal   కు తిరిగి వెళ్ళండి.  
+
|  terminal కు తిరిగి వెళ్ళండి.  
 
+
 
|-
 
|-
 
|  05:17  
 
|  05:17  
|ముందుగా     chmod space plus x space logical dot sh    అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని  ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.  
+
|ముందుగా   chmod space plus x space logical dot sh    అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని  ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.  
 
+
 
|-
 
|-
 
|  05:30  
 
|  05:30  
|ఇప్పుడు    dot slash logical.sh    అని టైపు చేసి   Enter    నొక్కండి.  
+
|ఇప్పుడు    dot slash logical.sh    అని టైపు చేసిEnter    నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  05:36  
 
|  05:36  
 
|ప్రాంప్ట్    "Enter a word:"    ను  ప్రదర్శిస్తుంది.
 
|ప్రాంప్ట్    "Enter a word:"    ను  ప్రదర్శిస్తుంది.
 
 
|-
 
|-
 
|  05:38   
 
|  05:38   
 
|నేను    "jitinraj"    అని ఎంటర్ చేస్తాను.
 
|నేను    "jitinraj"    అని ఎంటర్ చేస్తాను.
 
 
|-
 
|-
 
|  05:42  
 
|  05:42  
 
|అవుట్పుట్:    "jitinraj contains both the words  raj  and  jit  ".   
 
|అవుట్పుట్:    "jitinraj contains both the words  raj  and  jit  ".   
 
 
|-
 
|-
 
|  05:48  
 
|  05:48  
|దీని అర్థం    control     రెండవ   statement    కు పంపబడింది.
+
|దీని అర్థం    control   రెండవ   statement    కు పంపబడింది.
 
+
 
|-
 
|-
 
|  05:52  
 
|  05:52  
|మరియు    conditions   రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| conditions   రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  05:57
 
|  05:57
|ఇప్పుడు,    script     మళ్లీ    execute    చేద్దాం.
+
|ఇప్పుడు,    script మళ్ళీ  execute    చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
 
|  up-arrow    కీ ని నొక్కండి.  
 
|  up-arrow    కీ ని నొక్కండి.  
 
 
|-
 
|-
 
|  06:02
 
|  06:02
|  ./logical.sh    కు వెళ్లి    Enter     నొక్కండి.  
+
|  ./logical.sh    కు వెళ్ళి  Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 06:07  
 
| 06:07  
 
|ప్రాంప్ట్    "Enter a word:"    ను  ప్రదర్శిస్తుంది.
 
|ప్రాంప్ట్    "Enter a word:"    ను  ప్రదర్శిస్తుంది.
 
 
|-
 
|-
 
| 06:09  
 
| 06:09  
 
|ఈసారి  నేను    "abhijit"    అని ఎంటర్ చేస్తాను.
 
|ఈసారి  నేను    "abhijit"    అని ఎంటర్ చేస్తాను.
 
 
|-
 
|-
 
| 06:13  
 
| 06:13  
 
|అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:  "abhijit contains the word  raj  or  jit ".     
 
|అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:  "abhijit contains the word  raj  or  jit ".     
 
 
|-
 
|-
 
|  06:19  
 
|  06:19  
|దయచేసి వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ను అమలు   చేయుటకు  ప్రయత్నించండి మరియు    output    ను  గమనించండి.
+
|దయచేసి వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు  ప్రయత్నించి,  output    ను  గమనించండి.
 
+
 
|-
 
|-
 
|  06:25  
 
|  06:25  
|మన   slides   కు తిరిగి వెళదాం.
+
|మన slides కు తిరిగి వెళదాం.
 
+
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
|  logical NOT    ఆపరేటర్ గురించి  gurinchi చూద్దాం.
+
|  logical NOT    ఆపరేటర్ గురించి  చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|ఇది వ్యక్తీకరణ యొక్క   Boolean    విలువను  విలోమం చేస్తుంది.   
+
|ఇది expression  యొక్క Boolean    విలువను  విలోమం చేస్తుంది.   
 
