Difference between revisions of "BASH/C2/Command-Line-arguments-and-Quoting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|Border = 1
 
{|Border = 1
| '''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| '''BASH''' లోని ''' Command line arguments and Quoting'''  పై '''spoken tutorial''' కు స్వాగతం.  
+
|   BASH   లోని     Command line arguments and Quoting     పై   spoken tutorial   కు స్వాగతం.  
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|'''Command line Arguments ''' మరియు
+
|   Command line Arguments     మరియు
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|'''Quoting''' గురించి నేర్చుకుంటాం.  
+
|   Quoting   గురించి నేర్చుకుంటాం.  
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, '''Linux Operating System'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,   Linux Operating System     గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:29  
 
| 00:29  
|'''Ubuntu Linux 12.04''' OS ఆపరేటింగ్ సిస్టం
+
|   Ubuntu Linux 12.04   OS ఆపరేటింగ్ సిస్టం
  
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|'''GNU BASH'''వర్షన్ '''4.1.10'''ను ఉపయోగిస్తున్నాను.
+
|   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| ''' GNU Bash''' వెర్షన్ 4 లేదా వాటి  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
|     GNU Bash   వెర్షన్ 4 లేదా వాటి  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|'''Shell script'''  '''arguments'''  ను '''command line'''  నుండి  అంగీకరించవచ్చు.
+
|   Shell script       arguments     ను     command line     నుండి  అంగీకరించవచ్చు.
  
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
| '''argument'''  అది పిలువబడే '''program''' కు పంపబడుతుంది.
+
|   argument     అది పిలువబడే   program   కు పంపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| ఎన్ని '''arguments''' లను అయినా '''program''' కు పంపవచ్చు.
+
| ఎన్ని   arguments   లను అయినా   program   కు పంపవచ్చు.
 
    
 
    
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| ''''terminal''' ను '''Ctrl, Alt''' మరియు''''T'''  కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
+
|     terminal   ను   Ctrl, Alt   మరియు   T     కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|నేను ఇప్పటికే  కోడ్ ను '''arg.sh'''  పేరుగల ఫైల్ లో వ్రాశాను.  
+
|నేను ఇప్పటికే  కోడ్ ను   arg.sh     పేరుగల ఫైల్ లో వ్రాశాను.  
  
 
|-
 
|-
 
| 01:12  
 
| 01:12  
| '''terminal'''ఫై,  నన్ను ఈ ఫైల్ ని టైప్ చేయడం ద్వారా తెరవనివ్వండి-   
+
|   terminal   ఫై,  నన్ను ఈ ఫైల్ ని టైప్ చేయడం ద్వారా తెరవనివ్వండి-   
  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|'''gedit''' '''space arg.sh space ampersand''' sign(&).
+
|   gedit       space arg.sh space ampersand   sign(&).
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|మనం అంపెర్సన్డ్ ని '''prompt''' ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.  
+
|మనం అంపెర్సన్డ్ ని   prompt   ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.  
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇప్పుడు, ''' Enter'''నొక్కండి  
+
|ఇప్పుడు,     Enter   నొక్కండి  
  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|'''text editor''' తెరవబడుతుంది.
+
|   text editor   తెరవబడుతుంది.
  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|ఇప్పుడు నన్ను'''code''' ను వివరించనివ్వండి.
+
|ఇప్పుడు నన్ను   code   ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|ఇది '''shebang ''' లైన్.  
+
|ఇది     shebang     లైన్.  
  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
|ఈ లైన్ జీరోత్ '''argument''' ను ముద్రిస్తుంది.  
+
|ఈ లైన్ జీరోత్   argument   ను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఇక్కడ, '''$0''' (Dollar zero) '''shell script'''  యొక్క పేరును ముద్రిస్తుంది.  
+
|ఇక్కడ,   $0   (Dollar zero)     shell script     యొక్క పేరును ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|దీని అర్థం '''zeroth argument'''  అనేది దానంతట అదే '''program''' పేరు అవుతుంది.
+
|దీని అర్థం   zeroth argument     అనేది దానంతట అదే     program   పేరు అవుతుంది.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|మనం ప్రోగ్రాం ని '''execute''' చేద్దాం మరియు పరిశీలిద్దాము.
+
|మనం ప్రోగ్రాం ని   execute   చేద్దాం మరియు పరిశీలిద్దాము.
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
| '''terminal''' కు మారండి.  
+
|   terminal   కు మారండి.  
  
