Difference between revisions of "Git/C2/Inspection-and-Comparison-of-Git/Telugu"
From Script | Spoken-Tutorial
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం git diff, git show, | + | |ఈ ట్యుటోరియల్ లో మనం git diff, git show, git blame మరియు git help అనే కమాండ్స్ గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | |మీరు మీకునచ్చిన ఏ editor | + | |మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | |లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను | + | |లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |ఈ command ఫైల్స్ యొక్క ప్రస్తుత స్థితి యొక్క మార్పులను చూపుతుంది | + | |ఈ command ఫైల్స్ యొక్క ప్రస్తుత స్థితి యొక్క మార్పులను చూపుతుంది. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | |ఇప్పుడు, ఇది ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం. | + | |ఇప్పుడు, ఇది ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం. Terminal ఓపెన్ చేయడానికి Ctrl + Alt + T కీస్ ను కలిపి నొక్కండి. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | |మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోకి వెళ్ళాలి | + | |మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోకి వెళ్ళాలి. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | |ఇప్పుడు cd space mywebpage టైప్ | + | |ఇప్పుడు cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు | + | |మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |మొదటగా, | + | |మొదటగా, నేను ఒక html ఫైల్ history.html ను క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన కోసం commit ను ఉపయోగిస్తాను. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | |gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు | + | |gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | |నా Writer డాక్యుమెంట్ నుండి నేను ముందుగా సేవ్ చేసిన కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను | + | |నా Writer డాక్యుమెంట్ నుండి నేను ముందుగా సేవ్ చేసిన కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | జోడించడానికి లేదా తొలగించడానికి మనం మన పనిని commit | + | | జోడించడానికి లేదా తొలగించడానికి మనం మన పనిని commit చెయ్యాలి అని గుర్తుకు తెచ్చుకోండి. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | |Staging area కి ఫైల్ ని జోడించడానికి git space add space history.html అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి | + | |Staging area కి ఫైల్ ని జోడించడానికి git space add space history.html అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | |మన పనిని commit చెయ్యడానికి, git space commit space hyphen m space “Added history.html” అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి | + | |మన పనిని commit చెయ్యడానికి, git space commit space hyphen m space “Added history.html” అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |ఇక్కడ mypage.html ఫైల్ | + | |ఇక్కడ mypage.html ఫైల్ మనం ముందు ట్యూటోరియాల్లో సృష్టించిన ఫైల్ . ఇప్పుడు, Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |మనం ఈ ఫైళ్ళకు కొన్ని లైన్ లను జోడిద్దాం మరియు తీసేద్దాం . | + | |మనం ఈ ఫైళ్ళకు కొన్ని లైన్ లను జోడిద్దాం మరియు తీసేద్దాం. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
|తరవాత ఫైల్స్ ని save చేసి close చెయ్యండి. | |తరవాత ఫైల్స్ ని save చేసి close చెయ్యండి. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:05Meenalghoderao |
|కొన్ని పరిస్థితులలో మనం ఫైల్స్ లో ఏమి మార్పులు చేసామో మనకి గుర్తుండదు. | |కొన్ని పరిస్థితులలో మనం ఫైల్స్ లో ఏమి మార్పులు చేసామో మనకి గుర్తుండదు. | ||
|- | |- | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | |git space diff | + | |git space diff అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | |a slash history.html అనేది చివరి commit వెర్షన్. | + | |a slash history.html అనేది చివరి commit వెర్షన్. ఇది మైనస్ గుర్తుచే సూచించబడుతుంది. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | |b slash history.html అనేది ప్రస్తుత commit వెర్షన్. | + | |b slash history.html అనేది ప్రస్తుత commit వెర్షన్. ఇది ప్లస్ గుర్తుచే సూచించబడుతుంది. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | |కాబట్టి, ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్న ఎర్ర రంగు లైన్ పాత వెర్షన్ మరియు | + | |కాబట్టి, ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్న ఎర్ర రంగు లైన్ పాత వెర్షన్ మరియు. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | |ఈ లైన్ లనే మనం కొత్త వెర్షన్ లో జోడించాము | + | |ఈ లైన్ లనే మనం కొత్త వెర్షన్ లో జోడించాము. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | |మీరు | + | |మీరు mypage.html ఫైల్ యొక్క మార్పులను కూడా చూడవచ్చు down arrow కీ ని నొక్కండి. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | |exit అవడానికి q కీ ని నొక్కండి | + | |exit అవడానికి q కీ ని నొక్కండి. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | |ఇక్కడ, output రంగులలో ప్రదర్శించబడుతుంది | + | |ఇక్కడ, output రంగులలో ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | |మనం రంగులతో ఉన్న లైన్లను చూడలేకపోతే, git space config space hyphen hyphen global space color dot ui space true అని టైప్ చేసి Enter నొక్కండి . | + | |మనం రంగులతో ఉన్న లైన్లను చూడలేకపోతే, git space config space hyphen hyphen global space color dot ui space true అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | |మనం రంగులతో ఉన్న లైన్లను వద్దు అనుకొంటే , ఈ కమాండ్ లో true కు బదులుగా false అని టైప్ చేసి Enter నొక్కండి . | + | |మనం రంగులతో ఉన్న లైన్లను వద్దు అనుకొంటే, ఈ కమాండ్ లో true కు బదులుగా false అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | |git space diff type అని చేసి Enter నొక్కండి . ఇప్పుడు, output రంగు లేకుండా ప్రదర్శించబడుతుంది. | + | |git space diff type అని చేసి Enter నొక్కండి. |
+ | |||
+ | ఇప్పుడు, output రంగు లేకుండా ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
Line 146: | Line 148: | ||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | |ఇక్కడ మనం ఫైల్ history.html లో చేసిన మార్పులను చూడచ్చు . | + | |ఇక్కడ మనం ఫైల్ history.html లో చేసిన మార్పులను చూడచ్చు. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
Line 152: | Line 154: | ||
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | |మనం మళ్ళీ | + | |మనం మళ్ళీ Git diff ను చెక్ చేద్దాం. git space diff అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | |ఇప్పుడు మనకి ఏ output రాదు | + | |ఇప్పుడు మనకి ఏ output రాదు ఎందుకంటే మన ఫైల్స్ staging area కి జోడించాము. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
Line 164: | Line 166: | ||
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | |మనం | + | |మనం అదే ఫలితం పొందడానికి hyphen hyphen staged కు బదులుగా hyphen hyphen cached కూడా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | |ప్రస్తుత commit ను ఏదైనా | + | |ప్రస్తుత commit ను ఏదైనా పూర్వపు commit తో ఏ విధంగా పోల్చగలము. |
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | |ముందుగా | + | |ముందుగా మనం Git log ను చూచుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కుదాం. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | |ఇప్పుడు, నేను నా ప్రస్తుత స్థితి ని Initial commit తో | + | |ఇప్పుడు, నేను నా ప్రస్తుత స్థితి ని Initial commit తో సరిపోల్చాలనుకుంటున్నాను. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | |కాబట్టి | + | |కాబట్టి git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
Line 182: | Line 184: | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | |ఈ పద్ధతిలో మన repository లోని ఏదైనా పాత commit | + | |ఈ పద్ధతిలో మన repository లోని ఏదైనా పాత commit ను ప్రస్తుత స్థితి తో సరిపోల్చవచ్చు. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | |ఈ విధంగా git diff | + | |ఈ విధంగా git diff command ని ఉపయోగించి మనం మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను చూడవచ్చు. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |Commit చేసే ముందు మనం ఏమి మార్పులు చేసామో | + | |Commit చేసే ముందు మనం ఏమి మార్పులు చేసామో అది మనకి కచ్చితంగా తెలియడానికి ఇది సహాయపడుతుంది. |
