Difference between revisions of "BASH/C2/Case-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|  Time   
 
|  Time   
 
|    Narration   
 
|    Narration   
 
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
 
|ప్రియమైన స్నేహితులారా,    BASH    లో    Case statement    పై    spoken tutorial    కు స్వాగతం.
 
|ప్రియమైన స్నేహితులారా,    BASH    లో    Case statement    పై    spoken tutorial    కు స్వాగతం.
 
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం,    case statement    యొక్క ప్రాముఖ్యతను,     case statement  యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,    case statement    యొక్క ప్రాముఖ్యత,   case statement  యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
 
+
 
+
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     Shell Scripting    గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,   Shell Scripting    గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
|00:23
 
|00:23
 
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,    Ubuntu Linux    12.04    Operating System    మరియు    GNU BASH  వర్షన్    4.1.10  ను ఉపయోగిస్తున్నాను.
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,    Ubuntu Linux    12.04    Operating System    మరియు    GNU BASH  వర్షన్    4.1.10  ను ఉపయోగిస్తున్నాను.
 
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|    GNU Bash   వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
|    GNU Bash వెర్షన్ 4 లేదా దానికంటే,  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
+
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|   Bash       shell   కు రెండు   conditional statements   రూపాలు ఉన్నాయి-    if  statement  మరియు     case  statement   
+
| Bash shell లో  రెండు రకాలైన  conditional statements ఉన్నాయి   if  statement  మరియు   case  statement   
 
+
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
Case    స్టేట్మెంట్ ను    if-else    స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
+
| Case   స్టేట్మెంట్ ను    if-else    స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు   case     స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
+
|ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడుcase స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
 
+
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|ఇది సాధారణంగా   menu    లను స్క్రిప్ట్ లో  అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
|ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో   menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.    case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands  మరియు రెండు సార్లు సెమికోలన్
+
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.    case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands  మరియు రెండు సెమికోలన్ లు
 
+
 
+
 
|-
 
|-
 
|01:27
 
|01:27
|   match_n close round-bracket space commands   రెండు సార్లు సెమికోలన్ asterisk close round=bracket space   command_to_execute_by_default   మరియు రెండు సార్లు సెమికోలన్   esac   .
+
| match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
 
+
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|   VARIABLE     అనేది    match_1   కు పోల్చబడుతుంది.
+
| VARIABLE అనేది    match_1 తో పోల్చబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది   match_n  అనే తరువాత కేస్ కు వెళ్తుంది.  
+
|ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్   match_n  కు వెళ్తుంది.  
 
+
 
|-
 
|-
 
|01:54
 
|01:54
 
|ఇది వీటిలోని  ఏఒక్క    strings    అయినా    VARIABLE    తో  మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.  
 
|ఇది వీటిలోని  ఏఒక్క    strings    అయినా    VARIABLE    తో  మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.  
 
 
|-
 
|-
 
|02:01
 
|02:01
|ఒకవేళ  yes  అయితే  అన్ని  commands    డబల్ సెమికోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి.  
+
|ఒకవేళ  yes  అయితే  డబల్ సెమికోలన్ వరకు గల  అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.  
 
+
 
|-
 
|-
 
| 02:07  
 
| 02:07  
|ఒకవేళ    VARIABLE   తో ఏదీ మ్యాచ్ కాకపొతే,    asterisk     తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
+
|ఒకవేళ    VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే,    asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
 
+
 
|-
 
|-
 
| 02:14  
 
| 02:14  
|ఇది డిఫాల్ట్   case    కండిషన్ ఎందుకంటే    asterisk    అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.   
+
|ఇది డిఫాల్ట్ case    కండిషన్, ఎందుకంటే,   asterisk    అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.   
 
+
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
 
|  esac    అనేది    case block    ముగింపును సూచిస్తుంది.
 
|  esac    అనేది    case block    ముగింపును సూచిస్తుంది.
 
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
 
|మనం    case statement    ను  ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.  
 
|మనం    case statement    ను  ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.  
 
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను   case.sh   ఫైల్ ను తెరుస్తాను.
+
|నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
 
+
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు  ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
+
|డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు, ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|ఇది     shebang line   .
+
|ఇది   shebang line .
 
+
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|  bash     యొక్క స్థానం ఇతర    Linux   లలో అంటే    CentOS, RedHat    మొదలైన వాటిలో వేరుగా ఉంటుంది.   
+
|  bash యొక్క స్థానం ఇతర    Linux లలో అంటే    CentOS, RedHat    మొదలైన వాటిలో కంటే భిన్నంగా  ఉంటుంది.   
 