 
|-
 
|-
Line 118: Line 118:
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|'''chmod space plus x space arg.sh'''
+
|   chmod space plus x space arg.sh  
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| '''Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:14
 
|02:14
|ఇప్పుడు '''dot slash arg.sh''' అని టైప్ చేయండి  
+
|ఇప్పుడు   dot slash arg.sh   అని టైప్ చేయండి  
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|'''Enter''' నొక్కండి. '''output'''  '''Zeroth argument is arg.sh'''  గా ప్రదర్శింపబడింది.  
+
|   Enter   నొక్కండి.   output       Zeroth argument is arg.sh     గా ప్రదర్శింపబడింది.  
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|ఇప్పుడు, మన '''editor''' కు వెళ్ళండి మరియు మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా  టైప్ చేయండి.  
+
|ఇప్పుడు, మన   editor   కు వెళ్ళండి మరియు మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా  టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| '''$1'''    ''' command line''' నుండి '''program'''  కు పంపబడిన మొదటి '''argument''' ను సూచిస్తుంది.  
+
|   $1           command line   నుండి   program     కు పంపబడిన మొదటి   argument   ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| '''$2''' (Dollar two) '''program'''  కు పంపబడిన రెండవ '''argument'''  ను సూచిస్తుంది.  
+
|     $2   (Dollar two)   program     కు పంపబడిన రెండవ     argument     ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|మరియు '''$3''' (Dollar three)  మూడవ '''argument''' ను సూచిస్తుంది.   
+
|మరియు   $3   (Dollar three)  మూడవ   argument   ను సూచిస్తుంది.   
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇప్పుడు, '''Save''' పై  క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ని '''execute''' చేద్దాం మరియు గమనిద్దాం.  
+
|ఇప్పుడు,   Save   పై  క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ని   execute   చేద్దాం మరియు గమనిద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| up-arrow కీ ని నొక్కండి, '''Enter''' నొక్కండి.
+
| up-arrow కీ ని నొక్కండి,   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|మనం జీరోత్ '''argument''' ముద్రింపబడటాన్ని చూడవచ్చు  
+
|మనం జీరోత్   argument   ముద్రింపబడటాన్ని చూడవచ్చు  
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|కానీ మొదటిది, రెండవది మరియు మూడవ '''arguments''' ఖాళీలు.  
+
|కానీ మొదటిది, రెండవది మరియు మూడవ   arguments   ఖాళీలు.  
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|ఇది ఎందుకంటే '''command line arguments '''  ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
+
|ఇది ఎందుకంటే     command line arguments     ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|అందువల్ల up-arrow  కీని నొక్కండి మరియు టైప్ చేయండి: '''sunday monday and tuesday'''
+
|అందువల్ల up-arrow  కీని నొక్కండి మరియు టైప్ చేయండి:   sunday monday and tuesday  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| '''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
|మీరు మొదటి, రెండవ మరియు మూడవ '''arguments'''  లు '''sunday monday and tuesday'''అని చూడవచ్చు.
+
|మీరు మొదటి, రెండవ మరియు మూడవ   arguments     లు   sunday monday and tuesday   అని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:28  
 
| 03:28  
|ఇప్పుడు మన '''editor''' కు మారండి.   '''Enter''' నొక్కండి.
+
|ఇప్పుడు మన   editor   కు మారండి.     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 190: Line 190:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|'''$12''' (Dollar twelve)  పన్నెండవ '''argument''' ను సూచిస్తుంది.  
+
|   $12   (Dollar twelve)  పన్నెండవ   argument   ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:41  
 
| 03:41  
|ఒక '''argument'''  ను  9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి.
+
|ఒక   argument     ను  9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి.
  
 
|-
 
|-
 
| 03:46  
 
| 03:46  
|లేదంటే, '''bash'''  '''ten's place'''లో ఉన్న పూర్ణంకం యొక్క '''argument''' ని  మాత్రమే తీసుకుంటుంది  
+
|లేదంటే,   bash       ten s place   లో ఉన్న పూర్ణంకం యొక్క   argument   ని  మాత్రమే తీసుకుంటుంది  
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|మరియు మీరు '''output''' ఊహించలేరు.
+
|మరియు మీరు   output   ఊహించలేరు.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|ఇప్పుడు '''Save''' పై క్లిక్ చేయండి.  
+
|ఇప్పుడు   Save   పై క్లిక్ చేయండి.  
  
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|మనం  ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|మనం  ప్రోగ్రాం ను   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
| '''terminal''' కు మారండి.  
+
|   terminal   కు మారండి.  
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|నన్ను '''prompt''' ని  క్లియర్ చేయనివ్వండి.   
+
|నన్ను   prompt   ని  క్లియర్ చేయనివ్వండి.   
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|ఇప్పుడు మనం 12 లేదా 13 '''arguments''' ప్రోగ్రాం కు ఇవ్వవలసిన అవసరం ఉంది.  
+
|ఇప్పుడు మనం 12 లేదా 13   arguments   ప్రోగ్రాం కు ఇవ్వవలసిన అవసరం ఉంది.  
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|అందువల్ల, '''dot slash arg.sh space 1 to 13''' అని టైప్ చేయండి. ఇప్పుడు '''Enter'''  నొక్కండి.  
+
|అందువల్ల,     dot slash arg.sh space 1 to 13   అని టైప్ చేయండి. ఇప్పుడు   Enter     నొక్కండి.  
  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|మీరు 12 వ '' argument'''  '''12''అని  చూడవచ్చు.
+
|మీరు 12 వ   argument       12 అని  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|మన '''editor''' కు వెళ్ళండి
+
|మన   editor   కు వెళ్ళండి
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|'''$#''' (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు  పంపబడిన మొత్తం '''arguments''' యొక్క సంఖ్య ను ఇస్తుంది.
+
|   $#   (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు  పంపబడిన మొత్తం   arguments   యొక్క సంఖ్య ను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|ఇప్పుడు '''Save''' పై క్లిక్ చేయండి.  
+
|ఇప్పుడు   Save   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| ప్రోగ్రాం ని '''execute''' చేద్దాం. '''terminal''' కు మారండి.  
+
| ప్రోగ్రాం ని   execute   చేద్దాం.   terminal   కు మారండి.  
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కండి మరియు   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|మనం మొత్తం '''arguments''' లు '''13''' అని చూడవచ్చు.  
+
|మనం మొత్తం   arguments   లు   13   అని చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఇప్పుడు '''editor''' కు వెళ్ళండి.
+
|ఇప్పుడు     editor   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|'''Enter''' నొక్కండి మరియు లైన్ లను  ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
+
|   Enter   నొక్కండి మరియు లైన్ లను  ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|'' '$ *' '' (Dollar asterisk) అన్ని '''arguments''' లను  ఒకే లైన్ పై ముద్రిస్తుంది.  
+
|   $ *     (Dollar asterisk) అన్ని   arguments   లను  ఒకే లైన్ పై ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| మనం దీనిని ఒక సాధారణ ''' for''' '''loop''' సహాయంతో పరిక్షిద్దాం.
+
| మనం దీనిని ఒక సాధారణ     for       loop   సహాయంతో పరిక్షిద్దాం.
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|మనం ఈ '''for ''' '''loop'''  ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.  
+
|మనం ఈ   for       loop     ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|ఇప్పుడు '''Save''' పై క్లిక్ చేయండి. '''terminal''' కు వెళ్ళండి.  
+
|ఇప్పుడు   Save   పై క్లిక్ చేయండి.   terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|05:22
 
|05:22
|నన్ను '''prompt''' ను  క్లియర్ చేయనివ్వండి.   
+
|నన్ను   prompt   ను  క్లియర్ చేయనివ్వండి.   
  
