Difference between revisions of "BASH/C2/Conditional-execution/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
| ప్రియమైన స్నేహితులారా, '''BASH''' లోని '''Conditional execution''' పై '''spoken tutorial''' కు స్వాగతం.  
+
| ప్రియమైన స్నేహితులారా,   BASH   లోని     Conditional execution   పై   spoken tutorial   కు స్వాగతం.  
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
| '''test''' కమాండ్ యొక్క ఉపయోగం మరియు   
+
|   test   కమాండ్ యొక్క ఉపయోగం మరియు   
  
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
| '''Conditional''' స్టేట్మెంట్స్  గురించి నేర్చుకుంటాము.
+
|   Conditional   స్టేట్మెంట్స్  గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
|  00:21
 
|  00:21
|''' GNU/Linux Operating System'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|   GNU/Linux Operating System     గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
|  00:35
 
|  00:35
|'''Ubuntu Linux 12.04''' OS ఆపరేటింగ్ సిస్టం మరియు
+
|   Ubuntu Linux 12.04   OS ఆపరేటింగ్ సిస్టం మరియు
  
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
|'''GNU BASH'''వర్షన్ '''4.1.10'''ను ఉపయోగిస్తున్నాను.
+
|   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
|''' GNU Bash''' వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
|   GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
  
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
|మనం '''test'''ను  పరిచయంతో ప్రారంభిద్దాం.
+
|మనం     test   ను  పరిచయంతో ప్రారంభిద్దాం.
  
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
|'''test''' అనేది '''built-in''' కమాండ్ ఇది '''exit status''' కు తిరిగి వెళుతుంది.  
+
|   test   అనేది   built-in   కమాండ్ ఇది   exit status   కు తిరిగి వెళుతుంది.  
  
 
|-
 
|-
 
|  00:57
 
|  00:57
|ఇది 0 సున్నా ని '''True''' కోసం మరియు '''1''' ని '''False''' కోసం తిరిగి ఇస్తుంది.
+
|ఇది 0 సున్నా ని   True   కోసం మరియు   1   ని     False   కోసం తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:02
 
|  01:02
|'''Return''' విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది.
+
|   Return   విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|'''return''' స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
+
|   return   స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
  
 
|-
 
|-
Line 77: Line 77:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|ఒకటి- కీవర్డ్ ''' test''' ఉపయోగించి.
+
|ఒకటి- కీవర్డ్     test   ఉపయోగించి.
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
|  01:27
 
|  01:27
|ఇప్పుడు, '''terminal''' ను '''Ctrl+Alt''' మరియు'''T''' కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి.
+
|ఇప్పుడు,   terminal   ను   Ctrl+Alt   మరియు   T   కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి.
  
 
|-
 
|-
 
|  01:35
 
|  01:35
|'''test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign'''మరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి. ''' Enter''' నొక్కండి.  
+
|   test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign   మరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి.     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  01:53  
 
|  01:53  
|ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే ''' True''' అని అర్ధం.
+
|ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే     True   అని అర్ధం.
  
 
|-
 
|-
 
|  01:57
 
|  01:57
|'''4''' అనేది '''4''' కు సమానం.   
+
|   4   అనేది   4   కు సమానం.   
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|'''opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space''' డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు. '''Enter''' నొక్కండి.  
+
|   opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space   డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు.     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే ''' True''' అని అర్ధం.
+
|ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే     True   అని అర్ధం.
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
|అంటే '''4''' అనేది '''4''' కు సమానం.
+
|అంటే   4   అనేది   4   కు సమానం.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం . '''test space 4 space hyphen eq space 5 semicolon space echo space''' డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి. ''' Enter'''నొక్కండి.  
+
|మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం .   test space 4 space hyphen eq space 5 semicolon space echo space   డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి.     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే '''False''' అని అర్ధం.
+
|ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే   False   అని అర్ధం.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|అంటే '''4''' అనేది '''5'''  కు సమానం కాదు.   
+
|అంటే   4   అనేది     5     కు సమానం కాదు.   
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
|తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ '''4'''స్పేస్ హైఫన్ '''eq'''  స్పేస్ '''5''' స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ '''echo''' స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు. '''Enter''' నొక్కండి.  
+
|తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్   4   స్పేస్ హైఫన్   eq     స్పేస్   5   స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్   echo   స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు.     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 03:21  
 
| 03:21  
|ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే '''False''' అని అర్ధం.
+
|ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే   False   అని అర్ధం.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|అంటే '''4''' అనేది '''5'''  కు సమానం కాదు.   
+
|అంటే   4   అనేది     5     కు సమానం కాదు.   
  
