Difference between revisions of "BASH/C2/Case-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' | '''Narration''' |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, '''BASH''' లో '''Case statement''' పై '''spoken t...")
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా, '''BASH''' లో '''Case statement''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా,   BASH   లో   Case statement   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం, '''case statement''' యొక్క ప్రాముఖ్యతను, '''case statement'''యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,   case statement   యొక్క ప్రాముఖ్యతను,     case statement   యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
  
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, '''Shell Scripting'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     Shell Scripting     గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|ఈ ట్యుటోరియల్ కోసం నేను, '''Ubuntu Linux''' 12.04''' Operating System''' మరియు '''GNU BASH'''వర్షన్ '''4.1.10'''ను ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,   Ubuntu Linux   12.04   Operating System   మరియు   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| ''' GNU Bash''' వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
|     GNU Bash   వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
  
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|'''Bash''' '''shell''' కు రెండు '''conditional statements''' రూపాలు ఉన్నాయి-''' 'if' statement'''మరియు''' 'case' statement''
+
|   Bash       shell   కు రెండు   conditional statements   రూపాలు ఉన్నాయి-     if statement   మరియు     case statement  
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|'''Case''' స్టేట్మెంట్ ను '''if-else''' స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
+
|   Case   స్టేట్మెంట్ ను     if-else   స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు '''case'''  స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
+
|ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు   case     స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|ఇది సాధారణంగా '''menu''' లను స్క్రిప్ట్ లో  అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
|ఇది సాధారణంగా   menu   లను స్క్రిప్ట్ లో  అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. '''case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands''మరియు రెండు సార్లు సెమికోలన్
+
|ఇప్పుడు సింటాక్స్ చూద్దాం.   case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సార్లు సెమికోలన్
  
  
 
|-
 
|-
 
|01:27
 
|01:27
|'''match_n close round-bracket space commands''' రెండు సార్లు సెమికోలన్ asterisk close round=bracket space '''command_to_execute_by_default''' మరియు రెండు సార్లు సెమికోలన్ '''esac'''.
+
|   match_n close round-bracket space commands   రెండు సార్లు సెమికోలన్ asterisk close round=bracket space   command_to_execute_by_default   మరియు రెండు సార్లు సెమికోలన్   esac   .
  
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|'''VARIABLE ''' అనేది '''match_1''' కు పోల్చబడుతుంది.
+
|   VARIABLE     అనేది   match_1   కు పోల్చబడుతుంది.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది '''match_n'''అనే తరువాత కేస్ కు వెళ్తుంది.  
+
|ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది   match_n   అనే తరువాత కేస్ కు వెళ్తుంది.  
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|ఇది వీటిలోని  ఏఒక్క '''strings''' అయినా '''VARIABLE''' తో  మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.  
+
|ఇది వీటిలోని  ఏఒక్క   strings   అయినా   VARIABLE   తో  మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|02:01
 
|02:01
|ఒకవేళ 'yes' అయితే  అన్ని'''commands''' డబల్ సెమికోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి.  
+
|ఒకవేళ yes అయితే  అన్ని   commands   డబల్ సెమికోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి.  
  
 
|-
 
|-
 
| 02:07  
 
| 02:07  
|ఒకవేళ''' VARIABLE''' తో ఏదీ మ్యాచ్ కాకపొతే, '''asterisk ''' తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
+
|ఒకవేళ   VARIABLE   తో ఏదీ మ్యాచ్ కాకపొతే,   asterisk     తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
  
 
|-
 
|-
 
| 02:14  
 
| 02:14  
|ఇది డిఫాల్ట్ '''case ''' కండిషన్ ఎందుకంటే '''asterisk ''' అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.   
+
|ఇది డిఫాల్ట్   case     కండిషన్ ఎందుకంటే   asterisk     అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.   
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|'''esac''' అనేది '''case block''' ముగింపును సూచిస్తుంది.
+
|   esac   అనేది   case block   ముగింపును సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|మనం '''case statement''' ను  ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.  
+
|మనం   case statement   ను  ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను '''case.sh''' ఫైల్ ను తెరుస్తాను.
+
|నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను   case.sh   ఫైల్ ను తెరుస్తాను.
  
 
|-
 
|-
Line 95: Line 95:
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|ఇది ''' shebang line'''.
+
|ఇది     shebang line   .
  