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
|ఇప్పుడు, మనం '''dot slash arg.sh space sunday monday and tuesday'''  అని టైప్ చేద్దాం.  
+
|ఇప్పుడు, మనం   dot slash arg.sh space sunday monday and tuesday     అని టైప్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|'''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|మన ప్రోగ్రాం కు మనం పంపిన  మొత్తం '''arguments'''  యొక్క సంఖ్య'''3''' ను 3 '''arguments''' గా మీరు చూడవచ్చు.  
+
|మన ప్రోగ్రాం కు మనం పంపిన  మొత్తం   arguments     యొక్క సంఖ్య   3   ను 3   arguments   గా మీరు చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|చెప్పిన విధంగా, '' '$ *' ''  అన్ని'''arguments'''  ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
+
|చెప్పిన విధంగా,     $ *     అన్ని   arguments     ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|మరియు ఇది '''for loop''' యొక్క అవుట్ పుట్.  
+
|మరియు ఇది   for loop   యొక్క అవుట్ పుట్.  
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|  మనం అన్ని '''arguments''' లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూసాం.   
+
|  మనం అన్ని   arguments   లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూసాం.   
  
 
|-
 
|-
Line 319: Line 319:
 
|-
 
|-
 
| 06:09  
 
| 06:09  
|'''$@''' (Dollar at) కూడా అన్ని '''arguments'''  లను ముద్రిస్తుంది.
+
|   $@   (Dollar at) కూడా అన్ని   arguments     లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|ఏదేమైనా, ఈ సారి ప్రతి '''argument'''  ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
+
|ఏదేమైనా, ఈ సారి ప్రతి   argument     ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|  ప్రతి '''argument''' ను ప్రత్యేక లైన్ పై ముద్రించే మరొక '''for''' loop ఇది.
+
|  ప్రతి   argument   ను ప్రత్యేక లైన్ పై ముద్రించే మరొక   for   loop ఇది.
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఎలానో చూద్దాం. '''Save''' పై క్లిక్ చేయండి.  
+
|ఎలానో చూద్దాం.     Save   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| '''terminal''' కు వెళ్ళండి.  
+
|   terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|''' up-arrow key'''ని నొక్కండి.  
+
|   up-arrow key   ని నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
|''' Enter'' నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.   
+
|   Enter   నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.   
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఈ '''arguments'''  '''$@''' ద్వారా ముద్రించబడినవి.
+
|ఈ   arguments         $@   ద్వారా ముద్రించబడినవి.
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|'''$@''' ప్రతి '''argument''' ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.  
+
|   $@   ప్రతి   argument   ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|ఈ '''output''' అనేది  రెండవ '''for loop''' కోసం.  
+
|ఈ   output   అనేది  రెండవ   for loop   కోసం.  
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|ఇప్పుడు '''BASH''' లో ''''quoting''' కు వెళ్దాము.
+
|ఇప్పుడు   BASH   లో     quoting   కు వెళ్దాము.
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
| '''slides''' కు మారండి.  
+
|   slides   కు మారండి.  
  