+
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|గతంలో ఉపయోగించిన    /bin/bash   పాయింట్లు నేరుగా     binary file   కు చేరుతాయి.
+
|గతంలో ఉపయోగించిన    /bin/bash నేరుగా   binary file ను  పాయింట్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|   env    అనేది ఇక్కడ     bash   ఉన్నటువంటి నిజమైన స్థానమును తీసివేయటానికి ఉపయోగించబడింది,
+
| ఇక్కడ ఉపయోగించిన  env,  bash యొక్క  నిజమైన స్థానమును abstract చేస్తుంది. 
 
+
 
|-
 
|-
 
|03:07
 
|03:07
|ఈ   shebang line   స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని   GNU/Linux  సిస్టం పైనైనా మెరుగుపరుస్తుంది.
+
|ఈ   shebang line, GNU/Linux  సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని    మెరుగుపరుస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|  df -(hyphen)h    అనేది    disk space   వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.  
+
|  df -(hyphen)h    అనేది    disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|   output       sort -rk5   కు పైప్ చేయబడింది, ఇది రివర్స్ ఆర్డర్లో ఐదవ కాలమ్ ను క్రమబద్దీకరిస్తుంది.
+
| దీని  output   sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|03:31
 
|03:31
| తరువాత అవుట్పుట్    awk  FNR == 2 {print $5}     కు పంపబడుతుంది
+
| తరువాత వచ్చిన అవుట్పుట్    awk  FNR == 2 {print $5} కు పంపబడుతుంది
 
+
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|ఇది రెండవ లైన్ యొక్క ఐదవ   field   ను తీసేస్తుంది.  
+
|ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను బయటకు తెస్తుంది.
 
+
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|చివరికి, అవుట్పుట్     cut -(hyphen)d “% -(hyphen)f1”   to strip out    %    కు పంపబడుతుంది.
+
|చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు  cut -(hyphen)d “% -(hyphen)f1” కు పంపబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|ఇది     case statement  యొక్క మొదటి లైన్.  
+
|ఇది   case statement  యొక్క మొదటి లైన్.  
 
+
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|ఇక్కడ మనం   space     ను 0 మరియు 69 మధ్య పోల్చుతాము.  
+
|ఇక్కడ మనం space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.  
 
+
 
|-
 
|-
 
|04:04
 
|04:04
 
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది    "Everything is OK”    ను ముద్రిస్తుంది  
 
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది    "Everything is OK”    ను ముద్రిస్తుంది  
 
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|తరువాత, ఇది    space     ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు  మధ్య పోల్చుతుంది.
+
|తరువాత, ఇది    space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు  మధ్య పోల్చుతుంది.
 
+
 
|-
 
|-
 
|04:17
 
|04:17
 
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Clean out. There s a partition that is $(dollar)space % full”    ను  ముద్రిస్తుంది.
 
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Clean out. There s a partition that is $(dollar)space % full”    ను  ముద్రిస్తుంది.
 
 
|-
 
|-
 
| 04:27  
 
| 04:27  
 
|ఇక్కడ, ఇది    space    ను 99 తో పోల్చుతుంది.
 
|ఇక్కడ, ఇది    space    ను 99 తో పోల్చుతుంది.
 
 
|-
 
|-
 
|04:30
 
|04:30
 
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Hurry. There s a partition at $(Dollar) space %!”    ను ముద్రిస్తుంది
 
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది    “Hurry. There s a partition at $(Dollar) space %!”    ను ముద్రిస్తుంది
 
 
|-
 
|-
 
|04:39
 
|04:39
|ఇది డిఫాల్ట్    case    కండిషన్ ఎందుకంటే asterisk  అన్ని  strings   ను మ్యాచ్ చేస్తుంది.
+
|ఇది డిఫాల్ట్    case    కండిషన్ ఎందుకంటే asterisk  అన్ని  strings కు  మ్యాచ్ అగును.  
 
+
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|మరియు ఇది    case statement     ముగింపు.  
+
| ఇది    case statement   ముగింపు.  
 
+
|-
|-
+
 
| 04:48
 
| 04:48
|ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి    terminal    కు వెళ్ళండి.  
+
|ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్  చేయడానికి    terminal    కు వెళ్ళండి.  
 
