Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''Array operations in BASH''' పై '''spoken tutorial''' కు స్వాగతం.  
+
|   Array operations in BASH   పై   spoken tutorial   కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో, మనం ''' array''' ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము.   
+
| ఈ ట్యుటోరియల్ లో, మనం     array   ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము.   
  
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో ''' array''' ను ప్రారంభించడం,
+
|అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో     array   ను ప్రారంభించడం,
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| ''' array''' పొడవు  మరియు దాని n<sup>th</sup> '''element''' కనుగొనటం,
+
|     array   పొడవు  మరియు దాని n<sup>th</sup>   element   కనుగొనటం,
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|''' array''' ను ముద్రించడం.  
+
|   array   ను ముద్రించడం.  
  
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, '''Linux Operating System'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,   Linux Operating System     గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 38: Line 38:
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|'''Ubuntu Linux 12.04''' OS ఆపరేటింగ్ సిస్టం
+
|   Ubuntu Linux 12.04   OS ఆపరేటింగ్ సిస్టం
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|'''GNU BASH'''వర్షన్ '''4.1.10'''ను ఉపయోగిస్తున్నాను.
+
|   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| ''' GNU Bash''' వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
+
|     GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మనము ''' array''' ను  నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
+
|మనము     array   ను  నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|'''array''' అనేది బహుళ '''values''' తో కూడిన ఒక '''variable'''.
+
|   array   అనేది బహుళ   values   తో కూడిన ఒక   variable   .
  
 
|-
 
|-
Line 62: Line 62:
 
|-
 
|-
 
| 01:04   
 
| 01:04   
| '''array''' యొక్క '''size''' పై  ఎటువంటి  గరిష్ట పరిమితి లేదు.
+
|   array   యొక్క     size   పై  ఎటువంటి  గరిష్ట పరిమితి లేదు.
  
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
|'''Array'''  సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.  
+
|   Array     సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.  
  
 
|-
 
|-
 
| 01:12   
 
| 01:12   
|'''Array index''' ఎల్లప్పుడూ '''zero'''  తో మొదలవుతుంది.
+
|   Array index   ఎల్లప్పుడూ   zero     తో మొదలవుతుంది.
  
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
| ఇప్పుడు మనం '''array''' కు '''value''' ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం.
+
| ఇప్పుడు మనం   array   కు   value   ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం.
  
 
|-
 
|-
 
|  01:21
 
|  01:21
|'''array'''ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-  
+
|   array   ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-  
  
 
|-
 
|-
 
|  01:24
 
|  01:24
|'''declare hyphen 'a' arrayname'''
+
|   declare hyphen a arrayname  
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|'''“declare”'''  అనే కీవర్డ్ '''array''' ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.  
+
|   “declare”     అనే కీవర్డ్   array   ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.  
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|ఇది '''Bash''' లో అంతర్నిర్మిత '''command'''.
+
|ఇది   Bash   లో అంతర్నిర్మిత   command   .
  
 
|-
 
|-
 
| 01:35  
 
| 01:35  
|'''array ''' కు విలువను కేటాయించే సింటాక్స్ -
+
|   array     కు విలువను కేటాయించే సింటాక్స్ -
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|'''Name''' స్క్వేర్ బ్రాకెట్స్ లో '''index''' equals to  సింగల్ కోట్స్  లోపల '''value.'''
+
|   Name   స్క్వేర్ బ్రాకెట్స్ లో   index   equals to  సింగల్ కోట్స్  లోపల     value.  
  
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
|ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో '''array''' ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
+
|ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో   array   ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
|  01:51
 
|  01:51
| '''Array''' ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.  
+
|   Array   ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.  
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|'''Elements''' ను '''space''' ద్వారా వేరుచేయాలి.
+
|   Elements   ను     space   ద్వారా వేరుచేయాలి.
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
|ప్రతి'''element''' '''parentheses''' లోపల ఉండాలి.
+
|ప్రతి   element       parentheses   లోపల ఉండాలి.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|'''declare hyphen 'a' arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల   'element1', 'element2'''' , '''element3'''  అనేది  సింటాక్స్.  
+
|   declare hyphen a arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల   element1 , element2     ,   element3     అనేది  సింటాక్స్.  
  