 
|-
 
|-
Line 371: Line 371:
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|'''Double quote''' '''Single quote'''
+
|   Double quote       Single quote  
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|'''Backslash'''. '''Double quote ''' '''variables'''  మరియు '''commands''' యొక్క ప్రత్యామ్నాయం.
+
|   Backslash   .     Double quote       variables     మరియు   commands   యొక్క ప్రత్యామ్నాయం.
  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|ఉదాహరణకు '''echo “Username is $USER”'''.  
+
|ఉదాహరణకు   echo “Username is $USER”   .  
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
|ఇది సిస్టమ్ యొక్క '''username ''' ని ప్రదర్శిస్తుంది.  
+
|ఇది సిస్టమ్ యొక్క   username     ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
| '''Terminal'''కు మారండి.  
+
|   Terminal   కు మారండి.  
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|నన్ను '''prompt''' ను క్లియర్ చేయనివ్వండి.
+
|నన్ను   prompt   ను క్లియర్ చేయనివ్వండి.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|ఇప్పుడు, '''echo''' స్పేస్ డబుల్ కోట్ లోపల '''Username''' స్పేస్ ''' is dollar USER ''' capitalsలో టైప్  చేయండి.
+
|ఇప్పుడు,     echo   స్పేస్ డబుల్ కోట్ లోపల     Username   స్పేస్     is dollar USER     capitalsలో టైప్  చేయండి.
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|'''Enter'''నొక్కండి. సిస్టం  యొక్క '''username ''' ముద్రించబడింది.  
+
|   Enter   నొక్కండి. సిస్టం  యొక్క     username     ముద్రించబడింది.  
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
|మీ సిస్టమ్ ప్రకారం '''output''' మారుతుంది.
+
|మీ సిస్టమ్ ప్రకారం   output   మారుతుంది.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|ఇప్పుడు '''slides''' కు వెళ్ళండి.
+
|ఇప్పుడు   slides   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
|'''Single quotes''' ఇచ్చిన '''string''' యొక్క అక్షరాల స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
+
|   Single quotes   ఇచ్చిన   string   యొక్క అక్షరాల స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
  
 
|-
 
|-
Line 419: Line 419:
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
| '''Terminal'''కు వెళ్ళండి.  
+
|   Terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|'''echo''' స్పేస్ సింగల్  కోట్ లోపల '''Username is dollar USER ''' capitalలో టైప్  చేయండి.
+
|   echo   స్పేస్ సింగల్  కోట్ లోపల     Username is dollar USER     capitalలో టైప్  చేయండి.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| '''Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|08:12
 
|08:12
| '''Username is $USER'''  అనేది అవుట్ పుట్.
+
|     Username is $USER     అనేది అవుట్ పుట్.
  
 
|-
 
|-
Line 439: Line 439:
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
|ఇది ''' variable $USER''' యొక్క విలువను ప్రత్యామ్నాయం చేయలేదు.
+
|ఇది     variable $USER   యొక్క విలువను ప్రత్యామ్నాయం చేయలేదు.
  
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
|మన '''slides''' కు వెళ్ళండి.  
+
|మన   slides   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|08:31
 
|08:31
| '''Backslash''' ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
+
|   Backslash   ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|దీన్ని'''BASH''' లో '''escape character''' గా ఉపయోగిస్తారు.  
+
|దీన్ని   BASH   లో   escape character   గా ఉపయోగిస్తారు.  
  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| '''Terminal'''కు వెళ్ళండి.
+
|   Terminal   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|ఇప్పుడు,   '''echo''' స్పేస్ డబుల్ కోట్ లోపల '''Username is backslash dollar USER ''' అని టైప్  చేయండి.
+
|ఇప్పుడు,     echo   స్పేస్ డబుల్ కోట్ లోపల   Username is backslash dollar USER     అని టైప్  చేయండి.
  
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|మేము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మేము '''username''' ను ప్రదర్శించడానికి '''echo''' కమాండ్ ఉంటుందని  భావిస్తున్నాము.
+
|మేము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మేము   username   ను ప్రదర్శించడానికి   echo   కమాండ్ ఉంటుందని  భావిస్తున్నాము.
  
