Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం, | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | నేను | + | | నేను Ubuntu Linux12.04 ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | Perl 5.14.2 అంటే: Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2. |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | నేను | + | | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తాను. |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | | Perl లోని Variables : |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | Variables , సంఖ్యలు లేదా శ్రేణుల వంటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | Scalar ఒక విలువను మాత్రమే సూచిస్తుంది మరియు Scalar ను మాత్రమే నిల్వచేస్తుంది. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | | Scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి . |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | మనం | + | | మనం variable ప్రకటనను చూద్దాము. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: | + | | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: dollar priority semicolon . |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | Perl లో Variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore (_) తో ప్రారంభంకావాలి. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | మరియు అక్షరాలను, అంకెలు, | + | | మరియు అక్షరాలను, అంకెలు, underscores లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | | Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసినా వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Terminal ను తెరవండి మరియు gedit variables dot pl ampersand (&)అని టైప్ చెయ్యండి |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | | ampersand గుర్తు terminal పై command prompt ను అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | ఇది | + | | ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | | Dot pl (.pl) అనేది Perl ఫైలు default extension . |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | | dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేయండి మరియు Enter .నొక్కండి |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | కాబట్టి మనం | + | | కాబట్టి మనం variable priority అని డిక్లేర్ చేసాము . |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్ | + | | ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్ priority కు కేటాయిద్దాం. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | దీని కోసం: | + | | దీని కోసం: dollar priority space equal to space one semicolon అని టైప్ చేయండి |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | మరియు | + | | మరియు Enter నొక్కండి . |
|- | |- | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | | print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority backslash n డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి మరియు Enter నొక్కండి |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | backslash n అనేది new line క్యారెక్టర్. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl గా ఎక్కడ అయినా save చేయవచ్చు. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | నా కేస్ లో, ఇది | + | | నా కేస్ లో, ఇది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన | + | | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం . |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | అలా చేయుటకు, | + | | అలా చేయుటకు, Terminal లో ,, chmod 755 variables dot pl అని టైప్ చేయండి |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | ఇది ఫైలు కు | + | | ఇది ఫైలు కు read , write & execute హక్కులను అందిస్తుంది. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | ఈ | + | | ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై , |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | | + | | perl hyphen c variables dot pl ను టైప్ చేయండి |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | Hyphen c స్విచ్ దేనినైనా కంపైల్ / సింటాక్స్ లోపం కోసం Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేస్తుంది. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Enter నొక్కండి. |
|- | |- | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం perl variables dot pl ను చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం |
− | మరియు | + | మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
Line 178: | Line 178: | ||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | మనం డిక్లేర్ చేసిన | + | | మనం డిక్లేర్ చేసిన variable కు string విలువను కూడా కేటాయించవచ్చు. |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | | + | | dollar priority equal to one; కు బదులుగా టైప్ |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | | dollar priority సింగిల్ కోట్స్ లో సమానమైనది high ; |
|- | |- | ||
Line 198: | Line 198: | ||
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | ఒక | + | | ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, ఇది ఒక string , సంఖ్య కావచ్చు . |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | ఈ ఫైల్ ను Save సేవ్ చేయండి మరియు |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | perl hyphen c variables dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి:ఇప్పుడు Enter నొక్కండి . |
|- | |- | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | perl variables dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను Execute చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | output చూపబడినది గా ఉంటుంది. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | ఇప్పుడు తిరిగి | + | | ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | మీరు | + | | మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో కూడా ఉపయోగించవచ్చు |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | డబుల్ కోట్స్ | + | | డబుల్ కోట్స్ string లో dollar priority ; |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | ఈ ఫైల్ ను | + | | ఈ ఫైల్ ను Save చేయండి మరియు దీనిని మూసివేయండి. |
|- | |- | ||
