Difference between revisions of "PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
|ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను | |ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను | ||
− | + | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం | |
− | + | Perl 5.14.2మరియు | |
− | + | gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను | |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | |లేకపోతే, అప్పుడు | + | |లేకపోతే, అప్పుడు spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | Modules: |
ఇవి సాధారణ నిత్యకృత్యాలను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు | ఇవి సాధారణ నిత్యకృత్యాలను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు | ||
ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డాయి | ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డాయి | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు . |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | |వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళను | + | |వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళను CPAN కలిగి ఉంటుంది |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | | | + | | www.cpan.org ఇది CPAN కొరకు ఆఫీసియల్ వెబ్ సైట్ |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | |మనము | + | |మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |ఇది నన్ను ఇప్పటికే ఈ మాడ్యూల్ లోపల రాయబడిన | + | |ఇది నన్ను ఇప్పటికే ఈ మాడ్యూల్ లోపల రాయబడిన function లు యాక్సెస్ ను ఇస్తుంది. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | terminal కు మారండి |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | perldoc List colon colon Util అని టైప్ చేయండి |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |మీరు | + | |మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |ఇది | + | |ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | Synaptic Package Manager. ను ఉపయోగించి చేయండి |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | |ఇక్కడ మీరు చూస్తున్నది | + | |ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్. |
|- | |- | ||
Line 91: | Line 91: | ||
మాడ్యూల్ వివరణ, | మాడ్యూల్ వివరణ, | ||
ఉదాహరణ కు దీన్ని ఎలా ఉపయోగించాలో | ఉదాహరణ కు దీన్ని ఎలా ఉపయోగించాలో | ||
− | మరియు | + | మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | | perldoc viewer నిష్క్రమించడానికి Q కీ నొక్కండి. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | |తరువాత, మనము | + | |తరువాత, మనము Perl ప్రొగ్రమింగ్ లో List colon colon Util మాడ్యూల్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |నేను ఇప్పటికి సేవ్ చేసిన | + | |నేను ఇప్పటికి సేవ్ చేసిన exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవానివండి |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | |మీ | + | |మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి |
|- | |- | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | use List colon colon Util Perl కు List colon colon Util మోడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | Qw () ఫంక్షన్ ఒక delimiter ని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీస్తుంది మరియు పదాలను list గా తిరిగి పంపుతుంది. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | ఇది | + | | ఇది array అని ప్రకటించే ఒక శీఘ్ర మార్గం. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన కార్యక్రమం లోని list లో పేర్కొన్న import subroutines ను మాత్రమే దిగుమతి చేస్తుంది |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |ఇది | + | |ఇది subroutines సాధారణ-వినియోగ జాబితాను కలిగి ఉంది. |
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | |మాడ్యూల్ మన కార్యక్రమం లోకి | + | |మాడ్యూల్ మన కార్యక్రమం లోకి subroutines మరియు subroutines లను ఎగుమతి చేస్తుంది. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | List colon colon Util లో అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines అందుబాటులో ఉన్నాయి అవి |
− | + | first list లో మొదటి element ను రిటర్న్ చేసేది | |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | | maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | shuffle | - ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తని తిరిగి అందిస్తుంది |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |ప్రతి | + | |ప్రతి function కోసం వేరువేరు సోర్స్ కోడ్ లను రాయవలిసిన అవసరం లేదు |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | |మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న | + | |మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న subroutines ను ఉపయోగించి చెయ్యవచ్చు |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | |ఈ | + | |ఈ max, min, sum and shuffle ఫంక్షన్ లను నేను input