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
|ఈ కమాండ్ ను  ప్రయత్నిద్దాము, అందుకు '''Enter''' నొక్కండి.
+
|ఈ కమాండ్ ను  ప్రయత్నిద్దాము, అందుకు   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|అవుట్ పుట్ '''Username is $USER'''.  
+
|అవుట్ పుట్     Username is $USER   .  
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్  (Dollar) '$' గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
+
| ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్  (Dollar)  గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
| '''$USER ''' ఏ ప్రత్యేక కార్యాచరణ లేకుండానే '''string''' గా వ్యవహరిస్తుంది.
+
|   $USER     ఏ ప్రత్యేక కార్యాచరణ లేకుండానే   string   గా వ్యవహరిస్తుంది.
  
 
|-  
 
|-  
Line 487: Line 487:
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
|మన '''slides''' కు వెళ్ళండి.  
+
|మన   slides   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
Line 495: Line 495:
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|'''Command line arguments'''
+
|   Command line arguments  
  
 
|-
 
|-
Line 527: Line 527:
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో  భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
  
 
|-
 
|-

Revision as of 10:18, 13 October 2017

Time Narration
00:01 BASH లోని Command line arguments and Quoting పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:11 Command line Arguments మరియు
00:13 Quoting గురించి నేర్చుకుంటాం.
00:15 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:20 ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:26 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:29 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం


00:33 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:37 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 Shell script arguments ను command line నుండి అంగీకరించవచ్చు.


00:46 argument అది పిలువబడే program కు పంపబడుతుంది.
00:52 ఎన్ని arguments లను అయినా program కు పంపవచ్చు.
00:57 terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:06 నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను.
01:12 terminal ఫై, నన్ను ఈ ఫైల్ ని టైప్ చేయడం ద్వారా తెరవనివ్వండి-
01:16 gedit space arg.sh space ampersand sign(&).
01:23 మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.
01:27 ఇప్పుడు, Enter నొక్కండి
01:30 text editor తెరవబడుతుంది.
01:33 ఇప్పుడు నన్ను code ను వివరించనివ్వండి.
01:36 ఇది shebang లైన్.
01:39 ఈ లైన్ జీరోత్ argument ను ముద్రిస్తుంది.
01:43 ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది.
01:48 దీని అర్థం zeroth argument అనేది దానంతట అదే program పేరు అవుతుంది.
01:55 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం మరియు పరిశీలిద్దాము.
01:59 terminal కు మారండి.
02:01 మొదట, టైప్ చేయడం ద్వారా ఫైల్ ఎగ్జిక్యూట్ చేద్దాం:
02:05 chmod space plus x space arg.sh
02:12 Enter నొక్కండి.
02:14 ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేయండి
02:18 Enter నొక్కండి. output Zeroth argument is arg.sh గా ప్రదర్శింపబడింది.
02:26 ఇప్పుడు, మన editor కు వెళ్ళండి మరియు మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
02:33 $1 command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది.
02:40 $2 (Dollar two) program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది.
02:44 మరియు $3 (Dollar three) మూడవ argument ను సూచిస్తుంది.
02:48 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ని execute చేద్దాం మరియు గమనిద్దాం.
02:52 up-arrow కీ ని నొక్కండి, Enter నొక్కండి.
02:57 మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు
03:00 కానీ మొదటిది, రెండవది మరియు మూడవ arguments ఖాళీలు.
03:05 ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
03:11 అందువల్ల up-arrow కీని నొక్కండి మరియు టైప్ చేయండి: sunday monday and tuesday
03:18 Enter నొక్కండి.
03:21 మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday and tuesday అని చూడవచ్చు.
03:28 ఇప్పుడు మన editor కు మారండి. Enter నొక్కండి.
03:33 ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
03:37 $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది.
03:41 ఒక argument ను 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి.
03:46 లేదంటే, bash ten s place లో ఉన్న పూర్ణంకం యొక్క argument ని మాత్రమే తీసుకుంటుంది
03:53 మరియు మీరు output ఊహించలేరు.
03:57 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.