+
 
|-
 
|-
 
|  06:35
 
|  06:35
|దీని అర్ధం, అది expression     False  అయితే    True      ను రిటర్న్ చేస్తుంది.  
+
|దీని అర్ధం, అది expression   False  అయితే    True      ను రిటర్న్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
|మరియు expression    True    అయితే    False    ని రిటర్న్ చేస్తుంది.  
+
| expression    True    అయితే    False    ని రిటర్న్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  06:44
 
|  06:44
 
|  logical NOT    ఆపరేటర్ యొక్క సింటాక్స్-  
 
|  logical NOT    ఆపరేటర్ యొక్క సింటాక్స్-  
 
 
|-
 
|-
 
|  06:48
 
|  06:48
 
|  Exclamation mark space expression   
 
|  Exclamation mark space expression   
 
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
 
|లేదా    opening square-bracket space exclamation mark space expression space closing square-bracket.   
 
|లేదా    opening square-bracket space exclamation mark space expression space closing square-bracket.   
 
 
|-
 
|-
 
|  07:00  
 
|  07:00  
 
|ఒక ఉదాహరణని చూద్దాం.
 
|ఒక ఉదాహరణని చూద్దాం.
 
 
|-
 
|-
 
|  07:03
 
|  07:03
|నేను ఇప్పటికే ఒక ఫైల్ లో   code   టైప్ చేసాను.
+
|నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను  టైప్ చేసాను.
 
+
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
|అందువల్ల    terminal     కు వెళ్లి    gedit space logicalNOT dot sh space ampersand   అని టైప్ చేయండి మరియు    Enter   నొక్కండి.  
+
|అందువల్ల    terminal కు వెళ్ళి,  gedit space logicalNOT dot sh space ampersand
 
+
అని టైప్ ,చేసి Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
|ఇప్పుడు  కోడ్ ను మీ     logicalNOT dot sh     ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
+
|ఇప్పుడు  కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 07:24  
 
| 07:24  
|మనకి  తెలిసినట్లుగా ఇది     shebang line    .
+
|  ఇది   shebang line    .
 
+
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
|  $1    అనేది  script     కు  పంపబడిన మొదటి   command line argument  .
+
|  $1    అనేది  script కు  పంపబడిన మొదటి command line argument  .
 
+
 
|-
 
|-
 
|  07:33
 
|  07:33
|  - (hyphen) f   , మనము   argument   గా  పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.   
+
|  - (hyphen) f , మనము argument గా  పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.   
 
+
 
|-
 
|-
 
|  07:41
 
|  07:41
|కాబట్టి, ఇది  ఫైల్ ఉంటే   True    లేకపోతె    False   కు  రిటర్న్  చేస్తుంది.
+
|కాబట్టి, ఇది  ఫైల్ ఉంటే True ను     లేకపోతే, False ను రిటర్న్  చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  07:48
 
|  07:48
|ఈ    NOT operator   ఇక్కడexpression రిటర్న్  విలువని విలోమం  చేస్తుంది.  
+
|ఇది  NOT operator,ఇది రిటర్న్  విలువని విలోమం  చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  07:52
 
|  07:52
| దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ     True   అవుతుంది.
+
| దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
 
+
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
|కానీ   NOT operator   దాని విలువను     False   కు విలోమం   చేస్తుంది..
+
|కానీ NOT operator దాని విలువను   False కు విలోమం చేస్తుంది..
 
+
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02
|మరియు ఇది    "FILE does not exist"   అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| ఇది    "FILE does not exist" అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  08:07  
 
|  08:07  
 
|ఇక్కడ,    else statementలో అది    FILE exists    అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
|ఇక్కడ,    else statementలో అది    FILE exists    అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|  "fi"         if loop  యొక్క ముగింపును  సూచిస్తుంది.   
+
|  "fi"   if loop  యొక్క ముగింపును  సూచిస్తుంది.   
 
+
 
|-
 
|-
 
|  08:16
 
|  08:16
 
|  terminal    కు  వెళ్ళండి.  
 
|  terminal    కు  వెళ్ళండి.  
 
 
|-
 
|-
 
|  08:18
 
|  08:18
| నన్ను    prompt    ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
|  08:20
 
|  08:20
|  test.txt   పేరుతో ఒక ఖాళీ ఫైల్  ను  సృష్టించండి.
+
|  test.txt   పేరుతో ఒక ఖాళీ ఫైల్  ను  సృష్టించండి.
 
+
 
|-
 
|-
 
|  08:25
 
|  08:25
|  touch space test dot txt   టైప్ చేసి   Enter  నొక్కండి.  
+
|  touch space test dot txt టైప్ చేసి, Enter  నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 08:32  
 
| 08:32  
|తరువాత     chmod space plus x space logicalNOT dot sh   అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
+
|తరువాత chmod space plus x space logicalNOT dot sh అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 08:45  
 
| 08:45  
|ఇప్పుడు    dot slash logicalNOT dot sh space test dot txt    టైప్ చేసి    Enter  నొక్కండి.
+
|ఇప్పుడు    dot slash logicalNOT dot sh space test dot txt    టైప్ చేసి,   Enter  నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 08:55  
 
| 08:55  
|మన     shell script   ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
|మన shell script ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:00  
 
| 09:00  
 
|మన ఫైల్    test dot txt      ఉంది, కాబట్టి , విలువ    True  అవుతుంది.
 
|మన ఫైల్    test dot txt      ఉంది, కాబట్టి , విలువ    True  అవుతుంది.
 
 
|-
 
|-
 
| 09:07  
 
| 09:07  
|అప్పుడు    logical NOT     ఆ విలువను  విలోమం చేస్తుంది మరియు    False   రిటర్న్ అవుతుంది  
+
|తరువాత  logical NOT ఆ విలువను  విలోమం చేస్తుంది అంటే,  False ను రిటర్న్ అవుతుంది  
 
+
 
|-
 
|-
 
| 09:12  
 
| 09:12  
|మూల్యాంకనం    False    కాబట్టి    else statement    విశ్లేషించబడుతుంది.
+
|మూల్యాంకనం    False    కాబట్టి,     else statement    విశ్లేషించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|  09:18  
 
|  09:18  
|మరియు  ప్రదర్శించబడిన  సందేశము -    File  test.txt  exists  .
+
| మరియు  ప్రదర్శించబడిన  సందేశము -    File  test.txt  exists  .
 
+
 
|-
 
|-
 
|  09:23
 
|  09:23
|   argument      test1.txt   తో మళ్ళీ ప్రోగ్రాం ను   అమలు చేయడానికి ప్రయత్నించండి.
+
| test1.txt  ను  argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
 
+
 
|-
 
|-
 
|  09:29
 
|  09:29
 
|ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
 
|ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
 
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
 
|మన    slides    కు వెళ్ళండి. సారాంశం చూద్దాం  
 
|మన    slides    కు వెళ్ళండి. సారాంశం చూద్దాం  
 
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|   logical AND   
+
| మనం  <br> logical AND  <br >  logical OR    and <br>  logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము.   .
  logical OR    and
+
  logical NOT  .
+
 
+
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|ఒక అసైన్మెంట్ గా,
+
| ఒక అసైన్మెంట్ గా,
 
+
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
|ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ అని,  
+
|ఫైల్ ఉన్నదో లేదో  అని,  
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
| మరియు
+
| మరియు అది executable అవునో కాదో అని
 
+
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా  ఎగ్జిక్యూటబుల్ అవునో ,కాదో  అని చెయ్యండి.
+
| ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
 
|(సూచన:    man space test  )  
 
|(సూచన:    man space test  )  
 
 
|-
 
|-
 
|  09:59
 
|  09:59
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
|  10:02
 
|  10:02
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
 
|-
 
|-
 
|  10:05
 
|  10:05
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
 
|-
 
|-
 
|  10:09
 
|  10:09
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం :
+
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం  
 
+
 
|-
 
|-
 
|  10:12
 
|  10:12
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
 
|-
 
|-
 
|  10:15
 
|  10:15
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|  10:19
 
|  10:19
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి
 
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher    ప్రాజెక్ట్ లో  భాగం.
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher    ప్రాజెక్ట్ లో  భాగం.
 
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
 
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
 
|-
 
|-
 
| 10:42  
 
| 10:42  
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 10:47  
 
| 10:47  
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
 
 
|-
 
|-
 
| 10:51  
 
| 10:51  
 
|మీకు ధన్యవాదాలు.
 
|మీకు ధన్యవాదాలు.
 
