Difference between revisions of "BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | System variables |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | User defined variables మరియు |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవి. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | |మనం | + | |మనం variables ను పరిచయం తో మొదలుపెడదాం. |
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | | | + | | Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | |ఈ | + | |ఈ variables ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | |ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: | + | |ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables , User defined variables . |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | System variables : ఇవి Linux Bash Shell ద్వారాసృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
|- | |- | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | |సాధారణంగా ఉపయోగించే | + | |సాధారణంగా ఉపయోగించే system variables - |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | | + | | BASH_VERSION . HOSTNAME |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | | + | | HOME etc. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | మనం | + | | మనం terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు set అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |ఇది అన్ని | + | |ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | |ప్రత్యామ్నాయంగా, మీరు | + | |ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి అన్ని system variables ను చూడవచ్చు. |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | |నన్ను | + | |నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | system యొక్క hostname ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి path ను కనుక్కుందాం. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital)అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | |యూజర్ ల | + | |యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, | + | |ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. |
|- | |- | ||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |మనము తిరిగి మన | + | |మనము తిరిగి మన slides కు వెళ్దాం. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | User Defined Variables : |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |ఈ | + | |ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | |ఇది | + | |ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | |మన | + | |మన terminal కు తిరిగి మారండి. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | username సమానం గుర్తు sunita అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | |దయచేసి | + | |దయచేసి username ,సమానం గుర్తు మరియు sunita మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి, |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | | + | | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. |
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |ఇది | + | |ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | variable యొక్క విలువ సెట్ చేయబడదు. |
|- | |- | ||
|03:50 | |03:50 | ||
− | |తిరిగి మనము మన | + | |తిరిగి మనము మన slides కు వెళ్దాం. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | | | + | | unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా సెట్ చేయబడదు. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | |దీనికి సింటాక్స్- | + | |దీనికి సింటాక్స్- unset variablename |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | |ఎక్కడైతే | + | |ఎక్కడైతే username మన వేరియబుల్ అవుతుందో అక్కడ మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | terminal కు మారండి. ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | |తనిఖీ చేద్దాం. | + | |తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | | + | | terminal పై ఏదీ ప్రదర్శించబడదు. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | |దీని అర్థం | + | |దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | | Global మరియు local variables: |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | Shell script లో, user defined variables global గా లేదా local గా ప్రకటించబడవచ్చు. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | |అప్రమేయంగా, అన్ని | + | |అప్రమేయంగా, అన్ని variables global. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |దీని అర్ధం, వాటి విలువలు | + | |దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల అదే విధంగా ఉంటాయి. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | | + | | variables ను global గా మరియు local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | terminal కు మారండి. టైప్: |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | | + | | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign). |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | gedit అనేది text editor g_ (underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | |మరియు అంపెర్సన్డ్ | + | |మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | | code ను ఇక్కడ చూపించిన విధంగా, మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |ఇప్పుడు నన్ను | + | |ఇప్పుడు నన్ను code ను వివరించనివ్వండి. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | |హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ | + | |హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | | + | | username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది. |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | | echo string "outside function:" ను ప్రదర్శిస్తుంది. మరియు |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | |డాలర్ | + | |డాలర్ username వేరియబుల్ username విలువను print చేస్తుంది. |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | |ఈ విధంగా మనం | + | |ఈ విధంగా మనం BASH script లో function ను నిర్వచిస్తాము. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |మనం | + | |మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | |ఇది | + | |ఇది function యొక్క ఆకృతి. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | |ఇక్కడ, మరొక సందేశం | + | |ఇక్కడ, మరొక సందేశం "inside function" username విలువతోపాటు ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |ఇక్కడ మనం | + | |ఇక్కడ మనం function ను పిలుస్తాం. |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | |ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని | + | |ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం. |
|- | |- | ||
− | | 06:23 | + | | 06:23 |
− | |మన | + | |మన Terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది. |
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | ఫంక్షన్ లోపల కూడా, | + | | ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | |ఇది ఎందుకంటే | + | |ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | |తరువాత, మనము | + | |తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | | | + | | gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | |ఇక్కడ చూపించిన విధంగా | + | |ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "l_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | |నన్ను | + | |నన్ను code ని వివరించనివ్వండి. |
|- | |- | ||
Line 386: | Line 386: | ||
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | | function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | |ఇది కొత్త | + | |ఇది కొత్త value ని వేరియబుల్ username కొరకు స్థానికంగా కేటాయిస్తుంది. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
Line 402: | Line 402: | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | | + | | chmod space plus x space l_variable.sh టైప్ చేసి |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | dot slash l_variable.sh అని టైప్ చేసి |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | function వెలుపల, username sunita విలువను తీసుకుంటుంది. |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | |అదేవిధంగా | + | |అదేవిధంగా function లోపల, username jack విలువను తీసుకుంటుంది. |
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | |ఇలా ఎందుకంటే | + | |ఇలా ఎందుకంటే username ఈ విలువను ఫంక్షన్ లోపల localగా కేటాయించింది. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | |ఇప్పుడు త్వరగా | + | |ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | | read command ను కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | |ఇది | + | |ఇది input value ను user defined variable కు కూడా కేటాయించటానికి ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | | read కమాండ్ యొక్క సింటాక్స్- |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | | read space hyphen p space within double quotes PROMPT |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | | | + | | PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి. |
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | |మీరు దానిని మీ స్వంత | + | |మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు terminal కు మారండి. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | gedit space read.sh space & అని టైప్ చేయండి |
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | | + | | Enter నొక్కండి. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి. |
|- | |- | ||
Line 474: | Line 474: | ||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | |ఈ ఉదాహరణలో, | + | |ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ ద్వారా ఇవ్వబడింది. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | |ఇది | + | |ఇది bang లైన్. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు ఇన్పుట్ ను కీబోర్డ్ నుండి తీసుకుంటుంది. |
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | |యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ | + | |యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ username లో నిల్వ చేయబడుతుంది. |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | | echo కమాండ్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది |
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
− | | | + | | Hello మరియు కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు. |
|- | |- | ||
Line 502: | Line 502: | ||
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | | | + | | terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | | | + | | chmod space plus x space read.sh అని టైప్ చేసి |
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | | dot slash read.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 10:01 | | 10:01 | ||
− | |ఇక్కడ ఇది | + | |ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | |నేను | + | |నేను ashwini అని టైప్ చేస్తాను, Enter నొక్కండి. |
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | | + | | Hello ashwini సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | | | + | | ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | |మన | + | |మన slides కు వెళ్దాం మరియు సారాంశం చుద్దాం. |
|- | |- | ||
Line 542: | Line 542: | ||
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | | | + | | System variables , User defined variables మరియు |
|- | |- | ||
Line 550: | Line 550: | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | |ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ | + | |ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి రాయండి. |
|- | |- | ||
| 10:38 | | 10:38 | ||
− | | | + | | pwd మరియు * logname . |
|- | |- | ||
| 10:41 | | 10:41 | ||
− | | ఒక సాధారణ | + | | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ వ్రాయండి |
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | | + | | username ను user నుండి అడగడానికి |
|- | |- | ||
Line 570: | Line 570: | ||
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | |{సూచన: | + | |{సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p } |
|- | |- | ||
Line 594: | Line 594: | ||
|- | |- | ||
|11:23 | |11:23 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- |
Revision as of 17:40, 11 October 2017
Time | Narration |
00:01 | Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:09 | System variables |
00:11 | User defined variables మరియు |
00:13 | యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:23 | ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:29 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:32 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:35 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
|
00:40 | GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవి. |
00:46 | మనం variables ను పరిచయం తో మొదలుపెడదాం. |
00:49 | Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి. |
00:55 | ఈ variables ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు. |
01:01 | ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables , User defined variables . |
01:07 | System variables : ఇవి Linux Bash Shell ద్వారాసృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
01:14 | ఇవి capital letters ద్వారా సూచింపబడతాయి. |
01:17 | సాధారణంగా ఉపయోగించే system variables - |
01:20 | BASH_VERSION . HOSTNAME |
01:23 | HOME etc. |
01:25 | మనం terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
01:33 | ఇప్పుడు set అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
01:38 | ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది. |
01:42 | ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి అన్ని system variables ను చూడవచ్చు. |
01:53 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
01:55 | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేయండి. |
02:01 | ఇప్పుడు Enter నొక్కండి. |
02:04 | system యొక్క hostname ప్రదర్శించబడుతుంది. |
02:07 | ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి path ను కనుక్కుందాం. |
02:11 | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital)అని టైప్ చేయండి. |
02:18 | Enter నొక్కండి. |
02:21 | యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది. |
02:26 | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేయండి. |
02:32 | Enter నొక్కండి. |
02:34 | ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. |
02:39 | కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం. |
02:48 | మనము తిరిగి మన slides కు వెళ్దాం. |
02:51 | User Defined Variables : |
02:53 | ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
02:57 | user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. |
03:05 | ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది. |
03:12 | మన terminal కు తిరిగి మారండి. |
03:14 | username సమానం గుర్తు sunita అని టైప్ చేయండి. |
03:20 | దయచేసి username ,సమానం గుర్తు మరియు sunita మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. |
03:29 | ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి, |
03:33 | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. |
03:40 | Enter నొక్కండి. |
03:42 | ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది. |
03:46 | variable యొక్క విలువ సెట్ చేయబడదు. |
03:50 | తిరిగి మనము మన slides కు వెళ్దాం. |
03:52 | unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా సెట్ చేయబడదు. |
03:59 | దీనికి సింటాక్స్- unset variablename |
04:03 | ఎక్కడైతే username మన వేరియబుల్ అవుతుందో అక్కడ మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.
|
04:08 | terminal కు మారండి. ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:18 | తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
04:28 | terminal పై ఏదీ ప్రదర్శించబడదు. |
04:30 | దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. |
04:36 | ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం. |
04:39 | Global మరియు local variables: |
04:42 | Shell script లో, user defined variables global గా లేదా local గా ప్రకటించబడవచ్చు. |
04:49 | అప్రమేయంగా, అన్ని variables global. |
04:52 | దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల అదే విధంగా ఉంటాయి. |
04:59 | variables ను global గా మరియు local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
05:04 | terminal కు మారండి. టైప్: |
05:07 | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign). |
05:16 | gedit అనేది text editor g_ (underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు |
05:23 | మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము. |
05:28 | Enter నొక్కండి. |
05:30 | code ను ఇక్కడ చూపించిన విధంగా, మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
05:35 | ఇప్పుడు నన్ను code ను వివరించనివ్వండి. |
05:38 | హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. |
05:44 | username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది. |
05:51 | echo string "outside function:" ను ప్రదర్శిస్తుంది. మరియు |
05:55 | డాలర్ username వేరియబుల్ username విలువను print చేస్తుంది. |
06:00 | ఈ విధంగా మనం BASH script లో function ను నిర్వచిస్తాము. |
06:04 | మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము. |
06:09 | ఇది function యొక్క ఆకృతి. |
06:12 | ఇక్కడ, మరొక సందేశం "inside function" username విలువతోపాటు ప్రదర్శింపబడుతుంది. |
06:19 | ఇక్కడ మనం function ను పిలుస్తాం. |
06:21 | ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం. |
06:23 | మన Terminal కు వెళ్ళండి. |
06:26 | నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి. |
06:28 | మొదటగా మనం మన ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. |
06:31 | chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:39 | ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి |
06:45 | Enter నొక్కండి. |
06:47 | output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది. |
06:53 | ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది. |
06:59 | ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. |
07:04 | తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
07:09 | gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
07:18 | Enter నొక్కండి. |
07:20 | ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "l_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
07:25 | నన్ను code ని వివరించనివ్వండి. |
07:28 | ఫంక్షన్ లోపల కోడ్ యొక్క అదనపు లైన్ తప్ప కోడ్ మునుపటివలె అలానే ఉంది. |
07:36 | function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది. |
07:41 | ఇది కొత్త value ని వేరియబుల్ username కొరకు స్థానికంగా కేటాయిస్తుంది. |
07:48 | ఇప్పుడు Terminal కు వెళ్ళండి. |
07:50 | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం |
07:52 | chmod space plus x space l_variable.sh టైప్ చేసి |
08:00 | Enter నొక్కండి. |
08:02 | dot slash l_variable.sh అని టైప్ చేసి |
08:07 | Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. |
08:10 | function వెలుపల, username sunita విలువను తీసుకుంటుంది. |
08:15 | అదేవిధంగా function లోపల, username jack విలువను తీసుకుంటుంది. |
08:20 | ఇలా ఎందుకంటే username ఈ విలువను ఫంక్షన్ లోపల localగా కేటాయించింది. |
08:26 | ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం. |
08:31 | read command ను కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు. |
08:36 | ఇది input value ను user defined variable కు కూడా కేటాయించటానికి ఉపయోగించవచ్చు. |
08:41 | read కమాండ్ యొక్క సింటాక్స్- |
08:44 | read space hyphen p space within double quotes PROMPT |
08:50 | PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి. |
08:55 | మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు. |
08:58 | ఇప్పుడు terminal కు మారండి. |
09:00 | gedit space read.sh space & అని టైప్ చేయండి |
09:08 | Enter నొక్కండి. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి. |
09:14 | నన్ను కోడ్ ని వివరించనివ్వండి. |
09:16 | ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ ద్వారా ఇవ్వబడింది. |
09:21 | ఇది bang లైన్. |
09:23 | ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు ఇన్పుట్ ను కీబోర్డ్ నుండి తీసుకుంటుంది. |
09:31 | యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ username లో నిల్వ చేయబడుతుంది. |
09:36 | echo కమాండ్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది |
09:38 | Hello మరియు కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు. |
09:43 | కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం. |
09:45 | terminal కు వెళ్ళండి. |
09:49 | chmod space plus x space read.sh అని టైప్ చేసి |
09:55 | Enter నొక్కండి. |
09:56 | dot slash read.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:01 | ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. |
10:04 | నేను ashwini అని టైప్ చేస్తాను, Enter నొక్కండి. |
10:08 | Hello ashwini సందేశం ప్రదర్శించబడుతుంది. |
10:13 | ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది. |
10:20 | మన slides కు వెళ్దాం మరియు సారాంశం చుద్దాం. |
10:23 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
10:26 | System variables , User defined variables మరియు |
10:29 | కీబోర్డ్ ద్వారా యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
10:33 | ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి రాయండి. |
10:38 | pwd మరియు * logname . |
10:41 | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ వ్రాయండి |
10:43 | username ను user నుండి అడగడానికి |
10:46 | ఒక వేళా యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి. |
10:51 | {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p } |
10:56 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:59 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
11:02 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:07 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:16 | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:23 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
11:27 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:34 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-
tutorial.org/NMEICT-Intro |
11:40 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
11:44 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |