Difference between revisions of "PERL/C2/for-for-each-loops/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''Perl''' లో '''for ''' మరియు ''' foreach Loops''' పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|   Perl   లో   for     మరియు     foreach Loops   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము '''Perl ''' లో '''for''' లూప్ మరియు  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము   Perl     లో   for   లూప్ మరియు  
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|'''Perl''' లో '''foreach''' లూప్ గురించి నేర్చుకుంటాము.
+
|   Perl   లో   foreach   లూప్ గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|నేను '''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం మరియు '''Perl 5.14.2''' ను ఉపయోగిస్తున్నాను.
+
|నేను   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం మరియు   Perl 5.14.2   ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|నేను '''gedit ''' టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.  
+
|నేను   gedit     టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.  
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|మీకు ''' Perl''' లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి  
+
|మీకు     Perl   లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి  
  
 
|-
 
|-
 
|00:33
 
|00:33
|ఒక వేళా లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం '''spoken tutorial ''' వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
|ఒక వేళా లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం   spoken tutorial     వెబ్ సైట్ ను సందర్శించండి.  
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|'''Perl''' ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది, దీని ద్వారా వివిధ విలువలకు పదేపదే కండిషన్ ను తనిఖీ చేయవచ్చు. ఇది '''loops''' ఉపయోగించబడి జరుగుతుంది.  
+
|   Perl   ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది, దీని ద్వారా వివిధ విలువలకు పదేపదే కండిషన్ ను తనిఖీ చేయవచ్చు. ఇది   loops   ఉపయోగించబడి జరుగుతుంది.  
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|'''for loop''', '''foreach loop'''
+
|   for loop   ,   foreach loop  
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|'''while loop''' మరియు '''do-while loop'''.
+
|   while loop   మరియు   do-while loop   .
  
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|ఈ ట్యుటోరియల్ లో మనము '''for loop'''మరియు '''foreach loop''' ను కవర్ చేస్తాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము   for loop   మరియు   foreach loop   ను కవర్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|01:01
 
|01:01
|'''Perl''' లో '''for''' లూప్ ను కోడ్ భాగాన్ని కొన్ని సార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.  
+
|   Perl   లో   for   లూప్ ను కోడ్ భాగాన్ని కొన్ని సార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 65: Line 65:
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|'''for space open bracket variable initialization semicolon condition semicolon increment
+
|   for space open bracket variable initialization semicolon condition semicolon increment
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|close bracket''', '''Enter''' నొక్కండి.  
+
|close bracket   ,   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
|01:30
 
|01:30
|ఇప్పుడు మనం '''for ''' లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం.
+
|ఇప్పుడు మనం   for     లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|'''Terminal''' తెరవండి మరియు '''gedit forLoop.pl space & (ampersand)''' అని టైప్ చేయండి  
+
|   Terminal   తెరవండి మరియు   gedit forLoop.pl space & (ampersand)   అని టైప్ చేయండి  
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|మరియు ''' Enter''' నొక్కండి. ఇది '''forLoop.pl''' ఫైల్ ను '''gedit''' లో తెరుస్తుంది.
+
|మరియు     Enter   నొక్కండి. ఇది   forLoop.pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి: '''hash exclamation mark slash u s r slash bin slash perl'''
+
|క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి:   hash exclamation mark slash u s r slash bin slash perl  
  
 
|-
 
|-
 
|01:58
 
|01:58
|''' Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:00  
 
|02:00  
|'''for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket'''
+
|   for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket  
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|స్పేస్ ను ఓపెన్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|స్పేస్ ను ఓపెన్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|టైప్: '''print space double quote Value of i colon <space> dollar i backslash n''' డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్
+
|టైప్:   print space double quote Value of i colon <space> dollar i backslash n   డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్
 
|-
 
|-
 
|02:35
 
|02:35
|మరియు '''Enter''' నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.  
+
|మరియు   Enter   నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.  
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|'ఫైల్ '''save'''చేయడానికి '''Ctrl+S'''నొక్కండి.  
+
| ఫైల్   save   చేయడానికి   Ctrl+S   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:42  
 
| 02:42  
|'''for''' లూప్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి.  
+
|   for   లూప్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి.  
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|వేరియబుల్ '''i''' సున్నాకు ఇనిష్యలైజ్ అయ్యింది.  
+
|వేరియబుల్   i   సున్నాకు ఇనిష్యలైజ్ అయ్యింది.  
  
 
|-
 
|-
Line 136: Line 136:
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|ఈ కేసు లో, కండీషన్ '''i less than or equal to 4'''.
+
|ఈ కేసు లో, కండీషన్   i less than or equal to 4   .
  
 
|-
 
|-
Line 144: Line 144:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్ "Value of i colon 0"
+
|దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్ Value of i colon 0  
  
 
|-
 
|-
Line 152: Line 152:
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|దీని తరువాత, వేరియబుల్ 'I' ఒకటి ద్వారా పెంచబడుతుంది  
+
|దీని తరువాత, వేరియబుల్ I ఒకటి ద్వారా పెంచబడుతుంది  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|మరియు '''for''' లూప్ కండిషన్ మళ్ళి ఒకసారి తనిఖీ అవుతుంది.  
+
|మరియు   for   లూప్ కండిషన్ మళ్ళి ఒకసారి తనిఖీ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:23
 
|03:23
|ఈ లూప్ ' i' విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు ఎగ్జిట్ అవుతుంది.  
+
|ఈ లూప్   i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు ఎగ్జిట్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:29
 
|03:29
|ఈ కేసు లో, i = 0, 1, 2, 3,మరియు4 కొరకు '''for''' లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది.  
+
|ఈ కేసు లో, i = 0, 1, 2, 3,మరియు4 కొరకు   for   లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది.  
  
 
|-
 
|-
Line 180: Line 180:
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|'''perl hyphen c forLoop dot pl'''
+
|   perl hyphen c forLoop dot pl  
  
 
|-
 
|-
 
|03:54  
 
|03:54  
|మరియు ''' Enter.''' నొక్కండి.
+
|మరియు     Enter.   నొక్కండి.
  
 
|-
 
|-
Line 192: Line 192:
 
|-
 
|-
 
|03:58
 
|03:58
|'''forLoop.pl syntax OK'''.
+
|   forLoop.pl syntax OK   .
 
|-
 
|-
 
|04:01
 
|04:01
Line 199: Line 199:
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|ఇప్పుడు మనం'''perl forLoop dot pl''' ను టైప్ చేయడం ద్వారా '''Perl''' స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం మరియు ''' Enter.''' నొక్కండి.
+
|ఇప్పుడు మనం   perl forLoop dot pl   ను టైప్ చేయడం ద్వారా   Perl   స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం మరియు     Enter.   నొక్కండి.
  
 
|-
 
|-
Line 211: Line 211:
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|ఒక వేళా మనం '''array''' కొరకు కండిషన్ ను ఉపయోగించాలంటే దీనిని '''foreach'''లూప్ ఉపయోగించి చేయవచ్చు.  
+
|ఒక వేళా మనం   array   కొరకు కండిషన్ ను ఉపయోగించాలంటే దీనిని   foreach   లూప్ ఉపయోగించి చేయవచ్చు.  
  
 
|-  
 
|-  
 
| 04:25
 
| 04:25
|సింటాక్స్:'''foreach space dollar variable space within brackets at the rate array ''' స్పేస్  
+
|సింటాక్స్:   foreach space dollar variable space within brackets at the rate array     స్పేస్  
  
 
|-
 
|-
Line 223: Line 223:
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|'''perform action on each element of an array ''' '''Enter''' నొక్కండి.  
+
|   perform action on each element of an array       Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 235: Line 235:
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|ఇప్పుడు మనము '''foreach''' లూప్ ఉదాహరణను చుద్దాం.  
+
|ఇప్పుడు మనము   foreach   లూప్ ఉదాహరణను చుద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|టెర్మినల్ ను తెరవండి మరియు '''gedit foreachLoop dot pl space ampersand''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
|టెర్మినల్ ను తెరవండి మరియు   gedit foreachLoop dot pl space ampersand   అని టైప్ చేసి     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|ఇది '''foreachLoop.pl''' ఫైల్ ను '''gedit''' లో తెరుస్తుంది.  
+
|ఇది   foreachLoop.pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 251: Line 251:
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|'''hash exclamation mark slash u s r slash bin slash perl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
|   hash exclamation mark slash u s r slash bin slash perl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:25
 
|05:25
|'''at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon'''
+
|   at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon  
  
 
|-
 
|-
 
|05:39
 
|05:39
|''' Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|'''foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space'''
+
|   foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space  
  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు '''Enter''' నొక్కండి మరియు:
+
|కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు   Enter   నొక్కండి మరియు:
  
 
|-
 
|-
 
|05:56  
 
|05:56  
|'''print space double quotes Element of an array is colon dollar var backslash n''' కంప్లీట్ డబుల్ కోట్స్ అని టైప్ చేసి
+
|   print space double quotes Element of an array is colon dollar var backslash n   కంప్లీట్ డబుల్ కోట్స్ అని టైప్ చేసి
  
 
|-
 
|-
 
|06:13
 
|06:13
|''' Enter''' నొక్కండి. మరియు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
+
|   Enter   నొక్కండి. మరియు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
 
|06:17
 
|06:17
|ఫైల్ '''save''' చేయడానికి '''Ctrl+s''' నొక్కండి.  
+
|ఫైల్   save   చేయడానికి   Ctrl+s   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
|ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array '''myarray ''' డిక్లేర్ చేయబడింది.
+
|ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array   myarray     డిక్లేర్ చేయబడింది.
  
 
|-
 
|-
Line 291: Line 291:
 
|-
 
|-
 
|06:33
 
|06:33
|'' 'Foreach' '' లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'డాలర్ var' ($ var) యొక్క ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
+
|   Foreach     లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, డాలర్ var ($ var) యొక్క ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|'' 'Foreach' '' కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతి మూలకానికి పునరావృతం చేస్తుంది.
+
|   Foreach     కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతి మూలకానికి పునరావృతం చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|అంటే కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ప్రతి ''myarray ''' ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.  
+
|అంటే కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ప్రతి   myarray     ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:55
 
|06:55
|'''Back-slash n''' (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.  
+
|   Back-slash n   (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.  
  
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|దీని అర్ధం మొదటి '''element''' 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
+
|దీని అర్ధం మొదటి   element   10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
Line 315: Line 315:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|అన్ని ఎలిమెంట్ లను '''myarray''' లో ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.  
+
|అన్ని ఎలిమెంట్ లను   myarray   లో ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.  
  
 
|-
 
|-
Line 323: Line 323:
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|'''perl hyphen c foreachLoop dot pl''' అని టైప్ చేసి ''' Enter.''' నొక్కండి.  
+
|   perl hyphen c foreachLoop dot pl   అని టైప్ చేసి     Enter.   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
|07:38
 
|07:38
|కాబట్టి మనం '''Perl''' స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.  
+
|కాబట్టి మనం   Perl   స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|''perl foreachLoop dot pl అని టైప్ చేసి ''' Enter.''' నొక్కండి.
+
| perl foreachLoop dot pl అని టైప్ చేసి     Enter.   నొక్కండి.
  
 
|-
 
|-
Line 347: Line 347:
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|ఇది'''for''' లూప్ మరియు '''foreach''' లూప్ గురించి.  
+
|ఇది   for   లూప్ మరియు   foreach   లూప్ గురించి.  
  
 
|-
 
|-
Line 359: Line 359:
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|'''Perl''' లో '''for''' లూప్ మరియు '''foreach''' లూప్  ను  
+
|   Perl   లో   for   లూప్ మరియు   foreach   లూప్  ను  
  
 
|-
 
|-
Line 367: Line 367:
 
|-
 
|-
 
|08:10
 
|08:10
|'''string''' ను 'Spoken Tutorial' గా డిక్లేర్ చేయండి మరియు  
+
|   string   ను Spoken Tutorial గా డిక్లేర్ చేయండి మరియు  
  
 
|-
 
|-
Line 375: Line 375:
 
|-
 
|-
 
|08:16
 
|08:16
|array యొక్క రంగులను @colorArray = open bracket in single quote red comma white comma  blue close the bracket గా డిక్లేర్ చేయండి మరియు  
+
|array యొక్క రంగులను @colorArray = open bracket in single quote red comma white comma blue close the bracket గా డిక్లేర్ చేయండి మరియు  
  
 
|-
 
|-
 
|08:32
 
|08:32
|array యొక్క ఎలిమెంట్ ను '''foreach''' లూప్ ఉపయోగించి ముద్రించండి.  
+
|array యొక్క ఎలిమెంట్ ను   foreach   లూప్ ఉపయోగించి ముద్రించండి.  
  
 
|-
 
|-
Line 406: Line 406:
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|"Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
  
 
|-
 
|-
Line 417: Line 417:
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|మీరు ఈ '''Perl''' ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
  
 
|-
 
|-

Revision as of 14:15, 4 October 2017

Time Narration
00:01 Perl లో for మరియు foreach Loops పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Perl లో for లూప్ మరియు
00:11 Perl లో foreach లూప్ గురించి నేర్చుకుంటాము.
00:13 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:21 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:25 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:29 మీకు Perl లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి
00:33 ఒక వేళా లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:40 Perl ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది, దీని ద్వారా వివిధ విలువలకు పదేపదే కండిషన్ ను తనిఖీ చేయవచ్చు. ఇది loops ఉపయోగించబడి జరుగుతుంది.
00:49 ఇక్కడ లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి:
00:52 for loop , foreach loop
00:54 while loop మరియు do-while loop .
00:56 ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop ను కవర్ చేస్తాము.
01:01 Perl లో for లూప్ ను కోడ్ భాగాన్ని కొన్ని సార్లు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:07 యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది:
01:10 for space open bracket variable initialization semicolon condition semicolon increment
01:20 close bracket , Enter నొక్కండి.
01:22 ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
01:24 ఎక్కువసార్లు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ భాగం,
01:28 క్లోజ్ కర్లీ బ్రాకెట్స్.
01:30 ఇప్పుడు మనం for లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం.
01:33 Terminal తెరవండి మరియు gedit forLoop.pl space & (ampersand) అని టైప్ చేయండి
01:42 మరియు Enter నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:48 క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి: hash exclamation mark slash u s r slash bin slash perl
01:58 Enter నొక్కండి.
02:00 for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket
02:18 స్పేస్ ను ఓపెన్ చేసి Enter నొక్కండి.
02:21 టైప్: print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్
02:35 మరియు Enter నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
02:39 ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:42 for లూప్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి.
02:46 వేరియబుల్ i సున్నాకు ఇనిష్యలైజ్ అయ్యింది.
02:50 తరువాత, కండీషన్ తనిఖీ చేయబడుతుంది.
02:53 ఈ కేసు లో, కండీషన్ i less than or equal to 4 .
02:59 ఒకవేళ ఈ కండిషన్ true అయితే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:05 దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్ Value of i colon 0
03:11 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
03:14 దీని తరువాత, వేరియబుల్ I ఒకటి ద్వారా పెంచబడుతుంది
03:18 మరియు for లూప్ కండిషన్ మళ్ళి ఒకసారి తనిఖీ అవుతుంది.
03:23 ఈ లూప్ i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు ఎగ్జిట్ అవుతుంది.
03:29 ఈ కేసు లో, i = 0, 1, 2, 3,మరియు4 కొరకు for లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:38 అంటే మొత్తం 5 సార్లు.
03:41 ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
03:44 ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ నునైనా తనిఖీ చేయుటకు క్రింది దానిని టైప్ చేయండి
03:48 perl hyphen c forLoop dot pl
03:54 మరియు Enter. నొక్కండి.
03:56 ఇక్కడ ఇది ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది:
03:58 forLoop.pl syntax OK .
04:01 కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు.
04:03 ఇప్పుడు మనం perl forLoop dot pl ను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం మరియు Enter. నొక్కండి.
04:11 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
04:16 ఇప్పుడు మనం లూప్ ను చూద్దాం.
04:19 ఒక వేళా మనం array కొరకు కండిషన్ ను ఉపయోగించాలంటే దీనిని foreach లూప్ ఉపయోగించి చేయవచ్చు.
04:25 సింటాక్స్: foreach space dollar variable space within brackets at the rate array స్పేస్
04:35 ఓపెన్ కర్లీ బ్రాకెట్
04:37 perform action on each element of an array Enter నొక్కండి.
04:42 క్లోజ్ కర్లీ బ్రాకెట్.
04:44 మనము array ,array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.
04:52 ఇప్పుడు మనము foreach లూప్ ఉదాహరణను చుద్దాం.
04:56 టెర్మినల్ ను తెరవండి మరియు gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
05:08 ఇది foreachLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
05:12 క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి:
05:15 hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:25 at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon
05:39 Enter నొక్కండి.
05:41 foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space
05:52 కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు Enter నొక్కండి మరియు:
05:56 print space double quotes Element of an array is colon dollar var backslash n కంప్లీట్ డబుల్ కోట్స్ అని టైప్ చేసి
06:13 Enter నొక్కండి. మరియు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
06:17 ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి.
06:20 ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array myarray డిక్లేర్ చేయబడింది.
06:27 ఇది 10, 20 మరియు 30 అను మూడు ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది.
06:33 Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, డాలర్ var ($ var) యొక్క ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
06:40 Foreach కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతి మూలకానికి పునరావృతం చేస్తుంది.
06:47 అంటే కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ప్రతి myarray ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:55 Back-slash n (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.
07:00 దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:06 తరువాత 20 మరియు మొదలైన, అన్నిఎలెమెంట్స్ ముద్రించేంతవరకు ప్రదర్శింబడతాయి.
07:12 అన్ని ఎలిమెంట్ లను myarray లో ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.
07:17 ఇప్పుడు, టెర్మినల్ కు మారండి మరియు ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ నునైనా తనిఖీ చేయుటకు క్రింది దానిని టైప్ చేయండి
07:24 perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter. నొక్కండి.
07:32 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
07:36 ఇక్కడ ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు లేవు.
07:38 కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
07:41 perl foreachLoop dot pl అని టైప్ చేసి Enter. నొక్కండి.
07:48 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
07:54 ఇది for లూప్ మరియు foreach లూప్ గురించి.
07:57 మనం సారాంశం చుద్దాం.
07:59 ఈ ట్యుటోరియల్ లో, మనం-
08:02 Perl లో for లూప్ మరియు foreach లూప్ ను
08:06 కొన్ని నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.ఇక్కడ మీకొక అసైన్మెంట్-
08:10 string ను Spoken Tutorial గా డిక్లేర్ చేయండి మరియు
08:13 దీనిని 5 సార్లు ముద్రించండి.
08:16 array యొక్క రంగులను @colorArray = open bracket in single quote red comma white comma blue close the bracket గా డిక్లేర్ చేయండి మరియు
08:32 array యొక్క ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి.
08:36 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
08:40 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
08:43 ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:48 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:55 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:59 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:12 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:20 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:31 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
09:34 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
09:36 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india