Difference between revisions of "BASH/C2/Arithmetic-Comparison/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
|  00:01   
 
|  00:01   
|'''BASH'''లో'''Arithmetic Comparison''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|   BASH   లో   Arithmetic Comparison   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
|  00:09
 
|  00:09
|'''equal to (-eq)''' '''not equal to (-ne)'''
+
|   equal to (-eq)       not equal to (-ne)  
 
   
 
   
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
|'''less than (-lt)''''''less than equal to (-le)'''
+
|   less than (-lt)     less than equal to (-le)  
  
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|'''greater than (-gt)''' మరియు '''greater than equal to (-ge)''' '''commands''' గురించి నేర్చుకుందాం.
+
|   greater than (-gt)   మరియు   greater than equal to (-ge)       commands   గురించి నేర్చుకుందాం.
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:26  
 
| 00:26  
|'''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం   
+
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం   
  
 
|-
 
|-
 
| 00:30  
 
| 00:30  
|'''GNU BASH'''వర్షన్ '''4.1.10''' ను ఉపయోగించుచున్నాను.
+
|   GNU BASH   వర్షన్   4.1.10   ను ఉపయోగించుచున్నాను.
  
 
|-
 
|-
 
| 00:34  
 
| 00:34  
|''' GNU Bash''' వెర్షన్ 4 లేదా  వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.  
+
|   GNU Bash   వెర్షన్ 4 లేదా  వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.  
  
  
 
|-
 
|-
 
| 00:39  
 
| 00:39  
| నా దగ్గర '''arithmetic operators''' యొక్క ఉదాహరణ ఉంది.
+
| నా దగ్గర     arithmetic operators   యొక్క ఉదాహరణ ఉంది.
  
 
|-
 
|-
Line 54: Line 54:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|నేను ఫైల్ కు'''example1.sh''' అని పేరు పెట్టాను.
+
|నేను ఫైల్ కు   example1.sh   అని పేరు పెట్టాను.
  
 
|-
 
|-
 
|  00:50   
 
|  00:50   
|  మీకు నచ్చిన '''editor''' లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా '''code'''  ను టైప్ చేయండి.
+
|  మీకు నచ్చిన   editor   లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా   code     ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 70: Line 70:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|నేను '''code'''  ను వివరిస్తాను.  
+
|నేను     code     ను వివరిస్తాను.  
  
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
|ఇది '''shebang line'''.
+
|ఇది   shebang line   .
  
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
|మొదటగా,   '''console''' పై  “'''Enter filename”''' ముద్రితమవుతుంది,  
+
|మొదటగా,     console   పై  “   Enter filename”   ముద్రితమవుతుంది,  
  
 
|-
 
|-
 
|  01:15
 
|  01:15
| '''read''' '''command''' ''standard input''' నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.     
+
|   read       command     standard input   నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.     
  
 
|-
 
|-
 
|  01:20  
 
|  01:20  
|ఈ '''command'''  '''backticks''' లోపల ఉంటుంది.
+
|ఈ   command       backticks   లోపల ఉంటుంది.
  
 
|-
 
|-
 
|  01:24   
 
|  01:24   
|'''Backtick''' చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
+
|   Backtick   చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|  01:27  
 
|  01:27  
|మీరు '''backtick''' మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం  మూల్యాంకనం చేయబడును.  
+
|మీరు   backtick   మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం  మూల్యాంకనం చేయబడును.  
  
 
|-
 
|-
 
|  01:32  
 
|  01:32  
|'''cat''' కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
+
|   cat   కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:37  
 
|  01:37  
|'''wc''' ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
+
|   wc   ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:43  
 
|  01:43  
|'''- (hyphen) w'''  పద గణనను ముద్రిస్తుంది.
+
|   - (hyphen) w     పద గణనను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
Line 114: Line 114:
 
|-
 
|-
 
|  01:49   
 
|  01:49   
|మొదట '''cat''' కమాండ్ ఫైల్ ను చదువుతుంది  
+
|మొదట   cat   కమాండ్ ఫైల్ ను చదువుతుంది  
  
 
|-
 
|-
 
|  01:53  
 
|  01:53  
|ఇది '''pipe''' చేయబడు  లేదా
+
|ఇది   pipe   చేయబడు  లేదా
  
 
|-
 
|-
 
|  01:55  
 
|  01:55  
| '''wc''' కమాండ్ కు పంపబడే '''input file'''
+
|   wc   కమాండ్ కు పంపబడే     input file  
  
 
|-
 
|-
Line 130: Line 130:
 
|-
 
|-
 
|  02:05  
 
|  02:05  
| '''output'''  ''variable  x''' లో నిల్వచేయబడుతుంది.
+
|   output       variable  x   లో నిల్వచేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  02:08   
 
|  02:08   
| ఇది '''if'''  స్టేట్మెంట్.
+
| ఇది     if     స్టేట్మెంట్.
  
