Difference between revisions of "Blender/C2/The-Blender-Interface/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
|-
 
|-
 
||00:22
 
||00:22
|| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows,  
+
|| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows,  
  
 
|-
 
|-
 
||00:29  
 
||00:29  
|| 3D view  లో ఒక  object ను ఎలా ఎంచుకోవాలి అనేదానిని parameters మరియు tabs,
+
||ప్రతీ విండో కు అసైన్ చేయబడిన parameters మరియు tabs, 3D view  లో ఒక  object ను  ఎంచుకోవడం,  
  
 
|-
 
|-
Line 34: Line 34:
 
|-
 
|-
 
||00:48
 
||00:48
|| లేకపోతే, దయచేసి బ్లెండర్ పొందడానికి మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి.  
+
|| లేకపోతే, దయచేసి బ్లెండర్ తెలుసుకొనుటకు మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి.  
  
 
|-
 
|-
 
||00:56  
 
||00:56  
 
||ఇది 3D panel  .  
 
||ఇది 3D panel  .  
 
 
|-
 
|-
 
||00:58  
 
||00:58  
 
+
|| డిఫాల్ట్ గా 3D viewలో మూడు  object  లు ఉన్నాయి.
|| డిఫాల్ట్గా 3D viewలో మూడు  object  లు ఉన్నాయి.
+
  
 
|-
 
|-
 
||01:03  
 
||01:03  
||ఒక cube, ఒక lamp మరియు ఒక camera.
+
|| cube, lamp మరియు camera.
  
 
|-
 
|-
Line 63: Line 61:
 
|-
 
|-
 
||01:23  
 
||01:23  
|| కాబట్టి, 3D view లో ఏదైనా వస్తువుని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి.
+
|| కాబట్టి, 3D view లో ఏదైనా objectని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి.
  
 
|-
 
|-
Line 79: Line 77:
 
|-
 
|-
 
||01:51  
 
||01:51  
|| ఎరుపు రంగు X  ఆక్సిస్ ను సూచిస్తుంది,
+
|| ఎరుపు రంగు X  ఆక్సిస్ ను  
  
 
|-
 
|-
 
||01:55  
 
||01:55  
|| ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను సూచిస్తుంది మరియు
+
|| ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను మరియు
  
 
|-
 
|-
Line 91: Line 89:
 
|-
 
|-
 
||02:05  
 
||02:05  
|| లెఫ్ట్ క్లిక్ చేసి, green handle నొక్కి ఉంచి మీ mouse ఎడమ నుండి  కుడికి తరలించండి.
+
|| లెఫ్ట్ క్లిక్ చేసి, green handle పై నొక్కి ఉంచి మీ mouseను  ఎడమ నుండి  కుడికి తరలించండి.
  
 
|-
 
|-
Line 111: Line 109:
 
|-
 
|-
 
||02:56
 
||02:56
|| ఇప్పుడు, X వెంబడి objectను కదుపుటకు ప్రయత్నించండి.
+
|| ఇప్పుడు, X వెంబడి, objectను కదుపుటకు ప్రయత్నించండి.
  
 
|-
 
|-
Line 119: Line 117:
 
|-
 
|-
 
||03:23  
 
||03:23  
|| ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం   3D view    .
+
|| ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం 3D view    .
  
 
|-
 
|-
 
||03:32
 
||03:32
|| 3D view యొక్క దిగువ ఎడమ మూలలో వెళ్ళండి.
+
|| 3D view యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 135: Line 133:
 
|-
 
|-
 
||03:52
 
||03:52
|| 3Dview    User Perspective నుండి  Top view  కు మారుతుంది.
+
|| 3Dview,   User Perspective నుండి  Top view  కు మారుతుంది.
  
 
|-
 
|-
Line 147: Line 145:
 
|-
 
|-
 
||04:18
 
||04:18
|| లెఫ్ట్  క్లిక్ Objec. ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల  జాబితా ఉంది.
+
|| లెఫ్ట్  క్లిక్ Object . ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల  జాబితా ఉంది.
 
|-
 
|-
 
||04:35  
 
||04:35  
Line 154: Line 152:
 
|-
 
|-
 
||04:41  
 
||04:41  
|| ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tool జాబితాగా చేస్తుంది.
+
|| ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tools ను  జాబితాగా చేస్తుంది.
  