03:59 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:01 terminal కు మారండి.
04:04 నన్ను prompt ని క్లియర్ చేయనివ్వండి.
04:07 ఇప్పుడు మనం 12 లేదా 13 arguments ప్రోగ్రాం కు ఇవ్వవలసిన అవసరం ఉంది.
04:12 అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి.
04:23 మీరు 12 వ argument 12 అని చూడవచ్చు.
04:27 మన editor కు వెళ్ళండి
04:30 మరియు లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
04:34 $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను ఇస్తుంది.
04:40 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
04:43 ప్రోగ్రాం ని execute చేద్దాం. terminal కు మారండి.
04:46 ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కండి మరియు Enter నొక్కండి.
04:52 మనం మొత్తం arguments లు 13 అని చూడవచ్చు.
04:57 ఇప్పుడు editor కు వెళ్ళండి.
05:00 Enter నొక్కండి మరియు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
05:04 $ * (Dollar asterisk) అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:10 మనం దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం.
05:14 మనం ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.
05:18 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. terminal కు వెళ్ళండి.
05:22 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
05:26 ఇప్పుడు, మనం dot slash arg.sh space sunday monday and tuesday అని టైప్ చేద్దాం.
05:35 Enter నొక్కండి.
05:38 మన ప్రోగ్రాం కు మనం పంపిన మొత్తం arguments యొక్క సంఖ్య 3 ను 3 arguments గా మీరు చూడవచ్చు.
05:46 చెప్పిన విధంగా, $ * అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:54 మరియు ఇది for loop యొక్క అవుట్ పుట్.
05:57 మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూసాం.
06:02 ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళండి మరియు ఇక్కడ చూపించిన విధంగా లైన్ లను టైప్ చేయండి.
06:09 $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది.
06:13 ఏదేమైనా, ఈ సారి ప్రతి argument ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
06:20 ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రించే మరొక for loop ఇది.
06:26 ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి.
06:29 terminal కు వెళ్ళండి.
06:32 up-arrow key ని నొక్కండి.
06:34 Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.
06:39 ఈ arguments $@ ద్వారా ముద్రించబడినవి.
06:43 $@ ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.
06:47 ఈ output అనేది రెండవ for loop కోసం.
06:52 ఇప్పుడు BASH లో quoting కు వెళ్దాము.
06:55 slides కు మారండి.
06:57 ఇక్కడ మూడు రకాల quote లు ఉన్నాయి:
06:59 Double quote Single quote
07:02 Backslash . Double quote variables మరియు commands యొక్క ప్రత్యామ్నాయం.
07:09 ఉదాహరణకు echo “Username is $USER” .
07:13 ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది.
07:17 Terminal కు మారండి.
07:20 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
07:23 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్ లోపల Username స్పేస్ is dollar USER capitalsలో టైప్ చేయండి.
07:34 Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది.
07:39 మీ సిస్టమ్ ప్రకారం output మారుతుంది.
07:42 ఇప్పుడు slides కు వెళ్ళండి.
07:46 Single quotes ఇచ్చిన string యొక్క అక్షరాల స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
07:53 ఇది అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు
07:58 Terminal కు వెళ్ళండి.
08:01 echo స్పేస్ సింగల్ కోట్ లోపల Username is dollar USER capitalలో టైప్ చేయండి.
08:10 Enter నొక్కండి.
08:12 Username is $USER అనేది అవుట్ పుట్.
08:16 ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది.
08:23 ఇది variable $USER యొక్క విలువను ప్రత్యామ్నాయం చేయలేదు.
08:28 మన slides కు వెళ్ళండి.
08:31 Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
08:37 దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు.
08:42 Terminal కు వెళ్ళండి.
08:44 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి.
08:55 మేము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మేము username ను ప్రదర్శించడానికి echo కమాండ్ ఉంటుందని భావిస్తున్నాము.
09:02 ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి.
09:06 అవుట్ పుట్ Username is $USER .
09:10 ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
09:16 $USER ఏ ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరిస్తుంది.
09:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
09:25 మన slides కు వెళ్ళండి.
09:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం:
09:31 Command line arguments
09:33 డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ ల పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం.
09:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:45 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:00 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:10 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:24 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:30 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india