Difference between revisions of "Git/C2/Stashing-and-Cleaning/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|Border = 1 | {|Border = 1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |Git లోని Stashing and cleaning పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్‌లో, మనము | + | |ఈ ట్యుటోరియల్‌లో, మనము stashing గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | |మనము | + | |మనము stashని సృష్టించడం, stashని వర్తింప చేయడం మరియు stash ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి | + | |ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి, నేను Ubuntu Linux 14.04 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి | + | | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Git commands మరియు Git లోని branching గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు stashing గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | |branch యొక్క తాత్కాలిక మార్పులను save చేయడానికి, stashingని ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | Branches మారినప్పుడు, ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | |తాత్కాలిక మార్పుల యొక్క | + | |తాత్కాలిక మార్పుల యొక్క Stashను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | |ఈ tutorial | + | |ఈ tutorial seriesలో ఇంతకు ముందే మనం stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | |ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం | + | |ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |ముందుగా | + | |ముందుగా, terminalను ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | |మనం ముందే సృష్టించిన | + | |మనం ముందే సృష్టించిన Git repository mywebpage ను ఓపెన్ చేద్దాం. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | cd space mywebpage అని టైప్ చేసి enter నొక్కండి. |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | |నేను ప్రదర్శన కోసం html | + | |నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
+ | |||
+ | మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | |ఇక్కడ నుంచి, | + | |ఇక్కడ నుంచి, terminal లో ప్రతి command టైప్ చేసిన తర్వాత, enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | ముందుగా, మనము | + | | ముందుగా, మనము git space branch టైప్ చేయడం ద్వారా branch list తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | |నేను ఇప్పటికే | + | |నేను ఇప్పటికే chapter-three అనే పేరు గల branch ను సృష్టించాను. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | |నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో | + | |నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో commit చేశాను. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | |దయచేసి మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల | + | |దయచేసి, మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల commit చెయ్యండి. |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | |మనము | + | |మనము Git space checkout space chapter-three టైప్ చేయడం ద్వారా branch chapter-three లోకి వెళ్తాము. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Git log ని తనిఖీ చేద్దాము. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | |ఇది ప్రదర్శన కోసం | + | |ఇది ప్రదర్శన కోసం chapter-three శాఖలో నేను చేసిన commit. |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | | + | | ls టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్‌ను తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | |మీరు | + | |మీరు Windows ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, ls కమాండ్ స్థానంలో dir కమాండ్ ను ఉపయోగించండి. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |ఇక్కడ మనకు మూడు html ఫైల్స్ ఉన్నాయి | + | |ఇక్కడ మనకు మూడు html ఫైల్స్ ఉన్నాయి. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, mypage.html అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |మనము | + | |మనము gedit space mypage.html space ampersand టైప్ చేయడం ద్వారా mypage.html ఫైల్ ను ఓపెన్ చేద్దాము. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | |నేను ముందుగా సేవ్ చేసిన నా | + | |నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొన్ని లైన్ లను copy చేసి ఈ ఫైల్ లోకి paste చేస్తాను. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |తరువాత ఫైల్ ను | + | |తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | |Git status, ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 140: | Line 142: | ||
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | |మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ | + | |మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ branches మారవలసి ఉంటుంది. |
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
− | |ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన | + | |ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన master branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | | | + | |git space checkout space master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | |ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర | + | |ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర branches కు వెళ్ళలేమని చూపిస్తుంది. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను | + | |నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను commit చేయలేను. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | | + | |hyphen hyphen force flag ఉపయోగించి, ఈ బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి. |
|- | |- | ||
|04:04 | |04:04 | ||
− | |కానీ, నేను | + | |కానీ, నేను తాత్కాలికంగా మార్పులను save చేయాలనుకుంటే? ఇది Stashing ఉపయోగించి చేయబడుతుంది. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | git space stash space save space | + | | git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, Stashed mypage.html అనునది నేను ఇచ్చిన stash పేరు. |
+ | |||
+ | మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు. | ||
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |టెర్మినల్ లో, | + | |టెర్మినల్ లో, stash పేరు మరియు branch పేరు, stash సృష్టించబడిన చోటు ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | git space status టైప్ చేయడం ద్వారా మనము Git status ను తనిఖీ చేస్తాము. |
+ | |||
+ | మీరు Nothing to commit అనే సందేశాన్ని చూస్తారు. | ||
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |కాబట్టి, ఇప్పుడు | + | |కాబట్టి, ఇప్పుడు branches మారవచ్చు. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, git space checkout space master టైప్ చేయడం ద్వారా master branch లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | |Stashing తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | |తరువాత, | + | |తరువాత, stashing కు మరొక మార్గం చూద్దాము. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | |దాని కోసం, మళ్ళీ నేను | + | |దాని కోసం, మళ్ళీ నేను git space checkout space chapter-three టైప్ చేసి chapter-three శాఖ లోకి వెళ్తాను. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | |నేను | + | |నేను, ఇప్పుడు Gedit space history.html space ampersand టైప్ చేసి history.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | |నేను ఇక్కడ నా | + | |నేను ఇక్కడ నా Writer డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |తరువాత ఫైల్ ని | + | |తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయాలి. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | | + | | Git space status టైప్ చేయడం ద్వారా Git status ని తనిఖీ చేయవచ్చు. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | |ఉదాహరణకు, | + | |ఉదాహరణకు, stash లో, నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే git space stash అని టైప్ చేయాలి. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ stash పేరు ఇవ్వలేదు అని గమనించండి. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | |మనము | + | |మనము stash పేరు ఇవ్వకపోతే, stash తాజా commit పేరుతో సేవ్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |తరువాత, | + | |తరువాత, stash పేరు మరియు తాజా commit ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | |మొదటగా | + | |మొదటగా, Git log తనిఖీ చేదాం. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | | + | |stash జాబితాను తనిఖీ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | |మీరు తాజా | + | |మీరు తాజా commit మరియు తాజా stash ఒకే పేరుతో చూడవచ్చు. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | |తాజా | + | |తాజా stash మొదటి జాబితాలో ఉంది, దీనిని బట్టి stashes కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | |ఈ | + | |ఈ stash id స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |నేను | + | |నేను ప్రదర్శించడం కోసం మరో stash సృష్టిస్తాను. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | |దాని కోసం | + | |దాని కోసం నేను gedit space story.html space ampersand అని టైప్ చేసి story.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | |నేను | + | |నేను story.html కు కొన్ని పంక్తులను జోడిస్తాను. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | |తరువాత ఫైల్ ని | + | |తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయండి. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు stash లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను. |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | git space stash space save space డబల్ కోట్స్ లో stashed story.html అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | git space stash space list అని టైప్ చేసి stash list ను తనిఖీ చేయవచ్చు. |
|- | |- | ||
|07:24 | |07:24 | ||
− | | | + | | chapter-three branch లో మనకుఇప్పుడు మూడు stashes ఉండటాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
Line 291: | Line 297: | ||
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | |దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం | + | |దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | |ఉదాహరణకు చెప్పాలంటే నేను | + | |ఉదాహరణకు, చెప్పాలంటే నేను, stash@{0} యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | |కాబట్టి | + | |కాబట్టి git space diff space stash at the rate (@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి. |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | |మనం | + | |మనం stash@{0} లో సేవ్ చేసిన story.html యొక్క మార్పులను చూడవచ్చు. |
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
− | |తరువాత, మనము | + | |తరువాత, మనము stashed files పై పనిచేయడం కొనసాగిద్దాం. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | |దీనికోసం, మనము మొదటిగా | + | |దీనికోసం, మనము మొదటిగా stashes వర్తింప చేయాలి. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | |stash listను చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | |ఉదాహరణకు, ఇప్పుడు మనము | + | |ఉదాహరణకు, ఇప్పుడు మనము stash @{1}ను వర్తింప చేద్దాం. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | |అలా చేయడానికి, | + | |అలా చేయడానికి, git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |ఒకవేళ మీరు | + | |ఒకవేళ మీరు stash id పేర్కొనకపోతే, latest stash అనగా stash@{0} వర్తింపజేయబడుతుంది. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
− | |మన | + | |మన stash విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | |మనం | + | |మనం stash listని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | |మనం జాబితాలో ఇప్పటికీ | + | |మనం జాబితాలో ఇప్పటికీ stash @ {1} ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు. |
|- | |- | ||
Line 347: | Line 353: | ||
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | |stash@{1} ని తొలగించడానికి git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | |stash list ని చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం stash@{1} తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు stash@{2} stash@{1} గా మారుతుంది. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | |ఇప్పుడు మనం వేరే మార్గం లో | + | |ఇప్పుడు మనం వేరే మార్గం లో stash ని వర్తింప చేసి చూద్దాం. |
+ | |||
+ | git space stash space pop అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | |మన | + | |మన stash@{0} వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | |కాబట్టి,మనము | + | |కాబట్టి, మనము stash pop కమాండ్ని ఉపయోగించిన, ఇటీవలే వాడుతున్న stash (i.e) అనగా stash@{0} వర్తింపబడుతుంది. |
|- | |- | ||
|09:52 | |09:52 | ||
− | | మళ్ళీ | + | | మళ్ళీ మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం stash@{0} తొలగించబడడాన్ని చూడవచ్చు మరియు stash@{1} stash@{0} గా మారుతుంది. |
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | |కాబట్టి అనే | + | |కాబట్టి అనే stash pop కమాండ్ stash@{0} కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది. |
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | |తరువాత మనం | + | |తరువాత మనం అన్ని stashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | |మన రిపోజిటరీ నుండి అన్ని stashes | + | |మన రిపోజిటరీ నుండి అన్ని stashes తొలగించడానికి git space stash space clear అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
− | | | + | |మళ్ళీ మన stash list ని git space stash space list అని టైప్ చేసి చెక్ చేద్దాం. |
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన stash లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 10:40 | | 10:40 | ||
− | |దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము | + | |దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
|- | |- | ||
Line 411: | Line 419: | ||
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | | ఇంకా మనం | + | | ఇంకా మనం, stashని క్రియేట్ చేయడం, stash వర్తింప చేయడం మరియు stashను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము. |
|- | |- | ||
|10:58 | |10:58 | ||
− | |ఒక అసైన్మెంట్ గా మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి . | + | |ఒక అసైన్మెంట్ గా, మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి. |
|- | |- | ||
| 11:03 | | 11:03 | ||
− | | | + | | git stash show కమాండ్ ని అన్వేషించండి. |
|- | |- | ||
| 11:07 | | 11:07 | ||
− | | | + | |git stash show మరియు git stash show stash@{1} కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి. |
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
− | |కొత్త | + | |కొత్త stashను వర్తింపచేయండి. (git stash pop ఉపయోగించుకోండి). |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
− | |మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint – | + | |మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint – git stash clear)అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 438: | Line 446: | ||
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
+ | |||
+ | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | ||
|- | |- | ||
Line 450: | Line 460: | ||
|- | |- | ||
| 12:01 | | 12:01 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. ధన్యవాదాలు. | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం/నాగూర్ వల్లి. ధన్యవాదాలు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 16:29, 5 October 2017
Time | Narration |
00:01 | Git లోని Stashing and cleaning పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనము stashing గురించి నేర్చుకుందాము. |
00:11 | మనము stashని సృష్టించడం, stashని వర్తింప చేయడం మరియు stash ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి, నేను Ubuntu Linux 14.04 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
00:32 | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
00:36 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Git commands మరియు Git లోని branching గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:43 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:48 | ఇప్పుడు stashing గురించి నేర్చుకుందాము. |
00:51 | branch యొక్క తాత్కాలిక మార్పులను save చేయడానికి, stashingని ఉపయోగిస్తారు. |
00:57 | Branches మారినప్పుడు, ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది. |
01:04 | తాత్కాలిక మార్పుల యొక్క Stashను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. |
01:08 | ఈ tutorial seriesలో ఇంతకు ముందే మనం stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము. |
01:16 | ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం. |
01:20 | ముందుగా, terminalను ఓపెన్ చేద్దాం. |
01:25 | మనం ముందే సృష్టించిన Git repository mywebpage ను ఓపెన్ చేద్దాం. |
01:30 | cd space mywebpage అని టైప్ చేసి enter నొక్కండి. |
01:35 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.
మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు. |
01:44 | ఇక్కడ నుంచి, terminal లో ప్రతి command టైప్ చేసిన తర్వాత, enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి. |
01:52 | ముందుగా, మనము git space branch టైప్ చేయడం ద్వారా branch list తనిఖీ చేస్తాము. |
01:58 | నేను ఇప్పటికే chapter-three అనే పేరు గల branch ను సృష్టించాను. |
02:03 | నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో commit చేశాను. |
02:08 | దయచేసి, మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల commit చెయ్యండి. |
02:15 | మనము Git space checkout space chapter-three టైప్ చేయడం ద్వారా branch chapter-three లోకి వెళ్తాము. |
02:23 | ఇప్పుడు Git log ని తనిఖీ చేద్దాము. |
02:26 | ఇది ప్రదర్శన కోసం chapter-three శాఖలో నేను చేసిన commit. |
02:31 | ls టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్‌ను తనిఖీ చేద్దాం. |
02:35 | మీరు Windows ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, ls కమాండ్ స్థానంలో dir కమాండ్ ను ఉపయోగించండి. |
02:43 | ఇక్కడ మనకు మూడు html ఫైల్స్ ఉన్నాయి. |
02:47 | ఇప్పుడు, mypage.html అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము. |
02:53 | మనము gedit space mypage.html space ampersand టైప్ చేయడం ద్వారా mypage.html ఫైల్ ను ఓపెన్ చేద్దాము. |
03:03 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొన్ని లైన్ లను copy చేసి ఈ ఫైల్ లోకి paste చేస్తాను. |
03:11 | తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి. |
03:14 | Git status, ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి. |
03:19 | మన మార్పులు ఇంకా ప్రదర్శించబడలేదని మనం అర్థం చేసుకోవచ్చు. |
03:24 | మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ branches మారవలసి ఉంటుంది. |
03:30 | ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన master branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం. |
03:37 | git space checkout space master అని టైప్ చేయండి. |
03:41 | ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర branches కు వెళ్ళలేమని చూపిస్తుంది. |
03:48 | నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను commit చేయలేను. |
03:55 | hyphen hyphen force flag ఉపయోగించి, ఈ బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి. |
04:04 | కానీ, నేను తాత్కాలికంగా మార్పులను save చేయాలనుకుంటే? ఇది Stashing ఉపయోగించి చేయబడుతుంది. |
04:11 | git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు. |
04:24 | ఇక్కడ, Stashed mypage.html అనునది నేను ఇచ్చిన stash పేరు.
మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు. |
04:34 | టెర్మినల్ లో, stash పేరు మరియు branch పేరు, stash సృష్టించబడిన చోటు ప్రదర్శించబడతాయి. |
04:42 | git space status టైప్ చేయడం ద్వారా మనము Git status ను తనిఖీ చేస్తాము.
మీరు Nothing to commit అనే సందేశాన్ని చూస్తారు. |
04:51 | కాబట్టి, ఇప్పుడు branches మారవచ్చు. |
04:55 | ఇప్పుడు, git space checkout space master టైప్ చేయడం ద్వారా master branch లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. |
05:03 | Stashing తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి. |
05:07 | తరువాత, stashing కు మరొక మార్గం చూద్దాము. |
05:11 | దాని కోసం, మళ్ళీ నేను git space checkout space chapter-three టైప్ చేసి chapter-three శాఖ లోకి వెళ్తాను. |
05:20 | నేను, ఇప్పుడు Gedit space history.html space ampersand టైప్ చేసి history.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను. |
05:31 | నేను ఇక్కడ నా Writer డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను. |
05:35 | తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయాలి. |
05:38 | Git space status టైప్ చేయడం ద్వారా Git status ని తనిఖీ చేయవచ్చు. |
05:44 | ఉదాహరణకు, stash లో, నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే git space stash అని టైప్ చేయాలి. |
05:54 | ఇక్కడ stash పేరు ఇవ్వలేదు అని గమనించండి. |
05:58 | మనము stash పేరు ఇవ్వకపోతే, stash తాజా commit పేరుతో సేవ్ చేయబడుతుంది. |
06:04 | తరువాత, stash పేరు మరియు తాజా commit ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము. |
06:10 | మొదటగా, Git log తనిఖీ చేదాం. |
06:14 | stash జాబితాను తనిఖీ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి. |
06:20 | మీరు తాజా commit మరియు తాజా stash ఒకే పేరుతో చూడవచ్చు. |
06:25 | తాజా stash మొదటి జాబితాలో ఉంది, దీనిని బట్టి stashes కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు. |
06:35 | ఈ stash id స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది. |
06:40 | నేను ప్రదర్శించడం కోసం మరో stash సృష్టిస్తాను. |
06:45 | దాని కోసం నేను gedit space story.html space ampersand అని టైప్ చేసి story.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను. |
06:55 | నేను story.html కు కొన్ని పంక్తులను జోడిస్తాను. |
07:00 | తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయండి. |
07:03 | ఇప్పుడు stash లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను. |
07:07 | git space stash space save space డబల్ కోట్స్ లో stashed story.html అని టైప్ చేయండి. |
07:17 | git space stash space list అని టైప్ చేసి stash list ను తనిఖీ చేయవచ్చు. |
07:24 | chapter-three branch లో మనకుఇప్పుడు మూడు stashes ఉండటాన్ని చూడవచ్చు. |
07:30 | కొన్ని సందర్భాల్లో, మనము stashes లో ఏ మార్పులను సేవ్ చేసామో గుర్తుంచుకోలేము. |
07:36 | దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం. |
07:40 | ఉదాహరణకు, చెప్పాలంటే నేను, stash@{0} యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను. |
07:45 | కాబట్టి git space diff space stash at the rate (@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి. |
07:54 | మనం stash@{0} లో సేవ్ చేసిన story.html యొక్క మార్పులను చూడవచ్చు. |
08:01 | తరువాత, మనము stashed files పై పనిచేయడం కొనసాగిద్దాం. |
08:06 | దీనికోసం, మనము మొదటిగా stashes వర్తింప చేయాలి. |
08:10 | stash listను చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి. |
08:17 | ఉదాహరణకు, ఇప్పుడు మనము stash @{1}ను వర్తింప చేద్దాం. |
08:21 | అలా చేయడానికి, git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి. |
08:33 | ఒకవేళ మీరు stash id పేర్కొనకపోతే, latest stash అనగా stash@{0} వర్తింపజేయబడుతుంది. |
08:40 | మన stash విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు. |
08:44 | మనం stash listని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం. |
08:51 | మనం జాబితాలో ఇప్పటికీ stash @ {1} ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు. |
08:58 | కాబట్టి stash వర్తించిన తరువాత అది పద్ధతి గా తొలగించటం మంచిది. |
09:03 | stash@{1} ని తొలగించడానికి git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి. |
09:16 | stash list ని చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి. |
09:22 | ఇప్పుడు మనం stash@{1} తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు stash@{2} stash@{1} గా మారుతుంది. |
09:30 | ఇప్పుడు మనం వేరే మార్గం లో stash ని వర్తింప చేసి చూద్దాం.
git space stash space pop అని టైప్ చేయండి. |
09:39 | మన stash@{0} వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు. |
09:43 | కాబట్టి, మనము stash pop కమాండ్ని ఉపయోగించిన, ఇటీవలే వాడుతున్న stash (i.e) అనగా stash@{0} వర్తింపబడుతుంది. |
09:52 | మళ్ళీ మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం. |
09:59 | ఇప్పుడు మనం stash@{0} తొలగించబడడాన్ని చూడవచ్చు మరియు stash@{1} stash@{0} గా మారుతుంది. |
10:07 | కాబట్టి అనే stash pop కమాండ్ stash@{0} కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది. |
10:15 | తరువాత మనం అన్ని stashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం. |
10:20 | మన రిపోజిటరీ నుండి అన్ని stashes తొలగించడానికి git space stash space clear అని టైప్ చేయండి. |
10:28 | మళ్ళీ మన stash list ని git space stash space list అని టైప్ చేసి చెక్ చేద్దాం. |
10:36 | ఇప్పుడు మన stash లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు. |
10:40 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
10:44 | ట్యుటోరియల్ సారాంశం. |
10:46 | ఈ ట్యుటోరియల్ లో మనం Stashing గురించి నేర్చుకున్నాము. |
10:51 | ఇంకా మనం, stashని క్రియేట్ చేయడం, stash వర్తింప చేయడం మరియు stashను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము. |
10:58 | ఒక అసైన్మెంట్ గా, మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి. |
11:03 | git stash show కమాండ్ ని అన్వేషించండి. |
11:07 | git stash show మరియు git stash show stash@{1} కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి. |
11:14 | కొత్త stashను వర్తింపచేయండి. (git stash pop ఉపయోగించుకోండి). |
11:21 | మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint – git stash clear)అని టైప్ చేయండి. |
11:28 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:36 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:48 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:55 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:01 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం/నాగూర్ వల్లి. ధన్యవాదాలు. |