Difference between revisions of "PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu"
From Script | Spoken-Tutorial
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను | + | |ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను |
− | + | ||
− | + | ||
− | gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను | + | |
|- | |- | ||
Line 29: | Line 26: | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | |లేకపోతే, | + | |లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | Modules: ఇవి ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే ఉపయోగించబడవచ్చు. |
− | ఇవి సాధారణ | + | |
− | + | ||
− | మరియు, ఒక సమయంలో అనేక | + | |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు . |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | |వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక | + | | CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి. |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | | | + | | CPAN కు official వెబ్ సైట్ www.cpan.org |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | |మనము | + | |మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |ఇది నన్ను | + | |ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు యాక్సెస్ ను ఇస్తుంది. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | terminal | + | | terminal కు మారండి. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | perldoc List colon colon Util అని టైప్ చేయండి | + | | perldoc List colon colon Util అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు | + | |మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |ఇది perl hyphen doc | + | |ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | Synaptic Package Managerను ఉపయోగించి చేయండి. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత | + | | spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | |ఇక్కడ మీరు చూస్తున్నది | + | |ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | డాక్యుమెంటేషన్ | + | | ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఉపయోగించడం, మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి |
− | మాడ్యూల్ వివరణ, | + | |
− | + | ||
− | మరియు | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | perldoc viewer | + | | perldoc viewer నుండి నిష్క్రమించడానికి Q కీ ను నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | |తరువాత, మనము | + | |తరువాత, మనము Perl ప్రోగాం లో List colon colon Util మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |నేను ఇప్పటికి సేవ్ చేసిన | + | |నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | |మీ | + | |మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం | + | |మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | use List colon colon Util | + | | use List colon colon Util , Perl కు List colon colon Util మాడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | Qw () ఫంక్షన్ ఒక delimiter ని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి | + | | Qw () ఫంక్షన్ ఒక delimiter ని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీసి, పదాలను list గా తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | ఇది | + | | ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |ఇది | + | |ఇది సాధారణ-వినియోగ subroutines జాబితాను కలిగి ఉంది. |
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | |మాడ్యూల్ మన కార్యక్రమం | + | |మాడ్యూల్, మన కార్యక్రమం లోనికి దాని subroutines మరియు variables లను ఎగుమతి చేస్తుంది. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | List colon colon Util లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి element ను రిటర్న్ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
Line 161: | Line 148: | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | shuffle | + | | shuffle ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | sum | + | | sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |ప్రతి function | + | |ప్రతి function కు వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | |మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న | + | |మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న ఈ subroutinesను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | |వీటిని, max, min, sum మరియు shuffle ఫంక్షన్ లకు నేను input గా పంపుతున్నాను. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | ఇవి print స్టేట్మెంట్స్. |
|- | |- | ||
Line 189: | Line 176: | ||
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |ప్రోగ్రాం ను execute చేద్దాం | + | |ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | |టెర్మినల్ కు | + | |టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
Line 201: | Line 187: | ||
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | Random number | + | | Random number లో, మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | |తరువాత మనం Perl module ను సృష్టించడం | + | |తరువాత మనం Perl module ను సృష్టించడం , CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు |
|- | |- | ||
Line 221: | Line 207: | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | |మోడ్యూల్ ని | + | |మోడ్యూల్ ని Document చెయ్యండి |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | Perl code ను | + | | Perl code ను వ్రాయండి |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | |పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి | + | | పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | CPAN లో moduleను పంపిణీ చెయ్యండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | Perl | + | | Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది. |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | |ఇది | + | |ఇది, దానిలోని మాడ్యూల్ ను స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | |సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు | + | |సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload మరియు autogenerate లను వదిలివేసే ఎంపికలు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ సృష్టిద్దాం |
− | + | ||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | ఇది | + | | ఇది add, subtract, multiply మరియు divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది |
− | + | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | h2xs కమాండ్ ను అమలు | + | | టెర్మినల్ కు వెళ్ళి, h2xs కమాండ్ ను అమలు చేయండి. |
|- | |- | ||
Line 270: | Line 252: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | |డైరెక్టరీ ను Math hyphen Simple | + | |డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | |మీ | + | |మీ సిస్టంలో directory path ను గమనించండి.అది Math forward slash Simple గా ఉండవచ్చు |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | |డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ | + | |డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | Changes ఫైల్, లో మనము కొత్త | + | | Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపును. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | lib subdirectory | + | | lib subdirectory మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | MANIFEST ఈ డైరెక్టరీ లో | + | | MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ జాబితా ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | Makefile | + | | Makefile అనేది Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం. |
|- | |- | ||
Line 306: | Line 287: | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | Test script | + | | Test script లు t అనే subdirectory లో ఉంటాయి. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | tests | + | | tests అనేవి dot t extension తో , unit testing కొరకు ఉపయోగించే, సాధారణ Perl scripts. |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | Simple.pm | + | | Simple.pm అనేది మన మోడ్యూల్ |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | |మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు | + | |మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | |మనం simple.pm ను తెరుద్దాం | + | |మనం simple.pm ను తెరుద్దాం. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | |డైరెక్టరీ ను | + | |డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి. |
|- | |- | ||
Line 334: | Line 315: | ||
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | gedit Simple.pm అని టైప్ చేయండి |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | |ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ | + | |ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు. |
|- | |- | ||
Line 346: | Line 327: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | | Preloaded methods go here అనే టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | |ఇక్కడ మనం | + | |ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S | + | |ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
Line 362: | Line 343: | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | |మనం | + | |మనం సబ్ డైరెక్టరీ t క్రిందన Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | gedit Math-Simple.t అని టైప్ చేయండి | + | | gedit Math-Simple.t అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 378: | Line 359: | ||
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను save | + | |ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
Line 386: | Line 367: | ||
|- | |- | ||
| 09:13 | | 09:13 | ||
− | | perl Math-simple.t అని టైప్ | + | | perl Math-simple.t అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | | Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం. |
|- | |- | ||
Line 402: | Line 383: | ||
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | At the rate INC అనేది | + | | At the rate INC అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | |పెర్ల్ మాడ్యుళ్ళు మరియు | + | |పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు. |
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | |ఈ లైన్ కోడ్ at the rate INC | + | |ఈ లైన్ లో ఉన్న కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించమని, Perl ప్రోగ్రాం కు చెప్తుంది. |
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | |ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను | + | |ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు. |
|- | |- | ||
Line 430: | Line 411: | ||
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | |ఇక్కడ భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది. | + | |ఇక్కడ మనం భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది. |
|- | |- | ||
| 10:27 | | 10:27 | ||
− | | | + | |మనము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది. |
|- | |- | ||
| 10:31 | | 10:31 | ||
− | |మాడ్యూల్ పంపిణి | + | | చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం. |
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | | | + | | మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం. |
− | + | ||
|- | |- | ||
| 10:40 | | 10:40 | ||
− | | | + | | ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory లోనికి ఫైళ్లను కాపీ చేయడం. |
− | + | ||
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | |ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా | + | |ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండరు. |
− | + | ||
|- | |- | ||
| 10:49 | | 10:49 | ||
− | | Math-Simple | + | | Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు. |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం | + | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. |
− | ఇప్పటికే ఉన్న | + | |
− | కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. | + | |
|- | |- | ||
Line 472: | Line 448: | ||
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | | + | | Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి. |
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | |ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి | + | |ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి. |
|- | |- | ||
| 11:24 | | 11:24 | ||
− | | | + | | Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 11:31 | | 11:31 | ||
|ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి. | |ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి. | ||
− | |||
|- | |- | ||
| 11:35 | | 11:35 | ||
− | |క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial | + | |క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
− | + | ||
|- | |- | ||
| 11:42 | | 11:42 | ||
− | | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
− | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
| 11:51 | | 11:51 | ||
− | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు | + | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 11:55 | | 11:55 | ||
Line 509: | Line 479: | ||
|- | |- | ||
| 12:06 | | 12:06 | ||
− | |ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. | + | |ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మీకు ధన్యవాదాలు. |
− | మీకు ధన్యవాదాలు. | + | |
|} | |} |
Revision as of 13:17, 6 October 2017
Time | Narration |
00:01 | Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి |
00:37 | లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. |
00:43 | Modules: ఇవి ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డ, సాధారణ రొటీన్ లను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు, మరియు, ఒక సమయంలో అనేక ప్రోగ్రామ్స్ చే ఉపయోగించబడవచ్చు. |
00:55 | CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు . |
01:03 | CPAN నందు వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళు ఉంటాయి. |
01:09 | CPAN కు official వెబ్ సైట్ www.cpan.org |
01:17 | మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని, దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
01:24 | ఇది నన్ను ఈ మాడ్యూల్ లోపల ఇప్పటికే వ్రాయబడిన functionలకు యాక్సెస్ ను ఇస్తుంది. |
01:30 | terminal కు మారండి. |
01:32 | perldoc List colon colon Util అని టైప్ చేయండి. |
01:38 | మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు. |
01:46 | ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది |
01:50 | Synaptic Package Managerను ఉపయోగించి చేయండి. |
01:55 | spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
02:01 | ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్. |
02:08 | ఈ డాక్యుమెంటేషన్, మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఉపయోగించడం, మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి |
02:20 | perldoc viewer నుండి నిష్క్రమించడానికి Q కీ ను నొక్కండి. |
02:25 | తరువాత, మనము Perl ప్రోగాం లో List colon colon Util మాడ్యూల్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
02:33 | నేను ఇప్పటికి సేవ్ చేసిన, exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
02:40 | మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. |
02:47 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
02:50 | use List colon colon Util , Perl కు List colon colon Util మాడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది |
03:00 | Qw () ఫంక్షన్ ఒక delimiter ని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీసి, పదాలను list గా తిరిగి పంపుతుంది. |
03:09 | ఇది array ను ప్రకటించే ఒక శీఘ్ర మార్గం. |
03:13 | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన ప్రోగ్రాం లోని list లో పేర్కొన్న subroutines ను మాత్రమే import చేస్తుంది |
03:21 | ఇది సాధారణ-వినియోగ subroutines జాబితాను కలిగి ఉంది. |
03:26 | మాడ్యూల్, మన కార్యక్రమం లోనికి దాని subroutines మరియు variables లను ఎగుమతి చేస్తుంది. |
03:32 | List colon colon Util లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines ఏమంటే, first, ఇది list లో మొదటి element ను రిటర్న్ చేస్తుంది. |
03:42 | max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
03:47 | maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది |
03:52 | min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
03:57 | minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది |
04:02 | shuffle ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది. |
04:08 | sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తంను తిరిగి అందిస్తుంది |
04:14 | ప్రతి function కు వేరువేరు సోర్స్ కోడ్ లను వ్రాయవలిసిన అవసరం లేదు |
04:18 | మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న ఈ subroutinesను ఉపయోగించవచ్చు. |
04:23 | వీటిని, max, min, sum మరియు shuffle ఫంక్షన్ లకు నేను input గా పంపుతున్నాను. |
04:30 | ఇవి print స్టేట్మెంట్స్. |
04:33 | ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి |
04:37 | ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:40 | టెర్మినల్ కు మారి, perl exist underscore modules dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:49 | output ను గమనించండి |
04:51 | Random number లో, మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు. |
04:58 | తరువాత మనం Perl module ను సృష్టించడం , CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము |
05:04 | మాడ్యూల్ ను సృష్టించడానికి సోఫానాలు |
05:08 | మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి. |
05:11 | మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి. |
05:14 | మోడ్యూల్ ని Document చెయ్యండి |
05:16 | Perl code ను వ్రాయండి |
05:18 | పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి |
05:20 | CPAN లో moduleను పంపిణీ చెయ్యండి. |
05:24 | Perl, h2xs అనే ప్రోగ్రాం తో పంపిణీ చేయబడింది. ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది |
05:32 | Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది. |
05:37 | ఇది, దానిలోని మాడ్యూల్ ను స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. |
05:43 | సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు స్కెలిటన్ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX అనేవి autoload మరియు autogenerate లను వదిలివేసే ఎంపికలు. |
05:54 | Math colon colon Simple తో ఒక కొత్త మాడ్యూల్ సృష్టిద్దాం |
05:59 | ఇది add, subtract, multiply మరియు divide వంటి సాధారణ ఫంక్షన్స్ తో ఇవ్వబడుతుంది |
06:06 | టెర్మినల్ కు వెళ్ళి, h2xs కమాండ్ ను అమలు చేయండి. |
06:12 | h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి |
06:20 | H2xs ప్రోగ్రాం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది. |
06:27 | డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం |
06:33 | మీ సిస్టంలో directory path ను గమనించండి.అది Math forward slash Simple గా ఉండవచ్చు |
06:41 | డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండి. మనం ఈ క్రింది ఫైల్స్ లను చూడవచ్చు |
06:49 | Changes ఫైల్, లో మనము కొత్త వెర్షన్ లను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చూపును. |
06:58 | lib subdirectory మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. |
07:02 | MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ళ జాబితా ను కలిగి ఉంటుంది. |
07:07 | Makefile అనేది Unix Makefile ను సృష్టించే, ఒక పెర్ల్ ప్రోగ్రాం. |
07:12 | Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము |
07:18 | Test script లు t అనే subdirectory లో ఉంటాయి. |
07:22 | tests అనేవి dot t extension తో , unit testing కొరకు ఉపయోగించే, సాధారణ Perl scripts. |
07:30 | Simple.pm అనేది మన మోడ్యూల్ |
07:34 | మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు, ఈ ఫైళ్ళు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. |
07:41 | మనం simple.pm ను తెరుద్దాం. |
07:45 | డైరెక్టరీ ను lib forward slash Math కు మార్చండి. |
07:51 | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం. |
07:57 | gedit Simple.pm అని టైప్ చేయండి |
08:02 | ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడిన, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్. ఇది ఏమీ చేయదు. |
08:09 | మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది. |
08:16 | Preloaded methods go here అనే టెక్స్ట్ తరువాత క్రిందన ఉన్న కోడ్ ను జోడించండి. |
08:22 | ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడిస్తాము. |
08:29 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
08:33 | ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం |
08:41 | మనం సబ్ డైరెక్టరీ t క్రిందన Math-Simple.t అనే పరిశీలన ఫైల్ ను తెరుద్దాం |
08:49 | gedit Math-Simple.t అని టైప్ చేయండి. |
08:55 | ఇప్పటికే ఉన్న“Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి |
09:02 | Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది |
09:06 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
09:10 | test script ను run చేద్దాం |
09:13 | perl Math-simple.t అని టైప్ చేసి, Enter నొక్కండి. |
09:19 | Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున, ఈ error సందేశాన్ని చూస్తున్నాం. |
09:27 | ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి.ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు? |
09:33 | మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం |
09:37 | At the rate INC అనేది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉన్న ప్రత్యేక వేరియబుల్. |
09:43 | పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు. |
09:48 | ఈ లైన్ లో ఉన్న కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించమని, Perl ప్రోగ్రాం కు చెప్తుంది. |
09:57 | ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను, runtime లో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు. |
10:06 | ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం. |
10:10 | నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను. |
10:16 | కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను. |
10:24 | ఇక్కడ మనం భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది. |
10:27 | మనము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది. |
10:31 | చివరి సోఫానక్రమం మాడ్యూల్ ను పంపిణి చేయడం. |
10:34 | మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడానికి సాధారణ ప్రక్రియ ఈ కమాండ్స్ ను run చేయడం. |
10:40 | ఇంస్టాల్ చేయడం అనగా Perl library directory లోనికి ఫైళ్లను కాపీ చేయడం. |
10:45 | ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మందికి అనుమతి కలిగి ఉండరు. |
10:49 | Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు. |
10:57 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం చూద్దాం. |
11:02 | ఈ ట్యుటోరియల్ లో మనము ఇప్పటికే ఉన్న modulesని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం, పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. |
11:11 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. |
11:13 | Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి. |
11:17 | ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలగా రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి. |
11:24 | Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి. |
11:31 | ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి. |
11:35 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial యొక్క సారాంశంను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
11:42 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
11:51 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:55 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:02 | ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:06 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మీకు ధన్యవాదాలు. |