ల గా పంపుతున్నాను |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | |మరియు ఇవి | + | |మరియు ఇవి print స్టేట్మెంట్స్ |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | |ఇప్పుడు ఫైల్ | + | |ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |ప్రోగ్రాం ను | + | |ప్రోగ్రాం ను execute చేద్దాం |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | |టెర్మినల్ కు మారండి మరియు | + | |టెర్మినల్ కు మారండి మరియు perl exist underscore modules dot pl అని టైప్ చేయండి మరియు Enter నొకండి |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | | + | | output ను గమనించండి |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | Random number లో మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | |తరువాత మనం | + | |తరువాత మనం Perl module ను సృష్టించడం మరియు CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము |
|- | |- | ||
Line 221: | Line 221: | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | |మోడ్యూల్ ని | + | |మోడ్యూల్ ని Document చెయ్యండి |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | Perl code ను రాయండి |
|- | |- | ||
Line 233: | Line 233: | ||
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | CPAN లో module ను పంపిణీ చెయ్యండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | | Perl h2xs అనే కార్యక్రమంతో పంపిణీ చేయబడింది ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది. |
|- | |- | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | |సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు ఖాళీ ఫైళ్లను సృష్టిస్తుంది. | + | |సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు ఖాళీ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX autoload మరియు autogenerate ఎంపికలను వదిలేస్తుంది |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | |కొత్త | + | |కొత్త Math colon colon Simple ను సృష్టిద్దాం |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | ఇది సాధారణ | + | | ఇది సాధారణ add, subtract, multiply మరియు divide విధులతో ఇవ్వబడుతుంది |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | h2xs కమాండ్ ను అమలు చేయడానికి టెర్మినల్ కు వెళదాం |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | | + | | h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | H2xs కార్యక్రమం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | |డైరెక్టరీ ను | + | |డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | |మీ యంత్రం లో | + | |మీ యంత్రం లో directory path ను గమనించండి.అది Math forward slash Simple గా ఉండవచ్చు |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | |డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి | + | |డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండిమనం ఈ క్రింది ఫైల్ లను చూడవచ్చు |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | | Changes ఫైల్, లో మనము కొత్త సంస్కరణలను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చేస్తాము. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | | + | | lib subdirectory మాడ్యూల్ లు కలిగి ఉంతుంది |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | | + | | MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ల జాబితా ను కలిగి ఉంతుంది |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | Makefile అనే పెర్ల్ ప్రోగ్రాం Unix Makefile ను సృష్టించడానికి ఉపయోగబడుతుంది |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | Test script లు t సబ్ subdirectory లో ఉంటాయి. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | tests అనే వి సాధారణ Perl scripts కానీ unit testing కొరకు dot t extension తో ఉపయోగిస్తారు |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | | + | | Simple.pm అనేది మన మోడ్యూల్ |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | |మనము | + | |మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు ఫైళ్లు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | |మనం | + | |మనం simple.pm ను తెరుద్దాం |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | |డైరెక్టరీ ను | + | |డైరెక్టరీ ను lib forward slash Math కు మరచండి |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి | + | | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | gedit Simple.pm అని టైప్ చేయండి |
|- | |- | ||
Line 346: | Line 346: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | |టెక్స్ట్ | + | |టెక్స్ట్ Preloaded methods go here క్రింది కోడ్ ను జోడించండి |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | |ఇక్కడ మనం | + | |ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడించండి |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొకండి |
|- | |- | ||