 
|-
 
|-
Line 162: Line 160:
 
|-
 
|-
 
||04:52  
 
||04:52  
||   Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil  .
+
|| Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil  .
  
 
|-
 
|-
Line 190: Line 188:
 
|-
 
|-
 
||05:46  
 
||05:46  
||     Translate రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా  కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి.
+
|| Translate ను రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా  కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి.
 
|-
 
|-
 
||05:57  
 
||05:57  
Line 264: Line 262:
 
|-
 
|-
 
||08:04  
 
||08:04  
|| ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త వస్తువులు చేర్చగలము.
+
|| ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త objects  చేర్చగలము.
  
 
|-
 
|-
Line 332: Line 330:
 
|-
 
|-
 
||10:07  
 
||10:07  
|| Outliner  3D view    లో ఉన్న అన్ని వస్తువుల జాబితాను ఇస్తుంది.
+
|| Outliner  3D view    లో ఉన్న అన్ని objectల జాబితాను ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 372: Line 370:
 
|-
 
|-
 
||11:21  
 
||11:21  
|| ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత  frame గురించి  మీకు చెబుతుంది.
+
|| ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత  frame గురించి  మీకు తెలుపుతుంది.  
  
 
|-
 
|-
Line 388: Line 386:
 
|-
 
|-
 
||11:43  
 
||11:43  
|| frame నిర్ధారించడానికి  క్లిక్ ను విడుదల చేయండి.
+
|| frame నిర్ధారించడానికి  లెఫ్ట్ క్లిక్ ను విడుదల చేయండి.
  
 
|-
 
|-
Line 416: Line 414:
 
|-
 
|-
 
||12:35  
 
||12:35  
|| ఏ సమయంలో నైనా మెనూ  నుండి ఎంపిక చేయగల ఇతర విండోస్ఉన్నాయి.
+
|| ఏ సమయంలో నైనా మెనూ  నుండి ఎంపిక ను బట్టి  ఇతర విండోస్ఉన్నాయి.
  
 
|-
 
|-
Line 436: Line 434:
 
|-
 
|-
 
||13:20  
 
||13:20  
|| ఈ ట్యుటోరియల్ ను Project Oscar  మరియు  ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
+
|| ఈ ట్యుటోరియల్ ను Project Oscar  మరియు  ICT నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
  
 
|-
 
|-
 
||13:28  
 
||13:28  
|| మరింత సమాచారము కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
+
|| మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
  
 
|-
 
|-

Revision as of 18:41, 10 October 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు మీకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Blender interface యొక్క ప్రాథమిక వివరణ.
00:15 ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:22 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows,
00:29 ప్రతీ విండో కు అసైన్ చేయబడిన parameters మరియు tabs, 3D view లో ఒక object ను ఎంచుకోవడం,
00:37 మరియు X, Y & Z దిశలలో ఒక objectను కదిలించడం గురించి తెలుసుకుని ఉంటాము.
00:44 బ్లెండర్ ను ప్రారంభిచడం మీకు తెలుసునని నేను అనుకుంటాను.
00:48 లేకపోతే, దయచేసి బ్లెండర్ తెలుసుకొనుటకు మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి.
00:56 ఇది 3D panel .
00:58 డిఫాల్ట్ గా 3D viewలో మూడు object లు ఉన్నాయి.
01:03 cube, lamp మరియు camera.
01:10 cube అప్రమేయంగా ఇప్పటికే ఎంపికై ఉంది.
01:15 lampను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి.
01:19 cameraను ఎంచుకోవడానికి దానిపై రైట్-క్లిక్ చేయండి.
01:23 కాబట్టి, 3D view లో ఏదైనా objectని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి.
01:31 cubeను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి.
01:35 క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం అవుతున్న ఈ మూడు రంగుల బాణాలు 3D Transform manipulator ను సూచిస్తాయి.
01:44 ఈ manipulator objectను ఒక నిర్దిష్ట అక్షంలో తరలించడానికి సహాయపడుతుంది.
01:51 ఎరుపు రంగు X ఆక్సిస్ ను
01:55 ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను మరియు
01:59 నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది.
02:05 లెఫ్ట్ క్లిక్ చేసి, green handle పై నొక్కి ఉంచి మీ mouseను ఎడమ నుండి కుడికి తరలించండి.
02:15 కీబోర్డ్ shortcut కోసం, G & Y ను నొక్కండి.
02:22 ఆ object Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మనము చూస్తాము.
02:32 అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue handleను ఉపయోగించి Z ఆక్సిస్ గూండా కదులుతుంది.
02:45 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, G & Zను నొక్కండి.
02:56 ఇప్పుడు, X వెంబడి, objectను కదుపుటకు ప్రయత్నించండి.
03:08 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, G & X ను నొక్కండి.
03:23 ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం 3D view .
03:32 3D view యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి.
03:36 లెఫ్ట్ -క్లిక్ view. 3D viewకై వివిధ view ఎంపికల జాబితా ఇక్కడ ఉంది.
03:46 లెఫ్ట్ -క్లిక్ Top. కీబోర్డ్ షార్ట్కట్ కొరకు numpad నుండి 7 ను నొక్కండి.
03:52 3Dview, User Perspective నుండి Top view కు మారుతుంది.
03:57 మన object ను టాప్ view నుండి చూడవచ్చు.
04:03 లెఫ్ట్ క్లిక్ Select . ఇక్కడ 3Dview లోని objectల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది.
04:18 లెఫ్ట్ క్లిక్ Object . ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల జాబితా ఉంది.
04:35 3Dవ్యూ కు ఎడమ వైపున ఉన్నది Object Tools ప్యానెల్.
04:41 ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tools ను జాబితాగా చేస్తుంది.
04:49 ఉపకరణాలు వివిధ వర్గాలలో సమూహం చేయబడ్డాయి.
04:52 Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil .
05:13 ఉదాహరణకు, 3Dవ్యూ లో lamp ని తరలించండి.
05:19 lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
05:23 Object tools ప్యానెల్ కు వెళ్ళండి.
05:28 Object tools ప్యానెల్లో lamp కొరకు మీరు ఎంపికలను చూడవచ్చు.
05:35 లెఫ్ట్ -క్లిక్ Translate మరియు మీ mouse ను కదిలించండి.
05:41 lamp, మీ mouse కదలిన దిశలో కదులుతుంది.
05:46 Translate ను రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి.
05:57 3D వ్యూ యొక్క కుడి వైపున మరొక panel అప్రమేయంగా దాచబడిఉంటుంది.
06:04 దాగిన ప్యానెల్ ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus sign పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:12 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, N నొక్కండి.
06:17 ఈ అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్, Properties window లోని Object ప్యానెల్ ను పోలి ఉంటుంది.
06:25 మనము తదుపరి ట్యుటోరియల్లో Object ప్యానెల్ వివరాలను చూస్తాము.
06:30 ఇప్పుడు, అదనపు ప్యానెల్ ను దాచిపెట్టి, default 3D view కు వెళ్దాము.
06:37 మీ mouse cursorను అదనపు ఆబ్జెక్ట్ Transformప్యానెల్ యొక్క ఎడమ అంచుకు తరలించండి.
06:44 ఒక డబుల్-హెడేడ్ బాణం గుర్తు కనిపిస్తుంది.
06:48 మీ mouse ను లెఫ్ట్ -క్లిక్ చేసి,కుడివైపుకు లాగండి.
06:52 అదనపు object Transform ప్యానెల్ మరొకసారి దాచబడును.
06:59 మీరు ఈ ప్యానెల్ ను దాచడానికి లేదా కనిపించునట్లు చేయుటకు కీబోర్డ్ సత్వరమార్గం Nను ఉపయోగించవచ్చు.
07:07 3D వ్యూ గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Types of Windows - 3D view అనే ట్యుటోరియల్ ను చూడండి.
