Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 14: Line 14:
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను    Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం    Perl 5.14.2    మరియు  gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏ  text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు  
+
|ఈ  ట్యుటోరియల్ కోసం నేను    Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం    Perl 5.14.2    మరియు  gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏ  text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
|00:27
 
|00:27
Line 26: Line 25:
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|   special variables  అంటే ఏమిటి?
+
|special variables  అంటే ఏమిటి?
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|   Special variables  ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి  Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
+
|Special variables  ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి  Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
Line 50: Line 49:
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|   $_     -      Dollar Underscore     చాలా     function లు మరియు   default parameter   string    ల  కోసం డిఫాల్ట పారామితి .
+
| $_ Dollar Underscore, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|నమూనా ప్రోగ్రాం ను  ఉపయోగించి  $ _  (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
+
|నమూనా ప్రోగ్రాం ను  ఉపయోగించి  $ _  (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| నేను ఇప్పటికే సృష్టించిన   special dot pl file    ను తెరుస్తాను.
+
| నేను ఇప్పటికే సృష్టించినspecial dot pl fileను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
|01:26
 
|01:26
|  terminal  కు మారండి మరియు    gedit special dot pl ampersand     అని టైప్ చేయండి మరియు   Enter.    నొక్కండి  
+
|  terminal  కు మారి,  gedit special dot pl ampersand అని టైప్ చేసి,   Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|01:32
 
|01:32
|   gedit     లో  ఇప్పుడు    special dot pl     ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| gedit లో  ఇప్పుడు    special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్  చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
 
|
 
|
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|ఇక్కడ 2    foreach     లూప్స ఉన్నాయి. ఈ రెండూ     foreach     లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి.
+
|ఇక్కడ రెండు  foreach లూప్స్  ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్నిఇస్తాయి.  
  
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|లూప్ యొక్క ప్రతి  మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్   $_  లో ఉంచబడుతుంది.  
+
|లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_  లో ఉంచబడుతుంది.  
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
| మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్  ద్వారా ఉపయోగించబడుతుంది.   $_  (Dollar Underscore)   అదనపు వేరియబుల్   $color   యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది.  
+
| ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్  చే ఉపయోగించబడుతుంది. $_  (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|ఫైల్ ను  save    చేయడానికి    Ctrl+S  నొక్కండి
+
|ఫైల్ ను  save    చేయడానికి    Ctrl+S  నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|     terminal     కు మారండి మరియు    perl special dot pl     అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు    Enter     నొక్కండి  
+
| terminal కు మారి,  perl special dot pl   అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి,  Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇక్కడ రెండు ,     foreach     లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
+
|ఇక్కడ రెండు ,   foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఇప్పుడు,  $_  (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
+
|ఇప్పుడు,  $_  (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను  మనం మరొక ఉదాహరణ చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
    special dot pl file   కు తిరిగి వెళ్ళండి.
+
  
 
|-
 
|-
 
|02:27
 
|02:27
| స్క్రీన్ పై చూపబడిన కోడ్  భాగాన్ని టైప్ చేయండి.
+
| స్క్రీన్ పై చూపబడిన కోడ్  ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్  first.txt ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత  అన్ని  లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది    DATA  ఫైల్ గుండా లూప్ చేయబడుతుంది.
+
| ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని  లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు  ఒక్కొక్క లైన్ ను  చదువుతుంది.
  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|  print $_     వేరియబుల్ first.txt  ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది.     while   లూప్ లో  $_  యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది.
+
|  print $_ వేరియబుల్first.txt  ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో  $_  ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.  
  
 
|-
 
|-
Line 115: Line 113:
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|  At the rate underscore   అనే    special variable        subroutine parameters  
+
|  At the rate underscore అనేది  subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక  special variable.  
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.  
+
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|    subroutine   కొరకు    Argument    లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.  
+
|    subroutine   యొక్క  Arguments, ఈ array  వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.  
  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|  pop/shift     లాంటి    Array operation   ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.  
+
|  pop/shift లాంటి    Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|03:13
 
|03:13
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి    special dot pl file   కు మారుదాం.   
+
| దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి    special dot pl file కు మారుదాం.   
  
 
|-
 
|-
Line 136: Line 133:
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
+
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది  రెండు డాలర్  a  కామ డాలర్  b ఆర్గుమెంటలను  నిల్వ చేసే  ఒక local అర్రే.
  @_ (At the rate underscore)   అనే    local    అర్రే రెండు డాలర్  a  కామ డాలర్  b ఆర్గుమెంటలను  నిల్వ చేస్తుంది.  
+
 
+
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|అంటే ఇది   dollar underscore index of zero   మరియు   dollar underscore index of one   క్రింద నిల్వ చేయబడతాయి
+
|అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|     print     స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది.
+
| print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|ఫైల్ ను   save  చేయడానికి  Ctrl+S   నొక్కండి  
+
|ఫైల్ ను save  చేయడానికి  Ctrl+S నొక్కండి
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|     terminal     కు మారండి మరియు  perl special dot pl   అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు    Enter  నొక్కండి
+
| terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter  నొక్కండి
  
 
|-
 
|-
 
|03:58  
 
|03:58  
|గరిష్ట విలువ అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
+
|గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|   Environment variables     క్యాపిటల్ ENV  తో అనుసరింపబడే  percentage (%)     ద్వారా సూచింపబడుతుంది
+
| Environment variables క్యాపిటల్ ENV  తో అనుసరింపబడే  percentage (%) చే  సూచింపబడును. 
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|     Environment variables     ప్రస్తుత     environment variables,   ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి .
+
| Environment variables ప్రస్తుత   environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి .
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి     ENV     వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
+
|మనం నమూనా ప్రోగ్రామ్ ను  ఉపయోగించి , % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|మనం తిరిగి   special dot pl file   కు మారుద్దాం
+
|మనం తిరిగి special dot pl file కు మారుదాం.
  
 
|-
 
|-
 
|04:26
 
|04:26
| స్క్రీన్పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| ఫైల్ ను సేవ్  చేయడానికి     Ctrl+S  నొక్కండి   . టెర్మినల్ కు మారండి మరియు    Perl   స్క్రిప్ట్ ను అమలు  
+
| ఫైల్ ను సేవ్  చేయడానికి Ctrl+S  నొక్కండి . టెర్మినల్ కు మారి,  Perl  స్క్రిప్ట్ ను అమలు చేయండి.
చేయండి.
+
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|    perl special dot pl  అని టైప్ చేయండి మరియు   Enter   నొక్కండి  
+
|    perl special dot pl  అని టైప్ చేసి,   Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|   PWD (present working directory)   , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు.
+
| PWD (present working directory) , యూసర్ నేమ్ , లాంగ్వేజ్  మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|తరువాత మనము మరొక   special variable       dollar zero   ల  గురించి చూస్తాము.
+
|తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం.  
  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|  special variable dollar zero     ( $ 0 ) అమలు చేయబడుతున్న  ప్రస్తుత   Perl   ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
+
|  special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న  ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 206: Line 200:
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను  $ 0  వేరియబుల్ ను ఉపయోగిస్తున్న  First.pl  అనే ఫైల్ ఉంది.
+
|ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0  వేరియబుల్ ను ఉపయోగిస్తున్న  First.pl  అనే ఫైల్ ఉంది.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|అమలులో, ఇది ఫైల్ పేరు  First dot pl  అని ముద్రిస్తుంది.
+
|అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు  First dot pl  అని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|   Perl       sort   అని పిలువబడే     built-in function   ను అది    array    ను క్రమబద్దీకరిస్తుంది
+
| Perl నందు  array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function  ఉంది.
  
 
|-
 
|-
 
|05:24
 
|05:24
|   comparison function         numerical comparison operator   ను  ఉపయోగించి  దాని పారామితులను పోలుస్తుంది.  
+
| ఒక  comparison function numerical comparison operator ను  ఉపయోగించి  దాని పారామీటర్స్ ను  పోలుస్తుంది.  
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు     lesser than equal to greater than     గుర్తుల ద్వారా  సూచించబడతాయి.
+
|ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా  సూచించబడతాయి.
  
 
|-
 
|-
Line 230: Line 224:
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|   terminal   ను తెరవండి మరియు    gedit sort.pl ampersand   అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
| terminal ను తెరచి,  gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|ఇప్పుడు     Sort.pl     ఫైల్     gedit  Text Editor   లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
|ఇప్పుడు Sort.pl ఫైల్ gedit  Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
|నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ అర్రే యొక్క సంఖ్యలను డిక్లేర్ చేస్తుంది.
+
|నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
|   numerical comparison operator     రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది.
+
| numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది.
  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
|   Dollar a   మరియు     dollar b     లు     special package local variables   ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి.
+
| Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే  special package local variables.    
  
 
|-
 
|-
 
|06:16
 
|06:16
|మరియు,   sort   ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
+
|ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను     save   చేద్దాం  మరియు    execute   చేద్దాం .
+
|ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం .
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు    perl sort.pl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసిEnter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవడాన్ని మనం చూడవచ్చు.
+
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట  మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|మరొక ప్రత్యేక వేరియబుల్     dollar exclamation.    ను చూద్దాం.  
+
|మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamationను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|   dollar exclamation   ను ఒకవేళ    string     కంటెంట్ లో ఉపయోగించినట్లైతే     system error string.    రిటర్న్ అవుతుంది.  
+
| dollar exclamation ను ఒకవేళ    string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|ఒకవేళ  hello.txt  ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా    Cannot open file for reading : No such file or directory .
+
|ఒకవేళ  hello.txt  ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading : No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|ఇప్పుడు   dollar at the rate   అనే పేరుగల మరొక     special variable   ను చూద్దాం.  
+
|ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
| ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక  వేరియబుల్. ఇది     eval   లేదా     require   కమాండ్ నుండి   error   సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
+
| ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక  వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 290: Line 284:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|   dollar dollar  అనేది మరొక    special variable.    ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేయడానికి    Perl interpreter   యొక్క     process ID   ను కలిగి ఉంటుంది.  
+
| dollar dollar  అనేది మరొక    special variable.    ఇది ఈ  స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
|   diamond operator   అనేది   command line   పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.  
+
| diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 302: Line 296:
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|టెర్మినల్ ను తెరవండి మరియు    gedit commandline.pl ampersand     అని టైప్ చేసి   Enter     నొక్కండి.   
+
|టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.   
  
 
|-
 
|-
 
|07:42
 
|07:42
|  Commandline.pl  ఫైలు ఇప్పుడు     gedit    లో తెరవబడింది.
+
|  Commandline.pl  ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది.
  
 
|-
 
|-
Line 314: Line 308:
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|ఫైల్ ను     Save   చేయండి.  
+
|ఫైల్ ను Save చేయండి.  
  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|నేను   sample dot txt   ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి.  
+
|నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను.  
  
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|ఇప్పుడు,   command line     నుండి    perl commandline dot pl space sample dot txt     ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను     run   చేయండి మరియు    Enter    నొక్కండి.  
+
|ఇప్పుడు, command line పై  perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి,  ప్రోగ్రాం ను run చేయండి.  
 
+
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|ఇది   sample dot txt   ఫైల్ లో మనం  కలిగి ఉన్న టెక్స్ట్  
+
|ఇది sample dot txt ఫైల్ లో మనం  కలిగి ఉన్న టెక్స్ట్.
.
+
 
 
|-
 
|-
 
|08:11
 
|08:11
| ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది   standard input     అంటే కీ బోర్డు నుండి చదువుతుంది.
+
| ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది.  
  
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|   Perl     అర్రే    at the rate capital A R G V     ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది     command line   నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది.  
+
| Perl నందు  at the rate capital A R G V అనే ఒక  ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|అర్రే   at the rate capital A R G V     ఉపయోగిస్తున్నప్పుడు,    వేరియబుల్స్  ను  డిక్లేర్  చేయవలసిన అవసరం లేదు.
+
|అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు,    వేరియబుల్స్  ను  డిక్లేర్  చేయవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
|08:33
 
|08:33
|     కమాండ్ లైన్     నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
+
| కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|ఇప్పుడు    Global Special Constants    కు వెళదాం.
+
|ఇప్పుడు    Global Special Constantsకు వెళదాం.
  
 
|-
 
|-
 
|08:41
 
|08:41
|   underscore underscore E N D    (all in capital )  underscore underscore   ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది.
+
| underscore underscore E N D    (all in capital )  underscore underscore   ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును  సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| ఈ   special variable     ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది.  
+
| ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును.  
  
 
|-
 
|-
Line 362: Line 355:
 
|-
 
|-
 
|09:06
 
|09:06
|   underscore underscore LINE    (in capital letters)   underscore underscore   ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
+
| underscore underscore LINE    (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|   underscore underscore LINE    (in capital letters)   underscore underscore  
+
| underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది.  
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది .
+
  
 
|-
 
|-
 
|09:25
 
|09:25
|   Global Special Constants     లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
+
| Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.
  
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|టెర్మినల్ ను  తెరవండి మరియు    gedit specialconstant dot pl ampersand     అని టైప్ చేసి     Enterనొక్కండి.  
+
|టెర్మినల్ ను  తెరచి,  gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|09:39
 
|09:39
| ఇప్పుడు   specialconstant dot pl   ఫైలు   gedit    లో తెరవబడింది.
+
| ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది.
  
 
|-
 
|-
 
|09:44
 
|09:44
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి మరియు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
Line 390: Line 382:
 
|-
 
|-
 
|10:00  
 
|10:00  
|మనం ప్రోగ్రాం ను     execute     చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు    perl specialconstant.pl     అని టైప్ చేసి   Enter  నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసిEnter  నొక్కండి.  
  
 
|-
 
|-
 
|10:09
 
|10:09
| మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాం  సంఖ్యను చూడవచ్చు.
+
| మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|10:15
 
|10:15
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం .
+
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం .
  
 
|-
 
|-
 
|10:19
 
|10:19
|ఈ ట్యుటోరియల్ లో మనం   Perl    లో సాధారణంగా ఉపయోగించే కొన్ని   special variables   గురించి నేర్చుకుంటాం.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
| ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో   sort   చేయడానికి   Perl   స్క్రిప్ట్ ను వ్రాయండి.  
+
| ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.  
  
 
|-
 
|-
Line 418: Line 410:
 
|-
 
|-
 
|10:39
 
|10:39
|   while   లూప్ మరియు   special variable $_ (Dollar Underscore)   ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
+
| while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
| ప్రోగ్రాం ను   Save   చేయండి మరియు    execute   చేయండి.  
+
| ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.  
  
 
|-
 
|-
Line 430: Line 422:
 
|-
 
|-
 
|10:49
 
|10:49
| కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
+
| కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
  
 
|-
 
|-
 
|10:56
 
|10:56
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను  నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను  నిర్వహిస్తుంది. ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 446: Line 438:
 
|-
 
|-
 
|11:13
 
|11:13
| ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:
+
| ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-

Revision as of 16:33, 9 October 2017

Time
Narration
00:01 Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనం Global special variables, Special command line variables, Global special constants గురుంచి నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు.
00:27 ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి .
00:32 లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి.
00:38 special variables అంటే ఏమిటి?
00:41 Special variables ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
00:46 వీటికి ఉపయోగించక ముందు ప్రారంభవిలువ ఇవ్వవలసిన అవసరం లేదు.
00:50 వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debugging నియంత్రించడానికి ఉపయోగించే flagsలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
00:58 ముందుగా మనము Global special variables గురించి నేర్చుకుందాము.
01:02 $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable.
01:06 $_ Dollar Underscore, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter.
01:14 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము.
01:20 నేను ఇప్పటికే సృష్టించిన, special dot pl fileను తెరుస్తాను.
01:26 terminal కు మారి, gedit special dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:32 gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:42 ఇక్కడ రెండు foreach లూప్స్ ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్నిఇస్తాయి.
01:49 లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది.
01:54 ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ చే ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది.
02:03 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:06 terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి.
02:13 ఇక్కడ రెండు , foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి.
02:18 ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను మనం మరొక ఉదాహరణ చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి.
02:27 స్క్రీన్ పై చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
02:30 ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఒక్కొక్క లైన్ ను చదువుతుంది.
02:40 print $_ వేరియబుల్, first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే.
02:51 మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము.
02:55 At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక special variable.
03:01 subroutine యొక్క Arguments, ఈ array వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
03:06 pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు.
03:13 దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం.
03:19 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
03:22 ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేసే ఒక local అర్రే.
03:35 అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును.
03:43 print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది.
03:47 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
03:51 terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి.
03:58 గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం .
04:02 Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును.
04:10 Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి .
04:17 మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి , % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం.
04:23 మనం తిరిగి special dot pl file కు మారుదాం.
04:26 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:30 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి . టెర్మినల్ కు మారి, Perl స్క్రిప్ట్ ను అమలు చేయండి.
04:37 perl special dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:42 PWD (present working directory) , యూసర్ నేమ్ , లాంగ్వేజ్ మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు.
04:51 తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం.
04:55 special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది.
05:02 ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది.
05:05 ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది.
05:14 అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది.
05:19 Perl నందు array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function ఉంది.
05:24 ఒక comparison function , numerical comparison operator ను ఉపయోగించి దాని పారామీటర్స్ ను పోలుస్తుంది.
05:30 ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి.
05:38 దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
05:40 terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:47 ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
05:56 నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది.
06:02 numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది.
06:08 Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables.
06:16 ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
06:21 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం .
06:25 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:31 సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు.
06:35 మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamationను చూద్దాం.
06:39 dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది.
06:48 ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading : No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది.
06:59 ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం.
07:04 ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
07:12 ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero .
07:17 dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది.
07:26 diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది.
07:32 దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము.
07:35 టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:42 Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది.
07:46 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:49 ఫైల్ ను Save చేయండి.
07:51 నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను.
07:56 ఇప్పుడు, command line పై perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి, ప్రోగ్రాం ను run చేయండి.
08:07 ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్.
08:11 ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది.
08:17 Perl నందు at the rate capital A R G V అనే ఒక ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది.
08:27 అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
08:33 కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి.
08:37 ఇప్పుడు Global Special Constantsకు వెళదాం.
08:41 underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును సూచిస్తుంది.
08:50 ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును.
08:55 ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది.
09:06 underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది.
09:13 underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది.
09:25 Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం.
09:30 టెర్మినల్ ను తెరచి, gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
09:39 ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది.
09:44 స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
09:50 ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి .
10:00 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
10:02 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
10:09 మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు.
10:15 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం .
10:19 ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం.
10:25 ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి.
10:34 గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి.
10:39 while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి.
10:45 ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
10:47 ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి.
10:49 కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి.
10:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:03 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
11:13 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
11:17 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india