Line 362: | Line 362: | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | |మనం | + | |మనం Math-Simple.t పరిశీలన ఫైల్ ను సబ్ డైరెక్టరీ t క్రింద తెరుద్దాం |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | gedit Math-Simple.t అని టైప్ చేయండి |
|- | |- | ||
Line 374: | Line 374: | ||
| 09:02 | | 09:02 | ||
− | | | + | | Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | |ఇప్పుడు ఫైల్ ను | + | |ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొకండి |
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | | | + | | test script ను run చేద్దాం |
|- | |- | ||
| 09:13 | | 09:13 | ||
− | | | + | | perl Math-simple.t అని టైప్ చేయండి మరియు Enter. నొకండి |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | | Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున ఈ error సందేశాన్ని చూస్తున్నాం. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | ఇది | + | | ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి.ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు? |
|- | |- | ||
Line 402: | Line 402: | ||
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | | + | | At the rate INC అనేది ప్రత్యేక వేరియబుల్ ఇది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | |పెర్ల్ మాడ్యుళ్ళు మరియు | + | |పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు. |
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | |ఈ లైన్ కోడ్ | + | |ఈ లైన్ కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించడానికి Perl ప్రోగ్రాం ను చెప్తుంది. |
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | |ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను అమలు సమయంలో -I | + | |ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను అమలు సమయంలో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు. |
|- | |- | ||
Line 422: | Line 422: | ||
|- | |- | ||
| 10:10 | | 10:10 | ||
− | |నేను | + | |నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | |కాబట్టి నేను | + | |కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను. |
|- | |- | ||
Line 442: | Line 442: | ||
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | |ఈ కమాండ్స్ ను | + | |ఈ కమాండ్స్ ను run చేయడానికి మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడం సాధారణ ప్రక్రియ. |
|- | |- | ||
| 10:40 | | 10:40 | ||
− | | | + | | Perl library directory లో ఫైళ్లను కాపీ చేయడం ఇంస్టాల్ ఉంటుంది. |
|- | |- | ||
Line 454: | Line 454: | ||
|- | |- | ||
| 10:49 | | 10:49 | ||
− | | | + | | Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు. |
|- | |- | ||
Line 463: | Line 463: | ||
| 11:02 | | 11:02 | ||
|ఈ ట్యుటోరియల్ లో మనము: | |ఈ ట్యుటోరియల్ లో మనము: | ||
− | ఇప్పటికే ఉన్న | + | ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం |
కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. | కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. | ||
Line 472: | Line 472: | ||
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | | + | | Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి. |
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | |ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలను రూపొందించడానికి | + | |ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలను రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి. |
|- | |- | ||
| 11:24 | | 11:24 | ||
− | | | + | | Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి. |
|- | |- | ||
Line 488: | Line 488: | ||
|- | |- | ||
| 11:35 | | 11:35 | ||
− | |క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో | + | |క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
|- | |- | ||
| 11:42 | | 11:42 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: |
స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. | ||
Revision as of 11:02, 6 October 2017
Time | Narration |
00:01 | Perl Module Library అంటే CPAN ఎలా ఉపయోగించాలో అనే దానిపై Spoken Tutorial కు స్వాగతం |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనము PERL లో ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను
Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి |
00:37 | లేకపోతే, అప్పుడు spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. |
00:43 | Modules:
ఇవి సాధారణ నిత్యకృత్యాలను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డాయి మరియు, ఒక సమయంలో అనేక కార్యక్రమాలు ఉపయోగించవచ్చు. |
00:55 | CPAN: పెర్ల్ అనేది open source భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు . |
01:03 | వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళను CPAN కలిగి ఉంటుంది |
01:09 | www.cpan.org ఇది CPAN కొరకు ఆఫీసియల్ వెబ్ సైట్ |
01:17 | మనము List colon colon Util ను ఉదాహరణ గా తీసుకొని దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