+
 
|-
 
|-
 
|04:52
 
|04:52
 
|    chmod  plus x case dot sh    అని టైప్ చేయండి  
 
|    chmod  plus x case dot sh    అని టైప్ చేయండి  
 
 
|-
 
|-
 
|04:57
 
|04:57
 
|  dot slash case dot sh    అని టైప్ చేయండి
 
|  dot slash case dot sh    అని టైప్ చేయండి
 
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|     "Everything is OK".   గమనిక అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది.
+
| "Everything is OK".   అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.  
 
+
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
 
|నా మెషిన్ లో,  0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది    "Everything is OK”    ను ముద్రించింది.  
 
|నా మెషిన్ లో,  0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది    "Everything is OK”    ను ముద్రించింది.  
 
 
|-
 
|-
 
|05:18
 
|05:18
 
|మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
 
|మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
 
 
|-
 
|-
 
|05:20
 
|05:20
|ఏ    case    స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలరు.  
+
|ఏ    case    స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.
 
+
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
 
 
|-
 
|-
 
|05:31
 
|05:31
 
|ఈ ట్యుటోరియల్ లో మనం,    case statement    యొక్క ప్రాముఖ్యతను,    case statement  యొక్క సింటాక్స్ ను    disc-space    ఉదాహరణతో నేర్చుకుంటాం.
 
|ఈ ట్యుటోరియల్ లో మనం,    case statement    యొక్క ప్రాముఖ్యతను,    case statement  యొక్క సింటాక్స్ ను    disc-space    ఉదాహరణతో నేర్చుకుంటాం.
 
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఒక అసైన్మెంట్ గా: ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం  వ్రాయండి-
+
|ఒక అసైన్మెంట్ గా  ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం  వ్రాయండి-
 
+
 
|-
 
|-
 
|05:47
 
|05:47
 
|అది ఇన్పుట్ యూజర్స్ గా  a  మరియు  b  ను తీసుకోవాలి:  
 
|అది ఇన్పుట్ యూజర్స్ గా  a  మరియు  b  ను తీసుకోవాలి:  
 
 
|-
 
|-
 
|05:51  
 
|05:51  
 
|ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి.   
 
|ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి.   
 
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
|06:06
 
|06:06
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|06:08
 
|06:08
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
+
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
 
+
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది; ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుందిఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
|06:31
 
|06:31
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher    ప్రాజెక్ట్  లో భాగం.
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher    ప్రాజెక్ట్  లో భాగం.
 
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది:  http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది:  http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.
 
 
|}
 
|}

Revision as of 17:55, 12 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యత, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వెర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:47 Bash shell లో రెండు రకాలైన conditional statements ఉన్నాయి if statement మరియు case statement
00:56 Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
01:03 ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
01:09 ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:14 ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు
01:27 match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac.
01:45 VARIABLE అనేది match_1 తో పోల్చబడుతుంది.
01:48 ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్ match_n కు వెళ్తుంది.
01:54 ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.
02:01 ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:07 ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:14 ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే, asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.
02:21 esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
02:26 మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
02:32 నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
02:38 డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు, ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
02:45 ఇది shebang line .
02:47 bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే CentOS, RedHat మొదలైన వాటిలో కంటే భిన్నంగా ఉంటుంది.
02:55 గతంలో ఉపయోగించిన /bin/bash నేరుగా binary file ను పాయింట్ చేస్తుంది.
03:01 ఇక్కడ ఉపయోగించిన env, bash యొక్క నిజమైన స్థానమును abstract చేస్తుంది.
03:07 ఈ shebang line, ఏ GNU/Linux సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది.
03:16 df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.
03:22 దీని output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది.
03:31 తరువాత వచ్చిన అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది
03:38 ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను బయటకు తెస్తుంది.
03:43 చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు cut -(hyphen)d “% -(hyphen)f1” కు పంపబడుతుంది.
03:55 ఇది case statement యొక్క మొదటి లైన్.
03:59 ఇక్కడ మనం space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము.
04:04 ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది
04:08 తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది.
04:17 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There s a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది.
04:27 ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
04:30 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There s a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది
04:39 ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని strings కు మ్యాచ్ అగును.
04:45 ఇది case statement ముగింపు.
04:48 ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి terminal కు వెళ్ళండి.
04:52 chmod plus x case dot sh అని టైప్ చేయండి
04:57 dot slash case dot sh అని టైప్ చేయండి
05:02 "Everything is OK". అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి.
05:10 నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.
05:18 మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
05:20 ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి.
05:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
05:31 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
05:41 ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి-
05:47 అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:
05:51 ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి.
06:02 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:06 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
06:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
06:16 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:31 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:35 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:48 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india