Difference between revisions of "Advanced-Cpp/C2/Friend-Function/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫ్రెండ్ ఫంక్షన్...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| స్పోకెన్ ట్యుటోరియల్  నందు ఫ్రెండ్ ఫంక్షన్   ఇన్ c++ కు స్వాగతం
+
| స్పోకెన్ ట్యుటోరియల్  నందు ఫ్రెండ్ ఫంక్షన్ ఇన్ c++కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
+
|ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది,
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| ఫ్రెండ్  ఫంక్షన్  
+
| ఫ్రెండ్  ఫంక్షన్.
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్  11.10
+
|ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్  11.10,
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| g++కంపైలర్ వర్షన్ 4.6.1
+
| g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
| ఫ్రెండ్ ఫంక్షన్  పరిచయముతో మొదలు పెడదాం.
+
| ఫ్రెండ్ ఫంక్షన్  పరిచయముతో మొదలు పెడదాం.
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట , access చేయలేమని  మనకు తెలుసు.  
+
|ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట, access చేయలేమని  మనకు తెలుసు.  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
Line 34: Line 34:
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|  friend functionఅనేది క్లాస్ యొక్క ఒక  మెంబర్ ఫంక్షన్ కాదు.  
+
|  friend function అనేది క్లాస్ యొక్క ఒక  మెంబర్ ఫంక్షన్ కాదు.  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
Line 40: Line 40:
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
| friend functionకు పంపించు ఆర్గుమెంట్ , దానికి ఆబ్జక్ట్ గా ఉపయోగపడును.  
+
| friend functionకు పంపించు ఆర్గుమెంట్, దానికి ఆబ్జక్ట్ గా ఉపయోగపడును.  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| ముందుగా friend function యొక్క డిక్లరేషన్ ఎలా ఉందో చూద్దాం.  
+
| ముందుగా, friend function యొక్క డిక్లరేషన్ ఎలా ఉందో చూద్దాం.  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| తరువాత మనం  రిటర్న్- టైప్  రాస్తాము.   
+
| తరువాత మనం  రిటర్న్ టైప్  రాస్తాము.   
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
Line 58: Line 58:
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
| మనం ఒక ఉదాహరణ తో చూద్దాం.   
+
| మనం దీనిని ఒక ఉదాహరణ తో చూద్దాం.   
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
Line 76: Line 76:
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|  iostream అనేది మన  headerfile
+
|  iostream అనేది మన  headerfile.
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
Line 88: Line 88:
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| ఇక్కడ మనము input ()ఫంక్షన్ ను పబ్లిక్ గా డిక్లేర్ చేశాము.  
+
| ఇక్కడ మనము input() ఫంక్షన్ ను పబ్లిక్ గా డిక్లేర్ చేశాము.  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
| దీనిలో మనం ఇన్పుట్ ను యూసర్ నుండి గ్రహిస్తాము.  
+
| దీనిలో మనం ఇన్పుట్ ను యూసర్ నుండి గ్రహిస్తాము.  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
Line 97: Line 97:
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
| ఇక్కడ మనము ఆర్గుమెంట్స్  గా  class_name  frnd మరియు  ఆ క్లాస్ యొక్కఆబ్జక్ట్ f1  పంపాము.  
+
| ఇక్కడ మనము ఆర్గుమెంట్స్  గా  class_name  frnd మరియు  ఆ క్లాస్ యొక్క ఆబ్జక్ట్ f1  పంపాము.  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| తరువాత మనము f ఆబ్జక్ట్  ను ఉపయోగించి input()  ఫంక్షన్ ను కాల్ చేస్తాము.  
+
| తరువాత మనము f ఆబ్జక్ట్  ను ఉపయోగించి input()  ఫంక్షన్ ను కాల్ చేస్తాము.  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
Line 142: Line 142:
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్  
+
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
Line 151: Line 151:
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| ఇప్పుడు  
+
| ఇప్పుడు,
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| g++ space frnd dot cpp space hyphen o space frnd అని టైప్ చెయ్యండి
+
| g++ space frnd dot cpp space hyphen o space frnd అని టైప్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|  dot slash frnd అని టైప్ చేసి
+
|  dot slash frnd అని టైప్ చేసి,
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
Line 166: Line 166:
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|నేను  8, మరియు  4  అని నమోదు చేస్తాను.  
+
|నేను  8  మరియు  4  అని నమోదు చేస్తాను.  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును
+
|అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| తిరిగి మన స్లైడ్స్ వద్దకు కు వద్దాం.  
+
| తిరిగి మన స్లైడ్స్ వద్దకు కు వద్దాం.  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
| సంగ్రహంగా ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది , ఫ్రెండ్ ఫంక్షన్. ఉదాహరణ  friend int compute class-name frnd and object f1  
+
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది, ఫ్రెండ్ ఫంక్షన్. ఉదాహరణ  friend int compute class-name frnd and object f1  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| అసైన్మెంట్ గా  ఒక సంఖ్య యొక్క వర్గము మరియు ఘనము లను  కనుగొనడానికి ప్రోగ్రాం ను వ్రాయండి.  
+
| అసైన్మెంట్ గా, ఒక సంఖ్య యొక్క వర్గము మరియు ఘనము లను  కనుగొనడానికి ప్రోగ్రాం ను వ్రాయండి.  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
Line 190: Line 190:
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
Line 202: Line 202:
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
+
| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
Line 215: Line 215:
 
| 04:56
 
| 04:56
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 12:53, 12 October 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫ్రెండ్ ఫంక్షన్ ఇన్ c++కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది,
00:08 ఫ్రెండ్ ఫంక్షన్.
00:10 మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో నేర్చుకుందాం.
