Difference between revisions of "PERL/C2/Hash-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | PERL లో Hash పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | పెర్ల్ లో | + | | పెర్ల్ లో Hash మరియు |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | | hash యొక్క element ను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | | + | | Perl 5.14.2 మరియు |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
|00:30 | |00:30 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో variables & data Structures గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | comments, loops, conditional statements మరియు arrays గురించి అదనపు అవగాహన ఉండడం ప్రయోజనం. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | |సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు | + | |సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | | | + | | Hash అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |ఇది జత | + | |ఇది జత data structure ల key/value . |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | | Hash కీలు ప్రత్యేకమైనవి. |
|- | |- | ||
|01:01 | |01:01 | ||
− | | అయితే, | + | | అయితే, Hash నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | | ఇది | + | | ఇది hash డిక్లరేషన్. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | |మనం | + | |మనం hash నుండి key విలువను ఎలా పొందాలో చూద్దాం. |
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | | + | | key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్: |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | | + | | dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket . |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి | + | | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి hash ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | |నేను | + | |నేను gedit లోని perlHash dot pl ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను. |
|- | |- | ||
|01:37 | |01:37 | ||
− | | మీ | + | | మీ perlHash dot pl ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | పెర్ల్ లో | + | | పెర్ల్ లో Hash percentage గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | ఇవి | + | | ఇవి hash కీలు |
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | | మరియు ఇవి | + | | మరియు ఇవి hash విలువలు. |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | |గమనిక: | + | |గమనిక: hash యొక్క key ని యాక్సెస్ చేయాలంటే, ఒకటి డాలర్ గుర్తు ను ఉపయోగించాలి. |
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి. |
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | | తరువాత | + | | తరువాత terminal కు మారండి మరియు Perl script ను ఇలా అమలు చేయండి: |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | | | + | | perl perlHash dot pl |
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | |మరియు | + | |మరియు Enter నొక్కండి |
|- | |- | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, hash నుండి keys ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | | + | | syntax |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | |కీ జోడించడానికి | + | |కీ జోడించడానికి dollar hashName open curly bracket |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | single quote KeyName single quote |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | | close curly bracket equal to $value semicolon . |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | |కీ తొలొగించడానికి | + | |కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | | | + | | single quote KeyName single quote close curly bracket semicolon . |
− | + | ||
|- | |- | ||
Line 166: | Line 165: | ||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | నేను ఇప్పటికే | + | | నేను ఇప్పటికే hashKeyOperations dot pl ఫైలులో కోడ్ ను టైప్ చేసాను. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | ఇది | + | | ఇది hash డిక్లరేషన్. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | | మనం ఈ | + | | మనం ఈ hash నుండి keys లను జోడించి తొలగిద్దాం. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన | + | | ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన hash కు key ని జోడించాము. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | |ఇది | + | |ఇది variable కు విలువను కేటాయించడం లాంటిది. |
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | | | + | | delete కీ వర్డ్ key ని తొలగించడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | | దీనిని తొలగించడానికి మనం | + | | దీనిని తొలగించడానికి మనం key ను పంపించాలి. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | ఫైల్ ను | + | | ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | | terminal కు మారండి మరియు Perl script ఇలా అమలు చేయండి: |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | perl hashKeyOperations dot pl |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | |మరియు | + | |మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
Line 214: | Line 213: | ||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | hash keys మరియు values ను క్రమబద్దం చేయడం చుద్దాం. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | sort keys కు సింటాక్స్: |