 
|-
 
|-
 
|  02:10   
 
|  02:10   
|'''- (hyphen) eq''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
+
|   - (hyphen) eq   కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:16   
 
|  02:16   
|ఒకవేళ ఈ  condition '''True''' అయితే,  మనం '''"File has zero words”''' అనే సందేశాన్ని ముద్రిస్తాము.
+
|ఒకవేళ ఈ  condition     True   అయితే,  మనం     File has zero words”   అనే సందేశాన్ని ముద్రిస్తాము.
  
 
|-
 
|-
 
|  02:22   
 
|  02:22   
|'''"fi"''' అనేది మొదటి '''if''' కండిషన్ యొక్క ముగింపు.  
+
|   fi     అనేది మొదటి   if   కండిషన్ యొక్క ముగింపు.  
  
 
|-
 
|-
 
|  02:26
 
|  02:26
|ఇక్కడ ఇంకొక '''if''' కండిషన్ ఉంది.  
+
|ఇక్కడ ఇంకొక   if   కండిషన్ ఉంది.  
  
 
|-
 
|-
 
|  02:28
 
|  02:28
|'''- (hyphen) ne''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
+
|   - (hyphen) ne   కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:35
 
|  02:35
|ఒకవేళ ఈ  condition '''True''' అయితే, '''“File has so-and-so words”'''అనే సందేశాన్ని ముద్రిస్తాము.
+
|ఒకవేళ ఈ  condition     True   అయితే,   “File has so-and-so words”   అనే సందేశాన్ని ముద్రిస్తాము.
  
 
|-
 
|-
 
|  02:40
 
|  02:40
|'''$x (dollar x)'''  పదాల సంఖ్యను ఇస్తుంది.
+
|   $x (dollar x)     పదాల సంఖ్యను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
|ఇది రెండవ '''if ''' కండిషన్ యొక్క ముగింపు.  
+
|ఇది రెండవ   if     కండిషన్ యొక్క ముగింపు.  
  
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
|మీ'''program''' ఫైల్ ను '''Save''' చేయండి.  
+
|మీ   program   ఫైల్ ను   Save   చేయండి.  
  
 
|-
 
|-
 
|  02:48
 
|  02:48
|మన ప్రోగ్రాం ను'''execute''' చేద్దాం.
+
|మన ప్రోగ్రాం ను   execute   చేద్దాం.
  
 
|-
 
|-
 
|  02:51  
 
|  02:51  
|'''terminal''' ను తెరవండి.  
+
|   terminal   ను తెరవండి.  
  
 
|-
 
|-
 
|  02:53
 
|  02:53
|మొదటగా '''list.txt''' అనే ఫైల్ ను సృష్టిద్దాం.
+
|మొదటగా   list.txt   అనే ఫైల్ ను సృష్టిద్దాం.
  
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|'''touch list.txt'''అని టైప్ చేయండి.  
+
|   touch list.txt   అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 194: Line 194:
 
|-
 
|-
 
| 03:04  
 
| 03:04  
|'''echo డబల్ కోట్స్ లో  “How are you” డబల్ కోట్స్ తరువాత  greater than గుర్తు  list.txt''' అని టైప్ చేయండి.  
+
|   echo డబల్ కోట్స్ లో  “How are you” డబల్ కోట్స్ తరువాత  greater than గుర్తు  list.txt   అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|  03:13  
 
|  03:13  
|ఇప్పుడు మన '''script''' ను  ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
+
|ఇప్పుడు మన   script   ను  ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
  
 
|-
 
|-
 
| 03:16  
 
| 03:16  
|'''chmod plus x example1 dot sh'''  అని టైప్ చేయండి.
+
|   chmod plus x example1 dot sh     అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:21  
 
