Difference between revisions of "Java/C2/Relational-Operations/Telugu"
From Script | Spoken-Tutorial
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా డాటా ను ఎలా పోల్చడం నేర్చుకుంటారు. | + | | రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా డాటా ను ఎలా పోల్చడం అనేది నేర్చుకుంటారు. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | |లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ | + | |లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | రిలేషనల్ ఆపరేటర్స్ | + | | రిలేషనల్ ఆపరేటర్స్ కండిషన్స్ ను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | |ఇక్కడ మనము ' | + | |ఇక్కడ మనము 'ఎక్లిప్స్ IDE' మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | |నేను BooleanDemo | + | |నేను BooleanDemo సృష్టించి దానికి మెయిన్ మెథడ్ జత చేశాను. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | |మూలపదం బూలియన్, | + | |మూలపదం బూలియన్, b యొక్క డాటాటైప్ వేరియబుల్ గా ప్రకటిస్తుంది. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | |మనం మన కండిషన్ యొక్క ఫలితాన్ని | + | |మనం మన కండిషన్ యొక్క ఫలితాన్ని bలో నిల్వ చేద్దాం. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
Line 110: | Line 110: | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు విలువను ముద్రిద్దాం. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | |సేవ్ చేసి రన్ చేయండి. | + | |సేవ్ చేసి, రన్ చేయండి. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | |ఇప్పుడు greater than ను | + | |ఇప్పుడు greater than ను less than కు మారుద్దాం. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | |ఈ విధంగా, | + | |ఈ విధంగా, double equal toను సమానాత్వాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | |కానీ, జాగ్రత్తగా వచించాలి. | + | |కానీ, జాగ్రత్తగా వచించాలి. ఎందుకంటే తరచూ కొందరు single equal to ను సమానాత్వాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తుంటారు. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
Line 290: | Line 290: | ||
|- | |- | ||
| 08:45 | | 08:45 | ||
− | |not equal కండిషన్ | + | |not equal కండిషన్ equal to కి వ్యతిరేకం అనుకోవచ్చు. |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
Line 296: | Line 296: | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | |దీనితో, ఈ టుటోరియల్ | + | |దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
− | |ఈ టుటోరియల్ లో మనం | + | |ఈ టుటోరియల్ లో మనం, బూలియన్ దాటాటైప్ |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
Line 305: | Line 305: | ||
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | |రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి | + | |రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి డాటాను ఎలా పోల్చడం నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 09:13 | | 09:13 | ||
Line 311: | Line 311: | ||
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | |స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం | + | |స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
| 09:50 | | 09:50 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
|- | |- | ||
| 09:54 | | 09:54 |
Latest revision as of 12:22, 12 October 2017
Time | Narration |
00:01 | జావా లోని రిలేషనల్ ఆపరేటర్స్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మీరు, |
00:09 | బూలియన్ డాటాటైప్, |
00:10 | రిలేషనల్ ఆపరేటర్స్ మరియు |
00:12 | రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా డాటా ను ఎలా పోల్చడం అనేది నేర్చుకుంటారు. |
00:17 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:26 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటాటైప్స్ పై అవగాహన ఉండాలి. |
00:31 | లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి. |
00:39 | రిలేషనల్ ఆపరేటర్స్ కండిషన్స్ ను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. |
00:43 | వాటి ఔట్పుట్ ఒక బూలియన్ డాటాటైప్ వేరియబుల్. |
00:48 | బూలియన్ డాటాటైప్ ఒక బిట్ పరిమాణం కలిగి ఉంటుంది. |
00:51 | ఇది కేవలం రెండు విలువలని మాత్రమే నిల్వ చేస్తుంది. |
00:54 | ట్రూ లేదా ఫాల్స్. |
00:56 | ఒకవేళ కండిషన్ వర్తిస్తే ఔట్పుట్ ట్రూ అవుతుంది. |
00:59 | వర్తించకపోతే ఫాల్స్ అవుతుంది. |
01:06 | ఇది మనకు లభ్యమయ్యే రిలేషనల్ ఆపరేటర్ల జాబితా. |
01:10 | greater than |
01:12 | less than |
01:13 | equal to |
00:14 | greater than or equal to |
01:15 | less than or equal to |
01:17 | not equal to |
01:19 | మనం దీనిలో ప్రతి ఒక్కదాన్ని వివరంగా చూద్దాం. |
01:22 | ఎక్లిప్స్ కు మారండి. |
01:27 | ఇక్కడ మనము 'ఎక్లిప్స్ IDE' మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
01:33 | నేను BooleanDemo సృష్టించి దానికి మెయిన్ మెథడ్ జత చేశాను. |
01:38 | ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ జత చేద్దాం. |
01:41 | boolean b; అని టైప్ చేయండి. |
01:47 | మూలపదం బూలియన్, b యొక్క డాటాటైప్ వేరియబుల్ గా ప్రకటిస్తుంది. |
01:53 | మనం మన కండిషన్ యొక్క ఫలితాన్ని bలో నిల్వ చేద్దాం. |
01:58 | మనం ఒక వేరియబుల్ weightని నిర్వచించి, అది కండిషన్ సంతృప్తి చేస్తుందో లేదో అని చూద్దాం. |
02:05 | int weight equal to 45; |
02:13 | మనం weight విలువ 40 కంటే ఎక్కువగా ఉందేమో అని పరిశీలిద్దాం. |
02:18 | b equal to weight greater than 40; |
02:28 | ఈ స్టేట్మెంట్, వేరియబుల్ విలువ 40 కంటే ఎక్కువగా ఉందా అని పరీక్షించి, ఫలితాన్ని b లో నిల్వ చేయమని చెబుతుంది. |
02:37 | ఇప్పుడు విలువను ముద్రిద్దాం. |
02:41 | System dot out dot println(b); |
02:49 | సేవ్ చేసి, రన్ చేయండి. |
02:59 | మనం ఔట్పుట్ సత్యం అని చూడవచ్చు. |
03:02 | ఒకవేళ విలువ 40 కన్నా తక్కువ ఉంటే ఏమవుతుందో చూద్దాం. |
03:07 | weight విలువను 30 గా మారుద్దాం. |
03:12 | సేవ్ చేసి రన్ చేయండి. |
03:20 | మనం అనుకున్నట్టుగా ఫలితం అసత్యం వచ్చింది. |
03:24 | ఈ విధంగా greater than గుర్తును, ఒక విలువ వేరే విలువ కంటే ఎక్కువ నా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు. |
03:30 | అదే విధంగా, less than గుర్తును ఒక విలువ వేరే వాటి కంటే తక్కువనా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు. |
03:37 | ఇప్పుడు greater than ను less than కు మారుద్దాం. |
03:43 | మనం విలువ 40 కంటే తక్కువ ఉందేమో అని పరీక్షిద్దామ్. |
03:48 | సేవ్ చేసి, రన్ చేయండి. |
03:56 | మనం అనుకున్నట్టుగా ఔట్పుట్ సత్యం గా వచ్చింది. |
04:01 | ఇప్పుడు weight విలువను 45 కు మర్చి ఔట్పుట్ చూద్దాం. |
04:09 | సేవ్ చేసి రన్ చేయండి. |
04:16 | మన ఔట్పుట్ అసత్యం. ఎందుకంటే మన కండిషన్ |
04:21 | weight less than 40 అనేది సత్యం కాదు గనక. |
04:25 | ఇప్పుడు ఒక విలువ ఇంకొక విలువకు సమానమేనా అనేది ఎలా తనిఖీ చేయాలో చూద్దాం. |
04:31 | దాన్ని చేయడానికి మనం రెండు ఈక్వల్ గుర్తులను ఉపయోగిస్తాం. |
04:35 | less than గుర్తును double equal to కు మారుద్దాం. |
04:41 | సేవ్ చేసి, రన్ చేయండి. |
04:48 | ఔట్పుట్ అసత్యం అవడం మనం చూస్తాం. ఎందుకంటే, weight విలువ 40 కి సమానం కాదు. |
04:55 | ఇప్పుడు weight విలువను 40 కి మార్చి ఔట్పుట్ ను చూద్దాం. |
05:01 | సేవ్ చేసి రన్ చేయండి. |
05:08 | ఔట్పుట్ సత్యం అని మనం చూడవచ్చు. |
05:12 | ఈ విధంగా, double equal toను సమానాత్వాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తాము. |
05:16 | కానీ, జాగ్రత్తగా వచించాలి. ఎందుకంటే తరచూ కొందరు single equal to ను సమానాత్వాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తుంటారు. |
05:22 | దీనివల్ల అనవసరమైన తప్పులు దొర్లుతాయి. |
05:26 | తరువాత, less than or equal toను ఎలా పరీక్షించాలో చూద్దాం. |
05:30 | దాన్ని చేయడానికి మనం less than గుర్తుతో పాటు equal to గుర్తు వాడుతాం. |
05:35 | double equal to ను less than equal toకు మార్చండి. |
05:42 | సేవ్ చేసి, రన్ చేయండి. |
05:50 | ఔట్పుట్ మనం అనుకున్నట్టుగానే సత్యం వచ్చింది. |
05:53 | ఇప్పుడు weight విలువను మార్చి less than ను పరీక్షిద్దాం. |
05:59 | 40 ని 30కు మార్చండి. |
06:04 | సేవ్ చేసి రన్ చేయండి. |
06:14 | weight 40 కి సమానం కాక పోయినా మనకు ఔట్పుట్ సత్యం అయింది. ఎందుకంటే అది 40కన్నా తక్కువ. |
06:22 | weight విలువ 40 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందో చూద్దాం. |
06:27 | 50గా మార్చి, సేవ్ చేసి రన్ చేయండి. |
06:39 | ఔట్పుట్ అసత్యం అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే weight అనేది 40 కి సమానంగాలేదు గనుక. |
06:44 | మరియు 40 కి తక్కువకూడా కాదు. |
06:48 | అదే విధంగా, మనం greater than గుర్తును equal to తో పాటుగా వాడి greater than లేదా equal to అవునా కాదా అని పరీక్షిద్దామ్. |
06:55 | ప్రయత్నించి చూద్దాం. |
06:57 | less than equal to ను greater than equal toకు మారుద్దాం. |
07:04 | సేవ్ చేసి, రన్ చేయండి. |
07:10 | ఔట్పుట్ సత్యం అని మనం చూడవచ్చు. ఎందుకంటే weight 40 కంటే ఎక్కువ గనక. |
07:16 | weight విలువను 40 కన్నా తక్కువకి అంటే 30 కి మారుద్దాం. |
07:25 | సేవ్ చేసి రన్ చేయండి. |
07:32 | మనకు అసత్యం అని వస్తుంది. ఎందుకంటే weight అనేది 40 కన్నా ఎక్కువా లేదా 40 కి సమానం కాదు గనుక. |
07:39 | తర్వాత, not equal to ను ఎలా పరీక్షించాలో చూద్దాం. |
07:46 | ఇది exclamation mark మరియు దాని తో పాటు ఈక్వల్ ఉపయోగించి చేస్తారు. |
07:53 | greater than ను exclamationకి మార్చాలి. |
07:59 | ఈ స్టేట్మెంట్, weight is not equal to 40 అవునోకాదో పరీక్షించి ఫలితాన్ని b లో నిల్వ చేయమని చెబుతుంది. |
08:08 | సేవ్ చేసి రన్ చేయండి. |
08:16 | ఔట్పుట్ సత్యం అని మనం చూడవచ్చు. ఎందుకంటే weight విలువ 40 కి సమానం కాదు. |
08:23 | weight విలువను 40 కి మార్చి ఔట్పుట్ చూద్దాం. |
08:28 | 30 ని 40 గా మార్చండి. |
08:31 | సేవ్ చేసి రన్ చేయండి. |
08:38 | మనకు అసత్యం అని వస్తుంది. ఎందుకంటే మన కండిషన్ weight not equal to 40 అనేది అసత్యం. |
08:45 | not equal కండిషన్ equal to కి వ్యతిరేకం అనుకోవచ్చు. |
08:50 | ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ ను జావా లో డాటా పోల్చడానికి ఉపయోగిస్తాం. |
08:58 | దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
09:01 | ఈ టుటోరియల్ లో మనం, బూలియన్ దాటాటైప్ |
09:06 | రిలేషనల్ ఆపరేటర్స్ మరియు |
09:08 | రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి డాటాను ఎలా పోల్చడం నేర్చుకున్నాము. |
09:13 | ఈ టుటోరియల్ కు సంభందించిన ఒక అసైన్మెంట్, ఇక్కడ చూపిన రెండు expressions సమానమేనా కాదా చుడండి. |
09:23 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, |
09:23 | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
09:28 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:31 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09:36 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
09:38 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
09:40 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact @spoken-tutorial.orgని సంప్రదించండి. |
09:50 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
09:54 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
10:00 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో |
10:05 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు మాధురి గణపతి. నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు. |