|- | |- | ||
|07:15 | |07:15 | ||
Line 194: | Line 196: | ||
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | |Commit చేయడానికి , git space commit space hyphen m space డబుల్ కోట్స్ లో Added colors అని టైప్ చేసి Enter నొక్కండి | + | |Commit చేయడానికి, git space commit space hyphen m space డబుల్ కోట్స్ లో Added colors అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | |తరువాత మనం రెండు commits మధ్య తేడా ని ఎలా చూడాలో తెలుసుకుందాం . | + | |తరువాత మనం రెండు commits మధ్య తేడా ని ఎలా చూడాలో తెలుసుకుందాం. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
Line 203: | Line 205: | ||
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | |git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను | + | |git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను copy మరియు paste చేసి, ఇప్పుడు Added colors యొక్క commit hash ను copy మరియు paste చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
Line 209: | Line 211: | ||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | |తరవాత మనం చివరి పునర్విమర్శ ని రెండవ చివరి పునర్విమర్శ తో సరిపోల్చుకుందాం | + | |తరవాత మనం చివరి పునర్విమర్శ ని రెండవ చివరి పునర్విమర్శ తో సరిపోల్చుకుందాం. |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
Line 215: | Line 217: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | |HEAD commit message, | + | |HEAD commit message, Added colors గా కలిగిన చివరి revision ను చూపుతుంది. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | |HEAD tilde commit message, | + | |HEAD tilde commit message, Added history.html గా కలిగిన రెండవ చివరి revision ను చూపుతుంది. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | |తాజా పునర్విమర్శ ఎల్లప్పుడూ HEAD | + | |తాజా పునర్విమర్శ ఎల్లప్పుడూ HEAD తోనూ, రెండవ చివరి పునర్విమర్శminus 1 ఎప్పుడూ Head tilde తోనూ ఉంటుంది. |
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
− | |అదేవిధంగా minus 2 HEAD tilde 2 తోనూ minus 3 HEAD tilde 3 తోనూ ఉంటుంది | + | |అదేవిధంగా minus 2 HEAD tilde 2 తోనూ minus 3 HEAD tilde 3 తోనూ ఉంటుంది. |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | |ఇప్పుడు మనం terminal కు | + | |ఇప్పుడు మనం terminal కు వెళ్దాం. |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | ఇప్పుడు మనము commit యొక్క | + | | ఇప్పుడు మనము commit యొక్క మొత్తం వివరాలను తెలుసుకొనుటకు, git show కమాండ్ గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
Line 236: | Line 238: | ||
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | |ఈ కమాండ్ repository లో ఉన్న కొత్త commit వివరాలను చూపిస్తుంది | + | |ఈ కమాండ్ repository లో ఉన్న కొత్త commit వివరాలను చూపిస్తుంది. |
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | |అది మన ఫైల్స్ లో జరిగిన | + | |అది మన ఫైల్స్ లో జరిగిన మార్పులను Commit వివరాలు తో పాటు చూపిస్తుంది. |
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
Line 245: | Line 247: | ||
|- | |- | ||
| 09:20 | | 09:20 | ||
− | |ఇప్పుడు Git log ని చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి | + | |ఇప్పుడు Git log ని చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | Initial commit వివరాలని చూడడానికి, git space show space అని టైప్ చేయండి తరువాత Initial commit యొక్క commit hash | + | | Initial commit వివరాలని చూడడానికి, git space show space అని టైప్ చేయండి తరువాత Initial commit యొక్క commit hash ని కాపీ మరియు పేస్ట్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
− | |ఇక్కడ మనం Initial commit వివరాలని చూడచ్చు | + | |ఇక్కడ మనం Initial commit వివరాలని చూడచ్చు. |