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|'''bash ''' యొక్క స్థానం ఇతర '''Linux''' లలో అంటే '''CentOS, RedHat'''  మొదలైన వాటిలో వేరుగా ఉంటుంది.   
+
|   bash     యొక్క స్థానం ఇతర   Linux   లలో అంటే   CentOS, RedHat     మొదలైన వాటిలో వేరుగా ఉంటుంది.   
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|గతంలో ఉపయోగించిన '''/bin/bash''' పాయింట్లు నేరుగా ''' binary file''' కు చేరుతాయి.
+
|గతంలో ఉపయోగించిన   /bin/bash   పాయింట్లు నేరుగా     binary file   కు చేరుతాయి.
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|'''env'''  అనేది ఇక్కడ '''bash''' ఉన్నటువంటి నిజమైన స్థానమును తీసివేయటానికి ఉపయోగించబడింది,  
+
|   env     అనేది ఇక్కడ     bash   ఉన్నటువంటి నిజమైన స్థానమును తీసివేయటానికి ఉపయోగించబడింది,  
  
 
|-
 
|-
 
|03:07
 
|03:07
|ఈ '''shebang line''' స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని ఏ '''GNU/Linux'''సిస్టం పైనైనా మెరుగుపరుస్తుంది.
+
|ఈ   shebang line   స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని ఏ   GNU/Linux   సిస్టం పైనైనా మెరుగుపరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|'''df -(hyphen)h''' అనేది '''disk space''' వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.  
+
|   df -(hyphen)h   అనేది   disk space   వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|'''output''' '''sort -rk5''' కు పైప్ చేయబడింది, ఇది రివర్స్ ఆర్డర్లో ఐదవ కాలమ్ ను క్రమబద్దీకరిస్తుంది.
+
|   output       sort -rk5   కు పైప్ చేయబడింది, ఇది రివర్స్ ఆర్డర్లో ఐదవ కాలమ్ ను క్రమబద్దీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:31
 
|03:31
| తరువాత అవుట్పుట్ '''awk 'FNR == 2 {print $5}' ''' కు పంపబడుతుంది
+
| తరువాత అవుట్పుట్     awk FNR == 2 {print $5}     కు పంపబడుతుంది
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|ఇది రెండవ లైన్ యొక్క ఐదవ '''field''' ను తీసేస్తుంది.  
+
|ఇది రెండవ లైన్ యొక్క ఐదవ   field   ను తీసేస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|చివరికి, అవుట్పుట్ '''cut -(hyphen)d “% -(hyphen)f1” '''to strip out '''%''' కు పంపబడుతుంది.
+
|చివరికి, అవుట్పుట్     cut -(hyphen)d “% -(hyphen)f1”   to strip out   %   కు పంపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|ఇది '''case statement'''యొక్క మొదటి లైన్.  
+
|ఇది     case statement   యొక్క మొదటి లైన్.  
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|ఇక్కడ మనం '''space'''  ను 0 మరియు 69 మధ్య పోల్చుతాము.  
+
|ఇక్కడ మనం   space     ను 0 మరియు 69 మధ్య పోల్చుతాము.  
  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది '''"Everything is OK”''' ను ముద్రిస్తుంది  
+
|ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది   "Everything is OK”   ను ముద్రిస్తుంది  
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|తరువాత, ఇది '''space'''  ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు  మధ్య పోల్చుతుంది.
+
|తరువాత, ఇది   space     ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు  మధ్య పోల్చుతుంది.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది '''“Clean out. There's a partition that is $(dollar)space % full”''' ను  ముద్రిస్తుంది.
+
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది   “Clean out. There s a partition that is $(dollar)space % full”   ను  ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:27  
 
| 04:27  
|ఇక్కడ, ఇది '''space''' ను 99 తో పోల్చుతుంది.
+
|ఇక్కడ, ఇది   space   ను 99 తో పోల్చుతుంది.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది '''“Hurry. There's a partition at $(Dollar) space %!”''' ను ముద్రిస్తుంది
+
|ఒకవేళ మ్యాచ్ అయితే, అది   “Hurry. There s a partition at $(Dollar) space %!”   ను ముద్రిస్తుంది
  
 
|-
 
|-
 
|04:39
 
|04:39
|ఇది డిఫాల్ట్ '''case ''' కండిషన్ ఎందుకంటే asterisk  అన్ని'''strings'''ను మ్యాచ్ చేస్తుంది.
+
|ఇది డిఫాల్ట్   case     కండిషన్ ఎందుకంటే asterisk  అన్ని   strings   ను మ్యాచ్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|మరియు ఇది '''case statement'''  ముగింపు.  
+
|మరియు ఇది   case statement     ముగింపు.  
  
 
  |-
 
  |-
 
| 04:48
 
| 04:48
|ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ''' terminal''' కు వెళ్ళండి.  
+
|ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి     terminal   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
| ''' chmod  plus x case dot sh ''' అని టైప్ చేయండి  
+
|     chmod  plus x case dot sh     అని టైప్ చేయండి  
  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|'''dot slash case dot sh'''  అని టైప్ చేయండి
+
|   dot slash case dot sh     అని టైప్ చేయండి
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| ''' "Everything is OK".''' గమనిక అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది.
+
|     "Everything is OK".   గమనిక అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|నా మెషిన్ లో,  0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది '''"Everything is OK”''' ను ముద్రించింది.  
+
|నా మెషిన్ లో,  0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది   "Everything is OK”   ను ముద్రించింది.  
  
 
|-
 
|-
Line 195: Line 195:
 
|-
 
|-
 
|05:20
 
|05:20
|ఏ '''case'''  స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలరు.  
+
|ఏ   case     స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలరు.  
  
 
|-
 
|-
Line 203: Line 203:
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|ఈ ట్యుటోరియల్ లో మనం, '''case statement''' యొక్క ప్రాముఖ్యతను, '''case statement'''యొక్క సింటాక్స్ ను '''disc-space''' ఉదాహరణతో నేర్చుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,   case statement   యొక్క ప్రాముఖ్యతను,     case statement   యొక్క సింటాక్స్ ను   disc-space   ఉదాహరణతో నేర్చుకుంటాం.
  
 
|-
 
|-
Line 211: Line 211:
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|అది ఇన్పుట్ యూజర్స్ గా 'a' మరియు 'b' ను తీసుకోవాలి:  
+
|అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:  
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్  లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్  లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 17:14, 12 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.


00:17 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:47 Bash shell కు రెండు conditional statements రూపాలు ఉన్నాయి- if statement మరియు case statement
00:56 Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
01:03 ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
01:09 ఇది సాధారణంగా menu లను స్క్రిప్ట్ లో అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:14 ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సార్లు సెమికోలన్


01:27 match_n close round-bracket space commands రెండు సార్లు సెమికోలన్ asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సార్లు సెమికోలన్ esac .
01:45 VARIABLE అనేది match_1 కు పోల్చబడుతుంది.
01:48 ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది match_n అనే తరువాత కేస్ కు వెళ్తుంది.
01:54 ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.
02:01 ఒకవేళ yes అయితే అన్ని commands డబల్ సెమికోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:07 ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:14 ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.
02:21 esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
02:26 మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
02:32 నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
02:38 డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
02:45 ఇది shebang line .
02:47 bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే CentOS, RedHat మొదలైన వాటిలో వేరుగా ఉంటుంది.
02:55 గతంలో ఉపయోగించిన /bin/bash పాయింట్లు నేరుగా binary file కు చేరుతాయి.
03:01 env అనేది ఇక్కడ bash ఉన్నటువంటి నిజమైన స్థానమును తీసివేయటానికి ఉపయోగించబడింది,
03:07 ఈ shebang line స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని ఏ GNU/Linux సిస్టం పైనైనా మెరుగుపరుస్తుంది.
03:16 df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.
03:22 output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది రివర్స్ ఆర్డర్లో ఐదవ కాలమ్ ను క్రమబద్దీకరిస్తుంది.
03:31 తరువాత అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది
03:38 ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను తీసేస్తుంది.
03:43 చివరికి, అవుట్పుట్ cut -(hyphen)d “% -(hyphen)f1” to strip out  % కు పంపబడుతుంది.
03:55 ఇది case statement యొక్క మొదటి లైన్.
03:59 ఇక్కడ మనం space ను 0 మరియు 69 మధ్య పోల్చుతాము.
04:04 ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది
04:08 తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది.
04:17 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There s a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది.
04:27 ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
04:30 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There s a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది
04:39 ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని strings ను మ్యాచ్ చేస్తుంది.
04:45 మరియు ఇది case statement ముగింపు.
04:48 ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి.
04:52 chmod plus x case dot sh అని టైప్ చేయండి
04:57 dot slash case dot sh అని టైప్ చేయండి
05:02 "Everything is OK". గమనిక అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది.
05:10 నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.
05:18 మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
05:20 ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలరు.
05:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
05:31 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
05:41 ఒక అసైన్మెంట్ గా: ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి-
05:47 అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:
05:51 ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి.
06:02 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:06 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
06:16 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది; ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:31 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:35 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:48 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
06:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india