 
|}
 
|}

Revision as of 16:54, 16 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు వీటి గురించి కొంత అవగాహన ఉండాలి.
00:22 if-else statement
command line arguments మరియు Bash లో quoting
00:30 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:36 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:38 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:43 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:47 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.
00:53 Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.
00:57 Logical operators ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు.
01:02 Logical operators రెండు expressions ను లేదా conditions ను లింక్ చేయడంలో సహాయపడతాయి.
01:09 ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
01:15 logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.
01:19 Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space ampersand ampersand space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket.
01:38 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగిద్దాం-
01:41 Opening square-bracket space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space closing square-bracket.
01:53 condition1 మరియు condition2 లు True అయినప్పుడు మాత్రమే Logical AND True ను రిటర్న్ చేస్తుంది
02:00 Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.
02:04 Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space vertical bar again vertical bar space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket.
02:22 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
02:24 Opening square-bracket space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space closing square-bracket.
02:36 condition1 లేదా condition2 True అయినప్పుడు Logical OR True ను రిటర్న్ చేస్తుంది
02:43 Logical OR మరియు Logical AND ల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
02:50 నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
02:55 ctrl+alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:04 gedit space logical.sh space ampersand గుర్తు అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని మీ "logical.sh" ఫైల్ లో టైప్ చేయండి.
03:18 నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.
03:21 ఇది shebang line .
03:25 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
03:29 - (hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది.
03:33 string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable.
03:39 if స్టేట్మెంట్ ఎంటర్ చేసిన string empty గా ఉందా అని తనిఖీ చేస్తుంది.
03:45 - (hyphen) z string పొడవు సున్నానా అని తనిఖీ చేస్తుంది.
03:50 terminal పై man space test అని టైప్ చేసి ఇతర string పోలికలను అన్వేషించండి.
03:57 ఏమీ నమోదు చేయకపోతే echo statement ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
04:02 ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది.
04:08 ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:16 ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:20 ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి
04:24 అందువల్ల, రెండు conditions సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
04:31 అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
04:37 ఇక్కడ, అది string "raj" లేదా "jit" అనేదానిని కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
04:43 ఒకవేళ yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:47 ఇక్కడ logical OR ఉపయోగించబడింది అని గమనించండి
04:52 ఏదైనా ఒక condition సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
04:59 చివరగా, మనకు డిఫాల్ట్ else statement ఉంది.
05:02 పైన ఉన్న వాక్యాలు అన్నీ False అయినప్పుడు ఈ వాక్యం అమలు అవుతుంది.
05:08 "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు.
05:12 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
05:15 terminal కు తిరిగి వెళ్ళండి.
05:17 ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
05:30 ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.
05:36 ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది.
05:38 నేను "jitinraj" అని ఎంటర్ చేస్తాను.
05:42 అవుట్పుట్: "jitinraj contains both the words raj and jit ".
05:48 దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.
05:52 conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:57 ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం.
06:00 up-arrow కీ ని నొక్కండి.
06:02 ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.
06:07 ప్రాంప్ట్ "Enter a word:" ను ప్రదర్శిస్తుంది.
06:09 ఈసారి నేను "abhijit" అని ఎంటర్ చేస్తాను.
06:13 అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: "abhijit contains the word raj or jit ".
06:19 దయచేసి వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి.
06:25 మన slides కు తిరిగి వెళదాం.
06:27 logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
06:31 ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది.
06:35 దీని అర్ధం, అది expression False అయితే True ను రిటర్న్ చేస్తుంది.
06:40 expression True అయితే False ని రిటర్న్ చేస్తుంది.
06:44 logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-
06:48 Exclamation mark space expression
06:52 లేదా opening square-bracket space exclamation mark space expression space closing square-bracket.
07:00 ఒక ఉదాహరణని చూద్దాం.
07:03 నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.
07:05 అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand

అని టైప్ ,చేసి Enter నొక్కండి.

07:18 ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
07:24 ఇది shebang line .
07:28 $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument .
07:33 - (hyphen) f , మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
07:41 కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.
07:48 ఇది NOT operator,ఇది రిటర్న్ విలువని విలోమం చేస్తుంది.
07:52 దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
07:58 కానీ NOT operator దాని విలువను False కు విలోమం చేస్తుంది..
08:02 ఇది "FILE does not exist" అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
08:07 ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:13 "fi" if loop యొక్క ముగింపును సూచిస్తుంది.
08:16 terminal కు వెళ్ళండి.
08:18 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
08:20 test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టించండి.
08:25 touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:32 తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
08:45 ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:55 మన shell script ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
09:00 మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది.
09:07 తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది అంటే, False ను రిటర్న్ అవుతుంది
09:12 మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.
09:18 మరియు ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists .
09:23 test1.txt ను argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
09:29 ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
09:33 మన slides కు వెళ్ళండి. సారాంశం చూద్దాం
09:37 మనం
logical AND
logical OR and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. .
09:45 ఒక అసైన్మెంట్ గా,
09:47 ఫైల్ ఉన్నదో లేదో అని,
09:49 మరియు అది executable అవునో కాదో అని
09:51 ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.
09:56 (సూచన: man space test )
09:59 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
10:05 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
10:26 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:30 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:37 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:42 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:47 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
10:51 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india