07:18 రెడ్ బాక్స్ చే మూయబడిన ప్రాంతం Info ప్యానెల్.
07:23 ఇది మన Blender interface లో ఉన్నతమైన ప్యానెల్. Info ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది.
07:33 File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:36 ఈ మెనూ ఒక కొత్త ఫైల్ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్ను తెరవడం, ఫైల్ను సేవ్ చేయడం, User Preferences, లేదా importing or exporting a file మొదలైన ఎంపికలు కలిగియున్నది.
07:57 Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:00 ఇదే object repository.
08:04 ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త objects చేర్చగలము.
08:10 కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Shift & A నొక్కండి.
08:18 ఇప్పుడు, 3Dవ్యూకు ఒక ప్లేన్ ను చేర్చండి.
08:23 3D cursor ను తరలించడానికి తెరపై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:29 నేను ఈ స్థానాన్నిఎంచుకుంటాను.
08:34 ADD మెను ను పైకి తీసుకురావడానికి Shift & A ను నొక్కండి.
08:39 Mesh. లెఫ్ట్ క్లిక్ plane.
08:44 3D కర్సర్ స్థానం వద్ద 3D వ్యూ కు ఒక కొత్త plane జోడించబడింది.
08:51 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి
09:00 అదే విధంగా, మీరు 3D వ్యూకు మరికొన్ని ఆబ్జక్ట్స్ ను జోడించడానికి ప్రయత్నించవచ్చు.
09:13 ఇప్పుడు Info ప్యానెల్ కి వెళ్దాము.
09:16 Render మెనూను తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:21 రెండర్ నందు render image, render animation, show or hide render view లేదా render view వంటి ఎంపికలు ఉన్నాయి.
09:34 Render settings తరువాతి ట్యుటోరియల్లో వివరాలు వివరించబడతాయి.
09:40 Info Panel గురించి మరింత తెలుసుకోవడానికి, Type of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి.
09:55 ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం Outliner ప్యానెల్.
10:00 ఇది Blender interface యొక్క కుడి ఎగువ మూలలో ఉంది.
10:07 Outliner 3D view లో ఉన్న అన్ని objectల జాబితాను ఇస్తుంది.
10:14 Outliner గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Outliner ట్యుటోరియల్ ను చూడండి.
10:26 ఎరుపు బాక్స్ లోపల ఉన్నది properties విండో.
10:31 ఈ విండోలో పెద్ద సంఖ్యలో tools మరియు settings కలిగి ఉన్న చాలా ప్యానెల్లు ఉన్నాయి.
10:38 బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మనము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము.
10:44 Properties window బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో, outliner విండో క్రిందన ఉంది, .
10:53 Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Properties Part 1 and 2 ట్యుటోరియల్స్ ను చూడండి.
11:06 ఇది Timeline.
11:10 ఇది 3Dవ్యూ కు క్రిందన ఉంది.
11:15 ఇక్కడ, animation కొరకు frame range మనము చూడవచ్చు.
11:21 ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత frame గురించి మీకు తెలుపుతుంది.
11:28 మీరు దీనిని, ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు.
11:33 లెఫ్ట్ -క్లిక్ చేసి, ఆకుపచ్చ రంగుని పట్టుకొని,.
11:36 ఇప్పుడు మీ mouseను తరలించండి.
11:43 frame నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ ను విడుదల చేయండి.
11:50 Start one, animation శ్రేణి యొక్క ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది.
11:58 End 250 మన యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ ను సూచిస్తుంది.
12:10 ఇవి మన యానిమేషన్ కోసం playback ఎంపికలు.
12:16 Timeline గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Timeline ట్యుటోరియల్ ను చూడండి.
12:25 కాబట్టి, ఇది Blender interface యొక్క సంక్షిప్త వివరణ.
12:30 డిఫాల్ట్ గా blender workspace లో ఉన్న అన్ని ఈ windows కాకుండా,
12:35 ఏ సమయంలో నైనా మెనూ నుండి ఎంపిక ను బట్టి ఇతర విండోస్ఉన్నాయి.
12:42 ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ, తరువాత ట్యుటోరియల్స్ లో అందించబడింది.
12:51 ఇప్పుడు, ప్రతీ objectను 3Dవ్యూ లో ఎంచుకోవడానికి ప్రయత్నించండి
12:57 3D transform manipulatorను ఉపయోగించి, X Y మరియు Z దిశలలో cube ను తరలించండి.
13:06 view ట్యాబ్ ను Object Tools ప్యానెల్లో Translateను ఉపయోగించి అన్వేషించి, కెమెరాను 3D వ్యూలో తరలించండి.
13:20 ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
13:28 మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
13:33 oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
13:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
13:49 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
13:53 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
13:57 మరిన్ని వివరాలకు, దయచేసి మమ్మల్ని సంప్రదించండి- contact@spoken-tutorial.org
14:04 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india