Difference between revisions of "Advanced-Cpp/C2/Abstract-Class/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఆబ్స్ట్రాక్ట్ క...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
 
| '''Time'''
 
| '''Time'''
 
| '''Narration'''
 
| '''Narration'''
 
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఆబ్స్ట్రాక్ట్ క్లాస్   మరియు ప్యూర్ వర్చువల్ ఫంక్షన్  ఇన్ c++  కు స్వాగతం
+
| స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ మరియు ప్యూర్ వర్చువల్ ఫంక్షన్  ఇన్ c++  కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:08  
 
| 00:08  
Line 11: Line 10:
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ , ప్యూర్ వర్చువల్ ఫంక్షన్.  
+
| ఆబ్స్ట్రాక్ట్ క్లాస్, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్.  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
Line 17: Line 16:
 
|-
 
|-
 
| 00:16   
 
| 00:16   
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు  నేను ఉపయోగిస్తుంది,
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు  నేను ఉపయోగిస్తుంది,
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
Line 23: Line 22:
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| g++కంపైలర్ వర్షన్ 4.6.1
+
| g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
|  00:27
 
|  00:27
| ఆబ్స్ట్రాక్ట్ క్లాస్   యొక్క   పరిచయముతో మొదలు పెడదాం
+
| ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం.
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
Line 38: Line 37:
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
| ముందుగా ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ గురించి తెలుసుకొందాం.  
+
| ముందుగా, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ గురించి తెలుసుకొందాం.  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది  definition (executable statements)లేని ఒక ఫంక్షన్.
+
|ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది, definition (executable statements)లేని ఒక ఫంక్షన్.
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
Line 47: Line 46:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| దీనిని
+
| దీనిని,
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
Line 53: Line 52:
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
| డిరైవ్డ్ క్లాస్ నందు దీనిని తప్పనిసరిగా ఓవర్-రైడ్ చేయాలి.  
+
| డిరైవ్డ్ క్లాస్ నందు దీనిని తప్పనిసరిగా ఓవర్-రైడ్ చేయాలి.  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| లేకపోతే కంపైలర్ ఎర్రర్ ను ఇస్తుంది.  
+
| లేకపోతే కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
Line 62: Line 61:
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
| ముందుగా ఉదాహరణతో చూద్దాం.  
+
| ముందుగా మనం ఒక ఉదాహరణతో చూద్దాం.  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
| నేను ఇప్పటికే కోడ్ ను ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచాను.  
+
| నేను ఇప్పటికే కోడ్ ను ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచాను.  
  
 
|-
 
|-
Line 72: Line 71:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|ఫైల్ పేరు abstract.cpp అని గమనించండి.  
+
|ఫైల్ పేరు abstract.cpp అని గమనించండి.  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
Line 78: Line 77:
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| ముందుగా కోడ్ చూద్దాం.  
+
| ముందుగా కోడ్ ను చూద్దాం.  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| ఇది మన  iostream హెడర్ ఫైల్  
+
|ఇది మన  iostream హెడర్ ఫైల్.
 
|-
 
|-
| 01:33
+
| 01:33  
 
|ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.  
 
|ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| ఇది abstractinterface అనే క్లాస్ యొక్క డిక్లరేషన్  
+
| ఇది abstractinterface అనే క్లాస్ యొక్క డిక్లరేషన్.
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
| తరువాత మనకు పబ్లిక్ specifier ఉంది.  
+
| తరువాత మనకు పబ్లిక్ specifier ఉన్నది.  
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
Line 96: Line 95:
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
|దానికి 0 విలువగా ఇవ్వబడింది.  
+
|దానికి 0 విలువగా ఇవ్వబడింది.  
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
|తరువాత మనకు ఒక non virtual ఫంక్షన్ ,
+
|తరువాత మనకు ఒక non virtual ఫంక్షన్  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| మరియు a మరియు b లు రెండు  integer వేరియబుల్స్ గా ఉన్నవి.  
+
| మరియు a మరియు b లు రెండు  integer వేరియబుల్స్ గా ఉన్నవి.  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
Line 108: Line 107:
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| దీనియందు మనం a మరియు b లకు రెండు సంఖ్యలు తీసుకొంటాము.
+
| దీనియందు మనం a మరియు b లకు రెండు సంఖ్యలు తీసుకొంటాము.
 
|-
 
|-
 
|  02:05
 
|  02:05
| ఇది add అను పేరు గల ఒక డిరైవ్డ్ క్లాస్ .
+
| ఇది add అను పేరు గల ఒక డిరైవ్డ్ క్లాస్.
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| అది బేస్ క్లాస్ అయిన abstractinterface యొక్క లక్షణాలు ఇన్-హెరిట్ చేస్తుంది.  
+
| అది బేస్ క్లాస్ అయిన, abstractinterface యొక్క లక్షణాలు ఇన్-హెరిట్ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| ఇక్కడ మనం numbers()ఫంక్షన్ ను ఓవర్ -రైడ్  చేస్తున్నాము.  
+
| ఇక్కడ మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్  చేస్తున్నాము.  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
Line 135: Line 134:
 
|-
 
|-
 
|  02:35
 
|  02:35
| దీనియందు మరల మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్  చేస్తున్నాము.  
+
| దీనియందు మరల మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్  చేస్తున్నాము.  
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
| మనం a మరియు b ల మధ్య వ్యవకలనం చేస్తున్నాము.  
+
| మనం a మరియు b ల మధ్య వ్యవకలనం చేస్తున్నాము.  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|తరువాత   మనం తేడా ను ప్రింట్ చేస్తున్నాము.  
+
|తరువాత మనం భేదం ను ప్రింట్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
Line 147: Line 146:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇక్కడ మనం add క్లాస్ కు obj1 అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టించాము.  
+
|ఇక్కడ మనం add క్లాస్ కు obj1 అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టించాము.  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| తరువాత మనం input() మరియు   numbers()అను రెండు ఫంక్షన్స్ ను obj1 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము.  
+
| తరువాత మనం input() మరియు numbers() అను రెండు ఫంక్షన్స్ ను obj1 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
Line 156: Line 155:
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| మరలా మనం రెండు ఫంక్షన్స్ ను obj2 ను ఉపయోగించికాల్ చేస్తున్నాము.  
+
| మరలా మనం రెండు ఫంక్షన్స్ ను obj2 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్  
+
| ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
Line 165: Line 164:
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
| Ctrl, Alt  మరియు T   కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.   
+
| Ctrl, Alt  మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.   
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| కంపైల్ చేయుటకు ,g++ space abstract dot cpp space hyppen o space abs అని టైప్   చేసి,  
+
| కంపైల్ చేయుటకు, g++ space abstract dot cpp space hyphen o space abs అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
Line 174: Line 173:
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఎంటర్ ను నొక్కండి
+
|ఎంటర్ ను నొక్కండి.
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
Line 180: Line 179:
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
| నేను  9మరియు  4  అని నమోదు చేస్తాను.   
+
| నేను  9 మరియు  4  అని నమోదు చేస్తాను.   
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.   Sum  is 13.
+
| అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum  is 13.
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
Line 189: Line 188:
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| నేను  8  మరియు 3  అని ఇస్తాను.  
+
| నేను  8  మరియు 3  అని ఇస్తాను.  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. diff  is 5.
+
| అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. diff  is 5.
 
|-
 
|-
 
|03:56
 
|03:56
Line 204: Line 203:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది. ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉదాహరణ class abstractinterface.
+
|ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది.
 +
 