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | | | + | | sort open bracket keys percentage hashName close bracket semicolon . |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | |అదేవిధంగా, మనము | + | |అదేవిధంగా, మనము hash values ను క్రమబద్ధం చేయవచ్చు: |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | | + | | sort open bracket values percentage hashName close bracket semicolon . |
|- | |- | ||
Line 238: | Line 237: | ||
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | |నన్ను | + | |నన్ను Gedit లో sortHash dot pl కు మారనివ్వండి. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | మీ | + | | మీ sortHash dot pl ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | ఇక్కడ, మనం | + | | ఇక్కడ, మనం address hash ను డిక్లేర్ చేయాలి. |
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, keys ను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | | ఇది అక్షర క్రమంలో | + | | ఇది అక్షర క్రమంలో hash keys క్రమబద్ధీకరిస్తుంది. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | |అదే విధంగా, మనం | + | |అదే విధంగా, మనం hash values పై sort ఫంక్షన్ ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 266: | Line 265: | ||
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను Save చేయండి మరియు టెర్మినల్ కు మారండి. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | | + | | perl sortHash dot pl అని టైపింగ్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
Line 278: | Line 277: | ||
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, hash యొక్క అన్ని keys లు మరియు values ను ఎలా పొందాలో చూద్దాం. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | పెర్ల్ అన్ని | + | | పెర్ల్ అన్ని hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది. |
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | | | + | | keys () ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది, |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | | values () ఫంక్షన్అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | each () ఫంక్షన్ hash నుంచి hash కు మళ్ళుతుంది మరియు key value జతను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
Line 302: | Line 301: | ||
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన | + | | దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl స్క్రిప్ట్ ని ఉపయోగిస్తాము |
− | + | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
Line 314: | Line 312: | ||
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | హాష్ పై | + | | హాష్ పై keys () ఫంక్షన్ అన్ని hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | హాష్ పై | + | | హాష్ పై values () ఫంక్షన్ అర్రే యొక్క విలువలను అన్ని హాష్ keys కోసం తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | each () ఫంక్షన్ key/value ల జంటను అందిస్తుంది. |
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |ఇక్కడ, మనం | + | |ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |ఇది | + | |ఇది each ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన హాష్ యొక్క ప్రతి key/value జంట మీద ఆధారపడి ఉంటుంది. |
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
Line 342: | Line 340: | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | | + | | perl perlHash dot pl |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | మరియు | + | | మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
Line 358: | Line 356: | ||
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | | మనము | + | | మనము foreach లూప్ ను హాష్ యొక్క ప్రతి key పై మళ్లించడానికి ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 370: | Line 368: | ||
|- | |- | ||
|07:24 | |07:24 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, foreach లూప్ యొక్క ప్రతి మళ్లింపు హాష్ నుండి $ variable కు key ని కేటాయిస్తుంది. |
|- | |- | ||
|07:32 | |07:32 | ||
− | |అప్పుడు, అది | + | |అప్పుడు, అది value పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ $ variable ని ఉపయోగిస్తుంది. |
|- | |- | ||
|07:40 | |07:40 | ||
− | | అదే విధంగా, స్క్రీన్ పై చూపిన | + | | అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash values ను లూప్ చేయవచ్చు. |
|- | |- | ||
Line 386: | Line 384: | ||
|- | |- | ||
|07:49 | |07:49 | ||
− | | కాబట్టి, నన్ను | + | | కాబట్టి, నన్ను gedit. లో loopingOverHash dot pl కు మారనివ్వండి |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | మీ | + | | మీ loopingOverHash dot pl లో చూపిన విధంగా కోడ్ కింది భాగాన్ని టైప్ చేయండి. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | |ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ | + | |ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key ను తిరిగి అందిస్తుంది. |
|- | |- | ||
Line 402: | Line 400: | ||
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | |మొదటిసారి | + | |మొదటిసారి dollar key ($key) Department ను key గా కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|08:15 | |08:15 | ||
− | | తరువాత | + | | తరువాత foreach పునరుక్తిలో Name కీ తిరిగి రిటర్న్ అవుతువుంది. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | | గమనిక: | + | | గమనిక: Hash క్రమపద్దతి లేని డేటా సేకరణ. |
|- | |- | ||
|08:26 | |08:26 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | | values పై loop ఇదేవిధంగా పనిచేస్తుంది. |
|- | |- | ||
|08:38 | |08:38 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | |తరువాత, టెర్మినల్ కు మారండి మరియు | + | |తరువాత, టెర్మినల్ కు మారండి మరియు Perl script ఇలా అమలు చేయండి: |
|- | |- | ||
|08:46 | |08:46 | ||
− | | | + | | perl loopingOverHash dot pl |
− | + | ||
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | |మరియు | + | |మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
Line 447: | Line 444: | ||
|- | |- | ||
|09:01 | |09:01 | ||
− | |పెర్ల్ లో | + | |పెర్ల్ లో Hash మరియు |
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | | | + | | hash అంశాలను యాక్సెస్ చేయడం |
|- | |- | ||
Line 463: | Line 460: | ||
|- | |- | ||
|09:11 | |09:11 | ||
− | | | + | | student name ను కలిగి ఉన్న hash ను key గాను |
|- | |- | ||
|09:15 | |09:15 | ||
− | | మరియు అతని / ఆమె శాతాన్ని | + | | మరియు అతని / ఆమె శాతాన్ని value గాను డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
|09:18 | |09:18 | ||
− | | | + | | keys(), values() మరియు each() ఫంక్షన్ ను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి. |
|- | |- | ||
Line 504: | Line 501: | ||
| 10:02 | | 10:02 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
Line 516: | Line 513: | ||
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | | మీరు ఈ | + | | మీరు ఈ PERL ట్యుటోరియల్ ని భావిస్తున్నాము. |
|- | |- |
Revision as of 10:24, 5 October 2017
Time | Narration |
00:01 | PERL లో Hash పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | పెర్ల్ లో Hash మరియు |
00:11 | hash యొక్క element ను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను: |
00:16 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:21 | Perl 5.14.2 మరియు |
00:24 | gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:30 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో variables & data Structures గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:38 | comments, loops, conditional statements మరియు arrays గురించి అదనపు అవగాహన ఉండడం ప్రయోజనం. |
00:46 | సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:52 | Hash అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ. |
00:56 | ఇది జత data structure ల key/value . |
00:59 | Hash కీలు ప్రత్యేకమైనవి. |
01:01 | అయితే, Hash నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు. |
01:05 | ఇది hash డిక్లరేషన్. |
01:08 | మనం hash నుండి key విలువను ఎలా పొందాలో చూద్దాం. |
01:12 | key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్: |
01:17 | dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket . |
01:26 | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి hash ను అర్థం చేసుకుందాం. |
01:31 | నేను gedit లోని perlHash dot pl ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను. |
01:37 | మీ perlHash dot pl ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
01:42 | పెర్ల్ లో Hash percentage గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది. |
01:47 | ఇవి hash కీలు |
01:49 | మరియు ఇవి hash విలువలు. |
01:53 | గమనిక: hash యొక్క key ని యాక్సెస్ చేయాలంటే, ఒకటి డాలర్ గుర్తు ను ఉపయోగించాలి. |
01:59 | ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి. |
02:02 | తరువాత terminal కు మారండి మరియు Perl script ను ఇలా అమలు చేయండి: |
02:08 | perl perlHash dot pl |
02:11 | మరియు Enter నొక్కండి |
02:14 | టెర్మినల్ పై చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
02:19 | ఇప్పుడు, hash నుండి keys ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం. |
02:24 | syntax |
02:26 | కీ జోడించడానికి dollar hashName open curly bracket |
02:30 | single quote KeyName single quote |
02:34 | close curly bracket equal to $value semicolon . |
02:40 | కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket |
02:46 | single quote KeyName single quote close curly bracket semicolon . |
02:53 | ఇప్పుడు, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకుందాం. |
02:58 | నేను ఇప్పటికే hashKeyOperations dot pl ఫైలులో కోడ్ ను టైప్ చేసాను. |
03:05 | ఇది hash డిక్లరేషన్. |
03:08 | మనం ఈ hash నుండి keys లను జోడించి తొలగిద్దాం. |
03:13 | ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన hash కు key ని జోడించాము. |
03:18 | ఇది variable కు విలువను కేటాయించడం లాంటిది. |
03:23 | delete కీ వర్డ్ key ని తొలగించడానికి ఉపయోగించబడుతుంది. |
03:27 | దీనిని తొలగించడానికి మనం key ను పంపించాలి. |
03:31 | ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి. |
03:35 | terminal కు మారండి మరియు Perl script ఇలా అమలు చేయండి: |
03:40 | perl hashKeyOperations dot pl |
03:44 | మరియు Enter నొక్కండి. |
03:47 | టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
03:52 | hash keys మరియు values ను క్రమబద్దం చేయడం చుద్దాం. |
03:57 | sort keys కు సింటాక్స్: |
04:00 | sort open bracket keys percentage hashName close bracket semicolon . |
04:07 | అదేవిధంగా, మనము hash values ను క్రమబద్ధం చేయవచ్చు: |
04:11 | sort open bracket values percentage hashName close bracket semicolon . |
04:18 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి సార్టింగ్ కార్యాచరణను అర్ధం చేసుకుందాం. |
04:24 | నన్ను Gedit లో sortHash dot pl కు మారనివ్వండి. |
04:30 | మీ sortHash dot pl ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
04:36 | ఇక్కడ, మనం address hash ను డిక్లేర్ చేయాలి. |
04:41 | ఇక్కడ, keys ను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి |
04:49 | ఇది అక్షర క్రమంలో hash keys క్రమబద్ధీకరిస్తుంది. |
04:54 | అదే విధంగా, మనం hash values పై sort ఫంక్షన్ ను ఉపయోగించవచ్చు. |
04:59 | సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు. |
05:05 | ఫైల్ ను Save చేయండి మరియు టెర్మినల్ కు మారండి. |
05:09 | perl sortHash dot pl అని టైపింగ్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి. |
05:17 | టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
05:22 | ఇప్పుడు, hash యొక్క అన్ని keys లు మరియు values ను ఎలా పొందాలో చూద్దాం. |
05:27 | పెర్ల్ అన్ని hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది. |
05:34 | keys () ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది, |
05:40 | values () ఫంక్షన్అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే |
05:46 | each () ఫంక్షన్ hash నుంచి hash కు మళ్ళుతుంది మరియు key value జతను తిరిగి ఇస్తుంది. |
05:53 | నమూనా ప్రోగ్రాం ఉపయోగించి వీటిని అర్థం చేసుకొందాం. |
05:57 | దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl స్క్రిప్ట్ ని ఉపయోగిస్తాము |
06:07 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ క్రింది భాగాన్ని టైప్ చేయండి. |
06:12 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
06:15 | హాష్ పై keys () ఫంక్షన్ అన్ని hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది. |
06:22 | హాష్ పై values () ఫంక్షన్ అర్రే యొక్క విలువలను అన్ని హాష్ keys కోసం తిరిగి ఇస్తుంది. |
06:30 | each () ఫంక్షన్ key/value ల జంటను అందిస్తుంది. |
06:34 | ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము. |
06:36 | ఇది each ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన హాష్ యొక్క ప్రతి key/value జంట మీద ఆధారపడి ఉంటుంది. |
06:43 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
06:48 | ఇప్పుడు, మనం టైప్ చేయడం ద్వారా టెర్మినల్ పై స్క్రిప్ట్ ను అమలుచేద్దాం |
06:53 | perl perlHash dot pl |
06:58 | మరియు Enter నొక్కండి. |
07:01 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది. |
07:05 | ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము. |
07:10 | మనము foreach లూప్ ను హాష్ యొక్క ప్రతి key పై మళ్లించడానికి ఉపయోగించవచ్చు. |
07:15 | కీ విలువపై చర్యల సమితిని నిర్వహించండి. |
07:20 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా సింటాక్స్ ఉంటుంది. |
07:24 | ఇక్కడ, foreach లూప్ యొక్క ప్రతి మళ్లింపు హాష్ నుండి $ variable కు key ని కేటాయిస్తుంది. |
07:32 | అప్పుడు, అది value పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ $ variable ని ఉపయోగిస్తుంది. |
07:40 | అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash values ను లూప్ చేయవచ్చు. |
07:47 | మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. |
07:49 | కాబట్టి, నన్ను gedit. లో loopingOverHash dot pl కు మారనివ్వండి |
07:55 | మీ loopingOverHash dot pl లో చూపిన విధంగా కోడ్ కింది భాగాన్ని టైప్ చేయండి. |
08:02 | ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key ను తిరిగి అందిస్తుంది. |
08:07 | ఇక్కడ మన కేస్ లో, |
08:09 | మొదటిసారి dollar key ($key) Department ను key గా కలిగి ఉంటుంది. |
08:15 | తరువాత foreach పునరుక్తిలో Name కీ తిరిగి రిటర్న్ అవుతువుంది. |
08:21 | గమనిక: Hash క్రమపద్దతి లేని డేటా సేకరణ. |
08:26 | కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు. |
08:33 | values పై loop ఇదేవిధంగా పనిచేస్తుంది. |
08:38 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
08:41 | తరువాత, టెర్మినల్ కు మారండి మరియు Perl script ఇలా అమలు చేయండి: |
08:46 | perl loopingOverHash dot pl |
08:50 | మరియు Enter నొక్కండి. |
08:53 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
08:58 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము: |
09:01 | పెర్ల్ లో Hash మరియు |
09:03 | hash అంశాలను యాక్సెస్ చేయడం |
09:05 | నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకుంటాం. |
09:08 | ఇక్కడ మీకొక అసైన్మెంట్: |
09:11 | student name ను కలిగి ఉన్న hash ను key గాను |
09:15 | మరియు అతని / ఆమె శాతాన్ని value గాను డిక్లేర్ చేయండి. |
09:18 | keys(), values() మరియు each() ఫంక్షన్ ను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి. |
09:24 | అప్పుడు ప్రతి విద్యార్థి యొక్క శాతాన్ని ముద్రించండి. |
09:29 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:32 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:37 | ఒకవేళ మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. |
09:49 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:53 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి |
10:02 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:06 | ఇది NMEICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా సహకరించబడుతుంది. |
10:15 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:26 | మీరు ఈ PERL ట్యుటోరియల్ ని భావిస్తున్నాము. |
10:30 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. |
10:33 | ధన్యవాదాలు. |