00:13 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది-
00:15 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:19 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:24 ఫ్రెండ్ ఫంక్షన్ పరిచయముతో మొదలు పెడదాం.
00:27 ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట, access చేయలేమని మనకు తెలుసు.
00:33 ప్రైవేట్ డేటా ను క్లాస్ కు బయట access చేయుటకు మనం friend functionను ఉపయోగిస్తాము.
00:37 friend function అనేది క్లాస్ యొక్క ఒక మెంబర్ ఫంక్షన్ కాదు.
00:42 Friend function ను ఆబ్జక్ట్ అవసరం లేకుండా అమలు చేయవచ్చు.
00:46 friend functionకు పంపించు ఆర్గుమెంట్, దానికి ఆబ్జక్ట్ గా ఉపయోగపడును.
00:51 ముందుగా, friend function యొక్క డిక్లరేషన్ ఎలా ఉందో చూద్దాం.
00:55 ఫ్రెండ్ ఫంక్షన్ ను డిక్లేర్ చేయడానికి friend కీవర్డ్ ను ఉపయోగిస్తాము.
00:59 తరువాత మనం రిటర్న్ టైప్ రాస్తాము.
01:02 function_name అనేది ఫంక్షన్ యొక్క పేరు.
01:05 తరువాత మనం ఆర్గుమెంట్స్ ను class_name మరియు క్లాస్ యొక్క object గా పాస్ చేస్తాం.
01:11 మనం దీనిని ఒక ఉదాహరణ తో చూద్దాం.
01:13 నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ టైప్ చేసి ఉంచాను.
01:16 నేను దానిని తెరుస్తాను.
01:18 ఇందులో మనం సంకలనం ఆపరేషన్ ను నిర్వహిస్తాము.
01:22 మన ఫైల్ పేరు frnd.cpp అని గమనించండి.
01:27 ముందుగా కోడ్-ను వివరిస్తాను.
01:30 iostream అనేది మన headerfile.
01:34 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
01:37 తరువాత మనం, frnd అను క్లాస్ ను డిక్లేర్ చేశాము.
01:41 ఇందులో మనం a మరియు b లను ప్రైవేట్ వేరియబుల్స్ గా డిక్లేర్ చేశాము.
01:46 ఇక్కడ మనము input() ఫంక్షన్ ను పబ్లిక్ గా డిక్లేర్ చేశాము.
01:52 దీనిలో మనం ఇన్పుట్ ను యూసర్ నుండి గ్రహిస్తాము.
01:55 compute(), ఇది మన friend ఫంక్షన్.
01:58 ఇక్కడ మనము ఆర్గుమెంట్స్ గా class_name frnd మరియు ఆ క్లాస్ యొక్క ఆబ్జక్ట్ f1 పంపాము.
02:06 తరువాత మనము ఆ క్లాస్ ను close చేశాము.
02:08 ఇప్పుడు ఆ frnd క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్స్ ను ఫ్రెండ్ ఫంక్షన్ ను ఉపయోగించి పొందగలము.
02:16 ఇక్కడ మనం compute() ఫంక్షన్ ను ఉపయోగించినాము.
02:19 దీనిలో మనం సంకలనం ఆపరేషన్ నిర్వహిస్తాము.
02:23 మనం a మరియు b వేరియబుల్స్ ను కలిపి,
02:26 వచ్చిన విలువను రిటర్న్ చేశాము.
02:28 ఇక్కడ మనం f1 ఆబ్జక్ట్ ను ఉపయోగించి ప్రైవేట్ వేరియబుల్స్ ను non-member ఫంక్షన్ లో access చేశాము.
02:35 ఇది మన main() ఫంక్షన్.
02:38 దీనిలో మనం frnd క్లాస్ కు f అనే ఆబ్జక్ట్ ను సృష్టిస్తాము.
02:44 తరువాత మనము f ఆబ్జక్ట్ ను ఉపయోగించి input() ఫంక్షన్ ను కాల్ చేస్తాము.
02:48 ఇక్కడ మనం compute() అనే ఫంక్షన్ ను కాల్ చేసి f ను అర్గుమెంట్ గా పాస్ చేస్తాము.
02:54 compute ఫంక్షన్ కు f ను ఒక ఆర్గుమెంట్ గా పంపామని మీరు చూడగలరు.
02:58 ఇక్కడ pass by value పద్దతిని ఉపయోగించాము.
03:03 f యొక్క విలువ f1 లోనికి పంపబడును.
03:06 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
03:09 ఇప్పుడు ప్రోగ్రాం ను అమలు చేద్దాం.
03:11 కీ బోర్డ్ నుండి Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.
03:20 ఇప్పుడు,
03:21 g++ space frnd dot cpp space hyphen o space frnd అని టైప్ చెయ్యండి.
03:32 dot slash frnd అని టైప్ చేసి,
03:36 ఎంటర్ ను నొక్కండి.
03:38 ఇక్కడ Enter the value of a and b గా డిస్ప్లే అగును.
03:41 నేను 8 మరియు 4 అని నమోదు చేస్తాను.
03:46 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
03:48 The result is: 12
03:51 దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
03:54 తిరిగి మన స్లైడ్స్ వద్దకు కు వద్దాం.
03:56 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది, ఫ్రెండ్ ఫంక్షన్. ఉదాహరణ friend int compute class-name frnd and object f1
04:08 అసైన్మెంట్ గా, ఒక సంఖ్య యొక్క వర్గము మరియు ఘనము లను కనుగొనడానికి ప్రోగ్రాం ను వ్రాయండి.
04:14 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
04:17 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
04:20 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
04:24 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
04:30 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
04:33 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
04:40 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
04:43 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
04:51 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
04:56 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india