 
|-
 
|-
Line 154: Line 154:
 
|-
 
|-
 
|  03:33
 
|  03:33
|దయచేసి: '''man space test''' అని టైప్ చేయండి  మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి.
+
|దయచేసి:   man space test   అని టైప్ చేయండి  మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి.
  
 
|-
 
|-
 
| 03:40  
 
| 03:40  
|ఇప్పుడు మన '''slides''' కు తిరిగి వెళ్దాము.  
+
|ఇప్పుడు మన   slides   కు తిరిగి వెళ్దాము.  
  
 
|-
 
|-
 
| 03:43   
 
| 03:43   
|ఇప్పుడు మనం '''if''' స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం-  
+
|ఇప్పుడు మనం     if   స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం-  
  
 
|-
 
|-
 
| 03:48   
 
| 03:48   
|'''if''' స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ '''expression'''  స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ '''then'''
+
|   if   స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్   expression     స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్   then  
  
 
|-
 
|-
 
| 03:59   
 
| 03:59   
|తరువాత లైన్ పై, మీరు '''execute''' చేయాలనుకుంటున్న '''commands''' లేదా '''statements''' ను టైప్ చేయండి.   
+
|తరువాత లైన్ పై, మీరు   execute   చేయాలనుకుంటున్న   commands   లేదా   statements   ను టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 04:05   
 
| 04:05   
|చివరగా,'''if'''  లూప్ ను '''fi''' తో ముగించేయండి.  
+
|చివరగా,   if     లూప్ ను   fi   తో ముగించేయండి.  
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|'''condition''' యొక్క ప్రాధమిక నియమాలు:  
+
|   condition   యొక్క ప్రాధమిక నియమాలు:  
  
 
|-
 
|-
Line 186: Line 186:
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి  సెమికోలన్ ను కీవర్డ్ “'''then”''' ముందు ఉపయోగించడం.
+
|ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి  సెమికోలన్ ను కీవర్డ్   then    ముందు ఉపయోగించడం.
  