 +
ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉదాహరణ class abstractinterface.
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| ప్యూర్ వర్చువల్ ఫంక్షన్  ఉదాహరణ   virtual void numbers()=0;
+
| ప్యూర్ వర్చువల్ ఫంక్షన్  ఉదాహరణ virtual void numbers()=0;
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|  అసైన్మెంట్ గా - student అను ఒక ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ను సృష్టించండి.  
+
|  అసైన్మెంట్ గా - student అను ఒక ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ను సృష్టించండి.  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| Info అను ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ను సృష్టించండి.  
+
| Info అను ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ను సృష్టించండి.  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| ఆ ఫంక్షన్ నందు student యొక్క name మరియు rollno లను పొందండి. (input ).
+
| ఆ ఫంక్షన్ నందు student యొక్క name మరియు rollno లను పొందండి. (input).
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
Line 225: Line 226:
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
| స్పోర్ట్స్ classలో  స్పోర్ట్స్ నందు పొందిన మార్క్స్ ను నమోదు చెయ్యండి.  
+
| స్పోర్ట్స్ classలో  స్పోర్ట్స్ నందు పొందిన మార్క్స్ ను నమోదు చెయ్యండి.  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
Line 234: Line 235:
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| దీనియందు స్టూడెంట్ యొక్క name ,roll-no మరియు  total marks   లు ప్రదర్శించండి.  
+
| దీనియందు స్టూడెంట్ యొక్క name, roll-no మరియు  total marks లను ప్రదర్శించండి.  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
|ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
Line 243: Line 244:
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ను డౌన్లోడ్ చేసి చూడవచ్చు
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
Line 252: Line 253:
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
+
| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 05:14  
 
| 05:14  
Line 261: Line 262:
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో  అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో  అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
+
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది, స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 12:45, 12 October 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ మరియు ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఇన్ c++ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది,
00:10 ఆబ్స్ట్రాక్ట్ క్లాస్, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్.
00:13 మనం దీనినిగురించి ఒక ఉదాహరణతో చూద్దాం.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:19 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
00:23 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:27 ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం.
00:31 ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఎల్లపుడు బేస్ క్లాస్ అవుతుంది.
00:35 దీనియందు కనీసం ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంటుంది.
00:39 మనం ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ కు ఆబ్జక్ట్ సృష్టించలేము.
00:43 ముందుగా, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ గురించి తెలుసుకొందాం.
00:45 ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది, definition (executable statements)లేని ఒక ఫంక్షన్.
00:49 ఇది బేస్ క్లాస్ నందు డిఫైన్ చేయబడదు.
00:52 దీనిని,
00:54 virtual void virtualfunname()=0; అని డిక్లేర్ చేస్తాము.
01:00 డిరైవ్డ్ క్లాస్ నందు దీనిని తప్పనిసరిగా ఓవర్-రైడ్ చేయాలి.
01:04 లేకపోతే కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది.
01:07 దీనిని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అన్నది డిరైవ్డ్ క్లాస్ పై ఆధారపడి ఉంటుంది.
01:11 ముందుగా మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
01:13 నేను ఇప్పటికే కోడ్ ను ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచాను.
01:16 నేను దానిని తెరుస్తున్నాను.
01:18 ఫైల్ పేరు abstract.cpp అని గమనించండి.
01:22 ఈ ఉదాహరణ నందు రెండు సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనం గురించి ఉన్నది.
01:28 ముందుగా కోడ్ ను చూద్దాం.
01:30 ఇది మన iostream హెడర్ ఫైల్.
01:33 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.
01:36 ఇది abstractinterface అనే క్లాస్ యొక్క డిక్లరేషన్.
01:41 తరువాత మనకు పబ్లిక్ specifier ఉన్నది.
01:44 దీనియందు మనము numbers() అను ఒక virtual ఫంక్షన్ ను డిక్లేర్ చేశాము.
01:49 దానికి 0 విలువగా ఇవ్వబడింది.
01:51 తరువాత మనకు ఒక non virtual ఫంక్షన్
01:55 మరియు a మరియు b లు రెండు integer వేరియబుల్స్ గా ఉన్నవి.
01:59 ఇక్కడ మనం input ఫంక్షన్ ను access చేస్తున్నాము.
02:01 దీనియందు మనం a మరియు b లకు రెండు సంఖ్యలు తీసుకొంటాము.
02:05 ఇది add అను పేరు గల ఒక డిరైవ్డ్ క్లాస్.
02:09 అది బేస్ క్లాస్ అయిన, abstractinterface యొక్క లక్షణాలు ఇన్-హెరిట్ చేస్తుంది.
02:14 ఇక్కడ మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్ చేస్తున్నాము.
02:18 దీనిలో మనం a మరియు b ల మధ్య సంకలనం చేస్తున్నాము.
02:21 వచ్చిన ఫలితమును integer వేరియబుల్, sum నందు స్టోర్ చేస్తున్నాము.
02:25 తరువాత ఫలితమును ప్రింట్ చేస్తున్నాము.
02:27 ఇక్కడ మనకు మరొక డిరైవ్డ్ sub ఉన్నది.
02:31 ఇది కూడా బేస్ క్లాస్ abstractinterface ను ఇన్-హెరిట్ చేస్తుంది.
02:35 దీనియందు మరల మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్ చేస్తున్నాము.
02:39 మనం a మరియు b ల మధ్య వ్యవకలనం చేస్తున్నాము.
02:43 తరువాత మనం భేదం ను ప్రింట్ చేస్తున్నాము.
02:45 ఇది మన main() ఫంక్షన్.
02:48 ఇక్కడ మనం add క్లాస్ కు obj1 అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టించాము.
02:53 తరువాత మనం input() మరియు numbers() అను రెండు ఫంక్షన్స్ ను obj1 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము.
02:59 తరువాత మనం sub క్లాస్ కు obj2 అను మరొక ఆబ్జక్ట్ ను సృష్టించాము.
03:04 మరలా మనం రెండు ఫంక్షన్స్ ను obj2 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము.
03:08 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
03:10 ఇప్పుడు మన ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:13 Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.
03:21 కంపైల్ చేయుటకు, g++ space abstract dot cpp space hyphen o space abs అని టైప్ చేసి,
03:31 ఎంటర్ ను నొక్కండి dot slash abs అని టైప్ చేసి,
03:34 ఎంటర్ ను నొక్కండి.
03:36 అది Enter the numbers అని ప్రదర్శిస్తుంది.
03:38 నేను 9 మరియు 4 అని నమోదు చేస్తాను.
03:42 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum is 13.
03:46 మరలా Enter the numbers అని చూడవచ్చు.
03:49 నేను 8 మరియు 3 అని ఇస్తాను.
03:52 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. diff is 5.
03:56 ఇంతటితో మనం మన ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
03:59 తిరిగి మన స్లైడ్స్ కు వద్దాం.
04:01 సమగ్రంగా,
04:03 ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది.

ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉదాహరణ class abstractinterface.

04:09 ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉదాహరణ virtual void numbers()=0;
04:14 అసైన్మెంట్ గా - student అను ఒక ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ను సృష్టించండి.
04:17 Info అను ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ను సృష్టించండి.
04:20 ఆ ఫంక్షన్ నందు student యొక్క name మరియు rollno లను పొందండి. (input).
04:25 marks మరియు sports అను రెండు డిరైవ్డ్ క్లాసులను సృష్టించండి.
04:29 మార్క్స్ class లో మూడు పాఠ్యాంశముల మార్క్స్ ను పొందండి.
04:32 స్పోర్ట్స్ classలో స్పోర్ట్స్ నందు పొందిన మార్క్స్ ను నమోదు చెయ్యండి.
04:35 total marks ను గణించండి.
04:38 తరువాత result అను మరొక డిరైవ్డ్ క్లాస్ ను సృష్టించండి.
04:41 దీనియందు స్టూడెంట్ యొక్క name, roll-no మరియు total marks లను ప్రదర్శించండి.
04:47 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి.
04:50 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
04:53 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ను డౌన్లోడ్ చేసి చూడవచ్చు
04:58 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
05:07 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
05:14 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
05:18 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
05:25 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
05:30 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది, స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india