| 03:21  
|ఇప్పుడు, '''dot slash example1.sh''' అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు,   dot slash example1.sh   అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:26  
 
| 03:26  
|'''"Enter filename:" ''' అని ప్రదర్శింపబడుతుంది.
+
|   Enter filename:     అని ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:28  
 
| 03:28  
|'''list.txt''' అని టైప్ చేయండి.
+
|   list.txt   అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:31  
 
| 03:31  
|అవుట్పుట్ '''"list.txt has 3 words"''' గా ప్రదర్శింపబడుతుంది.
+
|అవుట్పుట్     list.txt has 3 words     గా ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
|-
 
|-
 
| 03:43  
 
| 03:43  
|ఇది '''example2.sh ''’.
+
|ఇది   example2.sh   ’.
  
 
|-
 
|-
 
| 03:46  
 
| 03:46  
|దయచేసి మీ '''editor''' లో ఫైల్ ను  తెరవండి మరియు దానికి "example2.sh" అని పేరు ఇవ్వండి.  
+
|దయచేసి మీ   editor   లో ఫైల్ ను  తెరవండి మరియు దానికి   example2.sh అని పేరు ఇవ్వండి.  
  
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|ఇప్పుడు  మీ ఫైల్ "example2.shలో  ఇక్కడ చూపిన విధంగా  కోడ్ ని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు  మీ ఫైల్ example2.sh   లో  ఇక్కడ చూపిన విధంగా  కోడ్ ని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:58  
 
| 03:58  
|నేను '''code''' ను వివరిస్తాను.  
+
|నేను     code   ను వివరిస్తాను.  
  
 
|-
 
|-
Line 258: Line 258:
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|ఇక్కడ మన'''shebang line''' ఉంది  
+
|ఇక్కడ మన   shebang line   ఉంది  
  
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
| '''read ''' స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
+
|   read     స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
  
 
|-
 
|-
 
|  04:19
 
|  04:19
|ఇక్కడ, '''- (hyphen) c''' కమాండ్'''byte'''  లెక్కలను  ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
|ఇక్కడ,   - (hyphen) c   కమాండ్   byte     లెక్కలను  ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
 
|  04:24
 
|  04:24
|'''if statement''' లో, '''- (hyphen) lt''' కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|   if statement   లో,   - (hyphen) lt   కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
|ఒకవేళ ఈ condition '''True''' అయితే,  మనం '''“No characters present in the file”'''అని ముద్రిస్తాము.
+
|ఒకవేళ ఈ condition     True   అయితే,  మనం     “No characters present in the file”   అని ముద్రిస్తాము.
  
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
|'''if condition''' ని '''"fi"''' ముగించేస్తుంది.
+
|   if condition   ని     fi     ముగించేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:40
 
|  04:40
| తరువాత '''if statement'''  ఒక నెస్టెడ్ '''if statement''' ను  ని కలిగి ఉంటుంది.  
+
| తరువాత     if statement     ఒక నెస్టెడ్   if statement   ను  ని కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|  04:45
 
|  04:45
|మొదటగా,'''- (hyphen) gt'''కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|మొదటగా,   - (hyphen) gt   కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
| ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ '''echo statement '''అమలు చేయబడుతుంది.
+
| ఒకవేళ  yes  అయితే అప్పుడు ఈ   echo statement   అమలు చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|ఈ '''if statement''' లో మల్టిపుల్ షరతులు  ఉన్నాయి.
+
|ఈ   if statement   లో మల్టిపుల్ షరతులు  ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|ఇక్కడ ఈ'''if''' లో: '''- (hyphen) ge ''' కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా  ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
+
|ఇక్కడ ఈ   if   లో:   - (hyphen) ge     కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా  ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|'''- (hyphen) le ''' కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
|   - (hyphen) le     కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
Line 310: Line 310:
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
|'''"Number of characters ranges between 1 and 100".'''  అని  ముద్రిస్తుంది:
+
|   Number of characters ranges between 1 and 100 .     అని  ముద్రిస్తుంది:
  
 
|-
 
|-
 
| 05:25  
 
| 05:25  
|దయచేసి గమనించండి మొత్తం '''if condition''' సంతృప్తి పరచడానికి రెండు '''conditions''' '''True'''అయి  ఉండాలి.  
+
|దయచేసి గమనించండి మొత్తం   if condition   సంతృప్తి పరచడానికి రెండు   conditions       True   అయి  ఉండాలి.  
  
 
|-
 
|-
Line 322: Line 322:
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|'''"fi"''' అనేది ఈ '''if''' కండిషన్ యొక్క ముగింపు.  
+
|   fi     అనేది ఈ   if   కండిషన్ యొక్క ముగింపు.  
  
 
|-
 
|-
 
|  05:43   
 
|  05:43   
| తరువాత '''if statement ''' విశ్లేషించబడుతుంది.
+
| తరువాత   if statement     విశ్లేషించబడుతుంది.
  
 
|-
 
|-
 
|  05:47   
 
|  05:47   
|'''- (hyphen) gt ''' కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|   - (hyphen) gt     కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  05:53   
 
|  05:53   
|కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము'''"Number of characters is above hundred"'''ముద్రిస్తాము.  
+
|కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము   Number of characters is above hundred   ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
|  06:00   
 
|  06:00   
|'''"fi"''' అనేది'''if''' కండిషన్ యొక్క ముగింపు.  
+
|   fi     అనేది   if   కండిషన్ యొక్క ముగింపు.  
  
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
|ఇక్కడ మనం రెండవ '''if statement''' ని ముగించాం.
+
|ఇక్కడ మనం రెండవ   if statement   ని ముగించాం.
  
 
|-
 
|-
 
|  06:07   
 
|  06:07   
|ఇప్పుడు మన '''terminal''' కు తిరిగి రండి.   
+
|ఇప్పుడు మన   terminal   కు తిరిగి రండి.   
  
 
|-
 
|-
 
|  06:10   
 
|  06:10   
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.
  
 
|-
 
|-
 
|  06:13   
 
|  06:13   
|'''chmod plus x example2 dot sh'''
+
|   chmod plus x example2 dot sh  
  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
| '''dot slash example2 dot sh'''
+
|   dot slash example2 dot sh  
  
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
|'''list.txt ''' అని టైప్ చేయండి.
+
|   list.txt     అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  06:25  
 
|  06:25  
|'''output'''  '''"list.txt has more than one character"''' గా ప్రదర్శించబడుతుంది.
+
|   output       list.txt has more than one character   గా ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 06:31  
 
| 06:31  
|'''"Number of characters ranges between one and hundred"'''.
+
|   Number of characters ranges between one and hundred   .
  
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|ఇప్పుడు, '''list.txt'''  ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
+
|ఇప్పుడు,   list.txt     ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
  
 
|-
 
|-
 
| 06:40  
 
| 06:40  
|అప్పుడు ఏ '''if statement''' ప్రదర్శిచబడుతుందో గమనించండి.  
+
|అప్పుడు ఏ   if statement   ప్రదర్శిచబడుతుందో గమనించండి.  
  
 
|-
 
|-
Line 391: Line 391:
 
|06:51
 
|06:51
 
|ఈ ట్యుటోరియల్ లో మనము,
 
|ఈ ట్యుటోరియల్ లో మనము,
'''equal to'''
+
  equal to  
'''not equal to'''
+
  not equal to  
'''less than'''
+
  less than  
'''less than equal to'''
+
  less than equal to  
'''greater than''' మరియు  
+
  greater than   మరియు  
'''greater than equal to''' '''commands''' గురించి నేర్చుకున్నాము.
+
  greater than equal to       commands   గురించి నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
 
|  07:03     
 
|  07:03     
| ఒక అసైన్మెంట్ గా,   '''not equal to''' '''operator'''యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా,     not equal to       operator   యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
  
 
|-
 
|-
 
|  07:09     
 
|  07:09     
|Hint: '''- (hyphen) ne'''.
+
|Hint:   - (hyphen) ne   .
  
 
|-
 
|-
Line 437: Line 437:
 
|-
 
|-
 
|  07:40
 
|  07:40
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో  భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
  
 
|-
 
|-

Revision as of 10:09, 12 October 2017

Time Narration
00:01 BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో,మనము:
00:09 equal to (-eq) not equal to (-ne)
00:12 less than (-lt) less than equal to (-le)
00:15 greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
00:19 మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
00:23 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:26 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:30 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను.
00:34 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.


00:39 నా దగ్గర arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
00:43 నన్నుదానికి మారనివ్వండి.
00:45 నేను ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను.
00:50 మీకు నచ్చిన editor లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
00:56 మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
01:00 ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
01:06 నేను code ను వివరిస్తాను.
01:08 ఇది shebang line .
01:10 మొదటగా, console పై “ Enter filename” ముద్రితమవుతుంది,
01:15 read command standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.
01:20 ఈ command backticks లోపల ఉంటుంది.
01:24 Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
01:27 మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును.
01:32 cat కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
01:37 wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
01:43 - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది.
01:47 ఏం జరుగుతుందంటే-
01:49 మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది
01:53 ఇది pipe చేయబడు లేదా
01:55 wc కమాండ్ కు పంపబడే input file
02:00 కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
02:05 output variable x లో నిల్వచేయబడుతుంది.
02:08 ఇది if స్టేట్మెంట్.
02:10 - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
02:16 ఒకవేళ ఈ condition True అయితే, మనం File has zero words” అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:22 fi అనేది మొదటి if కండిషన్ యొక్క ముగింపు.
02:26 ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.
02:28 - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
02:35 ఒకవేళ ఈ condition True అయితే, “File has so-and-so words” అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:40 $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది.
02:43 ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.
02:46 మీ program ఫైల్ ను Save చేయండి.
02:48 మన ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:51 terminal ను తెరవండి.
02:53 మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం.
02:57 touch list.txt అని టైప్ చేయండి.
03:01 ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం.
03:04 echo డబల్ కోట్స్ లో “How are you” డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి.
03:13 ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
03:16 chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
03:21 ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
03:26 Enter filename: అని ప్రదర్శింపబడుతుంది.
03:28 list.txt అని టైప్ చేయండి.
03:31 అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శింపబడుతుంది.
03:36 ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం.
03:40 నేను వేరొక ఫైల్ కు మారుతాను.
03:43 ఇది example2.sh ’.
03:46 దయచేసి మీ editor లో ఫైల్ ను తెరవండి మరియు దానికి example2.sh అని పేరు ఇవ్వండి.
03:52 ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి.
03:58 నేను code ను వివరిస్తాను.
04:00 ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య
04:04 ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,
04:07 ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది.
04:11 ఇక్కడ మన shebang line ఉంది
04:14 read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
04:19 ఇక్కడ, - (hyphen) c కమాండ్ byte లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:24 if statement లో, - (hyphen) lt కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:31 ఒకవేళ ఈ condition True అయితే, మనం “No characters present in the file” అని ముద్రిస్తాము.
04:37 if condition ని fi ముగించేస్తుంది.
04:40 తరువాత if statement ఒక నెస్టెడ్ if statement ను ని కలిగి ఉంటుంది.
04:45 మొదటగా, - (hyphen) gt కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:51 ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
04:56 ఈ if statement లో మల్టిపుల్ షరతులు ఉన్నాయి.
05:01 ఇక్కడ ఈ if లో: - (hyphen) ge కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
05:09 - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
05:17 ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది,
05:21 Number of characters ranges between 1 and 100 . అని ముద్రిస్తుంది:
05:25 దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి ఉండాలి.
05:33 ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము.
05:39 fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.
05:43 తరువాత if statement విశ్లేషించబడుతుంది.
05:47 - (hyphen) gt కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
05:53 కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred ముద్రిస్తాము.
06:00 fi అనేది if కండిషన్ యొక్క ముగింపు.
06:04 ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
06:07 ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
06:10 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
06:13 chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh
06:22 list.txt అని టైప్ చేయండి.
06:25 output list.txt has more than one character గా ప్రదర్శించబడుతుంది.
06:31 Number of characters ranges between one and hundred .
06:36 ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
06:40 అప్పుడు ఏ if statement ప్రదర్శిచబడుతుందో గమనించండి.
06:46 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.
06:49 ట్యుటోరియల్ సారాంశం
06:51 ఈ ట్యుటోరియల్ లో మనము,
  equal to   
  not equal to   
  less than   
  less than equal to   
  greater than    మరియు 
  greater than equal to       commands    గురించి నేర్చుకున్నాము.
07:03 ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
07:09 Hint: - (hyphen) ne .
07:12 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:15 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
07:18 ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:23 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
07:25 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.


07:28 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:43 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.


07:51 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:56 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india