 
|-
 
|-
Line 194: Line 194:
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
|మీరు వాటిని'''condition''' లో ఉపయోగిస్తే '''string variables''' కోట్ కు సిఫారసు చేయబడతాయి.
+
|మీరు వాటిని   condition   లో ఉపయోగిస్తే   string variables   కోట్ కు సిఫారసు చేయబడతాయి.
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
|'''conditional block'''  ను “'''fi”''' తో మూసివేయడం మర్చిపోవద్దు.
+
|   conditional block     ను   fi    తో మూసివేయడం మర్చిపోవద్దు.
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|మనం '''if''' స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.  
+
|మనం   if   స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|మన '''terminal'''  కు వెళ్ళండి.  
+
|మన   terminal     కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|నేను ఇప్పటికే ఉన్న '''simpleif.sh''' అనే పేరుగల '''script file''' ను తెరుస్తాను.  
+
|నేను ఇప్పటికే ఉన్న   simpleif.sh   అనే పేరుగల   script file   ను తెరుస్తాను.  
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|ఈ బాష్ స్క్రిప్ట్  “count is 100” అనే సందేశాన్ని'''count''' 100  కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది.
+
|ఈ బాష్ స్క్రిప్ట్  count is 100 అనే సందేశాన్ని   count   100  కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|ఇది '''Bash shell script''' యొక్క మొదటి లైన్ '''shebang line'''గా పిలువబడుతుంది.
+
|ఇది   Bash shell script   యొక్క మొదటి లైన్   shebang line   గా పిలువబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|పూర్ణాంకం100  అనేది ఒక వేరియబుల్ '''count'''  కు కేటాయించబడింది.
+
|పూర్ణాంకం100  అనేది ఒక వేరియబుల్   count     కు కేటాయించబడింది.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|'''count, <nowiki>=</nowiki>''' మరియు '''100''' మధ్య ఏ ఖాళీ ఉండకూడదు గమనించండి.
+
|   count, <nowiki>=</nowiki>   మరియు   100   మధ్య ఏ ఖాళీ ఉండకూడదు గమనించండి.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|ఈ వ్యక్తీకరణ '''count''' వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.  
+
|ఈ వ్యక్తీకరణ   count   వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|ఇక్కడ'''-eq''' అనేది పోలిక ఆపరేటర్.
+
|ఇక్కడ   -eq   అనేది పోలిక ఆపరేటర్.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఒకవేళ '''condition'''  నిజం అయితే, అది '''count is 100''' అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
|ఒకవేళ   condition     నిజం అయితే, అది   count is 100   అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|'''fi'''  అనేది   '''if''' బ్లాక్ ను ముగించేస్తుంది.  
+
|   fi     అనేది     if   బ్లాక్ ను ముగించేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
|ఇప్పుడు '' 'Ctrl + S' '' నొక్కడం ద్వారా ఫైలును '''save''' చెయ్యండి.
+
|ఇప్పుడు     Ctrl + S     నొక్కడం ద్వారా ఫైలును   save   చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 05:49  
 
| 05:49  
| '''Terminal'''కు వెళ్ళండి.  
+
|   Terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
|ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, '''chmod space plus x space simpleif.sh''' అని టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి,     chmod space plus x space simpleif.sh   అని టైప్ చేయండి మరియు   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|నన్ను'''prompt''' ను క్లియర్ చేయనివ్వండి.
+
|నన్ను   prompt   ను క్లియర్ చేయనివ్వండి.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|ఇప్పుడు డాట్ స్లాష్ '''simpleif.sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|ఇప్పుడు డాట్ స్లాష్   simpleif.sh   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 270: Line 270:
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|'''Count is 100.'''
+
|   Count is 100.  
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|వేరియబుల్ '''count '''యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ ని'''execute''' చేయండి.
+
|వేరియబుల్   count   యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ ని   execute   చేయండి.
  
 
|-
 
|-
 
| 06:24  
 
| 06:24  
|ఇప్పుడు మన '''slides''' కు వెళ్ళండి.  
+
|ఇప్పుడు మన   slides   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|మనం ''' if-else'''  కండిషన్ ని చుద్దాం.  
+
|మనం     if-else     కండిషన్ ని చుద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|సాధారణ సింటాక్స్:'''if space opening square bracket space condition space closing square bracket space semicolon space then'''
+
|సాధారణ సింటాక్స్:   if space opening square bracket space condition space closing square bracket space semicolon space then  
  
 
|-
 
|-
Line 294: Line 294:
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|తరువాత లైన్ పై, '''else''' స్టేట్మెంట్ ఉంది.  
+
|తరువాత లైన్ పై,   else   స్టేట్మెంట్ ఉంది.  
  
 
|-
 
|-
Line 302: Line 302:
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|తరువాత లైన్ పై, '''fi''' ను '''if''' బ్లాక్ ముగించేయడానికి  టైప్ చేయండి.
+
|తరువాత లైన్ పై,   fi   ను   if   బ్లాక్ ముగించేయడానికి  టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|'''if-else''' యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం.
+
|   if-else   యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
| '''terminal''' కు వెళ్ళండి.  
+
|   terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|నేను ఫైల్ '''ifelse.sh''' ను తెరుస్తాను.  
+
|నేను ఫైల్   ifelse.sh   ను తెరుస్తాను.  
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|ఇది '''shebang line'''.
+
|ఇది   shebang line   .
  