01:24 | ఇది నన్ను ఇప్పటికే ఈ మాడ్యూల్ లోపల రాయబడిన function లు యాక్సెస్ ను ఇస్తుంది. |
01:30 | terminal కు మారండి |
01:32 | perldoc List colon colon Util అని టైప్ చేయండి |
01:38 | మీరు You need to install the perl hyphen doc package to use this program అనే error ను పొందుతారు |
01:46 | ఇది perl hyphen doc ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది |
01:50 | Synaptic Package Manager. ను ఉపయోగించి చేయండి |
01:55 | spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత Linux స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
02:01 | ఇక్కడ మీరు చూస్తున్నది List colon colon Util మాడ్యూల్. |
02:08 | డాక్యుమెంటేషన్
మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఎలా ఉపయోగించాలో మరియు overview లను కలిగి ఉందని అని గమనించండి
|
02:20 | perldoc viewer నిష్క్రమించడానికి Q కీ నొక్కండి. |
02:25 | తరువాత, మనము Perl ప్రొగ్రమింగ్ లో List colon colon Util మాడ్యూల్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
02:33 | నేను ఇప్పటికి సేవ్ చేసిన exist underscore modules.pl నమూనా ప్రోగ్రాం ను తెరవానివండి |
02:40 | మీ exist underscore modules dot pl ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి |
02:47 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుంద్దాం |
02:50 | use List colon colon Util Perl కు List colon colon Util మోడ్యూల్ ను కనుగొని load చేయమని చెబుతుంది |
03:00 | Qw () ఫంక్షన్ ఒక delimiter ని ఉపయోగించి string నుంచి పదాలను వెలికి తీస్తుంది మరియు పదాలను list గా తిరిగి పంపుతుంది. |
03:09 | ఇది array అని ప్రకటించే ఒక శీఘ్ర మార్గం. |
03:13 | module ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన కార్యక్రమం లోని list లో పేర్కొన్న import subroutines ను మాత్రమే దిగుమతి చేస్తుంది |
03:21 | ఇది subroutines సాధారణ-వినియోగ జాబితాను కలిగి ఉంది. |
03:26 | మాడ్యూల్ మన కార్యక్రమం లోకి subroutines మరియు subroutines లను ఎగుమతి చేస్తుంది. |
03:32 | List colon colon Util లో అత్యంత ప్రసిద్ధి చేందిన subroutines అందుబాటులో ఉన్నాయి అవి
first list లో మొదటి element ను రిటర్న్ చేసేది |
03:42 | max ఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
03:47 | maxstr జాబితా లోని పెద్దదైన string ను రిటర్న్ చేస్తుంది |
03:52 | min ఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
03:57 | minstr జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది |
04:02 | - ఇది input విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది. |
04:08 | sum జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తని తిరిగి అందిస్తుంది |
04:14 | ప్రతి function కోసం వేరువేరు సోర్స్ కోడ్ లను రాయవలిసిన అవసరం లేదు |
04:18 | మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న subroutines ను ఉపయోగించి చెయ్యవచ్చు |
04:23 | ఈ max, min, sum and shuffle ఫంక్షన్ లను నేను input ల గా పంపుతున్నాను |
04:30 | మరియు ఇవి print స్టేట్మెంట్స్ |
04:33 | ఇప్పుడు ఫైల్ save ను చెయ్యడానికి Ctrl+S నొకండి |
04:37 | ప్రోగ్రాం ను execute చేద్దాం |
04:40 | టెర్మినల్ కు మారండి మరియు perl exist underscore modules dot pl అని టైప్ చేయండి మరియు Enter నొకండి |
04:49 | output ను గమనించండి |
04:51 | Random number లో మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు. |
04:58 | తరువాత మనం Perl module ను సృష్టించడం మరియు CPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము |
05:04 | క్రింద మాడ్యూల్ ను సృష్టించడానికి దశలు ఉన్నాయి: |
05:08 | మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి. |
05:11 | మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి. |
05:14 | మోడ్యూల్ ని Document చెయ్యండి |
05:16 | Perl code ను రాయండి |
05:18 | పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి |
05:20 | CPAN లో module ను పంపిణీ చెయ్యండి. |
05:24 | Perl h2xs అనే కార్యక్రమంతో పంపిణీ చేయబడింది ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది |
05:32 | Math colon colon Simple మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది. |
05:37 | ఇది మాడ్యూల్ కలిగి ఉన్న వాటిని స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. |
05:43 | సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు ఖాళీ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX autoload మరియు autogenerate ఎంపికలను వదిలేస్తుంది
|
05:54 | కొత్త Math colon colon Simple ను సృష్టిద్దాం |
05:59 | ఇది సాధారణ add, subtract, multiply మరియు divide విధులతో ఇవ్వబడుతుంది |
06:06 | h2xs కమాండ్ ను అమలు చేయడానికి టెర్మినల్ కు వెళదాం |
06:12 | h2xs hyphen PAXn Math colon colon Simple అని టైప్ చేయండి |
06:20 | H2xs కార్యక్రమం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది. |
06:27 | డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం |
06:33 | మీ యంత్రం లో directory path ను గమనించండి.అది Math forward slash Simple గా ఉండవచ్చు |
06:41 | డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి ls టైప్ చేయండిమనం ఈ క్రింది ఫైల్ లను చూడవచ్చు |
06:49 | Changes ఫైల్, లో మనము కొత్త సంస్కరణలను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చేస్తాము. |
06:58 | lib subdirectory మాడ్యూల్ లు కలిగి ఉంతుంది |
07:02 | MANIFEST ఈ డైరెక్టరీ లో ఫైళ్ల జాబితా ను కలిగి ఉంతుంది |
07:07 | Makefile అనే పెర్ల్ ప్రోగ్రాం Unix Makefile ను సృష్టించడానికి ఉపయోగబడుతుంది |
07:12 | Makefile ను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము |
07:18 | Test script లు t సబ్ subdirectory లో ఉంటాయి. |
07:22 | tests అనే వి సాధారణ Perl scripts కానీ unit testing కొరకు dot t extension తో ఉపయోగిస్తారు |
07:30 | Simple.pm అనేది మన మోడ్యూల్ |
07:34 | మనము h2xs ఆదేశమును అమలు చేసినప్పుడు ఫైళ్లు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. |
07:41 | మనం simple.pm ను తెరుద్దాం |
07:45 | డైరెక్టరీ ను lib forward slash Math కు మరచండి |
07:51 | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి simple .pm ఫైల్ ను తెరుద్దాం. |
07:57 | gedit Simple.pm అని టైప్ చేయండి |
08:02 | ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడినది, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్ ఏమీ చేయదు. |
08:09 | మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది. |
08:16 | టెక్స్ట్ Preloaded methods go here క్రింది కోడ్ ను జోడించండి |
08:22 | ఇక్కడ మనం add, subtract, multiply మరియు divide అను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడించండి |
08:29 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొకండి |
08:33 | ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం |
08:41 | మనం Math-Simple.t పరిశీలన ఫైల్ ను సబ్ డైరెక్టరీ t క్రింద తెరుద్దాం |
08:49 | gedit Math-Simple.t అని టైప్ చేయండి |
08:55 | ఇప్పటికే ఉన్న“Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి |
09:02 | Print స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది |
09:06 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొకండి |
09:10 | test script ను run చేద్దాం |
09:13 | perl Math-simple.t అని టైప్ చేయండి మరియు Enter. నొకండి |
09:19 | Perl లిపి దాని డైరెక్టరీలో Simple.pm ను కనుగొనలేనందున ఈ error సందేశాన్ని చూస్తున్నాం. |
09:27 | ఇది lib డైరెక్టరీ లోపల చూడాలి.ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు? |
09:33 | మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం |
09:37 | At the rate INC అనేది ప్రత్యేక వేరియబుల్ ఇది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉంటుంది. |
09:43 | పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు. |
09:48 | ఈ లైన్ కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించడానికి Perl ప్రోగ్రాం ను చెప్తుంది. |
09:57 | ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను అమలు సమయంలో -I ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు. |
10:06 | ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం. |
10:10 | నేను -I command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను. |
10:16 | కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను. |
10:24 | ఇక్కడ భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది. |
10:27 | మేము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది. |
10:31 | మాడ్యూల్ పంపిణి చేయడానికి చివరి దశ. |
10:34 | ఈ కమాండ్స్ ను run చేయడానికి మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడం సాధారణ ప్రక్రియ. |
10:40 | Perl library directory లో ఫైళ్లను కాపీ చేయడం ఇంస్టాల్ ఉంటుంది. |
10:45 | ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మంది అనుమతిని కలిగి ఉండరు. |
10:49 | Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు. |
10:57 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం చుద్దాం. |
11:02 | ఈ ట్యుటోరియల్ లో మనము:
ఇప్పటికే ఉన్న modules ని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. |
11:11 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. |
11:13 | Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి. |
11:17 | ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలను రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి. |
11:24 | Text colon colon Wrap మాడ్యూల్ columns వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి. |
11:31 | ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి. |
11:35 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
11:42 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
11:51 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. |
11:55 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:02 | ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:06 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.
మీకు ధన్యవాదాలు. |