Line 246: | Line 246: | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | Terminal పై , : gedit multivar dot pl space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | | ఇది టెక్స్ట్ ఎడిటర్లో | + | | ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
Line 258: | Line 258: | ||
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | | dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి . |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | వేరియబుల్ | + | | వేరియబుల్ dollar firstVar విలువ ను dollar secondVar కు కాపీ చేయడానికి |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి . |
|- | |- | ||
Line 274: | Line 274: | ||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | text editor కు మారండి. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |మరియు ఇప్పుడు మనము విలువల | + | |మరియు ఇప్పుడు మనము విలువల 10 ను ఈ రెండు వేరియబుల్స్ కు కేటాయించడానికి, |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
|- | |- | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar backslash n close double quotes semicolon Enter . నొక్కండి. |
|- | |- | ||
Line 310: | Line 310: | ||
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | డాలర్ | + | | డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ ఈచ్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేయండి Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | మనం వేరియబుల్ | + | | మనం వేరియబుల్ addition ని ప్రకటించలేదు అని గమనించండి. |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | మరోసారి, వేరియబుల్ | + | | మరోసారి, వేరియబుల్ addition విలువను ముద్రించడానికి, : |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | print double quote Addition is dollar addition backslash n అని టైప్ చేసి డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి. |
|- | |- | ||
Line 334: | Line 334: | ||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను | + | | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను execute చేయవచ్చు |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | Perl multivar dot pl టైప్ చేయడం ద్వారా. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | |ఇది హైలైట్ చేయబడిన ఒక | + | |ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది |
|- | |- | ||
Line 358: | Line 358: | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను | + | | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేద్దాం మరియు దాన్ని మూసివేద్దాం. |
|- | |- | ||
Line 366: | Line 366: | ||
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను | + | | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు |
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
− | | అమలులో, | + | | అమలులో, output ఇలా కనిపిస్తుంది. |
|- | |- | ||
Line 386: | Line 386: | ||
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | | + | | Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం . |
|- | |- | ||
Line 405: | Line 405: | ||
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
− | | 2 | + | | 2 string variables డిక్లేర్ చేయండి . |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | వాటికి ఈ - | + | | వాటికి ఈ - Namaste మరియు India విలువలను అప్పగించండి. |
|- | |- | ||
Line 445: | Line 445: | ||
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
Line 457: | Line 457: | ||
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | |మీరు ఈ | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
|- | |- |
Revision as of 16:38, 9 October 2017
Time | Narration |
00:01 | Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము. |
00:12 | నేను Ubuntu Linux12.04 ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను |
00:18 | Perl 5.14.2 అంటే: Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2. |
00:26 | నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తాను. |
00:30 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు. |
00:34 | Perl లోని Variables : |
00:37 | Variables , సంఖ్యలు లేదా శ్రేణుల వంటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. |
00:44 | ఒక్కసారి వారిఅబుల్ కానక డిక్లేర్ చేయబడితే , స్క్రిప్టు లో దాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. |
00:50 | Scalar ఒక విలువను మాత్రమే సూచిస్తుంది మరియు Scalar ను మాత్రమే నిల్వచేస్తుంది. |
00:56 | Scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి . |
01:00 | మనం variable ప్రకటనను చూద్దాము. |
01:03 | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: dollar priority semicolon . |
01:09 | Perl లో Variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore (_) తో ప్రారంభంకావాలి. |
01:18 | మరియు అక్షరాలను, అంకెలు, underscores లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు. |
01:24 | Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసినా వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
01:30 | కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి. |
01:34 | ఇప్పుడు Terminal ను తెరవండి మరియు gedit variables dot pl ampersand (&)అని టైప్ చెయ్యండి |
01:44 | ampersand గుర్తు terminal పై command prompt ను అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు Enter నొక్కండి. |
01:50 | ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది. |
01:56 | Dot pl (.pl) అనేది Perl ఫైలు default extension . |
02:01 | dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేయండి మరియు Enter .నొక్కండి |
02:10 | కాబట్టి మనం variable priority అని డిక్లేర్ చేసాము . |
02:13 | మీరు దీనిని ఉపయోగించే ముందు వేరియబుల్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు; |
02:18 | మీరు దానిని మీ కోడ్లో వాడుకోవచ్చు. |
02:21 | ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్ priority కు కేటాయిద్దాం. |
02:25 | దీని కోసం: dollar priority space equal to space one semicolon అని టైప్ చేయండి |
02:32 | మరియు Enter నొక్కండి . |
02:34 | తరువాత టైప్ |
02:36 | print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority backslash n డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి మరియు Enter నొక్కండి |
02:50 | backslash n అనేది new line క్యారెక్టర్. |
02:53 | ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl గా ఎక్కడ అయినా save చేయవచ్చు. |
03:02 | నా కేస్ లో, ఇది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి |
03:10 | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం . |
03:18 | అలా చేయుటకు, Terminal లో ,, chmod 755 variables dot pl అని టైప్ చేయండి |
03:27 | ఇది ఫైలు కు read , write & execute హక్కులను అందిస్తుంది. |
03:32 | ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై , |
03:36 | perl hyphen c variables dot pl ను టైప్ చేయండి |
03:42 | Hyphen c స్విచ్ దేనినైనా కంపైల్ / సింటాక్స్ లోపం కోసం Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేస్తుంది. |
03:49 | ఇప్పుడు Enter నొక్కండి. |
03:51 | మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని ఇది మనకు తెలుపుతుంది. |
03:56 | ఇప్పుడు మనం perl variables dot pl ను చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం
మరియు Enter నొక్కండి. |
04:06 | ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది. |
04:10 | మనం డిక్లేర్ చేసిన variable కు string విలువను కూడా కేటాయించవచ్చు. |
04:15 | తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి. |
04:18 | dollar priority equal to one; కు బదులుగా టైప్ |
04:22 | dollar priority సింగిల్ కోట్స్ లో సమానమైనది high ; |
04:28 | దయచేసి అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడినవని గమనించండి. |
04:34 | ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, ఇది ఒక string , సంఖ్య కావచ్చు . |
04:38 | ఈ ఫైల్ ను Save సేవ్ చేయండి మరియు |
04:45 | perl hyphen c variables dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి:ఇప్పుడు Enter నొక్కండి . |
04:51 | ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది. |
04:55 | perl variables dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను Execute చేయండి మరియు Enter నొక్కండి. |
05:03 | output చూపబడినది గా ఉంటుంది. |
05:07 | ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి. |
05:10 | మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో కూడా ఉపయోగించవచ్చు |
05:15 | డబుల్ కోట్స్ string లో dollar priority ; |
05:19 | ఈ ఫైల్ ను Save చేయండి మరియు దీనిని మూసివేయండి. |
05:22 | మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
05:27 | అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి. |
05:31 | Terminal పై , : gedit multivar dot pl space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
05:42 | ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
05:48 | ఇప్పుడు, : |
05:50 | dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి . |
06:00 | వేరియబుల్ dollar firstVar విలువ ను dollar secondVar కు కాపీ చేయడానికి |
06:07 | dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి . |
06:19 | కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను ఈ వేరియబుల్స్లో చేయవచ్చు. |
06:30 | Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం. |
06:34 | text editor కు మారండి. |
06:36 | మరియు ఇప్పుడు మనము విలువల 10 ను ఈ రెండు వేరియబుల్స్ కు కేటాయించడానికి, |
06:41 | dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
06:51 | ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, టైప్ చేయండి: |
06:55 | print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar backslash n close double quotes semicolon Enter . నొక్కండి. |
07:17 | ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
07:19 | ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్లో విలువలను జోడిద్దాం |
07:23 | దీని కోసం |
07:25 | డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ ఈచ్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేయండి Enter నొక్కండి. |
07:43 | మనం వేరియబుల్ addition ని ప్రకటించలేదు అని గమనించండి. |
07:47 | మరోసారి, వేరియబుల్ addition విలువను ముద్రించడానికి, : |
07:53 | print double quote Addition is dollar addition backslash n అని టైప్ చేసి డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి. |
08:05 | ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
08:07 | టెర్మినల్ పై ఈ ఫైల్ ను మళ్లీ కంపైల్ చేసేందుకు: |
08:12 | perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి |
08:18 | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను execute చేయవచ్చు |
08:24 | Perl multivar dot pl టైప్ చేయడం ద్వారా. |
08:30 | ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది |
08:34 | అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి. |
08:38 | నేను ఇక్కడ కోడ్ వ్రాసాను. |
08:41 | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేద్దాం మరియు దాన్ని మూసివేద్దాం. |
08:46 | ఇప్పుడు ఫైల్ ను |
08:48 | perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి |
08:54 | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు |
09:01 | అమలులో, output ఇలా కనిపిస్తుంది. |
09:06 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. |
09:11 | ఈ ట్యుటోరియల్ లో మనము |
09:14 | Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం . |
09:18 | అసైన్మెంట్: |
09:20 | సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయడం. |
09:22 | దానికి 10 ని కేటాయించండి. |
09:24 | డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి . |
09:26 | 2 string variables డిక్లేర్ చేయండి . |
09:29 | వాటికి ఈ - Namaste మరియు India విలువలను అప్పగించండి. |
09:34 | ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి |
09:38 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:42 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:45 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: |
09:53 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:56 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
10:01 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
10:08 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:13 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
10:23 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:29 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:34 | మీకు ధన్యవాదాలు. |