 
|-
 
|-
 
| 07:17   
 
| 07:17   
|ఇక్కడ,'''abc123''' వేరియబుల్ '''PASS''' లో నిల్వ చేయబడింది.
+
|ఇక్కడ,   abc123   వేరియబుల్   PASS   లో నిల్వ చేయబడింది.
  
 
|-
 
|-
 
| 07:23   
 
| 07:23   
|'''abc123''' అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
+
|   abc123   అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
  
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|'''read ''' కమాండ్ ''' standard input''' నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
+
|   read     కమాండ్     standard input   నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
|ఈ కేస్ లో, '''standard input''' మన కీబోర్డ్.
+
|ఈ కేస్ లో,   standard input   మన కీబోర్డ్.
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|హైఫన్ '''s''' అనేది '''silent mode''' కొరకు  
+
|హైఫన్     s   అనేది   silent mode   కొరకు  
  
 
|-
 
|-
Line 350: Line 350:
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
|హైఫన్ '''p''' అనేది '''prompt''' కొరకు.  
+
|హైఫన్   p   అనేది   prompt   కొరకు.  
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|ఇది “'Enter password” అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి '''input'''  తీసుకునే ముందు  ప్రదర్శిస్తుంది.  
+
|ఇది Enter password అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి   input     తీసుకునే ముందు  ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|'''mypassword''' అనేది ఒక వేరియబుల్.
+
|   mypassword   అనేది ఒక వేరియబుల్.
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|ఇది '''string'''ను భద్రపరుస్తుంది, ఈ కేసు లో '''password''' యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది.  
+
|ఇది   string   ను భద్రపరుస్తుంది, ఈ కేసు లో   password   యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది.  
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ '''PASS'' వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది.
+
|ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్     PASS   వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
|ఇది వేరియబుల్ ''' mypassword'''  లో భద్రపరుస్తుంది.  
+
|ఇది వేరియబుల్     mypassword     లో భద్రపరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 378: Line 378:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|'''“Password accepted”'''
+
|   Password accepted 
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|లేదంటే ఇది '''“Access denied”''' ను ప్రదర్శిస్తుంది.
+
|లేదంటే ఇది   Access denied    ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|'''fi ''' అనేది '''if-else loop''' యొక్క ముగింపు.
+
|   fi     అనేది     if-else loop   యొక్క ముగింపు.
  
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
|ఇప్పుడు ఫైల్ ని '''Ctrl, s'''  నొక్కడం ద్వారా '''save''' చేయండి.  
+
|ఇప్పుడు ఫైల్ ని   Ctrl, s     నొక్కడం ద్వారా   save   చేయండి.  
  
 
|-
 
|-
 
|  08:38
 
|  08:38
|ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి '''terminal''' కు వెళ్ళండి. '''chmod''' స్పేస్ '''plus x''' స్పేస్ '''ifelse.sh''' అని టైప్ చేయండి. '''Enter'''నొక్కండి.   
+
|ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి   terminal   కు వెళ్ళండి.   chmod   స్పేస్   plus x   స్పేస్   ifelse.sh   అని టైప్ చేయండి.     Enter   నొక్కండి.   
  
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
|'''dot slash ifelse.sh ''' అని టైప్ చేయండి. '''Enter'''నొక్కండి.
+
|   dot slash ifelse.sh     అని టైప్ చేయండి.     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 406: Line 406:
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|'''Enter password''': నేను '''abc''' టైప్ చేస్తాను. '''Enter'''నొక్కండి.
+
|   Enter password   : నేను   abc   టైప్ చేస్తాను.   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
|పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని''' “Access denied”''' గా  ప్రదర్శిస్తుంది.  
+
|పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని   Access denied    గా  ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను '''abc123''' గా ఎంటర్ చేద్దాం.  
+
|మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను   abc123   గా ఎంటర్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
|ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: '''Password accepted'''.
+
|ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది:   Password accepted   .
  
 
|-
 
|-
Line 426: Line 426:
 
|-
 
|-
 
|  09:28   
 
|  09:28   
|మన '''slides''' కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
+
|మన   slides   కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
|  09:31  
 
|  09:31  
|ఈ ట్యుటోరియల్లో, మనం '''test''' కమాండ్ యొక్క ఉపయోగం, '''if''' స్టేట్మెంట్ మరియు '''if-else ''' స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.  
+
|ఈ ట్యుటోరియల్లో, మనం   test   కమాండ్ యొక్క ఉపయోగం,     if   స్టేట్మెంట్ మరియు   if-else     స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
Line 448: Line 448:
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
|ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది “'''Hello'''” ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది.
+
|ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది   Hello   ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది.
  
 
|-
 
|-
 
|  09:56
 
|  09:56
|లేదంటే, ఇది “'''Try again'''” ను  ప్రదర్శిస్తుంది.  
+
|లేదంటే, ఇది   Try again   ను  ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  10:00
 
|  10:00
|సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్ '''$USER''' లో నిల్వ చేయబడి ఉంటుంది.  
+
|సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్   $USER   లో నిల్వ చేయబడి ఉంటుంది.  
  
 
|-
 
|-
Line 488: Line 488:
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో  భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
  
 
|-
 
|-

Revision as of 11:52, 13 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:10 test కమాండ్ యొక్క ఉపయోగం మరియు
00:13 Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:15 మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,
00:21 GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:35 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:39 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:49 మనం test ను పరిచయంతో ప్రారంభిద్దాం.
00:52 test అనేది built-in కమాండ్ ఇది exit status కు తిరిగి వెళుతుంది.
00:57 ఇది 0 సున్నా ని True కోసం మరియు 1 ని False కోసం తిరిగి ఇస్తుంది.
01:02 Return విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది.
01:07 return స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
01:14 రెండు విధాలుగా వ్యక్తీకరణను విశ్లేషించవచ్చు-
01:18 ఒకటి- కీవర్డ్ test ఉపయోగించి.
01:21 మరియు ఇంకొకటి చదరపు బ్రాకెట్లలో ఉంచబడిన వ్యక్తీకరణను ఉపయోగించి.
01:27 ఇప్పుడు, terminal ను Ctrl+Alt మరియు T కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి.
01:35 test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి. Enter నొక్కండి.
01:53 ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం.
01:57 4 అనేది 4 కు సమానం.
02:00 తరువాత టైప్:
02:02 opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు. Enter నొక్కండి.
02:22 ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం.
02:25 అంటే 4 అనేది 4 కు సమానం.
02:28 మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం . test space 4 space hyphen eq space 5 semicolon space echo space డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి. Enter నొక్కండి.
02:48 ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
02:52 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
02:56 ఇప్పుడే అదే వ్యక్తీకరణను చదరపు బ్రాకెట్ లలో వ్రాద్దాము. టైప్:




03:01 తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ 4 స్పేస్ హైఫన్ eq స్పేస్ 5 స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ echo స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు. Enter నొక్కండి.
03:21 ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
03:25 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
03:29 దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు.
03:33 దయచేసి: man space test అని టైప్ చేయండి మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి.
03:40 ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము.
03:43 ఇప్పుడు మనం if స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం-
03:48 if స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ expression స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ then
03:59 తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి.
04:05 చివరగా, if లూప్ ను fi తో ముగించేయండి.
04:11 condition యొక్క ప్రాధమిక నియమాలు:
04:14 ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు వ్యక్తీకరణ మధ్య ఖాళీలు ఉంచడం.
04:19 ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి సెమికోలన్ ను కీవర్డ్ then ముందు ఉపయోగించడం.
04:25 సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా వ్యక్తీకరణను తొలగించడానికి ఉపయోగిస్తారు.
04:31 మీరు వాటిని condition లో ఉపయోగిస్తే string variables కోట్ కు సిఫారసు చేయబడతాయి.
04:38 conditional block ను fi తో మూసివేయడం మర్చిపోవద్దు.
04:43 మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
04:46 మన terminal కు వెళ్ళండి.
04:49 నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script file ను తెరుస్తాను.
04:58 ఈ బాష్ స్క్రిప్ట్ count is 100 అనే సందేశాన్ని count 100 కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది.
05:06 ఇది Bash shell script యొక్క మొదటి లైన్ shebang line గా పిలువబడుతుంది.
05:12 పూర్ణాంకం100 అనేది ఒక వేరియబుల్ count కు కేటాయించబడింది.
05:17 count, = మరియు 100 మధ్య ఏ ఖాళీ ఉండకూడదు గమనించండి.
05:24 ఈ వ్యక్తీకరణ count వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.
05:30 ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్.
05:35 ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:41 fi అనేది if బ్లాక్ ను ముగించేస్తుంది.
05:45 ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి.
05:49 Terminal కు వెళ్ళండి.
05:51 ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:04 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
06:06 ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
06:14 ఇక్కడ ఇది ప్రదర్శిస్తుంది:
06:16 Count is 100.
06:18 వేరియబుల్ count యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ ని execute చేయండి.
06:24 ఇప్పుడు మన slides కు వెళ్ళండి.
06:26 మనం if-else కండిషన్ ని చుద్దాం.
06:30 సాధారణ సింటాక్స్: if space opening square bracket space condition space closing square bracket space semicolon space then
06:44 తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి.
06:47 తరువాత లైన్ పై, else స్టేట్మెంట్ ఉంది.
06:51 మరియు కొన్ని వేరొక కమండ్స్ ని మళ్ళి టైప్ చేయండి.
06:55 తరువాత లైన్ పై, fi ను if బ్లాక్ ముగించేయడానికి టైప్ చేయండి.
07:00 if-else యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం.
07:06 terminal కు వెళ్ళండి.
07:09 నేను ఫైల్ ifelse.sh ను తెరుస్తాను.
07:14 ఇది shebang line .
07:17 ఇక్కడ, abc123 వేరియబుల్ PASS లో నిల్వ చేయబడింది.
07:23 abc123 అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
07:29 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
07:35 ఈ కేస్ లో, standard input మన కీబోర్డ్.
07:39 హైఫన్ s అనేది silent mode కొరకు
07:43 అంటే ఎంటర్ చేసిన పాస్ వర్డ్ మనము టైప్ చేసినట్లుగా ప్రదర్శించబడదని అర్ధం.
07:48 ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము.
07:52 హైఫన్ p అనేది prompt కొరకు.
07:55 ఇది Enter password అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి input తీసుకునే ముందు ప్రదర్శిస్తుంది.
08:01 mypassword అనేది ఒక వేరియబుల్.
08:04 ఇది string ను భద్రపరుస్తుంది, ఈ కేసు లో password యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది.
08:10 ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ PASS వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది.
08:17 ఇది వేరియబుల్ mypassword లో భద్రపరుస్తుంది.
08:21 ఒక వేళా పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది సందేశాన్ని ప్రదర్శిస్తుంది:
08:25 Password accepted
08:27 లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది.
08:31 fi అనేది if-else loop యొక్క ముగింపు.
08:34 ఇప్పుడు ఫైల్ ని Ctrl, s నొక్కడం ద్వారా save చేయండి.
08:38 ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి. chmod స్పేస్ plus x స్పేస్ ifelse.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి.
08:52 dot slash ifelse.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి.
08:57 ఇక్కడ ఇది ప్రదర్శింపబడుతుంది:
08:59 Enter password  : నేను abc టైప్ చేస్తాను. Enter నొక్కండి.
09:05 పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా ప్రదర్శిస్తుంది.
09:11 మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం.
09:21 ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted .
09:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
09:28 మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
09:31 ఈ ట్యుటోరియల్లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.
09:41 ఒక అసైన్మెంట్ గా-
09:43 మీ పేరు ని ఇన్ పుట్ గా తీసుకొని ఒక స్క్రిప్ట్ వ్రాయండి.
09:46 ఇది ఈ పేరుని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయాలి.


09:51 ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది.
09:56 లేదంటే, ఇది Try again ను ప్రదర్శిస్తుంది.
10:00 సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్ $USER లో నిల్వ చేయబడి ఉంటుంది.
10:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:09 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
10:18 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:22 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:26 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:33 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:37 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:45 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:51 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:56 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
11:01 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india