Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|  Time   
 
|  Time   
 
|  Narration     
 
|  Narration     
 
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
 
|  Array operations in BASH    పై    spoken tutorial    కు స్వాగతం.  
 
|  Array operations in BASH    పై    spoken tutorial    కు స్వాగతం.  
 
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో, మనం     array   ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము.  
+
| ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం  మరియు వాటికి విలువలను  కేటాయించడం
 
+
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో     array   ను ప్రారంభించడం,
+
| డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం,
 
+
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|     array   పొడవు  మరియు దాని n<sup>th</sup>    element    కనుగొనటం,
+
| array పొడవు  మరియు దాని n<sup>th</sup>    element    కనుగొనటం,
 
+
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|   array    ను ముద్రించడం.  
+
| array    ను ముద్రించడం నేర్చుకుంటాము.
 
+
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
 
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,    Linux Operating System    గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,    Linux Operating System    గురించి కొంత అవగాహన ఉండాలి.
 
 
|-
 
|-
 
|  00:27
 
|  00:27
 
|సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.  
 
|సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.  
 
 
|-
 
|-
 
| 00:33  
 
| 00:33  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
 
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
 
|  Ubuntu Linux 12.04    OS ఆపరేటింగ్ సిస్టం
 
|  Ubuntu Linux 12.04    OS ఆపరేటింగ్ సిస్టం
 
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
 
|  GNU BASH  వర్షన్    4.1.10  ను ఉపయోగిస్తున్నాను.
 
|  GNU BASH  వర్షన్    4.1.10  ను ఉపయోగిస్తున్నాను.
 
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
 
|    GNU Bash    వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
 
|    GNU Bash    వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
 
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మనము     array   ను  నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
+
|మనము array ను  నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
 
+
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|  array    అనేది బహుళ   values   తో కూడిన ఒక   variable  .
+
|  array    అనేది బహుళ values తో కూడిన ఒక variable  .
 
+
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|విలువలు ఒకే రకంగా లేదా విభిన్న రకాలుగా ఉండవచ్చు.  
+
|విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు  చెంది ఉండవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 01:04   
 
| 01:04   
|   array   యొక్క    size    పై  ఎటువంటి  గరిష్ట పరిమితి లేదు.
+
| array   size    పై  ఎటువంటి  గరిష్ట పరిమితి లేదు.
 
+
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
|  Array     సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.  
+
|  Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.  
 
+
 
|-
 
|-
 
| 01:12   
 
| 01:12   
 
|  Array index    ఎల్లప్పుడూ    zero    తో మొదలవుతుంది.
 
|  Array index    ఎల్లప్పుడూ    zero    తో మొదలవుతుంది.
 
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
| ఇప్పుడు మనం   array   కు    value    ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం.
+
| ఇప్పుడు మనం array ను డిక్లేర్ చేయడం మరియు  దానికి  value ను కేటాయించడం  ఎలానో చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  01:21
 
|  01:21
|   array  ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-  
+
| array  ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-  
 
+
 
|-
 
|-
 
|  01:24
 
|  01:24
 
|  declare hyphen  a  arrayname   
 
|  declare hyphen  a  arrayname   
 
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
 
|  “declare”    అనే కీవర్డ్    array    ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.  
 
|  “declare”    అనే కీవర్డ్    array    ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.  
 
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|ఇది    Bash    లో అంతర్నిర్మిత   command  .
+
|ఇది    Bash    లో అంతర్నిర్మిత command  .
 
+
 
|-
 
|-
 
| 01:35  
 
| 01:35  
|  array    కు విలువను కేటాయించే సింటాక్స్ -
+
|  array    కు విలువను కేటాయించుటకు  సింటాక్స్ -
 
+
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
 
|  Name    స్క్వేర్ బ్రాకెట్స్ లో    index    equals to  సింగల్ కోట్స్  లోపల    value.   
 
|  Name    స్క్వేర్ బ్రాకెట్స్ లో    index    equals to  సింగల్ కోట్స్  లోపల    value.   
 
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
 
|ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో    array    ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
 
|ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో    array    ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
 
 
|-
 
|-
 
|  01:51
 
|  01:51
|    Array   ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.  
+
|    Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
 
|  Elements    ను    space    ద్వారా వేరుచేయాలి.
 
|  Elements    ను    space    ద్వారా వేరుచేయాలి.
 
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
 
|ప్రతి  element      parentheses    లోపల ఉండాలి.
 
|ప్రతి  element      parentheses    లోపల ఉండాలి.
 
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|  declare hyphen  a  arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల   element1 , element2     ,   element3    అనేది  సింటాక్స్.  
+
|  declare hyphen  a  arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్ , విత్ ఇన్ సింగల్ కోట్స్    element1 , element2 , element3    అనేది  సింటాక్స్.  
  
 
|-
 
|-
 
|  02:19
 
|  02:19
 
|మనం ఒక ఉదాహరణను  ప్రయత్నిద్దాం.
 
|మనం ఒక ఉదాహరణను  ప్రయత్నిద్దాం.
 
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|  Ctrl+Alt    మరియు   T   కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా    terminal    ను తెరవండి.  
+
|  Ctrl+Alt    మరియు   T   కీ లను ఒకేసారి నొక్కి,  terminal    ను తెరవండి.  
 
+
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
 
|ఇప్పుడు    gedit      space array.sh    స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.  
 
|ఇప్పుడు    gedit      space array.sh    స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.  
 
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మనం    prompt   ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం.   Enter   నొక్కండి.  
+
|మనం    prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
 
| ఇక్కడ చూపించిన విధంగా  code    ను, మీ ఫైల్    "array.sh"    లో టైప్ చేయండి.  
 
| ఇక్కడ చూపించిన విధంగా  code    ను, మీ ఫైల్    "array.sh"    లో టైప్ చేయండి.  
 
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
 
|ఈ లైన్    Linux    అను పేరుగల    array    ను    -    "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora"    వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
 
|ఈ లైన్    Linux    అను పేరుగల    array    ను    -    "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora"    వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
 
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
 
|ఇక్కడ హైఫన్    a    అనేది    flag.     
 
|ఇక్కడ హైఫన్    a    అనేది    flag.     
 
 
|-
 
|-
 
| 03:00  
 
| 03:00  
 
|ఇది    array    కు    values    ని  చదవడానికి  మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
 
|ఇది    array    కు    values    ని  చదవడానికి  మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
 
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|తిరిగి మన    slides   కు మారండి.   
+
|తిరిగి మన    slides కు మారండి.   
 
+
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
|    array    యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
+
|    array    యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
|డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్    arrayname   స్క్వేర్ బ్రాకెట్స్ లో "At"  (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
+
|డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  హాష్    arrayname   విత్ ఇన్  స్క్వేర్ బ్రాకెట్స్ "At"  (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.  
 
+
|-  
|-
+
 
| 03:22
 
| 03:22
| n<sup>th</sup>    element    యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
+
| n<sup>th</sup>    element    యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్   arrayname   స్క్వేర్ బ్రాకెట్స్ లో n  మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
+
|డాలర్ ($)ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  హాష్ arrayname వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్  n  మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.  
 
+
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|ఇక్కడ  n  అనేది   element   సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి.
+
|ఇక్కడ  n  అనేది పొడవు కనుగొనవలసిన  element యొక్క సంఖ్య.
 
+
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|   array     యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
+
| array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి    arrayname   స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.  
+
|డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  arrayname వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign (@)మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
 
+
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|ఇప్పుడు తిరిగి మన   text editor    కు రండి.  
+
|ఇప్పుడు తిరిగి మన text editor    కు రండి.  
 
+
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఈ లైన్   array Linux   లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
+
|ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|హైఫన్  e  బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది.
+
|హైఫన్  e  బాక్ స్లాష్ ను excapes యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
Line 203: Line 152:
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|తరువాత లైన్   array Linux   యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
+
|తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|ఈ లైన్    array Linux    యొక్క 3 <sup> rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
+
|ఈ లైన్    array Linux    యొక్క 3 <sup> rd </sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
 
|  array      index    ఎల్లప్పుడూ  సున్నాతో మొదలవుతుందని గమనించండి.
 
|  array      index    ఎల్లప్పుడూ  సున్నాతో మొదలవుతుందని గమనించండి.
 
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|చివరగా, ఈ లైన్ 3 <sup> rd </ sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
+
|చివరగా, ఈ లైన్ 3 <sup> rd </sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
 
|ఇప్పుడు    Terminal  కు మారండి.  
 
|ఇప్పుడు    Terminal  కు మారండి.  
 
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
 
 
|మొదట  chmod    స్పేస్    plus x space array.sh    అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం.    Enter    నొక్కండి.  
 
|మొదట  chmod    స్పేస్    plus x space array.sh    అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం.    Enter    నొక్కండి.  
 
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
 
|  dot slash array.sh    అని టైప్ చేయండి.    Enter    నొక్కండి.  
 
|  dot slash array.sh    అని టైప్ చేయండి.    Enter    నొక్కండి.  
 
 
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
 
|  output    ప్రదర్శింపబడుతుంది.
 
|  output    ప్రదర్శింపబడుతుంది.
 
 
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|  array  Linux     లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
+
|  array  Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
 
+
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|  array Linux   యొక్క ఎలిమెంట్స్   Debian, Redhat, Ubuntu and Fedora   .
+
|  array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora.
 
+
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|     array Linux    యొక్క మూడవ ఎలిమెంట్    Ubuntu  .  
+
| array Linux    యొక్క మూడవ ఎలిమెంట్    Ubuntu  .  
 
+
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
 
|మరియు  మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల  సంఖ్య ఆరు.  
 
|మరియు  మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల  సంఖ్య ఆరు.  
 
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|సారాంశం చూద్దాం. తిరిగి మన    slides   కు రండి.  
+
|సారాంశం చూద్దాం. తిరిగి మన    slides కు రండి.  
 
+
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఈ ట్యుటోరియల్ లో, మనం
+
|ఈ ట్యుటోరియల్ లో, మనం  
 
+
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
 
|    array    డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం  
 
|    array    డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం  
 
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
 
|డిక్లరేషన్ సమయంలో    array    ను ప్రారంభించడం.
 
|డిక్లరేషన్ సమయంలో    array    ను ప్రారంభించడం.
 
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
 
|    array      మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup>  పొడవు కనుగొనటం.
 
|    array      మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup>  పొడవు కనుగొనటం.
 
 
|-
 
|-
 
| 05:51  
 
| 05:51  
|మొత్తం    array   ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం.
+
|మొత్తం    array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
 
|ఒక అసైన్మెంటుగా-
 
|ఒక అసైన్మెంటుగా-
 
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|array    names     యొక్క పొడవు  7 ను  డిక్లేర్  చేయండి  మరియు  
+
|array    names యొక్క పొడవు  7 ను  డిక్లేర్  చేయండి  మరియు  
 
+
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
 
|మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య  కనుక్కోండి.
 
|మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య  కనుక్కోండి.
 
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
 
|అన్ని  ఎలెమెంట్స్ ని ముద్రించండి.   
 
|అన్ని  ఎలెమెంట్స్ ని ముద్రించండి.   
 
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
 
|మరియు 5<sup>th</sup> ఎలిమెంట్ ని ముద్రించండి.  
 
|మరియు 5<sup>th</sup> ఎలిమెంట్ ని ముద్రించండి.  
 
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
| 06:10  
 
| 06:10  
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.  
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.  
 
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
+
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం  
 
+
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
 
 
|-
 
|-
 
| 06:24  
 
| 06:24  
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher    ప్రాజెక్ట్ లో భాగం.
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher    ప్రాజెక్ట్ లో భాగం.
 
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
 
|మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
|మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
 
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
 
|మీకు ధన్యవాదాలు.
 
|మీకు ధన్యవాదాలు.
 
 
|}
 
|}

Revision as of 11:55, 12 October 2017

Time Narration
00:01 Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం మరియు వాటికి విలువలను కేటాయించడం
00:12 డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం,
00:15 array పొడవు మరియు దాని nth element కనుగొనటం,
00:20 array ను ముద్రించడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:27 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:37 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
00:50 మనము array ను నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
00:55 array అనేది బహుళ values తో కూడిన ఒక variable .
01:01 విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు చెంది ఉండవచ్చు.
01:04 array size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
01:08 Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.
01:12 Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది.
01:16 ఇప్పుడు మనం array ను డిక్లేర్ చేయడం మరియు దానికి value ను కేటాయించడం ఎలానో చూద్దాం.
01:21 array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-
01:24 declare hyphen a arrayname
01:28 “declare” అనే కీవర్డ్ array ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.
01:31 ఇది Bash లో అంతర్నిర్మిత command .
01:35 array కు విలువను కేటాయించుటకు సింటాక్స్ -
01:38 Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value.
01:46 ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
01:51 Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.
01:56 Elements ను space ద్వారా వేరుచేయాలి.
02:00 ప్రతి element parentheses లోపల ఉండాలి.
02:03 declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్ , విత్ ఇన్ సింగల్ కోట్స్ element1 , element2 , element3 అనేది సింటాక్స్.
02:19 మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
02:21 Ctrl+Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి.
02:28 ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.
02:36 మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.
02:41 ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి.
02:47 ఈ లైన్ Linux అను పేరుగల array ను - "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora" వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది.
02:57 ఇక్కడ హైఫన్ a అనేది flag.
03:00 ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
03:05 తిరిగి మన slides కు మారండి.
03:07 array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:12 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ "At" (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:22 nth element యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:28 డాలర్ ($)ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్ n మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:37 ఇక్కడ n అనేది పొడవు కనుగొనవలసిన element యొక్క సంఖ్య.
03:42 array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
03:48 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign (@)మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:57 ఇప్పుడు తిరిగి మన text editor కు రండి.
04:00 ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
04:06 హైఫన్ e బాక్ స్లాష్ ను excapes యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
04:11 మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
04:18 తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
04:23 ఈ లైన్ array Linux యొక్క 3 rd ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
04:28 array index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి.
04:34 చివరగా, ఈ లైన్ 3 rd ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
04:40 ఇప్పుడు Terminal కు మారండి.
04:42 మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.
04:56 dot slash array.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి.
05:01 output ప్రదర్శింపబడుతుంది.
05:04 array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
05:10 array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora.
05:18 array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu .
05:22 మరియు మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.
05:29 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
05:32 సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి.
05:35 ఈ ట్యుటోరియల్ లో, మనం
05:40 array డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం
05:43 డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం.
05:46 array మరియు దాని ఎలిమెంట్ nth పొడవు కనుగొనటం.
05:51 మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం.
05:53 ఒక అసైన్మెంటుగా-
05:55 array names యొక్క పొడవు 7 ను డిక్లేర్ చేయండి మరియు
06:00 మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
06:02 అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.
06:04 మరియు 5th ఎలిమెంట్ ని ముద్రించండి.
06:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:10 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:13 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:18 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
06:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:24 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:35 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:47 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
06:52 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
07:02 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india