 
|-
 
|-
Line 126: Line 126:
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|'''Ctrl+Alt''' మరియు '''T''' కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా '''terminal''' ను తెరవండి.  
+
|   Ctrl+Alt   మరియు   T   కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా   terminal   ను తెరవండి.  
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|ఇప్పుడు '''gedit''' '''space array.sh''' స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు   gedit       space array.sh   స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మనం '''prompt''' ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. '''Enter''' నొక్కండి.  
+
|మనం   prompt   ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం.   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| ఇక్కడ చూపించిన విధంగా'''code''' ను, మీ ఫైల్ '''"array.sh"''' లో టైప్ చేయండి.  
+
| ఇక్కడ చూపించిన విధంగా   code   ను, మీ ఫైల్   "array.sh"   లో టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|ఈ లైన్ '''Linux''' అను పేరుగల '''array''' ను    - '''"Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora"''' వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
+
|ఈ లైన్   Linux   అను పేరుగల     array   ను    -   "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora"   వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
|ఇక్కడ హైఫన్ '''a''' అనేది '''flag.'''
+
|ఇక్కడ హైఫన్   a   అనేది   flag.  
  
 
|-
 
|-
 
| 03:00  
 
| 03:00  
|ఇది '''array''' కు '''values''' ని  చదవడానికి  మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
+
|ఇది   array   కు   values   ని  చదవడానికి  మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|తిరిగి మన '''slides''' కు మారండి.   
+
|తిరిగి మన   slides   కు మారండి.   
  
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
| '''array''' యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
+
|   array   యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
  
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
|డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ '''arrayname''' స్క్వేర్ బ్రాకెట్స్ లో "At"  (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.   
+
|డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్   arrayname   స్క్వేర్ బ్రాకెట్స్ లో "At"  (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| n<sup>th</sup> '''element''' యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
+
| n<sup>th</sup>   element   యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
  
  
Line 172: Line 172:
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ '''arrayname''' స్క్వేర్ బ్రాకెట్స్ లో 'n' మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.   
+
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్   arrayname   స్క్వేర్ బ్రాకెట్స్ లో n మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.   
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|ఇక్కడ 'n' అనేది '''element''' సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి.
+
|ఇక్కడ n అనేది   element   సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|''''array'''  యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
+
|   array     యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి '''arrayname''' స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.  
+
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి   arrayname   స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|ఇప్పుడు తిరిగి మన '''text editor''' కు రండి.  
+
|ఇప్పుడు తిరిగి మన   text editor   కు రండి.  
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఈ లైన్ '''array Linux''' లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
+
|ఈ లైన్   array Linux   లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|హైఫన్ 'e' బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది.
+
|హైఫన్ e బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|మనం  లైన్ చివరిలో బాక్ స్లాష్ 'n' కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
+
|మనం  లైన్ చివరిలో బాక్ స్లాష్  కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|తరువాత లైన్ '''array Linux''' యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
+
|తరువాత లైన్   array Linux   యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|ఈ లైన్ '''array Linux''' యొక్క 3 <sup> rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
+
|ఈ లైన్   array Linux   యొక్క 3 <sup> rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|'''array''''''index'''  ఎల్లప్పుడూ  సున్నాతో మొదలవుతుందని గమనించండి.
+
|   array     index     ఎల్లప్పుడూ  సున్నాతో మొదలవుతుందని గమనించండి.
  
 
|-
 
|-
Line 219: Line 219:
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|ఇప్పుడు '''Terminal'''కు మారండి.  
+
|ఇప్పుడు   Terminal   కు మారండి.  
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
 
   
 
   
|మొదట'''chmod''' స్పేస్ '''plus x space array.sh''' అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. '''Enter''' నొక్కండి.  
+
|మొదట   chmod   స్పేస్   plus x space array.sh   అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం.   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|'''dot slash array.sh''' అని టైప్ చేయండి. '''Enter''' నొక్కండి.  
+
|   dot slash array.sh   అని టైప్ చేయండి.   Enter   నొక్కండి.  
  
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|'''output''' ప్రదర్శింపబడుతుంది.
+
|   output   ప్రదర్శింపబడుతుంది.
  
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|'''array 'Linux' ''' లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
+
|   array Linux     లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|'''array Linux''' యొక్క ఎలిమెంట్స్ '''Debian, Redhat, Ubuntu and Fedora'''.
+
|   array Linux   యొక్క ఎలిమెంట్స్   Debian, Redhat, Ubuntu and Fedora   .
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|   '''array Linux'''  యొక్క మూడవ ఎలిమెంట్ ''' Ubuntu'''.  
+
|     array Linux     యొక్క మూడవ ఎలిమెంట్     Ubuntu   .  
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|సారాంశం చూద్దాం. తిరిగి మన '''slides''' కు రండి.  
+
|సారాంశం చూద్దాం. తిరిగి మన   slides   కు రండి.  
  
 
|-
 
|-
Line 266: Line 266:
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| ''' array''' డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం  
+
|     array   డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం  
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|డిక్లరేషన్ సమయంలో ''' array''' ను ప్రారంభించడం.
+
|డిక్లరేషన్ సమయంలో     array   ను ప్రారంభించడం.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| ''' array'''  మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup>  పొడవు కనుగొనటం.
+
|     array     మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup>  పొడవు కనుగొనటం.
  
 
|-
 
|-
 
| 05:51  
 
| 05:51  
|మొత్తం ''' array''' ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం.
+
|మొత్తం     array   ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం.
  
 
|-
 
|-
Line 286: Line 286:
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|array '''names'''  యొక్క పొడవు  7 ను  డిక్లేర్  చేయండి  మరియు  
+
|array   names     యొక్క పొడవు  7 ను  డిక్లేర్  చేయండి  మరియు  
  
 
|-
 
|-
Line 330: Line 330:
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 11:05, 12 October 2017

Time Narration
00:01 Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం array ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము.
00:12 అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం,
00:15 array పొడవు మరియు దాని nth element కనుగొనటం,
00:20 array ను ముద్రించడం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:27 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం నేను,


00:37 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
00:50 మనము array ను నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
00:55 array అనేది బహుళ values తో కూడిన ఒక variable .
01:01 విలువలు ఒకే రకంగా లేదా విభిన్న రకాలుగా ఉండవచ్చు.
01:04 array యొక్క size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
01:08 Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.
01:12 Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది.
01:16 ఇప్పుడు మనం array కు value ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం.
01:21 array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-
01:24 declare hyphen a arrayname
01:28 “declare” అనే కీవర్డ్ array ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.
01:31 ఇది Bash లో అంతర్నిర్మిత command .
01:35 array కు విలువను కేటాయించే సింటాక్స్ -
01:38 Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value.
01:46 ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
01:51 Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.
01:56 Elements ను space ద్వారా వేరుచేయాలి.
02:00 ప్రతి element parentheses లోపల ఉండాలి.
02:03 declare hyphen a arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల element1 , element2 , element3 అనేది సింటాక్స్.
02:19 మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
02:21 Ctrl+Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
02:28 ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.
02:36 మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.
02:41 ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి.
02:47 ఈ లైన్ Linux అను పేరుగల array ను - "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora" వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది.
02:57 ఇక్కడ హైఫన్ a అనేది flag.
03:00 ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
03:05 తిరిగి మన slides కు మారండి.
03:07 array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
03:12 డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
03:22 nth element యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:


03:28 డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో n మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
03:37 ఇక్కడ n అనేది element సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి.
03:42 array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
03:48 డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
03:57 ఇప్పుడు తిరిగి మన text editor కు రండి.
04:00 ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
04:06 హైఫన్ e బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది.
04:11 మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
04:18 తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
04:23 ఈ లైన్ array Linux యొక్క 3 rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
04:28 array index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి.
04:34 చివరగా, ఈ లైన్ 3 rd </ sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
04:40 ఇప్పుడు Terminal కు మారండి.
04:42 మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.
04:56 dot slash array.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి.


05:01 output ప్రదర్శింపబడుతుంది.


05:04 array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
05:10 array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora .
05:18 array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu .
05:22 మరియు మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.
05:29 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
05:32 సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి.
05:35 ఈ ట్యుటోరియల్ లో, మనం:
05:40 array డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం
05:43 డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం.
05:46 array మరియు దాని ఎలిమెంట్ nth పొడవు కనుగొనటం.
05:51 మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం.
05:53 ఒక అసైన్మెంటుగా-
05:55 array names యొక్క పొడవు 7 ను డిక్లేర్ చేయండి మరియు
06:00 మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
06:02 అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.
06:04 మరియు 5th ఎలిమెంట్ ని ముద్రించండి.
06:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:10 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:13 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:18 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
06:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:24 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:35 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:47 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
06:52 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
07:02 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india