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
Line 272: | Line 274: | ||
|- | |- | ||
| 10:27 | | 10:27 | ||
− | |సహాయం పొందుటకు | + | |సహాయం పొందుటకు syntax git help <verb> OR git <verb> hyphen hyphen help OR man git <verb>. |
|- | |- | ||
| 10:40 | | 10:40 | ||
− | |ఉదాహరణకు git help show | + | |ఉదాహరణకు git help show. |
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | |నన్ను ఇప్పుడు దీనిని ప్రదర్శించనివ్వండి. | + | |నన్ను ఇప్పుడు దీనిని ప్రదర్శించనివ్వండి. |
+ | |||
+ | Terminal కు వెళ్లి git space help space show అని టైప్ చేసి Enter నొక్కండి. | ||
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
− | |ఇక్కడ, మనము show commandయొక్క మాన్యువల్ ను చూడవచ్చు | + | |ఇక్కడ, మనము show commandయొక్క మాన్యువల్ ను చూడవచ్చు. |
|- | |- | ||
| 10:59 | | 10:59 | ||
Line 287: | Line 291: | ||
|- | |- | ||
| 11:03 | | 11:03 | ||
− | |ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము git diff, git show, git blame | + | |ట్యుటోరియల్ సారాంశం. |
+ | |||
+ | ఈ ట్యుటోరియల్ లో మనము git diff, git show, git blame మరియు git help కమాండ్ ల గురించి తెలుసుకున్నాము. | ||
|- | |- | ||
| 11:15 | | 11:15 | ||
− | |ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది కమాండ్ లను ప్రయత్నించండి. git reflog, git diff HEAD tilde HEAD, git show HEADమరియు man git diff | + | |ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది కమాండ్ లను ప్రయత్నించండి. |
+ | |||
+ | git reflog, git diff HEAD tilde HEAD, git show HEADమరియు man git diff. | ||
|- | |- | ||
| 11:29 | | 11:29 | ||
− | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial | + | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
|- | |- | ||
| 11:37 | | 11:37 | ||
Line 302: | Line 310: | ||
|- | |- | ||
| 11:55 | | 11:55 | ||
− | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం | + | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 12:00 | | 12:00 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి . మీకు ధన్యవాదాలు. | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |
+ | |- | ||
|} | |} |
Revision as of 16:56, 5 October 2017
|
|
00:01 | Inspection and comparison of Git పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం git diff, git show, git blame మరియు git help అనే కమాండ్స్ గురించి నేర్చుకుంటాము. |
00:17 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
00:29 | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
00:33 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:40 | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:46 | మనం git diff కమాండ్ తో ప్రారంభిద్దాం. |
00:50 | ఈ command ఫైల్స్ యొక్క ప్రస్తుత స్థితి యొక్క మార్పులను చూపుతుంది. |
00:55 | ఇప్పుడు, ఇది ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం. Terminal ఓపెన్ చేయడానికి Ctrl + Alt + T కీస్ ను కలిపి నొక్కండి. |
01:03 | మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోకి వెళ్ళాలి. |
01:09 | ఇప్పుడు cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి. |
01:15 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
01:20 | మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. |
01:24 | మొదటగా, నేను ఒక html ఫైల్ history.html ను క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన కోసం commit ను ఉపయోగిస్తాను. |
01:32 | gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
01:41 | నా Writer డాక్యుమెంట్ నుండి నేను ముందుగా సేవ్ చేసిన కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను. |
01:48 | ఈ ఫైల్ ని save చేసి క్లోజ్ చేద్దాం. |
01:51 | జోడించడానికి లేదా తొలగించడానికి మనం మన పనిని commit చెయ్యాలి అని గుర్తుకు తెచ్చుకోండి. |
01:58 | Staging area కి ఫైల్ ని జోడించడానికి git space add space history.html అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి. |
02:08 | మన పనిని commit చెయ్యడానికి, git space commit space hyphen m space “Added history.html” అని టైప్ చెయ్యండి. తరువాత Enter నొక్కండి. |
02:21 | ఇప్పుడు మనం Git log ను చూడడానికి git space log అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి. |
02:28 | ప్రస్తుతం రెండు commits మన repository లో ఉన్నాయి. |
02:33 | mypage.html మరియు history.html ఫైల్స్ ను gedit space mypage.html space history.html space ampersand అని టైప్ చేసి తెరవండి. |
02:47 | ఇక్కడ mypage.html ఫైల్ మనం ముందు ట్యూటోరియాల్లో సృష్టించిన ఫైల్ . ఇప్పుడు, Enter నొక్కండి. |
02:56 | మనం ఈ ఫైళ్ళకు కొన్ని లైన్ లను జోడిద్దాం మరియు తీసేద్దాం. |
03:01 | తరవాత ఫైల్స్ ని save చేసి close చెయ్యండి. |
03:05Meenalghoderao | కొన్ని పరిస్థితులలో మనం ఫైల్స్ లో ఏమి మార్పులు చేసామో మనకి గుర్తుండదు. |
03:11 | మనం Git status ని git space status అని టైప్ చేసి మరియు Enter నొక్కి చెక్ చేద్దాం. |
03:19 | ఇది మనకి కేవలం మార్పు చేసిన ఫైల్ ల పేర్లను చూపిస్తుంది కానీ మనం ఏ ఇతర వివరాలను పొందలేము. |
03:26 | మనము ఈ ఫైళ్ళకు చేసిన వాస్తవ మార్పులను తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఎలా పరిశీలించాలో చూద్దాము. |
03:35 | git space diff అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
03:40 | ఈ కమాండ్ ప్రస్తుత ఫైళ్ళను కొత్త commit తో పోల్చుతుంది. |
03:46 | ఇక్కడ మీరు file.html ఫైల్ యొక్క రెండు వెర్షన్లను చూడవచ్చు. |
03:51 | a slash history.html అనేది చివరి commit వెర్షన్. ఇది మైనస్ గుర్తుచే సూచించబడుతుంది. |
04:00 | b slash history.html అనేది ప్రస్తుత commit వెర్షన్. ఇది ప్లస్ గుర్తుచే సూచించబడుతుంది. |
04:09 | కాబట్టి, ఇక్కడ మైనస్ గుర్తుతో ఉన్న ఎర్ర రంగు లైన్ పాత వెర్షన్ మరియు. |
04:15 | ప్లస్ గుర్తుతో ఉన్న ఆకుపచ్చ రంగు లైన్ కొత్త వెర్షన్. |
04:20 | మర్రిన్ని చూడ్డానికి down arrow కీ ని నొక్కండి. |
04:23 | ఈ లైన్ లనే మనం కొత్త వెర్షన్ లో జోడించాము. |
04:28 | మీరు mypage.html ఫైల్ యొక్క మార్పులను కూడా చూడవచ్చు down arrow కీ ని నొక్కండి. |
04:35 | exit అవడానికి q కీ ని నొక్కండి. |
04:38 | ఇక్కడ, output రంగులలో ప్రదర్శించబడుతుంది. |
04:42 | మనం రంగులతో ఉన్న లైన్లను చూడలేకపోతే, git space config space hyphen hyphen global space color dot ui space true అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:57 | మనం రంగులతో ఉన్న లైన్లను వద్దు అనుకొంటే, ఈ కమాండ్ లో true కు బదులుగా false అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:03 | git space diff type అని చేసి Enter నొక్కండి.
ఇప్పుడు, output రంగు లేకుండా ప్రదర్శించబడుతుంది. |
05:13 | ఇప్పుడు , నేను మీకు ఒక ఫైలులో మార్పులు ఎలా చేయాలో చూపిస్తాను. |
05:18 | git space diff space history.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:25 | ఇక్కడ మనం ఫైల్ history.html లో చేసిన మార్పులను చూడచ్చు. |
05:31 | ఇప్పుడు మనం ఫైల్స్ ని staging area కి జోడిద్దాం. git space add space history.html space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:44 | మనం మళ్ళీ Git diff ను చెక్ చేద్దాం. git space diff అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:52 | ఇప్పుడు మనకి ఏ output రాదు ఎందుకంటే మన ఫైల్స్ staging area కి జోడించాము. |
05:59 | అటువంటి సందర్భంలో మనం git space diff space hyphen hyphen staged అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:08 | ఇప్పుడు మనం git diff తో పొందిన ఔట్పుట్ నే ఇక్కడ చూడవచ్చు. |
06:15 | మనం అదే ఫలితం పొందడానికి hyphen hyphen staged కు బదులుగా hyphen hyphen cached కూడా ఉపయోగించవచ్చు. |
06:23 | ప్రస్తుత commit ను ఏదైనా పూర్వపు commit తో ఏ విధంగా పోల్చగలము. |
06:28 | ముందుగా మనం Git log ను చూచుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కుదాం. |
06:38 | ఇప్పుడు, నేను నా ప్రస్తుత స్థితి ని Initial commit తో సరిపోల్చాలనుకుంటున్నాను. |
06:43 | కాబట్టి git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి. |
06:52 | ఇక్కడ, మనం తేడాను చూడవచ్చు. |
06:55 | ఈ పద్ధతిలో మన repository లోని ఏదైనా పాత commit ను ప్రస్తుత స్థితి తో సరిపోల్చవచ్చు. |
07:02 | ఈ విధంగా git diff command ని ఉపయోగించి మనం మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను చూడవచ్చు. |
07:09 | Commit చేసే ముందు మనం ఏమి మార్పులు చేసామో అది మనకి కచ్చితంగా తెలియడానికి ఇది సహాయపడుతుంది. |
07:15 | ఈ సమయంలో మన పనిని ఆపుదాం. |
07:19 | Commit చేయడానికి, git space commit space hyphen m space డబుల్ కోట్స్ లో Added colors అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:30 | తరువాత మనం రెండు commits మధ్య తేడా ని ఎలా చూడాలో తెలుసుకుందాం. |
07:35 | మనం git log ని చెక్ చేయుటకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:44 | git space diff space అని టైప్ చేసి, Initial commit యొక్క commit hash ను copy మరియు paste చేసి, ఇప్పుడు Added colors యొక్క commit hash ను copy మరియు paste చేసి Enter నొక్కండి. |
07:58 | ఇచ్చిన రెండు commits మధ్య తేడాను మనం చూడవచ్చు. |
08:03 | తరవాత మనం చివరి పునర్విమర్శ ని రెండవ చివరి పునర్విమర్శ తో సరిపోల్చుకుందాం. |
08:08 | git space diff space HEAD space HEAD tilde అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:16 | HEAD commit message, Added colors గా కలిగిన చివరి revision ను చూపుతుంది. |
08:22 | HEAD tilde commit message, Added history.html గా కలిగిన రెండవ చివరి revision ను చూపుతుంది. |
08:30 | తాజా పునర్విమర్శ ఎల్లప్పుడూ HEAD తోనూ, రెండవ చివరి పునర్విమర్శminus 1 ఎప్పుడూ Head tilde తోనూ ఉంటుంది. |
08:39 | అదేవిధంగా minus 2 HEAD tilde 2 తోనూ minus 3 HEAD tilde 3 తోనూ ఉంటుంది. |
08:50 | ఇప్పుడు మనం terminal కు వెళ్దాం. |
08:53 | ఇప్పుడు మనము commit యొక్క మొత్తం వివరాలను తెలుసుకొనుటకు, git show కమాండ్ గురించి నేర్చుకుందాం. |
09:00 | git space show అని టైప్ చేసి Enter నొక్కండి. |
09:04 | ఈ కమాండ్ repository లో ఉన్న కొత్త commit వివరాలను చూపిస్తుంది. |
09:10 | అది మన ఫైల్స్ లో జరిగిన మార్పులను Commit వివరాలు తో పాటు చూపిస్తుంది. |
09:16 | మనం కలిసి పని చేసేటప్పుడు, ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. |
09:20 | ఇప్పుడు Git log ని చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేసి Enter నొక్కండి. |
09:30 | Initial commit వివరాలని చూడడానికి, git space show space అని టైప్ చేయండి తరువాత Initial commit యొక్క commit hash ని కాపీ మరియు పేస్ట్ చేసి Enter నొక్కండి. |
09:42 | ఇక్కడ మనం Initial commit వివరాలని చూడచ్చు. |
09:46 | ఈ విధంగా మనం repository లో ఉన్న ఏదైనా commit వివరాలను చూడవచ్చు. |
09:51 | తరువాత మనం మొత్తం ఫైల్ చరిత్ర ని చూడడం ఎలానో నేర్చుకుందాం. |
09:56 | mypage.html యొక్క మొత్తం చరిత్ర ను చూడడానికి git space blame space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:07 | ఇక్కడ మనం క్రియేట్ పాయింట్ నుండి ప్రస్తుత దశకు వరకు mypage.html ఫైల్ యొక్క మొత్తం చరిత్ర ను చూడవచ్చు. |
10:17 | అదేవిధంగా మీ repository లో ఉన్న ఏ ఫైల్ పూర్తి వివరాలు అయిన మీరు చూడవచ్చు. |
10:22 | చివరగా, మనము Git నుండి ఎలా సహాయం పొందాలో చూద్దాము. |
10:27 | సహాయం పొందుటకు syntax git help <verb> OR git <verb> hyphen hyphen help OR man git <verb>. |
10:40 | ఉదాహరణకు git help show. |
10:44 | నన్ను ఇప్పుడు దీనిని ప్రదర్శించనివ్వండి.
Terminal కు వెళ్లి git space help space show అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:55 | ఇక్కడ, మనము show commandయొక్క మాన్యువల్ ను చూడవచ్చు. |
10:59 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
11:03 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మనము git diff, git show, git blame మరియు git help కమాండ్ ల గురించి తెలుసుకున్నాము. |
11:15 | ఒక అసైన్మెంట్ గా ఈ క్రింది కమాండ్ లను ప్రయత్నించండి.
git reflog, git diff HEAD tilde HEAD, git show HEADమరియు man git diff. |
11:29 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:37 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:48 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:55 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:00 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |